Sri Mallikarjuna Suprabhatam

  Рет қаралды 5,070,505

BHAKTHI NIVEDANA

BHAKTHI NIVEDANA

6 жыл бұрын

Sri Mallikarjuna Swamy Suprabhatam

Пікірлер: 1 700
@devoutcatholic8735
@devoutcatholic8735 2 жыл бұрын
II శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్ II ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II నమస్తే నమస్తే మహాదేవ! శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణసింధో! నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ II శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్, సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే ! లీలాలవాకులితదైత్యకులాపహారే ! శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే ! శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే ! చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే ! గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే ! విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే ! ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ ! కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ ! దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే ! గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే ! గండావలంబిఫణికుండలమండితాస్య ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార ! నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ! నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ ! శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ ! రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ ! శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ ! శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I గాయంతి దేవమునిభక్తజనా భవంతం శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 8 ай бұрын
శ్రీశైలం వెళ్లిన వారికీ అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ
@panthangisaibabu8585
@panthangisaibabu8585 Жыл бұрын
ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@jyotichaubey242
@jyotichaubey242 Жыл бұрын
Har har mahadeo.🙏🙏🙏🌹
@nirmalavallabhaneni6000
@nirmalavallabhaneni6000 10 ай бұрын
​@@jyotichaubey242aa
@bhamayyakonduru2837
@bhamayyakonduru2837 11 ай бұрын
అద్బుతం,అమోగం,అఖండం,అపూర్వం,అనంతం,నభూతో నభవిష్యత్ శ్రీశైల సుప్రభాతం
@venkatesherothu7826
@venkatesherothu7826 8 ай бұрын
ఓం ఓం ఓం శ్రీ 🌅🌹🌹🌹మల్లికార్జునయనమః శివయ్య శివయ్య శివయ్య 🙏🙏🙏
@user-sg3fq8xk3q
@user-sg3fq8xk3q Жыл бұрын
శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం మనసా స్మరమి
@purandharachary1784
@purandharachary1784 Жыл бұрын
శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 2 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@panthangisaibabu8585
@panthangisaibabu8585 Жыл бұрын
జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర.🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@swasaswasa9225
@swasaswasa9225 Жыл бұрын
ఓం నమః శివాయ జై శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ
@madhunayak6727
@madhunayak6727 2 ай бұрын
ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం హర హర మహాదేవ శంభో శంకరా పార్వతి దేవీ నమో నమః అమ్మ నీ బిడ్డ ఆరోగ్యం బాగా కాపాడు తల్లీ పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
@kumaraswamysheela8511
@kumaraswamysheela8511 Ай бұрын
నా తండ్రి ,ఓం నమః శివాయ,నా తల్లి శ్రీ ఆది పరాశక్తి, ఓం గురుబ్యో నమః, శ్రీ మాత్రేయ నమః.
@pediredlaappalanaidu7653
@pediredlaappalanaidu7653 7 ай бұрын
ఓమ్ నమో నమశ్శివాయ 💐💐💐💐💐💐👌🙏🏼🙏🏼🙏🏼👍👍👍
@sameer.1967
@sameer.1967 7 ай бұрын
ప్రతిరోజూ ఉదయాన్నే శివయ్యా ," నీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం" వింటూ వుంటే ఆ ఆనందం నభూతో నభవిష్యత్. 🌷🌺🌿🙏
@yknirmmall780
@yknirmmall780 10 ай бұрын
శ్రీ శైల భ్రమరాంబికాం శువయుతం చిన్మత్ర మూర్తిం భజే.
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 6 ай бұрын
శ్రీశైల నివాసాయ ఓం హరహర మహాదేవ సాంభ శివాయ ఓం నమః శివాయ నమో నమః!. 🙏🙏🙏🙏🙏
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🙏 ఓం శ్రీ శ్రీ శైల భ్రమరాంబికాదేవి యై నమః 🌹🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bhagavathilakshmi1841
@bhagavathilakshmi1841 11 ай бұрын
OM Mamahasivaya
@bandivenkateswarlu2685
@bandivenkateswarlu2685 3 ай бұрын
ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః
@ragalavengaiah8697
@ragalavengaiah8697 6 ай бұрын
ఓం నమో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామియే నమో నమః,ఓం మహా గణపతయే నమో నమః,ఓం కుమార స్వామియే నమో నమః.
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 3 ай бұрын
ఓం నమః శివాయ
@balachandra9311
@balachandra9311 Жыл бұрын
🙏🕉️🙏ఓం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నమః 🙏🕉️🙏
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 6 ай бұрын
శ్రీశైల మల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఓం హర హర మహాదేవ సాంబశివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏
@dodlapativenkatreddy7997
@dodlapativenkatreddy7997 Жыл бұрын
ఓం నమశ్శివా య శివాయ నమః
@koteshpendem5404
@koteshpendem5404 Жыл бұрын
ఓం నమఃశివాయ
@battularamana1852
@battularamana1852 2 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@user-om4ft5ic8e
@user-om4ft5ic8e 4 ай бұрын
ఓం నమః శివాయ.... హర హర శంభో శంకర.... తండ్రి... శివాయ... నా పని మరల నాకు ప్రసాదించు తండ్రి...శ్రీ మాత్రే. నమః....
@bansilal4130
@bansilal4130 7 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
@chindusekhar9278
@chindusekhar9278 3 жыл бұрын
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నే నమః, శ్రీ శైలం దేవస్థానం కూడా కలిపి చూపిస్తే ఇంకా నయనానందకరంగా ఉంటుంది
@ganesh.dganash.d7423
@ganesh.dganash.d7423 3 жыл бұрын
Siva.my.gad
@srinivasarao6866
@srinivasarao6866 3 жыл бұрын
🌹🌹🌹🌹🌹ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe Ай бұрын
భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి కి శరణం శరణం శరభ శరభ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
@vainalabikshapathi2166
@vainalabikshapathi2166 Жыл бұрын
ఓంశ్రీ నమో నమఃశివాయ ఓంశ్రీ నమో పార్వతీమాత నమః హార హార మహాదేవ శేంబోశెంకర నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q 5 ай бұрын
ఓం నమః శివాయ నమః
@mallamma9484
@mallamma9484 2 жыл бұрын
ఓమ్ నమఃశివాయ సెంబశంకర సదాశివా హరహర మహాదేవ సెంబశంకర. శివప్రసాద్ వాణి. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@vempadapuramana2008
@vempadapuramana2008 10 ай бұрын
ఓం శ్రీ శ్రీశైల బ్రమారాంబీక దేవి మల్లికార్జున దేవా నమో నమః
@nagatinalinisrinivas3154
@nagatinalinisrinivas3154 Жыл бұрын
🙏🙏 sri bramarmbha sametha malikarjuna swami 🙏🙏
@rameshgurram9569
@rameshgurram9569 Жыл бұрын
*🙏🌺🌺 ఓం నమః శివాయ 🌺🌺🙏*
@cheripallynaveen432
@cheripallynaveen432 2 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర
@battularamana1852
@battularamana1852 2 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ, కైలాస వాసా పాహిమాం, శ్రీ శైలవాసా రక్షమాం, శ్రీకాళహస్తీశ్వర శరణం, శరణం శరణం
@mallamma9484
@mallamma9484 2 жыл бұрын
ఓమ్ నమఃశివాయ సదాశివా సెంబశంకర ఓమ్ హరహర మహాదేవ సెంబశంకార. సురేష్ బాబు రేణుక యెష్మిత భానుశ్రీ. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@reddyrajashekar1172
@reddyrajashekar1172 Жыл бұрын
ఓం హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🌹❤️🙏
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 10 ай бұрын
🙏🙏🙏ఓం నమశివాయ 🕉️🕉️🕉️
@madhunayak6727
@madhunayak6727 3 ай бұрын
ఓం నమః శివాయ మల్లికార్జున స్వామి నా తండ్రి భ్రమరాంబికా నా తల్లీ నా ఆరోగ్యం బాగా లేదు నను కాపాడండి ఓం నమఃశివాయ శ్రీశైలం వాసి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@reddyrajashekar1172
@reddyrajashekar1172 Жыл бұрын
ఓం శ్రీ ఉమా సమేత రామలింగేశ్వరాయ నమః 🙏🌹❤️🙏
@venkatesherothu7826
@venkatesherothu7826 8 ай бұрын
ఓం శంభో శంకర హర హర మహా దేవ🌅🙏🙏🙏🙏
@kishorebheemanaboina6697
@kishorebheemanaboina6697 Жыл бұрын
Om namah mallikarjuna swamy🌹💐🙏🙏🌹💐
@ammukuttilavanya1741
@ammukuttilavanya1741 2 жыл бұрын
Shivayya ma nana ni kapadu swamy🙏.. Ma nana arogyamga intiki vacheyla cheyye swamy..
@venkatesherothu7826
@venkatesherothu7826 6 ай бұрын
ఓం నమః శివాయ🌅🌹🙏
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 Жыл бұрын
🌹🙏 ఓం నమఃశివాయ నమః 🌹🙏 ఓం శ్రీ శైల మల్లికార్జున స్వామి ప్రసన్నః.
@bullijujjavarapu1003
@bullijujjavarapu1003 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@battularamana1852
@battularamana1852 2 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ కైలాస వాసా పాహిమాం పాహిమాం శ్రీ శైలవాసా రక్షమాం రక్షమాం శ్రీకాళహస్తీశ్వర శరణం శరణం శరణం
@sainelanti5668
@sainelanti5668 2 жыл бұрын
ఓం నమః శివాయ.... స్వామి నా ఆరోగ్యం బాగు చేయవ నను కాపాడు స్వామి.....🙏
@kaypeeyalamanchili6758
@kaypeeyalamanchili6758 2 жыл бұрын
Bhola Sankara Anugraha Siddhirasthu
@sb_photography777
@sb_photography777 Жыл бұрын
🙏ఓం నమఃశివాయ 🕉️
@subrahmanyeswaraonaraharis6995
@subrahmanyeswaraonaraharis6995 2 жыл бұрын
Om namasivaya namonamaha Hara hara Mahadeva sembosenkara,, mtm a.p
@bhogirajusamayamanthri4539
@bhogirajusamayamanthri4539 9 ай бұрын
My parents are lord mallikarjuna swamy and bramarambha Devi ki Naa pranamalu
@satyanarayanakarnati3135
@satyanarayanakarnati3135 3 жыл бұрын
OM Namsivaya OM Namsivaya Hara Hara madeva 🙏🌹🙏🌹🙏🌹
@kpolaiah8487
@kpolaiah8487 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapakuri7146
@krishnapakuri7146 2 жыл бұрын
0
@SaiRam-sz3nk
@SaiRam-sz3nk Жыл бұрын
ఓంనమ్శివాయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satyasri3374
@satyasri3374 Жыл бұрын
🙏🙏🙏Srisaila Mallanna bramarambika ammavaru🙏🙏🙏
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 Жыл бұрын
OM Namashivaya Devi Pramarambikya 💞🙏🙏🙏🙏💞
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
@redmi8mobile678
@redmi8mobile678 3 жыл бұрын
👏👏🌷
@undisrinivas5528
@undisrinivas5528 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@eppanarendar
@eppanarendar Жыл бұрын
⁶⁶⁶😮⁶⁶6t t 😮t the 6 😮
@rajithaporandla1201
@rajithaporandla1201 11 ай бұрын
L
@minecraftprobutserver4959
@minecraftprobutserver4959 Жыл бұрын
Om Namahshivaya 🙏 🕉
@baburaogadam3744
@baburaogadam3744 Жыл бұрын
🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️ Sri Saila Bramarambika Mallikarjun Swamy a Nama 🕉️🙏🙏🙏.
@hotelravi6675
@hotelravi6675 2 жыл бұрын
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🌹🙏🌹🌹🙏🙏🌹🌹
@lokanadhareddydlokanadhare5233
@lokanadhareddydlokanadhare5233 Жыл бұрын
ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏 ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏 ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏
@gundapanthulasuryaprakash1448
@gundapanthulasuryaprakash1448 Жыл бұрын
OM MALLIKARJUNA SWAMY. 🙏🙏🙏
@konduriradhika1800
@konduriradhika1800 Жыл бұрын
ఓం నమఃశివాయ 🌺🙏🔱🕉️🙏🌺🌺🍇🍓🌹💐🌺🙏🙏🙏🙏🙏
@nagadoctor946
@nagadoctor946 3 жыл бұрын
Namaste, sivaya suprabhatam telipinanduku naa dhanyavaadamu.
@kodumurusrikanth924
@kodumurusrikanth924 3 жыл бұрын
Om sivaya nama
@premalatha3287
@premalatha3287 2 жыл бұрын
Vyjtjrrir9
@prataprupiti3940
@prataprupiti3940 2 жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@sampathsudagoni2519
@sampathsudagoni2519 Жыл бұрын
Om
@manojprasad5966
@manojprasad5966 Жыл бұрын
ఓం నమః శివాయనమోనమః🙏
@vimaladevi1613
@vimaladevi1613 Жыл бұрын
Hara Hara Srisyela nadham Bhaje🎉🎉Namah Parvati pataye Hara Hara🎉🎉
@NaveenKumar-jg2bh
@NaveenKumar-jg2bh 3 жыл бұрын
Omnamashivaya, srishailesha namo namaha mallikarjunaya namaha mallannasrishailesha, shankaraparvathiesha namonamaha
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Sri Bhramaraamba Mallikarjuna ya Namo Namaha. Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
@giriswamybakuru7498
@giriswamybakuru7498 2 жыл бұрын
ఓం నమశ్శివాయ
@SravanKumar-rd3pb
@SravanKumar-rd3pb Жыл бұрын
🙏🙏🙏🌹🍎🥀🌷🍓jai SRISAILA Mallikarjuna swamy ki jai🥀jai bhramaramba maatha thalli ki jai🌷ayya swany amma thali naa manasu prashanthanga Vundetattu Kaapadandi swamy thalli ye kastalu kalagakunda kapadandi swamy thalli 🌹🍎🍓🥀🌷🙏🙏🙏
@haranathbabukoduri1375
@haranathbabukoduri1375 Жыл бұрын
Aum Hreem Namah Shivaaya.
@gangadevi6800
@gangadevi6800 2 жыл бұрын
నా తండ్రి శ్రీశైలం మల్లికార్జున నా తల్లి బ్రమరంభ దేవి 🔱
@sb_photography777
@sb_photography777 Жыл бұрын
🙏ఓం శ్రీపార్వతీపరమేశ్వర నమః�
@GopisettiDhanujay
@GopisettiDhanujay 10 ай бұрын
@achanaramesh3428
@achanaramesh3428 10 ай бұрын
ఓం శ్రీ మాల్లికార్జున స్వామియే నమః శివాయ నమః
@rahulrawat-cd3ie
@rahulrawat-cd3ie 10 ай бұрын
क्यू
@ubndiamond6301
@ubndiamond6301 9 ай бұрын
​@@sb_photography777❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Saikiran-yh1po
@Saikiran-yh1po 2 жыл бұрын
Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
@yadagirigandla2570
@yadagirigandla2570 Жыл бұрын
hara hara mahadeva shambo shankara om namah shivaya 🙏🙏🙏🙏🙏
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 Ай бұрын
బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ
@muddasrikanth6102
@muddasrikanth6102 3 ай бұрын
మల్లన్న స్వామికి జై
@Maddisowjanya719
@Maddisowjanya719 2 жыл бұрын
హర హార మహా దేవా 🙏🙏🙏🙏🙏🙏❤🌺🌺🌺🌺🌺🌺
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam, Om Sri Brhamaramba Mallikarjunaya Namo Namaha. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
@msurya6145
@msurya6145 2 жыл бұрын
⁰0⁰⁰⁰0⁰000⁰000000000000000000000000000000000000000000000000000000000000⁰⁰000ll
@rathnammavaijinath3061
@rathnammavaijinath3061 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌼🌼🌹🌹🌹🌺🌺🌷🌷🙏🙏🙏🙏🌼🙏🙏🌼🌼🌹🌹🌺🍀🍀☘️☘️☘️🍄🍄🍏🍏🍊🍊🍓🍓🍐🙏🙏🙏🙏🌼🌼🌹🌹🌷🌷🍀🍀🍈☘️
@rathnammavaijinath3061
@rathnammavaijinath3061 2 жыл бұрын
Hara Hara mahadev🙏🙏🙏🙏🙏
@reddyrajashekar1172
@reddyrajashekar1172 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🌹🙏❤️🙏
@malleshmaddigatla474
@malleshmaddigatla474 Жыл бұрын
ఓం నమఃశివాయ నమఃఓం 🔱🕉️🌿🌹🙏🙏🙏
@lanka.ramakrishna5600
@lanka.ramakrishna5600 Жыл бұрын
--- jai MN ---iun mañana jai mamá j lmm km jai in --- --- podría mañana mañana --- mañana mj --- jjimmm
@lakishmiprasad6434
@lakishmiprasad6434 3 жыл бұрын
I learent this in 1960s and receitating this till today.
@rameshgoud2430
@rameshgoud2430 2 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర... ఓం నమః శివాయ...🕉️🕉️🕉️
@srilathamekala408
@srilathamekala408 Жыл бұрын
Hara Hara Mahadeva shambho Shan Kara
@rammaddala7370
@rammaddala7370 Ай бұрын
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర
@srikanthsadam1121
@srikanthsadam1121 2 жыл бұрын
ఓం నమశ్శివాయ నమో నమః🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@gowridavuluri1588
@gowridavuluri1588 2 жыл бұрын
Om Namah Sivaya🌷🌷🌷 👏👏👏🙏🙏🙏
@dhaminiswaroopa7021
@dhaminiswaroopa7021 4 жыл бұрын
Om nama shivaya, Hara Hara maha deva shambho shankar
@rajampetdharshanyadavdhars1536
@rajampetdharshanyadavdhars1536 3 жыл бұрын
""🙏🙏 OM NAMAH SIVAYA HARA HARA MAHADEVA SHAMBO SANKARA""🙏🙏
@ravindarreddymasannagari2969
@ravindarreddymasannagari2969 2 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe Ай бұрын
శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి కి నమస్సులు
@kumarpaladugu5310
@kumarpaladugu5310 Жыл бұрын
Jai Sri Saila Mallikarjuna Swamy Namo namaha.
@thimmappaprabhuguduthur3664
@thimmappaprabhuguduthur3664 4 жыл бұрын
Om namaha sivaya namaha 🙏🙏🙏🙏🙏💐🌸🌺🌺🌺🌺🌺🌺
@venkateswarlukamisetty9806
@venkateswarlukamisetty9806 2 жыл бұрын
Om. Namasivai. Hara. Hara. Mahadeva
@nareshnanipatelheronanipat712
@nareshnanipatelheronanipat712 2 жыл бұрын
🙏జై దేవుళ్ళు 🙏🙏🙏🙏
@mattaswamygoud284
@mattaswamygoud284 11 ай бұрын
ఓం నమఃశివాయ 🙏
@avilaiahmallaiyyayadavnimm1530
@avilaiahmallaiyyayadavnimm1530 3 жыл бұрын
Hara Hara Mahadeva Shambo Shankara Om Namah Shivaya🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@g.sadanaidu7411
@g.sadanaidu7411 Жыл бұрын
నా తల్లిదండ్రులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల
@subrahmanyeswaraonaraharis6995
@subrahmanyeswaraonaraharis6995 2 жыл бұрын
Omkaasiannapurneswari bramarambikamalleswara namonamaha, 🌹🌷👃👃 mtm ap
@udandraosatyannarayana1954
@udandraosatyannarayana1954 Жыл бұрын
మల్లికార్జున సుప్రభాతం చాలా చక్కగా అత్యుత్తమైన స్వరముతో అలరించినందుకు మీకు ధన్యవాదాలు 🎤🎤🎤🌹🌹🌹📢📢📢👏👏👏హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ🐚🐚🐚
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅😅
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
T
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
X
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 244 М.
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 4,2 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 21 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 6 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 39 МЛН
Sri Rudram - with Telugu Lyrics
28:07
Surya Rao
Рет қаралды 9 МЛН
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 4,2 МЛН