No video

పెళ్లి ఆలస్యం అయితే ఒక్కసారి వినండి Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021

  Рет қаралды 880,588

Sri Guru Bakthi TV

Sri Guru Bakthi TV

Күн бұрын

Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021
#Chaganti​ Koteswara Rao speeches sri chaganti pravachanam is an Indian scholar known for his discourses in Sanathana Dharma.chaganti koteswara rao speeches A reader of spiritual Chaganti pravachanalu pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches sri chaganti koteswara rao speeches latest his discourses chaganti koteswara rao pravachanam chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao sri chaganti koteswara rao speeches
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
chaganti latest speeches 2020 Sri chaganri koteswara rao pravachanam lates sri chaganti koteswara rao speeches lates 2020
#srichaganti​ #chagantikoteswararao​ #chagantikoteswararaopravachanamlatest​ #chagantikoteswararaospeeches​ #chagantipravachanalu​ #chagantipravachanam​ #srichagantikoteswararao​ #chagantikoteswararao​#todaypravachanam​#latestpravachanam​

Пікірлер: 465
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 жыл бұрын
వివాహం చాలా ముఖ్యమైన అంశం అంటారు. ప్రతీ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగి భర్తగా కావాలి. లేదా ప్రయివేట్ sector లో ఎక్కువ జీతం తెచ్చుకునేవాడు కావాలి. తక్కువ జీతం వచ్చేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇవన్నీ ఎవడు ఆలోచించడు. పశువుల్లో ఎద్దులు పొలం దున్నుతాయి. ఆవులు కేవలం పశువులశాలల్లో ఉండి పాలు ఇస్తాయి. వాటికి సాధ్యపడినట్లు మనుషులకు సాధ్యం కాదు కదా. చాలా సులభంగా పెళ్ళి ఎప్పుడు??? లేదా పెళ్ళి చేసుకోకపోతే జరిగే అనర్ధాలు అని సోది కబుర్లు చెప్తారు. ఎందుకండీ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు చెప్పే సూక్తులు విని మానసిక ఆందోళన చెందటం తప్ప ఏం ఉపయోగం ఉండదు. కులాంతర వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సహించరు. పోనీ అదే కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అంటే ఎవరూ పిల్లనివ్వరు
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
Spr naa పరిస్తితి ade ఇపుడు
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 жыл бұрын
@@vnrfacts9575 కులాంతర వివాహాల వల్ల కొంత పరిష్కారం ఉంటుంది, కానీ మన సమాజం, కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అనేటట్లుగా ఉంది. మన వ్యవస్థలో కరోనా కన్నా పెద్ద రోగం ఏంటంటే ఎవరి మానాన వాడిని స్వేచ్ఛగా తిరగనివ్వకపోవటమే.
@bharathpendyala233
@bharathpendyala233 3 жыл бұрын
Be cool em pattinchukodhu..antha sodhi akkada cheppedanta
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 жыл бұрын
@@bharathpendyala233నిజమేనండి.....
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
@@pavankumarkimmi512 chala correct chepparu.mana India lo anthe palleturu lalo aithe mari yeppudu pakkana valla jivitham midha padi yedavdame, job job job,adi vcahaka pelli pelli pelli,adi ayyaka pillalu pillalu pillu saav dobbitharu manushulani prashanthamga bathakanivvaru
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 2 ай бұрын
Sodhi....bagane chepparu.....Naku salary 25,000/- ....eerojullo prathi Vankara guntakee. Software ,20,00,000 PACKAGE....KAAVALI.. EMI CHEYALI BABU ???
@karuna9470
@karuna9470 3 жыл бұрын
Konni situation valla marriage kaadu..mana thalaraatha ala raasi undhi ani silent ga undadam thappa inkem cheyalem...parents ni chusukuntu ee life ki idhi chaalu ani bhadha padakunda happy undali..that's it..
@knagarajugoud4724
@knagarajugoud4724 3 жыл бұрын
Yes Hiii
@nspavan6850
@nspavan6850 2 жыл бұрын
i love you sodara, pelli ye jeevitham anukuntaru janalu, antha kantey ekkuvaga alochinchalsina vi kuda vuntayi
@satyanarayana1739
@satyanarayana1739 Жыл бұрын
Chala kastam Andi life matram nijamga, a bada pelli kanivarike ardam avuthundi
@billibabittasreeya.25
@billibabittasreeya.25 Жыл бұрын
👏👏👏
@satieshsatiesh3129
@satieshsatiesh3129 Жыл бұрын
​@@billibabittasreeya.25hi
@gudlasuresh5503
@gudlasuresh5503 3 ай бұрын
అన్ని అర్హతలు ఉండి కూడా ఈ రోజుల్లో మంచి వారిని నమ్మరు ఈ లోకం అదే చెడ్డవాన్ని నమ్ముతారు ఈ సమాజం కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తి నమ్మరు ఈ సమాజం
@MuniIndu
@MuniIndu 2 ай бұрын
Alallallalalala
@MuniIndu
@MuniIndu 2 ай бұрын
Alalalall
@MuniIndu
@MuniIndu 2 ай бұрын
Alalalalalallalalalalal
@toondlavinayakrao440
@toondlavinayakrao440 11 ай бұрын
శ్రీ గురుభ్యో్నమః 🙏 మంచి విషయము సెలవిచ్చారు..సంతొషం.. ఆడపిల్లల్లో మార్పు రావాలిసిన అవసరం ఉన్నది! వారు స్వతః గా విశాల హృదయం కలవారే.. కానీ అన్నీ డబ్బు తో నే చేకూరు తాయి అనే భ్రమ ను విడచి కొద్దిగ మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు.. ప్రేమ అనురాగం ఆత్మీయత అభిమానం ఆపేక్ష అంతః కరణ.. సేవా భావం తో ముందుకు వస్తె వివాహాలు టక టక అయి పోయి గురువు గారు చెప్పిన మంచి మాటలు.. కార్య రూపం దాలుస్తాయి అనీ నా అభిప్రాయం.. ఆడ పిల్లలకు సగౌరవంగా వినమ్ర హస్తాలతో మనస్ఫూర్తిగా... వారికి విన్నపం... శుభం శుభం శుభం...
@theegalasanjeevgoud7115
@theegalasanjeevgoud7115 Жыл бұрын
ఒకప్పుడు అబ్బాయి మంచి వాడు అయితే పిల్లనిచ్చేవారు ..తరువాత కాలం లో గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అని వెతికారు‌‌...కాని ఇప్పుడు మొత్తం డబ్బు commercial అయ్యారు..తల్లిదండ్రులు మరియు అమ్మాయి లు...software job అబ్బాయి కావలి 40lkahs packages ఎక్కువ salary ఉండాలి.. అబ్బాయి అందం అన్ని కావలి అని ౩౦ age girls boys ki 40 age అయినా పెళ్ళి అవడం లేదు... కారణం పైసల పిచ్చి.. ఎవరికి ఎక్కువsalRy ఉంది అంటే ఆ సంబంధం చూడటం మళ్ళీ ఒక వంక పెట్టి వాయిదా వేయడం ఇలా వయసు పెరిగి, వివాహం ఆలస్యం అవుతుంది.. పెళ్లి అయ్యాకా కూడా diverse కూడా common అయ్యింది .ఈ రోజుల్లో .డబ్బుకి లోకం దాసోహం..
@pallalamadhu2550
@pallalamadhu2550 Жыл бұрын
Correct ga chepparu brother...
@VenkatNaga-ls2gm
@VenkatNaga-ls2gm 8 ай бұрын
bro true
@Leelaasantosh
@Leelaasantosh 3 ай бұрын
100% crct
@gourinadhsharma
@gourinadhsharma Жыл бұрын
బతికినన్నినాళ్లు అమ్మా నాన్న ల సేవ చేసుకుంటూ.. వారిని ఉన్నంత లో బాగా చూసుకుంటూ.. వారి రుణం తీర్చుకుంటాను గురువుగారు.. పెళ్లి కి కావాల్సిన సంపాదన ..ఆస్తి పాస్తులు..ఏమి లేవు.. మీరు చెప్పిన ఉత్తమ లోకాల విషయం నేను దేవుడికే వదిలేస్తాను.. 🙏
@sridharpeyyeti3040
@sridharpeyyeti3040 Жыл бұрын
Set aythay bhayya relax ,ne dharmam nuvvu cheyyi
@vidyaranyasatyaraju9007
@vidyaranyasatyaraju9007 8 ай бұрын
​@@sridharpeyyeti3040 s
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 2 жыл бұрын
పూర్వపు రోజుల్లో గంజి తిన్న హాయిగా 100 ఏళ్ళు కలిసి వుండే వారు ఇప్పుడు benz కార్ లో తిరుగుతున్న విడిపోతున్నారు
@djvlogs9322
@djvlogs9322 3 жыл бұрын
గురువు గారు మీరు తెలుగు జాతి ని ఉద్ధరించడానికి జన్మించిన భగవంతుడే 🙏🙏🙏🙏🙏🙏🙏 తెలుగు జాతి లొ మీ వల్ల ఎంతో మార్పు వచ్చింది 🙏🙏🙏🙏
@scorpionhoysala
@scorpionhoysala 10 ай бұрын
Maanava jaathini Garvanga chappuko vacchu. not only telugu people
@user-qy1wl4ls2o
@user-qy1wl4ls2o 9 ай бұрын
పెళ్లి చేసుకోని.. భరించే బపిక లేదు... గురువుగారు.... బంధాలకు విలువ లెకుండా పోయింది
@ramkodandu2598
@ramkodandu2598 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం.. చాలా గొప్పగా వివరించారు.. ధన్యవాదములు 🙏🙏
@gorijalasateesh5214
@gorijalasateesh5214 3 жыл бұрын
Edo Oka pani chaesukuntu kannavallanu choosukuntae chaalu🙏🙏
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 жыл бұрын
Crct brother. Naku kaledhu. Evaru isthapadaledhu. Andhukey job chesukuntu amma nanna ni chuskuntunna
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 жыл бұрын
@@nagamani8175 Hi ????
@banagarmanjunath6994
@banagarmanjunath6994 3 жыл бұрын
@@nagamani8175 hlo
@nagamani8175
@nagamani8175 Жыл бұрын
@@cherukurisaitharun5012 hi
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
​@@nagamani8175 Hiii gd mrng plz reply ❤️ Nagamani
@Rajkumar-qf7lq
@Rajkumar-qf7lq 3 жыл бұрын
చాగంటి గారు మరి APJ అబ్దుల్ కళం గారు పెళ్లి చేసుకోలేదుగా ఆయన భారతదేశం తో పాటు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ,రాష్ట్రపతి పదవికి కేర్ ఆఫ్ అడ్డేర్స్ APJ గారు .పెళ్లి చేసుకోనంతమాత్రన అది ఇది ఐతది కాదు సర్ , ఏలా బ్రతికమన్నదే ముఖ్యం,పెళ్లి ఇంపార్టెంట్ కావొచ్చు కానీ పెళ్లి లేనిదే జీవితం వృధా అని చెప్పొద్దు,పెళ్లి చేసుకోకుండా చరిత్రలో నిలిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు
@positive-7y
@positive-7y Жыл бұрын
Exactly sir what you said is fact in present days
@balachintala8812
@balachintala8812 11 ай бұрын
Excellent.
@masthanbasha1029
@masthanbasha1029 8 ай бұрын
గురువు గారు ఈ రోజుల్లో అమ్మా ఇనీ ఎవరు ఇస్తున్నారు... పిల్లవాడు మంచివాడా మంచిగా పిల్ల నీ మంచి గా చూసుకుంటాడా... అని చూడాలి గానీ ......? ఈ రోజుల్లో పిల్లని ఈచె వాళ్లు .... పిల్లవాడి కీ మంచి JOB ఉందా లేదా మంచి పెద్ద వాళ్ళు అస్తుల్లు ఉన్నాయా చూస్తున్నారు అవి అన్నీ ఉన్నవాడు ......? మంచి గా తాగి ఈచ్చిన పిల్ల నీ .... నరకం చూపిస్తున్నాడు...?😮
@user-kb6jg8wc9l
@user-kb6jg8wc9l Жыл бұрын
Guruvu garu enthaa manchi vishayalu meeru maaku chebuttunnaru . super ❤
@maheshgorle5222
@maheshgorle5222 Жыл бұрын
💐🚩ఓం నమః శివాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో అరుణాచలేశ్వరయ నమః 🙏
@rushi1178
@rushi1178 3 жыл бұрын
Gurugariki padabi vandanam
@hasyt7367
@hasyt7367 Жыл бұрын
పూజ్య గురువ్లకు పాదాభివందనాలు 🙏🙏🙏
@ramalingamdara6262
@ramalingamdara6262 10 ай бұрын
Ee vishayam ammayilaki kuuda chebite baguntundi.
@monanethi503
@monanethi503 3 жыл бұрын
🙏🙏🙏 కానీ, గురువు గారు మీకు నమస్కారములు.. ఆర్మీలో చేరాలి అనుకునే వారికీ, ఫస్ట్ తమ ప్రాణాల మీద భయం ఉండకూడదు.. అలాగే, పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే, అంటే మటుకు.. నా భర్త తొక్కుతాడు, నా భార్య తొక్కుతుంది.. కోడలు తొక్కుతుంది.. అత్తగారు తొక్కుతారేమో.. ఆడపడుచు ఆడిస్తుందేమో.. అనే ఆలోచనల భయం ఉంటే మటుకు.. అలాంటి వారు ఎవ్వరూ పెళ్ళి చేసుకోకూడదు.. ఇద్దరికీ పడనంత గొడవలు వస్తె... మరి డివోర్స్ కి కూడా భయపడకూడదు.. అప్పటికే పిల్లలు పుడితే ఇక డివోర్స్ జోలికి వెళ్ళకూడదు.. పిల్లలకి ఇద్దరూ care takers గా ఉండాలి, మా లైఫ్ పోయిందని బాధ పడకూడదు (ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇంటర్నల్ గా, ఈచ్ n అదర్ కంట్రోల్ గేమ్స్ ఆడుతుంటారు.. కాబట్టీ పెళ్లి కూడా ఒక లాంటి యుద్ధం లాంటిదే అండి..)🙏🙏🙏
@user-gamer12314
@user-gamer12314 8 ай бұрын
guruavu garu meeru cheppindi najame kaani prathi aadavallaki pelli avuthundemo kaani prathi magavadiki mathram dabbuntene pelli avuthundi.
@SMR826
@SMR826 8 ай бұрын
Jai Subramanya Swamy 🙏🙏🙏🙏🙏🙏 Naku AMVI job prasadinchandi Swamy 🙏
@krishnaanumolu7922
@krishnaanumolu7922 2 жыл бұрын
ఓం నమః శివాయ
@shankark3356
@shankark3356 2 жыл бұрын
Guruvugarai padalaaki maa namaskaramalu....
@rupireddymadhu8985
@rupireddymadhu8985 Жыл бұрын
పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకడం లేదు ఇవన్నీ ఏక్కడ చేస్తమ్ గురువుగారు
@arachanak178
@arachanak178 4 ай бұрын
Super👍
@vasanthagoodchannelthotapa2946
@vasanthagoodchannelthotapa2946 5 ай бұрын
Super guruvugaru
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 3 жыл бұрын
Meeru chaalaa baagaa chepparu. Jai sriram 💐💐💐
@srilatha0106
@srilatha0106 4 ай бұрын
Abbayilu matrame kadu ammayilu kuda face chestunaru elanti problems
@venky9361
@venky9361 4 ай бұрын
Yandhuku late avutundhi andi marriage
@nagendrabathula5327
@nagendrabathula5327 Жыл бұрын
Guruvu gariki padabivandanam
@bodduramadevi3848
@bodduramadevi3848 Жыл бұрын
Manishi dhramabadda mayina jeevitam Ela undali savivaramuga chepparu🙏🙏🙏🙏🙏
@ManjulaKG-ef2yn
@ManjulaKG-ef2yn 5 ай бұрын
Guruji namaskar padapavdanalu
@kammaniruchulu890
@kammaniruchulu890 3 жыл бұрын
Subramanian Swamy ma'am pahi , sanmukhi nadha ma'am pahi 🙏🏻🙏🏻siva, siva, siva,siva,siva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 жыл бұрын
Asalu pelli vaddu. Ontari jeevitham chaala santoshamga vundi.
@manojprabhakar4785
@manojprabhakar4785 3 жыл бұрын
@Vijay: Well said
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
I have a son n trying him to get married.but girls ask well settled, well educated n well financed n p.a 15 lacs above. How can I get a bride to him.so we can do nothing.how can he becime an ATM? Tell me sons..guruvu garu matlabi ela implement cheyali
@Knowledge949
@Knowledge949 3 жыл бұрын
@@dudduhimanayani9298 meeru naku reply ivvandi... chepthanu.. mantropadesam teesukoni japam cheyyali.. siddeswarananda bharathi swamy vari gurinchi search cheyyandi
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
@@Knowledge949 sir.from53 yrs onwards I chant three times." Anyadha saranam nasthi, twameva saranam mama, om namo narayanaya.". Anthe.no Pooja's nothing.lord Balaji will help me.tq
@saiji1239
@saiji1239 3 жыл бұрын
Yes
@arjunkonidala9802
@arjunkonidala9802 3 жыл бұрын
namasakaram gurugavu pravachanams bagundi
@koyavarun1643
@koyavarun1643 3 жыл бұрын
Mee pravachanalu vinaa prathii manishii valla janama dhanayam Guruvu Garu 🙏🙏🙏🙏🙏
@chinnayadav1752
@chinnayadav1752 2 жыл бұрын
Om Namah shivaya 🌷🙏🙏🙏⚘🙏🙏🙏⚘
@gopalavm4964
@gopalavm4964 Ай бұрын
Guruvu garu hanumanthudu vivaham chesukoledu, sanyasam thisukoledu kada dayachesi na dought clear cheyamdi guruvu garu
@dabbuguntamahesh1947
@dabbuguntamahesh1947 3 жыл бұрын
Ayya chaganti koteswara rao gaaru,,,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,antunnaru,,,,,asalu manalni puttinchina aaaaa devude manaki Pelli raatha rayakapothe,,,,,,em cheddamantaaru
@srikanthmch448
@srikanthmch448 3 жыл бұрын
ఈ దేవుడు తప్పు కాదు పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మ వల్ల నీకు ఆ యోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుడి మీద నింద వేయకు
@kottapallinagesh6791
@kottapallinagesh6791 3 жыл бұрын
@@srikanthmch448 sssssssssssss
@nagabhushanbhushan6039
@nagabhushanbhushan6039 3 жыл бұрын
Lucha ga shivayya ni adugu chalu
@pottiipottii3317
@pottiipottii3317 3 жыл бұрын
@@srikanthmch448 devudante enti..thalli thandrula kante ekkuva..alanti devudu manchi chedu sari chesi vache janmalo aina manchiga brathikela manchi darilo nadipinchali..alanti vallane devudu antaru..sikshinchi nv chesina papam anubhavisthav ane vallanni devudu anaru sari chese vallane devudu antaru
@pottiipottii3317
@pottiipottii3317 3 жыл бұрын
@@srikanthmch448 aina manam chesina tappento teliyakunta sikshinchadam inka chala pedda tappu..poyina janmadi e janmalo gurthuntadaa..lastki murder chesina vadiki kuda uri siksha vese mundhu nv chesina tappu edi andhuke uri siksha vesthunnam ani thana tappu teliyajesi siksha vestaru..devudu antakante daranama
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 3 жыл бұрын
Srigurubyo namaha, jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya
@gogineninaga462
@gogineninaga462 3 жыл бұрын
గురువుగారుమీరు చెప్పేది బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ఈ రోజు జరిగేది మాట్లాడండి
@gowllachinna1148
@gowllachinna1148 2 жыл бұрын
Tandri shiva om namash shivaya
@user-ii3wh8gz4k
@user-ii3wh8gz4k 9 ай бұрын
Super super ❤❤
@hkgoud5054
@hkgoud5054 3 жыл бұрын
A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om namo narayanaya om sri guru byo namah Om Sri Sai shiva Hari
@yatishk4664
@yatishk4664 3 жыл бұрын
Supper boos nuvu
@shravanchand7180
@shravanchand7180 3 жыл бұрын
I will go to Himalayas I will become hermit in fewdays
@chandupavan1140
@chandupavan1140 3 жыл бұрын
All the best
@kunarapuharish1148
@kunarapuharish1148 3 жыл бұрын
Nenu kuda
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 жыл бұрын
Bro wait for me
@chandupavan1140
@chandupavan1140 3 жыл бұрын
@@nagamani8175 : Neeku ok na mari
@nagamani8175
@nagamani8175 Жыл бұрын
​@@chandupavan1140aKada meru
@hemachander5267
@hemachander5267 3 жыл бұрын
Nicely recited 👍
@sainathchinni
@sainathchinni 3 жыл бұрын
Thumbnail thappu pettaru. Pelli kakapotay kadu Pelli chesukokapotay ani pettandi. Chalamandhi chesukovali ani anukunna avvadam ledu.
@mallikarjuncmpl81
@mallikarjuncmpl81 3 жыл бұрын
E maatalu emo bavuntayi bro.. Arrenge marrege set avaali ante anta easy kaadu.. Okavella pelli cheskunnu ready unna aa dhosham e dhosham.antu stop ayuntundi..
@RamaKrishna-kw1th
@RamaKrishna-kw1th 3 жыл бұрын
Masthgu cheparu swamy
@jayannapalle3267
@jayannapalle3267 3 жыл бұрын
Om namo bghavathe vasudevaya namashkaram Guruji
@shanesainath2158
@shanesainath2158 3 жыл бұрын
Namaskaram
@marisettisrinu5931
@marisettisrinu5931 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు
@nagendradevaratha295
@nagendradevaratha295 3 жыл бұрын
Swami kanya lay dorukutolaydu ee kaalamlo what to do
@yekabotegovindarajulu3297
@yekabotegovindarajulu3297 3 жыл бұрын
Wait and see
@satyanammi7376
@satyanammi7376 3 жыл бұрын
Yes bro
@suryakumari2421
@suryakumari2421 3 жыл бұрын
Bayya,mothersni sistersni cool cheyyandi.automatigga dorukutaru
@nagendradevaratha295
@nagendradevaratha295 3 жыл бұрын
Ok thank you
@venkateshkommana7080
@venkateshkommana7080 3 жыл бұрын
requirements yekkuva vunte dhorakaru
@sriramani6060
@sriramani6060 3 жыл бұрын
Om saravanabhava🙏🙏🙏
@myyogi999
@myyogi999 3 жыл бұрын
Chesukovalani unna pilla dorakka,pelli kakapote emavutundi guruvu gaaru
@srinivaskalla5007
@srinivaskalla5007 3 жыл бұрын
Gurivugaru Meeku Namaskaramulu 🙏
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 жыл бұрын
Sambandhalu dorakka pothe yem chestharu, maha prabho. Abbayilaku ellillu avatledu. Ammayila shortage.
@sudarshanrao7138
@sudarshanrao7138 3 жыл бұрын
.MG
@rameshramesh3631
@rameshramesh3631 3 жыл бұрын
100 percent correct
@kattakiranreddy8449
@kattakiranreddy8449 3 жыл бұрын
Pelli chesakodam ready ga una parents, assets kavali ane adgadam marriage meda interest Pothundi
@bhaskaramudhraj4963
@bhaskaramudhraj4963 3 жыл бұрын
Veellu cheppevi anni goppa vissyalu kavu konta chandasam untundi
@007chiranjeevi
@007chiranjeevi 3 жыл бұрын
Same bro
@facile5357
@facile5357 3 жыл бұрын
Without marriage (all kinds of mental, financial, psychologist work) will disappear
@bhaskaramudhraj4963
@bhaskaramudhraj4963 3 жыл бұрын
యోగ్యత లేని వాడు పెళ్లి కి హార్హుడు కాదు అని వేదం చెపుతుంది ధర్మం అంటే పెళ్లి మాత్రమే కాదు పెళ్లికి కావసిన స్తోమత ధర్మము అనేది అర్థము కొరకే అర్థము తరువాతే కామము అంటే పెళ్లి దరిద్రుడు పెళ్లి చేరుకొని దరిద్రులను కని దేశ జనాభా 100కోట్లకు పెంచారు 10 ని పిల్లలను పుట్టించినోడు 30 నుండి40 ఏళ్ల మధ్య కూడా పిల్లల్ని కన్నారుగా జీవిత లో సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటే తప్పేంటి 30 తరువాత అయితే అధర్మమ ఇదెక్కడి ఛాందస ము
@sandyamighty361
@sandyamighty361 3 жыл бұрын
Super 😂 ..👍
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
70%janalu Pillalanu pechedam theliyakapoina poshinche sthomatha lekapoina kuppalu ga kaani pilla la bathuku lu nashanam chesthunnaru chi chi
@positive-7y
@positive-7y Жыл бұрын
Pelli appudu chesukunnam annadhi kaadhu chesukunetappudu ishtam gaa chesukunnamaa ani kudaa important kadhaa ilaanti pravachanaalu vinadaanike baaguntaay lendi meerem pattinchukokandi marrying late is far better than marrying wrong
@harishmusthyala4423
@harishmusthyala4423 3 жыл бұрын
Prabhas lanti valla ke pelli avtaledu..guruji...e lokam lo
@rekhadole3842
@rekhadole3842 3 жыл бұрын
guru garu supr ga cheparu
@AliBhai.
@AliBhai. 3 жыл бұрын
Avunaaaa
@katkamshiva9332
@katkamshiva9332 3 жыл бұрын
@@AliBhai. avunu
@venkateshakoju7001
@venkateshakoju7001 3 жыл бұрын
What about ramana maharshi sir
@mallikarjunareddy8827
@mallikarjunareddy8827 3 жыл бұрын
Vivaha chesukundamante avaru chesukovatamledu swami 🙏🙏
@aumauma1734
@aumauma1734 3 жыл бұрын
Vivaham kakapovadanki karanam ?
@singamsettychandu8550
@singamsettychandu8550 3 жыл бұрын
Hii uma gaaru
@aumauma1734
@aumauma1734 3 жыл бұрын
@@singamsettychandu8550 Hi
@singamsettychandu8550
@singamsettychandu8550 3 жыл бұрын
@@aumauma1734 How r you
@mallikarjunareddy8827
@mallikarjunareddy8827 3 жыл бұрын
Meru avaru miri reddysena niku marrege inda
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@laxmiprasannajidigam682
@laxmiprasannajidigam682 3 жыл бұрын
Namaskaram guruvu garu
@Srisailam1992
@Srisailam1992 2 жыл бұрын
గురువు గారు ఏం చెప్పినా శాస్త్రం ప్రకారం చెప్తారు. వ్యక్తి ఉన్నతికి చెప్తారు. తరువాత అది మీ ఇష్టం.
@baswanth.darapuneni78
@baswanth.darapuneni78 3 жыл бұрын
The great abdhul kalamm, VAJPAIII, Entho mandiiiii unnaruuuu Chala goppa persons Ni solluuuuuu
@srivenkatamurali6098
@srivenkatamurali6098 2 жыл бұрын
naku Pelli ledu elaaga dharmam ekkada undi
@sadashivavallepu446
@sadashivavallepu446 3 жыл бұрын
Namskaram swaamy
@nsspramodkumar7071
@nsspramodkumar7071 3 жыл бұрын
Guruji..Vinadaniki bagundhi kani...What abt ratan tata..?
@anusha.._vlogs
@anusha.._vlogs 2 жыл бұрын
As guru said, it won't applicable to saints. A great personality.
@sudheer596
@sudheer596 2 жыл бұрын
@@anusha.._vlogs Ratan Tata is a Parsi. And as far as I know. There is no sanyasam in Zoroastarianism.
@asrinivas2371
@asrinivas2371 4 ай бұрын
Puranas and Shastras won't change just because a person is great and has done some good work. We can't mingle two different concepts.
@mallikharjunas5076
@mallikharjunas5076 Жыл бұрын
🚩 Jai Shri Ram🚩
@kramachandram3212
@kramachandram3212 3 жыл бұрын
నమస్కారం
@sunilp29
@sunilp29 Жыл бұрын
Super
@umadevipochampalligoparaju6424
@umadevipochampalligoparaju6424 2 жыл бұрын
Please add English subtitles as well as more readings that can be referred, for young people, who may need direction and help in learning the meaning and purpose of life. We are helpless in transferring this knowledge to our next generation, we need help please🙏💐🙏
@rahulm3179
@rahulm3179 Жыл бұрын
Nice
@maheshreddy6537
@maheshreddy6537 Жыл бұрын
Meru helpless ani vadilesaru ante adi chetakani tatwaniki prateeka.. sankalpam gattiga unte mana telugu antarinchipoye stayiki vachedi kadhu
@umadevipochampalligoparaju6424
@umadevipochampalligoparaju6424 Жыл бұрын
భాష అనేది, ఎవరు ఎక్కడ నివసిస్తే, అక్కడి వారి తీరు తెన్నులను అలవర్చుకుంటుంది. విదేశాల్లో ఉన్నా, బ్రహ్మానందం గారి పరుగో పరుగు లాంటి కామెడీలు చూసి బ్రహ్మాండంగా ఆనందించారంటే ఆ పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలే.‌ అయితే, దేశ కాల భాష పరిస్థితుల వలన ఆంగ్లభాషలో మాట్లాడవలసి వచ్చినా, హృదయంలో కర్మణ్యేవ అధికారస్తే అనే దీపమే దారి చూపుతుంది. ఇక్కడి ప్రసక్తి, భాష గురించి కాదు, పిల్లలు అంటే కేవలం తెలుగు వారే లేదా భారతీయులే కాదు. This needs to reach out any seeker who wants to learn no matter what their mother tongue or cultural heritage is from. In a few decades our human beings may colonize outside of earth too. It is very important these guidelines are always available, no matter where one is. Thank you for your response.
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
​@@umadevipochampalligoparaju6424 hiiii gd mrng plz reply ❤️
@umadevipochampalligoparaju6424
@umadevipochampalligoparaju6424 Жыл бұрын
Namaste. World needs guidance from you, because you are right. 🙏
@user-bp1uv2uz1r
@user-bp1uv2uz1r 5 ай бұрын
Guruji samajaniki chapi putaladhu samajaniki chipi chavnu marandhuku eidhantha
@suneethadevi2103
@suneethadevi2103 3 жыл бұрын
Guruvu garu memu mugguram sisters ma Anna maki marriage chesadu maku nana ledu. Ma annaji marriage kavadaniki sallaha evandi
@pranithamadupu4181
@pranithamadupu4181 2 жыл бұрын
🙏🏻 Namaskaram guru garu.. Guru garu.. antha bagundi kani.. ee roju lo ammayi gunnalu kanna jathakalake pramukyata undi.. alanti paristhithi lo pelli avakapote aa tappu evaridhi ?
@ihradevender2905
@ihradevender2905 2 жыл бұрын
If parents mentality is like that especially on jathakam and Caste feelings.. All youth( Men's and Women's Life) spoil and future life is question mark..
@moulalimoulali7232
@moulalimoulali7232 8 ай бұрын
S
@saiji1239
@saiji1239 3 жыл бұрын
Mari saduvulu chesukorubkada?🤔 Pithru runam ante pendli taruvata Seva cheyali.but eroju ammailu Seva kadu kada kanisam husband Ni kuda patimchukoru.
@venkateshkommana7080
@venkateshkommana7080 3 жыл бұрын
pelli cheskuni kontha kalam tharwatha sanyasam sweekarinchevarini saadhuvulu antaru.
@boinapellykamalakarrao5256
@boinapellykamalakarrao5256 3 жыл бұрын
శ్రీమంతుడు ఈనాడు
@828anuradha
@828anuradha 3 жыл бұрын
Don't keep baseless thumbnail, marriage is completely personal choice,time ravali ki marriage, we will do our trails, remedies chestav we will wait for the results. Results completely based on purva karma, puniyam.
@kkiran4395
@kkiran4395 3 жыл бұрын
Yes
@dorad4445
@dorad4445 8 ай бұрын
🙏🙏🙏
@mastanvali6129
@mastanvali6129 3 жыл бұрын
Namaskar Gurudev
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 жыл бұрын
వాజపేయి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు పెళ్లిళ్లు చేసుకోలేదు. మోడీ గారు భార్యని వదిలేసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?
@sambasivarao1185
@sambasivarao1185 3 жыл бұрын
😂😂😂😂😂
@naveenroyal
@naveenroyal 3 жыл бұрын
వాళ్ళు దేశం కోసం పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్లకేం నష్టం లేదు లే..😊
@bonangigovindarao6645
@bonangigovindarao6645 3 жыл бұрын
@@rao.narasimha but చేసుకున్నారా లేదా మరేజ్
@devireddy1670
@devireddy1670 3 жыл бұрын
@@bonangigovindarao6645 cnfrm ga chesukoni vuntaru..andhuky antha cnfrm ga chpthunaruu 🤣🤣
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 3 жыл бұрын
@@devireddy1670 hi baby
@user-jt2zt7oy3p
@user-jt2zt7oy3p 4 ай бұрын
వివాహమైనప్పటికీ పుత్ర సంతానం కలుగకపోతే ఆయా భార్యాభర్తలకు వారి తల్లిదండ్రులకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి తెలుపగలరు
@prasadaraogurugubelli8544
@prasadaraogurugubelli8544 9 ай бұрын
Mundhu mana samajamlo manishi alochana reethi marali job govt private ane theda lekunda respect eppudu vastundo appudu marriages veganga jaruguthayi elanti vi enni cheppni vinataniki tappa manam achrinchalemu గురువుగారు
@balachintala8812
@balachintala8812 10 ай бұрын
Dabbu lekpote emi ledu. Meeru enni cheppina e Janam mararau.
@upendraprasad5171
@upendraprasad5171 8 ай бұрын
I am 35 years old but still unmarried. May be i must take permission of my mother and become Sanyaasi.
@srchyd4550
@srchyd4550 3 жыл бұрын
Intaku vivaham alasyamaite emcheyali
@nandalaramulu2172
@nandalaramulu2172 3 жыл бұрын
@lalithadevi7264
@lalithadevi7264 3 жыл бұрын
Nicely said
@sreeswamyvivekanandafirstb2623
@sreeswamyvivekanandafirstb2623 8 ай бұрын
Title is wrong
@naraharipanjalanarahari8386
@naraharipanjalanarahari8386 3 жыл бұрын
🌹🌹🌹🙏
@PushpaLatha-pc5ly
@PushpaLatha-pc5ly 9 ай бұрын
🙏
@isekhar2320
@isekhar2320 3 жыл бұрын
Ma Reddy caste Loni govt jobs vunte lady's parents marriage ki vophukontunnaru guruvu gaaru.atleast home guard job vuntey pillani yivvataaniki voppu kontunnaru.guruvu Garu..Pvt job ante interest chupinchatledu guruvu gaaru..ma caste Loni paristiti yila vundhi..guruvu gaaru
@Lovefailure2033
@Lovefailure2033 3 жыл бұрын
Bro meru other caste ammai ni marriage chesukovadumu better
@latha6338
@latha6338 3 жыл бұрын
@@Lovefailure2033 caste pichi bro India lo
@Lovefailure2033
@Lovefailure2033 3 жыл бұрын
@@latha6338 reddy la lo mari akuva bro caste feeling, reddy boy's marriage kosamu years years wait cheyadumu kana other caste ammailu nu marriage chesukovadumu better. Ma friend reddy caste lo ammai dorakaka pothe vare caste ammaini chesukunadu.
@latha6338
@latha6338 3 жыл бұрын
@@Lovefailure2033 Reddy abbailu other caste lo cheskuna valla family relatives prashantham ga bratgakanivvaru bloody society not only Reddy caste all other castes also stupid society
@Lovefailure2033
@Lovefailure2033 3 жыл бұрын
@@latha6338 bro meru chepidi correct kani, manaku matches rakapothe valu set cheyaru kada? Maname thing cheyali manaku pelli important? Relativies importent ani, total peli chekokuda udadumu kante Ado caste lo chesukodame better. Lokulu kokulu apudu ado okate atune utaru.
@yasodasingari6311
@yasodasingari6311 Жыл бұрын
Jagadesh canada
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
అంటే enti
@saraswathigour1979
@saraswathigour1979 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Sasi838
@Sasi838 4 ай бұрын
Saraswathi gaaru meeru chakkagaa vundandi.sorry
@balachintala8812
@balachintala8812 11 ай бұрын
Aslu pelliki evemi akkrledu e rojullo. Dabbu potta batta unte chalu. Values evriki levu pelliki asle ledu
@allurirajesh934
@allurirajesh934 Жыл бұрын
Pelli chesukovali antey illu kavali job kavalli dabbu kavali lekpotey evaru ivaru pillani
@nnrao1836
@nnrao1836 3 жыл бұрын
It is better for marriage For Ladies 18 years and 21 years age
@rameshkondaparthy9413
@rameshkondaparthy9413 10 ай бұрын
First ammayilu ku pelli చేసుకోమంది sir
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН