No video

భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-9 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

  Рет қаралды 734,142

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

కర్ణుడిని పాండవుల వైపు రప్పించడానికి శ్రీకృష్ణుడు ఎందుకు ప్రయత్నించాడో వస్తే ఆరవ భర్తగా స్వీకరిస్తుంది అని వరమిచ్చాడో లేదో చూడండి.
విశాఖపట్నంలో క్షత్రియ సంక్షేమ సమితిలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "భారతంలో ధర్మ సూక్ష్మాలు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #MahaBharatam #DharmaSukshmalu #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 407
@KNR2004
@KNR2004 Жыл бұрын
ధారణా బ్రహ్మ రాక్షసుడు Dr.గరికపాటి నరసింహారావు గారి అభిమానులు ఇక్కడ బొటన వ్రేలు పైకి ఎత్తండి. (like కొట్టండి.)
@ss-ub9pc
@ss-ub9pc 7 ай бұрын
botana velu lekapote... coment ki like lu asinchatam 😅😅😅😅😅...
@bindhubommireddy7868
@bindhubommireddy7868 5 ай бұрын
​మ్స
@bhaskarreddy9287
@bhaskarreddy9287 3 ай бұрын
​@@ss-ub9pc😮😮😮for women 😮😮😮😮
@naa_channel_naa_istam369
@naa_channel_naa_istam369 Жыл бұрын
గరికపాటి గారి అభిమానులు ఎంత మంది ఉన్నారో ఒక like వేసుకోండి👍😍💖
@Bhadrudu
@Bhadrudu Жыл бұрын
Like వేసుకోండి అంటారేమిటి, మీకోసం like అడుగుతూ మాకేదో మెహర్బానీ చేసినట్లు. Silly nonsense. వేసుకోండి కాదు వెయ్యండి అనాలి.
@narravulathippaiah841
@narravulathippaiah841 Жыл бұрын
Garikapati gariki
@vijayak1177
@vijayak1177 Жыл бұрын
Chala bagacheputaru miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakarlapudikumaraseetharam3680
@kakarlapudikumaraseetharam3680 Жыл бұрын
Maa babu ki 20 years mee speech lu estamu
@injevenkatakrishna8050
@injevenkatakrishna8050 5 ай бұрын
ఆధ్యాత్మిక బోధ ద్వారా నిర్మొహమాటంగా సమాజ దిద్దుబాటు చేస్తున్న మీకు నా నమస్కారములు.దేవుడు ఆయుషు ను ఆరోగ్యమును అనుగ్రహించును గాక
@vcsreddy30
@vcsreddy30 Жыл бұрын
మన ప్రాచీన సంంస్కృతీ సంప్రదాయా లనుఅందించే మీలాంటి మహానుభావులకు శత కాదు సహస్ర కోటి దండాలు 🎉
@knlakshmi1229
@knlakshmi1229 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ ధర్మ సూక్ష్మాలు చాలా మంది హిందువులకు కూడ తెలియదు, మూల గ్రంథం లో ఉన్నది తెలియజేస్తున్నారు, మీకు శతకోటి నమస్కారాలు
@user-xt5jo2xg6m
@user-xt5jo2xg6m 8 ай бұрын
AA
@kancharlasumathi6329
@kancharlasumathi6329 4 ай бұрын
@devabandari1984
@devabandari1984 7 ай бұрын
చెవుల్లో తేనె పోసినట్లు చెప్పారు స్వామి...❤❤❤❤ God bless you..
@nagasayanareddy2721
@nagasayanareddy2721 7 ай бұрын
భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి తక్కువగా మాట్లాడుతూ హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చే వారికి మీ విశ్లేషణ గొప్ప సమాధానము. శ్రీ రాముని, శ్రీ కృష్ణ భగవానుని లీలలు మీ ద్వారా తెలుసుకుని మేము చాలా ఆనందపడ్డాము. మీకు వందనములు.
@gktechviews2603
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
@ramanaiahpinupolu6489
@ramanaiahpinupolu6489 Жыл бұрын
గరికపాటి వారికి మాత్రమే సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి మనిషి జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
@bhupathidev6266
@bhupathidev6266 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, మీ ప్రవచనాలవలన మన సంప్రదాయాలు ధర్మాలు అన్ని అందరూ తెలుసుకుంటున్నారు . మాజీవితాలకు ఒక పరమార్థం చూపుతున్న మీ పాదాలకు అనేక నమస్కారములు. జై శ్రీరామ్.
@jayaramireddy310
@jayaramireddy310 Жыл бұрын
గురువుగారకి శతకోటి వందనాలు సమాజ హితమే నీకర్తవ్యంగా మీప్రవచనాలు సాగుతున్నందులకు మనఃపూర్వక అభినందనలు
@pragadaeswarrao5176
@pragadaeswarrao5176 Жыл бұрын
గరికిపాటి గారి అభిమానులు అయినందుకు గర్వపడుతున్నాను
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
ఇన్ని అవధానాలు చేసి, ప్రజలకు భారత రామాయణ గాథలు అందలి నీతులు నిత్యము ప్రజలకు తెలిపే గరికిపాటి వారికి ఈ పద్మ శ్రీ పురస్కారం చాలా ఆలస్యముగా ఇచ్చారు అయినా గుర్తించారు చాలా ఆనందంగా వుంది. జై శ్రీ రామ్.
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Жыл бұрын
గురువు గారికి నమస్కరములు, ఈ రోజు ఈ ప్రవచనం విన్న తరువాత, మనస్సు సంతోషంగా ఉంది, నేను ప్రతీ సంవత్సరం నిరు పేద బ్రహ్మనిను బియ్యము, ధాన్యం, కూరగాయలు ఇస్తున్నాను, కానీ మంచి బ్రహ్మాణ్డె ఇవ్వచ్చుకదా అంటున్నారు, కానీ నేను పేద తనాన్ని మాత్రమే,చూస్తాను, కానీ అట్టహాసన్ని చూడ్డం లేదు, ధన్యవాదాలు గురువు గారు
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
🙏🙏🙏
@gmohanrao1466
@gmohanrao1466 Жыл бұрын
గురువుగారు మీకు కోటి కోటి నమస్కారములు మీ ప్రవచనములు వినుటకు ఎంతో అమృతమైనవి.
@malleshmende2368
@malleshmende2368 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం. మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి 🙏
@kbr1812
@kbr1812 8 ай бұрын
Qq
@kbr1812
@kbr1812 8 ай бұрын
❤❤
@geetavattyam9352
@geetavattyam9352 Жыл бұрын
మీరు వయసు లో చిన్న వారు , కావున మీ విద్వత్తు పాండిత్యానికి తలవంచి మనసారా ప్రణమిల్లుతున్నాను ఈశ్వరానుగ్రహం పొందిన సహ్రుదయులు మీరు
@apparaointuri6262
@apparaointuri6262 Жыл бұрын
1
@venkateswarluchukkaluri8811
@venkateswarluchukkaluri8811 Жыл бұрын
​@@apparaointuri6262 very good analysis. Thank you Panditji 😊☺
@maheshG-kk3qr
@maheshG-kk3qr Жыл бұрын
Res Ki no no wat 😝 cy Cy Ki Hu hu hu if
@rajeshsunkari1053
@rajeshsunkari1053 Жыл бұрын
@shivabalakrishnaraorao-dk3pk
@shivabalakrishnaraorao-dk3pk Жыл бұрын
చిన్న వారు ఏంటి
@alooriravinder6913
@alooriravinder6913 Жыл бұрын
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు.మీ పాదపద్మములకు శతసహస్ర కోటి వందనాలు
@sudhakamalam3556
@sudhakamalam3556 Жыл бұрын
ఇంతటి అవకాశం లభించటం చాలా ఆనందదాయకం.నమస్సులు.
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుసు కుంటున్నాము
@user-jr1pj3oj4x
@user-jr1pj3oj4x Жыл бұрын
ఓం శ్రీ గురు పరబ్రహ్మ ణే నమః 🙏👌🤚 విరాట్ పర్వం చదివితే దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, జ్ఞానామృత వర్షం కురియ డం కోసం మాత్రమే నేటికిని మా పల్లెటూళ్ళలో పఠన పాఠనములు చేస్తుంటారు. అనేది సంప్రదాయం. ఇది సదా ప్రవర్తనీయం మీకునమస్కృతులు.🙏👌🤚
@ramalingamurthy6760
@ramalingamurthy6760 11 ай бұрын
ద్రౌపది వ్యభిచారి అని మీరు pravachanamulo ఉత్తగించరు ఎది ఎంతవరకు కరెక్ట్ మీరు మళ్లీ వివరణ ఎవ్వలని కోరుకొంటున్నాను.
@rayudusrinivas8778
@rayudusrinivas8778 6 ай бұрын
కర్ణుడు నిదించ వండిఉండ వచ్చుకాని అతను దుర్మార్గుడు కాదు అనే క్రమములో చెప్పారు కాని గరికపాటి వారు అనలేదు మరొక్కసారి వినగలరు 17:22
@mmmunisekher5189
@mmmunisekher5189 Жыл бұрын
గురువు గారికి నమస్కారం. కర్మ ఫలితం ఎలా ఉంటుందో వివరించుట కు కుంతి గారి వృత్తాంతం వివరణ అత్యద్భుతం. కర్మ ఎంతటి శక్తివంతమైన దో ఈ ఉదాహరణ ను బట్టి చక్కగా అర్థమైంది
@ashagupta7293
@ashagupta7293 Жыл бұрын
గురువుగారికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏
@rangaraomutyala24
@rangaraomutyala24 Жыл бұрын
కలియుగంలో ఆ భగవంతుడిచ్చిన వరం మీరు .
@srinivasgm8134
@srinivasgm8134 9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారి కి పాదాభివందనం మీ ప్రవచనాలు అద్బుతం గురువుగారు...
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 Жыл бұрын
🕉️జయహో సనాతన ఇతిహాస పురాణం - హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🌺✡️🌿🕉️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Chaalaa Baaga cheppaaru.విరాట పర్వము గురించి.గురువు గారికి ప్రణామాలు.
@luckypeddinti
@luckypeddinti Жыл бұрын
Hats off swamy Mee gurinchi enta cheppina Ela cheppina takkuve cheppataniki matalu levu inta chakkaga maku arati pandu volichi natlu cheptunnaru Mee runam teerchukolenidi Meeu sata koti padabhi vandanalu swamy
@babumanda6273
@babumanda6273 Жыл бұрын
Amma Daya ammavaari Daya valana meeru cheppinatluga 🙏 jgnapuuthra nmao namha......meeku shirasa paadabhivandanalu🙏🙏🙏🙏
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@humungous09
@humungous09 10 ай бұрын
వ్యాస భారతం మాత్రమే ప్రామాణికం. గురువుగారికి నమస్తే!
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@bulletbabugowda1086
@bulletbabugowda1086 Жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@shivamajji2614
@shivamajji2614 Жыл бұрын
Sir ..meeru great sir....meeru సమాజం కోసం బ్రతకాలి sir
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
Meeru sadbrahmanulu. Poorva janma sukrutem. Sarasvati putrulu.janma dhanyem. Namaskaramulu.dabbu kaavali, dharma sookshmalu vaddu, e naati ssmaajaaniki.
@v.satwikreddy9367
@v.satwikreddy9367 Жыл бұрын
మీ ప్రవచనాలు వింటే మనసు ఉల్లాసంగా తేలికగా మారుతోంది .
@shruthigottiparthi9996
@shruthigottiparthi9996 Жыл бұрын
Karnudi gurinchi meru cheppina vidhanam naku baga nacchindhi sir gudevooo bava 🙏🙏🙏🙏🙏🙏
@jammalamadakaharagopalakri2563
@jammalamadakaharagopalakri2563 Жыл бұрын
కుంతీ దేవి పాండవులును చంపవద్దని అడగలేదు , కేవలం యుద్ధం ఆపమని మాత్రమే అడిగింది.కావాలంటే భారతం చూడండి.ఈయన తన ఇష్టం వచినట్టు ఒక్కోచోట ఒక్కోరకంగా చెపుతాడు
@ckamalakanth9532
@ckamalakanth9532 Жыл бұрын
అదీ తిక్కన భారతంలో అంటారు. వ్యాస భారతంలో అసలు కుంతి గానీ, కృష్ణుడు గానీ కర్ణుని కలిసి ఏమీ అడిగినట్లు లేదంట. ధర్మసందేహం వొస్తే వాల్మీకి రామాయణం లో చూడమంటారే, మరి భారతం మాత్రం ఏదైనా చూసి చెప్పవొచ్చునా? ఢిల్లీ వద్ద ఉండే హస్తినాపురానికీ, హర్యానా వద్ద ఉండే కురుక్షేత్రానికీ ఎంతదూరమో ఈయనకు తెలీదా? యుద్ధభూమికి ఆడవారు వెళ్ళరన్న ఇంగితమూ ఇక్కడ వర్తిస్తుందే? కొన్ని మంచిమాటలు చెప్తూనే, ఇటువంటి పనికిమాలిన, దారుణమైన " కుంతీ విమర్శ " చెయ్యడం ఘోరం. యాభైల్లో ఉండేవారికి లేని మనోనిబ్బరాన్ని పదహైదు ఏండ్ల బాలిక నుంచీ ఆశించడం అవివేకం. జనవాక్యానికి జడిసి రాముడు ఎట్ల ప్రవర్తించెనో, అట్లే కుంతీ ప్రవర్తించింది. ఈయన కుంతీదేవిని దుయ్యబట్టి, క్రూర కర్ణుని నెత్తికెత్తుకుంటున్నాడు.
@TZONE9999
@TZONE9999 Жыл бұрын
గురువుగారు మీ లోని దేశ భక్తికి దైవ భక్తికి 🙏🙏
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Жыл бұрын
శ్రీ గురువులకు పాదాభివందనాలు
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 3 ай бұрын
🕉️యెండ్ల కాలం వడగాల్పుల్లో, గాలి వాటం లో దారం తెగిన గాలిపటం లాగా వచ్చి పడిన, వాపు ను - బలుపు అని ఊహల్లో ఊగి పోతున్న, పచ్చి అబద్దాల, గారడీ మాటలతో, శుష్క వాగ్దానాలతో,ప్రజలను మభ్య పెట్టె మైండ్ గేమ్ ఆడుతూ, గ్లోబల్ ప్రచారం నకు శ్రీకారం చుట్టిన, ముఖ్యమంత్రి గా బలహీనత చాటుకుంటున్నారు. 🕉️ఈ గోడ మీద పిల్లి వేషాలు వేసే ముఖ్యమంత్రి గారి నాటకాలు ప్రజలకు బాగా తెలుసు. కుహనా ఖాన్ కాంగ్రెస్ పార్టీ కీ, కనీసం ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు. 🕉️అబద్దాలు ప్రచారం తో, తన పదవిని కోల్పోయి పరిస్థితి వచ్చింది. పదవిని కోల్పోతున్న పరిస్థితి లో అసహనం తో రకరకాల TV వారికీ ఇంటర్ వ్యూ ఇస్తూ, తన యొక్క బెల తనాన్ని బయట పెట్టుకొని, నేను ముఖ్యమంత్రి పదవికి పనికిరాను అని చెప్పకనే చెప్పు తున్న పనికిమాలిన గాలి బుడగల ముఖ్యమంత్రి.
@dgangadhar248
@dgangadhar248 10 ай бұрын
స్వామి మీకు పాద నమస్కారములు
@mukundreddy8662
@mukundreddy8662 Жыл бұрын
గరికపాటి వారి ప్రజ్ఞ కు 🙏🙏
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏ధన్యోస్మి 🙏🙏
@ramulukashaboina2119
@ramulukashaboina2119 Жыл бұрын
ధన్యవాదములు guruvugariki
@geethaparimalam
@geethaparimalam 7 ай бұрын
we are so blessed to hear Bharatham from you sir. 🙏
@ramudhamsa2248
@ramudhamsa2248 Жыл бұрын
Om namo srikrishna parabrammanenamha
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 11 ай бұрын
ఆ నాగబాబు గారికి వందనాలు
@rajuesn943
@rajuesn943 Жыл бұрын
Sir,many Namaste to your lotus feet. Hari Krishna.
@lathagudapati1991
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@kanjarladayakar1053
@kanjarladayakar1053 Жыл бұрын
Guruvu garu meru dharmam gurinchi alage kunthi gurinchi chala baga chepparu
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Kunthi gaaru thappu ammmaa karnudu greater than..
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Жыл бұрын
అద్భుత ప్రసంగం 🙏🙏
@rajababurudraraju279
@rajababurudraraju279 Жыл бұрын
గురువు గారికి 🙏
@iertveligandlas.thirupathi424
@iertveligandlas.thirupathi424 Жыл бұрын
Om namah shivaya Om namah shivaya
@venkataraju811
@venkataraju811 Жыл бұрын
Great clarification sir
@nimmadivaralakshmi2784
@nimmadivaralakshmi2784 Жыл бұрын
Great clarification si
@kommanamohanrao1453
@kommanamohanrao1453 23 күн бұрын
.mee lanti vari pravachanalu vine adrustamu kaliginaduku aa srikrushnuni ki antha koti Namaskaralu telupuchunnanu.
@Phani_IND
@Phani_IND 8 ай бұрын
28:32 Great words for Lord Krishna and Draupadi 34:46 6 kalas of day time
@padmajapadmaja3438
@padmajapadmaja3438 Жыл бұрын
Respected sir, you are correct. Very good explanation.
@user-cc6tz3nt6o
@user-cc6tz3nt6o 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః🙏
@ramulukashaboina2119
@ramulukashaboina2119 Жыл бұрын
గురువుగారికి ధన్యవాదములు 🌹🙏🏼🙏🏼🙏🏼
@yadagirip5733
@yadagirip5733 Ай бұрын
sir meeru veeti meeda ne matladandi.. and vere vallu em chepthunnaro vadileyandi... jelous ki pokandi... meeru ide vidam ga continue cheyandi... thank you very much.. meeku runa padi untam.. undali andaru..
@GurugubelliSuryanarayana-uf3ko
@GurugubelliSuryanarayana-uf3ko Жыл бұрын
Chalabaga chepparu meelantivari Valle mana hindudharmamu Inka nilabadindi thanqe sir
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 11 ай бұрын
మీ ప్రవచనాలు... వజ్రాయుదాలు
@sivakumar-hn5zg
@sivakumar-hn5zg Жыл бұрын
Thankyou guruvu gaaru Migatha episodes kuda upload cheyagalaru
@gdsrgalidevara9251
@gdsrgalidevara9251 Жыл бұрын
Today a great day, I clarified my doubt.. 🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@rammohannalubolu9841
@rammohannalubolu9841 Жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు
@vswarnalatha2932
@vswarnalatha2932 7 ай бұрын
Guruvugariki satha koti vandanalu krishna ni dropathi devini dhram Erigi Kapadi nanduku
@radhakrishnamurthymukkamal756
@radhakrishnamurthymukkamal756 Жыл бұрын
Sir:You have done a great sevice to the humanity by revealing this fact, guided by Sri Malladi garu.
@sankarkumar2788
@sankarkumar2788 2 ай бұрын
మూల భారతం కి కొందరు మహాకవులు చేసిన మార్పులు, అవి జరుగుతాయి అని కాదు, అది కూడ కర్ణుడికి పెట్టిన పరీక్ష గా భావించాలి. మహాకవులు తిరుపతి వెంకట కవులు శ్రీ క్రిష్ణ కర్ణ సంవాదం లో ఒక పద్యం లో " ఏ సతి. ।।।।।।।।।। ఆ సతి పెండ్లి యాడును ఆరవ భర్త గా ।।।।।।।।।" అని వ్రాశారు । వీరు వ్రాసిన పద్యాలతో వేల నాటకాలు తెలుగు నాట ప్రదర్శితం అయ్యాయి । నాటకాలనె సినిమాలుగా తీశారు
@sargunasri1376
@sargunasri1376 Жыл бұрын
Super 👌🏻 👍 gurugaroo
@videodavid8504
@videodavid8504 Жыл бұрын
Super sir danam pedalaku danam ivvadam correct Meela mohamatam lekunda evaru cheppaleru
@ksrinivasu3210
@ksrinivasu3210 8 ай бұрын
అద్బుతం
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
@chandramoulib6469
@chandramoulib6469 Жыл бұрын
Guruvu Gariki hrudayapoorvaka padabhi vandanam
@RonankiAnandarao
@RonankiAnandarao 6 ай бұрын
Valuable discussion one should hear it digest 'follow and propagate in my view God sent like these persons toentighten people 🙏🙏🙏🌹💐
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
Wonderful explanation of poor people in all castes.God bless you.
@dharmavarapuramanarao1202
@dharmavarapuramanarao1202 Жыл бұрын
Shri Garikipati guruvu gariki naa padabhi vandanalu.
@muralipasunuri6896
@muralipasunuri6896 Жыл бұрын
Garikapati garu 🙏🙏 mee paadaalaku shatha koti vandanaalu 🙏🌺🙏🌺🙏🌺
@viswanathrao480
@viswanathrao480 Жыл бұрын
Kudos sir You have cleared This content was highlighted in DVS Karna movie by K Venkata kavi I opposed it
@gpadmavathi7690
@gpadmavathi7690 7 ай бұрын
Pathithulu kaaru nee yadala bhakthulu...shanmukhi aangljaneyaraajugaari Padyam Thammunikodukulu sagapaalimmaniri..Aayana Raayabharam padhyaalu Amogh..Guruvugaru
@mohanamodem7393
@mohanamodem7393 Жыл бұрын
Samajaanni melukolupe mata chepparu miku sathakoti vandanalu
@padmadammannapeta4224
@padmadammannapeta4224 6 күн бұрын
Chala daga chepparu gurugaru
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i 7 ай бұрын
Exelent spech swamy
@janakiramayyakoka5082
@janakiramayyakoka5082 Жыл бұрын
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🙏
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
Adanta jaraga valisindey.karnudu arava bhartaga raadu. Adi vishnu maaya.srikrishna paramaatmuni leela andi, garikapaativaaru. Thanks.
@venki5266
@venki5266 9 ай бұрын
గురువు గారికి పాదాభివందనం.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 7 ай бұрын
గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@muralikrishna4367
@muralikrishna4367 Жыл бұрын
Dhanya vadamulu guruvu garu
@ark2450
@ark2450 10 ай бұрын
Garikapati vaari garima voohaateetam ga unnadi 🙏🙏🙏
@npr764
@npr764 7 ай бұрын
ఎంతో పవిత్రులు,ఆదర్శవంతులైన వాళ్ళను పురాణ పురుషులను వాడు,వీడు అనటంలో మీ సంస్కారాన్ని మర్చిపోకూడదు.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 ай бұрын
Very well said Swamy garu, namaskaram
@basireddyvittalreddy3332
@basireddyvittalreddy3332 7 ай бұрын
Superb Preacher ❤
@mudumbavisruth2045
@mudumbavisruth2045 Жыл бұрын
కర్ణుడు 6 వ భర్త గా చేస్తా నని శ్రీ కృష్ణుడు అన్న ట్లు విన్న ది తప్పు అని మంచి అన్వయం చెప్పారు చాలా బాగుంది శ్రీ కృష్ణుడు అంత టి పరమాత్మ అలా యెందుకు చెప్పుతాడు.
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 Жыл бұрын
ఏం, ఎందుకు చెప్పరాదు.అది యుద్ద తంత్రం లో భాగమే. చెప్పలేదనడము బూటకమే ఔతుంది.
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 Жыл бұрын
శ్రీ కృష్ణుడు భగవంతుడే అనుకుంటే అంతటి ఘోర యుద్ధం ను ఎందుకు ఆపలేకపోయాడు?
@nandeeshyadav5834
@nandeeshyadav5834 Жыл бұрын
@@nagarampasulamogili3912 enduku aapali yuddham?
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 Жыл бұрын
​@@nagarampasulamogili3912 మీకు సంస్కృతం లోనూ తెలుగు లోనూ పాండిత్యం ఉన్నట్టుంది . Garikapati వారు వ్యాసుడు రాసిన సంస్కృత భారతము లోని శ్లోకం దాని అన్వయం దానికి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి వ్యాఖ్య చెప్పారు కదా. మీరు చెప్పిన మాటకు సమర్ధవంతంగా జవాబు చెప్పాలి అప్పుడే మీకు విలువ గౌరవం
@bsraru3241
@bsraru3241 Жыл бұрын
Om Sri gurubhyo nama ha
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 Жыл бұрын
అయ్యా గురువు గారూ...ఎంతో సమర్థత ఉండి కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు పొందలేని "అగ్ర వర్ణాలు" కూడా నేడు కర్ణుడివలే అవమానం పొందుతున్నట్లే కదా....
@prudhveeahemmed1046
@prudhveeahemmed1046 3 ай бұрын
Meeks ayana cheppinavi ardham kaledu andi , enka kasta samayam padutundi
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 3 ай бұрын
@@prudhveeahemmed1046 మీకు అర్థమైంది మీరు చెప్తే సరిపోతుంది కదా...
@rameshdokku7066
@rameshdokku7066 2 ай бұрын
😅qmmn
@Ashokbandapalli369
@Ashokbandapalli369 Ай бұрын
పదిశాతం కంటే తక్కువ జనాభా ఉన్న అగ్రవర్ణాల వారు ప్రతి రంగంలోనూ అరవై శాతం కు పైబడి ఉన్నారు, అయినప్పటికీ మీకు బడుగు బలహీన వర్గాల వారి మీదనే మీ ఏడుపు.
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 Ай бұрын
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు , కడవెడైననేమి ఖరము పాలు....
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 Жыл бұрын
Swamy Mee vidyatthuku,jnaaniki Sirassuvanchi,paadaabhivandanam chesthunnaanu🙏
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 42 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 42 МЛН