Sri Rama Dutam Sirasa Namami | శ్రీ రామ దూతం శిరసానమామి | Tarak Music

  Рет қаралды 3,417,373

Tarak Music

Tarak Music

5 жыл бұрын

Powerful Srirama Dutam Sirasanamami Stothram
Music, Singer & Composer : Padala Taraka Ramarao
#sriramadutam #hanumanchaleesa #sriramadutamsirasanamami #tarakmusic #hanumansthothram #hanumanchalisa #hanumanmantra #jaisriram
#hanuman #hanumanbhujangastothram #hanumanstothram #hanumanmantram #hanumanmantra #jaisriram #jaihanuman #hanumanchalisa #hanumanbhujanga #jaibhajrangbali #bhajrangbali
Powerful Hanuman Song : www.youtube.com/watch?v=B6Lza...
Hanuman Chalisa : www.youtube.com/watch?v=p-ab5...
Hnauman Bhajan : www.youtube.com/watch?v=ZQ2xi...
Hanuman Bhujanga Stothram : • Hanuman Bhujanga Sthot...
Energetic Rama Song : www.youtube.com/watch?v=cZ1Rp...
Venkateswara Swamy Song : www.youtube.com/watch?v=M4jGH...
Follow us on :
WEBSITE : www.tarakmusicworld.com
KZfaq : / tarakmusic
Facebook : tarakstudios
Twitter : tarak_music
Instagram : tarak.music
మకుట రత్న కాంతి మధిత తమిశ్రం -శ్రీ రామ దూతం శిరసా నమామి -అరుణోదయ రుచిరానన కమలం -స్వర్ణ పింగల భాస్వర నేత్ర యుగళం -చలిత మకరకుండల గండ భాగం -నవమని మయ రసనా మధ్య భాగం -తరుణ రుచిరా శుభ తర వరహారం --సమలంకృత దివ్య స్వర్నోపవీతం -కటి తట విలసిత కాంచన చేలం -మంజు మంజీర మహిత పదాబ్జం -దినమని శత నిభ దివ్య ప్రకాశం -సకల సద్గుణ బృంద సార పయోదిం -దాస ముఖామ్భోజ దశ శత భానుం -వాల్మీకి కృత కావ్య వర సరోహంసం -శ్రిత జన కువలయ శీత మయూఖం -రామ లావన్యాభ్ర రాగ మయూరం -రామచంద్ర పద రాజీవ మధుపం -త్రుణాయత దోస్తంభ గంభీరం -సుగ్రీవ శ్రీ రామ సంధాన హేతుం -సుగ్రీవ వేదిక శ్రీ రామ వృత్తాంతం -అగ్ని సాక్షీక్రుత అర్కజ రామం -సీతా భూషణ సమర్పిత రామం-శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం -వాలి వదోపాయ వర మృదు వాక్యం -సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం -వానర సేనా సమాహుత ధీరం -సకల దేశాగత శాఖా మ్రుగాలిం -రామచంద్ర దత్త రమణీయ భూషం -స్వయం ప్రభా దత్త సుఫలాతి భోజ్యం -లంకాగమనా సమలన్క్రుతదేహం -సాగరోల్లంఘన సంపూర్ణ కాయం -అబ్ది మధ్య మిత్ర నగపతి పూజ్యం -సరస మాయాధ్వాంత సూర్యప్రకాశం -చాయాగ్రహచ్చెద శమన స్వరూపం -దివ్య వేగ గోష్పదీకృత జలదిం -సువేర శిఖరాగ్ర శ్రమితాభి గమనం -లంకినీ భంజన లావణ్య హారం -లంకా వరోధ నిశ్శన్కిత హృదయం -సీతాన్వేషణ సుర శత్రు సదనం -వాయు ప్రేరిత వర వన గమనం-సీతా దర్శన చిన్తాప హరణం -రావణ దుర్వాక్య అక్షీన కోపం -సీతా నివేదిత శ్రీ రామ కుశలం -రాఘవీయ కధా రంజిత రామం -రామాన్గులీయక రామ నివేద్యం -వసుదాత్మజా దత్త వరశిరోభూషణం -అతిశయ బలదర్ప అశోక భంగం -దనుజ నివహ వన దహన దావాగ్నిం -వజ్రాయుధ ఘోర వాల కరాళం -సప్త మంత్రి కృత శలభ క్రుశానుం -జంబు మాలీ వధ చండ ప్రతాపం -
అక్షకుమార సంహరణ ప్రవీణం -బ్రహ్మాస్త్ర బంధిత బ్రహ్మ వర దానం -చతుర్భాగ సైన్య చందిత రూపం -వాయు ప్రేరిత వాలాగ్ని జ్వాలం -సీతా ప్రసాదిత శీతల వాలం -వర రాక్షస గృహ వహ్ని సందిగ్ధం- కపి దృక్ చకోర సంగత చంద్ర బింబం -తారా చందనాది తరుచర యుక్తం -మధు వన మధు పాన మత్త కపీన్ద్రం -కౌశాలేయ కార్య కారణ సమర్ధం -రామ నివేదిత రామ వృత్తాంతం -వర విభీషణ రక్ష వాక్య నైపుణ్యం -రామ సంవర్ధితా రాక్షస సంఖ్యం -అబ్ది బంధన కార్య అమితోత్చాహం -ప్రబల జలధి సేతు బంధన నిపుణం -దూమ్రాక్షాకంపన త్రిశిర సంహారం -రామ నామాస్త్రేనా రాక్షస నాశం -రణ కర్కశ ఘోర రాజిత వేషం -రావణ ఘన యుద్ధ రామ తురంగం -మేఘనాధ శైన్య మృత్యు స్వరూపం -రక్షేంద్ర జిద్యుద్ధ లక్ష్మణ తురంగం -లక్ష్మణ మూర్చా సంరక్షణ హృదయం -సంజీవాద్రి గమన సంతోషం -కాలనేమి కృత ఘన మాయా యుక్తం -మకర బందీక్రుత మహిత పదాబ్జం -ధాన్య మాలినీ శాప దర్శిత రూపం -కాలనేమి దనుజ ఖండిత ధీరం -దిక్రుతాద్ర్యదీశ తీవ్ర ప్రకోపం -గంధర్వ శైన్య సంక్షోభ ప్రతాపం -స్తబకీక్రుత ద్రుత సంజీవనాద్రిం -భరత సంబోధిత ప్రశమిత బాణం -మాల్యవదాది మహోదధిహరణం -లక్ష్మణ ప్రాణ సంరక్ష నిలయం -సౌమిత్రి సంమోహ జలద సమీరం -అబ్ది మధ్య మధిత రాక్షస వారం -స్థూల జన్ఘాసుర తుముల సంహరణం -సిన్దూల్లంఘన జలజ సమీరం -వాల ప్రాకార సంవేష్టిత ధీరం -పాతాల లంకా ప్రవేశిత ధీరం -మత్య వల్లభ ధీర మహనీయ భీతం -మైత్రీక్రుత ధీర మత్యాధి పత్యం -దొర్దందీక్రుత ధైర్య ప్రతాపం -భిన్న తులాయంత్ర భేమ స్వరూపం -బాల రాక్షస కోటి భంజిత సత్వం -శృతి వాక్య శ్రవణ సంతోషిత స్వాంతం -మైరావణ కృత మర్మ సంవేద్యం -మైరావణ సైన్య మర్దిత సూరం -మహానీయాతి ఘోర మైరావనాజితం -దోర్దండ వ్యాఘాతి ఖండిత దైత్యం -నీలమేఘ కృత నిస్తుల రాజ్యం -
రామ లక్ష్మణ పూర్వ లంకాభి గమనం -సకల వానర స్తుతి సంతోష హృదయం -ప్రబల మూల బల ప్రళయ కాలాగ్నిం -రామ రావణ యుద్ధ రామ తురంగం -దశ kamtha kamtha విలుమ్తన దీక్షం -రాక్షసానుజ దత్త లంకాభి షేకం -పుష్పకాది రూఢప్రుద్వీశ సహితం -సాకేత పుర వాస సాల సంయుక్తం -భక్త పాప తిమిర భాస్కర రూపం -శత కన్త్త వదోపాయ చాతుర్య యుక్తం -ఏకైక రాక్షస ఏకైక రూపం -శత కన్స్ట చ్చేదక సీతా ప్రబోధం -అవనిజాదిప యుక్త రాజ్య ప్రవేశం -ఆశ్వ మేధ యాగ అమితోత్చాహం -దశ శత శిరచ్చేద దీక్షా ప్రతాపం -దశ శత శిరోధార్య భాష్యాతి రిక్తం -రాక్షస సైన్య జిత భయద స్వరూపం -దశ శత శిరచ్చేద దాశరధ సూనుం -సకల సైన్యావ్రుత సాకేత వాసం -బోధిత కపివర్య పూర్ణ స్వరూపం -ఝాన్కారోచ్చాటిత ధాకినీ శైన్యం -చలిత వాల సంవేస్తిత కాయం -యజిత రామ పాద యజురాది వాక్యం -శ్రీకాకులేశాశ్రిత మందారం -భక్త జన కాంక్షా ముక్తి విధానం -లీలా వినోదిత దాస స్వరూపం -పరిపాలిత భక్త పాద పరికల్పం -బుధ జన వేదిత పూర్ణ స్వరూపం -మోహన ఘన ”పెదముక్తీవి ”నివాసం -భద్రాచల రామ భద్ర సమేతం -వర సుందర రామ దాసాను దాసం -మంగలమంజనా మారుతి పుత్రం - శ్రీ రామ దూతం శిరసా నామి ..రామయ్య దూతం మనసా స్మరామి -మనసా స్మరామి -మనసా స్మరామి . ;
Email : tarakaramaraopadala@gmail.com

Пікірлер: 1 500
@opusinteriors
@opusinteriors Ай бұрын
ఈ పాట రాసిన వారికి నా పాదావందనాలు 🙏 జై శ్రీరామ్
@borkuti.rajashekar
@borkuti.rajashekar 3 ай бұрын
2024 lo entha mandi vintunnaro like cheyandi...jai sri hanuman
@TarakMusicChannel
@TarakMusicChannel 3 ай бұрын
ధన్యవాదములు 🙏🏻
@BSGofficial1991
@BSGofficial1991 2 ай бұрын
🙏🙏🙏
@subramanyamrama6386
@subramanyamrama6386 2 ай бұрын
11❤❤❤​@@TarakMusicChannel
@IndrareddyBoddelula
@IndrareddyBoddelula 2 ай бұрын
Opi😮Loĺluofiko😢😂😂🎉😢😢 lm😮🎉 Ĺ​@@BSGofficial1991
@aramya6632
@aramya6632 2 ай бұрын
Ram
@vasanthrajoddi3714
@vasanthrajoddi3714 Жыл бұрын
నేను ఒక క్రిస్టియన్ ని కానీ నేను రోజు హనుమంతుని గుడికి వెళ్తాను 🙏🙏
@sumathiv2380
@sumathiv2380 Жыл бұрын
👍 matham eadaina bhakti mukyam. God bless you 🙏
@mraghu4473
@mraghu4473 Жыл бұрын
Hanuman nu minchina bagavanthudu ledhu jai hanuman
@anilmotam1444
@anilmotam1444 Жыл бұрын
Nuvu kistyanvi kadu acchamaina hindu vi nuvu barata desam lo. Putinav
@mutyalarao4924
@mutyalarao4924 Жыл бұрын
Good brother keep it up
@anupuma__world55
@anupuma__world55 Жыл бұрын
P
@journeywithsrikanth
@journeywithsrikanth Жыл бұрын
ఆ గొంతులో హన్మంతుడు పూనాడా స్వామి. రామ నామంలో తడిసిపోయా...శ్రీ రామ దూతం శిరసా నమామి
@TarakMusicChannel
@TarakMusicChannel 3 ай бұрын
dhanyavadamulu🙏🏻
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ,మరలా వినాలనిపిస్తుంది జై శ్రీరామ్,జై హనుమాన్..
@undruguravi2864
@undruguravi2864 Жыл бұрын
అన్నా ఇ పాట రాసిన వారి..పాడిన వారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 tqs అన్నా... ఇ పాట అధ్బుతం 😭 జై హనమాన్ 🙏🏼🙏🏼💐💐💐💐💐
@babu25161
@babu25161 Жыл бұрын
ఇది కదా...... పాట అంటే.....శ్రీ రామ దూతం శిరసానమామి
@undruguravi2864
@undruguravi2864 Жыл бұрын
@@babu25161 s
@rameshchaturvedula5692
@rameshchaturvedula5692 14 сағат бұрын
స్వామీ లిరిక్స్ వుంటే మేము కూడా నెట్టుకుంటాము.
@swamypokanati4041
@swamypokanati4041 2 жыл бұрын
ప్రతిరోజు ఉదయం సాయంత్రం వింటూనే ఉంటున్న జైశ్రీరామ్ జై హనుమాన్ సూపర్ సాంగ్
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi🙏
@krishnayadavyadavkrishna5650
@krishnayadavyadavkrishna5650 Жыл бұрын
Jay Hanuman Jay Shri Ram. 🌹🙏🙏🌹
@gogulaprabhakara5519
@gogulaprabhakara5519 Жыл бұрын
@@TarakMusicChannel àqqq
@nageshkumarsaripaka6551
@nageshkumarsaripaka6551 3 жыл бұрын
మీ వాయిస్ లో ఓ మ్యాజిక్ ఉంది...నిజంగా రోమాంచితం అయ్యింది
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
ధన్యవాదాలు మీకు దయచేసి షేర్ చెయ్య ప్రార్ధన🙏🙏
@mouni135
@mouni135 2 жыл бұрын
77777
@sindhuraperaveni6607
@sindhuraperaveni6607 4 ай бұрын
.
@sindhuraperaveni6607
@sindhuraperaveni6607 4 ай бұрын
.
@sindhuraperaveni6607
@sindhuraperaveni6607 4 ай бұрын
..
@user-rp1jv5tg7h
@user-rp1jv5tg7h 9 ай бұрын
ఎంత చక్కగా చేశారు మీ కామెంట్స్ మీ అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు రావాలని కోరుతున్న
@TarakMusicChannel
@TarakMusicChannel 9 ай бұрын
dhanyavadamulu🙏🏻
@MentaSubramanyam
@MentaSubramanyam Жыл бұрын
ఆహా ఏమి సంగీతం మరలా మరలా వినాలని అనిపిస్తుంది శ్రీ రామ దూతం శిరసా నమామి 🍊🥭🌹🌺🙏🙏🙏
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్
@srigowri992
@srigowri992 2 жыл бұрын
శ్రీ రామదూత మ్ శిరసా నమామి 🌷🙏🌷 శ్రీ రామ దూతం శిరసా నమామి 🌷🙏🌷 శ్రీ రామ దూతం శిరసా నమామి 🌷🙏🙏🌷
@nagarajug.2853
@nagarajug.2853 11 ай бұрын
🙏
@b0llanagaraju44
@b0llanagaraju44 9 ай бұрын
శ్రీ రామదూతం
@vasantha1223
@vasantha1223 4 жыл бұрын
నా చిన్నతనంలో మా బామ్మగారు పాడేవారు మళ్ళీ ఆరోజులు గుర్తొచ్చాయి జై శ్రీరామ్
@anapanarajesh8899
@anapanarajesh8899 2 жыл бұрын
నిజంగా
@shilpaeb5222
@shilpaeb5222 2 жыл бұрын
Jn bhi bht hu chu hhgijbbhuûrtp
@user-hv2qg7ct4b
@user-hv2qg7ct4b Ай бұрын
ఈ song vintene manusuku ప్రశాంతంగా ఉంట్టుంది ❤🙏
@ns.krishnagodse1665
@ns.krishnagodse1665 Жыл бұрын
పోయిన సంవత్సరం శ్రీరామనవమికి ఈ పాట రామయ్య గుడిలో విన్నాను goosebumps వచ్చాయ్..ఇంటికి వెళ్ళాక ఈ పాట డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న తర్వాత మరిచిపోయ..ఎంత గుర్తుచేసుకున్న పాట గుర్తు రాలేదు..ఈ రోజు మళ్ళీ గుడిలో ఈ పాట వేశారు..🙏🙏 వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేసాను.. 🚩జై శ్రీరామ్..జై జై శ్రీరామ్🚩
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank tou sir rojoo vinandi manchi jarugutundi
@satishjampala2870
@satishjampala2870 Жыл бұрын
@@TarakMusicChannel Jai Shree Ram 🙏🏻🚩📿🚩🙏🏻
@eedasadanandam1053
@eedasadanandam1053 Жыл бұрын
శ్రీ రామదూతం శిరిషనవమి లిరిక్స్
@vasuvasantha269
@vasuvasantha269 Жыл бұрын
Vccqq zzs😊
@HappyCardinal-sr7mp
@HappyCardinal-sr7mp 5 ай бұрын
Use bhi 9:34 ​@@TarakMusicChannel
@vasanthrajoddi3714
@vasanthrajoddi3714 2 жыл бұрын
ఇది వినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi 🙏
@padalaramesh673
@padalaramesh673 Жыл бұрын
జై శ్రీరాం🙏 తండ్రి నీ నామ స్మరణ చాలదా ఇ జన్మకు రామ అంటే చాలు వాయు వేగంతో వస్తాడు నా హనుమా 🙏 శ్రీరామధుతం శిరసా నమామి 🙏 మీ మృధు స్వరం ఎంతో మృదురం🌹
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
Thank you sir
@gangamdevidas9047
@gangamdevidas9047 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@gugalavathgangadhar3899
@gugalavathgangadhar3899 Жыл бұрын
@@gangamdevidas9047 m
@jatangulavenkatesh6007
@jatangulavenkatesh6007 Жыл бұрын
@@TarakMusicChannel to
@raghavaraogaddipadi5444
@raghavaraogaddipadi5444 Жыл бұрын
​@@TarakMusicChannel ❤
@DURGA_2813
@DURGA_2813 3 ай бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ నమః ఓం వీరాంజనేయ
@TarakMusicChannel
@TarakMusicChannel 3 ай бұрын
ధన్యవాదములు 🙏🏻
@rajuchary2233
@rajuchary2233 12 сағат бұрын
అద్భుతం అన్న నువ్వు హనుమంతుని మీద రాసిన పాట
@crcreativeworld9000
@crcreativeworld9000 3 жыл бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి..🙏🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you🙏🏻
@ry3638
@ry3638 Жыл бұрын
మీ స్వరంలో శ్రీ రామ నామామృతం అమోఘం
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you andi🙏🏻
@muddenagendrababu6052
@muddenagendrababu6052 3 ай бұрын
🕉️జై శ్రీరామ్ 🕉️జై హనుమాన్ 🕉️
@spfunlife8784
@spfunlife8784 Жыл бұрын
ఈ పాట కోసం ఎపుడు నుచో ఎదురు చూస్తున్న 🙏🏻
@chinnupanduvlogs537
@chinnupanduvlogs537 2 жыл бұрын
చాలా బాగా పాడారండి మా ఇంట్లో ప్రతి రోజు ఒకసారి వింటాము
@allamadhu9143
@allamadhu9143 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది స్వామి నేనైతే ఎప్పటికి వరకు 20 సార్లు వింటున్న ఇంక వింటున్న జై శ్రీరామ్ శ్రీరామదూతాయనమః
@user-ss8bw8er6o
@user-ss8bw8er6o 2 жыл бұрын
Me to
@klraju5185
@klraju5185 2 жыл бұрын
@@user-ss8bw8er6o bbye
@balareddy9460
@balareddy9460 Жыл бұрын
000000000⁰⁰00⁰00⁰⁰⁰0⁰⁰00⁰0
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you andi
@tannirupullayya5249
@tannirupullayya5249 Жыл бұрын
నేను 1000 సార్లు వినాను,ఇంకా వింటునాను
@user-od5wq6ij6z
@user-od5wq6ij6z Жыл бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@TarakMusicChannel
@TarakMusicChannel 2 ай бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 күн бұрын
మనోజావం మారుతి తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతం వారిష్టం శ్రీ రామ దూతం శిరసా నమామి
@lakshmiv2013
@lakshmiv2013 7 ай бұрын
పాట చాలా బాగా పాడారు లిరిక్స్ కూడా పెట్టండి. 🙏శ్రీ రామ దూతం శిరసా నమామి🙏
@akellasailaja3001
@akellasailaja3001 4 жыл бұрын
మా చిన్నప్పుడు కరెంటు పోయినప్పుడు భయం వెస్తున్నాది అంటే మా అమ్మగారు పాడేవారు. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి. చాలా బాగుంది వీడియో, వాయిస్ మ్యూజిక్, అన్నీ, సూపర్
@pruthvichowdary1898
@pruthvichowdary1898 4 жыл бұрын
Yes
@bokkavenkateswararao991
@bokkavenkateswararao991 3 жыл бұрын
శ్రీ ఆంజనేయ వీరాంజనేయ నీ నామస్మరణ కు జై జై జై
@apsmfcvisakhapatnam6496
@apsmfcvisakhapatnam6496 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ,మరలా వినాలనిపిస్తుంది జై శ్రీరామ్,జై హనుమాన్.. jay sree ram
@malkareddymahipal3305
@malkareddymahipal3305 7 ай бұрын
Yes bro
@amar-zy4ze
@amar-zy4ze Жыл бұрын
నేను 100 సార్లు పైన వింటున్న
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
ప్రతి రోజూ విన్నతరువాత నిద్ర పోతాను వింటేనే చక్కని నిద్ర వస్తుంది.మీకు ధన్యవాదములు
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi🙏
@adilakshimiadilakshimi-sp5hm
@adilakshimiadilakshimi-sp5hm Жыл бұрын
Hi
@sudharaniv7486
@sudharaniv7486 Ай бұрын
రామకోటి రాసుకుంటూ ఈ పాట వింటాను
@sarunarao936
@sarunarao936 3 ай бұрын
అసాధ్య సాధక స్వామిన్,అసాధ్యం tamkimvadha, రామదూత కృపా sindho మాత్కార్యం సాధయప్రభో. జై హనుమాన్.🎉
@shankarchittapuram225
@shankarchittapuram225 Жыл бұрын
ఈ రామ అమృత గానానికీ కృషి చేసిన బృందానికి ఆ శ్రీరామ చంద్రుని కృప, కటాక్షమలూ కలగాలని కోరుతున్నా🚩🚩🚩🚩జైశ్రీరామ్
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you sir 🙏🏻
@GKCREATIONS-lm7op
@GKCREATIONS-lm7op 5 жыл бұрын
శ్రీ రామదుతం శిరాస నమామి. జై శ్రీ రామ్. చాలా బాగుంది
@mohanchekuta498
@mohanchekuta498 Жыл бұрын
శ్రీ రామ నామం వింటే నర నర నా వైబ్రేషన్ వస్తుంది ఆ నామం మహత్యం జై శ్రీ రాం 🙏🏻🙏🏻
@raghuramakrishna1
@raghuramakrishna1 Ай бұрын
మానాన్న గారు ఇలానే పాడతారు మీ గొంతు అద్భుతహా జై శ్రీ రామ
@TarakMusicChannel
@TarakMusicChannel Ай бұрын
ధన్యవాదములు 🙏🏻
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
చక్కని చిత్రాలతో చేశారు పాటని.ప్రతి చిత్రం లో స్వామి చక్కగా కనిపిస్తారు.
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
చక్కని చిత్రాలతో చక్కని గానం వినిపించిన మీకు ధన్యవాదములు
@satyadevaprasadkhandavalli8661
@satyadevaprasadkhandavalli8661 Жыл бұрын
శ్రీరామదూత రామాయణం వీనుల విందు.
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
చక్కని గీతం మధురం గా వుంది
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi
@ramasudharamanujadasi395
@ramasudharamanujadasi395 5 жыл бұрын
శ్రీ రామ దూతం శిరసానమామి ☘️🙏☘️🙏☘️
@hirakariraghavender3556
@hirakariraghavender3556 4 жыл бұрын
Om srianjaneyam prasanjaneyam
@balugurisurendranath1761
@balugurisurendranath1761 Жыл бұрын
ఆ హనుమంతుని దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా కలగాలని ఆ శ్రీరామచంద్రుని కృపాకటాక్ష వీక్షణములు మీపై సదా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం జైశ్రీరామ్ జై హనుమాన్
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
dhanyavadamulu
@vasuvasantha269
@vasuvasantha269 Жыл бұрын
Xzds
@ssrfancystoreandsarees9040
@ssrfancystoreandsarees9040 Күн бұрын
సూపర్ శ్రీ ఆంజనేయం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakkireddyeswari4972
@lakkireddyeswari4972 Жыл бұрын
Sri ram dhutham
@ravipendela6540
@ravipendela6540 4 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్ జై హనుమాన్ 🚩
@TarakMusicChannel
@TarakMusicChannel 4 ай бұрын
dhanyavaadamulu😊🙏🏻
@MushkesathishMushkesathi-yb2nz
@MushkesathishMushkesathi-yb2nz 9 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@mandasangareddy290
@mandasangareddy290 Ай бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు చాలా బాగుంది సాంగ్స్
@rameshchinthakindi5009
@rameshchinthakindi5009 Жыл бұрын
శ్రీరామ్ దుతం శిరసా నమామి🙏🙏
@eswaraih00
@eswaraih00 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
చివరగా కోలాటం చక్కగా వేశారు
@jalamanjaneyulu4926
@jalamanjaneyulu4926 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఆంజనేయస్వామి ఆశీస్సులు కలకాలం ఉండాలి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 3 ай бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 5 ай бұрын
రోజు వింటాం జై శ్రీ రామ్
@TarakMusicChannel
@TarakMusicChannel 2 ай бұрын
dhanyavadamulu🙏🏻
@venkiychalla1449
@venkiychalla1449 4 жыл бұрын
శ్రీ రామ దుతం శిరస నవమి 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రామ లక్ష్మణ జానకీ జై బొలొ హనుమను కీ
@nareshkatreddy2628
@nareshkatreddy2628 Жыл бұрын
జై
@dhananjayatabala9538
@dhananjayatabala9538 4 жыл бұрын
Awesome Ramudu digochela vundi voice 👌
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Жыл бұрын
జై సీతరామంజనేయ. .....అనంతకోటి వందనాలు తండ్రి నీకు.
@barothuthirupathi5470
@barothuthirupathi5470 2 ай бұрын
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 3 жыл бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి
@sarunarao936
@sarunarao936 3 жыл бұрын
జయ hanumanta పవనకుమార నమో నమః 🙏🙏🙏
@sureshaakula2373
@sureshaakula2373 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ నమో నమః 🙏🙏🙏🌹🎂🎂
@sandamolla_rajesh_mudiraj143
@sandamolla_rajesh_mudiraj143 6 ай бұрын
Super
@sandamolla_rajesh_mudiraj143
@sandamolla_rajesh_mudiraj143 6 ай бұрын
An
@thokalanagaraju9374
@thokalanagaraju9374 3 жыл бұрын
Jai sriram
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
ప్రతి వచనానికి తగినట్లు స్వామిని దర్శించుకునేందుకు చక్కగా చూపించారు
@penthalaramadevi6174
@penthalaramadevi6174 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@thirupathikoduri-uh6gv
@thirupathikoduri-uh6gv 6 ай бұрын
అశ్వమేధ యాగా అమితో ఉచ్ఛాహం శ్రీరామ దూతం శిరసానవమి...🚩🚩🚩 జై శ్రీరామ జై ఆంజనేయ
@TarakMusicChannel
@TarakMusicChannel 6 ай бұрын
dhanyavaadamulu🙏🏻
@msg8946
@msg8946 2 жыл бұрын
Super sir song 👌
@akarapuvanaja705
@akarapuvanaja705 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై హనుమాన్ 🚩🚩🚩
@kalojikatike946
@kalojikatike946 16 сағат бұрын
శ్రీరామ దూతం శిరసానమామి
@krishnavani1926
@krishnavani1926 10 ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ ❤ ఆంజనేయ స్వామి ❤❤❤
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
శ్రీరామ దూతం శిరసా నమామి.
@gopim123
@gopim123 5 жыл бұрын
...Jai Sri ram ..song very very super 👌.... voice ... super
@u.madhumadhu5951
@u.madhumadhu5951 Жыл бұрын
చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్న జై శ్రీరామ్ జై హనుమాన్
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 6 ай бұрын
నీవే దిక్కు శరణు శరణు స్వామి అంజనీ పుత్రుడు హనుమ
@malik9899
@malik9899 3 жыл бұрын
Very good 👍
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరానమే
@charankumar5986
@charankumar5986 Жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి నా గురువు గారి పాట వింటుంటే శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏🙏🐒🐒🐒🐒🐒🐒
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
dhanyavadamulu
@laxmishri4654
@laxmishri4654 4 жыл бұрын
Nice 🙏🙏
@RAVIKumar-ew2pk
@RAVIKumar-ew2pk 3 жыл бұрын
🙏జై హనమాన్ 🙏
@telugurambabu811
@telugurambabu811 Ай бұрын
Hanuman మాల వేసినా వారికి చాలా ఉపయోగము ఉంటది నామస్వరలు పలకడం చాలా బాగుంటది
@TarakMusicChannel
@TarakMusicChannel Ай бұрын
ధన్యవాదములు 🙏🏻
@anilkumaranil1079
@anilkumaranil1079 Жыл бұрын
శ్రీరామ దుత్తం సిరాసనామామి జై శ్రీరామ్
@ASHOKKUMAR-lh6jm
@ASHOKKUMAR-lh6jm 2 жыл бұрын
JAI HANUMAN
@Rajub9999
@Rajub9999 2 жыл бұрын
Jai Sriramaa Duthaya Namhaa 🤲🤲🤲🙏🙏🙏
@karuprabhakar6646
@karuprabhakar6646 28 күн бұрын
Jai Hanuman Jai Sri Ram ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 ай бұрын
Subscribers ki kuda హనుమత్ జయంతి శుాకాంక్షలు
@naveenchinnu160
@naveenchinnu160 3 жыл бұрын
Jai sri ram 🚩🙏🙏🙏🙏🙏🙏
@suresht5581
@suresht5581 14 күн бұрын
భారత మాత కి జై........జై శ్రీరామ్
@nagabhushana5847
@nagabhushana5847 3 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್
@sarunarao936
@sarunarao936 3 жыл бұрын
శ్రీ రామ భక్త హనుమతే నమ నమః 🙏🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
jai hanuman🙏🏻
@vijayekkaladevi8237
@vijayekkaladevi8237 Жыл бұрын
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సాంగ్ జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swamypokanati4041
@swamypokanati4041 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్🌹🌹🌹🌹🌹జై హనుమాన్🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹పాట పాడిన వారి కి దన్యవాదములు🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@RameshYadav-sw1gb
@RameshYadav-sw1gb Жыл бұрын
xx xx
@katakamsrinivas9602
@katakamsrinivas9602 11 ай бұрын
Jay sri raam
@kattaswamynalike5575
@kattaswamynalike5575 2 жыл бұрын
సూపర్🙏🙏🙏🙏🙏🙏 హయిస్
@SriRadhaKrishnacharitralu
@SriRadhaKrishnacharitralu Жыл бұрын
🙏🕉️Jai shree ram 🕉️🙏Jai hanuman 🙏
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs 3 жыл бұрын
జై శ్రీరామ్
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
Jai shree Ram
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 3 ай бұрын
మనోజంవం మారుతి తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వారిష్టం వనారుయుధం ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి
@srigodakrishnachannel7069
@srigodakrishnachannel7069 3 жыл бұрын
Jai hanuman 🙏 శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you share please 🙏
@usatyanarayana6504
@usatyanarayana6504 2 жыл бұрын
జై హనుమాన్
@balaji5586
@balaji5586 Жыл бұрын
Om namo anjaneya
@gogurikamalakarreddy2788
@gogurikamalakarreddy2788 2 ай бұрын
స్వామి నేను రోజు వింట్టు ఉంటాను
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 208 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 38 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 49 МЛН
MSRamaRao - Sundarakanda-Part 1
58:10
Swara Malika
Рет қаралды 1,6 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 169 МЛН
Они так быстро убрались!
1:00
Аришнев
Рет қаралды 2,3 МЛН
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 4,4 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 2,6 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 2,6 МЛН