No video

సులువుగా వరలక్ష్మీ వ్రత విధానం | Varalakshmi Vratam Pooja Vidhanam procedure | Nanduri Srivani

  Рет қаралды 391,189

Nanduri Srivani Pooja Videos

Nanduri Srivani Pooja Videos

Күн бұрын

Here is the demo video of Sravana Sukravaram , Vara lakshmi Vratam Lakshmi Puja , performed by Smt. Nanduri Susila (Wife of Nanduri Srinivas garu) and Kum. Nanduri Srivani (Daughter of nanduri garu) With this video's help you can perform Lakshmi shodasopachara Puja on your own
- Uploaded by: Rishi Kumar, Channel Admin
Matar Bhavani Sloka at the beginning: Lyrics: Sri Adi Shankaracharya
Singer: Smt. Gayathri Chandilya , Classical Singer (Bangalore). Our sincere thanks to her
Varalakshmi Pooja Lyrics PDF in Telugu & English (English Vrata Kadhs Courtesy: Sri Karanam Harsha Vardhan Chowdary, Vijayawada - Our sincere thanks for his contributions)
drive.google.c...
Varalakshmi Pooja Lyrics in Kannada (Courtesy: One of the devotees of Devi. Our sincere thanks for his contributions)
drive.google.c...
Q) 2023 లో శ్రావణ శుక్రవారాలు & వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?
In 2022, When is Varalakshmi Vratam, when are Sravana Sukravaras?
A) Sravana Sukravaras/ శ్రావణ శుక్రవారాలు : 18/Aug, 25/Aug, 1/Sep, 8/Sep,
Varalakshmi Vratam: 25/Aug/2023
Q) ఈ రోజుల్లో Fasting చేయాలా?
A) అవసరం లేదు, సాత్వికాహారం తింటే చాలు
7 వ నెల Pregnant ని, ఈ వ్రతం చేసుకోవచ్చా?
సాధారణంగా ఆ నెలల్లో వ్రతాలు చేయరు. అందువల్ల షోడశోపచార పూజ మాత్రం చేసుకోండి
Q) ఆనవాయితీ లేని వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా?
లక్ష్మీ అనుగ్రహం కావాలనే ఆనవాయితే ఉంటే ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీకు అంతగా అనుమానం అయితే, కలశం, తోరం లాంటివి వదిలేసి గణపతి పూజ, షోడశోపచార పూజా మాత్రం చేసుకోండీ
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి?
• ఏ పూజకైనా పాటించాల్సిన...
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) మేము ఇవ్వబోయే Demo video పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఒకే చోట చేస్తే మీతో పాటు ఆ ప్రదేశానికి కూడా శక్తి వస్తుంది. అందుకోసం ఆ అనియమం పెట్టారు. ఊరు వెళ్లదల్చుకుంటే వెళ్లవచ్చు. ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.
Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ నీటిలో వదిలేయండి
Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
Q) వరలక్ష్మీ వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
A) వ్రతం కాకుండా లక్ష్మీ పూజ ఎలా చేయాలో వీడియోలో చెప్పారుగా అది చేయండి
Q) వివాహం కాని వాళ్ళు చేస్తే?
A) భవిష్యత్తులో మంచి భర్తని అమ్మవారు ఇస్తారు
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి
Q) ఆఖరి శుక్రవారం పూజ అయ్యాకా అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా?
A) లేదు, శనివారం చెప్పాలి
Q) వితంతువులు పూజ చేసుకోవచ్చా?
A) వ్రతానికి చాలా నియమాలు ఉంటాయి కానీ, అమ్మవారి షోడశోపచార పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చు . హాయిగా చేసుకోండి
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#sravanamasampooja #sravanasukravaram #mahalakshmi #varamahalakshmi
#shravanamasam #lakshmipuja #lakshmipooja #varalakshmipooja

Пікірлер: 237
@PeptoTv-yp1bx
@PeptoTv-yp1bx Жыл бұрын
నమస్తే అండి గురువు గారు.. మీ నిత్య పూజ డెమో వీడియో చూసి నాకు మనసు ఎంతో హాయిగా అనిపించింది. ఆ వీడియో చూసినప్పటి నుండి పూజలో నేను నిజంగా దేవుడిని చూడగలుగుతున్నాను.. ఇంతకముందు అప్పుడప్పుడు పూజ చేస్తున్నప్పుడు మనసు నిలిచేది కాదు.. కానీ మీ షోడశోపచార నిత్య పూజ డెమో వీడియో చూసాక నా మనసు నేను నిలకడ చేసుకోకపోేయిన ఆటోమేటిక్ గా దేవుడితో నిండి పోతుంది.. చాలా సంతోషం గురువు గారు.. నాదొక చిన్న మనవి.. పరమేశ్వరుడి షోడశోపచార పూజ డెమో వీడియో కూడా పెట్టండి గురువు గారు.. మీ ఛానల్ లో నేను already వెతికాను.. నిత్య పూజ ఉంది.. కానీ శివయ్య కి కూడా షోడశోపచార పూజ విధానం తెలిస్తే బాగుండు అని మనసు కొట్టుకుంటుంది.. మేము ప్రతీ సోమవారం ఆ పరమేశ్వరుడికి ఉపవాసం ఉంటాం.. వీడియో ఉంటే ఆ రోజు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని అడుగుతున్నాను గురువు గారు
@activelifeliving5991
@activelifeliving5991 Жыл бұрын
Guruvugaru chala thanks andi ee videos pedtunanduku. Entha chakkaga cheskunano ivala pooja. Chala happy ga trupthi ga undi andi🙏🏻
@veerababu8672
@veerababu8672 Жыл бұрын
Amma 🙏 meru pettina video pettukune puja chesukunna Amma meku na danyavadalu🙏🌺🌺🌺
@agastyavy5268
@agastyavy5268 Жыл бұрын
Your vidoes are helping alot as i dont know pooja procedures. it gives guide to us thank you alot from USA😊
@dhanalaxmi15
@dhanalaxmi15 Жыл бұрын
Finally...i have kannada version, thank you so much for posting kannada version as well, very helpful
@jyothsnagangarapu1096
@jyothsnagangarapu1096 Жыл бұрын
Amma mee video chusi vratam chesukunnam thank you so muchh
@sushmasri6964
@sushmasri6964 Жыл бұрын
E video last year kuda pettaru.. e pdf and vinayakachavithi pdf print teeskuni..miru ekkada ekkada em chepparo avi vati paina raaskuni chesanu.. chala prashantamga aipoindi puja..epudu hadavidi ga ayedhi but last year baga jargindi..ipudu kuda il follow the same..Thank you so much 🙂
@supriyaperuri7903
@supriyaperuri7903 Жыл бұрын
Chelli chala chakkaga vivarincheru, motham ful ga chusa video , danyavadamulu talli.
@ramreddyaleti56
@ramreddyaleti56 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, గురువు గారు అయ్యప్పస్వామి మహత్యం గురించి మరియు అయ్యప్పస్వామి మండలదీక్ష దీక్ష నియమావళి గురించి మరియు అయ్యప్పస్వామి పూజ విధానం గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను గురువు గారు మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువు గారు ఓం శ్రీ మాత్రే నమః
@saruna3104
@saruna3104 Жыл бұрын
Thanks Madam Garu, for sharing these videos. I was able to do my Pooja following these videos. They are really insightful and help create a lot of positive Vibes in my surroundings. Really Really Grateful to you and Guru Garu for preparing these videos for us. 🙏🙏
@sreeramyavangala1112
@sreeramyavangala1112 11 ай бұрын
Me too able to do pooja ...Thank you so much madam
@dmm1895
@dmm1895 Жыл бұрын
శ్రీ మాత్రే నమః, Dhanyavadalu. Sravana masam "Mangala Gowri వ్రత విధానం" telapagalaru
@PVRvlogs2915
@PVRvlogs2915 Жыл бұрын
Meeku kuda Varalaxmi vratha Shubhakankhalu Amma🙏🕉️🌷🌹
@sitaramahanuman5058
@sitaramahanuman5058 Жыл бұрын
గురువుగారు నమస్కారం గురువుగారు ఆంజనేయ స్వామి మాల గురించి దీక్ష నియమములు గురించి వీడియో చేయవలసిందిగా కోరుకుంటున్నాం,🙏
@sunithasurampalli
@sunithasurampalli Жыл бұрын
ఆ దేవుడు మీకు మరింత శక్తి నివ్వాలని ఇంకా ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తల్లి శ్రీ వాణి.... నువ్వు మంత్రాలు చదివి పూజ చేస్తున్నప్పుడు మీ అమ్మగారి ముఖంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఈ ఆనందం ఎప్పటికీ ఇలానే నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ రామ ఓం శ్రీ సాయిరాం🙏🏻
@sudhav2473
@sudhav2473 Жыл бұрын
Chala baga chesavu amma puja ! God bless
@sarojapawar7553
@sarojapawar7553 Жыл бұрын
Thank u so much for responding sir and ur pooja procedure u shows very clear and every one can do
@ashokvashok3347
@ashokvashok3347 Жыл бұрын
Gurugaru thank you very much for kannnada pdf......🙏🙏🙏
@shivammak4105
@shivammak4105 Жыл бұрын
ಕನ್ನಡ PDF ಗಾಗಿ ಧನ್ಯವಾದಗಳು sir thank you
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@alurnagendramani3602
@alurnagendramani3602 Жыл бұрын
So beautiful. Nuvvu bhangaram thalli née pempakam superb.
@sravaniyeruva7958
@sravaniyeruva7958 Жыл бұрын
Thanks for the puja demo Nanduri garu 🙏
@tannerusobha216
@tannerusobha216 Жыл бұрын
గురువు గారికి నా నమస్కారాలు దయచేసి షిరిడి సాయిబాబా వారి గురించి సిరీస్ వీడియోస్ చేయండి
@mcamiddleclassammayi763
@mcamiddleclassammayi763 Жыл бұрын
Dhanyavadalu guruvu garu meedayyavalla chala happy ga pooja chesukunnam 🙏🏻🙏🏻🙏🏻
@sahityavemuri1276
@sahityavemuri1276 Жыл бұрын
My heart is full of Nanduri Garu on pooja days always like Naduri Garu ila chepparu ala cheyyali. Lakshmi devi ni enni sarlu thaluchukunnano anni sarlu Nanduri Garini taluchukunna eroju. Guruvugaru meeku🙏🙏
@user-iq4he2in2r
@user-iq4he2in2r Жыл бұрын
శ్రీ లక్ష్మీనారాయణయ నమః 🙏
@poojahegdev1696
@poojahegdev1696 Жыл бұрын
Thank you so much for Varamahalakshmi pooja lyrics in kannada
@manjulamagal4490
@manjulamagal4490 Жыл бұрын
Can you please share it with I will be grateful 15:17 15:20
@manjulamagal4490
@manjulamagal4490 Жыл бұрын
Can you share all of it. Thanks in advance
@vijayashreek
@vijayashreek Жыл бұрын
Namaste sir, Kindly make some online classes to learn the Shodashopachara mantras and procedures
@kakaribaburao6809
@kakaribaburao6809 Жыл бұрын
పూజల ద్వారా మనం పొందిన ఫలితాలను మీకు ఎలా తెలియచేయాలండీ. ఇలా కామెంట్ రూపంలోనా? లేక మెయిల్ ద్వారా? ఒక వేళ మెయిల్ ద్వారా ఐతే మీ మెయిల్ ఐడి తెలుపగలరు
@balakrshnaboddanapalli5670
@balakrshnaboddanapalli5670 Жыл бұрын
ఓం శ్రీ మహా లక్ష్మ్యైనమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ‌‌🙏🕉️🙏🌹🙏
@narmadakavali5783
@narmadakavali5783 Жыл бұрын
మంగళవారం వారం నోములు గురించి వీడియో చేయండి
@mylovelyfamily4197
@mylovelyfamily4197 11 ай бұрын
పూజ అంతా ఐపోయింది తల్లి.... కానీ మా అత్తగారి నస నన్ను శుక్రవారం పూట గుక్క పట్టి ఏడ్చేలా చేసింది తల్లి...😢😢😭😭😭😭 నాకు చాలా భయంగా ఉంది... ఏదైనా సలహా... సూచనలు ఇవ్వండి please....🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@mylovelyfamily4197
@mylovelyfamily4197 11 ай бұрын
Please tell me any solution.....😢😢😢
@anugirishmegha2096
@anugirishmegha2096 Жыл бұрын
Dhanyavadalu guru garu. Inka chala sulabhanga puja chesukovacchu
@swapnareddy3083
@swapnareddy3083 Жыл бұрын
Very useful information guruvugaru thank u so much
@tcchannel885
@tcchannel885 Жыл бұрын
Plz sir give pdf in kannada also … so that even we can do Pooja without struggling nd not asking with anyone for translation… thank you so much for giving pdf of varahi Pooja in kannada for many of them I have send that pdf to do Pooja and even my mother and brother do that Pooja every day … u do know how many of them are interested to do Pooja like this I asked with so many of them to teach but no body did … through god I came to know about ur channel with love and passion I am doing now … I think twice to go out I don want to miss not even one day Pooja also … that’s why my humble request u to give pdf in kannada also
@gopilakshmilankalapalli3915
@gopilakshmilankalapalli3915 Жыл бұрын
Bagruthilli bagaram super poja chala baga chasru thilli
@yaminipriyagottumukkula2183
@yaminipriyagottumukkula2183 Жыл бұрын
Guru gari ki namaskaram me videos chala baguntaye andi inthati goppa videos maku andistunna gurujii ki na dhanyacadhalu nadoka sandeham prati variki deeparadhana gurinchi boledu sandehalu unnaye kada meru kevalam deeparadhan gurinchi ma sandehalu terustu oka video chesi andari Sandehalu terchavalasindiga manavi please guru garu alagey deepam ala veliginchali anedi kuda sandehamey malanti murkulaku dayacheai oka video deeparadgana gurinchi cheyandi
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala Жыл бұрын
✍️🚩🙏 ఓం శ్రీమాత్రే నమః..
@ganugulashravani8665
@ganugulashravani8665 Жыл бұрын
Thank you madam malanti vallaki entoo upayoghapadelaga video pettaru
@animesoul4293
@animesoul4293 Жыл бұрын
గురువుగారికినమస్తారములుమిరుచెప్సైవిషయూలుమాకుఎంతొస్తూపీనిఇస్తాయికనకదార చదవడంఎలానెరిప్పింరిచిరోఅలాగెశ్రీసూత్తం పురషసూత్తంకూడనెరింప్పించడివీడియోతీసిపెట్గండి
@saishivanikodati
@saishivanikodati Жыл бұрын
అమ్మ నమస్కారం, సరస్వతీదేవికి, ఇతర భగవంతుని స్వరూపాలకి ధన్యవాదాలు తెలిపే శ్లోకం/స్తోత్రం ఉంటే చెప్పండి. ఏటి సూతకంలో చదవగలిగిన శ్లోకం/స్తోత్రం ఇవ్వండి.
@mouli2832
@mouli2832 11 ай бұрын
Pooja alankarlaa gurinchi oka video cheyandii chala stressful ga anipisthundhiii.....
@happydeer5697
@happydeer5697 Жыл бұрын
Sravana Somavaram Pooja and sravana magalavaram Pooja vedhanam kocham chepara plz plz plz 🙏
@sreecreations27
@sreecreations27 Жыл бұрын
నమస్కారము గురు గారు కొందరు ఇల పుాజ వీడియో పేటుకోనీ పూజలు చేయకూడదని అంటారు అది ఎంత వరకు నిజం దయచేసి వివరించి చేప గలరు 🙏🙏🙏🙏
@vasaviande5524
@vasaviande5524 Жыл бұрын
Amma.. చాలా మంది పులిహోర నైేద్యముగా పెట్టకూడదు వరలక్ష్మి వ్రతం లో అని అంటున్నారు అది నిజేమెన? కాస్త మా అనుమానాలు తిర్చగలురు
@suribabu246
@suribabu246 Жыл бұрын
వ్రతం మగవారు చేసి తోరాన్ని మగవారు కట్టుకోవచ్చా అసలు ఈ వ్రతం మగవారు చెయ్యొచ్చా తెలియచేయండి గురువుగారు మా ఆవిడ బాలింతరాలు వాళ్ళ అమ్మగారింట్లో వుంది అందువల్ల నేను చెయ్యొచ్చా మా ఇంట్లో
@jyothikalinga3189
@jyothikalinga3189 Жыл бұрын
Namaskarum. Guruvu garu. Friday vedeo pettukone laxmi puja chesukunnanu. Night. Chesamu. 1 hovers tharavatha. Epudu. Lende. Ma ennte vipu chusthu OK. Gudla guba. Kurchunde. Nenu sadanga. Chuse. Ma babuke chupenchagane. Egerepoende . Chala happy ga. Feel ayanu. Ammavaru.darshnum.echaru.ane.mamulugane puja chesukunnanu, aena amma karune chende. Ammake thanks. Chepukunnanu.
@ramyakarnabathula2460
@ramyakarnabathula2460 Жыл бұрын
Om Shree matre namah🙏 Putrada Ekadasi Pooja demo cheyandi Amma🙏🙏
@manjulamagal4490
@manjulamagal4490 Жыл бұрын
Excellent. Can you please provide sub titles it will be grateful. Thank you .
@user-zg1zw3yv9j
@user-zg1zw3yv9j Жыл бұрын
Vaibhav Lakshmi vratam Ela cheyali video cheyandi Guru garu
@radhikacreations6907
@radhikacreations6907 Жыл бұрын
Bangaru talli god bless you talli tq
@SUNMEDIATELUGU
@SUNMEDIATELUGU Жыл бұрын
Vratham Leni varu ammavari Pooja Ela chesukovali kalasham lekunda varalakshmi vratham rojuna cheppagalaru.
@user-vs5zr7cx2r
@user-vs5zr7cx2r Жыл бұрын
పూజకు కావలసిన సామాన్ల పేరు ముందుగా చెప్పండి మేడమ్ ప్లీజ్ రిప్లై మేడం మేడం ప్లీజ్ రిప్లై
@shwethaanand3373
@shwethaanand3373 Жыл бұрын
Thank you guru garu for uploading kannada pdf
@n.ananthalakshmi6049
@n.ananthalakshmi6049 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 sri varalalaxmi mahaa deviyinamaha
@padmavathikandula7652
@padmavathikandula7652 Жыл бұрын
Sravana mangalavaram mangalagouri Devi Puja vidanam please. Upload document before first Tuesday if possible
@ismartradhika7255
@ismartradhika7255 Жыл бұрын
Thank you for sharing 🙏
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Жыл бұрын
Thank you so much for this video🙏🙏🙏 For lakahmi also yagnopavetham ? Ladies kada hence asking. Please clear the douvt sir
@smp6755
@smp6755 Жыл бұрын
అమ్మ ఒక సందేహం శివాలయం లో ని మారేడు చెట్టు ఆకులు కోసుకుని ఇంట్లో లక్ష్మీదేవి కి పూజ చేయవచ్చా .వీలైనంత త్వరగా చెప్పగలరు
@trendy.shorts671
@trendy.shorts671 Жыл бұрын
Million followers avaliable ni korukuntunna
@healthiswealth6802
@healthiswealth6802 Жыл бұрын
Guruji I have a small request can you do a video on the way that lord Rama travelled from ayodhya to Lanka because different types of stories say different places I want to know about the correct way he walked because I want to do an animated movie of lord Rama from birth to death with correct story
@devik4629
@devik4629 Жыл бұрын
Thank you for sharing😊
@hatakeswararao9976
@hatakeswararao9976 Жыл бұрын
Chala thanks guruvu garu
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 Жыл бұрын
Thank you so much
@Pradhuryaclothing
@Pradhuryaclothing Жыл бұрын
Thanks for the video. Have a question here, yagnopavitam is only for gents if I am not wrong then why are we putting that on Lakshmi ?
@user-ly3do9pc1l
@user-ly3do9pc1l Жыл бұрын
Danyavadamulu
@nirmalasampalli386
@nirmalasampalli386 Жыл бұрын
Vibhavalaxmi pooja kuda cheyyandi please
@basavanicevdomam.suseela6076
@basavanicevdomam.suseela6076 Жыл бұрын
Thank you so much madam
@kavithakollipara2494
@kavithakollipara2494 Жыл бұрын
Sri mathre namah: mahanivedhyam eppudu pettali? Vratha kathalu chadivina taruvatha nivedhyam, nirajanam avasaram leda? Daya chesi cheppagalaru
@somarajukondapalli6421
@somarajukondapalli6421 Жыл бұрын
God
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏📿🙏📿🙏📿🙏📿🙏📿🙏📿🙏📿
@anushaanu281
@anushaanu281 Жыл бұрын
Tq...amma& srivani
@Jayshreeram11014
@Jayshreeram11014 Жыл бұрын
అనగా లక్ష్మి పూజ గురించి వీడియో పెట్టండి అమ్మ
@ramaninemani8711
@ramaninemani8711 Жыл бұрын
Varamahalaxmi kalasam Vishnu Murthy kalasam rendu pettukunte Pooja vidhanam cheppandi please
@rajeshdk6898
@rajeshdk6898 Жыл бұрын
Kalashaniki cheera katti pooja cheyavacha pleas replay gurugaru.. 🙏🙏🙏
@sudharani4898
@sudharani4898 Жыл бұрын
మాకు చిన్ని డౌట్ వచ్చింది sir baby పుట్టిన మూడో నెలో వరలక్ష్మి వత్రం చెయ్యవచ్చా
@DhakshiPala-my4nw
@DhakshiPala-my4nw Жыл бұрын
Gurubhonamaha
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 Жыл бұрын
Sri Vara maha laxmi ye namaha 🙏
@shareenkuruhuru7347
@shareenkuruhuru7347 Жыл бұрын
నమస్కారం గురూజీ గారు అనకాపల్లి నూకాంబిక దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా నూకాంబిక దేవుని ఆరాధిస్తే పిల్లలకు పెద్దలకు ఏమి ప్రయోజనాలు వస్తాయి చెప్పండి గురువుగారు
@ramanapv3255
@ramanapv3255 Жыл бұрын
Thank you amma
@sreeramyavangala1112
@sreeramyavangala1112 11 ай бұрын
Sri matre namaha...
@srikalpah5471
@srikalpah5471 Жыл бұрын
Namaste Amma. Katyayani Devi vratham Ela cheyyalo Daya tho cheppandi
@divinepowerofspirit6248
@divinepowerofspirit6248 Жыл бұрын
Kedareswara swami nomulu pooja vidaanam kooda ilane swayam chesukune vidamga choopinchara
@thumbalammanjula3874
@thumbalammanjula3874 Жыл бұрын
Om sree matre namaha🙏
@anjalitammina7407
@anjalitammina7407 Жыл бұрын
Namaste Amma 🙏🙏🙏🙏🙏
@user-oy4xg1fj5o
@user-oy4xg1fj5o Жыл бұрын
Namsthe sir mangala gowri nomu puja vidanam total ga theliyacheyyandi sir please
@mandurichandralekha6624
@mandurichandralekha6624 Жыл бұрын
Guruvu gariki vandanalu sir vara lakshmi pooja 2nd week kudaraledu 3rd week chasthe manchida leka 4th week chasukovala pournami tharuvatha vasthundi 3rd week manchidana konthamandhi 3rd week chayakodadu annaru please answer me sir
@indianmythicalhub
@indianmythicalhub Жыл бұрын
Plz do video on mangala gowri vratham madam
@rajithaakepathi5799
@rajithaakepathi5799 Жыл бұрын
Guruji varahiamma yantram house lo petukovacha .varahi temple Pooja chesi ichar pls replay sar house lo petukunke Ela Pooja cheyali pl pls sar video cheyandi sar
@niroshaduguta3862
@niroshaduguta3862 Жыл бұрын
Guruvu garu....Vara Lakshmi vratam oka year start cheste every year continuous ga cheyala... E year vratam chesi every year Puja cheskuna saripotunda...
@umadevi3653
@umadevi3653 Жыл бұрын
Yeti sutakamlo unnavaru nitya deeparadhana cheyyavacha. Poojalo akshitalu upayoginchavacha guruvu garu.telupagalaru🙏🙏🙏
@Padmajashekhar
@Padmajashekhar Жыл бұрын
E video pettukone Ede vidhamga vaybhavalkshmi pooja chesukovacha cheppagalaru
@user-zi2te5iw9u
@user-zi2te5iw9u Жыл бұрын
Guruvu gaariki pranamalu.. Kotha ga marriage ayyi modhati saari atta vaari intlo varalakshmi vratham chesukuni vaariki.. attha kodalu kalisi oka kalasam pettukuni chesthe saripotunda leka attha veru ga kodalu veruga kalasam pettukuni kalisi pooja chesukovacha.. twaraga telapagalaru.. శ్రీ మాత్రేనమః
@anithareddy2018
@anithareddy2018 Жыл бұрын
Swasti PDF lo ivvaledu kada Andi, please reply me
@UmaDevi-vl2hh
@UmaDevi-vl2hh Жыл бұрын
Guruvugaru naaku oka chinna dought vundi kalasam devudi photo ki kudi vipu pettukovaccha ledu antey edurugaaney pettukovala pls reply 🙏🙏🙏
@Murugannnnnn
@Murugannnnnn Жыл бұрын
Swami ammavaraki angapooya sirassu nunchi modalupetti cheyyalantaga chaganti vari pravachanam Lo vinanu nenu
@anandarao1781
@anandarao1781 Жыл бұрын
Rajeswari. Om sri mathre namaha 🙏🙏
@sanjaykarthik2793
@sanjaykarthik2793 Жыл бұрын
SREE MAATREY NAMAHA 💓
@sriprasanna69
@sriprasanna69 Жыл бұрын
వితంతువు కుంకుమార్చన చేయవచ్చా ప్లీజ్ చెప్పండి గురువుగారూ🙏🙏🙏
@saik19
@saik19 Жыл бұрын
Namaste andi, On Periods 4th day ,evaraina vratam ki piliste velli vayanam teskovacha.. telupagalaruu
@Naughty557
@Naughty557 Жыл бұрын
Om sri matre namaha amma guruvu gaaru vitantuvalu varalakshmi poojaa cheyavachha
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 4 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 8 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 22 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН