Thank you guruji..This parayanam helped me a lot and succeed in interviews..And i have achieved my job after completing parayana.. Thanks a lot sir..Jai shree Ram😊..Trust him and start parayana with complete trust, Surely u will be receiving positive changes in your life and u will achieve ur dream..Once again thanks guruvu garu..maku ilantivi andisthunanduku😊
@Srivari.DasuduАй бұрын
Srivari anugraham andi. Chaala santosham
@SHAKTHI1925Ай бұрын
@@Srivari.Dasudu thank you guruji
@Laxmi_neelfusionАй бұрын
Swamy nenu ap dsc kosam prepare avuthunna e job naku chala avasaramae kakunda na asayam nenu house wife intlonae prepare avuthunna health problem vundhi yalakola chadhuvuthunna adhikaka indhulo nirasa ma district ki posts thakuvva oka house wife ga nenu job sadhinchagalana ani bhayam aa devudae naku thoduga vundi mundhuki nadi pinchali ani korukuntunna Swamy@@Srivari.Dasudu
@nemmadiparvati642627 күн бұрын
Aa slokam antandi
@allamswathi33126 күн бұрын
Swamy nenu paryanam chadhavatam start chesa erojuki 6 va roju kaani nenu 2 nd day fish thinesa , malli start cheyala leka parvaledha ?@@Srivari.Dasudu
@sivaramaprasadp43764 ай бұрын
గురువు గారు మీరు నిజంగా శ్రీవారి దాసుడు, మేరు చెప్పిన విధముగా 11 రోజులు చదివివను. నేల రోజులకి నాకు ఉద్యోగం వచ్చింది స్వామి. మి సూచన నాకు ఉపయోగం కలిగింది. మికు న హృదయపూర్వక కృతజ్ఞతలు.
@Shiva-gaming3034 ай бұрын
Telugu lo mam Sanskrit lo chadhavala madam Ala chesharu madam congratulations mam
శ్రీవారి అనుగ్రహం అండి..నేను చెప్పడం వరకే.. మీరు నమ్మకం తో ఆచరించి సాదించేరు..నిజానికి గొప్పతనం మీది.. శుభమస్తు
@bhagyalakshmi80904 ай бұрын
😊
@dharmapuriprathima64964 ай бұрын
Govt aaa
@pushpalatha5031Ай бұрын
గురువు గారికి నమస్కారములు. మీ video చూసి నేను మా అమ్మాయి ఉద్యోగం కోసం 11 రోజులు చదివాను. మా అమ్మాయి America లో job search లో ఉంది తనని కూడా చడవమన్నము. తను కూడా 11 రోజులు నమ్మకం తో శ్రద్ధగా చదివింది. రాముల వారి దయ వల్ల 11 వ రోజు interview call వచ్చింది. తను select అయ్యింది. మీకు మా ధన్యవాదాలు గురువు గారు.
@Srivari.DasuduАй бұрын
మీ అనుభవాన్ని ఇక్కడ పంచినందుకు చాలా సంతోషం..దీనివల్ల ఎంతో మంది చూసి స్ఫూర్తిని పెంచుకుంటారు.. శుభంబుయత్..
@sahithiveeranki9671Ай бұрын
Puspalatha garu okasari meru naku ela chesaro cheppagalara..?!
@ChittamuriMathanammaАй бұрын
Madam meeru yela chesaro cheppandi
@nagarajujakkampudi4188Ай бұрын
@@sahithiveeranki9671 mng Pooja chesina tarvatha, Sri Rama pattabisheka sarga sthothram ani Google lo search cheyandi, motham sthothram vasthundi. Rojuki okasari Pooja mandiram dhaggara kurchoni chaduvukondi, konchem kastamae sthothram but daily chesthuntae alavatu ipothundi. I am the witness.
శ్రీరామ చంద్ర ప్రభో ఇప్పటికైనా నా పై దయ చూపి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా నీ చల్లని చూపు నాపై పడే విధంగా చూడు తండ్రి.
@krishnavenigannarapu64452 ай бұрын
శ్రీరామచంద్ర నేను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని నాకు లభించే లాగా చూడు తండ్రి
@shivavarma90473 ай бұрын
కృషితో నాస్తి దుర్భిక్షం! దేవుని దయ ఉండాలి కానీ మానవ ప్రయత్నం తప్పనిసరి!! సర్వేజనా సుఖినోభవంతు!!!
@venkataramanapn76562 ай бұрын
రామానుగ్రహం వలన నాకొక ఉద్యోగం వచ్చింది శ్రీవారి దాసా.... ఓం నమో భగవతే వాసుదేవాయ
@Srivari.Dasudu22 күн бұрын
@@venkataramanapn7656 చాలా చాలా సంతోషం అండి...
@venkataramanapn765622 күн бұрын
@@Srivari.Dasudu 🙏🙏🙏
@priyavaddi6108Ай бұрын
I came across this vedio accidentally right when i was looking for job and i need it very badly, I'm doing all i can to get into job atleast from January 2024 but never even got shortlisted or faced interview and decided to start doing this for 11 days, trust me during these 11 days itself i have gone through all the rounds in the interview and exactly on 11th day i got call from HR regarding salary negotiation.can't say anything more than this, its all God's blessings and your faith and belief in HIM. Thank you Guruvgaru. Jai Shree Ram
@Srivari.DasuduАй бұрын
Ur trust on swamy makes u to achieve...Very happy thalli
@ramyaprayansh636918 күн бұрын
Book yekkada dorkuthundhi
@ramyaprayansh636918 күн бұрын
Online lo untundha
@ganitha2573 ай бұрын
గురువు గారు నేను ఈ రోజు కి 11 రోజులు చదివాను నాకు మొదటి రెండు మూడు రోజులు చదవడం చాలా కష్టంగా అనిపించింది,కానీ తరువాత చాలా బాగుంది నేను మిరుచెప్పిన విదానం అచరించన నాకు చాలా సంతోషం గా ఉంది నాకు తప్పకుండా అనుకున్న ఉద్యోగం వస్తుంది అని నాకు నమ్మకం ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను రామపట్టాభిషేక సర్గం చదవడం న పూర్వ జన్మ అదృష్టంగా గా భావిస్తున్నాను. మీరు చెప్పడం వల్ల చదివాను మీకు ధన్యవాదాలు.🙏
@Srivari.Dasudu3 ай бұрын
శుభంభూయాత్
@Madhuuu_msd3 ай бұрын
11 days 123 slokam 11 times chadavala
@Vaishnavi.19982 ай бұрын
@@Madhuuu_msd daily oksari chadavandi... Morning time lo 11 days varaku
@shilpithat42117 күн бұрын
E time lo chadavali@@Vaishnavi.1998
@bhavanapuppala71867 ай бұрын
namaste gurugaru I read the Rama patabhishekam sarga for 11 days yesterday it was completed. God Rama and hanuman blessings, today I got a job offer letter .thank you so much. Jai Sri Ram.
Please can you tell me how to read.. and where can I get that book.. please tell me
@bhavanapuppala71866 ай бұрын
hi dear i read the Rama patabhishekam sarga every day in the morning after bath for 11 days continues without break . gurugaru kept Rama patabhishekam sarga pdf in description. Please check . Thank you.
@kavalikavitha2k236 ай бұрын
Day ki enni tyms chadavali
@Srivari.Dasudu6 ай бұрын
@@kavalikavitha2k23 1 time
@MissofmyMister16216 ай бұрын
రాముడిని నమ్ముకుంటే కచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది..... స్వామి🙏 జై శ్రీ రామ్🙏...
@CharyArroju-l3w2 күн бұрын
Guruvu garu Rama pattabhishekam sarga chadivetapudu konni thappulu kani aksharadoshalu vunna kshaminchamani sriramunni, sithammani kshaminchamani vedukuntunnanu, JAI SRIRAM JAI HANUMAAN
@mounika7814Күн бұрын
Jai shree Ram 🙏 Jai hanuman 🙏🚩🚩🚩
@malewarjagadeshwar40227 ай бұрын
మా గురించి ఇంతగా ఆలోచించి పెట్టినందుకు ధన్యవాదాలు
@Firstknow_whoareyou7 ай бұрын
నేను పెళ్లికి ముందు జాబ్ చేశాను అండి. పెళ్లి తర్వాత జాబ్ మానేయల్సిన పరిస్తితి వచ్చింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్న. అలాంటి సమయం లో ఈ వీడియో కనిపించడం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్న అండి. ఇక అంతా ఆ రాముడి దయ... జై శ్రీ రామ్...
@Srivari.Dasudu7 ай бұрын
మీకు మంచి జరుగుతింది
@Firstknow_whoareyou7 ай бұрын
@@Srivari.Dasudu 🙏🙏
@user-ik1du5hy9f7 ай бұрын
Zj hu ye gggzzzzzzzbhhjuuijjjiiinnijjjiuà@@Srivari.Dasudu
@manidavula1137 ай бұрын
Nadi same situation andi
@srinivasubellampalli68597 ай бұрын
House construction jaruguthunnadhi ayodhya ramaswami akhithalu maha dhwaram kindha veyavacha
@prasanthkumarkosuvaripalli4985Күн бұрын
Nammithy sommu nammakuntty dummmu guru garu definite ga chaduv thunna❤❤ bless me
@pavanikrishna3062 ай бұрын
గురువు గారు నేను ఇది వరకు 2 సార్లు డీఎస్సీ రాశాను కానీ రాలేదు చాలా కష్టపడి చదివాను మా అమ్మ గారు మా స్థాయి కి మించి డబ్బు పెట్టారు కానీ ఫలితం రాలేదు.... ఇది చూసాక నా మనసుకు కి మంచి గా అన్పిస్తుంది..... నేను నమ్మకం తో ఈ రామ పట్టాభిషేక సర్గ 11 రోజులు భక్తి శ్రద్ధలతో చదువుతాను.... నా పేరు పావని కన్యా రాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రము 3వ పాదము మేష లగ్నం గురువు గారు.... ఈ 2024 ఆంధ్ర డీఎస్సీ కి నాకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి గురూజీ .... మేము ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాం గురూజీ ఈ జాబ్ వస్తే మా జీవితాలు మారుతాయి అని ఆశ గురువు గారు 😢😢😢
@smile-sr3esАй бұрын
Kastapadi chadavandi definitely vastadhi...iam also same exam
@kanchana-4575Ай бұрын
Same na parusthithi
@dreamitachieveit.....2697Ай бұрын
Jai sri Krishna
@gagan_baby_shorts946Ай бұрын
Same na parsthithi kuda anthe
@maisu.k6478Ай бұрын
Same nadi kuda alane undi sister
@mounikasubhash5787 ай бұрын
E video naku kanipichadam na adhrustam ga bhavisthunna గురువు గారి ki namasakaram
@CodeFun_Hub3 ай бұрын
Hi Swami garu nenu just morning chuse 123 sloka lu chadevanu afternoon kala onboarding update vachindi thank you Swami.... Jai Sri Ram 🙏🏻 ❤
@sunithagunji39334 ай бұрын
Swami nenu govt job kosam 5years ga prayatnistunna kani eepati varuku exam lo qualify kaledhu..sri rama pattabhisheka sarga gurinchi thelisukoni 5 days chadhevetaapatiki group 2 prelims qualify ayyanu chala ascharyam vesindhi ..nannu asirvadinchandi🙏
@Srivari.Dasudu4 ай бұрын
Subhambhuyath, seegrameva udyoga praapthirasthu
@nishithareddy15944 ай бұрын
@@Srivari.DasuduPatabi sheka parayanam aroju anna start cheyocha andi ledha particular ga Tuesday ledha Saturday ani em anna rule vundha chepthara
@teluguworld72793 ай бұрын
Swami hostel lo undevallu daily pooja cheyadam possible kadu kada mamuluga chaduvukovaccha
@skchinna1113 ай бұрын
Nijamgana andi
@kalasurya90613 ай бұрын
Prasadam em pettalii andii
@maheshgoud14343 ай бұрын
గురువుగారు నేనూ 11 రోజులు పారాయణం చేసాను నేనూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను హా స్వామి వారి ఆశీషులు నాకు ఉండాలి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Srivari.Dasudu3 ай бұрын
శుభంభూయాత్
@savithaballewar75706 ай бұрын
Jai sri Ram,రాముడు మా అక్కకి ఉద్యోగం వచ్చేలా చూస్తాడని గట్టిగా నమ్ముతున్నాను
@surendrareddy50906 ай бұрын
I have done regularly 11 days I got good job Jai Sri Ram
@nagavaththirupathi66716 ай бұрын
M job vochindi anna....
@Srivari.Dasudu6 ай бұрын
శుభంభూయాత్
@tulasinellipudi_1246 ай бұрын
@@Srivari.Dasudumantram cheppandi guruvgaru
@saimanus5545 ай бұрын
em job vochindi anna cheppandi maaku happy ga undi job vochinanduku congratulations anna
@RAJITHA27064 ай бұрын
Eminaa neyamalu pattinchala
@amruthareddy31602 күн бұрын
Namaskaram Swamy garu Me e video chusi nen nammakam tho parayanam chesanu Naku nela rojulaku job ochindi vere company lo Miku dhanyavadalu Sri Ramudu anugraham pondadam chala anandanga undi
@Srivari.Dasudu2 күн бұрын
స్వామి అనుగ్రహం అండి
@swapnapasunuri82313 ай бұрын
Swami nenu mee video chusi 11 days parayanam chesanu maa husband kosam nijangaa maa husband ki vachindi job miku chala tq so much swami
@kurmamadhuri3 ай бұрын
Book ekkada thiskunnaru sri rama pattabisheka sarga book
@user-sg6ix9kf1t3 ай бұрын
Book.....market lo dhorukuthundhaaa....KZfaq....lo chudochaaa
@keesariprashanthi20183 ай бұрын
Video description lo link icharu .click cheste PDF open avuddi download ceskovachu.
@Shiva-gaming3033 ай бұрын
Sarga complete cheshina tarvatha enni rojulaku vachindhi madam please reply
@Srivari.Dasudu3 ай бұрын
Mee sankalpam goppadi, srivari anugraham thalli
@raajjesbhabbu19423 ай бұрын
Swamy chala rojula nundi e video chusanu kani ..naku Sriramudu eroju avakasam ichadu. Nenu job lo chala struggles vunnai..naku manchi job vachela cheyamani a ramuduni prartistunna namaste
@kumar87423 ай бұрын
నమస్కారం గురువుగారు. నేను ఈరోజు నుంచి రామ పట్టాభిషేక సరిగ్గ చదువుతున్నాను. నేను గ్రూప1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావాలని ఆ శ్రీరాముని వేడుకుంటున్నాను. జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏
@Srivari.Dasudu3 ай бұрын
శుభంభూయాత్
@rasamadugunarayanrao227020 күн бұрын
Me, and my Daughter praised 11 days with hope lord Rama.my daughter got govt doctor job at end of parayana . Than q lord Rama ,thanq guruji
@Srivari.Dasudu20 күн бұрын
రామ అనుగ్రహం.. శుభాకాంక్షలు అండి
@harithaharitha118522 күн бұрын
E vedio chusina prati sari chala dairym ga undi ... Really very thankful 😊..
@madhusudhan36829 күн бұрын
Naaku job vachindi guruvu garu.... thanks guruvu garu.....devudi meeda nammakam tho 11days parayanam chesi...mee 100% efforts tho prayathnam cheyandi thappakunda job vasthundi....all the best for who ever looking for job.jai sri ram...jai sri ram...jai sriram
@Srivari.Dasudu9 күн бұрын
శుభంబుయాత్
@rajendhar65636 күн бұрын
Bro daily enno times chadvali
@rajendhar65636 күн бұрын
Sanskrit version ekkada untundi bro
@rajendhar65636 күн бұрын
Bro ela chadivaru miru , mrng e time lo chadivaru ? Mrng or evening bro
@madhusudhan36826 күн бұрын
@rajendhar Nenu morning aa chadivanu bro, KZfaq lo vundi ga adey chadivanu
@arunpothu83063 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు నేను చాలా మనోసంకల్ప బలం తో మొదలు పెట్టాను 3rd రోజు నేను సెలెక్ట్ అయ్యాను అలాగే 11 రోజులు చేశాను 9 వ రోజే నాకు జోయింగ్ డేట్ కూడా వచ్చింది ఒక మంచి compnay లో చాలా ధన్యవాదాలు...జై శ్రీ రామ...
@crazy60663 ай бұрын
Continue ga 11 days cheyala else gap vaste no problem ah bro
@arunpothu83063 ай бұрын
@@crazy6066 నేను daily miss avvakunda cheshna bro malli parallel ga na goals ki prepare ayyanu
@crazy60663 ай бұрын
@@arunpothu8306 thank you
@Srivari.Dasudu3 ай бұрын
Excellent
@Srivari.Dasudu3 ай бұрын
శుభంభూయాత్
@tejaswinipattapu9988Ай бұрын
మీరు చెప్పినట్టే రాములవారి పవర్ నాకు అనుభవం అయింది. 11 రోజులు పారాయణం చేశాక నాకు 1 నెలలో జాబ్ వచ్చింది గురువు గారు. ధన్యవాదాలు.
@sivashankarbairikonda77574 ай бұрын
శ్రీరామచంద్ర ప్రభో పాహిమాం పాహిమాం. నాపై దయ ఉంచి నాకూ మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి స్వామీ....
@Srivari.Dasudu4 ай бұрын
శీఘ్రమేవ ప్రభుత్వ ఉద్యోగ సిద్ధిరస్థు
@ApnaLifestyle3 ай бұрын
నమస్కారం గురువు గారు🙏🙏🙏.... మీరు చెప్పిన విధానం లోనే చదువుతున్నాను 8వ రోజే నాకు job వచ్చేసింది గురువు గారు.... నమ్మకంతో చేసే ఏ పనికి అయినా విజయం కలుగుతుంది...జై శ్రీ రామ్ 🙏🙏🙏
@Srivari.Dasudu3 ай бұрын
మీ సంకల్పం గొప్పది, రామయ్య అనుగ్రహం తో సాదించేరు
@geethaaparna27842 ай бұрын
Guru garu nenu eroju nunchi parayanam vinadam start chesanu maa husband groups lo mains qualify avvalli anni me blessings tho successful ga complete avvalli guru garu
మేము 8 months ga అమెరికా లో ఉంటున్నాం....వచ్చిన కొత్తల్లో మా husband ki job లేదు..... Inko 2 months job రాకపోతే india తిరిగి వచ్చేయాల్సిన situation......mee video చూసి.. మీరు చెప్పిన విధంగా 11 సార్లు పట్టాభిషేక సర్గ చదివారు మా husband.....అది ఒక్కటే కాకుండా వేరే స్తోత్రాలు కూడా చదువుకున్నాం....koddi rojulalo పోయిన జాబ్ ey మళ్ళీ వచ్చింది.... 🙏🏻 జై శ్రీ రామ్
@Srivari.Dasudu23 күн бұрын
శ్రీవారి అనుగ్రహం అండి...శుభంబుయత్
@jayasrisaluva22934 ай бұрын
Guruvu Garu Namaakaram 🙏 I have completed reciting the Sri Rama pattabisheka sarga and recited an extra 2 days due to Sri Ram Navami. Please bless me Guruvu Garu to get a good job soon 🙏
@user-hs6xx7ig6r5 ай бұрын
Namaskaram Guruvu garu, nenu mee video chusi Sri Rama pattabhisheka sarga chadavadam start chesanu, eerojuki 5 days indi, naku eeroju Interview call vachindi, Monday Interview vundi, naku kachithanga Job vashundi ani Namakkanga vundi, ee video chudadam naa Adrustam, Thank you Guruvugaru
@Srivari.Dasudu5 ай бұрын
శుభంభూయాత్.. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@vipularao31005 ай бұрын
Heartly Congratulations andi
@mounikasweety20924 ай бұрын
A time lo chadvaru madam headbath chesi start chesaru
@mounikasweety20924 ай бұрын
Non veg thinakunda undala 11 days chala doubts unai madam cheppara
@vishnuvardhan85554 ай бұрын
Congratulations andi....
@mounikasharaf3 ай бұрын
Swami nenu railway exam ki prepare avuthuna thandri please e exam lo qualify ayi job ravali 😢😢😢 naku purthi namakam undi swami e sarga nd devudu pyna ayana naku manchi chesthadu na karma nu tholigesthadu
@nikkisofriendly53924 ай бұрын
Thank you guruvu garu , I did 11 days pooja and I got job. Thank you andi.
@Srivari.Dasudu4 ай бұрын
శుభంభూయాత్.. అఖండ ఉద్యోగ అభివృద్ధి సిద్ధిరస్థు
@sonikori11113 ай бұрын
Thank you guruvu garu ❤ nenu job kosam search chesthunna mi video kanipinchindi. Nenu DSC prepare avuthunna. Thank you Swami garu🙏🙏🙏
@gudapukrishnaveni69786 ай бұрын
నేను చాలా రోజులు నుంచి జాబ్ కోసం చూస్తున్నాను గురువు గారు నాకు జాబ్ రావాలని అశ్విర్వదించండి 🙏
Nenu 10 years nundi job leka, pelli avvatledu...nannu aasirvadinchandi
@aspirant321....7 ай бұрын
Aa govinduni sannidhi lo chepthunnaru swamy meeru....sakshatthu aa sreenivasudey chepthunnaru ani bhavisthu...parayana chestha swamy ...🙏🥺🙏
@Srivari.Dasudu7 ай бұрын
శుభంభూయాత్
@KALVALASVLOGS6 ай бұрын
@@Srivari.Dasuduammayilaku modhalu pettaka addanki vosthe chadvacha guru garu ala
@user-cz1ld8zx4k4 ай бұрын
may be meru , may be miru a 4 days skip chese , migata days nunchi continune cheyandi.@@KALVALASVLOGS
@rekapallivani4386Ай бұрын
Unexpected ga ee video chusanu. Santanam kosam video lo cheppina vidhamga puja chesanu. Naku positive result vachindi. thank you for sharing this video. జై శ్రీ రామ్
@bhavyasribathulaАй бұрын
Can you please provide video link
@balakrishnagundlapalli19313 ай бұрын
స్వామి నేను 5 సంవత్సరాలు నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి స్వామి రేపటి నుండి మీరు చెప్పినట్లు చదువుతాను
@Srivari.Dasudu3 ай бұрын
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@srisrisailamkolchelma80373 ай бұрын
Annagaru m chadavalo cheppava koddiga
@kotireddy68145 ай бұрын
ఈ 123 శ్లోకాలను పారాయణం చేస్తుంటే, ప్రతి పదం అర్థం తెలుసుకోవాలని నా మనసు పరితపిస్తోంది స్వామి. త్వరగా ఈ సర్గలకి అర్థాన్ని తెలిపే వీడియో కూడా చేయండి స్వామి.
@Srivari.Dasudu5 ай бұрын
అద్భుతం అండి, కచ్చితంగా ప్రయత్నిస్తాను
@valli6395 ай бұрын
S andi ardam cheppandi
@prasaddraksharamam25394 ай бұрын
గురువు గారు ఆ 123 శ్లోకాల list share చేయండి.
@prasaddraksharamam25394 ай бұрын
@@Srivari.Dasuduగురువు గారు ఆ 123 శ్లోకాల list share చేయండి
@trible-boy-kd45443 ай бұрын
గురు గారు నేనె 11 రోజులు పారాయణం చేసాను ....జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న నాకు అంత మంచే జరుగుతాది అని అనుకుంటున్న రోజు ఆ రామ ప్రభువునె తలుచు కుంటు ఉంటున్నాను..🙏🙏🙏
@@trible-boy-kd4544 Job avasaram ledhu present unna life style marithe chalu😞
@supriyareddyaluguvelli157216 күн бұрын
Tq so muvh guruvu garu it gives so much positive wibes ivale start chesa 100 th step lo 1 step complited success ostundsni nammakam kaligindi😊
@Anuchiru1434Ай бұрын
Ayyagariki hrudaya purvaka pranamamulu swamy om namashivaya
@tulasivishnu43454 ай бұрын
Guruvu garu nenu 11 rojulu chaduvudam anukunnanu kani naku 6 rojulone chaduvutundaga interview call vachindhi, interview lo select ayyanu. Manchi job vachindhi naku. Meru ee video lo maku cheppindhuku chala thanks andi. Prathi okkaru nammakam tho chadivite guruvurugaru cheppinatle job vastadi adbutamaina result kanipistay naku vachindhi kabatti cheptunnanu nenu andhari.... Thank you so much guruvu garu
@Srivari.Dasudu4 ай бұрын
ఉద్యోగం వచ్చింది అని సంతోషం తో పాటు..మీరు అందరికి ఒక సందేశం ఇచ్చారు....నమ్మకం అనే పదం తో.. అది నచ్చింది స్వామి..పది మంది మంచి గురించి మీరు అన్నమాట ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు.. జై శ్రీరామ్..నమ్మకం ఉంటే మానవుడు ఏదైనా సాదించొచ్చు.. సందేహం ఉంటే ఇంక చెప్పక్కర్లేదు..
Nenu 11 rojulu chadivaanu.. Malli chadavalanipinchi 9 sarlu chadivanu.. Meru cheppina Lakshmi ammavari japam kuda chesukuntunnanu ippudu... 41 rojulaki 19 rojulu poorthi ayyindhi.. interview ki pilichaaru.. Anni questions ki answer cheppanu..kaani reject chesaaru.. Meerantha nijamga punyavanthulu, meeku aa devudi anugraham undhi.. Nenu Edo janmalo papam chesaanu.Anduke em chesina phalinchadam ledhu😢..
@dasarikaruna7086 ай бұрын
Hello people it worked 100%.thank you guru garu
@nagavaththirupathi66716 ай бұрын
M job vochindi anna
@srikanthbuthagaddala51085 ай бұрын
పూర్తి వివరాలు చెప్పండి
@lakshmisusarla257Ай бұрын
Namaste andi Guruvugaru 🙏 Nenu maa abbayi kosam parayana chesanu 11days complete ayesariki call vachindhi Interview ki.one month ki job offer letter vachindhi.dhanyavadalandi .🙏 Srirama chandra prabhuvuki jayamu jayamu🙏🙏🙏
@Laxmi_neelfusionАй бұрын
Nenu e mantrani parayanam chesthanu Swamy vari matalu dhairyam isthunnai sri ramachandra Swamy naku job sadhinchagaligae la prepare iyyae shaktini ivvandi Swamy a ibbandhulu laekunda🙏
Swami e roju e video chusanu meru cheppinatte chesthanu nenu govt job kosam 5 yrs nundi wait chestunna daya chesi naku manchi udyogam ravalani manaspurthiga ashirwadinchandi swami 🙏🙏🙏
@Srivari.Dasudu5 ай бұрын
శీఘ్రమేక ఉద్యోగ ప్రాప్తిరస్థు
@saipraveensuraparaju33333 ай бұрын
Jai Sriman Narayana, Meeru cheppinattu chesanu, got job in 12 days....100% true...Dhanyavadamulu Swami..
@divija36963 ай бұрын
Which job did you get?
@skcharyvlogАй бұрын
జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ గురువుగారు ఈరోజుతో 11రోజుల శ్రీరామపట్టాభిషేకసర్గ చదవడం పూర్తయ్యింది.నేను గత సంవత్సరం నుండి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ మధ్యే మీ వీడియో చూసి శ్రీరామపట్టాభిషేకసర్గా త్రికరణ శుద్ధితో చదివాను. నాకు ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు ఈ నెల 19,22,25 తారీఖులలో ఉన్నవి.నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి. జై శ్రీరామ్ 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@affiliateakhilaa6 күн бұрын
Vachinda andi
@skcharyvlog6 күн бұрын
@@affiliateakhilaa results inko one week lo vasthayi
@Sushmaaaa-wy8cw6 ай бұрын
Nenu job kosam try chestunanu roje me vedio chusanu chala santhosham ga anipichindhi and neneu e roju nundi start chesthunanu nak job thwaraga ravalani bless chyandi poojarigaru😊 JAI SHREE RAM 🙏
@Srivari.Dasudu6 ай бұрын
శుభంభూయాత్.. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@sddrfsrfc_dfccАй бұрын
నమస్కారమ్ గురువుగారూ, నేను ఎన్ని ఇంటర్వ్యూస్ కి ఎటెండ్ అయిన నాకు ఏది రాలేదు. ఈ వీడియో లో మీరు చెప్పినట్టు 11 డేస్ చదివాను. నాకు జాబ్ వచ్చింది గురువుగారు ధన్యవాదములు జై శ్రీ రామ్ 🙏🏻
@Srivari.DasuduАй бұрын
చాలా సంతోషం అండి.. శుభంబుయత్
@user-se5sy2im6qАй бұрын
Sir aa slokalu book bayata shop lo dorukutunda
@user-go3ox2gs6cАй бұрын
నిజమా
@karthisloak9192Ай бұрын
Daily 11 times chadhivinara miru
@NakkaMahendar-ti9ygАй бұрын
Nijam ga nammocha
@Shiva-gaming3034 ай бұрын
Namaskarm guruvugaru nenu pattabisheka sarga 9 days pattabisheka sarga complete cheshanu guruvugaru naaku govt job raavali Anni dhivinchandi Swami 🙏 chala kastallo vnnanu Swami 🙏 neku padhabevandhanalu guruvugaru 🙏🙏🙏🙏
@Srivari.Dasudu4 ай бұрын
శీఘ్రమేవ ప్రభుత్వ ఉద్యోగ సిద్ధిరస్థు
@Mahesh-n2kАй бұрын
I got a job within 6 months at right time after doing it, thank you so much.. trust and love the god, it improves everything in your life.. so much love has increased after seeing this video, this was the first step
@Srivari.DasuduАй бұрын
రామయ్య అనుగ్రహం అండి..శుభంబుయత్
@Mahesh-n2kАй бұрын
@@Srivari.Dasudu thank you swami ❤️
@user-py7ll6he8h5 ай бұрын
Yes it's power ful remedy I got govt నాకు జాబ్ వచ్చింది...appointment Andi...joining order ravali TQ so much sir.....
Hello andi, I read the sarga as suggested for 11 days 1 time a day. I got interviewed and was selected for a job by 11th day andi. Thank you so much!! This is very helpful. I was trying for a job since last 5months. Went to temple on 30th the 11day and offered vada mala to Hanuman.
@Srivari.Dasudu3 ай бұрын
శుభంభూయాత్
@Adii07315 ай бұрын
స్వామి dsc exam రాస్తున్నాను. bayam వేస్తుంది.. ఆశీర్వదించండి స్వామి. అలాగే ఉద్యోగం రావాలి అని ఆశీర్వదించండి స్వామి... 🙏🙏🙏🙏 జై శ్రీరామ్ స్వామి మర్చిపోయాను చెప్పడం
@Srivari.Dasudu5 ай бұрын
భయం ఎందుకు అండి. ధైర్యం గా ఎదురుకోండి. సాధిస్తారు. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
Chala Thanks Guruvu Garu... Ramayanam loni okko sarga okko problem ki remidi ani telusu... Kani job kosam ee sarga chadavalo teliyaka chala rojulu nunchi vetukutunna... Ippudu aa ramulu vare mee roopamlo naaku ee video kanipinchela chesaru.... Chala Thanks Guruvu garu 🙏🙏🙏🙏
@rehanarehana1470Ай бұрын
Madam em book chadhavali...nenu muslim naku clarity ga telidhu koncham cheppandi
మీ సంకల్పం గొప్పది, స్వామి మీ తోడు ఉన్నారు, నేను ఎంత అండి.. కని చాలా సంతోషం అండి..సుఖీభవ
@vishnuvardhan66262 ай бұрын
Nadisamudramlo navala unna maa jeevitaniki ee video rupamlo oka aasa namnakam puttai swamy..bhagavantunimeda bharam vesi meru cheppinatlu chestanu..bless me gueuvugaru🙏jai SriRam
Jai shree Ram Naku e 2024 lo nenu group 2 uduganiki prepare avuthunna nenu group 2 officer avalani Sri ramudini manasupurthiga korukuntunnanu Jai shree ram
@gramyakoteswari58353 ай бұрын
Prelims qualify ayyara
@SAnji-zg4zy6 ай бұрын
Jai hunuman Jai shree Ram nenu anukunna panulu vijaya vanthaga jarige vidhamga chudu thandri ma anna Nana arogyam bagundela chudu thandri Naku manchi jod vache tatlu chudu swamy Jai Sri Ram 🙏🙏🙏🙏🙏 andharu bagundali andulo nenundali Jai hunuman Jai Sri Ram
@gudlasuresh55032 ай бұрын
Guruji Garu neenu 10 years nunchi jobs try chasthunannu naa sankalpam ki sriramachandramurthi naku manchi chastharani neen korukontunanu jai sriram 🙏
@BaburaniNeerudi19 күн бұрын
Jai sri ram nen dsc exam rasanu naku kachitanga Govt job vasthundani nammuthunnanu naku sri ramula varu blessings chestharani ammuthu jai srimannarayana
@Lavanyavijay-uo9ft4 ай бұрын
నమస్తే గురువు గారు•• నేను 11రోజులు ఉదయం పట్టాభిషేక సర్గ చదివాను• నెల రోజుల్లోనే నాకు 40% ఇంక్రిమెంట్ తో మంచి ఉంద్యోగం వచ్చింది• జై శ్రీరామ్
@Tejaswithoughts3 ай бұрын
Nijamena andi curiosity tho aduguthunnna
@Lavanyavijay-uo9ft3 ай бұрын
@@Tejaswithoughts yes
@Advaita_avi12123 ай бұрын
Ante 11 days chadivi 11 kobbarikayalu petti last lo kottara
@Lavanyavijay-uo9ft3 ай бұрын
@@Advaita_avi1212 daily morning headbath chesi chadavanu andi before breakfast
@akhilakhi9468Ай бұрын
@@Lavanyavijay-uo9ftdaily 1time chadhavala
@AJR779.7 ай бұрын
స్వామీ నేను కష్ట పడి చదువుతున్నాను ఈ సారి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా సంత్సరాలుగా ఎదురు చూస్తున్న స్వామి ఆశీర్వదించoడి,💐🙏🙏🙏🙏
@Srivari.Dasudu7 ай бұрын
శీఘ్రమేవ ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@AJR779.7 ай бұрын
@@Srivari.Dasudu ధన్యోస్మి స్వామి🙏🙏
@gramyakoteswari58357 ай бұрын
Group 2 rastunnara
@shaikrijvana80677 ай бұрын
Haa
@gramyakoteswari58357 ай бұрын
Nenu prepare avutunnanu .Medi aa ooru
@aindraja5167Ай бұрын
I started read at monday,heard good news on Wednesday.tqq guru ji.jai sree ram
@Srivari.DasuduАй бұрын
శ్రీవారి అనుగ్రహం తల్లి
@aindraja5167Ай бұрын
Saturday interview undi guruvu garu.naku me blessings ivvandi guruvu garu.
దేవుడా నా లైఫ్ లో అన్ని కాస్తలు భాధలు నేను ఎలాగైనా civil services సాధించాలి please దేవుడా. నా marriage వల్ల నాకు ఈ కష్టాలు నన్ను కరునించూ 🙏🙏🙏😭😭 కన్నీటికి ఒక దారి చూపించు
@Srivari.Dasudu5 ай бұрын
మనోవాంఛా ఫల సిద్ధిరస్థు
@user-sm1qq3wc4q5 ай бұрын
@@Srivari.Dasudu tanqqqq very much andi 🙏🙏
@anjalidurga36543 ай бұрын
2 years nunchi rayani competitive exam ledu guruvugaru job raledani kante kanisam okka mettu kuda purogati kanipinchaledani kanisam a okka exam kuda prelims qualify avvaledani ekkuva badhapadutunna ippudu ramayya mi rupamlo naku dari chupinchadani bhavistunnanu guruvugaru swami pattabhisheka sarga parayana chestanu present naku exams em levu july nunchi unnai still nenu chestanu guruvugaru manchi jaragalani aa ramayya asissulu undalani asirwadinchandi swami
@skchinna1113 ай бұрын
Aa book yekkada dorukutundi andi cheppandi
@ramavathroja646Ай бұрын
Mrng chadhavala evng chadhavala swamy
@lakshmiramesh2135 ай бұрын
Danya vadalu గురువు గారు కొంచెం ఊరట గా వుంది
@venkatachiranjeevi2022 ай бұрын
I got job Thank you so much😊
@prathibag87833 ай бұрын
Nijanga guruvu garu...sree rama pattabhisheka sarga is very powerful and i have also got the job after doing this....THANKS ALOT guruvu garu....
@Srivari.Dasudu3 ай бұрын
శ్రీవారి అనుగ్రహం అండి
@ramakrishnanaidunagireddy82072 ай бұрын
Jai sreeram,sreemathre namaha, namasthe guruvugaaru chala manchi visayam cheppaaru guruvugaaru.
@amanjula17217 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️💯
@Krajesh213 ай бұрын
Present job kosam try chestunte naku e video home page lo vachindi swamy. Idi a kodanda Ramudu naku pampina video anukoni nenu start chestanu swamy. Jai Shree Ram ❤🙏
Nenu 2 months ga chaduvuthunna easy 15 mints lo chadiveyachu jai sri sitharama lakshmana shahitha anjaneya swamy Sharanam mama🙏🚩
@srirama20304 ай бұрын
స్వామి పట్టాభిషేకం పారాయణం మొదలు పెట్టడం జరిగింది మధ్యలో తిరుమల దర్శనానికి అవకాశం వచ్చింది. నేను తిరుమలలో మిగిలినది సేవించు వచ్చా,. జై శ్రీమన్నారాయణుడు
@Srivari.Dasudu4 ай бұрын
చెయ్యొచ్చు
@krishnavenigowra39906 ай бұрын
నేను కూడా నేను అనుకున్న జాబ్ నాకు రావాలి అని కోరుకుంటున్న ఆ దేవుడు నన్ను దీవిస్తారు అని నమ్ముతున్నాను జై శ్రీ రామ్
@Srivari.Dasudu6 ай бұрын
శుభం కలుగుగాక
@reddydurgabhavani11995 ай бұрын
గురూజీ గారు 🙏 నాకు కూడా నేను నేను అనుకున్న జాబ్ రావాలని కోరుకుంటున్నాను స్వామీ ఆ దేవుడు నన్ను దీవిస్తాడు అని నమ్ముతున్నాను జై శ్రీ రామ్
@-Swapna-so5nm3 ай бұрын
Ayyagaru miru cheppindhi vini nenu kooda sri Rama pattabhisheka sarga 11 days chadhivaanu,naaku 1 month lo job vacchindhi ,jai sri ram,thank you soo much guruvu gaaru
@Srivari.Dasudu3 ай бұрын
చాలా సంతోషం అండి. మీ సంకల్పం గొప్పది
@NiharikaBathala-ud7xt3 ай бұрын
మంత్రం ఎక్కడవుంది sir
@harikachinnu72892 ай бұрын
Sita ramachandra prabhu naku oka dari chupinchavu nenu thrikarna shudi tho sri rama patanishekam sarga parayanam thapakunda prarambisthanu ...sre rama prabhu nanu karunincu.....
@Srivari.Dasudu2 ай бұрын
దీక్షా పరిపూర్ణతా సిద్ధిరస్థు
@user-ps4wg5mw1q7 ай бұрын
Guruvugaru pillala kosam thalli chadavacha guruvugaru mee paadalaku vandanalu guruvugaru.🙏🙏🙏
@Srivari.Dasudu7 ай бұрын
Chadvochu
@user-ps4wg5mw1q7 ай бұрын
@@Srivari.Dasudu andariki Ripley ivvalante chala kastam guruvugaru Aina meeru Ripley isthunnarante chala chala great guruvugaru mee paadalaku vandanalu guruvugaru.🙏🙏🙏🌺🌺🌺
గురువు గారు నమస్తే, మీరు చెప్పిన విధముగా 11 రోజులు మా అబ్బాయి శ్రీరామ పట్టాభిషేక సర్గ చేశాడు. మా అబ్బాయి కి ఒక మంచి company lo software job వచ్చింది. ధన్యవాదములు
@Srivari.DasuduАй бұрын
చాలా సంతోషం గా ఉంది అండి.. శుభం
@ravikishore32093 ай бұрын
Jai Shri Ram🚩
@user-dj2bn3pc2t7 ай бұрын
ஓம் ஜெய ஸ்ரீராம ஜெயராம ஜெயஜெயராம்🙏🏿🙏🏿🙏🏿
@NAVEENKUMAR-gl2vz4 ай бұрын
Today is 8th day nadi. In Accenture waiting for second round. Na prayatnam nenu chestuna. Jai Sree Ram. 🙏
@Srivari.Dasudu4 ай бұрын
శుభంభూయాత్
@durgaprasadkoda20 күн бұрын
నేను government job kosam prepare avuthunna swamy vaari anugraham tho naaku udyogam raavalani korukuntunnanu. 🙏🙏