SUCCESS కోసం BODY LANGUAGE TIPS ! | COMMUNICATION SKILLS | SAI RAJA | Josh Talks Telugu

  Рет қаралды 8,552

జోష్ Talks

జోష్ Talks

Жыл бұрын

మనందరిలో ఉండే అతి సాధారణమైన సందేహం ఎదుటివారి ముందు ఎలా నడుచుకోవాలి , ఎదుటివారిని ఎలా మెప్పించాలి , లేక మనకు భాష రాకపోయినా మన భావం ఎలా వ్యక్తపరచాలి అనే విషయాలు పరిచయం లేని వ్యక్తులను కలిసినప్పుడు మనల్ని వెంటాడుతుంటాయి. కానీ సాయి రాజా గారు సులభంగా ఎలా వాటిని అధిగమించాలో , ఎలా ఎదుటివారితో నడుచుకోవాలో మరియు ఎలా ఎదుటివారిని మెప్పించాలో అనే విషయాలను ఈరోజు జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
Are you looking to improve your personality and become the best version of yourself? Look no further! In this Josh Talk Telugu video, Sai Raja, lead trainer at People Magnet, shares four effective tips to help you develop a strong personality and improve your communication skills and body language. Whether you're preparing for an interview, starting a business, pursuing a government job, or entrepreneurship, developing your soft skills is essential for success. And with these practical tips, you can invest in yourself, your qualities, and your growth to take your life to the next level. Don't let the difficulty of shaping your personality hold you back. Watch this Josh Talk Telugu video now, apply these tips in your life, and start seeing the results you want. Improve your communication skills, body language, and overall personality, and achieve success in every aspect of your life!
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Пікірлер: 12
@jarnalijam_official
@jarnalijam_official 8 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. అలాగే మీరు మాట్లాడే విధానం చాలా క్లీన్ గా అనిపించింది.
@ramkiramki2707
@ramkiramki2707 Жыл бұрын
Very nice, he is real philosopher
@madhavilathavarnakavi6765
@madhavilathavarnakavi6765 Жыл бұрын
Manishi jeevitum lo telusukovalasindi chala vundi anipistundi Mee matalu vintunte THANK YOU
@raghavareddy7268
@raghavareddy7268 Жыл бұрын
Super❤🎉
@satagopamsantoshkumar2582
@satagopamsantoshkumar2582 Жыл бұрын
Nice
@ganjalasivaprasad4423
@ganjalasivaprasad4423 Жыл бұрын
Long hair is also body language 😅
@ShivaSampathchinnu
@ShivaSampathchinnu Жыл бұрын
😂
@VijayaLakshmi-hr8tk
@VijayaLakshmi-hr8tk Жыл бұрын
Sss
@shaikamjadbasha1852
@shaikamjadbasha1852 Жыл бұрын
సార్... తెలంగాణ గురుకులం లైబ్రేరియన్ జాబ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వారు అర్హులు కదా సార్...ప్లీజ్...తెలపండి....
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
😅😂😂
@saiduludanda6389
@saiduludanda6389 Жыл бұрын
95%తెలంగాణా 5%ఇతరులు కి
@ShivaSampathchinnu
@ShivaSampathchinnu Жыл бұрын
Ivanni vinnarante vadilage hair penchi tirugutharu 😂. Evari life vadidhi andhariki oke question paper undadhu, ne formula vere vadiki apply avvadhu,. Vine vadu unte vimanam kani pettindhi 'VV Vinay' annadanta 😂
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 82 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
10 Tips to Boost your Communication Skills | by Him eesh Madaan
20:30
Him-eesh Madaan
Рет қаралды 244 М.
"Must Learn 4 Powerful Pillars of Perfect Body Language" - A Soft Skills Training Session
11:27
Devika Bhatnagar's Telugu Channel
Рет қаралды 389 М.