No video

ఏకలవ్యుని విషయంలో ఎవరిది తప్పు? ద్రోణాచార్యునిదా? అర్జునునిదా? ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

  Рет қаралды 634,293

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #Ramayanam #yuddhakanda #RamayanaKalpaVruksham #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 585
@kothapetamangamma153
@kothapetamangamma153 2 ай бұрын
అ దేవుడిని నేను ఈ అద్భుతం చేస్తే బాగుండు అని కోరుకుంటాను మీకు ఇంకో వంద ఏండ్లు ఆయుష్షు ఇవ్వాలి . ఎంతో కొంత సమాజం బాగుంటుంది.
@goldentriangle1716
@goldentriangle1716 6 ай бұрын
ఎంత perfect గా చెప్పారు.. గుణం మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తుంది.. దేశం కోసం పోరాడే సైనికుడు క్షత్రియుడు అవుతాడు, వర్తకం తో దేశానికి ఆర్థిక శక్తని ఇచ్చేవాడు వైశ్యుడు అవుతాడు అంటే రతన్ టాటా గొప్ప వైశ్యుడు... జ్ఞానం చేత శోభిళ్ళుటూ లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు బ్రాహ్మణుడు ఒక విధంగా అబ్దుల్ కలాం గారు బ్రాహ్మణుడు అవుతాడు, అలాగే శ్రమ చేత ఆర్థిక సామాజిక వృద్ధి సాధించే వాడు ఎవరైనా శుూద్రులే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, క్రికటర్స్ మొదలుగు వారు కూడా శుూద్రులే అవుతారు.. ఇందులో ఎవ్వరిని తక్కువ ఎక్కువ గా చూడనే కూడదు.
@prahaladnandh123
@prahaladnandh123 11 ай бұрын
మీరు ఒకరే ఏకలవ్య gurinchi correct ga chepparu గురువుగారు
@challapavanprasad4404
@challapavanprasad4404 7 ай бұрын
...i
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 11 ай бұрын
కులాల విషయంలో అద్భుతమైన అమోఘమైన క్లారిటీ ఇచ్చారు భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి కుల గజ్జి తో కన్నవారినే పోగొట్టుకుంటున్నారు కులాల విషయంలో మీరు చెప్పిన వివరణ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
@humungous09
@humungous09 10 ай бұрын
మంచి చేసే వాడే బ్రాహ్మణుడు, పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడు అని వివరించారు. మీకు శతకోటి వందనాలు. మీ ప్రవచనాలు నేడు ఎంతో అవసరం. జై భారత్
@vsuhas4783
@vsuhas4783 10 ай бұрын
🙏🙏🙏🙏🙏 మీ ప్రవచనాల మూలంగా పురాణ,ఇతిహాసలలోని వాస్తవాలను తెలుసుకుంటున్నాం. మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@muralikrushna8606
@muralikrushna8606 11 ай бұрын
అయ్యా మేరు చెప్పే ప్రసంగము చాల విశిష్టమైనదీ మీ ప్రసంగాలకు చూసినవారు విన్నవారు ధన్యులు సుమా
@murarichinodu4268
@murarichinodu4268 10 ай бұрын
మహానుభావుడు గరికపాటివారు. గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అటువంటి సామర్థ్యం అందరికి రాదు ఒక గరికపాటి వారికి తప్ప. మరొకసారి గురువు గారికి నా పాదాభివందనాలు.
@dramakrihna9214
@dramakrihna9214 6 ай бұрын
ఏకలవ్యుడు చరిత్ర గురించి ఇంత క్లుప్తంగా చెప్పిన గురువుగారికి మా ఏకలవ్య సంఘం తరపునుండి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము జై ఏకలవ్య
@mpramarao57
@mpramarao57 5 ай бұрын
మీరందరు కృష్ణుణి మేనల్లుడి సంతరి. గర్వపడండి. మన ధర్మని కాపాడం డి
@SureshbabuRavuri
@SureshbabuRavuri Күн бұрын
Merucalagratsar 6:49
@dram160
@dram160 Жыл бұрын
ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రవచన కర్తగా కాకుండా ఒక సమాజ గురువుగా చూస్తున్నాను.
@baskaryal183
@baskaryal183 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@kotikerajannanaidu2303
@kotikerajannanaidu2303 Жыл бұрын
​@@baskaryal1830!!1okp
@narasimharao5781
@narasimharao5781 Жыл бұрын
L
@srikri1372
@srikri1372 11 ай бұрын
Do you know Mahabharatam..
@meesalaupendrarao8799
@meesalaupendrarao8799 11 ай бұрын
😅😅
@injevenkatakrishna8050
@injevenkatakrishna8050 Жыл бұрын
మీ ప్రసంగాల ఫలితం సమసమాజ నిర్మాణం జరుగును గురువుగారు. గుణాలనుబట్టి వర్ణనిర్ణయం భగవద్గీత సారం బాగా వివరించారు దన్యులము.
@anandreyyi2131
@anandreyyi2131 8 ай бұрын
థాంక్యూ గురువుగారు మీకు పద్మశ్రీ ఇవ్వడం తప్పు లేదు 🙏
@krupasagar1189
@krupasagar1189 Ай бұрын
మీరు చెప్పిందే న్యాయం, ధర్మం, కూడ. 🙏🙏🙏
@dookuduambassadors5998
@dookuduambassadors5998 Жыл бұрын
గురు గారు మీ ప్రవచనం వల్ల చాలా నేర్చుకుంటున్నాము గురభ్యోనమాః 💐💐🙏🙏
@narayanab4331
@narayanab4331 11 ай бұрын
Wandarful, speach,
@NarasimhareddyPesala
@NarasimhareddyPesala 8 ай бұрын
​@naraqq¹qqqqqqqqqp❤❤yanab4331
@deverakondasarojini3040
@deverakondasarojini3040 11 ай бұрын
గురువు గారు చాలా చాలా స్పష్టంగా అందరి కి అవగాహన కలిగేటట్లు వివరించారు మీకు ధన్యవాదములు.
@krishna-thecreator
@krishna-thecreator 8 ай бұрын
ఇది కదా ఇప్పటి సమాజానికి కావలసిన జ్ఞానం.. జై శ్రీ రామ్ అనే ప్రతి ఒక్కరికీ తెలియవలసిన జ్ఞానం.. జై శ్రీ రామ్
@kurubavishnu0178
@kurubavishnu0178 7 ай бұрын
Jai sriram
@devakusatyanarayana85
@devakusatyanarayana85 11 ай бұрын
ఈరోజు చాలా నిజాలు తెలుసు కున్నాము.యిటువంటివి ఇంకావినిపించ ప్రార్ధన.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 11 ай бұрын
గురువుగారు నిజంగానే మీరు మంచి ప్రవచనకర్త. చాలా నేర్చుకో వాల్సిన విషయాలు మీ దగ్గర ఉన్నాయి.
@raghukk2616
@raghukk2616 6 ай бұрын
గురువుగారు na జీవితంలో ఎన్నో ప్రశ్నలకు హిందూ సమాజాన్ని ప్రశ్నించే వరినియేదుర్కొనే ఏకల్వ్యస్త్రన్ని అందించారు అలాగే గునకర్ణ అనే ఒక్క మాటలో ఎంతో లోతైన హిందూ సమాజ ఉనికికి ఉపయోగపడే భావాలను తెలిపినందుకు మీకు న శాష్టంగా నమస్కారం న జీవితంలో ఒకసారైనా మిమ్మల్ని కలవాలని న కోరిక 13:51
@ravisankar836
@ravisankar836 5 ай бұрын
మీలాంటి పండితుడు ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో మంచి మిగిలి ఉన్నది కులలో ఇంకా మంచి మేగిలివుంది
@padmashastry5951
@padmashastry5951 Жыл бұрын
What a knowledge Guruvu garu. మీకు మీరే సాటి . ప్రవచనం ఎంత బాగా ఎంత వివరంగా చెపుతున్నారు మీరు.
@ksnraju5555
@ksnraju5555 Жыл бұрын
😊
@rajavarapushiva6487
@rajavarapushiva6487 Жыл бұрын
✌️
@allakkianmurthy3256
@allakkianmurthy3256 Жыл бұрын
😊0
@allakkianmurthy3256
@allakkianmurthy3256 Жыл бұрын
0
@allakkianmurthy3256
@allakkianmurthy3256 Жыл бұрын
​@@ksnraju55550
@mukundaraonouvada3707
@mukundaraonouvada3707 5 ай бұрын
మాకు తెలియని ఇంత మంచి విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు శతకోటి 🌹🌹🙏🙏వందనాలు
@undrathiashok9571
@undrathiashok9571 3 ай бұрын
మహాభారతంలో మా ఏ కలవని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు జై జై ఏకలవ్యుడు జై జై
@muvvalasadi5093
@muvvalasadi5093 Жыл бұрын
గరికపాటి వారు మానవ కళ్యాణం కోరుకొనే ఆధునిక సంస్కర్త. మనకున్న జాడ్యాలను నిర్మూలించే ఆధునిక మానసిక వైద్యుడు. వారి ప్రవచనం లో నిజాయితీ ఉంటుంది. ఆయనిది కచ్చితమైన హ్యుమనిజం. వినేవారు ఎటువంటి ప్రి జ్యూడి షియ ల్ మైండ్ set, బయ్యాస్డ్గా లేకుండా వింటేనే అది అద్భుతం. అనిపిస్తుంది.
@ganeshambhati2374
@ganeshambhati2374 Жыл бұрын
విద్య నేర్చినవాడు విప్రుడు వీర్యముందినవాడు క్షత్రియ
@beerakapilmuni44
@beerakapilmuni44 2 күн бұрын
❤❤🙏🙏ఈ మూర్ఖు సమాజాన్ని తట్టి లేపుతున్న నవయుగ చక్రవర్తి ❤❤🙏🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
గురవుగారూ చాలా బాగా చెపొస్తండీ మీరు చెప్పిన వివరణ చాలా ఆమోదకరం గా వుంది ధన్యవాదములు 🙏🙏🌹🌹
@sgowrimani9009
@sgowrimani9009 5 ай бұрын
సార్ మీరు గొప్ప పండితులు మీరు మహా మేధావులు. మీ ప్రసంగం అందరకూ సులభంగా అర్థం అయ్యేటట్టు ఉంది.
@prasadnrt6364
@prasadnrt6364 10 ай бұрын
గురువు గారు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి విమర్శలు చేస్తున్నారు కనుక ఆ ధర్మం గురించి తెలియజేయండి
@kumaar-999
@kumaar-999 8 ай бұрын
అసలు తప్పంతా దేవుడి దే.దేవుడు స్వార్థ పరుడు.ఆయన ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాడు,మనమంతా నిమిత్త మాత్రులం.రాసేది,దర్శకత్వం,నిర్మాత దేవుడే .అందుకే ఆయనదే తప్పు.
@venkatanageshnama891
@venkatanageshnama891 11 ай бұрын
పద్మశ్రీ గరికపాటి వారికి మీ ప్రసంగము చాలా బాగుంది ధన్యవాదములు కుల వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు అదేవిధంగా జామ మంతుని యొక్క కుల చరిత్ర హరిత కొందరు కాదు ఆయన ఒక వానరము అని కొందరు వాదిస్తున్నారు వివరణ ఇవ్వు ప్రార్థన
@MrGogi1969
@MrGogi1969 7 ай бұрын
Jambavantudu vanaramu kadu bhallukamulaku Raju atadu Vishnuvu yokka mudu leka nalugu avataramulu chusadu.
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 Жыл бұрын
An icon of Indian culture and tradition. A great discourser on Epics. Salute. Dr Garikipati.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@HARISHKARANAM
@HARISHKARANAM 2 ай бұрын
ఏకలవ్యుడి విషయంలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయం నిజం...మీ అభిప్రాయం కొద్దిగా జనప్రీతి కోసం చెప్పినట్టుగా ఉన్నది గురువు గారు
@srilakshmi5972
@srilakshmi5972 Ай бұрын
Aayana kula preethi kosam cheppara, meeru aa kula preethi kosam vinnara?
@HARISHKARANAM
@HARISHKARANAM Ай бұрын
@@srilakshmi5972 నాకు కులగజ్జి లేదండి... రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయం వినండి.. తర్వాత చర్చించుకుందాం
@padmakar.b622
@padmakar.b622 Ай бұрын
​​@@srilakshmi5972ante mee uddesyamlo 84 pannala vedam chaduvukuni panchama vedam ayina mahabhaarathanni pravachanam cheppina brahmasri malladi chandra sekhara shastri gaari maata ante antha chulakanaa thalli. Anthe lendi kalikaalam maa karma kakapothe prathi grandhamlonkulanni choppinchi visleshana chesthe eerojullo samavedam vaaru aayana vedam chaduvukunnaru..aayana em chepparo kooda gamaninchandi..meeku link pettanu...moola bharathalonemundo gamaninchi cheppandi... Garikipaati garu goppavaare kaani...thappulu cheppakoodadu ani ekkadaa ledu.
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 4 ай бұрын
పెద్దపులికి విద్య నేర్పితే మరింత నైపుణ్యంతో ఎలా వేటాడాలా అని ఆలోచిస్తుంది కాని సంస్కారవంతంగా ఆలోచిస్తుందా. ఏకలవ్యుడి తండ్రి దుర్మార్గుడైన జరాసంధుడి పక్షాన ఉండి యుద్ధాలలో పాల్గొనేవాడు. ఏకలవ్యుడు కూడా అస్త్ర విద్యలు నేర్చిన తరువాత జరాసంధుడి సైన్యానికి నాయకుడుగా ఉండాలనేది అతని కోరిక అయి ఉండవచ్చు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్న తరువాత అతనికి చూపుడు వేలు మధ్యవేలుతో బాణాలు వేసే విధానం తెలియ చేశాడని వినికిడి. లేక ఏకలవ్యుడే ఆ పద్ధతిని అభ్యాసం చేసి ఉండవచ్చు. ఇప్పటికీ పోటీల్లో విలుకాండ్రు ఈ పద్ధతిని పాటించటాన్ని గమనించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఏకలవ్యుడు ఈ పద్ధతిలో విలువిద్యా నైపుణ్యం నేర్చిన తరువాత కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పక్షాన చేరి పాండవులపై యుద్ధం చేశాడు. అంటే అతని బుద్ధి ఎటువంటిదో మహాగురువగు ద్రోణాచార్యుడు ముందే గ్రహించాడు. అలా ఎలా గ్రహించాడు అని ఆలోచిస్తే.... ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని విలు విద్యను సాధన చేస్తున్న సమయంలో, పాండవుల వేటకుక్క అతనిని చూచి అరిచినప్పుడు దాని నోటినిండా బాణాలు కొట్టడంతో అది తీవ్రమైన బాధతో తిరిగి పాండవుల వద్దకు పోతుంది. నిజానికి ఆ మూగజీవి రాయి విసిరి అదిలిస్తే పోతుంది. కాని ఏకలవ్యుడు అలా చేయలేదు. ఒక మూగజీవి పట్ల ఇతడు ఇంత దారుణంగా వ్యవహరిస్తే... ఇతనికి అస్త్రాలు నేర్పితే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది అని గ్రహించిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అస్త్రవిద్య నేర్వకుండా బొటనవేలును దక్షిణ నెపంతో తీసుకున్నాడు. కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి పాటుపడితే,... భీష్మ, ద్రోణ, కృపాచార్యులవంటివారు మానసిక వ్యధ కలిగినా ధర్మంపట్ల మక్కువతో ధర్మం నిలబడటానికి లౌక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. తన తపస్సుకు భంగం కలిగిస్తోందని అర్జునుడు పందిమీద బాణాలు వేశాడంటే... పరీక్ష పేరుతో శివుడు పందిని ఉద్దేశ్యపూర్వకంగా అర్జునుడి మీదికి పంపించాడని గ్రహించాలి. పాండవులు కుక్కని ఉద్దేశ్యపూర్వకంగా ఏకలవ్యుడి మీదకు పంపలేదనేది వాస్తవమేకదా. పాండవుల కుక్కని కర్రతో అదిలించి తోలితే పోతుంది. కాని పంది శివుని పంపకంతో వచ్చింది. దాన్ని అదిలించినా విదిలించింనా పోదు. ఈ రెండు సంఘటనలు మధ్యా ఉన్న సూక్ష్మాన్ని తమరు సరిగా గ్రహించాలి. ఇక కులాంతర వివాహాలు రాజరిక వ్యవస్థలో రాజకీయ లాభాలతో జరుగుతాయి. కులాంతర వివాహాల వలన పుట్టిన వారితో ఎన్ని రకాల అనర్ధాలు జరిగినాయో వ్రాయటానికి ఇక్కడ స్థలం సరిపోదు. కులాలు గోత్రాలు నక్షత్రం పొంతన పెట్టింది ఒకే బ్లడ్ గ్రూపువాళ్ళు పెళ్ళి చేసుకోకూడదని.
@rameshbathina400
@rameshbathina400 2 ай бұрын
Why don't you reveal your REAL name?
@Chaitanyachakram
@Chaitanyachakram Ай бұрын
మీ వివరణ చాలా బాగుంది
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x Ай бұрын
@@Chaitanyachakram ధన్యవాదాలు
@Rajkumar-uu1iv
@Rajkumar-uu1iv Ай бұрын
Ayana girijanudu vetadadam vala vruthi Kuka vokatea muga jeevia adivi lo unna prathi janthuvi muga jeevea, kuka champadam thappu ayithea, chilakanu banam tho koti nelaku kulchadam kuda thapea
@poorimail8292
@poorimail8292 26 күн бұрын
Mee matalo botana velu teeskunnaka madhya velutho nerchukunnadani vinnanu antunnaru. So botana velu avasaram ledu. Dronacharyudu teeskodam tappem ledana mee vadana. Endukante botanavelu effect ledu antunnara. Mee vadana motham ekalavya future lo evari pakkaina undachu, adharmam vaipu unte dharmam ga eduruga nilchi poradali gani. Student teacher emotion ni vadi important thing ni adugutada. Vidya nerpinchanu annaka guru dakshina daggara ela teeskuntadu. Botana velu ivvalsi vachindi kabatti vere vellatho veyadm neechukuni undachu. Anthe gani vere velutho vesthunnadu ane mata ravalsina pani ledu. Tappu ni tappu lane matladali. Guruvu ani respect entha lekunte ichadu. Appudu valla father side nilabadi poradalanukunte no cheppi vellipoyindachu. Ekalavyas respect was pure to dronacharya. There is no place for ifs and buts. There is only dharma. Adharmam side unte edurocho poradali gani aa situation ni vadukodam enti. Ila alochisthe duryodhanudini chinappude champesundachu thinking he will grow up evil. Ayanaki vidya nerpinchina problem kada. Penchina problem ey. Ee act ni Ala venakkeskuni raku brother. It was a wrong thing from arjuna and drona.
@sadshorts18
@sadshorts18 Жыл бұрын
మీ ప్రవచనాలు జాతి కి మార్గద్శకం
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Ай бұрын
గురువుగారు నిజం. ఉత్తర కాండము అంతా కల్పితము. వాల్మీకి మహర్షి యుద్ధకాండతో శ్రీ మద్రామాయణం పూర్తి చేస్తారు. 🙏
@sanjayadapa1858
@sanjayadapa1858 6 ай бұрын
గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నాది ఒక సందేహం గురుగారు మహాభారతం లో 18 పర్వాలు అంటే తెలుసు కనీ 07 ఖండాలు అంటే ఏమేమిటీ గురుగారు 🙏
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 Жыл бұрын
We are so fortunate to be the conteporaries of Sri Garikapativaru
@purnimadevulaplli5328
@purnimadevulaplli5328 2 ай бұрын
ధన్యోస్మి గురువుగారు 🙏🙏 మీ పుణ్యమా అని చాలా మంచి విషయాలు భారతం గురంచి ,ఏకలవ్యుడి గురించి తెలుసుకున్నాము… చాలా సంతోషం గా వుంది ..
@user-xw7ys1mu1m
@user-xw7ys1mu1m 7 ай бұрын
ఏకలవ్యుని విషయాల్లో పూర్తి తప్పు ద్రోణాచార్యుని దే.
@Devi-Yenumula
@Devi-Yenumula 11 ай бұрын
Excellent👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Thank you గురువుగారూ🙏🏻 మీరు చెప్పింది విన్న తరువాత నాకు ఏకలవ్యుని కధ పట్ల ఉన్న అపోహ తొలగిపోయింది. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ రోజుల్లో సినిమాలలో చూపించినంత (ex:- దాన వీర శూర కర్ణ) ఘోరమైన కుల వ్యవస్థ భారత యుద్దకాలం నాటికి లేదని అర్ధం అవుతున్నది. మరి కర్ణుడు వర్ణ వివక్షకి గురి కావడం అన్న విషయంలో కూడా కొంత కల్పన జోడింపబడిందనే అనుకోవాలా సర్🤔
@thotaraju6481
@thotaraju6481 11 ай бұрын
కర్ణుడు కూడా ద్రోణుడి శిష్యుడు. పాండవులు , దార్త రాష్ట్ర కుమారులతో సమానంగా ద్రోణుడు కర్ణుడికి విద్య నేర్పాడు. అలాంటప్పుడు వివక్ష ఎక్కడిది?
@MrGogi1969
@MrGogi1969 7 ай бұрын
కర్ణుడు ద్రోణుడి శిష్యుడు కాదు పరశురాముడి శిష్యుడు కానీ పరశు రాముడే కర్ణుడిని శపించాడు.ద్రోణుడు కర్ణుడు సూత పుత్రుడు అని విద్య నేర్పడానికి నిరాకరించాడు.
@samalakiran3486
@samalakiran3486 11 ай бұрын
ఆధునిక సంస్కర్త
@BelieversHouseofPrayer
@BelieversHouseofPrayer 6 ай бұрын
భగవంతుడు మీకు దీర్గాయస్సు ఇచ్చుగాక
@sulochanayadav1662
@sulochanayadav1662 10 ай бұрын
మీ జ్ఞానం అద్భుతం గురువు గారు.
@t.moshe.ts6979
@t.moshe.ts6979 11 ай бұрын
గరికపాటి మీరు ఏకల్యడు విషయమై ద్రోణాచార్యుడు. తప్పా అర్జునుడి తప్పా అని ప్రశ్నించారు బాగానే ఉంది.ద్రోణాచార్యుడుఅర్జునునికి మాటచ్ఛాడు ఏమని అంటే విలువిద్యలోనిన్ను మించ్చినవాడు లేకుండా నేనునిన్ను తయారు చేస్తాను కానీ ఏకల్యుడు. అర్జునుని మించ్చి పోయాడు కాబట్టి ద్రోణాచార్యలవారు ఏకల్యునిబోట్టినవేలు అడిగాడు అందుకు గురుదక్షణగాఅతని బోట్టినవేలు. నరికి ఇచ్చాడు.
@skdsrinivasarao2162
@skdsrinivasarao2162 Ай бұрын
సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి గా చేయాలి కాని ఇంకొకరిని చంపి కాదు నిజం చెప్పాలంటే ద్రోణుడికి కూడా అంత విద్య రాదేమో
@bikshapathinoone4814
@bikshapathinoone4814 4 ай бұрын
మహర్షీ మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🇮🇳🚩🇮🇳🗡️
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@vijaybabuadusumalli6063
@vijaybabuadusumalli6063 5 ай бұрын
Ayyఆ మీ ప్రసంగం విని tarimchamu. మళ్ళీ మళ్ళీ వినాలి అని కుతూహలం.
@ramaraoreddy2959
@ramaraoreddy2959 11 ай бұрын
గురువు గారు ప్రసంగం చాలబాగుందండి. కని ఇప్పటి పరిస్థితులను బట్టి మీరు ఇండియా బాగుపడే చిట్కా చెప్పండి సార్
@srinivasaprasad9662
@srinivasaprasad9662 9 ай бұрын
గురువు గారు నేను ఈ విధంగా చెప్తాను... గురు ముఖతా విద్య నేర్చుకో పోతే అహం కారం తో పర్పంచానికి హాని చేసే అవకాశం వుంది...అందుకు అని నేను అంటా...ఇప్పటికీ డాక్టరేట్ పొందాలి అంటే ఒక ప్రొఫెసర్ దగ్గరే చెయ్యాలి... ఇప్పుడు ఆ పద్ధతి పోవటం తో జరిగే నష్టం చూ స్తున్నాం
@shashikumarmacha9972
@shashikumarmacha9972 Жыл бұрын
సనాతన ధర్మంలో ఉన్న అనేక ధర్మ సూక్ష్మలు ఇలాగే చెప్పండి.. మీలా చెప్పగలిగిన వారు మళ్ళీ ఇక పుట్టరు... దయచేసి అన్నీ విషయాలు మీరే చెప్పండి.. మీరు మాత్రమే అర్హులు గురువు గారు
@jamanakarreyya5212
@jamanakarreyya5212 11 ай бұрын
Very good information about Ekalavya..Namaskaram..
@mtrtalkies6397
@mtrtalkies6397 11 ай бұрын
గురువుగారు ఎందరికో సమాధానం దొరికింది
@MrAmarnath003
@MrAmarnath003 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@allinone-uw5xl
@allinone-uw5xl 2 ай бұрын
మీవచనాలు చూసి అందరూ చప్పట్లు కొడతారు ఇంటి వెళ్ళగానే అన్నీ మర్చిపోతారు మీరుచెప్పింది సొల్లు అని వీరు విన్నది పొల్లు అని అర్ధం అయిపోతాది గురువుగారు.
@atyamnagavenkateswarlu3282
@atyamnagavenkateswarlu3282 Ай бұрын
మీకు అలాగే అర్థం అవుతుంది.
@TheKonala
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಪಾದಾಭಿ ವಂದನೆಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏 ನಿಮ್ಮ ನಿಷ್ಠುರ, ಸತ್ಯವಾದ, ಧರ್ಮಬದ್ದವಾದ ಪ್ರವಚನಗಳು ಅಮೋಘ 🙏🙏🙏
@abhinavshoury9837
@abhinavshoury9837 Жыл бұрын
23:50 - 26:41 I've learnt a lot from this one
@thallarajesham8725
@thallarajesham8725 6 ай бұрын
శ్రీ సద్గురుభ్యోనమః 🌹🙏🌹
@yvinayakrao942
@yvinayakrao942 4 ай бұрын
What an analytical discription sir. Namaskaramulu
@lakshminandula5303
@lakshminandula5303 Жыл бұрын
గుణము ప్రవృత్తి, వృత్తి మాత్రమే సాత్వికుడా, రాజసుడా, తామసికుడా అంటే 3గుణాలలో దేనిని ధర్మం కోసం… కాకుండా తన ఇష్టానుసారం ఎక్కువగా వాడుతారో సమాజంలో ఆవిధంగా వారికి గుర్తింపుని తెస్తుందని నిరూపించే ప్రయత్నం….👌👍🤝👏
@ManepalliDurgaraoDurga-kg4ky
@ManepalliDurgaraoDurga-kg4ky 4 ай бұрын
రామాయణంలో రాముడిని రజకుడు అవమానించారని ఒక కథ ఉంది అది ఎంతవరకు నిజమో తెలియజేయండి
@AnilKumarReddy-kg8sc
@AnilKumarReddy-kg8sc 2 ай бұрын
Ledu andi
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 4 ай бұрын
My God How much wisdom sri Garikapati Garu has in his brain. Great person. Pranams Rao Garu
@nageshnagesh9738
@nageshnagesh9738 11 ай бұрын
Wow great explanation guruvu garu & meeku shathakothi Vandanalu🙏🙏👌🤝
@kuravigopikrishna
@kuravigopikrishna 5 ай бұрын
మహాభారతం ఆదిపర్వం 51 వ అధ్యాయం ఏకలవ్య వృత్తాంతం చూస్తే..... ఏకలవ్య సుమిత్రశ్చ వాసుధానః దధి ముఖః........ 🙏
@sambrajyambollavarapu3759
@sambrajyambollavarapu3759 9 ай бұрын
నిజమైన వాల్మీకి రామాయణం నిజమైన వ్యాసరచన భారత ము ను అందించాల్సిన దిగా అభ్యర్థిస్తునాను
@ramarao4904
@ramarao4904 Жыл бұрын
Padmasree "Guruv gariki" paadhabhivandanam👏👏👏🙏🙏🙏🙏👏👏👌👌👌👈
@srilakshmi5972
@srilakshmi5972 Жыл бұрын
Mahaanubhaavaa.... Meeku sathakoti namaskaatamulu. Nijaanni nirbhayamgaa cheppina mahaanubhaavaa meeku pranaamaalu 🙏🙏🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
భారత్ మాతాకీ జై 🙏🚩
@nagarjunaduggada5556
@nagarjunaduggada5556 Жыл бұрын
గురుగారు మీరు చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది మెచ్చుకునే విధానంగా ఉంది... అయితే నేను అడగబోయేది ప్రశ్న కాదు ఆవేదన... మీరు చెప్పిన విధంగా గుణమును బట్టి చేసే వృత్తి బట్టి కులాన్ని నిర్ణయిస్తే ఒక శుద్ర కులం లో పుట్టిన గురు కి (మాష్టారు) కి మీరు ఉపనయనం చేసి బ్రాహ్మణుడి మర్చగలరా .... నమస్తే,🙏
@girijaprasadduggaraju6321
@girijaprasadduggaraju6321 2 ай бұрын
You can live as a Brahmin but living as a vegetarian and doing pooja daily is somewhat difficult. But if you follow, there is no need for conversion. You automatically get some of the best qualities which people will identify. Not everyone is Brahmin by birth but by behaviour.
@Shanna05
@Shanna05 11 ай бұрын
విశ్లేషణ అద్భుతం
@Bhargava_P
@Bhargava_P 6 ай бұрын
గరికపాటి వారు చాగంటి వారు పరస్పర విరుద్ధమైన విశ్లేషణ ఇస్తున్నారు. ఎవరిని నమ్మాలి ?
@sathishpuram6561
@sathishpuram6561 11 ай бұрын
ఏకలవ్యుడు శక్తివంతుడు ఆధర్మం వైపు పోరాడితే ధర్మం ఓడిపోయింది కదా అందుకు ఏకలవిడి బొటనవేలు అడిగారు ఏకలవ్యుడు కూడా ఎంతో గొప్ప వ్యక్తి ద్రోణాచార్యుడి విద్య నేర్పను ద్రోణాచార్యుడి బొమ్మను పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు గురువు కోసం తన బొటనవేలు ఇచ్చాడు
@gychary9315
@gychary9315 6 ай бұрын
ఆ నాటి మహా భారతం కన్నా నేటి భారతం మహా మిన్న...ఈ వారసత్వం ఆ వారసత్వంమే... అదీ ఇదీ రాజకీయమే.. అందరూ దోషులే.. మీరు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రాజకీయాలు ఏమైనా మారతాయా.....మీ ఖంట షోష కాకపోతే.. నేటి రాజకీయానికి, దేశానికి సమాజానికి ప్రజలకు కావలసినవి ఏమైనా వుంటే చెప్పండి... పురాణాలూ, చరిత్రలు కాదు.. మహాభారతమ్ లో ఉన్న ఆ మనుష్యులు అందరూ ఈనాటి నేటి భారతం లో కూడా ఉన్నారు.. వాళ్లూ, వీళ్ళూ మనుషులేన కదా.
@NeelimavswamyP-gi8ip
@NeelimavswamyP-gi8ip 11 ай бұрын
ఇదికదా జ్ఞానం అంటే.మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి మీరు చెప్పే జ్ఞానం కి సరి సాటి అవుతాయా గురువర్య.
@MrAmarnath003
@MrAmarnath003 Жыл бұрын
ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః
@sriramakotikshetram1819
@sriramakotikshetram1819 Жыл бұрын
Sreeseetaramabhyam namonamaha
@kitkat-bv8wz
@kitkat-bv8wz Ай бұрын
🎉
@veerayyajaddu4089
@veerayyajaddu4089 Ай бұрын
రాజకీయ నాయకులు కి రాజ్యాంగ కర్తలకి ఇలాంటి తర్కం ఉంటే ఏనాడో కులాల గోలపోయి ప్రతిభే ప్రదానమై. మన దేశం అగ్రరాజ్యంల తలదన్ని నిలిచేది.❤🎉
@satya5294
@satya5294 Ай бұрын
సామాజిక న్యాయ సంస్కర్త పాదాభివందనం.
@peesari1862
@peesari1862 7 ай бұрын
గురువుగారు మీరు ఒక్కొక్క వేదికమీద ఒక్కోవిధంగా చెబుతారు ఖండిస్తున్నాము
@satyendrakumar-fi9fs
@satyendrakumar-fi9fs 5 ай бұрын
మీరు చెప్పింది మూల భారతానికి విరుద్ధంగా ఉంది కానీ మీకు బాగా పెరువచ్చింది మీరు ఏమి చెప్పినా వింటాను
@Kshatriya345
@Kshatriya345 5 ай бұрын
E mahanubavuni ni pravachanalu Vinnaka kastapadi nimittamatram ga jeevinchadam pariniti chendanu kavuna swami variki krutajnata telupukuntunnanu pranamamlu tandri
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 5 ай бұрын
Mastaru your speach is highly appreciated you are impartial and practical. We are all proud of you. You are enriched with blessings of Mata Saraswati Devi you are a noblest Son of BHARAT MATA I bow to your feet.
@harishchittari9538
@harishchittari9538 5 ай бұрын
Krishnam Vande Jagath Gurum 🙇‍♂️🙇‍♂️
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
కులాలు లేవు అని మీరు చెబుతున్నది నిజమే అయితే చిన జీయర్ గారు కులాలు ఉండాలి అని చెబుతున్నాడు మరి అతన్ని ఏమి చేద్దాం చెప్పండి సార్
@dookuduambassadors5998
@dookuduambassadors5998 Жыл бұрын
గురు గారు మీ ప్రవచనం ప్రాతెక్షంగా వినాలని వుంది నెక్స్ట్ ఎక్కడన్నా ఉంటే సమాచారం ఇవ్వగలరా గురు గారు 💐🙏🙏🙏
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 Жыл бұрын
ఆర్యా!తమ దివ్యచరణారవిందములకు శతాధిక వందనములు!తమరు ప్రచనం తో పాటు ధర్మాధర్మ వివేచన విశ్లేషణ చేయుచు ప్రజలను మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు తగిన ౘక్కని సమాజమును రూపొందిఃచుచున్నారు!అభినందనలు!ధన్రవాదములు!అండి!🎉🎉🎉!
@swapnadesireddy620
@swapnadesireddy620 Жыл бұрын
Enni vishayalu Ela gurthu untayandi guru ugaru. 🙏🏾🙏🏽
@gajjalachennakesavulu3430
@gajjalachennakesavulu3430 Жыл бұрын
ఇది కదా నిజమైన చరిత్ర
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 25 күн бұрын
👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 5yrs ga mi pravachanalu Entha Ahladhanga vintano Miku mirey sati Aiah Guru garu 🙏🙏🙏🚩👍 varna vyavasthani nikhachiga mhukhusati ga mikantay yavaru cheypaleyru 👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙌🙌🙌 Manchi ga undali .Milanti Punyathmulu vala kondharu jivitha thathvalu vinipisthuntaru.
@iamunagendrababu7102
@iamunagendrababu7102 Ай бұрын
Sir meeru super 🎉
@SSStudyCircle_365
@SSStudyCircle_365 Ай бұрын
Super sir
@michealjohn6589
@michealjohn6589 11 ай бұрын
So valuable information guru Swami.
@manojprabha8853
@manojprabha8853 Жыл бұрын
గురువు గారికి నమస్కారము🙏🙏🙏🙏
@sangalatha9206
@sangalatha9206 11 ай бұрын
గరిక బహు మెరిక..🙏💐
@sssharmasssharma7102
@sssharmasssharma7102 10 ай бұрын
Most interesting and enlightening talk by Sri Garikapati. Most rational analysis of the questionable act of Guru Dronacharya. We need more such impartial analyses instead of trying to support unjustifiable acts of the supposedly great ones
@madhukumar3004
@madhukumar3004 Ай бұрын
Pandit garu meru ante maaku chaala ishtam. E kulam aa kulam edi cheste papam adi cheste papam ani manalo bhaya pettina vaare yekkuva. Kani meeru cheppinatle mana bhayam lekundaa unnam
@harshavandu
@harshavandu Жыл бұрын
Aacharincha valasina vishayalanu sodaharanam ga vivarinche Aacharyulu Sri Garikipati gariki namaskaramulu. 🙏🙏🙏😊
@appalarajujada4434
@appalarajujada4434 Жыл бұрын
గురువు గారు కీ నమస్కారం
@AKSGCreations
@AKSGCreations Ай бұрын
అర్జునుడు నీతి నిజాయితి ప్రేమ ఆప్యాయత వదిలి ఎప్పుడు బాణం వేయలేదు ఒకవేల వేసుంటే క్వోరవా సైన్యం మొత్తం ఒకే బనానికి అవుట్ అవుతారు
@kasaraboinaanil5693
@kasaraboinaanil5693 Ай бұрын
Avunu 🎉🎉🎉🎉 yes
@sitaramaiahanchula2229
@sitaramaiahanchula2229 Ай бұрын
అది ఒక విద్యకు సంబంధించినటువంటి కథ విద్య నేర్చుకునే వారు గురుముఖంగా నేర్చుకోవాలి అనేది దాని యొక్క సారం గురుముఖంగా నేర్చుకోకుండా నీవు ఎంతటి శక్తిని పొందిన నిరుఉపయోగం అవుతుందనేది ఆ కథ యొక్క సారాంశం. ఎవరో సామాన్యులు మాట్లాడిన విధంగా మీరు మాట్లాడటం మీరు ఉన్న స్థానానికి సరైనది కాదు
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 36 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 8 МЛН
Day 4 of 7 Virataparvam by Sri Garikapati Narasimharao at Undrajavaram (Episode 21)
2:32:45
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН