No video

గరుడ పురాణం Part-6 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech

  Рет қаралды 105,729

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అని భరోసా ఇచ్చే ఆసక్తికరమైన కథ.
వరంగల్ - హన్మకొండలో P R Reddy ఫంక్షన్ హాలులో ప్రశాంతి గారు మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "గరుడ పురాణం" పై ప్రసంగ లహరిలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #garudapuranam #garudapurana #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 75
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 5 ай бұрын
మీవంటి మహానుభావుల ప్రవచనం విని ఆస్వాదించడానికి నాకీ ఫోనే ఆధారం.నన్ను క్షమించండి గురువుగారూ
@shivashakti33
@shivashakti33 5 ай бұрын
గురువుగారు చెప్పింది మీకు కాదు phone addiction వాళ్లకి
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 4 ай бұрын
😂😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏👏👏👏 నవ్యడానికి తప్పట్లు కొట్టడానికే టైం చరిపోయింది ఆరోజుల్లో కధలు చెప్పితే కానీ అన్నం తినేవారు కాదు పిల్లలు ఈ రోజుల్లో అన్నం తినేటప్పుడు మాట్లాడకు అని గచిరి పోన్ రాగానే చేతులు ఎండే వరకు మాట్లాడుతూనే ఉంటారు నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@sav3nad
@sav3nad 4 ай бұрын
Thappatlenti? Chappatlaaaa?
@srirambhattaram8862
@srirambhattaram8862 5 ай бұрын
ఫోన్ కి అతుక్కొని ఉండే పిల్లలను చూస్తే అర్థమవుతుంది మానవుడు ఎంత వికారమైన ప్రగతి సాధించాడు అని ఈ మహమ్మారి ప్రపంచం అంతా వ్యాపించింది 😢
@keshavgowda4785
@keshavgowda4785 5 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
@gajendruduveerapaneni8175
@gajendruduveerapaneni8175 18 күн бұрын
4:16 వాస్తవాలను వివరించడంలో మీ వివరణ అసాధారణమైనది
@manojprabha8853
@manojprabha8853 5 ай бұрын
త్యాగం మరియు జ్ఞానం ప్రపంచానికి అవసరం లేనట్లుగా మారింది గురువు గారు 🙏🙏🙏
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు ఇలాంటి ప్రసంగాలు ఎన్ని చెప్పినా ప్రజలు మారరు నాతో సహా ఈరోజు విని రేపటికల్లా మర్చిపోతారు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
@aswathakumarnr6909
@aswathakumarnr6909 4 ай бұрын
నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామనిర్మలం I భజామి నారాయణ తత్వమవ్యయమ్ కరోమి నారాయణ పూజనం సదా ॥ 🙏🙏🙏🙏🙏
@vijjisainiharika842
@vijjisainiharika842 4 ай бұрын
గురువు గారికి శతకోటి పాధాభి వందనములు 🙏🙏🙏🙏
@mvrmurtimukkavilli5427
@mvrmurtimukkavilli5427 Ай бұрын
Profound knowledge is reflected in every video. Unique scholar
@vineethtvs
@vineethtvs 4 ай бұрын
🌼 ఓం నమో వేంకటేశాయ 🌼
@subhash7588
@subhash7588 2 ай бұрын
గురువు గారికి నమస్కారములు .
@FastPaced_Dreamer
@FastPaced_Dreamer 4 ай бұрын
Life changing message for me thank you 🙏🙏🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 5 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🪷🙏🏻🙏🏻
@aswathakumarnr6909
@aswathakumarnr6909 4 ай бұрын
అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభయేత్ 🙏🙏🙏
@sarathchandramnv3234
@sarathchandramnv3234 5 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@kukunururamyareddy2132
@kukunururamyareddy2132 4 ай бұрын
Omnamasivaya
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 4 ай бұрын
👏👏👏👏👏👏👏😂😂😂😂😂😂😂😂 మనిషి మరణం తర్వాత ఏడవటం సహజం నేను ఎంత మంది మరణించనా సహాయం చేస్తూ ఏడిచేదాన్ని మా వారు ఐద్రాభాద్ లో మరణించారు భాష తెలుగు అయినా ఊరుకి కొత్త ఏం చేయాలి అని ఆందోళన ఊరు నుండి చుట్టాలు వచ్చే వరకు ఏం చేయాలి ఏద ఎక్కుడ ఏమి తెలియని పరిస్థితిలో ఆ చుట్టుపక్కల అందరూ కలిసి నాకు అండగా నిలిచారు మేము ఎక్కడ ఎవరు మరణించిన నేను మావారు కలిసి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సహాయపడేవాళ్లం ఆ భగవంతుడు అనుగ్రహం ఏం చేయాలి అని తెలియని మాకు అక్కడ ఉన్న మనుషుల సహాయం అని చెప్పలేని ఆనందం కొంతమంది ఊరు నుండి వచ్చారు అన్ని సవ్యంగా జరిగి పోయాయి కాని నాకు ఏడపే రాలేదు ఈరోజు వరకు భాధ ఆందోళన ఉంటూనే ఉంది ఈ ప్రవచనం దోరగా మనసు కుదుట పడింది అందుకే మిమ్మల్ని శివుడుగా భావించాను నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@gundamurali4939
@gundamurali4939 5 ай бұрын
ఓం నమశివయ నమః
@user-gu7tt1qi6g
@user-gu7tt1qi6g 4 ай бұрын
🙏 గురుగారు కి పదవీవాదనలు 🙏
@lakshmisaladi3071
@lakshmisaladi3071 5 ай бұрын
💞🌺🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺💞
@sathyappas8984
@sathyappas8984 4 ай бұрын
Om ananthayanamaha adisheshayanamaha omgarudayanamaha om nandeeswarayanamaha
@sangambalraj9869
@sangambalraj9869 5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@RamdharmarakshanaTv
@RamdharmarakshanaTv 5 ай бұрын
Jai SriRam Jai garuda puranamu 🎉❤
@kirankondamidi1942
@kirankondamidi1942 4 ай бұрын
Super guruvu garu🌸🌺🌻🌹🌷🌼💐
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 5 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
@munisankar9690
@munisankar9690 5 ай бұрын
Om Namah Sivaaya
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 4 ай бұрын
నమస్తే గురువు గారు
@dwarakanadh5299
@dwarakanadh5299 4 ай бұрын
🙏🌷🙏
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@hemalathakota3096
@hemalathakota3096 4 ай бұрын
Om namo Narayanaya 👌🙏
@sathyappas8984
@sathyappas8984 4 ай бұрын
Om sai ram
@sathyappas8984
@sathyappas8984 4 ай бұрын
Om namaha shivaya
@balajinandam6349
@balajinandam6349 4 ай бұрын
Namaskaram guruvugaru
@vasanthisomavarapu2567
@vasanthisomavarapu2567 4 ай бұрын
Ome namahshivaya 🙏🏼🙏🏼🙏🏼
@maaruthiparnapalli9941
@maaruthiparnapalli9941 4 ай бұрын
Gurubhyonamaha
@mynenisushma6786
@mynenisushma6786 5 ай бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
@cherukurivsnmurthy9179
@cherukurivsnmurthy9179 5 ай бұрын
Sri gurubyonnamaha❤
@operation50-oldisgold6
@operation50-oldisgold6 4 ай бұрын
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@kallaappalasuri6107
@kallaappalasuri6107 4 ай бұрын
Om namah shivay om namah shivay
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 5 ай бұрын
Jai Srimannarayana 🙏
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 5 ай бұрын
నువ్వు ఇలాగ కటింగ్లు చేసి వీడియో పెడతా ఉంటే బుర్రకు ఎక్కడం లేదు ఫుల్ ప్రసంగం స్పీచ్ పెట్ట స్వామి
@nithyavenky9820
@nithyavenky9820 4 ай бұрын
🙏🙏
@tiruparisridevi3619
@tiruparisridevi3619 4 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 5 ай бұрын
❤❤❤❤❤❤
@gunakalasreedhararao1052
@gunakalasreedhararao1052 5 ай бұрын
గురువుగారు నమస్తే. ఇప్పుడు చాలామంది ఉన్నారు.... 🙏🏼
@gunakalasreedhararao1052
@gunakalasreedhararao1052 5 ай бұрын
కాకులని చంపేవాళ్ళు
@sripadaramadevi8987
@sripadaramadevi8987 4 ай бұрын
💐🙏🙏🙏💐
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 4 ай бұрын
🎉🎉🎉🎉🎉
@nnrao1836
@nnrao1836 4 ай бұрын
WHA TEĹLING BY GARIKIPATI IS TRUE AND REALITIES
@geetaneelapparamthirth2410
@geetaneelapparamthirth2410 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@chiranjeeviraopasupuleti9107
@chiranjeeviraopasupuleti9107 4 ай бұрын
Sathssangamam. (Good gathering).
@indirapriyadarshini7298
@indirapriyadarshini7298 4 ай бұрын
Next part please
@jothshivakrishna8641
@jothshivakrishna8641 4 ай бұрын
Mahanubabudu
@nagabramham9727
@nagabramham9727 5 ай бұрын
15:56 🙏🏼🙏🏼🙏🏼👌🏼
@bandijayaram4171
@bandijayaram4171 5 ай бұрын
Panakamu lo pudakala pravchanamu madylo jaganasurudu ravadama?
@prasanthkamatam5696
@prasanthkamatam5696 5 ай бұрын
🙏🙏🙏🙏
@indiradekottakki1393
@indiradekottakki1393 5 ай бұрын
Telugu.ciñimaalu
@lollasarvani449
@lollasarvani449 5 ай бұрын
Kakulu tine vallu unnaru guruvu garu ma chinnapudu undeluto kakini kotti chanpevaru oka tega varu
@desusivaprasadarao9460
@desusivaprasadarao9460 4 ай бұрын
Om namo narayana narasimharao garu mana vallu devidi photos ni temples bayate pedutunaru intlo pooja chestunna photos brekege aynaye colour poyina photos templeslo bayata road meedha chettu kindha padestinaru dayachesi meeru a photos ni emicheyalo chepithey marataru
@MAHI-ro9tk
@MAHI-ro9tk 5 ай бұрын
Kharagpur di yepudu odultadu
@jaideep603
@jaideep603 4 ай бұрын
24.29'
@lollasarvani449
@lollasarvani449 5 ай бұрын
Endrudu pamuluki amrutam evvoddu ante garukmandudu emannaru cheppandi
@snehapriya6162
@snehapriya6162 5 ай бұрын
Namaskaram guruvugaru.. I have a doubt regarding chitrangadhudu death.. In a book called bheeshma pitamaha, it was mentioned chitranghadudu fight a war with a gandarva named chitranghadhudu for 3 years which was provoked by that gandhava just for having same name.. How silly it is.. Is it true just for having same name they fight for 3 years and died??
@user-xw4qe7uu4w
@user-xw4qe7uu4w 5 ай бұрын
cast కాకుండా జాతి అనిఉంటే బాగుండేది, పక్షి జాతి, మనిషి జాతి
@shivashakti33
@shivashakti33 5 ай бұрын
ముందు కులం నశించాలి తర్వాత మతం ఇంకా తర్వాత జాతి......
@pavanreddy7411
@pavanreddy7411 4 ай бұрын
Hi
@whitescorpio4966
@whitescorpio4966 5 ай бұрын
అయ్యో🦻 Voice క్లియర్ గా లేదు 📢💤ప్చ్
@vasumathibellamkonda9780
@vasumathibellamkonda9780 5 ай бұрын
🎉🎉🎉👃👃👃
@bhairimaruthivenkatasubrah6895
@bhairimaruthivenkatasubrah6895 4 ай бұрын
గురువు గారూ! పనికిమాలిన విషయాలు చెప్పడం తగ్గించి శాస్త్రవిషయాలు చెప్పండి. ఎందుకా సుత్తి. మీ ఉపన్యాసము ఎక్కువ సేపు సుత్తిలోనే గడిచిపోతుందండీ! మీ ఉపన్యాసాలు మీరు ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత విషయం ఉందో.
@riokobeforever3398
@riokobeforever3398 5 ай бұрын
Oka Shahasraavaadhani em matladalo chepali ani ikkada evarikanna unte idhi haasyaspadam... Prati okkadu comment pettala?? Manchi tisuko mithrama.. Migathadhi Durga maa ki vadiley... Anduke ayyana last lo shivaarpanam antaru... Little knowledge tho comments pettodhu please
@yeeravenkatesh8469
@yeeravenkatesh8469 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mahendraprasadkasturi2863
@mahendraprasadkasturi2863 5 ай бұрын
🙏🙏🙏🙏
గరుడ పురాణం Part-7 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
32:46
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 327 М.
Devi Aparadha Kshama Stotram | Part #6 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
18:10
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,7 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 8 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 98 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
కర్మ సిద్ధాంతం Part-1 | Karma Siddhantam | Garikapati Latest Speech
38:02
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 40 М.
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН