Sri Matha Nimishamba Devi Temple,boduppal Hyderabad

  Рет қаралды 16,058

V Star V YouTube channel

V Star V YouTube channel

Жыл бұрын

Temple location 👇 👇 🙏
maps.app.goo.gl/btHub4wTtSdKV...
ఈ ఆలయం హైదరాబాద్ బోడుప్పల్ లో ఉంటుంది
ఉప్పల్ కొచ్చిన ఉప్పల్ నుంచి కూడా మనం బోడుప్పల్కు చేరుకోవచ్చు
ఈయాల ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే మనతో మాట్లాడిన ఆలయ పూజారి గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ నిరంతరము నా చానల్ పైన నా పైన ఉండాలని కోరుకుంటూ మరకాల్యంతో మీ ముందు ఉంటాను మరొకసారి మీ v Star v KZfaq channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఆలయము మామిడిపల్లి పూర్తి వీడియో👇🙏
• భక్తుల కోసం కొండ దిగి ...

Пікірлер: 59
@mallappasatha9707
@mallappasatha9707 Жыл бұрын
Wow super temple 👌👌🙏 Good anchoring 🙏👌
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
🙏
@buttalaxmi1277
@buttalaxmi1277 4 ай бұрын
Korika thirindithalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 4 ай бұрын
ఈ ఆలయం లో చాలా మంది భక్తులకు కోరికలు తీరాయి అంట వారికి అవసరం ఉన్న కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుంది అంట. మన చానల్లో కుడా భక్తులు కూడా మాట్లాడినరు వారికి అనుకున్నాయి జరిగినాయి అంట ధన్యవాదాలు మీకు 🙏
@ganeshasapu4218
@ganeshasapu4218 2 ай бұрын
అమ్మ 🙏🙏🙏🙏 జగన్మాత పరమేశ్వరీ మీ పాదాలు కు శరణు శరణు అమ్మ 🙏🙏🙏🙏🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Ай бұрын
అమ్మవారి ఆశీస్సులు ఎపుడూ మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీకు 🙏
@salverushekar624
@salverushekar624 10 ай бұрын
Jai Matha ki jai
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 10 ай бұрын
మా ఛానెల్ యెక్క వీడియో సు మీరు చూస్తున్నాదుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
@ss12telangana49
@ss12telangana49 Жыл бұрын
Jai shree matre namah🙏🙏🌹🌹👌👌👌
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@Babubabu-zb9ue
@Babubabu-zb9ue Ай бұрын
🙏 Amma thalli nuvvu ichina e jeevitham Naku artham kaledu ni madi lo nannu ni bidda ga chusukovalsina badyatha nidi Nike appa ginchanu na ane jeevitham narakam ga undi ika anni nuvve chusukovali endukante e jeevitham Nike appaginchi unnanu ni paina adhari padi unna ni nammakantho 🙏🙏🙏🙏🙏 andaru bagundali andulo nenu kuda undali life settle kud ledu e life Nike ankitham endukante Naku em kavalo neku telusu emi vadhu Ani kuda niku telusu om Sri matre namaha
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Ай бұрын
శ్రీ మాత్రే నమః ముందుగా మీకు ధన్యవాదాలు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఆ అమ్మ పైన మీరు నమ్ముకున్న ఆ భగవంతుని నమ్మకం పెట్టుకోండి అంత మంచే జరుగుతుంది .మనం ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు అన్ని రోజులు ఒకేలా ఉండవు మంచి రోజులు కూడా ఉంటాయి అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@bashokyadav8715
@bashokyadav8715 4 ай бұрын
🙏🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 4 ай бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@rajyalakshmipasala1802
@rajyalakshmipasala1802 2 ай бұрын
Amma talee nanukapadu
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు మీరు నమ్మకున్న మీ దైవం . అలాగే ఈ అమ్మవారు ఎపుడు మీకు మీ కుటుంబానికి వారి ఆశీర్వాదాలు ఉంటాయి.మీరు బలముగా నమకం పెట్టుకోండి. కష్టాలు మనకే వస్తాయి కాస్త ఓపిక పట్టండి. మీరు ధైర్యంగా ఉండండి మనము ధైర్యంగా ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు.
@orimpatisarada2573
@orimpatisarada2573 2 ай бұрын
AMMAKE ANNEE THELUSU JAI NIMISHAMBIKA AMMAAAAAA
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@rajusandhupatlla7142
@rajusandhupatlla7142 2 ай бұрын
అమ్మ వారు 🙏🏾🙏🏾🙏🏾
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
ధన్యవాదాలు మీకు
@khaderbabunavarasaalu9409
@khaderbabunavarasaalu9409 Жыл бұрын
Jai Jai Aadhi sakthi MaataKu Jai Congratulations for your posting medam
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@user-td3zm4tz7x
@user-td3zm4tz7x 2 ай бұрын
Amma
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@sathalalitha1911
@sathalalitha1911 Жыл бұрын
Good 👍 super 🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
🙏
@sheelakulkarni9782
@sheelakulkarni9782 Жыл бұрын
Jai mata di
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
Tq so much 🙏
@rajyalakshmipasala1802
@rajyalakshmipasala1802 2 ай бұрын
11:00
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 15 күн бұрын
ధన్యవాదాలు 🙏
@aravindshetty-mn6rh
@aravindshetty-mn6rh Жыл бұрын
Nice madam
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@jaysreeavusali709
@jaysreeavusali709 Жыл бұрын
Super 🎉
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
🙏
@venkateshkvrkasturi9979
@venkateshkvrkasturi9979 Жыл бұрын
జై శ్రీమాతా 🚩🚩🚩🚩🚩🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు మీకు 🙏
@sridevidhanur4511
@sridevidhanur4511 Жыл бұрын
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@balakrishnare7403
@balakrishnare7403 2 ай бұрын
Amma maa ammagari kaliki operation ayindhi twarga takuva kavali maths nee ashirwadhammaa pyna elaa vellala undali
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
అమ్మవారి ఆశీస్సులు ఎపుడూ మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను అలాగే. అమ్మ త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాను ధన్యవాదాలు మీకు 🙏
@saidurgasai9696
@saidurgasai9696 Ай бұрын
Timings chapandi
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Ай бұрын
ఉదయం 11 .30.12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం. 6 గంటలకు ఆలయం తీయడం జరుగుతుంది. ధన్యవాదాలు మీకు 🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Ай бұрын
ఆలయం లోకేషన్స్ maps.app.goo.gl/rCC2wewp4TUqykiT7
@NagaratnaDSheelvanth-od5eq
@NagaratnaDSheelvanth-od5eq Жыл бұрын
Supsr
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@RSs2007
@RSs2007 2 ай бұрын
Korika theraka amina mokku therchala Amma
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
మనం అనుకున్న కోరిక తీరిన తరువాత ‌ అమ్మవారికి వడిబీయ్యం పోయాలి . అలాగే 108 ప్రదక్షణలు చేయాలి. మీరు అనుకున్న కోరిక త్వరగా తీరాలి అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మీకు 🙏
@dushyanththammi2684
@dushyanththammi2684 2 ай бұрын
Amma Ayya Daya chesi🙏 Address R Location 🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
maps.app.goo.gl/9CpUHj3NydnAVFN96
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
ఆలయం లోకేషన్స్ చూడండి ధన్యవాదాలు మీకు 🙏
@RametiSusheela
@RametiSusheela 2 ай бұрын
Boduppai kaadu adi, boduppal adi.
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 2 ай бұрын
K Tq so much
@user-xu9nd5mg2j
@user-xu9nd5mg2j 2 ай бұрын
Amma Naku job na job nakuvachala chayamma
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Ай бұрын
అమ్మవారి పైన మీ భక్తిని చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది నాకు మన ప్రయత్నం మనం కూడా చేయాలి అప్పుడే అమ్మవారి ఆశీర్వాదాలు మనపై ఉంటుంది మనకు జాబు వస్తే చిన్నదా పెద్దదా అని ఆలోచించొద్దు చేసుకుంటూ వెళ్ళాలి ఫలితం అదే మనకు కలుగుతుంది మీరు మా ఛానల్ వీడియోలు చూస్తున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@buttalaxmi1277
@buttalaxmi1277 4 ай бұрын
Amma eroju darshanam aindi thalli
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 4 ай бұрын
చాలా సంతోషం మనస్సు పూర్తిగా అమ్మను నమ్ముతే మనకు అంతా మంచే ధన్యవాదాలు మీకు 🙏
@kandulaguru3986
@kandulaguru3986 4 ай бұрын
Ok..nanu.ammgre.ke.namthi
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 4 ай бұрын
ధన్యవాదాలు మీకు 🙏 మీరు నమ్ముకునే మీ దైవం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఆశీర్వాదాలు ఎపుడూ ఉండాలని కోరుకుంటున్నాను
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 22 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 72 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 38 МЛН