సుక్క రాం నర్సయ్యతో బుచ్చన్న ముచ్చట | Sukka Ram Narsaiah Interview | Buchanna Journalist - BTV

  Рет қаралды 558,677

Buchanna Journalist

Buchanna Journalist

3 жыл бұрын

సుక్క రాం నర్సయ్యతో బుచ్చన్న ముచ్చట | Sukka Ram Narsaiah Interview | Buchanna Journalist - BTV
#SukkaRamNarsaiah #SukkaRamNarsaiahInterview #SukkaRamNarsaiahWithBuchanna #FolkSingerSukkaRamNarsaiah #TelanganaFolkSingerSukkaRamNarsaiah #BuchannaJournalist

Пікірлер: 303
@vsvmultivideos
@vsvmultivideos 3 жыл бұрын
తెలంగాణ లో ఎంత మంది కళా కారులు ఉన్నా రామ్ నర్సయ్య డిఫరెంట్ అనుకునే వారు ఒక్క లైక్ వేసుకోండి.👍
@mohdtayyab1087
@mohdtayyab1087 3 жыл бұрын
Yes రాంనర్సయ్య is గ్రేట్ సింగర్
@bonagiribheemaiah5608
@bonagiribheemaiah5608 2 жыл бұрын
నీజయితిని వదలకు
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
andhra lo brahmin, kammas cinemala dhwara akkada prajala janapadalani champesaru, akkada antha cinema mayam. naizamulo nizam nokkesadu kabatti patha palukulu brathiki unnayi
@user-nc6fl1qo9n
@user-nc6fl1qo9n 10 ай бұрын
​@@bonagiribheemaiah5608no
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 3 жыл бұрын
మంచి వారు చెడ్డ వారు అన్ని కులాలలో ఉన్నారు పలాని కులాలలో పుట్టిన వారు అందరూ మంచివారు అని చెపితే అది అజ్ఞానమే అవుతుంది
@medinareshkumar1058
@medinareshkumar1058 3 жыл бұрын
రాంనర్సన్న.. చదువుకన్నా మీలాగా సంస్కారం ఉన్నవారు ఏ స్థాయి కన్నా ఎదుగుతారు తప్పకుండా.... బుచ్చన్న మీకు నమస్తే....
@somaiahgoud3840
@somaiahgoud3840 2 жыл бұрын
90-+j
@venkatreddymada7742
@venkatreddymada7742 2 жыл бұрын
9
@koriviramesh1639
@koriviramesh1639 2 жыл бұрын
00000001111
@jayanthreddygaming5873
@jayanthreddygaming5873 2 жыл бұрын
@@venkatreddymada7742 pppppppppppppppppp
@pindiravinder3692
@pindiravinder3692 2 жыл бұрын
Pqqqqqqq
@avinashrishi2574
@avinashrishi2574 3 жыл бұрын
జ్తె భీమ్ రామ్ నర్సన్న చాలా అద్భుతంగా పాడుతారు అన్న . నీవు రాసిన సాహిత్యం డిగ్రీ , పిహెచ్‌డి చేసిన వారు కూడా రాయరు అన్న నీకు దన్యావాదలు . నిజమ్తెన గాయకునికి చదువు అవసరం లేదు ఇప్పుడు పెద్ద చదువులు చదివిన వెదవలు రాజకీయ నాయకుల మెచేతి నీళ్ళు తాగుతున్నారు(చంక నాకుతున్నారు) అన్న చిన్న విన్నపం నీ పక్క వున్న కోరస్ వాళ్ళను ఎక్కడికి తీసుకపోకు అన్న వాళ్ళు వెస్ట్ అన్న
@ramuluboddu9487
@ramuluboddu9487 3 жыл бұрын
Jai bheem, jai Ram narsanna. 💐
@dumpatiupender4606
@dumpatiupender4606 3 жыл бұрын
అన్న రెడ్ సల్ల్యుట్
@samjikakaryakartagrup4696
@samjikakaryakartagrup4696 3 жыл бұрын
రామ్, నరసన,నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము దుర్మార్గ, గాయకుని, మనోగతం, బయటపేటిన,రామ్, నరసన, గారికి, వన్దానాలు
@rmu8864
@rmu8864 3 жыл бұрын
హై బుచ్చన్న రామనర్శయ్య నీలాగే ఎదిగాడు.. మీరు జర్నలిజంలో వెళ్ళారు. తమ్ముడు ఇలా ప్రజల్లో ఉన్నాడు...
@user-wh2nd9te8x
@user-wh2nd9te8x 3 жыл бұрын
బుచ్చన్న మా సుక్క రాంనర్సయ్య అన్నని ఇంటర్వ్యూలో చూపించినందుకు చాలా ధన్యవాదాలు అన్న
@thepowerofjesust.v6925
@thepowerofjesust.v6925 3 жыл бұрын
Buchanna garu and sikka Ram narshaiah Ann gariki thank you brother
@sitharamreddybeereddy4624
@sitharamreddybeereddy4624 2 жыл бұрын
@@thepowerofjesust.v6925 qqqqqqqq
@ramaraog9488
@ramaraog9488 2 жыл бұрын
Well Ramanarasayya ,you are dare enough and acted as pakka Telangana man.we are here to strenthen your patriotism.
@sailusailu333
@sailusailu333 Жыл бұрын
@@thepowerofjesust.v6925 q
@manideepveeramalla8880
@manideepveeramalla8880 Жыл бұрын
​@@ramaraog9488
@rakeshyadavkongarla1391
@rakeshyadavkongarla1391 3 жыл бұрын
సూపర్ అన్న నువ్వు మాత్రం ప్రజల పక్కన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏❤️.....
@shivajimuppalla953
@shivajimuppalla953 3 жыл бұрын
జై మాదిగ.....
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 жыл бұрын
100 %👌👌👌👌🏽👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐 Ilage paduthu undali
@ramuerumalla4848
@ramuerumalla4848 2 жыл бұрын
Superb buchannna . Genuine ga simple ga telanga yasalo superb ga ardam ayye vidanga undi
@shivajimuppalla953
@shivajimuppalla953 3 жыл бұрын
బుచ్చన్న అతను పక్కాగా తెలంగాణ కలేకూరి..........
@nareshkarakala7474
@nareshkarakala7474 3 жыл бұрын
రాంనర్సయ్య అన్న ఎంతో మంది కళాకారుల పాటలు విన్న కానీ మీ గళం మరోసారి నా ఒళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్న నీ వందనాలు
@sbalaraju8332
@sbalaraju8332 Жыл бұрын
బుచ్చన్న నీ పాదాభివందనాలు తీసుకొచ్చినందుకు
@manusdiary5865
@manusdiary5865 10 ай бұрын
👌
@RajaiahkongariRajaiahkon-dk4hl
@RajaiahkongariRajaiahkon-dk4hl 9 ай бұрын
@@manusdiary5865 l
@DAYAASDAS
@DAYAASDAS 7 ай бұрын
0
@sisterpowerforlife1260
@sisterpowerforlife1260 6 ай бұрын
P
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
అన్న పాటలు చాలా బాగున్నాయి బహుజనుల పాట ఇంకా బాగున్నాయి కరోన జాగ్రత్త
@Nani-qk5tn
@Nani-qk5tn 3 жыл бұрын
ఇపుడు తెలంగాణ ప్రాంతానికి ఏకైక గాయకుడు నాతముడు రామ్ నరసయ్య జై భీం వెంకేపలి శీను
@shanthakumarShanthakumar-ve9jn
@shanthakumarShanthakumar-ve9jn 3 жыл бұрын
నమస్తే బుచ్చన్న గారు... మీరు ఎలాగైతే కష్టపడి పైకివచ్చారో అందరికీ ఆదర్శం... మీ వ్యక్తిత్వం అమ్ముడుపోనిది,నికార్సయిన జర్నలిస్టువి మీలాగే రాంనర్సయ్య కూడా నికార్సయిన ప్రజల "పాటగాడు"... మొత్తానికి మీకు బాగా తెలుసు ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యాలో...💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@kandulaful
@kandulaful 2 жыл бұрын
Excellent interview and explanation by Sri Buchanna gaaru
@medipalligowtham4044
@medipalligowtham4044 3 жыл бұрын
నా తెలంగాణ కోటి రత్నాల వీణ .......
@srinivasulukotla8248
@srinivasulukotla8248 3 жыл бұрын
రాం నర్సయ్య గారు బాధ పాట చలా సూపర్ గా పాడిినారు సెల్యూట్.
@gaddamshankar1462
@gaddamshankar1462 3 жыл бұрын
నిస్వార్ధ కళాకారుడు
@elthurishankar5387
@elthurishankar5387 3 жыл бұрын
బుచ్చన్న ఇంటర్వ్యు సూపర్. చుక్క రాం నర్సయ్య పాటలు సూపర్.
@srpavan2411
@srpavan2411 3 жыл бұрын
Excellent explain super songs super brother selyut brother reality truth god bless you
@nramudu52
@nramudu52 2 жыл бұрын
Super అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaiahjogu2479
@anjaiahjogu2479 3 жыл бұрын
రాంనర్సన్న . గారిది చక్కటి పల్లె జనగీతం. మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజా గొంతుకై మా ముందుకు రావడం ,మా కోసమే కాలం కన్నది కావచ్చు. వందనాలు
@venkateshyadav5867
@venkateshyadav5867 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏,, 👌👌👌👌👌👌👌👌👌
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Ram narsaiah sogs hits అబ్బ ఎంతో బాగున్నాయి పాటలు అన్న కరోన జాగ్రత్త ఇంట్లో ఉండు కరోన పోయిన తరువాత పాడు జాగ్రత్త
@rajenderrudraboina3141
@rajenderrudraboina3141 3 жыл бұрын
రాంనర్సయ్య తమ్ముడు తల్లి కొడుకు కోసం పాడిన పాట కొన్ని గుండెలను తాకింది
@mrkumara2354
@mrkumara2354 3 жыл бұрын
Btv చాలా మంచి ఇంటర్వూ రాంనర్సయ్య కు వందనాలు మీ ఆలోచన విదానం చాలా బాగుంది పాటలు కూడ కృతజ్ఞతలు. బేహరిన్ నుండి గల్ఫ్
@veereshamgoud4822
@veereshamgoud4822 2 жыл бұрын
Very good interview sir.salute to నర్సన్న
@gangarammettu7821
@gangarammettu7821 3 жыл бұрын
బహుజనుల గురించి చాలా చక్కగా చెప్పావు నరసన్న నీతో నైనా బహుజన రాజ్యం రావాలని కోరుతున్నాను
@reddymallas1793
@reddymallas1793 2 жыл бұрын
Sukka ram narsannagaru 🌺🙏🌺
@swamyyatam
@swamyyatam 3 жыл бұрын
Thank you Buchanna
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 жыл бұрын
V6 బుచ్చన్న.....కు ధన్యవాదాలు తో Drఅందెశ్రీ.. . జయరాజ్.. విమలక్క. ఎపురి. గద్దర్. గోరేటి వెంకన్న.గిద్దె రాంనర్సయ్య... అరుణోదయ రామారావు..నగన్న...... రసమయి .వరంగల్ సీను........ Patammatho రాంబాబు..saichandh..... ఇలా.... ఇంకా.పేర్లు.మర్చిపోతే..add చెయ్యగలరు ఇలా. అందరిని..కల గలిపి.తే.. మన సుక్క0 రాం నర్సయ్య....100 ఏళ్ళు ఇలాగే నిండు నూరేళ్లు పట్టలు.రాస్తూ పాడుతూ ఉండాలి.....ని సోదరుడు....
@rameshbuddudu4836
@rameshbuddudu4836 3 жыл бұрын
అక్షర జ్ఞానం తక్కువగా ఉన్న సామాజిక జ్ఞానం ఎక్కువగా ఉన్న ఉదయించే సూర్యునివలే అన్యాయాన్ని నిర్భయంగా ప్రశిస్తున్న రాం నర్సయ్య గారికి నమస్సుమాంజలులు 🙏🙏
@vijaykumarboodidha3656
@vijaykumarboodidha3656 3 жыл бұрын
బుచ్చన్న , సుక్క రాంనర్సన్న గార్లకు కళాభివందనాలు... ఇలాంటి కవులు కళాకారులను (పరిచయం కానీ కళాకారును కూడా) తీస్కరాండన్న...
@user-yh4uh6kc5z
@user-yh4uh6kc5z 3 жыл бұрын
అన్నా నీ ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది నువ్వు అడిగే ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉంటాయి
@AbdulRasheed-lr3ev
@AbdulRasheed-lr3ev 2 жыл бұрын
@maddurivenkatesh567
@maddurivenkatesh567 3 жыл бұрын
బుచ్చన్న సార్ రామ నరసన్న ను ఇంటర్వ్యూ చేసిన నువ్వు చాలా చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు రామ్ నరసన్న కు జై భీములు బహుజనుల వందనాలు రామ్ నరసన్న ను అనేవాళ్ళు పచ్చి అవకాశవాదులు చెంచాగిరి చేసేవాళ్ళు ఏది ఏమైనా రామ్ నరసయ్య కు మేము ఎల్లవేళలా అండగా ఉంటాం
@dr.johnsiddarthgolluri1980
@dr.johnsiddarthgolluri1980 3 жыл бұрын
Hi! my dear friend Buchanna
@arrooriupender7971
@arrooriupender7971 3 жыл бұрын
Nalgonda suryapet bhongir ummadi nalgonda jilla andaru ram narsannani support cheyandi
@maddimadugufrancis6998
@maddimadugufrancis6998 3 жыл бұрын
Great Anna 🙏🙏🙏
@hanumantharaonune1788
@hanumantharaonune1788 2 жыл бұрын
God bless you anna
@Dr.KrishnaOfficial
@Dr.KrishnaOfficial 3 жыл бұрын
Buchanna....Narsanna nice...super
@saidulugyara1616
@saidulugyara1616 3 жыл бұрын
Anna.miru.super.singer
@yallavulaanand
@yallavulaanand 3 жыл бұрын
సూపర్...
@vijaych2789
@vijaych2789 2 жыл бұрын
Really Handsoff to you Brother Ramnarsaiah garu, All the very best
@yatakrishnamudhiraj5068
@yatakrishnamudhiraj5068 3 жыл бұрын
Super interview brothers
@vankurisreeram433
@vankurisreeram433 3 жыл бұрын
Telangana Legend anna... Super songs
@balaramudutelugu3724
@balaramudutelugu3724 3 жыл бұрын
👌👍
@malleshnomula1892
@malleshnomula1892 3 жыл бұрын
Anna meeru padina Frist song super
@mallagareddykondalreddy3999
@mallagareddykondalreddy3999 2 жыл бұрын
Supar bro
@anjaneyulushivagalla230
@anjaneyulushivagalla230 3 жыл бұрын
Anna super👌👌👌👌👌
@jakkibabu339
@jakkibabu339 2 жыл бұрын
పాటలు చాలా బాగున్నాయ్ అన్న
@raghugoud2688
@raghugoud2688 3 жыл бұрын
supar anna
@lingaswamypapagalla7119
@lingaswamypapagalla7119 3 жыл бұрын
రెడ్ సెల్యూట్ రం నర్సన్న
@pullaramesh7833
@pullaramesh7833 2 жыл бұрын
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని నీ పాట లోని పదాలు కూర్పు ద్వారా చాటి చెప్పిన నీకు నా వందనం అన్న నీ నంబర్ ఇవ్వు అన్న నీ లా పాట బాటలో నడుస్తా
@shivajimuppalla953
@shivajimuppalla953 3 жыл бұрын
తెలంగాణ కలేకూరి.......
@samjikakaryakartagrup4696
@samjikakaryakartagrup4696 3 жыл бұрын
బుచనసార్, నిజాయితి, గలవారు
@sudhakargangarapu3536
@sudhakargangarapu3536 3 жыл бұрын
జై రాం నర్సన్న
@RahulSharma-wr5lr
@RahulSharma-wr5lr 2 жыл бұрын
The new
@shivakumargurrala3554
@shivakumargurrala3554 3 жыл бұрын
సూపర్ గా ఉన్నాయి అన్న పాటలు
@kalapalababurao1788
@kalapalababurao1788 2 жыл бұрын
🙏Ram Narasaiah gariki
@venkatganipally8683
@venkatganipally8683 3 жыл бұрын
All song's superb👌👌
@ranjithvelpula5869
@ranjithvelpula5869 3 жыл бұрын
Jai Bheem Ramnarsanna
@jeevankumarpuli8764
@jeevankumarpuli8764 Жыл бұрын
కార్పొరేట్ డాక్టర్ పాట సూపర్ ,ఇది సత్యం
@yousrujan
@yousrujan 2 жыл бұрын
BUCHANNA mee Journalism skills, Ramnarsaiah garinundi chlaaa moolalani bayataki thessthunai..... naya youtubers, TV anchors, lo leni oka Wisdom undi meelo.... Thankyou for interview of Ram Narsaiah
@sukkagiribajllpbu554
@sukkagiribajllpbu554 3 жыл бұрын
Super👌👌👌👌👌👌👌👌👌👌👌
@srinupalleti6690
@srinupalleti6690 2 жыл бұрын
Great song and kavi 🙏🙏🙏💐👍
@ganjaneyulu9751
@ganjaneyulu9751 3 жыл бұрын
Buchanan sir interview with Ram narsaiah is excellent ..very informative
@user-kp6je6hs7u
@user-kp6je6hs7u 3 жыл бұрын
బడుగుల బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తున్న రామనర్సన్న సాహిత్యం.
@modugumohan379
@modugumohan379 3 жыл бұрын
Super అన్న👋👋జైభేం అన్న
@chowdavarapuveeramouliveer5156
@chowdavarapuveeramouliveer5156 3 жыл бұрын
Anna 👌👌👌
@naaprayanam773
@naaprayanam773 3 жыл бұрын
సుక్క రామ్ నర్సన్న మీ గొంతులో జాలువారిన జనం పాటలు చాలా 👌👌👌👌👌బాగున్నాయి,మీరు పల్లెల్లో అమ్మలక్కలు కలుపు తీసేటపుడు పాడిన పాటలు మీ యూట్యూబ్ ఛానల్ లో మొత్తం పాట పాడి మీ ఛానల్ లో పెట్టండన్న, అన్న జనం పాటల సద్దిమూట మా సుక్క రామ్ నర్సన్నకు లాల్ సలాం
@gopalarao7830
@gopalarao7830 3 жыл бұрын
Buchanna garu exlent interview
@ambalapandari8871
@ambalapandari8871 2 жыл бұрын
నిస్సార్ అన్న పాట పాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రాంనర్సన్న గారికి
@ravikumarvodyarapu5006
@ravikumarvodyarapu5006 3 жыл бұрын
gud interview
@arrooriupender7971
@arrooriupender7971 3 жыл бұрын
Namaste ram narsanna
@shankargunde9162
@shankargunde9162 3 жыл бұрын
Number one Song, Mumbai
@kgyaneshwar5117
@kgyaneshwar5117 2 жыл бұрын
You are great poet Ram narsaiaha garu
@yadagirinakka5732
@yadagirinakka5732 3 жыл бұрын
*_చూడు మిత్రమా!!_* హాయ్ బుచ్చన్న గారు మీరు సూపర్. రాంనారసయ్య అన్న నీవు సూపర్ *_మనం తల వంచితే ఈ లోకం మన తల మీద కాళ్ళు పెడుతుంది,, అదే మనం తల ఎత్తితే ఈ లోకం మనముందు తల వంచుతుంది,, గుర్తుంచుకోండి/ జీవితంలో భయాన్ని జయిస్తేనే విజయం మనదవుతుంది,,,,_*
@indirakapilavai8068
@indirakapilavai8068 3 жыл бұрын
Mana telanganalo enta manchi kalakarulunnaduku garva Padutunnamu
@rAju-hl5qw
@rAju-hl5qw 3 жыл бұрын
😍😍😍 super anna
@beerappasarada6414
@beerappasarada6414 2 жыл бұрын
God gifted child.
@kondurushobhanbabu2541
@kondurushobhanbabu2541 3 жыл бұрын
Super song anna🙏🙏
@jayanthtalapally8150
@jayanthtalapally8150 2 жыл бұрын
అన్నా చాలా మంది కళాకారుల ఇంటర్వ్యూ విన్న కాని మధ్యలో కట్ చేస్తా కాని నీ మాటలు వింటే ఇంకా వినాలి అనిపిస్తుంది 👌👌👌👌
@chethancreations7714
@chethancreations7714 3 жыл бұрын
Jai bhim Ramnarsaiah Bhuchanna Ramnarsaih songs anni book rupamlo chudalani undi.. Chala thatvam und anna🙏🙏🙏🙏
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 2 жыл бұрын
బుచ్చన్న మీలాంటి వారి సాహిత్యంతో సాన్నిహిత్యంతో చుక్కా రాంనర్సయ్య జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎదగ గలడు అని ఆశిస్తున్నా పాటలకు కవిత్వానికి గొప్ప పేరు తెచ్చిన టువంటి కొందరు కళాకారులు ఈ రోజు పాలకుల మాటలకు పల్లా యి పలికే ఈ కాలంలో తన పాటల ద్వారా పాలకుల తప్పులు ధైర్యంగా ఎత్తిచూపే చుక్క రాంనర్సయ్య లాంటి కళాకారులు చూడటం గర్వకారణంగా ఉంది
@rajualichala433
@rajualichala433 3 жыл бұрын
Hii buchhanna
@srinivaskakkireni1965
@srinivaskakkireni1965 3 жыл бұрын
Anna buchhana hatsup
@relarerelafolkcinemaorches143
@relarerelafolkcinemaorches143 3 жыл бұрын
Super interview show 💯💯💯✊✊
@puttavenkat6863
@puttavenkat6863 2 жыл бұрын
కంనిష్టు.సిద్ధాంతాలున్న.ప్రతిఒక్కరికి ప్రజలవైపు. నిలబడడం.వెన్నతోపెట్టినవిద్య.అనుకోవాలి...ఎక్కడ.అన్యాయం.జరిగినా..ప్రశ్నించడం.అలవాటే.అని.నాభావన
@dhanavathnarsinghnayak3359
@dhanavathnarsinghnayak3359 2 жыл бұрын
🙏🤝🤟🧠❤️
@varikuppalnarishima309
@varikuppalnarishima309 3 жыл бұрын
👌
@saddechandraiahschandraiah4173
@saddechandraiahschandraiah4173 Жыл бұрын
God Gift can continue same .
@jallelarameshyadav6426
@jallelarameshyadav6426 3 жыл бұрын
Super
@kadireajay8423
@kadireajay8423 2 жыл бұрын
Super anna garu
@neerudidhasharath6180
@neerudidhasharath6180 2 жыл бұрын
Super song
@vadugurichethankumar9209
@vadugurichethankumar9209 2 жыл бұрын
Supper anna 💪🙏
@anjaiahgangipelli8254
@anjaiahgangipelli8254 3 жыл бұрын
🙏🙏🙏 good song bro
@palojuvenkateshwar328
@palojuvenkateshwar328 3 жыл бұрын
Great brother chaduvu thakkuva ga unna p.hd.chesinollantha knowledge undi.
@malanarsappa880
@malanarsappa880 3 жыл бұрын
Ram,narsaiha,🙏
@ramuerumalla4848
@ramuerumalla4848 2 жыл бұрын
Superb interview Buchanan.sahaja palle ఆణిముత్యం సుక్క రామ్ నర్సన్న పాటలు superb
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 63 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 133 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 63 МЛН