No video

రోజంతా నా పని ఇలా ఉంటుంది॥ఈ తరవాని చారు ఎందరికి తెలుసు ఈ కాలంలో

  Рет қаралды 100,086

శ్రావణ మేఘం

శ్రావణ మేఘం

Күн бұрын

Пікірлер: 263
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 Ай бұрын
మీరు లక్ష్మీ చారు అని చేసారు...ఆ కుండ ని కలికుండ అంటారు సూర్యుడు ఆ కుండకు తగలాలి కళ్ళెప చల్లి ముగ్గు వేయాలి రోజు చేయాలి బియ్యం కడిగి కడిగినమూడోసారి వాటరుపొయాలి మరల గంజి కూడా కొంచెం పోయాలి పైతేటను కలి చారు అంటారు!!!!అడుగు ముందుకు న ఉన్న వి చిక్కన కలి అంటాము మంచి రోజులు చూచి కుండ లేని వారికి ఇస్తము మా అమ్మమ్మ వాళ్ళ "50" yers అలా పాటిస్తున్నారు..మిమ్మల్ని చూఛి ఓపికతో చేయాలి పాత కాలంలో జ్ఞాపకాలు మీరు ఆయల్స్ కాని మీరు చేస్తూ ఉంటే చిన్న పిల్లలు గా మనము ఆడుతున్నారా అనిపిస్తుంది// ఈ పనుల వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఉంటుంది ఉంటుంది ❤🙏👌(మీరు గుంటూరు లేక బాపట్ల A.C.T.O) ga job చేసారు కదండి మీ లాగ ప్రజ లందరు మారాలి అని కోరుకుంటున్నాను
@ayra7285
@ayra7285 10 күн бұрын
Present kuda work chesthunara sravani garu ACTO ga
@Bachpan-TheWorldofKids
@Bachpan-TheWorldofKids Ай бұрын
వర్ష తల్లి బంగారం ఎంత ముద్దుగా కూర్చుని తింటున్నది ❤
@ChathurVedha
@ChathurVedha Ай бұрын
Super అసలు... Great life style.. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు...
@yellurenuka8608
@yellurenuka8608 Ай бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు అలానే తాలింపు వేసే వాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది మీరు వేసిన తాలింపు చూసి నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి
@jyothitammireddy7886
@jyothitammireddy7886 20 күн бұрын
Asalu Lakshmi charu thalempu pitakudadhu chala thapu
@Charansrinivas-ammu
@Charansrinivas-ammu Күн бұрын
hare krishna akka🙏 Meeru chala opikatho eenni panulu chesthunnaru,inka videos thisi peduthunnaru,meeru chala mukyamina manchi vishayalu chepthuvuntaru,mimmalni chusi chala thelusukunnamu,matti pathrallo vantacheyyadam chala estam,vanta chala ruchiga vuntundhi,inka arogyam kuda,aluminiyam lo vadatam entha thappo thelusukunte inkokkasari vupayogincharu,chalu akka elanti padhathullo jeevisthe anthakanna minchina arogyam vundadhu,dhanyavadhamulu🙏 Hare krishna akka🙏
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 Ай бұрын
ఇంటికి దీపం ఇల్లాలు మన శ్రావణి
@bindhupriya9425
@bindhupriya9425 Ай бұрын
అవును అండి! అసలయిన అదృష్టం అంటే శ్రావణి గారు నిర్మించుకున్న కోవెల🙏🏻
@user-qt5dz4zt6x
@user-qt5dz4zt6x Ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ పంట మొదలు పెట్టడానికి ముందు రైతు ఎదురు చూసే వర్షంలా... మాకు ఎంతో రిలీఫ్ నీ ఇచ్చే మీ వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి...
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 Ай бұрын
వర్షం బంగారం చక్కగా తినేసి చాలా మంచి బంగారు తల్లి ఇవ్వు
@neerativamika1076
@neerativamika1076 Ай бұрын
అక్క ప్రతిరోజు మనం మన ఆరోగ్యానికి సంబందించి కచ్చితంగా చేయవల్సిన పనులు ఏంటి పిల్లలకైనా మనకైనా
@user-vn4ed4pq5h
@user-vn4ed4pq5h Ай бұрын
Talimpu gante budidalo nunchi directgaa pappulo pedutunnaru, budida kuralo padadaa andi.
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 Ай бұрын
Mee videos entha sepu chusinaa kuda Inka chudali anipistundi shravani garu,❤
@kavitapanakanti5828
@kavitapanakanti5828 Ай бұрын
Hi sravani garu meeru enta andrustavantulu .enta chakkaga prakruthi lo jeevistunnaru .enta haiga untadho chustunte .paatakaalam paddathulatho chakka ga vantalu chestuunte enta baagundho .nijanga super andi .👏👏👏👏👍👍👍👌👌💕💕
@aruna305
@aruna305 Ай бұрын
Akka meeru 2 hours video pettina happy ga chustam antha bavuntayi videos
@trendsetters9822
@trendsetters9822 Ай бұрын
Chaala bagundandi me video prashanthanga undi chudataniki❤
@dr.sarika
@dr.sarika Ай бұрын
కట్టెల పోయి మీద వంట ఎంత సమయం పడుతుంది చెప్పగలరు, ఏలాంటి కట్టెలు వాడేరు, పీడకలు కూడ పెట్టారా, ధన్యవాదము ❤🙏🌺
@Dhanurvedam86official
@Dhanurvedam86official Ай бұрын
రామచిలుకలు ఎలా ఉన్నాయి మేడం గారు
@sunitapatnaik92
@sunitapatnaik92 Ай бұрын
Video chala bagundi akka... Yenta chusina tanivi tiratle... Ilanti videos inka pettandi❤❤❤
@Anusha_2010
@Anusha_2010 Ай бұрын
Iron spoon curry lo pedithey healthy annaru kani spoon ki ash antadha adi curry lo kalavada +way only
@Manasavishnu4499
@Manasavishnu4499 Ай бұрын
Aa akka vaade ash cow dung,manchi kattelu tho Manya mandi budida avtundi kada em kaadu.ma ammamma days lo ilane chesevaaru
@KaretiMahalakshmi-ek5uu
@KaretiMahalakshmi-ek5uu Ай бұрын
ఆలస్యంగా పెట్టిన మంచి విలువలు గల మంచి మాటలు చెబుతారు .మీ ఆలోచనలు అన్ని నేను అనుకునేవే అండి .
@angelandtheanimals5636
@angelandtheanimals5636 Ай бұрын
Avunandi ma voorlo kuda aa charu chesukuntaru kani memu chesukomu mee patakalapu vantalu panulu Anni maku chala nchutayi meeru aarogyamga vundali mee pillalaku god bleas you meeto kalavalni vundi aroju eppudu vastundo teleedu all the best namaste from vizag
@user-pr9tm6mo3q
@user-pr9tm6mo3q Ай бұрын
ఆరోగ్య జీవనం సాగిస్తున్నారు ❤
@prameela9349
@prameela9349 Ай бұрын
Hi sravani garu. Inka lengthy aina parledhu memmu chusthamu challa challa bagundhi andi. Naku milla undadam ante isthan but undalemu😂😂😂
@arunabollapinni7867
@arunabollapinni7867 Ай бұрын
Enjoyed the video wholeheartedly ❤… falling in love with your lifestyle more n more andi 😊🙏👍. Thanks for giving such nice good feel 😍
@sugathrireddy1462
@sugathrireddy1462 Ай бұрын
varsha బుజ్జి తల వూపే ది అందంగా వుంది❤
@sirishasrinivasrao8536
@sirishasrinivasrao8536 Ай бұрын
Meelaanti life lead cheyyaalani undi sister kani kudaradu superr andi me alochanalu
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 Ай бұрын
మీరు పప్పు వండడం కరెక్టే చాలా బాగా ఉండేది కానీ పప్పులో ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అవి ఎందుకు వేయలేదు పోపులో నా ఆ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది బంగారం
@pandumaggi
@pandumaggi 24 күн бұрын
Dogs gurinchi baaga chepparu. Evi ekkada undalo akkade undali. Hope pet owners listen to this!
@placementsitpvp2481
@placementsitpvp2481 Ай бұрын
old is gold mam video very nice mam very healthy life style .
@Tripurasundari45
@Tripurasundari45 Ай бұрын
Yantha manchi lifestyle great patha rojulu chustunna tundhi miru challa adhrustavanthulu
@sivaranivemula70
@sivaranivemula70 Ай бұрын
మీ వంటింట్లో రాగి బిందీ దాని కింద ఇత్తడి స్టాండ్ చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారో , రేట్ కూడా చెప్పండి శ్రావణీగారు
@harita5074
@harita5074 Ай бұрын
Best video👌👌 pls em cut cheyakunda elane pettandi akka .
@gsujatha8232
@gsujatha8232 Ай бұрын
Hi andi matti pathralu ela clean chestaru video pettandi
@Dhanurvedam86official
@Dhanurvedam86official Ай бұрын
మేడం గారు మీరు పట్టే నూనెలో ఏ నూనె వాడతారు
@pavanipathi8947
@pavanipathi8947 Ай бұрын
Lakshmi charu oka video pettandi akka full ga
@DhanalakshmiGajula
@DhanalakshmiGajula 21 күн бұрын
Me voice enka koncham clear ga unte chala baguntundi
@sugunakumari5436
@sugunakumari5436 Ай бұрын
Aa smoke lungs ki manchidi kaadu kadandi.....meekainaa....chinnapillalakainaa....
@sireeshamandapati9116
@sireeshamandapati9116 Ай бұрын
Ravi Varma gaaru videos follow avvandi Anni healthygaa baagaa cheputharu
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo Ай бұрын
హాయ్ అండి శ్రావణి గారు ఇంటికి దీపం మన ఇల్లాలు శ్రావణి గారు మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి సూపర్ మీరు సూపర్👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@nbkfoodchanel123
@nbkfoodchanel123 Ай бұрын
Mi hair growth gurinchi cheppandi madam please last video comment section lo kuda adiganu
@j.ushaswani3557
@j.ushaswani3557 Ай бұрын
నాకు కూడా ఇలా చేయడం ఇష్టం కాని మా ఆయన వొప్పుకోరు
@Manasavishnu4499
@Manasavishnu4499 Ай бұрын
Same
@sammidisuvarna9374
@sammidisuvarna9374 Ай бұрын
👌👌మాకు చాలా ఇష్టం చాలా చాలా బాగుంది అండి మీరు మీ పిల్లలు కూడా చాలా బాగా ఉంది
@Kpfarm.007
@Kpfarm.007 Ай бұрын
Akka mi videos regular ga chustanu mimmalni okasari kalavali akka naku chala inspiration akka miru
@sirishakonidela5184
@sirishakonidela5184 Ай бұрын
Akka lakmi charu ela cheyyalo detailed ga video cheyandi
@sureshd3249laksmi
@sureshd3249laksmi Ай бұрын
Sravani garu meru me style lo mana guntur style lo gongura pachhadi cheyandi venakati food tinadam anta adrustam meru chala lucky memu chala esta padatam me videos na name adi Lakshmi
@balatripurasundarikanuri5579
@balatripurasundarikanuri5579 Ай бұрын
శ్రావణి గారు , మీ ఓపికకి నిజంగా 🙏 ఏమనుకోకండి ఒక చిన్న విషయం , తాళింపు వేసేపుడు వెంటనే మూత పెట్టేస్తే మీరంటున్న ఆ మంచి వాసన పప్పుకి చివరంటా అంటే పప్పు అయిపోయేవరకూ వుంటుందండి.
@golakotiammu9068
@golakotiammu9068 Ай бұрын
నమస్తే శ్రావణి గారు మీరు చెప్పింది నిజం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా అన్నిట్లో కన్నా ముందు ఆరోగ్యం కావాలి మీరు ఆ పద్ధతిలోనే వండుతున్నారు లక్ష్మీ చారు లక్ష్మీ చారు అంటే తెలుసండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ఛానల్ ద్వారా దానిని చూశాను చాలా థాంక్స్ అండి
@cutiepie624
@cutiepie624 Ай бұрын
Meeru chadive books names cheppandii ..... Please 🙏🙏
@himabindu7040
@himabindu7040 Ай бұрын
Varsha chala kuduruga bottu pettinchukuntundi so cute 🥰
@sireeshamandapati9116
@sireeshamandapati9116 Ай бұрын
Vantintlo setting ginnalu raagi water dispenser Anni perfect .Mee kanna perfectgaa evvaru undaru
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 Ай бұрын
పప్పు నురుగు, albumins బయటికి పంపుతుంది, అందుకు నురుగు తీసి, వండితే ప్రొటీన్ body కి అందుతుంది,,
@lokeshwarireddy4547
@lokeshwarireddy4547 28 күн бұрын
charu antha temperature lo maraganistey andulo bacteria kill aypotunde kada appudu benefits potayi kada . curd manam andukey heat cheyyam .
@revathisarath8050
@revathisarath8050 Ай бұрын
Hi andi me life style bagundi pillalaku snacks ga em chadtharandi cheppara please
@c.reddappareddy8917
@c.reddappareddy8917 29 күн бұрын
Millets badhuluga shubash palekar vyavasayam lo desi rakam rice tepichukondi
@Aadhyaa_pal
@Aadhyaa_pal Ай бұрын
Ma intlo monthly chestaru kaani nenu eppudu tinaledu.. eppudu tinta 😣😣☹️
@laggisettypavani7530
@laggisettypavani7530 Ай бұрын
Balanthalaku 3nalalu taruvata summar lo majjiga lo inupa chalaki kalchi patti vasa varu
@Nagalakshmi-qu3yo
@Nagalakshmi-qu3yo Ай бұрын
Nice information ❤ mi home tour cheyandi chudalani chala anipistundi
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf Ай бұрын
Cherry tamato dorikithe inkenti mi garden lo veyyachu kadamma, vithanalu doriknai kada naru poseyandi ika nundi mi gardenlone kasesthai. Baguntai amma ni panulu.
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 Ай бұрын
మేము కూడా తరవాణి చారు శాస్త్రం బంగారం మాకు కూడా తెలుసు బంగారం
@Sunitha_mada
@Sunitha_mada Ай бұрын
Thank you mam super video valuable enforcement ❤
@ramadevi7244
@ramadevi7244 28 күн бұрын
Na chinnappudu ma intlo chesevaru laxmi charu antaru naku chala istam ma Nana gariki kuda chala istam Malli meeru gurtu chesaru
@vydehireddy8757
@vydehireddy8757 Ай бұрын
Me house chupinchandi akka
@145creations3
@145creations3 Ай бұрын
ఇత్తడి గిన్నెలో నెయ్యి వేయ్యి కూడాను, అంటారు కథ అది ఎంత వరకు నిజం నేను తెలుసుకోవాలన్నుకుంటున్నాను. మించి దా కాదా తెలపండి మేడం
@subadrapokkalla9767
@subadrapokkalla9767 Ай бұрын
బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో పోసుకోవాలి. తేరిన తర్వాత కొద్ది గా వంపి మిగిలిన నీటితో రసం, కారం పులుసులు వండుతారు.మిరియాల కారులో దండిగా మిరపకాయలు వేస్తాం!ఆ కాయల్ని ఏరి ఏవి నచ్చితే ఆ సామాగ్రిని తీసుకొని పచ్చడిని,నల్లేరు పచ్చడి,నల్లేరు , పచ్చి మిర్చి,టమోటో వేసుకొని సూప్ కాచుకోవచ్చు. మీ పిల్లల గురించి చెబుతుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.ధన్యవాదాలు. శుభ సాయంత్రం.
@RD-lk3nq
@RD-lk3nq Ай бұрын
Sravani, May be you are right in many ways..but think about the way you have your kids study space set up. It is not so comfortable especially with their sitting posture and to place their study material “books🙏”. Also proper lighting is important. I see that they are hurting their back and it’s always a good practice to sit with back straight especially while growing up. Also there would be special floor level study tables that they can use it to sit with legs folded. (Goldsmiths use it). Just a suggestion.
@yuvanyt6672
@yuvanyt6672 Ай бұрын
Hai akka health ippudu bagundha me videos chala baguntayi
@sugathrireddy1462
@sugathrireddy1462 Ай бұрын
ma చిన్నప్పుడు అమ్మ ఇలానే తిరగమాత వేసేది
@ganapathimaatv7383
@ganapathimaatv7383 Ай бұрын
Chala baga chepparu anni manchi vishayalu chelliamma health unte anni unnate ga mari
@RaviKumar-gq5pu
@RaviKumar-gq5pu Ай бұрын
Ma srikakulam lo femus tharavani
@Moka.sailakshmi
@Moka.sailakshmi Ай бұрын
Lakshmi chaaru maku telusu akka ❤
@mukundha...
@mukundha... Ай бұрын
Childrens ki fruits a time lo istharu medam.fruits daily isthara?
@anithathecreativemom
@anithathecreativemom Ай бұрын
Tarawani charu maa srikakulam valla baga tintam. Adi chala nibhandana niyamalu tho chestharu. Andulo papaya pachi kayani thokka tisi kosukoni vesthe baguntundi kanda vesukuntaru maa Srikakulam lo sarikanda dorukuthundi adi chala baguntundi.charu meeru petindi bagundi kani koncham paluchaga ganji tisukovali
@ranyasri1092
@ranyasri1092 Ай бұрын
I really love your videos and your way of living...but miru pratisari bheem gurinchi chepevi nak konchm badhani kaliginchayi...Miru cows ni mathrame intloki enduku allow chestaru andi.. Vatiki kuda diseases vastai kada.. Eh animals ina anthe andi😊 Mimalni intloki allow cheyumanatledu but neg ga chepakandi.. Eh animal ni ina manam selfless ga chuskunte.. Elanti prblm undadhu.. It depends on our attitude towards them🙂
@vimalavlogs4104
@vimalavlogs4104 Ай бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే ఇనుప గంటే లో నే పోపు పెట్టేది కానీ కట్టెల పొయ్యి అందరికీ సాధ్యం కాదు, కదా కట్టెల పొయ్యి మీద వంట రుచిగా ఉంటుంది
@nihikovid489
@nihikovid489 Ай бұрын
వెచ్చని వేసవిలో చల్లని చిరు జల్లులా ఉంది అమ్మా మీ జీవన శైలీ
@RadhaKrishna-zn3rn
@RadhaKrishna-zn3rn 29 күн бұрын
Adhrusya sakthi edo mimmalni nadipisthundi. prakruti lo kuda dhivam vuntundi. kada
@sivasai5521
@sivasai5521 Ай бұрын
Akka kollu avulu anni chusi chala days ayendi oka video cheyi akka
@VamsiGardener
@VamsiGardener Ай бұрын
హాయ్ శ్రావణి గారు మా సైడ్ తాలింపు వేయుము అన్ని కాయగూరలు వేసి మరిగి ఇస్తా ము అండి నేను కూడా మొత్తాన్ని మట్టి పాత్రలే వాడతాను అండి వాటిలో వంటలు చాలా బాగుంటాయి అండి
@sarithatumula9850
@sarithatumula9850 Ай бұрын
Chala hayiga undhi mi video 35min undhi Ani anipinchela ledhu..
@thadiboyina
@thadiboyina Ай бұрын
Mi vedio akuvaga unte maku am problem undadhu akka inka happy 😊
@gv6683
@gv6683 Ай бұрын
Good research 👍
@anuradhakandalam3168
@anuradhakandalam3168 Ай бұрын
Excellent way of leading simple life
@nithinaraveti308
@nithinaraveti308 Ай бұрын
Hi andi we are sooo happy to see your videos, thiruvatha alaaa bogulaku aanichi vesi ganti kuraloo uncharadu please search heyanidi sravani garu
@thrivenialapati7590
@thrivenialapati7590 Ай бұрын
Sravani garu maadi tenali pakka Village mee farm chudalani undi
@rishianishka3127
@rishianishka3127 Ай бұрын
Mi videos valla Nenu ma pillalaki manchi food ivvadam , junk taggi chesam, ilanti videos pettandi pls , atleast 2 videos pettandi weekly
@asurabhi7780
@asurabhi7780 Ай бұрын
గ్యాస్ స్టవ్ లో వండుకోవచ్చు కాదమ్మా. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త.
@rohithvasireddy1987
@rohithvasireddy1987 Ай бұрын
Hi srivane akka
@srujanpranavbrothers123amma
@srujanpranavbrothers123amma Ай бұрын
Vanta, inti bhadhyatha oka sthri sthimitham ga mind set tho undi okaru ee responsibility theesukuntee inti vaathavaram baguntundi. Ee jobs valla vanta kangaru, anni kangaare😢
@lakshmiramagani6962
@lakshmiramagani6962 Ай бұрын
Varsha talli chala manchi papa Sravani garu ma chinna papa kuda alage vundedi cheppina mata vinedi varsha papa shorts pettandi appudappudu
@harikacheemala2699
@harikacheemala2699 Ай бұрын
Akka me hand ki gold nd sulver rings pakka pakkana pettukunnaruga ala pettukokudadhu silver gold ni lagesukuntundanta i mean gold ring ..white ga vachestadi silver ring unna side okasari chudandi
@nothing-lvrx
@nothing-lvrx Ай бұрын
Madam,what is sir job?
@vijayalakshmilakshmi1696
@vijayalakshmilakshmi1696 Ай бұрын
Tine gummadikaya mukkalu veste baguntundi
@pushpalatha4983
@pushpalatha4983 20 күн бұрын
Chala manchi life akka
@annapurnamallidi6829
@annapurnamallidi6829 Ай бұрын
Maa ammamma chesthundandi.memu lachimcharu antamu.cchala baguntundi
@salomiwilliams5988
@salomiwilliams5988 Ай бұрын
Good message.
@livelove659
@livelove659 Ай бұрын
Akka pathram roti paina pettakandi kaaki valithe use chryakudadhu antaaru peddavallu😊
@user-wr4gm6yl5o
@user-wr4gm6yl5o Ай бұрын
Very nice, need similar vlogs .❤
@prathima2010
@prathima2010 Ай бұрын
Very easy to grow cherry tomatoes, try with the he once u got at home
@nagamallikaannapureddy9099
@nagamallikaannapureddy9099 Ай бұрын
Rubbina pindi tho atlu adarahaa 100% correct😊
@mamatalakovela-1986
@mamatalakovela-1986 Ай бұрын
Great akka ❤
@user-sz8bh3dh5s
@user-sz8bh3dh5s Ай бұрын
Vachesava akka waiting me video kosam😊
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 6 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Vegetable pulao traditionally prepared in village #pochammachethivanta
23:57
Pochamma Chethi Vanta
Рет қаралды 144 М.
ఉగాది@sravanamegham
27:45
శ్రావణ మేఘం
Рет қаралды 61 М.
గృహప్రవేశం@sravanamegham
34:04
శ్రావణ మేఘం
Рет қаралды 92 М.
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 6 МЛН