#tvsradeonbs6 #tvs Tvs Radeon 110cc మైలేజ్ &క్వాలిటీ లొ దీనికి మించిన తోపు బైక్ లేదు price&specs telugu review showroom contact: Vishnupriya Tvs Ongole phone : 8466976653
Пікірлер: 27
@user-qv9oj9cr7w2 ай бұрын
tvs max 4r బండి కొన్నాడు ఎవడు బాగుపడలేదు tvs సామాను దొరకడం లేదు
@KattamanchiRajesh8 күн бұрын
GOOD EXPLANATION👌 చాలా బాగుంది మీ విశ్లేషణ 👌
@vizageastcoast25512 ай бұрын
Headlight from Honda CD Deluxe, tank from Enfield ,seat from splendor...all m8xing...
@padarthytarunsai557711 күн бұрын
Down payment enta kattali anna cheppava please 🙏 EMI ni cash gana,check ga pay cheyala takuvalo takuvaga enta pay cheyachu Annaya ❤🎉
@KotamVenkey24 күн бұрын
Mileage Tvs sport yentha isthadi bro?
@user-nz4eo3ss1n24 күн бұрын
Build chusukunte...Ani em cheppaledhu bro...
@ckumar40132 ай бұрын
Bro Honda sp 125 mileage test video cheyadi🙂
@srikanthmototech2 ай бұрын
Okay👍👍
@eswarrao50002 ай бұрын
T v s spares doakavu,dorikinaa cost ekkuva
@Joseph_92232 ай бұрын
Yes
@maheshputti5907Ай бұрын
Down payment 45000 కటవచ్చునా
@venkataramana8178Ай бұрын
అన్న రేట్ ఎంత
@r.bhargavasairam9185Ай бұрын
TVS RADEON BEST BIKE
@sukanyadurgareddy1108 күн бұрын
TVs is no parts available
@Single_Singam2 ай бұрын
Mileage entha isthundi Eco mode and sports mode lo
@srikanthmototech2 ай бұрын
Eco 75+ స్పోర్ట్స్ 65
@dhananjayar33272 ай бұрын
Super splendor or TVS Radeon 110cc...Milege n road safety, which is best?
@TechCommuteTelugu2 ай бұрын
Tvs Radeon
@srikanthmototech2 ай бұрын
Tvs radeon👍
@SanthoshKumar-772 ай бұрын
అన్నయ్య Sp 125 2021 మోడల్ బ్యాక్ టైర్ 90/90/18 mrf టైర్ వేసుకోవచ్చా. అదే 2021 మోడల్ రిమ్ కు ప్లీజ్ రిప్లై అన్నయ్య . చైన్ ప్యాకెట్ టైర్ తగులుతుందేమో అంటున్నారు
@srikanthmototech2 ай бұрын
నేను 100/80 టైర్ వేసాను ఫుల్ video mana channel lo ఉంది chudu 👍👍
@SanthoshKumar-772 ай бұрын
@@srikanthmototech అన్నయ్య నేను చూశాను వీడియో. కానీ నా బైక్ 2021 మోడల్. కాబట్టి 90/90/18 mrf టైర్ సెట్ కావు అంటున్నారు. టైర్ పడకపోతే వాపస్ తీసుకోమన్నారు ఎంఆర్ఎఫ్ షోరూమ్ వాళ్ళు . ఏం చేయాలో అర్థం కావట్లేదు 3 మంత్స్ నుంచి అడుగుతున్నా ఎవరు చెప్పడం లేదు. థాంక్యూ అన్నయ్య రిప్లై చేస్తారు అనుకోలేదు . నేను మీ వీడియో చూసే ఈ బైక్ కొన్నాను.
@r.bhargavasairam9185Ай бұрын
Em Avadhu bro vesko baguntadhi Rim ey year lo ayina same