String Vinod Open Heart With Shiva Shakthi Karunakar Sugguna |

  Рет қаралды 349,331

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

3 жыл бұрын

జాతీయ స్థాయిలో సంచలన విషయాలు వెలికి తీస్తూ దేశ వ్యతిరేక శక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న #StringVinod తో #ShivaShakthiKarunakar జరిపిన ముఖాముఖి. స్ట్రింగ్ మరియు శివశక్తి ఒకే వేదికపై కనిపించడం అరుదైన ఘట్టం. ఈ చర్చలో అనేక రంగాల గురించి, దేశ వ్యవహారాల గురించి, అంతర్గతం విషయాలపై లోతైన అధ్యయనం కలిగిన వినోద్ వెల్లడించిన వాస్తవాలు ప్రతి భారతీయుడు తెలుసుకోదగినవి. మరికొందరితో పంచుకోదగినవి. ఈ వీడియో ప్రతి ఒక్కరికీ చేరేలా షేర్ చేయగలరు. జై హింద్. భారత్ మాతాకి జై.
Join Shiva Shakthi: / @shivashakthi
SUPPORT SHIVA SHAKTHI:
www.shivashakthi.org/donate-f...
Google Pay: 7288809000
Phone Pay: 7207307408
AC NO: 5020 0027 6096 46
IFSC: HDFC0009168
IF TRANSFER FROM SBI
IFSC: HDFC0000045
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః

Пікірлер: 4 100
@krishnakadunuri352
@krishnakadunuri352 3 жыл бұрын
నేను military లో work చేస్తున్నాను after retirement I spent full time for హిందూధర్మం
@thebraveheart3832
@thebraveheart3832 3 жыл бұрын
Thank you bhayya
@rameshch1398
@rameshch1398 3 жыл бұрын
🤗💐🙏💮🏵️
@sivakumar09876
@sivakumar09876 3 жыл бұрын
Great....
@snvsravan7835
@snvsravan7835 3 жыл бұрын
Jai shree ram 🔥🔥🔥🔥🚩🚩🚩🚩
@santhoshkumarmanchikanti2476
@santhoshkumarmanchikanti2476 3 жыл бұрын
Sir 🙏🙏🙏🙏🙏
@grkr7842
@grkr7842 3 жыл бұрын
"String" పేరు వినబడితే కొందరికి బాక్సులు బద్దలే😅😂🤣 వీరు ఇరువురు చేస్తున్న కృషి అసాధారణం..🙏🇮🇳✊
@venumadhavankurapati
@venumadhavankurapati 3 жыл бұрын
True
@govindaraopalla5146
@govindaraopalla5146 3 жыл бұрын
String వినోద్ పేరు విన్నా , శివ శక్తి కరుణాకర్ పేరు విన్నా గొర్రెలకు నిద్ర కరువాయే సోదరా.......
@BharathKumar-ks5bj
@BharathKumar-ks5bj 3 жыл бұрын
Vallalanti vaariki manam support cheyyali jai sriram 🚩
@erralagovardhan8172
@erralagovardhan8172 3 жыл бұрын
👌👌👌
@anakalis9182
@anakalis9182 3 жыл бұрын
@@govindaraopalla5146 idi nijam.
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 3 жыл бұрын
అతీత అద్భుతమైన శక్తి నా దేశాన్నీ కాపాడుతుంది నా దేశం గోప్పది
@crisvamc83
@crisvamc83 Жыл бұрын
అతీత శక్తులు మీద కాదు, మన దేశం, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి
@satyamgollapalli6480
@satyamgollapalli6480 7 ай бұрын
సుభాష్ చంద్రబోస్ మరియు భగత్ సింగ్ కూర్చొని దేశ బాగోగుల గురించి చర్చినంత గొప్పగా అనిపించింది సోదరులారా మీ ఇద్దరి చర్చ విన్నంక, మీకు మరియు ఇలాగే ఆలోచించే భరత మాత హిందూ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదములు సోదరులారా 👆👍✌️✋🤝👊✊💪👏🙏🇮🇳🙏 Jai Hind Jai Bharat..
@harin8233
@harin8233 3 жыл бұрын
------- foreigners supporting Indian Nationalism/Hinduism 1. India in Details, IID international (karolina Goswami) 2. English Behen 3. Renee Lynn (Voice for India) ------- raka lokam, nationalist hub, amogh deshpati karunakar sugguna, string, lalith kumar, journalist sai, telugu box office sham sharma show ------- praveen mohan the sanskrit channel ------- 💪💪💪💪 🇮🇳🇮🇳🇮🇳
@gbkvideos628
@gbkvideos628 3 жыл бұрын
K D R RAKALOKAM
@harin8233
@harin8233 3 жыл бұрын
@@gbkvideos628 thanks gurthu chesinanduku. జై శ్రీరాం
@vkavitha1930
@vkavitha1930 3 жыл бұрын
200%
@vkavitha1930
@vkavitha1930 3 жыл бұрын
Jounalist sai Telugu box offic The sham sharma show
@ashwinkumar9115
@ashwinkumar9115 3 жыл бұрын
Sham Sharma Show assala atani counters 🔥
@mnarasimharao43
@mnarasimharao43 3 жыл бұрын
క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు. 1 వ వల : ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది. 2 వ వల : మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము. 3 వ వల : టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు. కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది. 4. క్రిస్టియన్స్ అమ్మాయిని ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు. 5 వ వల : ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది. 6 వ వల : ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే. 7 వ వల : ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి. 8 వ వల : పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే. 9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో, ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్. 10 వ వల : వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు. విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.
@lokeshnaidu572
@lokeshnaidu572 3 жыл бұрын
Good analysis...
@entertainmentclub9248
@entertainmentclub9248 3 жыл бұрын
ఇంటెరిస్టింగ్
@rpbdrpbdrpbdrpbd4242
@rpbdrpbdrpbdrpbd4242 3 жыл бұрын
You are 100 percent correct 🙏
@indian-zg1lx
@indian-zg1lx 2 жыл бұрын
సర్, మాది మెదక్ బురుగుపల్లిలో పిల్లలకోసం ఇద్దరు మతం మరి65%ఊరిని మార్చారు చుట్టుపక్కల ఊర్లని మార్చారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు మతం మారుస్తూనే ఉన్నారు
@trendycook1232
@trendycook1232 2 жыл бұрын
Wah brilliant 👌👌👌👌👍👍👍👍👍💐
@ddcreations2186
@ddcreations2186 Жыл бұрын
ఇద్దరు హైందవ ధర్మాన్ని కాపాడే యోధులు, మీకు మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది, 💐 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .
@smurthys6529
@smurthys6529 3 жыл бұрын
మీరిద్దరూ వయసులో చిన్నవాైనా మనస్సులో, మాటలో,చేతలో గొప్ప వారు. మీకు కృతజ్ఞతలు.మీరు రోజురోజుకూ వివేకంలో ధైర్యంలో వృధ్ది చెందాలని కోరుకుంటూ - జై శ్రీరామ్; భారత్ మాతా కీ జై!
@sandhyakiranalu4069
@sandhyakiranalu4069 3 жыл бұрын
మీరే ఒక ఫౌండేషన్. మీకు ఫౌండేషన్ ఎందుకు..*సింహం చిరునవ్వు నవ్వితే* అన్నట్లు వుంది ఆ నవ్వు. మీ చూపులు చూస్తుంటేనే మాకు దైర్యం వచ్చేస్తుంది.. వినోద్ గారు ఎప్పుడూ బొట్టు పెట్టుకోండి😍 వినోద్ . .... ...
@gowthamlikith1184
@gowthamlikith1184 3 жыл бұрын
Miku ninu fan andi Babu mi comments anevi chala bagutudhi
@scr_scr
@scr_scr 3 жыл бұрын
@@gowthamlikith1184 రే అపర నాయనా కలిపింది చాలు
@scr_scr
@scr_scr 3 жыл бұрын
@@jayaprakash9146 ఇబ్బంది ఎం లేదు . మీ ఇంట్లో వాళ్ళకి నేను ఫ్యాన్ మే అమ్మ గారి కామెంట్స్ చాలా బాగా ఉంటాయి అని అంటే నువ్వు హ్యాపీ గా ఫీల్ avthaava ?
@indian_fighter64
@indian_fighter64 3 жыл бұрын
@@scr_scr 😂😂😂😂😂
@samrider077
@samrider077 3 жыл бұрын
@@scr_scr 👌👌👌🙏🙏
@mnarasimharao43
@mnarasimharao43 3 жыл бұрын
ఇండియాలో హిందువులకు ఇప్పట్టికి సమాధానం తెలియని ప్రశ్నలు: 1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు? (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) 2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపిత గా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు? 3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు? 4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి? 5. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగనే ఎందుకు మారాయి? 6. కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు? 7. రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్పసంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు? 8. కాశ్మీర్ హిందూ దేశం లో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు? 9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు? ఎందుకు? 10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాం కు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు? కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు? 11. ప్రపంచంలో హజ్ యాత్ర కు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు? 12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాల కు ఎందుకు ఖర్చు పెడతారు? 13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు? 14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? 15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు? 16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు? అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు? 17. భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది? 18. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? 19. అక్బర్ జనానా లో 4878 మంది హిందూ మహిళలు ఉండేవారు.జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు? 20. బాబర్ లక్షల హిందువులను హత్యచేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము? 21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము? 22‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా? కానీ గుజరాత్ లో ప్రతీకార దాడుల లో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది? 23. గోద్రా లో 67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు? 24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు? ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటువైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి.
@prashanthlifefacts9848
@prashanthlifefacts9848 3 жыл бұрын
Deeniki samadhanam chepthe vaadiki life time settlement.....
@sureshkatla8582
@sureshkatla8582 3 жыл бұрын
👆👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@murthyinutube
@murthyinutube 3 жыл бұрын
ఎవరిని అడుగుతున్నావు ఈ ప్రశ్నలు? దున్నపోతు మీద వాన పడినట్టు ఏమాత్రం చలనం చైతన్యం లేని హిందువులునా?
@leelaswaroop2238
@leelaswaroop2238 3 жыл бұрын
కనీసం మీ ప్రశ్నలు హిందువులు కొంత సేపు ఆలోచిస్తే చాలు . చాలా తేడా వస్తుంది.
@mukeshkumarasli6618
@mukeshkumarasli6618 3 жыл бұрын
Chaala Manchi samacharam chepparu
@vaibhavsingh1707
@vaibhavsingh1707 3 жыл бұрын
Can't understand your language, but I'll learn it . We will be United my brothers from south ❤🚩
@kingkris2213
@kingkris2213 3 жыл бұрын
Jai Sri Ram 🕉 💕
@mannepavan872
@mannepavan872 3 жыл бұрын
Jai Shree Ram 🚩
@SPECTRAFINCORP
@SPECTRAFINCORP 3 жыл бұрын
You can watch STRING Videos in English. Amazing digging done by this youngster.
@tusharmaharana3373
@tusharmaharana3373 3 жыл бұрын
it is telugu
@Purple_Neon
@Purple_Neon 3 жыл бұрын
I am also didn’t understand anything. I am Tamil. But still loved to watch it. Jai Shree ram
@k.santoshkumar488
@k.santoshkumar488 3 жыл бұрын
సోదరులకు జై శ్రీరాం, మేము కూడా ఇలా పని చేయాలనుకుంటున్నాం
@ashrafshiek485
@ashrafshiek485 3 жыл бұрын
As I am Muslim I proud to say my ancestor was from Sanatan Dharma I enjoyed this Session learnt a lot
@dolostat6284
@dolostat6284 3 жыл бұрын
wow great i am surprised that a muslim has accepted his Sanatan Dharma ancestry.
@ashrafshiek485
@ashrafshiek485 3 жыл бұрын
@@dolostat6284 I think you need to reread it, buddy. Jai Hind
@K-Saikiran
@K-Saikiran 3 жыл бұрын
@@ashrafshiek485 means u r recently converted?
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 Жыл бұрын
Muslims ki shatruvulu secularists le adhokkati ardham cheskunte chaalu na muslim sodharulu
@lavudyasuresh8564
@lavudyasuresh8564 Жыл бұрын
Tqs brother for realisation
@turairamaganesh3501
@turairamaganesh3501 3 жыл бұрын
ఇట్లాగే జాతీయ వాదులంతా ఒకరికి ఇంకొకరు తోడుగా ఉండాలి, జైహింద్
@maharshiamudala2570
@maharshiamudala2570 3 жыл бұрын
స్ట్రింగ్ & శివశక్తి పృథ్విరాజ్ చవాన్ లాగా ముందుకు వెళ్లాలని మేమందరం మీ వెంట నడిచే దారిలో ఉన్న ము. విజయ వస్తు. జై బోలో భారత్ మాతాకీ 🙏🙏🙏🙏
@nandhakumar9173
@nandhakumar9173 3 жыл бұрын
Love from tamilnadu, thanks shivshakthi. Keep going Mr string vinod. Bharat nation warriors will follow u.
@kranthibedala
@kranthibedala 3 жыл бұрын
హిందువులు అందరి తరపున మీ ఇద్దరికీ పాదాభివందనం అన్నా, మేము శివాజి నీ చూడలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆ కోరిక తీరిపోయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harinadh7773
@harinadh7773 2 жыл бұрын
Yes avunu
@kittumittu3822
@kittumittu3822 2 жыл бұрын
👍👍👍👍🙏🙏🙏🙏
@praveen136
@praveen136 2 жыл бұрын
Meeru online beggars nu kooda choosi leda ukunta 😂
@Shastri305
@Shastri305 Жыл бұрын
@@praveen136 మిషనరీ ల నుండి వచ్చే పాస్టర్ల కన్నా నా
@praveen136
@praveen136 Жыл бұрын
@@Shastri305 definitely
@ravic2079
@ravic2079 3 жыл бұрын
పులి, సింహం ఎవరిని వేటాడదాం అని మాట్లాడుకొంటున్నట్లు ఉంది 🙏🙏✊✊
@sneezydang2818
@sneezydang2818 3 жыл бұрын
Nee puku
@shankark1861
@shankark1861 3 жыл бұрын
ఇంకెవరిని వేటాడుతారు దేశద్రోహులు ని బోకు పాస్టర్స్ ని 😂🤣😂🤣😂
@vijaykrish5327
@vijaykrish5327 3 жыл бұрын
Veli edharu kalasi yeri bagolu Hindu LA dhgara on lion lo yalla adukvala anye plan chestunnaru
@pardhasaradhibommagani1456
@pardhasaradhibommagani1456 3 жыл бұрын
@@TrulyInvictus Legends discussions ni lanti pandulaki.... G lo kalidi.... Verre LK
@vankanemale3909
@vankanemale3909 3 жыл бұрын
Jai Sri ram
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
శివశక్తి సంస్థ మరియూ స్ట్రింగ్ ఛానల్ మనకు మన దేశానికి చాలా అవసరమైనవి. మనము అందరమూ ఆర్థిక సహకారం అందిద్దాం ఇది మన బాధ్యత. జై కరుణాకర్ గారు జై వినోద్ గారు. జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.
@pobbatigovindappa729
@pobbatigovindappa729 3 жыл бұрын
చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సమావేశం జరిగింది. దీని ప్రభావం భవిష్యత్తులో బయట పడుతుంది. జై శ్రీ రామ్.
@srinivasulumudavath4047
@srinivasulumudavath4047 3 жыл бұрын
ఈ వీడియో చూసాక కాస్త ధైర్యం వచ్చింది.. మీ ప్రయత్నంలో మేము భాగస్వాములం అవుతున్నాం. చుట్టూ ఉన్న సమాజానికి మేలుకొల్పడంలో పాలు పంచుకుంటాం
@sidhum5816
@sidhum5816 3 жыл бұрын
Yes
@jayhind3731
@jayhind3731 3 жыл бұрын
హిందువులు ఏకమైన నాడే మన టార్గెట్ పూర్తి అవుతుంది. మనల్ని ఏ ఒక్కడు ఏమి పీకేది లేదు.
@indian5811
@indian5811 3 жыл бұрын
Good thing God bless you my brother
@kompallysateesh9240
@kompallysateesh9240 3 жыл бұрын
ఈ కలయిక నీ ఎటువంటి ప్రోమో లేకుండా వేసి మ్మమ్మల్ని షాక్ కి గురి చేశారు
@samrider077
@samrider077 3 жыл бұрын
Sss
@klgpatel2190
@klgpatel2190 3 жыл бұрын
Promo vachindi..
@greyjedi6748
@greyjedi6748 3 жыл бұрын
Promo string channel lo vachindi
@kittys6013
@kittys6013 3 жыл бұрын
హిందువులలో తెగింపు రావాలి లేక పోతే బ్రతక లేరు , వినోద్ గారి లాగా ,,, కరుణాకర్ సుగ్గున కీ నాదన్యవాదాలు 🙏🙏🙏🙏
@khulasbishukarma9038
@khulasbishukarma9038 3 жыл бұрын
I was atheist earliest, but after suguna and vinod...i have changed completely, it is because of the way respect to the culture...now i am kattar Hindu. Bharat matha ki Jai🙏
@shivam-px7dq
@shivam-px7dq 3 жыл бұрын
శివ శక్తి వల్లే నాకు మణశంతి లభించింది మంచి అనుభూతి మంచి ఏనార్జి వచ్చింది
@ramakrishnaj7660
@ramakrishnaj7660 3 жыл бұрын
Same to same feeling
@patanramu1317
@patanramu1317 3 жыл бұрын
నాకు కూడా..
@patanramu1317
@patanramu1317 3 жыл бұрын
@@maheshmahi8106 kurunaker name is listed in top 5 hindu tigers AP, TS 1.రాజసింగ్ 2. బండిసంజయ్ 3.కరుణాకర్ 4. ఆమరాప్రసాద్ 5. లలిత్ కుమార్
@Raghu291
@Raghu291 3 жыл бұрын
@@vanhelsingm3075 నరకాన్ని ఎదుర్కొనే దమ్ము సనాతన ధర్మం మాకిస్తుంది రా గొర్రె
@vikramdharma1532
@vikramdharma1532 3 жыл бұрын
@@vanhelsingm3075 neeku hell ey gathi ra lothu bidda
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 3 жыл бұрын
చక్కటి రెండు జీవ నదుల సంగమం లా ఉంది. ఒక సాధారణ కుటుంబ నేపధ్యం తో కూడిన ఇద్దరూ ఈ దేశం కోసం ధర్మం కోసం పాటు పడుతున్నారు. 🙏🙏🙏
@srinivasraotulasi1230
@srinivasraotulasi1230 2 жыл бұрын
Almighty will give power to Vinod to establish the Hindu rastra.
@mpushpaparamashiva8516
@mpushpaparamashiva8516 3 жыл бұрын
we need more and more people like karunakar garu and vinod, each one of us should become a soldiers to protect our country
@SR-mv2mf
@SR-mv2mf 2 жыл бұрын
They are soldiers , they are media soldiers. Some wars are fought in the mind.
@sriniyashuofficial4052
@sriniyashuofficial4052 3 жыл бұрын
హరి హరు లను పక్క పక్క న చూస్తున్నట్టు వుంది..... జై హింద్ నేను హిందువు ని
@harinadh7773
@harinadh7773 2 жыл бұрын
Yes avunu
@kittumittu3822
@kittumittu3822 2 жыл бұрын
👍👍🙏🙏súper super super
@venkatraomarella
@venkatraomarella 3 жыл бұрын
రెండు సనాతన సింహాలు 💐 మీకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష
@kartikNemali
@kartikNemali Жыл бұрын
😂😂😂😂 super comedy
@kasaniraju6919
@kasaniraju6919 11 ай бұрын
Meeru kuda rakha kuley kadhaa
@tellakulapadmini9428
@tellakulapadmini9428 3 жыл бұрын
హిందూ దేశానికి మీలాంటివాళ్ళు చాలా అవసరం 🙏🙏
@kasaniraju6919
@kasaniraju6919 11 ай бұрын
Adenti mam meeru kuda avasaramey kadhaa
@Aditya-ou7ei
@Aditya-ou7ei 2 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః మీ ఇరువురు కలిసికట్టుగా ధర్మాన్ని కాపాడుతున్నారు
@bhavanishankar5016
@bhavanishankar5016 3 жыл бұрын
A very peaceful and intellectual discussion , hope you both collaborate soon again . Jai Hind , Jai Sree Ram 🙏
@ramakrishnabattula207
@ramakrishnabattula207 3 жыл бұрын
ఈ దేశంలో దేశభక్తి ఉన్నవాడె బతికి ఉండాలి 🙏🚩🚩🚩
@mukeshbheema6804
@mukeshbheema6804 3 жыл бұрын
Deshabhakthi ante?...
@krkvibes
@krkvibes 2 жыл бұрын
@@mukeshbheema6804 nuvvu saavu
@mukeshbheema6804
@mukeshbheema6804 2 жыл бұрын
@@krkvibes Deshabakthi ante adena bro...
@NagaRaju-se5ov
@NagaRaju-se5ov 11 ай бұрын
@@mukeshbheema6804 - You should understand what other ppl are talking.... Deshabhakthi ante... 1) ur born in bharat but still blaming bharat 2) ur born in bharat but encouraging other countries like pakistan like pakistan jindbad 3) Do not mentality about our country feature . simply producing kids with out knowing real issue for future...
@Another_man_writings.
@Another_man_writings. 10 ай бұрын
In reality there is no patriotism existence. It is Nationalism it spread poison on other humanity.
@ramakrishnamansoku
@ramakrishnamansoku 3 жыл бұрын
కరుణాకర్ గారు సగటు జాతీయ వాది మనసులో ఉన్న ప్రశ్నలు అడిగారు..మీకు వందనాలు
@samrider077
@samrider077 3 жыл бұрын
Ss anna
@5elements4life
@5elements4life 3 жыл бұрын
వినోద్ అన్న గారి నాన్న కండాక్టర్... సినిమా హీరో ధనుష్ మామా రజినీకాంత్ గారు కూడా ఒకప్పుడు కండాక్టర్... ఇద్దరు ఓకేవిధంగా కూడా ఉంటారని కూడా టాక్... మళ్ళీ ఇద్దరు సన్నగా పుల్లలా ఉంటారు,కానీ దిగితే గునపమే...
@kannavvl2407
@kannavvl2407 Жыл бұрын
Bale chepparu 💯true
@kiranpatel7070
@kiranpatel7070 3 жыл бұрын
మొత్తనికి జాతి వ్యతిరేక శక్తుల్ని తరమడానికి తెలుగు వారు పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించారు ఆ మహాదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని జై శ్రీరామ్🚩 హర హర మహాదేవ.🚩🙏
@sganti2498
@sganti2498 3 жыл бұрын
ఈ ఇద్దర్నీ చూస్తుంటే వీర శివాజి , సుభాష్ చంద్రబోస్ ఇద్దర్నీ ఒకేచోట చూసినంత సంతోషంగా వుంది. వయసులో చిన్నవాళ్ళైనా ధర్మంకోసం మీరు పడుతున్న తాపత్రయానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ...భారత్ మాతాకీ జై
@vijayvj7695
@vijayvj7695 3 жыл бұрын
Joke koke😂😆🤣
@nareshharsha1860
@nareshharsha1860 3 жыл бұрын
మీ లాంటి హైందవ వీరుల అవసరం నేటి హిందూ సమాజానికి చాలా ఉంది అన్న.... విజయీభవ 🙏
@RajuYadav92346
@RajuYadav92346 3 жыл бұрын
Hii naresh ji
@radhakrishna5919
@radhakrishna5919 3 жыл бұрын
String Vinod.. One Man army..🔥 🔥 🚩
@user-fv2te3qu2l
@user-fv2te3qu2l 3 жыл бұрын
జయ్ శ్రీ రామ్
@srikanth-sf3ng
@srikanth-sf3ng 3 жыл бұрын
మాటలు లెవ్.. మాట్లాడుకోవటాలు లెవ్... కోదమసింహాల కలయిక ఎప్పుడెప్పుడా అని మనస్సులో మెదలుతున్న భావన ఇప్పుడిలా... సూపర్... జై శ్రీరామ్... భారత్ మాతకీ జై..
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 3 жыл бұрын
1920 లో రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్. 2020లో కరుణాకర్, సాయి కృష్ణ, వినోద్, రాకా సుధాకర్ గారు.
@samrider077
@samrider077 3 жыл бұрын
Sss
@vkavitha1930
@vkavitha1930 3 жыл бұрын
Really brother
@bandirn
@bandirn 3 жыл бұрын
Yes correct
@venkateswararao416
@venkateswararao416 3 жыл бұрын
Raka sudhakar is one of the brilliant nationalist, he should be considered one of the most important person in nation building.
@choppaganesh2612
@choppaganesh2612 3 жыл бұрын
Good comperision anna
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 3 жыл бұрын
🙏రాధా మనోహర్ దాస్ గారితో వీడియో చేయండి 🌹
@LearnVedicscriptures
@LearnVedicscriptures 3 жыл бұрын
అవును జై రాధమనోహరదాస్ గారికి
@Ravikiran369
@Ravikiran369 3 жыл бұрын
శివ కేశవులు ల , హరి హారాదులు లా.. మల్టి స్టార్స్ మూవీ లో ఫేమస్ హీరోస్ లా ఉన్న మీ ఇద్దరూ ఉన్న వీడియో చూస్తుంటే ఆ కిక్ ఏ వేరప్పా.. Our respects to you both Brave Hearts🙏🤝🙏🤝👏👏💐💐
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 3 жыл бұрын
స్ట్టింగ్ వినోద్ గారికి కరుణాకర్ గారికి నమస్కారములు అభినందనలు శివశక్తి చరిత్రలో ఒక అద్భుతమైన వీడియో
@raghavatempletales
@raghavatempletales 3 жыл бұрын
అద్భుతం గా ఉంది మీ ఇరువురి సంభాషణ బావుంది ఇలానే ముందుకు వెళ్ళండి జై శ్రీరామ్
@sandeepa5748
@sandeepa5748 3 жыл бұрын
Wah re Wah , kya combination hai , JAI SREE RAM 🏹🏹🏹
@gundururaghavendar2905
@gundururaghavendar2905 2 жыл бұрын
దేశ రక్షణకు మీలాంటి వారు చాలా అవసరం మన హిందు సమాజం మేల్కొబువాలి
@Babardast
@Babardast 3 жыл бұрын
ప్రతి హిందువు మీలాంటి యువకుల్ని చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను
@ravieluri9392
@ravieluri9392 3 жыл бұрын
Future తల్చుకుంటే బయం వేస్తుంది. Domination పెరిగిపోతుంది. Karunakar తెలుగు వాడైనందుకు garvapaduthunnam
@bandinaganji4619
@bandinaganji4619 2 жыл бұрын
మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మంత్ర శక్తి మనకు తప్పక అవసరం జై శ్రీరాం.
@nagendramatam3040
@nagendramatam3040 3 жыл бұрын
మన దేశంలో హిందూ వ్యతిరేక మీడియా 80 శాతానికి పైగానే ఉంది. String ఇలాంటి కొన్ని మీడియాలు ఉన్నా చాలు ఈ 80 శాతం ఈ ముదనష్టపు చెత్త నా కుహనా వాదుల మీడియా భరతం పట్టవచ్చు. జై హింద్
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 3 жыл бұрын
ఇద్దరు యోధుల చర్చ... అద్భుతం👌👏👏👏🙏🙏🙏
@VarunCreations
@VarunCreations 3 жыл бұрын
This video is dedicated for all secular hindus 👍.
@rajashekhar5537
@rajashekhar5537 3 жыл бұрын
దుర్మార్గుల పై యుద్ధం చెయ్య దానికి ఆ రాముడే పంపిన వ్యక్తి వినోద్ అన్న గారు. ఆ మహానుబావునికి ఎప్పుడూ మేము సపోర్టుగా ఉంటాం. జై శ్రీరాం,జై హనుమాన్🚩✊
@GoldenWordsFun
@GoldenWordsFun 4 ай бұрын
హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి ,మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి. జైశ్రీరామ్ 💪🕉️💪
@jayachandram4611
@jayachandram4611 3 жыл бұрын
నమస్తే !! మీరు అన్నది నిజమే వినోద్ . ప్రకృతి (పంచభూతాలు) కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. మా ఊళ్లో ఒక దేశద్రోహి గాడి కి కరోనా వచ్చి చనిపోయుండు. Iam with you vinod and karunakar brothers. జై హింద్!!! జై శ్రీ రామ్ !!
@SrirangamSagar
@SrirangamSagar 3 жыл бұрын
వినోద్ గారికి, కరుణాకరన్ సగ్గున గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@preethishetty6179
@preethishetty6179 3 жыл бұрын
Wish there was subtitles in English too , I am from Karnataka and came to know about shiva shakti and their work through string channel . Good work you are doing . Our prayers and wishes with you always .
@kittumittu3822
@kittumittu3822 2 жыл бұрын
Super amma neñu devaru ñíñna kapadale
@ranadheerreddy1171
@ranadheerreddy1171 3 жыл бұрын
Support string and Shiva sakthi channel ❤️🙏
@mavurujpkrao8956
@mavurujpkrao8956 3 жыл бұрын
100% చాలా చక్కగా వివరించారు...మేము సైతం దేశం కోసం... జైహింద్
@dasarisreeram6799
@dasarisreeram6799 Жыл бұрын
Chala goppa ga rasaru brother meelanti manalantivallu veellaku thoduga undali
@mangatinanda
@mangatinanda 3 жыл бұрын
ఈ interview చాలా ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తంది. కృతజ్ఞతలు 🙏🙏🙏 మా సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుంది.
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
kzfaq.info/get/bejne/erZhnsqbnreYpaM.html
@vijaygoud2330
@vijaygoud2330 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩హిందూ ధర్మం కోసం పని చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@anushachowdary9242
@anushachowdary9242 3 жыл бұрын
46:16 ❤️ Highlight🙏 ధర్మో రక్షతి రక్షితః
@apexcare172
@apexcare172 3 жыл бұрын
మీరు సనాతన థర్మ పరంపరకు చెందిన ఋషి అంశలు మీరు. మీరు స్పూర్తి దాతలు.భరతమాత వీరపుత్రులైన మీకు తోడుగా మేమున్నాం. *భారత్ మాతాకీ జై*
@C_S_Choudary
@C_S_Choudary 2 жыл бұрын
Jai Bhavani jai shivaji..
@nark2915
@nark2915 2 жыл бұрын
Yes.veelliddaru veeraputrule.
@mp7515
@mp7515 3 жыл бұрын
Who is after watch promo in String Channel👍🚩🙏
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 2 жыл бұрын
I will give full support to Sri Karunakar Sir and Vinod Sir..
@sivasiva3747
@sivasiva3747 Жыл бұрын
కామెంట్ పెట్టే ప్రతి మిత్రునికి నా హృదయపూర్వకంగా నమస్కారములు నేను చెప్పేది ఏమిటి అంటే మనం కూడా ఇందులో భాగస్వాములు కావాలి అంటే నా మాట వాళ్ళకి డబ్బులు వెయ్యమని ఇంకా ఏదో చేయమనీ కాదు మన వాళ్ళలో ఆ ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనలో ప్రతి ఒక్కరూ ఒక్కరినైనా సరే ఆ ఉచ్చులోంచి బయటకు తీసుకొస్తే మనం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకున్న వాళ్లలో భాగస్వాములం అవుతాం ఇది నా విన్నపం జైహింద్ జై భారత్
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 3 жыл бұрын
హబ్బా... వినోద్ అన్న entry అదిరింది భలే సరదాగా అనిపించింది.. Thank you for the visual effects while sitting❤️🙏
@simhachetakdarling1840
@simhachetakdarling1840 3 жыл бұрын
🕺wow, చాలా విషయాలు తెలిసిన్నాయి,🏂 వినోద్ అన్నయ్య నువ్వు ఈ వయస్సుకే ఇలా ఉన్నావ్ అంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటావో,🙋‍♂️🙋‍♂️🙋‍♂️బbig big fan of u
@karthikb4023
@karthikb4023 3 жыл бұрын
Vinod- One of the best, matured, enlightened person I have seen... 🙏🙏
@arunkumar-wt1ys
@arunkumar-wt1ys 10 ай бұрын
😂😂😂😂😂😂
@swathitinglekaru6897
@swathitinglekaru6897 2 жыл бұрын
🔥abbayi antey ila undali..focus, clarity, hardwork, spirtuality, courageous….
@hinduproud9194
@hinduproud9194 3 жыл бұрын
రెండు సునామీ లు కలిసి, జై hind
@naveenroyal
@naveenroyal 3 жыл бұрын
@@harshareddy5910 తమరు కాస్త కుల గజ్జి తగ్గించుకొని జగన్ యేసు దాస్ ఎం చేస్తున్నాడో తెలుసుకోవాలి బాసు..
@saircew
@saircew 3 жыл бұрын
@@harshareddy5910 kulla pichiii thooo yesuuu reddy kiii votesay nuuuuvaa chepppadiii
@harshareddy5910
@harshareddy5910 3 жыл бұрын
@@saircew cha niku thylusa, na vote yavariki vesano
@harshareddy5910
@harshareddy5910 3 жыл бұрын
@@naveenroyal anna ekada Telangana, matham marchukunte hindhu matham dhara vache caste ni kude vadhulukovali ani gatega support chyse person ni
@princevegeta287
@princevegeta287 3 жыл бұрын
@@harshareddy5910 mari modi medha niku enduku bro antha kopam
@ravieluri9392
@ravieluri9392 3 жыл бұрын
Karunakar గారు, మీరు మీ video's వల్లన మాత్రమే చాలా మార్పు వచ్చింది. Converted అయిన వాళ్ళందరూ మళ్ళీ back వస్తున్నారు. మీ కృషి చాలా ఉంది. Please keep increase 🎉🎉🙏🙏🙏🙏
@keerthikameswari4994
@keerthikameswari4994 3 жыл бұрын
True ...
@finnypaul151
@finnypaul151 3 жыл бұрын
@@keerthikameswari4994 Little number of amature Christians. But if you watch ch sambasiva Rao videos you will be shocked about your fake gods sins.
@sanatana4498
@sanatana4498 3 жыл бұрын
@@finnypaul151 don't know y u r interested in Britishers,Dutch,French religion let's follow our culture 🚩🙏 #Say no to foreigners religion 🙏 #respect ur ancestors 🚩
@finnypaul151
@finnypaul151 3 жыл бұрын
@@sanatana4498 Before 1947 there is no United India. Britishers United. I can comment that Ram belongs to Ayodhya, and we shouldn't worship him, we have our own goddesses. 😀 It looks silly. You can research one of the Jesus Christ disciples Thomas came to Kerala on 52 AD. First Indian Christians are Kerala brahmins. And many Christians fought for independence with Britishers
@radhakrishnarathipalli8141
@radhakrishnarathipalli8141 3 жыл бұрын
@@finnypaul151 vaalla uccha taagu kukka. Fake gods and sinsaa?? Pichi mathapicha kukka.
@eziothebest8636
@eziothebest8636 3 жыл бұрын
Thanks for standing for DHARMA both of you good people.🙏
@UnfamiliarMap
@UnfamiliarMap 3 жыл бұрын
Namaskar and Jai shri Ram... Wow And teary my eyes. Just loved it. 🚩🚩🚩
@sreevathsa4006
@sreevathsa4006 3 жыл бұрын
దేశ ద్రోహులు ఎంత బలమైన NETWORK/NEXUS ఏర్పర్చుకున్నారో, మనం అంతకన్నా బలమైన NETWORK ఏర్పాటు చేసుకోవాలి.
@Sriharihara777
@Sriharihara777 3 жыл бұрын
Avnu 👍
@dadamittu3221
@dadamittu3221 3 жыл бұрын
RRS.NExus.Balpracho kondi jafa
@eshwaraprasad6080
@eshwaraprasad6080 3 жыл бұрын
@@dadamittu3221 ని బాధ ఏంటిరా...
@dadamittu3221
@dadamittu3221 3 жыл бұрын
@@eshwaraprasad6080 Nibade neku akuva.ek nabahd.nike Antra.pechi kuka
@srrajesh6921
@srrajesh6921 3 жыл бұрын
ఇది జరగాలంటే వీళ్లకు ఆర్థికంగా సహకారం చాలా అవసరం బ్రో
@sumanchintala2748
@sumanchintala2748 3 жыл бұрын
అన్నా string vinod I'm big fan of you నేను KZfaq లో అన్ని videos ని follow అవుతా... కరుణాకర్ అన్నయ్య మీరు ఇద్దరూ దేశంకొసం చేస్తున్నా యుద్దం సూపర్... జై శ్రీరాం 🚩🚩🚩 జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
హిందూపరిరక్షకులు మన ప్రియమైన సహోదరులు కరుణాకర్ గారికి స్ట్రింగ్ వినోద్ గారికి పాదనమస్కారములు. ఈ సోదరులు చెప్పే సత్యాలను నిజాలను తెలుసుకోండి. శివశక్తి సంస్థకు , స్ట్రింగ్ ఛానల్ కు ఆర్థిక సహకారం అందిద్దాం ఇది మనందరి బాధ్యత జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్
@DaivaBhakthi
@DaivaBhakthi 3 жыл бұрын
Great
@banalamangapathirao8720
@banalamangapathirao8720 3 жыл бұрын
మీరు ఎక్కడ ఆగద్దు మీలాంటి వారు మన దేశానికి చాలా అవసరం
@radhikachatradi5016
@radhikachatradi5016 3 жыл бұрын
వినోద్ కరుణాకర్ కి భగవాన్ దీరా‌ఘయుషును ఇవ్వాలని దీవిస్తూ నాను. జైహింద్
@anjannakancharla7008
@anjannakancharla7008 2 жыл бұрын
జైశ్రీరామ్ 🙏🙏👏👏
@JivjaagoMedia
@JivjaagoMedia 3 жыл бұрын
High qualified intellectual knowledge sharing DISCUSSION
@sricharan9723
@sricharan9723 3 жыл бұрын
ఈ వీడియో చూసాక అయిన కొంత మంది సెక్యూలైర్ హిందువులు మారాలి. మనకెందుకు అనే భావనను విడిచి ప్రతి ఒక్కరు ఎదురు తిరగాలి మన సనాతన ధర్మన్నీ కాపాడుకోవాలి.. వినోద్ అన్న, కరుణాకర్ అన్నా, నేషనలిస్ట్ హబ్, KDR, లలిత్ కుమార్, హమారా ప్రసాద్, మౌనిక సుంకర, వీళ్ళ అందరికి మనం సపోర్ట్ చేద్దాం🙏 జై శ్రీరామ్🚩🙏 భారత్ మాత కి జై🙏🚩🇮🇳
@govindaraopalla5146
@govindaraopalla5146 3 жыл бұрын
వినోద్ గారు , కరుణాకర్ గారు కలసి వీడియో చేస్తే బాగున్ను అనిపించేది , మంచి శుభ పరిణామం ...... జై శ్రీరామ్... భారత్ మాతా కీ జై.....
@BTSarmy-yo1fe
@BTSarmy-yo1fe 3 жыл бұрын
Yes vinod bro your discussion 💯 correct jai sri Ram jai bharat jai hind jai modi mera bharat mahan 🎉🎉🎉🙏🙏🙏👍👍👍
@gsadashiva529
@gsadashiva529 Жыл бұрын
Thanks!
@kasulukalla7418
@kasulukalla7418 3 жыл бұрын
సూపర్ హీరోస్, అన్నలారా మీకు భారతీయులు అంతా రుణ పడి ఉంటారు
@dadamittu3221
@dadamittu3221 3 жыл бұрын
Hero lo kadira Bahrata deshniki.vedhavalo🤦🤦🤦
@sateeshkumar6852
@sateeshkumar6852 3 жыл бұрын
Em peekaru ani untaru
@raj-iy1so
@raj-iy1so 3 жыл бұрын
@@dadamittu3221 nuv pedha vedavi anamata ithey ..good man keep going like that ...inka pedha yedavvi avvali nuv ....
@raj-iy1so
@raj-iy1so 3 жыл бұрын
@@sateeshkumar6852 nuvem.peekav nayana ...vallu inka vallaki vachina paniki janalki choopisthunnaru .....nuvvem.peekav mari ....cinema heros em.peekaru valani heros ani gola minggutharu ..edokati peekuthunnaru janallo kanipisthunnaru janalki mecheyla unnar anega hero antundhi .....
@dadamittu3221
@dadamittu3221 3 жыл бұрын
@@raj-iy1so Ni antha yedavni kadule. Meku Apudu mathlena.Bura ledura.korna thu janlu pothunaru.eka mathulu Atra.gutlea.
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 3 жыл бұрын
ధర్మ రక్ష యోధులకు శతకోటి వందనాలు 🙏🙏🙏 మీ దారులే వేరు మీ గమ్యం ఒక్కటే సోదరుల్లారా
@ramjai9139
@ramjai9139 3 жыл бұрын
మీ కాదు....సొదరా......మన correct ur way
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
మన తరుపున పోరాడే యోధులు
@anakalis9182
@anakalis9182 3 жыл бұрын
@@mallikarjunachinthamreddy7619 mana tharupuna kadu, manakosam......
@ravitata7542
@ravitata7542 3 жыл бұрын
అందరూ దేశం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
@sivanayak3195
@sivanayak3195 2 жыл бұрын
వందనాలు
@srinivasvennamera816
@srinivasvennamera816 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం 🚩జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై🚩ధర్మో రక్షతి రక్షితః🚩🙏🙏🙏
@RajKumarYadav-ws9kl
@RajKumarYadav-ws9kl 3 жыл бұрын
Jai sree ram
@subburaju57
@subburaju57 3 жыл бұрын
ధర్మ రక్షకులకు కాషాయ వందనాలు 🚩🙏
@RajaHindustani9999
@RajaHindustani9999 3 жыл бұрын
What is great about Vinod is investigative journalism which most of the mainstream media lacks.
@mani3326
@mani3326 Жыл бұрын
Perfect 👍
@nothingness1983
@nothingness1983 2 жыл бұрын
Correct Sir. No matter how much various evil elements try, it is not possible to break Sanatana Dharma. Because it is not just a belief. It is a way of life that ensures harmony among all the creatures in this Universe.
@chaitanyapadagala2733
@chaitanyapadagala2733 3 жыл бұрын
Karunakar anna ippativaraku nak ee person kaani, itani channel kani teliyadu..........Thanks for introducing him to me......... Jai sriram🇮🇳🇮🇳🇮🇳
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@eswararaobora8598
@eswararaobora8598 3 жыл бұрын
చైనా వైరస్
@kavatimanohar1694
@kavatimanohar1694 3 жыл бұрын
String vinod oka yagnam chesthunnaru we should support him
@bhuvanajagarapu7977
@bhuvanajagarapu7977 2 жыл бұрын
String Vinod and karankar Garu .👌👏👏👏
@saravanabava7583
@saravanabava7583 2 жыл бұрын
Request the team to please make a video on education schools and institutions especially in south india where vedas, true yoga and exercises, classical music and dance are taught and are made a part of modern education.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 3,5 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 12 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 42 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 56 МЛН
Live: Budget Session |  Rajya Sabha Proceedings
8:58:04
ThePrint
Рет қаралды 3,7 М.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 3,5 МЛН