SumanTV Chief Editor About Mangalagiri Fake Propaganda | Nara Lokesh |

  Рет қаралды 131,929

SumanTV Telugu

SumanTV Telugu

Ай бұрын

SumanTV Chief Editor About Mangalagiri Fake Propaganda | Nara Lokesh | @sumantvtelugulive
#sumantvtelugu #naralokesh #mangalagiri
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive

Пікірлер: 393
@singamjyothi3412
@singamjyothi3412 Ай бұрын
ఈవీఎంలను రద్దు చేసి మధ్యంతర ఎలక్షన్లకు అనుమతి ఇవ్వాలి.
@burreprabhakar6246
@burreprabhakar6246 Ай бұрын
మళ్ళీ రీ పోలింగ్ జరిపి ప్రజాస్వామ్యానికి కాపాడండి
@m.t.muneendra6803
@m.t.muneendra6803 Ай бұрын
100% ట్యంపరింగ్ జరిగింది ఇ క్షణం నుండి నా మొబైల్ లో సుమన్ టీవీ బ్యాన్ చేస్తున్నాను బాయ్ సుమన్ టీవీ
@Shika786
@Shika786 Ай бұрын
మోసం జరగకపోతే అన్ని ఓట్లు ఎక్కడ వస్తాయి టిడిపికి
@kk-yc6io
@kk-yc6io Ай бұрын
100% ట్యాంపరింగ్
@bungatavulahareen1132
@bungatavulahareen1132 Ай бұрын
Proof unda
@roym8635
@roym8635 Ай бұрын
మరి జగన్ కి 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు జరగలేదా ట్యాంపరింగ్
@bittu1010
@bittu1010 Ай бұрын
2019 lo 151 మాత్రం పక్కా tampering
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq Ай бұрын
​@@roym8635ledhu.ee CBN ki anni seatlu enti vadoka kutrapuritha CM.
@kiransirra6479
@kiransirra6479 Ай бұрын
​@@roym8635 అప్పుడు కూడా అయ్యాయి.
@rameshbabu5250
@rameshbabu5250 Ай бұрын
మోసం బాగా జరిగింది మోసం
@jayakrupakar2557
@jayakrupakar2557 Ай бұрын
మీరు చెప్పినట్టే మే నెలలో జరిగిన మొత్తం పోలింగ్ అయిన ఓట్లు 230607 పోస్టల్ ఓటు కలిపి, మరి జూన్ 4 వా తేదీన 253830 ఓట్లు రిజల్ట్ టైం లో ఎలా పోల్ అయ్యాయి ఈలెక్క మీరు చెప్పిందే మీరు చెప్పినట్లే మే నెలలో 230607 పోల్ ఐతే June 4 వ తేదిన 253830 ఓట్లు ఎలా పోల్ అయ్యాయి ఎక్కడనుండి వచ్చాయి. దయచేసి ఆన్సర్ చెప్పగలరు. 7,40 నుండి జాగ్రత్తగా చూడండి.
@RukminiBejugam
@RukminiBejugam Ай бұрын
Sakshi paper may 15th roju guntur paper lo vachindi chesuko entha vachindi
@RukminiBejugam
@RukminiBejugam Ай бұрын
250742 vote poll ainay magala girilo
@jayakrupakar2557
@jayakrupakar2557 Ай бұрын
@@RukminiBejugam suman tv లో ఈ విడియోలోనే చూడండి అయన చెప్పిందే నేను చెప్పాను
@Username.....401
@Username.....401 Ай бұрын
1q
@surendranathbanerjee2524
@surendranathbanerjee2524 Ай бұрын
Evm tdp evm koota.i evm Pm BJP DRMOCRACY NI DARUNAM GA NADI ROAD MEEDA PATTSPAGSLE RSPE CHESESINDI HE RSM HE RAM HE RAM BACHAVO BHARAT FROM 420 BJP SIF WHY NOT SENT TO PRESIDDNT AND CJI
@sekharadigavalli9871
@sekharadigavalli9871 Ай бұрын
సుప్రీం కోర్ట్ వారు సుమోటోగా తీసుకుని, దోపిడీదారుల నుండి, దొంగలనుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించి 150 కోట్ల ప్రజల్ని రక్షించండి. ప్రపంచ చరిత్ర సృష్టించండి.
@roym8635
@roym8635 Ай бұрын
నీకోసం సృష్టిస్తారు లే
@TheCmohan11
@TheCmohan11 Ай бұрын
Elections lo pragalu kapadarula AP ni... dirty politicians nunchi... Eppudu ni lanti vasavalni panish chasi kapadalu
@srikanthgone3679
@srikanthgone3679 Ай бұрын
పక్క EVM టాంపరింగ్ చేసుకొన్నాడు మన లోకేష్ 😂😂😂
@sekharadigavalli9871
@sekharadigavalli9871 Ай бұрын
ఓట్ల పోలింగ్ శాతం రెండు రోజులవరకు ఎందుకు ఇవ్వలేదు. కరెక్టుగా ఎందుకు ఇవ్వలేదు. రాత్రంతా పోలింగ్ ఎందుకు ఎలా జరిగింది. 6.00పి. ఎం. కి ఉన్నవాళ్లకు చీటీలు ఎందుకు ఇవ్వలేదు. ఇన్నిమోసాలమధ్య జరిగిన ఎన్నికలు ,ఫలితాలు ఆమోదించనక్కరాలేదు. ఉద్యమిద్దాం.
@prabhakarchitturi-cx9ed
@prabhakarchitturi-cx9ed Ай бұрын
thappakunda cheddam, inthaki manam samaikhyandhra udyamam chesama? pratyeka hoda udyamam chesama? avi chesamani gurthu unte ventane ee udyamam modalupedatham
@bungatavulahareen1132
@bungatavulahareen1132 Ай бұрын
Ycp poling agents emaina nidra potunnara a roju adagakunda
@KRISHNA-dt9kx
@KRISHNA-dt9kx Ай бұрын
all the best
@roym8635
@roym8635 Ай бұрын
2019లో కూడా రాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. రాత్రి ఆరు గంటల ఎంతమంది అయితే ఉంటారో గేట్లు వేసి వాళ్ళందర్నీ ఓటు వేసిన తర్వాతే పంపుతారు. ఇది ప్రతి చోట జరిగేది. ఒక్కోసారి ఏబీఎన్ మిషన్ లో లేటుగా అవుతాయి అప్పుడు టైం పడుతుంది
@designermunikumar
@designermunikumar Ай бұрын
ఉన్నావు కదా సారు మరి కొత్తపల్లి గీత గారికి ఎందుకు డౌట్ వచ్చింది నువ్వు చదువుకున్న వాడే ఆమె చదువుకున్నామని ఆమె అడిగింది కదా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తున్నాను సుప్రీంకోర్టు కానీ మరి ఆమెది కూడా డేటా అంత ఈజీనే కదా మరి ఎందుకు వచ్చింది నాకు డౌటు ఇంకొక డౌట్ వస్తున్నది మాకు ఈవీఎం ఎక్కడైనా ఓపెన్ చేసినారు అంట అది నాకు తెలిసి హ్యాక్ అయిపోయిందేమో అనుకుంట అది పనిచేయడం లేదు అంటే డెడ్ అయింది అని చెప్తున్నారు ఎట్లా మడకశిరలో
@subrahmanyam.nm.nm.367
@subrahmanyam.nm.nm.367 16 күн бұрын
Your explanation is not at all satisfactory.
@user-ge7rq5sz6s
@user-ge7rq5sz6s Ай бұрын
అంతా మోసం చేశారు
@facetofacef2f582
@facetofacef2f582 Ай бұрын
ఇంతకీ ఎం తెల్చావు రా బాబు. టీడీపీ సపోర్టర్. 🤦‍♂️
@sekharadigavalli9871
@sekharadigavalli9871 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు నిబంధనల మేరకు, నిస్పక్షపాతంగా ,నిజాయితీగా నిర్వహించబడలేదు. అంతా బహిరంగ మోసం. సిగ్గుంటే మరల ఎన్నికలు నిర్వహించండి. కుట్ర బయటపెట్టండి. ప్రజలఓట్లతో ప్రజల్ని మోసం చేయకండి. ఆత్మవిమర్శ చేసుకుని ఏ ఒక్కరైనా బయటపెట్టండి. ఆంధ్రప్రదేశ్ కి హీరో అవ్వండి.
@rajamshoot4254
@rajamshoot4254 Ай бұрын
సుమన్ టీవీ ని ఈ క్షణం నుండి చూడడం ఆపేస్తున్నాను Dogalamuta
@nandyalabhaskarreddy4109
@nandyalabhaskarreddy4109 Ай бұрын
మోసం చేసింది EC నే, దానికి చర్చ ఎందుకు, రా సామి.
@bungatavulahareen1132
@bungatavulahareen1132 Ай бұрын
Ni daggara proof unda ra illitarate
@KontanaBaburaoReddy5254
@KontanaBaburaoReddy5254 Ай бұрын
నీవు చెంపిందంతా లోకేష్ నాయుడు కి బాగా కవర్ చెసావు.కరక్ట్ గా ఏమి చెప్పకుంటున్నావు.లోకేష్ కి ఎక్కువ మార్కులు ఓట్లు వచ్చి నట్లు బాగా కష్టపడ్డారు.
@designermunikumar
@designermunikumar Ай бұрын
58సీట్లలో ఇప్పటివరకు టిడిపి గెలవలేదు 54 వేల మెజార్టీతో ఆ ఏరియాలలో అంత మెజార్టీతో ఎలా గెలవ గలిగింది అక్కడ కూడా సరే ఇక్కడ 95000 ఇద్దరికి వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి లోకేష్ గారికి వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడుకి ఇంత ఊపు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు హైయెస్ట్ రాలేదా అక్కడ మరి తక్కువ వచ్చిన ఏమి అంత కాంపిటీటివ్ లో పిల్లోడు
@bungatavulahareen1132
@bungatavulahareen1132 Ай бұрын
Janasena votes kalisayi kanuka anni chotla antha mejarity vachindi
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 Ай бұрын
Me govt vyathirekatha meeku paradala chatuna tirigi the yela telusthundi.
@designermunikumar
@designermunikumar Ай бұрын
@@kodaligopalakrishna4967 నువ్వు ఈ ఫలితాలను కాదులే మీకు ఇదే ఇట్లు ఇట్లు సైకో అనే పదాలను ఏదో అది ఎందుకు కంటైనర్ పోయింది నడుము ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్పడం మీరైతే సొల్లు మంచిగా చెప్పొచ్చు జనాలు అందరికీ బలిసింది వస్తుంది మనం ఓకేనా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనము చేసినప్పుడే చెడు పక్కన ఒకటి చేస్తాడు ఓకేనా ఆల్రెడీ మీరు ముందు చేసినారు మీ వాడు ఏమి తక్కువేమీ తినలేదు మా చంద్రబాబు నాయుడు తక్కువేం తినలేదు ఎన్నో చేసినాడు ఫస్ట్ నుంచి ఓరి దేవుడా అన్ని చేసి మళ్లీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు కొట్టుకుని మంచిగా వాడు చావండి ఇద్దరు అంతే ఇంకా కర్ణాకర్ చంపుకొని అడిగి జనాలు ఏడవ
@JOYP-vo8xn
@JOYP-vo8xn Ай бұрын
Govt website lo update చెయ్యడం పెద్ద విశయం కాదు.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Ай бұрын
బహుశా టాంపరింగ్ అంటే ఏమిటో అతనికి అర్థం కాలేదు Extra ఓట్లు ఎలా వచ్చాయో చెప్పలే
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
మీరు చెప్పిన counting చూసినా ఇంకా 22,000 పైగా vote difference ఉంది కదా
@lakshmisrilu4175
@lakshmisrilu4175 Ай бұрын
Evm tampered chesaru
@bittu1010
@bittu1010 Ай бұрын
2019 lo 151 anduke vacchayi ycp ki ఇప్పుడు tampering chesunte modiki 400 mplu ravaliga
@mallig9306
@mallig9306 Ай бұрын
2019 lo ala gelichara
@mallig9306
@mallig9306 Ай бұрын
Ippudu jarigindhante appudu kuda jarigundali last time tdp 100 paina vastayi anukunnaru
@lakshmisrilu4175
@lakshmisrilu4175 Ай бұрын
70000 majorities 90000 majorities sequence ga vachaye entha praja vethurekatha unna 5 to 10000 or 20000 tho gelustaru...
@karmelswaramu6272
@karmelswaramu6272 Ай бұрын
Sir - మీరు చెప్పింది మీకు అర్థమైనదా ?
@veenakaranam5943
@veenakaranam5943 Ай бұрын
😂😅
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Ай бұрын
నేను బ్యాలెట్ పేపర్ ఉన్నపుడు 12 సర్లు ఎలక్షన్ డ్యూటీ చేసాను అప్పుడు చెల్లని votes ఉండీవి , ఓటర్ల ఇద్దరుకి,ముగ్గురికి , మిద ముద్ర వేసేవారు, అందు వల్ల చెల్లని ఓట్లు , కానీ ఇప్పుడు , అలా లేదు,ఈవీఎంలో అలా లేదు**చాలా ఆశ్చర్యం, EVM లో చెల్లని ఓట్లు కుడా ఉంటాయా** ** మీ స్వంత భ్రమ *
@lakshminarayanareddy5008
@lakshminarayanareddy5008 14 күн бұрын
Correct ga adigaru
@ballubalaji9991
@ballubalaji9991 Ай бұрын
ఇప్పుడు ఏవరు ఐనా అనే మాట నా ఓటు ఏమైంది అని ఏదో తెడ జరిగింది జరగపోతే ప్రభుత్వ వ్యతిరేక ఉంటే 5000 లోపు మెజార్టీలు వస్తాయి కాని ఇలా లక్షలు మెజార్టీలు రావు ఇ ఏలక్షన్ ఓక్కడని కోట్టడానికీ ముగ్గురు జత అయ్యరు ఫ్రాడ్ జరిగింది
@designermunikumar
@designermunikumar Ай бұрын
అసలు ఇంత టెక్నాలజీ వాడినప్పుడు వితిన్ 10 మినిట్స్ వన్ అవర్ లోనే చెప్పొచ్చు నువ్వు ఎంత మంది ఇదే నారు లేదంటే ఎంతమంది అయినారు లేదా వన్ డే లో ఉన్న 2 డేస్ టైం తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందంటే ఎలా ఇవ్వగలిగింది అది నేను తెలుసా నువ్వు చెప్పినది ఇది నిరూపించాలి రెండోది ఏం పాటలను ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో పెంచాలి అప్పుడు బయట పడతాది అంతవరకు బయట పడదు ప్రతి ఒక్క నియోజకవర్గం
@venkateshp252
@venkateshp252 Ай бұрын
Total votes by slip are equal undali sir
@anilkumarinti
@anilkumarinti Ай бұрын
ఆ లెక్కనా అందరికీ రావాలి గా ఎగస్ట్టా ఓట్లు అందరికీ ఉన్నాయిగా పోస్టులు ఓట్లు ఒక్క లోకేష్ ఎక్కువ రావటం ఏంటి అంటే వేరే వాళ్ళకి ఎవరికి పోస్టులు ఓట్టు లు రాలేదా వస్తె అందరికీ కలపలిగా
@anreddy7510
@anreddy7510 Ай бұрын
నువ్వు కమ్మ వాడివే కనుక నువ్వు వాళ్ళను సమర్తిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు
@raj9039
@raj9039 Ай бұрын
💯%✔️ Correct sir
@Mahathi940
@Mahathi940 Ай бұрын
Nuvvu. Reddy kanaka jagan Reddy ni samardhisthunnaav. Kadaa😂
@bittu1010
@bittu1010 Ай бұрын
Neeku enduku kula gajji tho edustunnav
@bittu1010
@bittu1010 Ай бұрын
@@raj9039 bongu correct
@thefiremanff
@thefiremanff Ай бұрын
Yes
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
ఇంకా ఈ EC ని నమ్మరు.....అతి నీచమైన ఒక శాఖ అని తేలిపోయింది.........ఈ వీడియో కూడా ఒక కవరింగ్ మాత్రమే...
@anilkumarinti
@anilkumarinti Ай бұрын
ఇప్పటి వరకు ఎవరు నీ లాగా చెప్పాలా మొత్తం పొలైన ఓట్లు చెబుతారు కానీ నిలగా ఎవరు చెప్పాలా ఏమీ లాజిక్ తెచ్చావు ఎక్కడ చెప్పకు నీ లాగా యే ఆఫీసర్ చెప్పాలా చెప్పారు
@srinivasmaramganti4046
@srinivasmaramganti4046 Ай бұрын
EVM tampering jarigindi ani gattigaa nammutunnaaru prajalu
@user-wc3uy5fl4h
@user-wc3uy5fl4h Ай бұрын
Mosam checi gelisadu vedavalu.
@seepamanohar6242
@seepamanohar6242 Ай бұрын
మీరు సమర్ధించుకుంటున్నారు 100% 1000% ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ జరిగింది
@user-zv3kc9pv8k
@user-zv3kc9pv8k Ай бұрын
మీరు గాని నీరుపించెలేక పోయారు...
@madapatichandrareddy4330
@madapatichandrareddy4330 Ай бұрын
Suman TV tv first lo normal people ga baga help aenda taruvata dapukodutunde
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Ай бұрын
Election's తరువాత ఇద్దరు ఎక్కడ కి వెల్లినరు చెప్పాలి.
@1980-OmN
@1980-OmN Ай бұрын
If you pay money , EC can tamper the EVMs for you. this is called TaaS (Tamper as a Service) like PaaS (Platform as a Service) ,SaaS (Software as a Service) and IaaS (Infrastructure as a Servive).
@harshinipradeep2762
@harshinipradeep2762 Ай бұрын
Antha mosam chesaru le enduku meru eppudu emi chesthar ani ok 6 month lo telusuthundi
@APPSC-1234
@APPSC-1234 Ай бұрын
100% tampering chesamu🤫
@syedhafeez6555
@syedhafeez6555 Ай бұрын
What about 2019. Election. Is its true.
@padmayeguru9610
@padmayeguru9610 Ай бұрын
రీ పోలింగ్ అంటే భయం ఎందుకు నమ్మకం లేదా
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev Ай бұрын
Suman t.v Garu.. All ready in evms for kotime partyies 10.20 thousand votes added in evms before voteing and for mps 30.60 thousands votes added in evms before voteing so if anyone A.P people's voted for fan means in evms it will be Deleted.. Now unnessary prasanthkishore Garu finded that Evems are done trapping in A.P state evms
@marksrungarapati864
@marksrungarapati864 Ай бұрын
నువ్వు రోజంతా చెప్పిన ఓట్లు నమోదు చేసిన సంఖ్య కంటే పోల యినా ఓట్లు చాలా ఎక్కువ. A😊అంతే.
@raviprasad4161
@raviprasad4161 Ай бұрын
Super Analysis pl keep it up deep investigation
@anthonyreddy7947
@anthonyreddy7947 Ай бұрын
Sir, ఏవిధంగా ఈసినా వున్న ఓట్ల మాత్రమే పడాలి కానీ అంతకంటే ఎక్కువ ఎలా.వస్తాయి.
@laxmareddydareddy8751
@laxmareddydareddy8751 Ай бұрын
దమ్ముంటే AP లో రి పోలింగ్ జరుపమని చెప్పండి చూదాం, 100`/, EVM ట్యామ్ పరింగ్ జరిగింది కడుపుకి అన్నం తినేవాడికి ఎవడికైనా ఈ విషయం అర్ధం అవుది
@danielchinta4685
@danielchinta4685 Ай бұрын
Lokesh not win 100% fruad
@laxmareddydareddy8751
@laxmareddydareddy8751 Ай бұрын
ఒక్కన్ని ఎదురుకోలేక కూటమి అంటూ ముగ్గురుగా ఒచ్చిన మీకు ఇంత మెజారిటీ వొచ్చిందంటే నమ్మటానికి ప్రజలు ఏమైనా ఎర్రి పుష్పలా 😄😆😃
@krishnaraotvs6334
@krishnaraotvs6334 21 күн бұрын
EC must nd should Give Clarity for public
@sureshbabu-wg4rf
@sureshbabu-wg4rf Ай бұрын
Pora luchaaa Tdp man😡
@bhavaniprasadunq6451
@bhavaniprasadunq6451 Ай бұрын
👌ana vidu antana
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Ай бұрын
Just tampering!
@cinerocks770
@cinerocks770 Ай бұрын
Excell sheet automatic gaa count choopistundi. Kaani manual gaa thedaa vuntundhi bro
@srinugorle1670
@srinugorle1670 Ай бұрын
Naku eppati varaku Suman TV ante chala respect vundedi eppati nunchi Naku chala cheraku vestindi
@SwethaG-rf9zf
@SwethaG-rf9zf Ай бұрын
Its correct its done before two months tentatively suppose get 4:8 ratio manipulated mean 4 votes got mean 8 votes increased with available total votes
@gurramkrishnareddy7957
@gurramkrishnareddy7957 Ай бұрын
You did not give clarity regarding difference in the polled votes andcounted votes focus onthe reason sir Thank you
@editorsprings1748
@editorsprings1748 24 күн бұрын
President rule should be introduced in AP and reelection should be conducted😊
@ameerkhanbahamani6198
@ameerkhanbahamani6198 11 күн бұрын
When the public suspect then there is fair election. LP
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Ай бұрын
Sir suman tv.chief editor garu election commissioner donga ,vari paine anumanamu..varine EVM lu gurunchi adigi the yem chebutharu.cheppandi.
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 Ай бұрын
If it happens BJP won't get 240 seats .it will get 401 seats
@JayalaxmiNeralla
@JayalaxmiNeralla 24 күн бұрын
Recounting cheyandi sir
@VenkataRama-ul2ln
@VenkataRama-ul2ln Ай бұрын
How is possible bro
@VenkataRama-ul2ln
@VenkataRama-ul2ln Ай бұрын
Yes re counting in mangalagiri constitution, elections commission is responsible for in this type of suatietion.
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev Ай бұрын
Sir Garu... If extra votes will come in evms then voters list means then total modi Garu will take after extra votes kotime partyies leaders thought. But with xss votes came in A.P state for kotime partyies mlas mps Even modi Garu is unable to answers how xss votes came in A.P state means even modi Garu is escaping
@editorsprings1748
@editorsprings1748 24 күн бұрын
Supreme court have to take EVMS issue as SUMATO and save democracy. The future India will be indebted to supreme court if it can save democracy
@gnankumar8345
@gnankumar8345 Ай бұрын
If it is true file a case in court
@keesarimanohari8020
@keesarimanohari8020 Ай бұрын
Ec and election officers counting చేయకుండానే result చేశారు.సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు
@itcglobalfriendlybusiness408
@itcglobalfriendlybusiness408 Ай бұрын
వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు
@ramanavenkat5685
@ramanavenkat5685 Ай бұрын
Sir meru maku yami chapparu
@venkateswarababu4923
@venkateswarababu4923 11 күн бұрын
Thammudu clarity .
@user-dx8lv3oh4k
@user-dx8lv3oh4k Ай бұрын
Adhikaram chepatte samayamlo kooda janalleru inka votlu ravadam enthavaraku nijam 🤔🫢
@Drkreddy89
@Drkreddy89 Ай бұрын
I lost confidence in election commission
@srinivasaraokesiraju7294
@srinivasaraokesiraju7294 Ай бұрын
Super coverage
@sunson.k
@sunson.k Ай бұрын
Total polled votes: 250742 + 3215 Total= 2,53,957 but as you said 2,53,830, if you add not valid votes 340 or more There also difference showing? ____
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 Ай бұрын
అన్నా నువ్వు గ్రేట్ వీడియో తొందరగా లోకేష్ దృష్టికి తీసుకెళ్లు అసెంబ్లీ లో సులభ కాంప్లెక్స్ పోస్ట్ నీకే
@subramanyamraju9738
@subramanyamraju9738 Ай бұрын
Mari counting centre daggara counting agents yem chesaru?
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev Ай бұрын
Suman Garu.. Until now lokeshnaidu Garu didn't went to near C.e.c officers and asked c.e.c officers that how 26323 extra votes came in Evms than voters list so lokeshnaidu Garu didn't asked to c.e.c officers means so in evms lokeshnaidu Garu done Evems trappering in out of farren countryies
@apparaok3868
@apparaok3868 Ай бұрын
Highly skilled Development in AP made use of EVMs Tampering. This is our Indian. Democracy
@Ravi52345
@Ravi52345 Ай бұрын
EC first ichhina lekkalu veru,yeppatikappudu update chesukuntu vasthundi match cheyyadaaniki
@sudhakarkodaru2289
@sudhakarkodaru2289 Ай бұрын
Super ga cheparu
@RK-nq4dj
@RK-nq4dj Ай бұрын
Mari 2019 elections kuda konchem లెక్కలు చెప్పగలరా
@anreddy7510
@anreddy7510 Ай бұрын
సార్, 2019 లో కూడా చంద్ర బాబు అన్నాడు. Tampering జరిగింది అని. అప్పుడు కొన్ని చోట్ల రికౌంటింగ్ చేశారు. అన్ని calculations సరిగానే వచ్చాయి. ఇది మీకు తెలియదు అంతే
@byreddyrangareddy4339
@byreddyrangareddy4339 11 күн бұрын
Salu ne sode 💯EVM. Tamparing
@amarlokeswarreddykodatala3943
@amarlokeswarreddykodatala3943 Ай бұрын
Mari EC data wrong ga upload chedindha
@DHRRRRRRRR
@DHRRRRRRRR Ай бұрын
Temparing jarigidhi antinnaaru prajalu idhi mundhu thelchandi
@subhashpaul3583
@subhashpaul3583 Ай бұрын
మీరు చెప్పింది ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ టెక్నాలజీ వాడి కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు లీడింగ్స్ చూపించారు అంటున్నారు,మరి అంత టెక్నాలజీ వాడిన వాళ్లకు నియోజక వర్గాల వారీగా ఏన్ని ఓట్లు పోలయ్యాయి చెప్పటానికి మూడు రోజులు ఎందుకు పట్టింది మాష్టారూ.గంట గంట కు ఏన్ని ఓట్లు పోలయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా వుండే వుంటుంది కదా?.
@eswarrajani2857
@eswarrajani2857 Ай бұрын
ఆర్యా mock poll votes po లు clear చేయక కలిపి ఉంటారు
@svdmalleswarisvdmalleswar4260
@svdmalleswarisvdmalleswar4260 Ай бұрын
2019 lo emi jarigindi appudu tampering anukovachuga
@sridharbadugu3819
@sridharbadugu3819 Ай бұрын
Mari kothapali Geeta enduku sir court ki velindi, EVM tampering ela cheputundi.
@EXAMELITE-rs1kg
@EXAMELITE-rs1kg Ай бұрын
State motham Singapore technology use chesadu bro Singapore Babu...
@manaAP-shineEswar
@manaAP-shineEswar Ай бұрын
చెల్లు బాటు కాకుండ పోవటానికి అది బ్యాలెట్ ఓటు కాదు గా, అది evm సార్
@srinivasuseelam6963
@srinivasuseelam6963 Ай бұрын
సర్ ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేసి న్యాయాన్ని గెలిపించండీ
@Mahalaxminaidu-vp3fu
@Mahalaxminaidu-vp3fu Ай бұрын
Good message
@srirambongu
@srirambongu Ай бұрын
గతంలో డూబుల్ కేట్ ఓట్లు తయారుచేసినది వైసీఫి హయాంలో ప్రతి నియోజకవర్గలమద్య తెలుగు దేశం ఫార్టి ఆబ్యర్దలఫైన మెజారిటీ ఓట్లు డూబుల్ కేట్ ఓట్ల ను తయారుచేసినధి గెలుపు చూలువుగా వచ్చింది అ ప్రయత్నం లో సీద్దహస్తులు కద నిజాయితి గా అన్ని డూబుల్ కేట్ ఓటర్లను డిలేట్ చెయించినది తెలుగు ధేశం ఫార్టి అని గుర్తు పెట్టుకుంటే మంచిది
@kanchanaerugoti7854
@kanchanaerugoti7854 Ай бұрын
నువ్వు టీడీపీ బాబు
@MokshaKishore-tg1bz
@MokshaKishore-tg1bz 13 күн бұрын
Sir thappuni cheppatam lo thadapatu paduthunnavu akkadethelichindi needithappudu calication
@pvrswamy4912
@pvrswamy4912 Ай бұрын
Postal ballots lekka veyyaaraa?
@nagireddy819
@nagireddy819 Ай бұрын
సుత్తి సబ్జుట్ తంబ్లిన్ సంబంధం.లేనేలేదు...
@maddisrinivasgupta5061
@maddisrinivasgupta5061 5 күн бұрын
ఓన్లీ పిఠాపురం మంగళగిరి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ డిఫరెన్స్ ఇలానే ఉంది పోలింగ్ అయిన ఓట్లు కన్నా లెక్కించిన ఓట్లు పెచ్చు ప్లస్ ఈవీఎం మతలబు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువమంది ఓటర్ల అభిప్రాయం
@user-cg2cz3vv4h
@user-cg2cz3vv4h Ай бұрын
అంత సీను లేదండి భీమిలి నియోజకవర్గం ఎలా వస్తుంది మీరు చెప్పండి
@TheCmohan11
@TheCmohan11 Ай бұрын
False propaganda chasavarini legally action thisukovali...
@manoharreddy2297
@manoharreddy2297 22 күн бұрын
👋👋👋👍
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 8 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Kethireddy Explain EVM Scam  In AP Election : PDTV News
16:59
PDTV News
Рет қаралды 469 М.
Никогда не убивай это существо! 😱
0:28
как попасть в закулисье в schoolboy runaway
0:51
The thieves pulled a prank on the Policeman ! 😬👮🤣
0:38
BOGDANCHIKI
Рет қаралды 6 МЛН