Sr Journalist Pasam Yadagiri reveals interesting things about Sr NTR and TDP | Telugu Popular TV

  Рет қаралды 26,513

Telugu Popular TV

3 жыл бұрын

Sr Journalist Pasam Yadagiri reveals interesting things about Sr NTR and TDP | Telugu Popular TV
సీఎం అవడం అంత తేలిక కాదు
ఆ కారణం వల్లే ఎన్టీఆర్
సీఎం కుర్చీలో కూర్చోగలిగారు
అదే అసలు టర్నింగ్
ఎన్టీఆర్ వీరాభిమానులకు
అమితంగా నచ్చే అంశాలు
For More Updates :
☛Subscribe to our KZfaq Channel : goo.gl/yIl0qx
☛Like us: telugupopular
☛Follow us : telugupopulartv
☛Follow us : telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/details?id=com.tp.telugupopular

Пікірлер: 57
@muthasampathkuruma3372
@muthasampathkuruma3372 3 жыл бұрын
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కురుమ సార్ గారి విశ్లేషణ చాలా చాలా బాగుంటుంది.....👌👌👌🙏🙏🙏
@srinivasM1994
@srinivasM1994 3 жыл бұрын
వామ్మో..Sr. NTR గారు ఇన్ని పనులు చేశారా...🙏🙏🙏🙏🤗🤗
@ragrag8351
@ragrag8351 3 жыл бұрын
ఎన్టీఆర్ అంటే పూర్తిగా నిర్వచించిన వీడియో ఇదియే అనుకుంట .......
@dastagirireddy9319
@dastagirireddy9319 3 жыл бұрын
NTR a Legend.God for all.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 3 жыл бұрын
NTR IS REALLY GREAT
@shaikabdulraheem2897
@shaikabdulraheem2897 3 жыл бұрын
ఎన్టీఆర్ గారి పాలన గురించి బాగా చెప్పారు 👏👏* ఎన్టీఆర్ గారు సింపుల్ గా అంబాసిడర్ కారు లో, కానవొయ్ హంగామా లేకుండా తిరిగే వారు 🙏
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 жыл бұрын
సార్... అన్న.. గురించి అందరికీ పరిచయం చేసింది... చాలా సంతోషంగా అనిపించింది నాకు🙋🙋🙋🙋🙋✊🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ashokkatta8843
@ashokkatta8843 3 жыл бұрын
Ultimate knowledge SIR
@pappulanagabhushanam7884
@pappulanagabhushanam7884 3 жыл бұрын
NTR brought radical changes in administration
@ravikumar-ch5tl
@ravikumar-ch5tl 3 жыл бұрын
Hats off sir
@jdgroupstou3141
@jdgroupstou3141 3 жыл бұрын
hats off your knowledge sir
@sainathpotturi631
@sainathpotturi631 3 жыл бұрын
Yadagiri sir excellent analysis thanks
@ravikumar-ch5tl
@ravikumar-ch5tl 3 жыл бұрын
N.T.R banned liquor 3rd time C.M
@pouravaniwebchannel7730
@pouravaniwebchannel7730 2 жыл бұрын
గురువుగారు మీ ವಿಶ್ಲೇಷಣ భావితరాలకు ఎంతో విలువైన సందేశం దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని తూచా తప్పకుండాపాటిస్తామని తెలియజేస్తున్నాను.🙏🙏🙏🙏.
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 3 жыл бұрын
NTR లెజండ్
@mauryadigumoorthy3832
@mauryadigumoorthy3832 3 жыл бұрын
NTR Telugu jathi charithralo oh prathyekamaina Vyakthi aah sthaayi evariki radu
@srinadhgudipudi8333
@srinadhgudipudi8333 3 жыл бұрын
@@merabharatmahan8473 ask your parents n grand parents
@mauryadigumoorthy3832
@mauryadigumoorthy3832 3 жыл бұрын
@@merabharatmahan8473 sealed cover chief ministers Delhi adesala meeda bathike kalamlo states autonomy vachindi NTR tho ne veelunte old media and assembly archives Lo choodu
@srikanthreddy5334
@srikanthreddy5334 3 жыл бұрын
Yadagiri sir your saying facts
@gonthinaramarao2627
@gonthinaramarao2627 2 жыл бұрын
NTR IS ALWAYS GREAT. NOBODY IS EQUAL TO NTR. BECAUSE HE WON THE TDP SUCH WAY. NTR IS ONLY NTR.
@srinivassns9591
@srinivassns9591 3 жыл бұрын
🙏🙏😰😢😥... గ్రామాలు అభివృద్ధి... చెందితేనే... భారత దేశం అభవృద్ధి చెందు తుంది... మీరు... Jr NTR ను రాజకీయ యోధు నిగా.... తయారు చేయాలి...✊✊ రామన్న రాజ్యము.... రావాలి... పాశం యాదగిరి గారు... జై జననీ... జై హింద్✊✊🇮🇳
@vishnureddy360
@vishnureddy360 3 жыл бұрын
After Jr ntr son
@srikanthbommakanti556
@srikanthbommakanti556 3 жыл бұрын
Superb
@billalaxmipathi7750
@billalaxmipathi7750 3 жыл бұрын
Jai ntr
@ompathiraju
@ompathiraju 3 жыл бұрын
Jai NTR
@repalasrinivas6189
@repalasrinivas6189 3 жыл бұрын
NTR UGAPURUSHUDU 🙏
@padmavathibanala6337
@padmavathibanala6337 3 жыл бұрын
Wonderful information....
@adaparamachandramurthynaid4229
@adaparamachandramurthynaid4229 Жыл бұрын
సార్ మీకు వంద నాలు.మీ విశ్లేషణ చాలా బాగుంది.
@arunajyothi790
@arunajyothi790 3 жыл бұрын
వారి విధానాల కు కొత్త రూపిచ్చి కొనసాగించవచ్చుకదా
@krishnantr8096
@krishnantr8096 3 жыл бұрын
JAI NTR 🌹
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 2 жыл бұрын
Very very nicely explained about the views of NTR right from the beginning Sir
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 2 жыл бұрын
Excellent job 👏
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉🕉🕉🕉🌹🌹🌹🌹
@ind930
@ind930 8 ай бұрын
Excellent sir
@kondababu7693
@kondababu7693 3 жыл бұрын
indulo unlike cheyalsina vishyalu emunnayi friends. paasam garu praja journalist. kula mata teda leni avineethi leni cm okka NTR matrame kada
@gummadamswamy3610
@gummadamswamy3610 2 ай бұрын
Pasham yadagiri sir speech super🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏👏
@chaitulion2672
@chaitulion2672 3 жыл бұрын
nah urbanisation k because india is a huge population living in cities give space to the villages with modern technology we can use less human resources for agriculture can use modern machinery ,,,in india 70 people are cooking food for 100 people ,,,,where as usa 5 people are cooking food for 100 people ,,,,china 20 people are cooking food for 100 people
@RAJARAM-ol1cg
@RAJARAM-ol1cg 2 жыл бұрын
More vedeos wanted
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 3 жыл бұрын
ఇంత knowledge ఉంది ...చాలా great sir ...అయితే ఎన్టీఆర్ వచ్చిన కొత్తలోనే కదా కారంచేడు దళితులపై దాడి 28 మంది వరకు దళితుల ఊచకోత జరిగింది ...దానికి కారణాలేంటి sir ? అలాగే ఇన్ని గొప్ప పనులు చేసిన ntr రెండోసారి ఓడిపోవడానికి కారణాలు ఏంటి సర్ ? అయ్యా jorunalist గారూ, పాతవాళ్ళు అడిగిన ప్రశ్నలే కాకుండా కొత్తవి అడగండి sir
@prasadcln3776
@prasadcln3776 2 жыл бұрын
Vere valla ammayalani naasanam chestunte chustu vurukuntaraaa baabu.
@prasadcln3776
@prasadcln3776 2 жыл бұрын
Chundur lo emi jarigindo kuda telusukooo
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 2 жыл бұрын
@@prasadcln3776 మీరు దేని గురుంచి మాట్లాడుతున్నారు ? కారంచేడు గురుంచా ? తమరు ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి ....కారంచేడు ఘటన గురుంచి google లేదా youtube లో చూడండి .... అవాస్తవాలు నమ్మకండి , ప్రచారం చేయకండి
@arunajyothi790
@arunajyothi790 3 жыл бұрын
మీరు ఆమె సేవ చేయుట అను పేరు పెట్టు కొని వచ్చింది సేవ వరకే పరిమితం అయితే చరిత్ర లో ని చిపోయేది ఒక ని వేదితల ఒక సుజాత ల NTR పిపాసి మీదుమికిలి స్తీ లంటె అమితగౌరవం అది ఆమె చాకచక్యంగా వాడుకుంది ఆమె నిజంగా సేవకు రాలే అయుంటె NTR ఒక యుగపుడుగ రాముడు గ జనరంజకుడైన పాలకుడుగ శ్రీ రాముడు గ ప్రజల హృదయాల్లో ని లిచిపోయేల చేసేది ఆయన చరిషమ్ ని మసక బార్బేది కాదు
@sandyabcd4084
@sandyabcd4084 3 жыл бұрын
Cbn is main culprit
@mdshafiuddin161
@mdshafiuddin161 3 жыл бұрын
Ntr actor gada inta knowledge etla vochindi ayanaku
@18_ujwalkalyankar4
@18_ujwalkalyankar4 3 жыл бұрын
he prepared really well befored entering into politics... he started from basics.... He started reading books on politics.... He participated in panchayats...So, that's how he entered into politics.... After good preparation...
@raghavendrarahulkumar3081
@raghavendrarahulkumar3081 3 жыл бұрын
Tata, NTR Andhra lo madhyam nisedham so devudu atlagea Modi Gujarat lo madhyam nisedham so devudea, ooppukovali, adi right idi tappu antea eatta? nuvvuu videshi agentea gada, Russia china partiea pata padutunnav.
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
అవతరపురుసుడు
@shivaraja1941
@shivaraja1941 3 жыл бұрын
కాస్త ఓపికతో కామెంట్ చదివి,కాపీ&షేర్ చేయండి🙏 ప్రభుత్వం మన నుంచి వసూల్ చేసిన టాక్స్ డబ్బులు 👍మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY,Mutation, Registration టాక్స్ కడుతున్నాం 👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది. 👌తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు. 👌ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం 👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX 👌మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్ 👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ 👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది 👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది. 👍రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన, పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్ 👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి 👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్ 👌ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం 👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది. 👍 కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం 👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది 👌కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం 👌కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది 👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు 👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్. 👌అలాగే మనం తిరుపతి,శ్రీశైలం, ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు హుండీలో వేసే డబ్బు, బంగారం 👌రైతుల నుంచి వసూల్ చేసే AGRICULTURE మార్కెట్ CESS 👌ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా టాక్స్ వసూల్ చేస్తది 👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, డబల్ల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ లాంటి పథకాలకు డబ్బులు మంజూరు చేశారు అని అంటారు 👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రిKCR కి,KTRకి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు 👍కానీ అధికారంలో ఉన్న TRS అందరూ తమ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి స్కాం లు,భూ కబ్జాలు,ఇసుక దందా లాంటి అక్రమాలతో కోట్లు సంపాదిస్తారు. 1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు 2..మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు 3.కొత్త కార్లు కొంటారు 4.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో,లిక్కర్ టెండర్, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు 5.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు 6.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. 👍కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS కార్పొరేటర్,MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు,అట్లాగే MIM పార్టీ నాయకులు మరియు ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నBJP నాయకుల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి.అన్నీ పార్టీలు దోచుకునే పార్టీలే. Freedom of expression,Right to Question, politicsని తెలుసుకోండి ప్రజలారా.🙏 How to copy: ఈ youtube వీడియో link address ని కాపీ చేసి chrome బ్రౌసర్ లో open చేయండి. కామెంట్ section లో message పై టచ్ చేసి 2సెకండ్స్ hold చేసి మెసేజ్ ని copyచేయండి
@KK-hn4hm
@KK-hn4hm 2 жыл бұрын
NTR garu okka pedda pulli ithe bolli babu and bull bull okka gunta nakalu NTR the great 🙏🙏🙏🙏
@praveenthottempudi
@praveenthottempudi Жыл бұрын
1991 globalisation start ayyindhi and economic reforms start… meeru akkade vundipoyaru
@srinivasululingakari8840
@srinivasululingakari8840 3 жыл бұрын
అందరికంటెమంచిసియం యన్ టి ఆర్ ఇప్పుడున్నసియంతాగుబోతు
@harekrishnak1437
@harekrishnak1437 3 жыл бұрын
Chivariki modi midapadi edvakunda matladadaledu
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
NTR did more to the poor and common people
@ramkrishnak8415
@ramkrishnak8415 8 ай бұрын
విదేశీ విదేశీ అంటున్నారు మరి అందరూ విదేశాలకు ఎందుకు పోతున్నారు?
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 159 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 12 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15