Sukka Pagadalamma: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే ఉపాధి హామీ కూలి పనికి ఎందుకు వెళ్ళారు? | BBC Telugu

  Рет қаралды 162,073

BBC News Telugu

BBC News Telugu

4 ай бұрын

ఈ మాజీ ఎమ్మెల్యే ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళం, పాతపట్నం నుంచి దాదాపు 50 ఏళ్ళ కిందట ఎమ్మెల్యేగా ఎన్నికైన సుక్కా పగడాలమ్మ ఇప్పుడు ఏమంటున్నారు?
#SukkaPagadalamma #Srikakulam #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 269
@Vishwambhara
@Vishwambhara 4 ай бұрын
ఈ కంటితో లక్షల కోట్లు దోచుకుంటున్న చాలామంది దరిద్రులను ప్రతిరోజూ చూస్తున్నాం తల్లి! మిమ్మల్ని ఈ ఫోటోలో చూడటం వలన కాస్త పాపమన్నా పోయి ఉంటుంది...
@harekrishna4060
@harekrishna4060 4 ай бұрын
ముందు ముందు వినడానికి కానీ చూడటానికి కానీ ఇలాంటి వారు కనబడరు , ఇప్పుడే దండం పెట్టుకోండి ఈ అమ్మకు 🙏🙏🙏🙏శతకోటి వందనాలు , ఏంటా చక్కగా మాట్లాడావు తల్లీ🙏🙏
@user-dd2sq3eh1b
@user-dd2sq3eh1b 4 ай бұрын
Good mla namasthe
@Nikhil_teja
@Nikhil_teja 4 ай бұрын
Damu unthe kocham ameku sahayam cheyandhi , punyam vastundhi
@samuelgadam7529
@samuelgadam7529 3 ай бұрын
Govt.meeku pension isthaleda Ammagaru?
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 4 ай бұрын
BBC....మీకు..నా హృదయ పూర్వక..అభినందనలు
@TeluguTalliCanada
@TeluguTalliCanada 4 ай бұрын
దండాలమ్మా... కోటికొక్కరు ఉంటారు మీలా . ❤
@mssanithkumar3127
@mssanithkumar3127 4 ай бұрын
మంచి వీడియో చూపించావు BBC ❤
@user-fd8gn1zz4h
@user-fd8gn1zz4h 4 ай бұрын
మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అతల్లికి సాయం చేయాలి
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 4 ай бұрын
వెంగళరావు గారు...గొప్ప....పరిపాలన సామర్థ్యం గల..ముఖ్యమంత్రి గా పేరెన్నికగన్న వారు....
@sriramamurthybalireddy751
@sriramamurthybalireddy751 4 ай бұрын
జగన్ రెడ్డి చంద్రబాబు ఈమె పగడాల అమ్మ వెంట్రుకతో సమానం ఎంత గొప్ప మనసు ఉన్న ఆవిడి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 ай бұрын
Yes
@nobodyanybody1174
@nobodyanybody1174 4 ай бұрын
PK kooda andharu dongaley
@suryanarayanabariko8934
@suryanarayanabariko8934 4 ай бұрын
ప్రస్తుత ఎమ్మెల్యే లకు ఈమె తో ట్రైనింగ్ ఇవ్వ లి
@giribabu1963
@giribabu1963 4 ай бұрын
గత కీర్తి ఎంతో ఘనమైనది,ఈ తల్లి నుంచి ఇప్పటి ప్రజాప్రతినిధులు ఎంతో నేర్చుకోవాలి
@tvisharamu7391
@tvisharamu7391 4 ай бұрын
దళిత మహిళ 🙏
@Varnakumari
@Varnakumari 4 ай бұрын
చాలా మంచి మనసు అమ్మ మీది మీలాంటి వారే కదా నిజమైన రాజకీయంలో ఉండాలి
@girishs9449
@girishs9449 4 ай бұрын
Hats off amma .....
@ramchandramgampala5754
@ramchandramgampala5754 4 ай бұрын
Rtd MLA laku every month pension Rs 75000 lu antha abaddam fake fake
@RK-ln9xe
@RK-ln9xe 4 ай бұрын
రాజకీయాల్లో నిజాయితీ గా వుండి, ప్రజలకి సేవలు చేస్తే జీవితం ఇలాంటి దుర్భర జీవితం అనుభవించాలి🙏🙏🙏
@ttraju_blogs
@ttraju_blogs 4 ай бұрын
BBC వార్తలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి
@RAM-ju5jw
@RAM-ju5jw 4 ай бұрын
మా MP రీల్స్ చెయ్యటం లో busy గా ఉంటాడు 😂
@dadianjaneyulu152
@dadianjaneyulu152 4 ай бұрын
No Words BBC Ku Vadanallu 🌹
@crazytravellerzzz2002
@crazytravellerzzz2002 4 ай бұрын
This is the reason why I subscribed to BBC telugu. Thanks for the inspirational story.. touched my heart.. infact for everyone I believe.
@srinivasboss32
@srinivasboss32 4 ай бұрын
రాజకీయాల్లో నిజాయితీ గా ఉంటే. జీవితం ఈవిధంగా ఉంటుంది. ప్రభుత్వ అమెకు సహాయం చేయాలి. CM sir please.
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 4 ай бұрын
BBC వారికి దన్యవాదాలు మంచి విషయం వెలుగులోకి తెచ్చారు,జగనన్న ఎందరికో ఇస్తున్నవు పగడాలమ్మను కరుణించు అన్న,ఎందుకంటే మన సమాజంలో గుణవంతులు కన్న ఎలాగోలా సంపా దించినవారికే విలువ
@alanmax8888
@alanmax8888 4 ай бұрын
BBC news channel మనది కాదు అని ఎంత తిట్టుకున్నా, ఇలాంటి మంచి మంచి ఆణిముత్యం లాంటి వాళ్ళ గాథలను చూపిస్తుంటే ఒక్క క్షణం మైమరచిపోతున్నా. Thank you BBC Telugu team.
@ramesh_patnaik
@ramesh_patnaik 4 ай бұрын
ఇది అందరికీ తెలిసిన విషయమే, రిజర్వేషన్లు పేరుకు మాత్రమే. కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని పెద్ద మనుషులు డబ్బు గడిస్తారు.
@prasad283
@prasad283 4 ай бұрын
YES
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 4 ай бұрын
Yes
@djrama6156
@djrama6156 4 ай бұрын
మా సిక్కోలు వాసి ఒక రూపాయి కూడా లచం తీసుకోకుండా పని చేసినందుకు ఒక సిక్కులు సామాన్య పేదవాడి గా గర్ర్వ పడు తున్నాను
@Murthy596
@Murthy596 4 ай бұрын
Hat's off talli..... 🙏
@srinuakula8645
@srinuakula8645 4 ай бұрын
నిజాయితీ అంటే రాజకీయం ఇలా గెలవాలి ధన్యవాదములు అమ్మ 🙏🏽🙏🏽🙏🏽
@regattelingareddy1964
@regattelingareddy1964 4 ай бұрын
గ్రేట్ అమ్మ 🙏🙏🙏
@ksrinivas8536
@ksrinivas8536 4 ай бұрын
Real public service chesavu Amma,niku padabivandanam.
@madhugollangi8492
@madhugollangi8492 4 ай бұрын
నీకు వందనాలు 🙏🏽 తల్లి ఈ ప్రజలు ఎలాంటి నాయకులని ఎన్నుకుంటున్నారు అని ఇప్పుడు అర్ధం అవుతుంది
@Varanasimallikonda
@Varanasimallikonda 4 ай бұрын
మా శ్రీకాకుళం జిల్లా వారు ఎంత మంచి వాళ్ళు ఎంత నీతిపరులు ఇప్పుడు ఉండే ప్రజలకు అర్థమయ్యేలా ఆ మాటలు చాలా బాగా ఉన్నాయి దయచేసి ఆవిడకి ప్రభుత్వం ఆదుకోవాలని మనవి siri అప్పలరాజు గారు మీరేనా దయచేసి ఆవిడని ఆదుకోండి అదే డాక్టర్ సిదిరి అప్పల రాజు గారు మీరేనా ఆమెని ఆదుకోవాలని మనవి చేస్తున్నాను
@creativemedia.
@creativemedia. 4 ай бұрын
Thanks bbc bringing 💎 out
@ajayinchina
@ajayinchina 4 ай бұрын
Great story ❤.thank you BBC
@RamaKrishna-NAIDU
@RamaKrishna-NAIDU 4 ай бұрын
Thank Q BBC❤❤ namaste 🙏 Amma
@BeeFriendly.
@BeeFriendly. 4 ай бұрын
Super తల్లీ....
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 4 ай бұрын
🙏🙏పగడాలమ్మా 🙏🙏 మీకు ద్వాదశ వందనములు 🙏
@vijaykumar-lt7fe
@vijaykumar-lt7fe 4 ай бұрын
Great. Inspiring Women. Inka meeru ilanti Video women's day rooju vesite inka bagundedi... Thank you BBC
@Mstrdj007
@Mstrdj007 4 ай бұрын
మా అమ్మ లాంటి పరిపాలన చేసారు అమ్మ 2000 లో ఇప్పటి మా అమ్మ కూడా ఇలానే మిగిలిపోయింది..బెస్ట్ ఉమెన్ కౌన్సిలర్ గా.
@kollavenkatesh498
@kollavenkatesh498 4 ай бұрын
ధర్మ దేవత...పగడాలమ్మ
@shanmukharaochandaka3169
@shanmukharaochandaka3169 4 ай бұрын
BBC telugu....naa favourite news channel aipoindi ❤
@tandranirmala4309
@tandranirmala4309 4 ай бұрын
Mam Salutes,rarely do we come across like sukka Pagadalamma talli God bless you🙏🙏🙏
@krishnarao9291
@krishnarao9291 4 ай бұрын
Super Tatamma❤
@yanniiboy1961
@yanniiboy1961 4 ай бұрын
She is God for the constituency during the period. God bless you smt sukka Pagadalamma.
@khageshize
@khageshize 4 ай бұрын
Avineethi theliyani andhamina amma manasu ❤❤
@koraganti
@koraganti 4 ай бұрын
Great pagadalaamma🎉 Jai Bheem 🎉
@syamprabhu7399
@syamprabhu7399 4 ай бұрын
There is no words to say
@saikumar1331
@saikumar1331 4 ай бұрын
Super madam
@saikumar1331
@saikumar1331 4 ай бұрын
Ur great leader madam
@SureshBabu-de5wm
@SureshBabu-de5wm 4 ай бұрын
Any mainstream politicians hearing her problems, please help her.
@venkateswarlukokkiligadda691
@venkateswarlukokkiligadda691 4 ай бұрын
Great woman
@voiceofa.p512
@voiceofa.p512 4 ай бұрын
❤ u darling...
@thimmareddypatel6623
@thimmareddypatel6623 4 ай бұрын
You are great madam Ippati nayakalu me nunchi chala nerchukovali.hats of to you madam
@mohammedaslam-gv6tt
@mohammedaslam-gv6tt 4 ай бұрын
Super,bbc,,🎉
@venkateswarlub7262
@venkateswarlub7262 4 ай бұрын
Great women
@FARMERSICON
@FARMERSICON 3 ай бұрын
నీ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.😢 నీ మాటల్లో నిస్వార్థం, మంచితనం, అమాయకత్వం స్పష్టంగా కనుబడుతున్నాయి తల్లి. 100 యేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను తల్లి జైహింద్ జై భారత్
@LalS539
@LalS539 4 ай бұрын
BBC ki danyavadhalu
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 ай бұрын
Superb programme
@narasannaprta
@narasannaprta 4 ай бұрын
Chala machi video tisaru. Thank you BBC. Inspirational video
@gunakalasreedhararao1052
@gunakalasreedhararao1052 3 ай бұрын
Great.... Amma❤
@rainbowpaintingworksandpop958
@rainbowpaintingworksandpop958 4 ай бұрын
Inspired
@mahenderraomesineni
@mahenderraomesineni 4 ай бұрын
Good 😌😌😌
@asrithaashri
@asrithaashri 4 ай бұрын
🙏🙏🙏🙏
@mustaqmohammed2631
@mustaqmohammed2631 4 ай бұрын
Really a lesson to day leader's hat's off Amma
@myvideos6886
@myvideos6886 4 ай бұрын
Government avidani adhukovali
@salanagovindarao7960
@salanagovindarao7960 4 ай бұрын
BBC❤
@lavanyachenna7279
@lavanyachenna7279 4 ай бұрын
Revanth Reddy Telangana C.M.gaaru meeru eee vishayam alochinchaali.🎉🎉🎉🎉🎉🎉
@user-ej5bm8lv3v
@user-ej5bm8lv3v 4 ай бұрын
Great leader
@LalS539
@LalS539 4 ай бұрын
Government meeku help cheyalani karukuntunnam amma ❤
@varaprasadreddy8272
@varaprasadreddy8272 4 ай бұрын
Tq so much BBC for bringing this types biography
@madhudevarapu2757
@madhudevarapu2757 4 ай бұрын
❤❤❤
@ramanaraosanapala8920
@ramanaraosanapala8920 4 ай бұрын
Inspiring story
@maheshpolumuri389
@maheshpolumuri389 4 ай бұрын
Great work by @BBC NEWS these people needs to covered …
@swamyyadavsamantha1842
@swamyyadavsamantha1842 4 ай бұрын
Where is pension
@chapanageshwarrao6384
@chapanageshwarrao6384 4 ай бұрын
You're so greatest person no words🙏🙏🙏
@mr.georgemuller1373
@mr.georgemuller1373 4 ай бұрын
God bless you mother
@srmurty2926
@srmurty2926 4 ай бұрын
నమస్కారం తల్లి
@sivaswamy4642
@sivaswamy4642 4 ай бұрын
ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ
@azaraiahch6348
@azaraiahch6348 4 ай бұрын
అమ్మా వందనాలు
@varmab1301
@varmab1301 4 ай бұрын
Great thalli🙏
@ramanatv9091
@ramanatv9091 4 ай бұрын
Great story
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 4 ай бұрын
SUPER.AMMA
@prasady5316
@prasady5316 4 ай бұрын
Good
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 3 ай бұрын
Thank you amma.maadhi patha patnam consultancy.
@DoppaThammayya
@DoppaThammayya 3 ай бұрын
Akka suprb
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 4 ай бұрын
🙏🙏
@alladapavani9719
@alladapavani9719 4 ай бұрын
🎉🙏
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 4 ай бұрын
ఆమెను గుర్తించి, సత్కరించాలి, టీవీలో చూపించాలి, అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటాది.
@dannanadalinaidu-iq5rs
@dannanadalinaidu-iq5rs 3 ай бұрын
రియల్లీ గ్రేట్ ఇలాంటి లీడర్స్ ఇంకా ఉన్నారు అంటే ఆశ్చర్యం
@motlakuntaprashanth839
@motlakuntaprashanth839 4 ай бұрын
@user-yn2ch5nf1i
@user-yn2ch5nf1i 4 ай бұрын
👏👏👏👏
@maddalakrishna1971
@maddalakrishna1971 4 ай бұрын
🙏🙏🙏🙏👏👏👏👏
@vlgsarma5901
@vlgsarma5901 4 ай бұрын
నమస్తే అమ్మా, మీ నిజాయితీకి ఎవరూ సరితూగరు
@muvvalaamarnadh8403
@muvvalaamarnadh8403 4 ай бұрын
Great personalities always simple
@KrishnaReddyVuyyuru-vg6pk
@KrishnaReddyVuyyuru-vg6pk 4 ай бұрын
🙏🙏🙏
@mythiliveerabathula5764
@mythiliveerabathula5764 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramprasadpoturaju3856
@ramprasadpoturaju3856 4 ай бұрын
❤❤❤❤pagadalamma
@prembabu4379
@prembabu4379 4 ай бұрын
BBC Channel వారు....చాలా మంచి interview చూపించారు....ఆ మహా నాయకురాలికి సహాయం చేయండి.... లేదా ఆమె account నంబర్ పెట్టండి...ఎవరికి తోచిన సహాయం వారు చేస్తారు. ఇలాంటి నాయకులని చూసి ఇప్పటి....రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలి...ఇప్పటి నాయకులు అమ్మగారి కాలి గోటికి కూడా సరిపోరు
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e 4 ай бұрын
Ippudu. Ex.MLAs Ex.MPs. getting. Lakhs. Lakhs. Pension.
@paturulakshmi2601
@paturulakshmi2601 4 ай бұрын
Great Amma very happy to see great cm vengal rao garu
@ganikatama3560
@ganikatama3560 3 ай бұрын
మీలాంటి వారు మా నియోజకవర్గం లో MLA గా పని చేసేందుకు ధన్యవాదాలు తల్లీ 🙏
@ramanjichinthala2552
@ramanjichinthala2552 4 ай бұрын
BBC news super ❤
@pagoluprasad1887
@pagoluprasad1887 4 ай бұрын
Great person 😢
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 63 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Special Story on Sri Kurma Village - TV9
22:17
TV9 Telugu Live
Рет қаралды 22 М.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 63 МЛН