Sr Journalist Tadi Prakash Shocking Words On Radha Murder Plan | వంగవీటి రంగా |@RTV Telugu

  Рет қаралды 216,003

RTV Telugu

RTV Telugu

Жыл бұрын

#journalist #journalisttadiprakash #srjournalist #srjournalisttadiprakash #tadiprakash #vangaveetiradha #vangaveetiranga #cpi #dasari #rtvtelugu
Sr Journalist Tadi Prakash Shocking Words On Radha Murder Plan | వంగవీటి రంగా |@RTV Telugu
✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
✅ Stay Connected With Us.
👉 Facebook: / rtvteluguoffl
👉 Instagram: / rtvteluguoffl
👉 Website: rtvmedia.in/
✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
✅ Other Videos You Might Be Interested In Watching:
👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
• Diamond Ratna Babu Com...
👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
• Nadendla Bhaskara Rao ...
👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
Copyright Notice: This video and my KZfaq channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my KZfaq Channel is provided.
© RTV Telugu

Пікірлер: 137
@damodarajanapadam
@damodarajanapadam 5 ай бұрын
ఆ రోజున చేసిన తప్పులు ఇప్పుడు కమ్యూనిస్ట్ లు అనుభవిస్తున్నారు...
@revinisettysatjanarana798
@revinisettysatjanarana798 Жыл бұрын
చిలకంటి శ్రీకాంతుమీరుసంగా రంగా గారికి యాంటీగానే ఇంటర్వ్యూలు చేస్తారానీ బతుకేంటో అందరికీ తెలుసునీవు విజయవాడ వస్తే నాతో ఇంటర్వ్యూ చెయ్నా పేరు ఆర్ సత్యనారాయణ
@potulavenkateshreddy
@potulavenkateshreddy Жыл бұрын
Voice is similar to director puri Jagannath
@prabhakarpilli9257
@prabhakarpilli9257 7 ай бұрын
Jai చలసాని
@bapirajubaddem8222
@bapirajubaddem8222 Жыл бұрын
ఎందుకీ సొల్లు కబుర్లు అన్నీ అబద్ధాలు
@NNKP504
@NNKP504 Жыл бұрын
ఇతని స్టేట్మెంట్ ని సుమోటో గా తీసుకుని కోర్ట్ లో హాజరు పరచి పోలీసు కస్టడీ లో ఉంచి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి
@SureshNanduri-mo8wj
@SureshNanduri-mo8wj Жыл бұрын
😢
@jayaprakashneereri262
@jayaprakashneereri262 Жыл бұрын
Dammunna prajanayakudu Ranga garu,pottana pettukunai ee kullu rajakeeyalu
@Pavan-bvn2
@Pavan-bvn2 Жыл бұрын
సీబీన్,రామోజీ
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Ysr jagan
@kanchinaresh2982
@kanchinaresh2982 10 ай бұрын
Anna what is the Age for you at that time
@rajeshkatakam2100
@rajeshkatakam2100 Жыл бұрын
వేటు పడుతుంటే కళ్ళు విప్పేసుకుని చూసుకుంటూ చూస్తున్నావా... చి
@sleiplbyeproducts2204
@sleiplbyeproducts2204 Жыл бұрын
లేకపోతే నువ్వెళ్ళి అడ్డుపడేవాడివా, వేటు వేయకుండా.
@kallepallisai3095
@kallepallisai3095 Жыл бұрын
​@@sleiplbyeproducts2204😂 2:43
@kiranjurreddy9355
@kiranjurreddy9355 10 ай бұрын
Puri jagannagh la undi me voice..
@srinivasaraothota-ne3xt
@srinivasaraothota-ne3xt 5 ай бұрын
జోహార్ రాంగాగారు . జోహార్ జోహార్ జోహార్ జోహార్. జై జగన్ జైజై జగన్.
@rkraod
@rkraod Жыл бұрын
Meeku telise silent ga vunnara?
@Sastry...7G
@Sastry...7G Жыл бұрын
అప్పుడు మి భాధ్యత గుర్తుకు రాలేదా సర్ !..
@katepoguarogyamma5914
@katepoguarogyamma5914 Жыл бұрын
Vedu c batch ye
@krishnathirumalasetty1174
@krishnathirumalasetty1174 Жыл бұрын
రాదు బ్రదర్ ఎందుకంటే నిజాయితీ లేని వాళ్ళు కదా
@temper-9999
@temper-9999 Жыл бұрын
​@@katepoguarogyamma5914Hello vallu evaro konthamandi,mottam C batch antav enti,nuvvu a batch M batch aa
@jessyjessy8123
@jessyjessy8123 Жыл бұрын
​@@temper-9999hurt ayyav antey nuv C batch yele😅😅😅😅
@temper-9999
@temper-9999 Жыл бұрын
@@jessyjessy8123 neelaga gorre batch kaaduga jessy gorre,😂😂
@raghudonthala1748
@raghudonthala1748 Жыл бұрын
అంతా సోల్
@ganesh345
@ganesh345 Жыл бұрын
Chalasani anjaneyaluni veste villu radhani enduku vesaru?
@sivakilaru5406
@sivakilaru5406 7 ай бұрын
చలసాని ఆంజనేయులు కాదు, చలసాని వెంకటరత్నం. యదార్థమైన విషయం:: కమ్యూనిస్టు అయిన చలసాని వెంకటరత్నం ఒక గాంగ్ లీడర్. రాధా,రంగా, దేవినేని గాంధీ, నెహ్రూ,మురళి అందరూ, అతని దగ్గర చిన్న రౌడీలు. వెంకటరత్నం మర్డర్ తరవాత వీళ్ళందరూ పెద్ద రౌడీలయ్యారు. వంగవీటి బ్రదర్స్ ఒక వర్గంగాను, దేవినేని బ్రదర్స్ మరొక వర్గంగాను విడిపోయారు. రెండు వర్గాలూ దందాగిరీయే. రాజకీయాలలో దిగి, చెరొక కులాన్ని అడ్డు పెట్టుకున్నారు. విజయవాడ నగరంలో వసూళ్ళలో పైచేయి కోసం, వరస హత్యలు. దేవినేని మురళిని హత్య చేయటంలో, కాంగ్రెస్ ప్రమేయం లేదు, కానీ రంగా ప్లాన్ చేశాడు. అలాగే, వంగవీటి రంగా హత్యలో టిడిపి ప్రమేయం లేదు, కానీ దేవినేని వెంకటరమణ ప్లాన్ చేశాడు. రంగా హత్యను కాంగ్రెస్ పార్టీ వాడుకుని అధికారంలోకి వచ్చింది. మురళి హత్య గురించి టిడిపి నుండి స్పందన లేదు. ఈ రెండు రౌడీ గాంగ్ లపై, ఆయా కులాలు వాదులాడుకోవటంలో అర్థం లేదు. నా ప్రస్తుత వయసు 70 సం. నాకు తెలిసిన సమాచారం ఆధారంగా నా విశ్లేషణ తెలిపాను.
@DurgaPrasad-oo2cg
@DurgaPrasad-oo2cg Жыл бұрын
అబ్బా ఇంత స్టోరీ ఎవరు చెప్పామన్నారు సార్ ఇలా
@DurgaPrasad-oo2cg
@DurgaPrasad-oo2cg Жыл бұрын
అప్పుడు మీరు vmr గారికి కార్ డ్రైవర్ గుర్తు ఉందా
@sridharyedida7658
@sridharyedida7658 4 ай бұрын
జై రంగా , జై జగన్ .
@ranganatha3483
@ranganatha3483 Жыл бұрын
ఫోన్ ఉన్నదా ఆరోజుల్లో
@Yyiiokkkjnnbnjhgfffu
@Yyiiokkkjnnbnjhgfffu Жыл бұрын
Phone ksnipettindhi YSR cm ayinatharvaatha ani cheppali kadha
@revinisettysatjanarana798
@revinisettysatjanarana798 Жыл бұрын
3:19 సిలకండి శ్రీకాంత్ఆర్తి వే ఇంటర్వ్యూ చేసారుఆర్తి వే ఇంటర్వ్యూ చేసారు సెలకంటి
@ravitejailluri4939
@ravitejailluri4939 3 ай бұрын
Chelasani kadhu sir kakani venkatarathnam
@ravet1683
@ravet1683 7 ай бұрын
vaademo extortion ki valladu... veellemo.. vaadini Hero antunnaru... what a Journalisam and Ethics..
@RojammaSankarrao
@RojammaSankarrao 17 сағат бұрын
Prathivadu thelisi theliyani vishayalu annie thana kallamunde jariginatlu cheppevade, bathakandi aa perlu cheppukuni..
@amaresweratpt555
@amaresweratpt555 Жыл бұрын
Kathi ki kathi
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 Жыл бұрын
రద్ధను చంపిందెవరు
@user-ig7qw9yn1h
@user-ig7qw9yn1h Жыл бұрын
విజయవాడ వాళ్ళు మడ్డర్ కూడా వక ఆటలా చెప్పగలరు
@mohanravi4771
@mohanravi4771 9 ай бұрын
Ysr Gade vesasaduuu reddy lu ku adhikharam radhuu emo anni
@arvi1025
@arvi1025 9 ай бұрын
Ela ra intha talented unnav
@pentakotasrinuvasroa6065
@pentakotasrinuvasroa6065 9 ай бұрын
Anna head ki colour bagane veseru Meesali ki kuda bagane veseru Kannu reppalaku marichipoinaru colour
@sweetysrivalli2245
@sweetysrivalli2245 Жыл бұрын
Apudu emina pekava?
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p 9 ай бұрын
Veedu cheppinadanthaa abaddam..50years tharvaatha weast kaburlu ..
@viru2njoy
@viru2njoy 7 ай бұрын
looked at the death pictures, there is no mark on the nose
@gnr4694
@gnr4694 Жыл бұрын
Radha chalasanini champi edugutunnadu amata chepparu meeru one side matladutunnaru rendu lakh roudy mamulu adi chepparu
@narayanaswamyk9746
@narayanaswamyk9746 Жыл бұрын
Meeks response ledha ra
@narasimhareddyvaka3606
@narasimhareddyvaka3606 9 ай бұрын
CBN AA HATYAKU KARAKUDU
@thehindu4825
@thehindu4825 4 ай бұрын
Godavaloddu peace
@jagadishdantupalli4187
@jagadishdantupalli4187 Жыл бұрын
జై వంగవీటి రంగా గారు జై జై జగన్ జై ఆంధ్ర ప్రదేశ్
@sivamallikarjuntirumalaset4945
@sivamallikarjuntirumalaset4945 7 ай бұрын
V M ranga gaari ki jagan Mohan Reddy ki polika entira babu
@nandareddy441
@nandareddy441 7 ай бұрын
​లేకపోతే CBN తో పోల్చలా bro
@user-ed7rj4jh5d
@user-ed7rj4jh5d 7 ай бұрын
ఒరేయ్ వైస్సార్ కూడా రంగాని లేపేసిన దానిలో..
@venkat308
@venkat308 6 ай бұрын
​@@nandareddy441champinde Reddy's ra ayya ranga ni kadu ante ruling Loki vachina congress party em chesindi
@venkat308
@venkat308 6 ай бұрын
Johar vm ranga jai TDP jai CBN
@mkbgaming222
@mkbgaming222 11 ай бұрын
Johar #VMRanga Garu
@sarma1217
@sarma1217 Жыл бұрын
Champutunte meru ...
@prasadch5011
@prasadch5011 Жыл бұрын
అంత సొల్లు
@chaitanyakanna4050
@chaitanyakanna4050 Жыл бұрын
Nuvvu velli case nduku pettaledhu em journalist vi nuvvu asalu
@kallepallisai3095
@kallepallisai3095 Жыл бұрын
Adu case padute adi pani kuda aipoyedi anukunta bro andhuke case petale
@ashokb644
@ashokb644 7 ай бұрын
Ranga chanipoi 40 yrs aindi appudu veedu chadilu veskonae vadu
@chennuri.srinivasulureddy7439
@chennuri.srinivasulureddy7439 Жыл бұрын
నీకంత సీన్ లేదు
@gundrathinagababu5498
@gundrathinagababu5498 Жыл бұрын
Apudu Ame Modda gudiseru
@bashikhan7256
@bashikhan7256 Жыл бұрын
Chalasani meku eme autaru
@kasinagarjunachalla928
@kasinagarjunachalla928 Жыл бұрын
Andaru roudylega ..ranga..roudynega..yenduku manchivadu antaru oka cast valla na..
@SriSri-qy6ve
@SriSri-qy6ve Жыл бұрын
సొల్లు పురాణం అబద్దాలు
@bashikhan7256
@bashikhan7256 Жыл бұрын
Mere enka unara
@sreenivaspoddutur4584
@sreenivaspoddutur4584 Жыл бұрын
Jai ranga..Jai jagan.....
@SureshKumar-nh2fi
@SureshKumar-nh2fi Жыл бұрын
Jagun emitira jagun gaadu dhonga iethay maa runga tho polchaku kosthaa
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf Жыл бұрын
రంగా గారికి జగన్ కు సంబంధం ఏంట్రా రంగా గారి పేరు జిల్లా పెట్టరా నువ్వు జై కొట్టేవాడు వాళ్ళ సంపాదన వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల ముఖ్యం వాటికి ఎప్పటికీ రంగా గారి అభిమానులు వైసీపీకి సపోర్ట్ చెయ్యరు
@srinivasrao3093
@srinivasrao3093 Жыл бұрын
RAAMOJI CBN PAKKA 420S
@mohang4267
@mohang4267 Жыл бұрын
Nee parents laga annamata
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Ysr 840
@jayawardhanreddy3378
@jayawardhanreddy3378 Жыл бұрын
Coastal kapus shud stop trusting TDP or Janasena.
@user-ed7rj4jh5d
@user-ed7rj4jh5d 7 ай бұрын
కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే రంగాని చంపేశారు, వైస్సార్ సహాయంతో
@mohang4267
@mohang4267 Жыл бұрын
This anchor is taking sides . Hey anchor be neutral
@gnr4694
@gnr4694 Жыл бұрын
Abaddalu anni
@srinivasrao3093
@srinivasrao3093 Жыл бұрын
MAA CM YJMR 30 YEARS CM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shankarrao5900
@shankarrao5900 Жыл бұрын
Thuuu NE batuku Chad
@srinivasarraovaddi3794
@srinivasarraovaddi3794 Жыл бұрын
Papam èeyaniki vallu perlu gurtu raleda.enduku babu sollu
@RS_SOLUTIONS7
@RS_SOLUTIONS7 Жыл бұрын
Sollu gadu vedu names gruthu raladhu anta
@bondubondu4986
@bondubondu4986 10 ай бұрын
జోహార్ రాధ రంగా గార్లు జై జగన్ జై జై జగన్
@korlasrinivas5431
@korlasrinivas5431 8 ай бұрын
Eedu pedda bokiu vedi gurinchi press club hyd lo adigithy chebutaru.
@commonman4865
@commonman4865 Жыл бұрын
Appudu paawla t estunnade anta ga ranga gaariki
@sureshpathivada1160
@sureshpathivada1160 Жыл бұрын
Nv enti appudu kathulu istunava, leka akkada kinda thudusthunava
@Pavithra.S-vy5ud
@Pavithra.S-vy5ud Жыл бұрын
Nee sollu 😂
@vijaynirmalayerramasu
@vijaynirmalayerramasu Жыл бұрын
Fack story. .
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
జగన్ చేసే sticker రాజకీయం తప్పే.... జగన్ శ్రీ రామ నవమి నాడు స్వామి వారికి తలంబ్రాలు ఇవ్వలేదు....అదేమంటే కాలు నొప్పి , అదే రోజు మధ్యాహ్నం పార్టీ మీటింగ్ లో.... రామోజీ , పచ్చ మీడియా చివరి రోజులు... రాష్ట్ర విభజన కోసం ఎంతో పాటు బడ్డ ఈనాడు , చంద్ర జ్యోతి, పచ్చ మీడియా.... ఎన్నో ఎడిటోరియల్ column లను రాసిన పచ్చ మీడియా.... రాష్ట్ర విభజన లో ఏమీ కావాలి ఆని అడిగితే , ఏమీ చెప్పని చంద్రం తాత.... ఇప్పుడు 2024 లో ఆయన రాలేరు...పవన్ తో కలిసి వచ్చినా ఏమీ చేయలేరు...అన్నది సారాంశము... చంద్రం తాత గ్రహ స్థితి , వీర level లో లేదు, అద్భుతాలు చేసే స్థితి లో లేదు అన్నదే సారాంశము ..కాబట్టి సీఎం కాలేరు అన్నదే , పేరు గాంచిన సిద్ధాంతు ల భాష్యం దయ చేసి వారిని నిందించరాదు, వారికి కేవలం దైవం తప్పా , నమ్ముకున్న శాస్త్రం తప్పా , ఎవరినీ చూడరు... జగన్ జాతకం బాగానే వుంది ( నాకు నచ్చక పోయినా ) , మోడీ గారి జాతకం చాలా బాగుంది. మోడీ గారి సేవలు దేశ , విదేశాల్లో పేరు గాంచాయి .. మోడీ యే మహాన్... రామోజీ రాతల్లో బీజేపీ ఆంతరంగిక విషయాల్లో కలగజేసుకోవడం తప్పే, సోము గారు నీ కాదని , ఎవరో టీడీపీ భావజాల వ్యక్తి నీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా పెట్టాలి ఆని ఒకటే రాశారు...ముమ్మాటికీ తప్పే... చంద్ర బాబు ది పెత్తందారీ విధానం , అందులో భాగమే సంక్షేమం కోసం ఇచ్చింది , చచ్చింది ఏమీ లేదు ..అన్నది సారాంశము.... చెప్పుకోడానికి ఏమీ లేని ( పథకం ) , చంద్రం తాత , షరా మామూలే అన్నట్లు పొత్తుల పిచ్చి రాజకీయం.... చివరికి కాంగ్రెస్స్ తో పొత్తు , అనగా టీడీపీ అశాయానికి తూట్లు పొడిచిన చంద్రం తాత... ఈ చంద్రన్ తాత ఎపుడూ వచ్చినా , కాంట్రాక్టర్లు లాభ పడతారు ..పేద వారు మరిన్ని కష్టాలు పడతారు ... కేంద్ర సంక్షేమ పథకాలకు తన పచ్చ పార్టీ ( sticker ) వేసుకునే వెన్నుపోటు దారు , చివరికి NTR పై చెప్పులు వేయించి , న , నీచుడు ... విజయాడ ఎమ్మెల్యే ను హత్య చేసిన కమ్మ నీచుడు , ఈ పనికిమాలిన చంద్రం తాత... పరిటాల రవీంద్ర ను టీడీపీ లో ఆహ్వానించి , రాయలసీమ ను రాసిచ్చి , కోట్ల కు పడగ ఎత్తిన వైనం ... , హైదరాబాద్ కూడా తన వంతు అయ్యింది... అమాయక పవన్ నాయకా గారు , పరిటాల వైభవాన్ని , గుర్తించక ( ఎలా మరచి పోతారు... ?? సీనియర్ ఎన్టీఆర్ నాటిన మొక్క ) చేసిన పిచ్చి ప్రసంగం యే రంగా గారి, సతీమణి, రత్న కుమారి అని తప్పు దోవ పట్టించడం కాదా ?? ఇంతకీ పవన్ కు చాలా విషయాలు తెలియవు...అన్నదే సారాంశము... పోనీ పరిటాల 100% blood , breed వేరు అన్నదే సారాంశము... , అదే టీడీపీ ఆదరణ రత్న కుమారి కి వచ్చిందా ?? వస్తుందా ??కనీసం పవన్ దానిని గుర్తించాలి.... ఇదే చివరి ఎన్నిక , మళ్లీ పోటీ చేయను అన్న చంద్రం తాత ..., అసెంబ్లీ లో బొబ్బట్లు బాగా , అధికార పక్షం నుండి వేడి వేడిగా తినిపించారు .. ఆ వేడి తట్టుకోలేక వామ్మో ...వామ్మో...అని ఎడిచిన చంద్రం తాత... ప్రస్తుతం మొత్తం వేసుకున్న బట్టలు అన్నీ వూడిపోయి...అనగా సొంత సింగపూర్ లో టీడీపీ ఓటమి , అక్కడి నుండి కుప్పం వెళితే అదే కుప్పం లో వేసుకున్న చెడ్డీ కూడాపోయే దిక్కులేని చంద్రం తాత ..ఇప్పుడు ఇదే చివరి ఎన్నిక అంటున్న సిగ్గులేని , వెన్నుపోటు స్టేట్మెంట్ ఇచ్చాడు... పార్టీ నడిపే దమ్ము లేని లోకేష్ , నాయకులను అదుపు లో వుంచ లేని ముద్ద పప్పు, లోకేష్ సాక్షిగా , టీడీపీ చివరి ఎన్నిక సందర్భం లో , దిక్కుతోచని వేల మంది కార్యకర్తలు...!!! వారికి పొరబాటున కూడా వేరే పార్టీ రుచించదు... BEYOND REPAIR PERSONALITIES... అండి... ఆ మంద కు అర్థం కాని విషయం ...ముద్ద పప్పు తో గెలవడం ఎలాగూ అనేది తెలియక సతమతం అయ్యే.... ఇంకో పక్క రాజకీయం ను డబ్బు మయం చేసిన , ముండ మోపు , ఈ చంద్రం తాత... అసలే చంద్రన్ తాత చివరి రోజుల్లో , పప్పు గారు పార్టీ నడప లేక , నాయకులను సముదాయించ లేక , సొంత డబ్బు ను కోల్పోయే....పిచ్చి వాడు అయిన లోకేష్.... బాబు , లేని పార్టీ కి , అనగా చివరి ఎన్నిక 2024 యే అన్నది సారాంశము , ఇక వేణు స్వామియే ...పచ్చ మంద కనుమరుగు అని చెప్పారు...కూడా ... అటు కేంద్రం కూడా బాబు ను దూరం పెట్టే.... ఇక ఇదే ఆఖరి ఎన్నిక , ఆపై చంద్రం తాత చేతిలో కర్ర అనేది , వారి media కు దిక్కుతోచని వ్యధ.... పచ్చ మీడియా స్టూడియో ను అమ్ముకోవాల్సి వుండగా , కొనే వాడు లేడు.... గత 10 ఏళ్లుగా ఈనాడు దిన పత్రికకు పేపరు ఒక్కింటీ కీ 10 పైసలు నష్టం.... Continue...........
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
అలానే చంద్రన్ తాత లేని లోటు ( వారి media కు ) పూడ్చలేనిది , పరిష్కారం లేని సమస్య... , పెద్ద బొక్క.... ఇక ఇదిలా వుండగా , అచ్చం నాయుడు అయితే పార్టీ లేదు బొక్కా లేదు అని వక్కాణించారు.... అనగా చంద్రం తాత , రామోజీ ( 86 ) , పోతే , చూసే నాథుడు లేని , దిక్కుమాలిన పార్టీ అని అచ్చం నాయుడు తాత్పర్యము ప్రస్తుతం రామోజీ కి అన్నీ మంచం మీదనే.... చేసిన పాపాలు , రాసిన పిచ్చి రాతలు , చేసిన నీచమైన వ్యాపార విధానం....అన్నీ కలిపి ఒకటే దాడి చేయగా , మంచం ఏక్కారు సదరు ప్రాణం పోయే టీడీపీ కుంభ స్థానము .. కొడితే కుంభ స్థానము కొట్టాలి అనేది పాట....ఒక పురాతన విషయం... ఇప్పుడు చట్టానికి చిక్కి , అదే చట్టం తో , కుంభ స్థానము తనకు తానే కొట్టుకోవడం లో , వేసిన ప్రశ్నలకు , సమాధానం లేక తలపట్టుకున్న సదరు రామోజీ కుటుంబ గణము.... షుమారు మార్గదర్శి నుండి 400 కోట్లు అతి రహస్యం గా , తరలించి , రామోజీ నష్టాల ( అన్నీ బొక్కలే ...ఒక్క చిట్ ఫండ్స్ తప్పా ) వ్యాపార విఫల ప్రయోగం , అదే ప్రయోగం వికటించి , సోషల్ మీడియా లో నవ్వుల పాలు ఒక చిట్ ఫండ్ రిజిస్ట్రార్ , మరో సబ్ రిజిస్ట్రార్ గారు విజయవాడలో ఈ మార్గదర్శి వారి, balence sheet మీద అనుమానాలు వెలిబుచ్చారు ... ముందు ఎన్నడూ లేని విధంగా ఈ balence sheet వున్నది అన్నదే వారి అనుమానం ..వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు ... ఆపై సీఐడీ వారు రంగ ప్రవేశం ....వారు ఆ చిట్ ఫండ్స్ దస్తావేజులు లెక్కించి , చూచి విస్తు పోయారు .. రామోజీ వ్యాపారం లో అన్నీ బోక్కలే....ఆ నష్టాల కడలి లో కొట్టుకు పోతున్న , కురు వృద్ధుడు , రామోజీ అని తెలిసి , ఆశ్చర్య పోయిన వైనం.... రోజూ , షరా మామూలే అన్నట్లు రామోజీ , వారి వ్యాపార కార్యాలయానికి వస్తారు .. అది సహజం... కానీ సీఐడీ నీ చూసిన రామోజీ ....తన మంచం పై ఆసీనులై వుండుట....అదే మంచానికి urine bag, వేలాడదీసి వుండుట ను గమనించిన సీఐడీ అధికారులు.... వారు వైద్య పరీక్షల నిమిత్తం వైద్యులను తెప్పించి , వైద్య పరీక్షలు చేయించారు...అన్నీ బాగానే వున్నాయి అని , చెప్పుకోదగ్గ ఇబ్బంది ఏమీ లేదు అన్నది సారాంశము... ఈ వైద్య పరీక్షలలో మంచం కింద వేలాడదీసిన URINE BAG , ను తూకం వేయించి , చూస్తే ....పోలీసుల ను ఎక్కువ మోతాదు వచ్చినట్లు ధృవీకరించారు... అలనాటి తమిళనాడు ఎంజీఆర్ కు తన సొంత సినీ పాటలు వేసి చూపిన అమెరికన్ వైద్య బృందం. అది ఆయన గొప్పతనము... ఇప్పుడు పోలీసులు అటువంటి ప్రయోగం లో భాగంగా , టీడీపీ ఆరాధ్య దైవం సీనియర్ ఎన్టీఆర్ పాట వేయాలా , వద్దా అనేది ఒక చర్చ జరిగే. .. ఆ సీనియర్ ఎన్టీఆర్ పాట కు , రామోజీ ఎలా స్పందిస్తారు అనేది ఒక ఆసక్తి కర అంశము .. తెలుగు వీర లేవరా అనే పాట , అన్నది , అల్లూరి సీతారామరాజు గారికి అంకితం ... పుణ్య భూమి నమో నమామి అనే పాట , సీనియర్ ఎన్టీఆర్ కు అంకితం.... కానీ రామోజీ గారికి ఇవేమీ రుచించవా ?? అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న గా మిగిలిపోయే.... త్వరలో ఆ మిలియన్ డాలర్ల ప్రశ్న ను చేదిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను.... చంద్రం తాత గారు , నాకు సీఐడీ వున్నది , నీకూ ( కెసిఆర్ ) సీఐడీ వున్నది అని , ఎంతో గర్వం గా , చెప్పిన సదరు చంద్రం తాత ... అదీ కూడా ఒక బహిరంగ సభలో, అప్పటి గవర్నర్ సాక్షింగా వక్కాణించారు..... రామోజీ గారు , ఏమీ చేస్తే మంచం మీద నుండి లేచి , తన office కు షరా మామూలే అన్నట్లు వెళతారు అన్నది....సీఐడీ నీ వేధిస్తున్న సమస్య.... రామోజీ గారికి return gift గా ఆ urine bag యే నా ....మిగిలేది ??? అన్నది చాలా విచారించ దగ్గ విషయమే కదా ....!!!!!
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Psycho povali cycle ravali
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
​@@rajanaddanki7999 babai bathroom
@rajanaddanki7999
@rajanaddanki7999 3 ай бұрын
@@thehindu4825 మీ పార్టీ నీచుడు / అధముడు / రాజకీయ దరిద్రం / నక్సల్ కొండపల్లి సీతారామయ్య అభిమాని రామోజీ పత్రిక దరిద్రం / సైకో చంద్ర జ్యోతి రాధా కృష్ణ చావాలి, లోకం విడిచి పోవాలి... వారి ఆత్మకు శాంతి కలుగు గాక !!!! ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులు చూడు ...కళ్ళు వుంటే చూడు , కులపిచ్చి సముద్రం లో కలిపేసి చూడు , నువ్వే మెచ్చుకుంటావు... బాబు హయాంలో గుంటూరు సర్కారు ఆసుపత్రి లో అపుడే పుట్టిన శిశువు ను పందికొక్కులు తినివేశాయి... అది బాబు నీచుడు పాలన , mind Dobbina Babu పాలన ... దాని కోసం ఆరోపణలు వస్తె పందులు చంపే కార్య క్రమం పెట్టిన బాబు c.m ఇంతకంటే బాబు కు ఏమీ వస్తాయి రా ?? అదే సర్కారు dispensary లు అనేకం పెట్టిన మోడీ గారు వాటినే AYUSHMAN BHARAT CLINICS అని మోడీ గారు పెట్టారు.. వాటి గురించి నీ సన్నాసి మంచం మీద పోసుకునే నక్సల్ కొండపల్లి సీతారామయ్య అభిమాని రామోజీ పత్రిక రాసిందా ??? పరమ నీచ నికృష్ట , దరిద్ర , క్యాన్సర్ భావజాలికుడు నీ రామోజీ రా సన్నాసి !!! వాడి సమాధి కి కూడా భద్రం లేదు..జాగ్రత్త !!! టీడీపీ సైకో పార్టీ చావాలి, రాష్టానికి దరిద్రం పోవాలి....
@rajanaddanki7999
@rajanaddanki7999 3 ай бұрын
@@thehindu4825 బాబు.....తమరికి సిగ్గు వుందా...?? బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు... కనీసం CONSISTENCY లేని ఒక STAND?? కొంచెం బుర్రా, బుద్ధీ వుండాలి కదా !!!! VOLUNTEER కు జై కొట్టిన బాబు 😭😭 అసెంబ్లీ కి డుమ్మా , వామ్మో వామ్మో😭😭 ప్యాకేజీ ముద్దు , వామ్మో హోదా 😭😭😭 పోలవరం కేంద్రం ది , అబ్బే నేనే 😭😭😭 తాత్కాలిక రాజధాని నా ?? 🥱🥱🥱🥱 వాలంటీర్ అబ్బే , అయ్యో కావాలి 😭😭🥱 బాబు బినామీ సింగపూర్ జైలు లో 😭😭 1980 లో పోలవరం అంజయ్య శిలా ఫలకం ఆ ఫలకాన్ని 25 ఏళ్లు గా చూసే దమ్ము లేని బాబు గొట్టం గారు...🥱🥱🥱🥱🥱🥱🥱 బాబు, రాజకీయాలలో జోకర్ గా 🥱😭😭 ప్రత్యర్థి ఒంటరిగా పోటీ నా అనే సవాల్ కు పోసుకున్న బాబు 🥱🥱, సిగ్గులేని బాబు😭 ప్రధాని 6 నెలలు appointment cancel 🥱 ఆ 6 నెలలు బాబు డిల్లీ లో కలిశా , అన్నీ చెప్పా చివరికి ప్రధాని కార్యాలయం , అయ్యో బాబు🥱 సిగ్గులేని బాబు సీఎం , తు వాడి బతుకు చెడ🥱
@nrcreddy4014
@nrcreddy4014 Жыл бұрын
జై రంగా గారూ....జై జగన్
@gonasri5172
@gonasri5172 Жыл бұрын
Jau ysr !! Jai janasena
@user-rc6nx8mc3h
@user-rc6nx8mc3h Жыл бұрын
జై రంగా జై పవన్ కళ్యాణ్ 420 జగన్ మాకొద్దు
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty Жыл бұрын
Jai vmr jai janasena
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Sankarajati గుడికి పోనీ జగన్ vaddu
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Psycho povali cycle ravali
@agriculturelandsale5332
@agriculturelandsale5332 9 ай бұрын
Jai jagan jai ranga
@sastrygk4430
@sastrygk4430 Жыл бұрын
శుద్ధ తప్పు మాటాడుతున్నాడు రాధా కి మంచిపేరు లేదు
@anveshb7667
@anveshb7667 7 ай бұрын
Akkada evariki manchi peru vundi mastaru? chalasani Venkat Goppavadaa? Devineni Family ki manchi peru vundaa? Radha rowdys ne champadu kaani common man joliki velladaa?
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
Rowdy
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
​@@anveshb7667 radha రంగ rowdy లు కాబట్టి champaru
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
@@thehindu4825 ఓరై కుక్క, రాధ రంగ రౌడీలు అని నువ్వు నీ నంబర్ నీ అడ్రస్ ఇచ్చి చెప్పు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడివి అయితే. బాలకృష్ణ ఇద్దర్నీ షూట్ చేసాడు, హౌస్ గార్డ్ ని చంపేశాడు, ఇక YSRCP గురుంచి ఎంత చెప్పిన తక్కువే..అంధరు రౌడీస్ నే. నువ్వు ఒక paytm కుక్కవి రా నీతి జాతి లేని వెధవా
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
sastry ఓరై కుక్క, రాధ రంగ రౌడీలు అని నువ్వు నీ నంబర్ నీ అడ్రస్ ఇచ్చి చెప్పు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడివి అయితే. బాలకృష్ణ ఇద్దర్నీ షూట్ చేసాడు, హౌస్ గార్డ్ ని చంపేశాడు, ఇక YSRCP గురుంచి ఎంత చెప్పిన తక్కువే..అంధరు రౌడీస్ నే. నువ్వు ఒక paytm కుక్కవి రా నీతి జాతి లేని వెధవా
@avina12341
@avina12341 10 ай бұрын
Jai Jagan. Johar YSR. Down down TDP
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena
@kishorekumarkorada4423
@kishorekumarkorada4423 Жыл бұрын
Sollu
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 74 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Devineni Nehru Responds on Vangaveeti Movie Controversy
1:56
ETV Andhra Pradesh
Рет қаралды 117 М.
УДИВИЛА ПАРНЯ🤯👏
0:20
Бутылочка
Рет қаралды 7 МЛН
Невероятный челлендж
0:51
TanobobaShorts
Рет қаралды 2,7 МЛН
YouTube запретили
0:38
Макс Рэйн
Рет қаралды 951 М.
Енот Тема накопал червей и принёс Лене 😨🪱
0:59
Тот самый енот Тёма
Рет қаралды 1,9 МЛН