కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy

  Рет қаралды 375,076

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

24 күн бұрын

🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #Karna #mahabharata #Kalki #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 439
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 21 күн бұрын
కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏
@ASTRALAWAKEN
@ASTRALAWAKEN 21 күн бұрын
👏
@chandrasekhar1138
@chandrasekhar1138 19 күн бұрын
ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు
@ASTRALAWAKEN
@ASTRALAWAKEN 18 күн бұрын
@@chandrasekhar1138 nijalu ento mri chpandi miru
@darkyt4019
@darkyt4019 17 күн бұрын
Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka
@kanewell2404
@kanewell2404 15 күн бұрын
​@@chandrasekhar1138 Arjunude best le bro😂
@pushpareddy4747
@pushpareddy4747 23 күн бұрын
అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 20 күн бұрын
యస్ ఇది ముమ్మాటికీ నిజం
@pvvnagaraju
@pvvnagaraju 19 күн бұрын
🌹🌹🌹🌹🌹🌹
@subhashthadugula7983
@subhashthadugula7983 16 күн бұрын
Avunu S correct nijam
@professorprema.k.4179
@professorprema.k.4179 9 күн бұрын
నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉
@ss11511
@ss11511 6 күн бұрын
Asalu nijalu telusukondi
@shannu3297
@shannu3297 17 күн бұрын
Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥
@user-dl6ho1fi9u
@user-dl6ho1fi9u 12 күн бұрын
Kalki valla na...pichha chadastama...
@GullyTrader
@GullyTrader 7 күн бұрын
😂😂What Came out due to kalki ? He is a person who did every thing for their luxury life, he always want to go complex to live luxury life for that he kidnaped the Heroine. 😂😂 Earning money in bad way is the good thing ?
@user-gv6kf5zh2w
@user-gv6kf5zh2w 12 күн бұрын
Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...
@pakalasubbu1811
@pakalasubbu1811 21 күн бұрын
కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏
@LathasreeSree
@LathasreeSree 20 күн бұрын
Correct
@atchutram9894
@atchutram9894 20 күн бұрын
Vere thalli penchindi ga. Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la. Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu
@satya4716
@satya4716 20 күн бұрын
​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 20 күн бұрын
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 20 күн бұрын
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@sankarkumar2788
@sankarkumar2788 19 күн бұрын
గురువు గారు, ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి. వాటిలో కర్ణుడు కూడ. మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి, తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం, అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును ఇది సినిమాల తప్పు కాదు, వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే, ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే, తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు. తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం. నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 18 күн бұрын
లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా
@sankarkumar2788
@sankarkumar2788 18 күн бұрын
@@srinivasasastrychallapalli4845 లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది. ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు. వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి. మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు. తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.
@sankarkumar2788
@sankarkumar2788 18 күн бұрын
@@srinivasasastrychallapalli4845 వున్నది
@ramarajuborukati1340
@ramarajuborukati1340 11 күн бұрын
Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే
@ramarajuborukati1340
@ramarajuborukati1340 11 күн бұрын
​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే
@sarathchandramnv3234
@sarathchandramnv3234 23 күн бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@user-tr5zg9mn1o
@user-tr5zg9mn1o 17 күн бұрын
Karna is the greatest king in Maha Bharatha.
@surikumar4661
@surikumar4661 15 күн бұрын
Karna is grey character
@vinodkiran4685
@vinodkiran4685 10 күн бұрын
Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂
@zahir7108
@zahir7108 5 күн бұрын
@@vinodkiran4685karna has every single right to become grey char
@vinodkiran4685
@vinodkiran4685 5 күн бұрын
@@zahir7108 what's right did he got to call a dharmic women as whore? What rights he hold to kill a naive young boy in a war that too killed a young boy brutally without following rules and killed unethically and illegally ha? What rights he had to follow adharm and unethical path in mahabharatha
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 23 күн бұрын
Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar
@aswathakumarnr6909
@aswathakumarnr6909 23 күн бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
@janagamaparameshwari4879
@janagamaparameshwari4879 8 күн бұрын
Thanks guruvu garu...arjun gari gurinchi chala bhaga chepparu
@jallijalli7228
@jallijalli7228 21 күн бұрын
గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏
@lakshmisaladi3071
@lakshmisaladi3071 23 күн бұрын
💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 11 күн бұрын
ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖
@VSaidaiha
@VSaidaiha 23 күн бұрын
Om. Gurubyo. NamAha
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 10 күн бұрын
Hero కర్ణుడే
@phanindhravikranth4242
@phanindhravikranth4242 15 күн бұрын
Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏 Me dhyryam maku chala mukyam
@mrenukamrenuka7579
@mrenukamrenuka7579 17 күн бұрын
Guruvu gariki padhabivandhanalu👏🙏
@JackSon-ey1cr
@JackSon-ey1cr 23 күн бұрын
🙏🙏🙏
@ajmultipletrader
@ajmultipletrader 15 күн бұрын
Super ❤
@user-tn3pr3nr3i
@user-tn3pr3nr3i 22 күн бұрын
🎉guruvugaruki nahmaskarm
@saiteja-rn7ts
@saiteja-rn7ts 14 күн бұрын
Great sir ❤
@somethingspecial9506
@somethingspecial9506 16 күн бұрын
Iam Big Fan Of Karna🎉🎉🎉🎉
@Mrcommonman510
@Mrcommonman510 15 күн бұрын
Adukku thinu 😂😅😅😅
@prameelapotlakayala5366
@prameelapotlakayala5366 23 күн бұрын
Really... Great.. Rightly identified...
@babukuralla3106
@babukuralla3106 22 күн бұрын
Om nama sivaya
@suryakarna1433
@suryakarna1433 7 күн бұрын
I am big fan a karna my god karna❤
@sreenivasbhupanapadu2874
@sreenivasbhupanapadu2874 17 күн бұрын
Sir, Your Great sir
@VVN_Vlogs
@VVN_Vlogs 23 күн бұрын
🙏🙏🙏🙏
@saikumarpulipati2171
@saikumarpulipati2171 23 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@keshavgowda4785
@keshavgowda4785 23 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 17 күн бұрын
Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.
@yvsiddartha7554
@yvsiddartha7554 4 күн бұрын
Oho Ala ardam ainda??!!!! Garikapati garu 25mins cheppindi. Yeha yentha cheppina vinakapothe, vinnadi ardam cheskolekapothe yem labham
@ripchandu1476
@ripchandu1476 16 күн бұрын
Karna 🙏🙏
@munisankar9690
@munisankar9690 23 күн бұрын
Om Namah Sivaaya
@sree2514
@sree2514 8 күн бұрын
😅gr2😂g
@kvsubramanyam8250
@kvsubramanyam8250 10 күн бұрын
నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.
@kvsubramanyam8250
@kvsubramanyam8250 10 күн бұрын
నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,
@azithpasha2923
@azithpasha2923 12 күн бұрын
Super sir
@Kumarc7o
@Kumarc7o 23 күн бұрын
@chintoovlogs
@chintoovlogs 5 күн бұрын
Great words 🎉
@SmilingDreamCatcher-zp4rt
@SmilingDreamCatcher-zp4rt 13 күн бұрын
భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు
@mkgamingff2267
@mkgamingff2267 10 күн бұрын
నిజమే అన్ని చోట్లా పరాజయాలే
@Nithinnavath
@Nithinnavath 10 күн бұрын
​@@mkgamingff2267😂😂😂
@venkateshvenky9019
@venkateshvenky9019 8 күн бұрын
Kalalu kanali but kathalu dengoddhu
@sreebvrit6998
@sreebvrit6998 Күн бұрын
ముందు భారతం చదువు బ్రో
@maruthi5540
@maruthi5540 10 күн бұрын
😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు
@yvsiddartha7554
@yvsiddartha7554 4 күн бұрын
Karnudu mahanubhavudu Kante takkuva. Adharmam, dhusta alochana, durahankari.
@joshari112
@joshari112 11 күн бұрын
Guruvu garu e video lo chala side track Loki nettey content chepparu
@chakravathivalluri4517
@chakravathivalluri4517 17 күн бұрын
Namaskaram🙏🙏🙏
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 14 күн бұрын
Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.
@karanikesh6819
@karanikesh6819 19 күн бұрын
Krishna is the best anytime 🔥
@Chris-yl7ky
@Chris-yl7ky 13 күн бұрын
20:56 show time start’s here 😅
@ak4926
@ak4926 23 күн бұрын
🚩🚩🚩🚩
@theboys.s
@theboys.s 22 күн бұрын
కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤
@user-mu1oy2cj6v
@user-mu1oy2cj6v 21 күн бұрын
Ore arripuka chala cheddavaduraa
@its_me_hemanth_27
@its_me_hemanth_27 21 күн бұрын
Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro
@maheshrasala
@maheshrasala 21 күн бұрын
Karna is main Villan...without reading original BHARATA don't claim
@RajKumar-hx3ym
@RajKumar-hx3ym 20 күн бұрын
No.1 chedda vadu vade baratam lo telsusko
@PavankumarGullapalli
@PavankumarGullapalli 20 күн бұрын
​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk
@srinuyadhav8797
@srinuyadhav8797 7 күн бұрын
Om Shree Matre Namaha
@sramanaidu1646
@sramanaidu1646 23 күн бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ajaybabu9388
@ajaybabu9388 18 күн бұрын
🙏👏
@comedykingdom8113
@comedykingdom8113 17 күн бұрын
Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂
@srikanthjagannadham487
@srikanthjagannadham487 10 күн бұрын
❤ j karna
@worldofsravan
@worldofsravan 19 күн бұрын
Jai karna
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 23 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@user-rx1ut1hf2k
@user-rx1ut1hf2k 16 күн бұрын
💯🙏👏👏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 21 күн бұрын
Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤
@kiranchitti5270
@kiranchitti5270 11 күн бұрын
బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....
@begarigangadhar2000
@begarigangadhar2000 7 күн бұрын
Arey Hawley Jai Karnaa .....😂😂😂😂
@ESrinuvasrao
@ESrinuvasrao 3 сағат бұрын
🙏😌👌
@babubangaru6442
@babubangaru6442 16 күн бұрын
Garikipati gari prasangalanu migata desabhashala loki tarjuma cheste desa prajalandariki entho melu jaruguthundi. Eyaniki kaneesam Padma Vibhushana ivvali.
@baleeswargajula7242
@baleeswargajula7242 10 күн бұрын
Sathakoti namaskaralu
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 23 күн бұрын
❤❤❤❤❤❤
@kampellyrajkumar5717
@kampellyrajkumar5717 9 күн бұрын
Jai karna maharaja❤
@maheshfollowing
@maheshfollowing 13 күн бұрын
🙏
@saikrishna-se9hs
@saikrishna-se9hs 22 күн бұрын
🙏🙏🙏🙏🙏
@deeepeeee
@deeepeeee 22 күн бұрын
🙏🏻🕉️🥰
@user-sm4dw7ju9p
@user-sm4dw7ju9p 8 күн бұрын
Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏
@ss11511
@ss11511 8 күн бұрын
Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏
@user-sm4dw7ju9p
@user-sm4dw7ju9p 8 күн бұрын
@@ss11511 nanduri srinivas gaaru alluri sitaramaraju gaari gurinchi chrppinappudu vinnanu andi. Karnudu,arjunudu and also kunti characters kuda definitely vintaanu, thanks 🙏 andi
@ummadinagarjunareddy9848
@ummadinagarjunareddy9848 11 күн бұрын
Nijame guruvu garu Nenu chinnappati nunchi paper chadivanu Rajakiyalanu baga avaposhana pattanu
@user-zt8zw4pf9i
@user-zt8zw4pf9i 10 күн бұрын
గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు అది కూడా చనిపోతానని తెల్సికుడ మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ జై శ్రీ కృష్ణ
@chandrakalanayana7323
@chandrakalanayana7323 5 күн бұрын
Karudu kavacham kundalalu baduluga sakhti ane astram pondaadu gamaninchu
@rajeshchanti5754
@rajeshchanti5754 4 күн бұрын
Guruvu garu cheppindi kuda ade sir, it was a great thing that Karna did but aa okka daanne base cheskoni daana karnudu ani birudu ivvakkarledu ani cheptunnaru
@user-jk6zh3rf1c
@user-jk6zh3rf1c 12 күн бұрын
supar supar
@VijayawadaRealEstateEmployeeJH
@VijayawadaRealEstateEmployeeJH 20 күн бұрын
Nice Sir
@krishnaa254
@krishnaa254 3 күн бұрын
అర్జునుడు is గ్రేట్
@udaymanchu7702
@udaymanchu7702 4 күн бұрын
Fan of KARNA 🔥
@KarunD-hb4ib
@KarunD-hb4ib 15 күн бұрын
MAa devudu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 14 күн бұрын
praapanchakam, aadhyatmikam samantaram ga vriddhi ayitheney saraina development jarugutundi.rendinti lonu ye okkati lopinchina apajayamey.
@sanamnageswararao8648
@sanamnageswararao8648 21 күн бұрын
PRESENT CASTIJAM MORE INDIA
@KarunD-hb4ib
@KarunD-hb4ib 15 күн бұрын
Ok yes
@vnagabhushanam18
@vnagabhushanam18 19 күн бұрын
KARNUDU , MAHABHARATHA NI KI SHIRASSU VANTIVADANI , YENTHO MANDHI MAHANUBHAVULU, KAVULU PRSAMSINCHARU.
@harivaraprasad9733
@harivaraprasad9733 17 күн бұрын
Orijinal Mahabarathamulo Kunthi Pandavulu Pranamulu Kosam Adagaledhukadha
@Samantha-t6i
@Samantha-t6i 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 17 күн бұрын
Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
@ralipaidiraju1808
@ralipaidiraju1808 16 күн бұрын
My 5god karna favorite
@ss11511
@ss11511 8 күн бұрын
Garikapati gari meeda unna gauravam poindi starting few minutes lo...😢
@kavipurapubalakrishna6246
@kavipurapubalakrishna6246 14 күн бұрын
Kalki cinema effect Garikapati gari vishleshana marindi
@bhupathiraju6373
@bhupathiraju6373 20 күн бұрын
మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.
@prasadvirat8407
@prasadvirat8407 12 күн бұрын
Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu
@Anoop2898
@Anoop2898 11 күн бұрын
​@@prasadvirat8407 Mitra Dharmam🎉
@anildollarmart
@anildollarmart 14 күн бұрын
Sir, oka video lo mure amnaru, karnudu ki dhakkavalasimdhi dhakki vumte - karnudu lanti virudu leru annaru ga
@pvdj100
@pvdj100 16 күн бұрын
There is a place called karnal in Haryana,that city is formed in the very name of karna,karna is very much revered there,it shows that karna is worthy to be praised and respected,as no place is named after any of the kauravas and none of them are respected like that of karna,i think karna has maintained his sanity ,though he was on kauravas side
@ummadinagarjunareddy9848
@ummadinagarjunareddy9848 11 күн бұрын
Meru chebutunte Vibration vastundhi guruvu garu
@prabha685
@prabha685 11 күн бұрын
Meeru super sir bharatham motham keisnude chesadu yadameda veskuni chavalani
@nagabramham9727
@nagabramham9727 23 күн бұрын
🙏🏼🤯❤️🚩
@geethamadhuri4.033
@geethamadhuri4.033 15 күн бұрын
😮😮😮
@shivapulsam8045
@shivapulsam8045 22 күн бұрын
Jai arjuna..
@manojrebal438
@manojrebal438 16 күн бұрын
Jai Surya Putra karna 💥🤙🏻🗿
@myerriswamy3402
@myerriswamy3402 17 күн бұрын
కోటి విద్యలు కూటి కొరకే అన్న మాట మీకే దక్కుతుంది 🤣🤣🤣🤣
@ss11511
@ss11511 10 күн бұрын
Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏
@SriRam-ri5si
@SriRam-ri5si 21 күн бұрын
Adhe sir nenu valaki chpthuna legisthe bhagavatham lo karnudu odipoyaru odipoyaru antunaru avunu karnudu odipoyaru kani maku nachadu endhuku nachado telusukondi frist karnudu thapu chesadu ina nachadu karanam athaniki una paristhithulu ...vala
@venutiggu6291
@venutiggu6291 20 күн бұрын
Dharmam patinchaledu adokate thappu
@mantripragadaashok
@mantripragadaashok 23 күн бұрын
Karna kalki
@binnurimurthy734
@binnurimurthy734 9 күн бұрын
కర్ణుడికి గుడి వుంటే బాగుండేది
@user-kh7gy7ux7n
@user-kh7gy7ux7n 6 күн бұрын
Nuvu kattivu bro
@mrbalu7960
@mrbalu7960 4 күн бұрын
Land chudu bro nirmiddham
@user-pl5nr7sp7t
@user-pl5nr7sp7t Күн бұрын
​@@user-kh7gy7ux7ni❤ karna but beeshma pitha maha gariki kattali gudi..
@msanthosh007
@msanthosh007 18 күн бұрын
ప్రేమ ఉంది కనుకనే పెట్టెలో వదిలింది
@kmadhavarao7112
@kmadhavarao7112 15 күн бұрын
అందుకనే నకుల సహదేవులను భీముని ధర్మరాజుని చంపకుండా వదిలింది
@puliraja4801
@puliraja4801 15 күн бұрын
నేటి తల్లులు ప్రేమగా చెత్తకుప్పలో వదిలినట్లు
@user-tw9wz4bt5w
@user-tw9wz4bt5w 10 күн бұрын
Karna topic chepavalasi vaste Ede vidam ga cheptra sir. Anta bad position lo kuda include without guru Tanani tanu prove chesukukunadu. Miru anta burdens anubhavinchara? But he is one of our topic. why sir? He is not bad His situation bad. But he is historical hero. But our life we have all family. With extra package. Compare we and karna with remaining persons with with with situation. Sir. He is real legend. Miku one cro Appu unte naku one thousand evagalara? Naku 100000 crores unte nenu 10000 rupees evtam naku pedda vishayama? Nenu present generation kabati evalenu. But e generation ayina Manchi, chedu rendu unnayi. He is my hero First my hero siva 2 nd hanuman 3 rd karna Mi speeches ante chala estam naku. But story and incident ni bati character ni marchakandi sir. Please check with topic of karna in your speeches to greatness of karna sir
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 19 күн бұрын
రథం ఎత్తుతూ బాణాలు వేస్తున్నాడు కర్ణుడు.అంతే యుద్ధంలోనే ఉన్నాడు.వ్యాస భారతంలో ఉంది
@venkateshvenky9019
@venkateshvenky9019 8 күн бұрын
Half knowledge people's: sympathy karna was Hero Vyasa mahabaratham says: undefeated Arjuna was hero
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 13 күн бұрын
welldone🎉sri GariKaPati god* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZfaq channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@govinduboru3476
@govinduboru3476 12 күн бұрын
ఎవరికైనా అన్యాయం జరిగితే అది నిలదీసి అడగడం తప్పు కాదు కదా మరి కర్ణుడు చేసిన తప్పేమి
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН