No video

Sri Swami Ayyapa Bhajanalu Songs | Parupalli Ranganath | Lord Ayyappa Telugu Devotional Songs

  Рет қаралды 6,267,445

Bhakti Sagar Telugu

Bhakti Sagar Telugu

Күн бұрын

Bhakti Sagar Telugu presents Lord Ayyappa "Sri Swami Ayyapa Bhajanalu" Songs sung in voice of Parupalli Ranganath. Music Composed by D. Chittibabu.
SUBSCRIBE US: bit.ly/Subscrib...
-------------------------------------------------------
AADI SESHA - 0:00:00
AMBA PARAMESWARI - 0:06:43
DIGU DIGU DIGU - 0:12:53
GANESA SARANAM - 0:17:55
PALLI KATTU - 0:23:35
SARANAM SARANAM - 0:27:02
SLOKAM, GANESA SARANAM - 0:35:57
UMA MAHESWARA - 0:41:21
UYYALA LUGU - 0:48:20
Album/Movie: Sri Swami Ayyapa Bhajanalu
Singer: Parupalli Ranganath
Music Director: D. Chittibabu
Lyricist: Traditional
Music Label : T-SERIES
----------------------------------------------------
Enjoy & stay connected with us!!
SUBSCRIBE Us
bit.ly/Subscrib...
Like Us on Facebook / tseriesbhaktisagartelugu

Пікірлер: 1 200
@Bhaktisagartelugu
@Bhaktisagartelugu 4 жыл бұрын
Please Like,Comment,Share and Subscribe Our Channel kzfaq.info
@gouthamsing6433
@gouthamsing6433 3 жыл бұрын
L_
@pennayyaderangula1933
@pennayyaderangula1933 3 жыл бұрын
@@gouthamsing6433 bzlp
@kameshwaricheruvu2871
@kameshwaricheruvu2871 3 жыл бұрын
@@gouthamsing6433 ad by ft to
@chakalichinnanarayana9129
@chakalichinnanarayana9129 3 жыл бұрын
Can. Ctm
@sivanandareddysuda4448
@sivanandareddysuda4448 3 жыл бұрын
@@gouthamsing6433 u
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 жыл бұрын
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
@subrahmanyamn9007
@subrahmanyamn9007 2 жыл бұрын
🙏🏻🙏🏻👍👌
@reddysatish1533
@reddysatish1533 2 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప
@gourishammaheshwaram2449
@gourishammaheshwaram2449 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మణికంఠ స్వామి నా తోడునీడ అతని నా సర్వము అయ్యప్ప స్వామి శరణం అంటే చల్లగా చూసి స్వామి ఏంటి నీ బాధ శరణం అంటే తొలిగిపోతాయి అన్నదాన ప్రభు అనాధ రక్షకుడు జై అయ్యప్ప స్వామి జై జై అయ్యప్ప స్వామి
@srirammurthy5617
@srirammurthy5617 2 жыл бұрын
EXCELLENT news and I will be a little more excited for the future of the program that you can see and be sure that your company will need to provide a better than a good understanding of what you with the best of me the job on the world of interest and a good deal for me to provide your customers and your business is to help the business and clients are the best for you can be in the future and will
@venkatpinky9407
@venkatpinky9407 Жыл бұрын
స్వామి మాల వేసి గవర్నమెంట్ జాబ్ రావాలని గట్టిగా మొక్కుకున్నాను నాకు మా భార్య స్వామి కి ఇద్దరికి టీచర్ జాబ్ వచ్చాయి ఇప్పుడు నేను మాల లొనే ఉన్నాను స్వామి 🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
@journalistBala
@journalistBala 9 ай бұрын
1990's లో ఇ పాటలు విన్నవాళ్ళు ఒక లైక్ ఇవ్వడండి 😊
@navatej7993
@navatej7993 15 күн бұрын
s ur correct
@ramanamurthy3896
@ramanamurthy3896 9 ай бұрын
అయ్యప్ప స్వామి వారి కృపతో మాకుటుంబం ఆరోగ్యం,అభివృద్ధి, మనస్సాంతి తో సంతోషంగా ఉన్నాము.. స్వామి అవకాశం ఇచ్చినన్నాళ్లు దీక్ష చేసుకుంటూ ఉంటాను.
@JYOTIRLINGDARSHANAM
@JYOTIRLINGDARSHANAM 2 жыл бұрын
ఇటువంటి గొప్ప పాటలు వినడం వలన భక్తి లేనివాడికి సైతం భక్తి పెరుగుతుంది... అనవసరమైన సినిమా పాటలు వింటే ఏమి రాదు... దైవ కీర్తనలను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అంత బాగుంటుంది...🙏
@JYOTIRLINGDARSHANAM
@JYOTIRLINGDARSHANAM 2 жыл бұрын
ఇటువంటి మంచి భక్తి పాటలు మనకి అందించిన పారుపల్లి రంగనాధ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము... 🕉️🙏
@pavantentu9503
@pavantentu9503 Жыл бұрын
Qqq
@karakasreeramamurthy3807
@karakasreeramamurthy3807 9 ай бұрын
నా చిన్న తనములో ఈ పాటలు సూపర్ గా ఉండేవి
@GudalaVenkatesh-ew1wc
@GudalaVenkatesh-ew1wc 8 ай бұрын
స్వామి మాది కర్నాటక రాయచూరు జిల్లా అసలు వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు నీను ఒక పేద ఫోటో గ్రాఫర్ 2008 నుంచి శ్రీ ధర్మ శాస్త అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభించాను అప్పడినుండి నా జీవితం 1000 రెట్లు మారిపోయింది నాకు ఒక పాప బాబు ఇద్దరు మంచి మంచి కాలేజీ ఇంజనీరింగ్ పూర్తి చేసారు ఇదంతా అయ్యప్ప స్వామి బిక్ష స్వామి యే శరణం అయ్యప్ప
@karthikkalisetti7908
@karthikkalisetti7908 Жыл бұрын
ఈ పాటలు కోసం ఉదయం 3 గంటలకు నిద్ర లేచిన రోజులు మరువలేను
@bloodyhumanlife2982
@bloodyhumanlife2982 Жыл бұрын
❤❤❤
@anjaneyulutalluri1935
@anjaneyulutalluri1935 3 жыл бұрын
Old is Gold🙏🙏🙏🙏🙏పారుపల్లి రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు💐💐💐💐💐💐
@kotipasupureddy2110
@kotipasupureddy2110 3 жыл бұрын
Hi
@kotipasupureddy2110
@kotipasupureddy2110 3 жыл бұрын
Hi
@guggillavishwanath1915
@guggillavishwanath1915 Жыл бұрын
Excellent
@kollalokeshnaidu1395
@kollalokeshnaidu1395 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతన్ ఆనంద చితన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
@nnsreekanth27
@nnsreekanth27 Жыл бұрын
అయ్యప్ప స్వామి మాల 3 సార్లు వేసినా _సామి నా కష్టాలను నిజంగా తీర్చాడు. స్వామి శరణం అయ్యప్ప ✨🔱🛕🛕🛕🛕🙏
@sanapati479
@sanapati479 9 ай бұрын
పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) అఖిలాండేశ్వర అయ్యప్ప అఖిలచరాచర అయ్యప్ప హరిఓం బుధఓం అయ్యప్పా ఆశ్రితవత్సల అయ్యప్ప స్వామి ఆశ్రితవత్సల అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) నెయ్యాభిషేకం స్వామిక్కే కర్పూరద్వీపం స్వామిక్కే భస్మాభిషేకం స్వామిక్కే పాలాభిషేకం స్వామిక్కే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) దేహబలంద ఆయ్యప్ప పాదబలంద ఆయ్యప్ప నిన్నుతిరు సన్నిధి అయ్యప్పా చేరెదమయ్య అయ్యప్పా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) భగవాన్ శరణం - భగవతి శరణం దేవీ శరణం - దేవన్ శరణం కర్పూరద్వీపం - స్వామిక్కే నెయ్యాభిషేకం - స్వామిక్కే పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 ) ఓం స్వామియే శరణమయ్యప్ప
@kanakarajukoyya9399
@kanakarajukoyya9399 2 жыл бұрын
నా చిన్నతనంలో అయ్యప్ప స్వామి పూజలకు వెళ్ళేటప్పుడు ఈ పాటలే ఎక్కువ వినేవాడిని..ఎంతో ఆనందం..గా ఉండేది...స్వామియే శరణం అయ్యప్ప
@pamballanarsing6049
@pamballanarsing6049 Жыл бұрын
Pedda police Ayyappa songs
@bujja.keshavakeshava1453
@bujja.keshavakeshava1453 Жыл бұрын
Naku epata anthe chala estam chinna pudu manana mala vesukunna pudu epata nenu akkuva viney vadini om sri swami ye saranam ayyappa
@venkateshtalapaneni2169
@venkateshtalapaneni2169 Жыл бұрын
@@bujja.keshavakeshava1453 🥰 M
@sahigow1454
@sahigow1454 Жыл бұрын
నిజం సోదరా
@sahigow1454
@sahigow1454 Жыл бұрын
రాజమండ్రి లో నాగేశ్వరావు గారు భజనలు లో e పాటలు పడేవారు
@bevaravenu9007
@bevaravenu9007 Жыл бұрын
ఇటువంటి మధురమైన,మనోహరమైన పాటలను పాడిన వారికి అప్లోడ్ చేసిన వారికి నా వినయపూర్వక నమస్కారం (ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప)
@swathiadavikolanu3083
@swathiadavikolanu3083 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప ఈ పాటలు నేను ఎప్పటి నుండో వెతుకుతున్నాను అప్పుడు టేప్ రికార్డర్ లో క్యాసెట్ వేసి వినేవాళ్ళం థాంక్యూ అండి మళ్ళీ అప్పటి ఒరిజనల్ songs పెట్టినందుకు.
@sivanaresh9342
@sivanaresh9342 2 жыл бұрын
వెరీగుడ్ సాంగ్స్ యువర్ నైస్ సాంగ్ స్వామియే శరణమయ్యప్ప
@babugandem929
@babugandem929 3 жыл бұрын
Bhakti Sagar telugu channel varki naa dhanyavadamulu.
@sudhakarchitti8887
@sudhakarchitti8887 4 жыл бұрын
ఈ పాట వింటే ఎంత బాధ ఉన్న కూడా తగ్గి పోతుంది స్వామి శరణమయ్యప్ప
@vanamsrinivas3263
@vanamsrinivas3263 3 жыл бұрын
New song
@baburambathi314
@baburambathi314 2 жыл бұрын
Gvjfmgdfdj if d GB hi DJ kg she kg vodka🦁
@vidyasagarvemuganti4215
@vidyasagarvemuganti4215 2 жыл бұрын
@@baburambathi314 In
@saiarpula9141
@saiarpula9141 7 ай бұрын
కష్టాలు పోవాలి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి 🙏🪔🙏💐🌺
@veeramanikanta3266
@veeramanikanta3266 5 жыл бұрын
నాకెంతో ఇష్టమైన పాటలు పెట్టినందుకు ధన్యవాదాలు
@s.mshiva3082
@s.mshiva3082 3 жыл бұрын
Hi to ft try hu hu hu hu
@kishorem7907
@kishorem7907 4 жыл бұрын
అయ్యప్ప స్వామిని నమ్మినవారికి అంతా మంచే జరుగుతుంది స్వామియే శరణం అయ్యప్ప
@pilakavasubabu329
@pilakavasubabu329 Жыл бұрын
Swamiye saranamayyappa
@sudhakarpittala302
@sudhakarpittala302 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప జ్ఞాపకం చిన్నప్పటి జ్ఞాపకం
@ljagadeesh6497
@ljagadeesh6497 2 жыл бұрын
🙏ఓమే శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
@shanmukhavenkatesh7509
@shanmukhavenkatesh7509 Жыл бұрын
W
@sreenivasuluyadavalli983
@sreenivasuluyadavalli983 3 жыл бұрын
Om sriswamiyasharanam Ayappa
@srinivasaraothulluri2983
@srinivasaraothulluri2983 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్పా నాటికీ నేటికీ ఇలాంటి అయ్యప్పా స్వామి భక్తి పాటలు ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేమి కావాలి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా
@b.baburaob.baburao5836
@b.baburaob.baburao5836 Жыл бұрын
పోరుపల్లి రంగనాథ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామియే శరణమయ్యప్ప
@sanapati479
@sanapati479 9 ай бұрын
ఓం స్వామియే శరణమయ్యప్ప సద్గురునాధనే శరణమయ్యప్ప విల్లాలివీరనే శరణమయ్యప్ప వీరమణికంఠనే శరణమయ్యప్ప సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( మ, ఆ ) ( 2 ) కార్తికేయమాసమందు తగిన నిష్ఠతో కంఠమాల వేసుకొనగు కలుగు సంతషం ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) శరణుగోష చేసుకొనుచు శబరిమలైకేగగ ఇరుముడిని దాల్చివేగ ఎరుమేలి చేరుగా సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) ఆటవిక వేషమందు ఆడిపాడగ దివ్యమైన పంబనదిని తీర్థమాడగా సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) శబరీతీర్థమందుజేరి శరణుబ్రుచ్చగా పదునెట్టాంబడినెక్కుచు పరవశింపగా ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) నిష్ఠతోడ నెయ్యితెచ్చి సమర్పింపగా అభిషేకము చేయువేళ అలరుచుండగా ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) తన్మయత్వమందు మదిని దర్శనార్ధమై స్వామియే శరణమంటు శరణువేడగ ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) దివ్యభూషణములుదాల్చి వెలుగుచూడగా మకరసంక్రాంతి జ్యోతి వెలుగుచూడగా ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) అయ్యప్ప శరణమంచు ఆర్తినీరగా స్వామియే శరణమంచు శరణువేడగ ( మ ) ( 2 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 ) సంతషంబు సంతషంబు సంతషంబుహా శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( మ, ఆ ) ( 3 ) ఓం స్వామియే శరణమయ్యప్ప
@venkatabhaskarajogarao6756
@venkatabhaskarajogarao6756 4 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే భజన పాటలు నాకు చాలా ఇష్టం ప్రతి అయ్యప్పస్వామి భజనలోనూ ఈ పాటలను పాడుతారు ❤❤❤
@aswarthareddym1630
@aswarthareddym1630 2 жыл бұрын
పాటలు పాడిన వారికీ అయ్యేప్ప ఎల్లపుడు కాపాడుగాక స్వామియే శరణం అయ్యప్ప
@ramchander.sdipik1645
@ramchander.sdipik1645 3 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@sanapati479
@sanapati479 9 ай бұрын
ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) కొండాకొండాకు మధ్య మలయాళ దేశమయ్యా మలయాళ దేశం విడిచి ఆదుకోను రావయ్యా ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) విల్లాలివీరుడే వీరమణికంఠుడే రాజులకిరాజుడే పులిపాలు తెచ్చినాడే ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) పంబా బాలుడే పందళ రాజుడే మురుగన్ స్వామి తమ్ముడే వావరస్వామి మిత్రుడే ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఎరుమేలి శాస్తుడే ఇరుముడి ప్రియుడే శివునీకుమారుడే పరిమళాల ప్రియుడే ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) కలియుగ వరదుడే కరుణించు దేవుడే కారుణ్యదేవుడే కాంతామలైవాసుడే ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) సన్యాసి వేషుడే శరణుఘోష ప్రియుడే మకర జ్యోతియే , మా ఇలవేల్పుడే ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ) ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ ) ఓం స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప ఆపత్బాంధవునే శరణమయ్యప్ప అనాదరక్షకనే శరణమయ్యప్ప పదునెట్టాంబడియె శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప సద్గురునాధనే శరణమయ్యప్ప విల్లాలివీరనే శరణమయ్యప్ప వీరమణికంఠనే శరణమయ్యప్ప ఓం హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప
@srinivasgaripally4627
@srinivasgaripally4627 3 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@rajanrajup5378
@rajanrajup5378 3 жыл бұрын
Parupalli ranganath gari voice lo ee songs vintunte na school days gurthosthai thanq ranganath garu. Swamiyee saranam ayyappa
@muggullaveerababu3406
@muggullaveerababu3406 2 жыл бұрын
ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః
@sanapati479
@sanapati479 9 ай бұрын
శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( మ , ఆ ) ( 1 ) సత్యం జ్యోతి వెలుగునయ్య నిత్యం దానిని చూడుమయ్య పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదుము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) హరిహరమానస సుతుడైన జురులా మొరలను ఆలించి ధరణిలో తాను జనియించి పదునాలుగేండ్లు వశియించి స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) కోరాడివిలో బాలునిగా సర్పమునీడన పవళించి వేటకువచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరియొకడు స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) గురువాసములో చదివింప గురునికుమారిని దీవింప మాటలురాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) మాతాపితలను సేవించి మహిషిని తాను వధియించి శబరిగిరిపై వెలసెనుగా మనలను ధన్యులు చేయుటకు స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) అయ్యప్ప అను నామముతో శిలగా మారి తానున్న జ్యోతిస్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చుమయ స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) మార్గశిరాన మొదలెట్టి మండలకాలము దీక్షలతో శరణం భక్తుల భజనలతో ఇరుముడి కట్టి పయనించు స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) భోగికి ముందు చేరాలి స్వామిని కనుల చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇకజన్మ స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) మకరసంక్రాంతి దినమున సాయంకాలము సమయములో కాంతములై అను గిరిపైనా జ్యోతిగ తానూ కనిపింప స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) పాలాభిషేఖం స్వామికే నెయ్యభిషేఖం స్వామికే తేనాభిషేకం స్వామికే పూలాభిషేఖం స్వామికే స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) కర్పూరహారతి తనకెంతో పానకమంటే మరియెంతొ శరణము పదము ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికే స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) హరిహరాసనం స్వామిది సుందరరూపం స్వామిది కన్నులపండగ మనదేలే జన్మతరించుట మనకేలే స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ ) శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( మ , ఆ ) ( 2 ) ఓం స్వామియే శరణమయ్యప్ప
@laxminarayana6675
@laxminarayana6675 Жыл бұрын
OM SRI SWAMIYE SARANAM AYYAPPA
@manikumarstechtelugu6908
@manikumarstechtelugu6908 4 жыл бұрын
ఎంతో కాలంగా ఈ పాటలకోసం వెతుకుతూ వున్నాను. ఇన్నాళ్లకు దొరికింది. మీకు ధన్యవాదాలు ఓం స్వామియే....... శరణం అయ్యప్ప
@srinusrisailam7617
@srinusrisailam7617 4 жыл бұрын
Menu chalakalanundi ee patalu vetukutunnamu TQ
@superstarmbsuper8567
@superstarmbsuper8567 4 жыл бұрын
Naku e songs ante chala esatam pichi tq you so much
@ramakantharaoneerudu499
@ramakantharaoneerudu499 2 жыл бұрын
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణం అయ్యప్ప
@sureshshetty7166
@sureshshetty7166 2 жыл бұрын
Ome Sri Swamiyee Saranam Ayyappa Ome Sri Swamiyee Saranam Ayyappa Ome Sri Swamiyee Saranam Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hariswarreddy.c812
@hariswarreddy.c812 6 ай бұрын
swami saranam ayyappa
@sivamallela963
@sivamallela963 Жыл бұрын
నా చిన్నతనం లో ఈ పాటలు వింటూ నిద్రలేచేవాడ్ని స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@giritejam90
@giritejam90 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@ysubramanyamsubramanyam3642
@ysubramanyamsubramanyam3642 Жыл бұрын
Parupalli Ranganathan gari ki padaabivandanalu mee patalu inka inka vinalani untadi Swami Daya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 5 ай бұрын
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏
@lokeshdamarla5556
@lokeshdamarla5556 5 жыл бұрын
Om sri swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@p.sudhakarrao2475
@p.sudhakarrao2475 4 жыл бұрын
Lokesh Damarla l
@gandisrinu462
@gandisrinu462 4 жыл бұрын
CT
@muralimanohar3330
@muralimanohar3330 4 жыл бұрын
OK
@kalyankumar8841
@kalyankumar8841 4 жыл бұрын
🎆
@chantidmr8132
@chantidmr8132 4 жыл бұрын
🙏
@nativeloverjitendra8125
@nativeloverjitendra8125 2 жыл бұрын
I like this album very much on my child hood, My all time heart touching devotional songs ❤❤❤❤❤
@satyanarayanagolkonda6387
@satyanarayanagolkonda6387 4 ай бұрын
Golukoda.satyanarayana.omswmiysarànamayyappa ❤❤❤❤❤❤
@srimaruthivarshinicreation950
@srimaruthivarshinicreation950 4 жыл бұрын
Life is very happy through the listening of AYYAPPA SWAMY devotional songs ,thank you
@SivaKrishna-en3mz
@SivaKrishna-en3mz 2 жыл бұрын
Thanks
@tharuncreationsbtk1488
@tharuncreationsbtk1488 10 ай бұрын
అయ్యప్ప స్వామి లేకుంటే మా జీవితం లేదు 🙏స్వామి యే శరణం అయ్యప్ప 🙏🌺🌼🌺
@murthimanthena1912
@murthimanthena1912 8 ай бұрын
నా చిన్నప్పుడు విన్న పాటలు మళ్ళీ చిన్ననాటి రోజులు gurthosthannayi ఊళ్ళల్లో చిన్నపుడు ఈ పాటలు ఎక్కువగా పడేవారు
@jaibhavaniyoutubechannel9984
@jaibhavaniyoutubechannel9984 2 жыл бұрын
Swamiye saranam ayyappa
@aswiniteja2189
@aswiniteja2189 5 жыл бұрын
swami saranam ayyappa super song
@muddadavasantakumar6930
@muddadavasantakumar6930 3 жыл бұрын
5Waaaaww26ewwwq,555the 5are is edgy 2y
@jalasaidulu9781
@jalasaidulu9781 2 жыл бұрын
T 3 v c 3 be fd xx4 3and v c4fcfguu
@srdigitalexpress5337
@srdigitalexpress5337 5 жыл бұрын
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా కరిమల వాసుడవే శరణమయ్యప్పా కలియుగ వరదుడవే శరణమయ్యప్పా అలుదాని వాసుడే - శరణమయ్యప్ప
@muralimanohar3330
@muralimanohar3330 4 жыл бұрын
Oh
@kalyankumar8841
@kalyankumar8841 4 жыл бұрын
Hai
@kalyankumar8841
@kalyankumar8841 4 жыл бұрын
Hai
@kalyankumar8841
@kalyankumar8841 4 жыл бұрын
@@muralimanohar3330 n
@markapurmaharajas96
@markapurmaharajas96 4 жыл бұрын
Om sri swamiye saranamayyappa
@mounish4580
@mounish4580 Жыл бұрын
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏
@yadavallibala2903
@yadavallibala2903 9 ай бұрын
Om Sri swamiye Sharanam Ayyappa pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏💐💐💐🕉️🕉️🕉️
@giritejam90
@giritejam90 3 жыл бұрын
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@JayaLaxmi-yn5ft
@JayaLaxmi-yn5ft 11 ай бұрын
😂
@ramanamurthy7348
@ramanamurthy7348 2 жыл бұрын
Om Ganeshay Namaha Om Shree Swamiyee Saranamayyappa 🙏🙏
@ANUDEEP2632
@ANUDEEP2632 2 жыл бұрын
Super naaku chala ishtam e songs 🎵🙏🙏🙏🙏🙏
@subbarayudurayudusubbusubb7562
@subbarayudurayudusubbusubb7562 5 жыл бұрын
OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM SRI SWAMIYE SARANAM AYYAPPA OM
@NageswaraRao759
@NageswaraRao759 3 жыл бұрын
🙏🙏🙏
@murthimanthena1912
@murthimanthena1912 8 ай бұрын
ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది స్వామియే శరణమయ్యప్ప
@akulaminuchinu5667
@akulaminuchinu5667 Жыл бұрын
Om Sri swamiye sharanam Ayyappa 🙏 🙏🌼🌼🌼🌼
@telugudostchannel8233
@telugudostchannel8233 3 жыл бұрын
MY FAVOURITE SONGS SWAMIYE SHARANAM AYYAPPA 🥰🥰
@bsnbsn5566
@bsnbsn5566 3 жыл бұрын
🐅🐅🐅ఓం 🐅🐅🐅శ్రీ 🐅🐅🐅స్వామియే 🐅🐅🐅శరణమయ్యప్ప 🐅🐅🐅❤️❤️❤️
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 Жыл бұрын
నచిన్నప్పుడు మాకు మైక్ సెట్లు ఈ పాటలు వేసేవాళ్ళం ఇప్పుడు కూడా మా dj లో అయ్యప్ప భజనాలకి ఈ పాటలు వేస్తాం చాలబాగుంటాయి
@vallemhanumanthreddy5411
@vallemhanumanthreddy5411 4 жыл бұрын
Om Swamiye Sharanam ayyappa.
@lveerababulveerababu8526
@lveerababulveerababu8526 Жыл бұрын
Parupalli ranganath gariki sathakoti vandanalu elanti madhuramaina songs padinanduku
@satishreddy7162
@satishreddy7162 Ай бұрын
No words to express this album.......... Saraaaaarammm ayyyappa.❤❤❤...
@keshwatkarmanojkumar2386
@keshwatkarmanojkumar2386 4 жыл бұрын
Om sri Swamiye Saranam Ayyappa
@anithasekhar5630
@anithasekhar5630 9 ай бұрын
Swamy saranam appyapa Swamy saranam appyapa saranam🙏🙏🙏🙏🙏
@user-ve3wg1zk2h
@user-ve3wg1zk2h 23 күн бұрын
చిన్నప్పుడు విన్న పాట బాగుంది ఇపుడు మహాద్భుతంగా వుంది
@nomulalavanya4022
@nomulalavanya4022 5 жыл бұрын
స్వామియే శారణం...
@kosgisanjeev6858
@kosgisanjeev6858 4 жыл бұрын
🐄🥥Sanjeev . 🥥🌹🐓🐄
@kosgisanjeev6858
@kosgisanjeev6858 4 жыл бұрын
9603935014
@mailavenkateswarlu8436
@mailavenkateswarlu8436 4 жыл бұрын
Nomula Lavanya ytrhhfbmmx
@ravula.devasana7882
@ravula.devasana7882 3 жыл бұрын
R.CHANDRASEKHAR
@mutyamreddy8041
@mutyamreddy8041 3 жыл бұрын
Swamiye sharanam ayyappa
@gugulothuravijanasena2979
@gugulothuravijanasena2979 Жыл бұрын
మా నాన్న గారు స్వామి మాల వేసూకున్నపడు నేను చిన్న బాబు నీ అప్పుడు నేను రోజు స్వామి లా దగ్గర వెళ్లి పూజలో పాలుగునే వాడిని అప్పుడు ఈ పాటలు బాగా వీనే వాడిని eppudu కూడా వింటున్న
@user-bh9og2cg9s
@user-bh9og2cg9s 8 ай бұрын
Na chinnappudu nundi ee paatalante chaala ishtam om swamiye saranam ayyappa
@geethauniyal4236
@geethauniyal4236 3 жыл бұрын
Swamiye sarnam Ayyappa 🙏🙏 Heart touching sarnam Ayyappa bakhti songs 🙏🙏
@kids3769
@kids3769 5 ай бұрын
Spr songs. Enni new music vachina old is gold
@ganeshkumarsambaraju4178
@ganeshkumarsambaraju4178 3 жыл бұрын
Om sri swimiye saranam ayyappa Hari hara suthane saranam ayyappa
@naveeng8382
@naveeng8382 Жыл бұрын
God songs is a listening heart relief
@jayaramireddykatasani7997
@jayaramireddykatasani7997 5 жыл бұрын
Swamy Saranam Ayyappa saranam
@muralimanohar3330
@muralimanohar3330 4 жыл бұрын
Oh
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo seranam ayyappa seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhavanauppala8563
@bhavanauppala8563 2 ай бұрын
Swami saranam Ayyappa Sharanam Sharanam
@laddureddy6732
@laddureddy6732 3 жыл бұрын
Saranam AYYAPPA 🙏🙏🙏🙏🧘🌹🥀🌷🌺🌸🏵️🌻🌼🌾🕯️🔱⚜️
@srinivasuluduggili4074
@srinivasuluduggili4074 4 жыл бұрын
Om Ayyappa
@Sreekanth9967
@Sreekanth9967 Жыл бұрын
E song s kosam vethakani chotu ledu Na chinnappudu vine vadini Awesome songs
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo sawmy seranam ayyappa seranam seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manchikantichandrashekar9845
@manchikantichandrashekar9845 5 жыл бұрын
Swamiye Saranam Ayyappa 🙏🙏🙏🙏
@satyakommoju7782
@satyakommoju7782 3 жыл бұрын
One SRI swamy saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏💐🌻🌼🌸
@rajavecha-iv5ny
@rajavecha-iv5ny Жыл бұрын
Om Shree Swami Saranam Ayyappa
@user-wm8dp4jr4z
@user-wm8dp4jr4z Жыл бұрын
Om sri Swamiye Saranam Ayyappa🙏
@sudhadigitals972
@sudhadigitals972 5 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప Super & Nice List
@kalingapatnamchanduk.chand3651
@kalingapatnamchanduk.chand3651 3 жыл бұрын
Nice songs swami a saranam ayyapa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏
@muggullaveerababu3406
@muggullaveerababu3406 2 жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
@gnaidu1434
@gnaidu1434 2 жыл бұрын
my favourite songs 🌹🌹🙏🙏💐💐🙏🙏🌺🌺🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
@sankarrajukonduru1150
@sankarrajukonduru1150 5 жыл бұрын
🕉 శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@rsrinivasulusrinivasulu978
@rsrinivasulusrinivasulu978 5 жыл бұрын
Sankarraju Konduru you
@kothapallivenkatrao9612
@kothapallivenkatrao9612 5 жыл бұрын
Kill lol I'm km"
@srisailamyadav4984
@srisailamyadav4984 5 жыл бұрын
H
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 2 жыл бұрын
Om sri swamiye saranam ayyappa........
@saidaraocheedella6419
@saidaraocheedella6419 2 жыл бұрын
Om sri swamiye saranam Ayyappa
@pandupandu5868
@pandupandu5868 4 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@lakshmanmamidi2448
@lakshmanmamidi2448 4 жыл бұрын
Exellent songs lord ayyappa... Swamiye saranam ayyappa..
@babugandem929
@babugandem929 2 жыл бұрын
Om sri swamiye sarnam ayyappa.
@skmlcsr7958
@skmlcsr7958 3 жыл бұрын
Sri AYYAPA SARANAM SARANAM NAMO NAMO AYYAPA SARANAM SARANAM
Ayyappa Swamy songs in 2022   | Ayyappa Devotional Songs
41:15
Sailu Sunshine
Рет қаралды 1,6 МЛН
Sri Swami Ayyappa Bhajanalu Telugu Bhajans I Full Audio Songs Juke Box
48:21
T-Series Bhakti Sagar
Рет қаралды 8 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 150 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Jai Bhavani Jai Jai Bhavani Telugu Devi Bhajans I Full Audio Songs Juke Box
51:43
T-Series Bhakti Sagar
Рет қаралды 4,1 МЛН