Sumantv Chief Editor Keshav Analysis About New Cars Investment In AP | CM Chandrababu

  Рет қаралды 76,457

SumanTV Andhra Pradesh

SumanTV Andhra Pradesh

19 күн бұрын

Watch► Sumantv Chief Editor Keshav Analysis About New Cars Investment In AP | CM Chandrababu

Пікірлер: 130
@bogeanreddy
@bogeanreddy 17 күн бұрын
జయహో CBN సార్ 🎉🎉🎉🎉
@sukumarthota7389
@sukumarthota7389 17 күн бұрын
సుమన్ టీవీ వాళ్ళు దారికొచ్చారు
@Sairam30722
@Sairam30722 17 күн бұрын
Thota narasimham jaggampeta ycp incharge Thota thrimirthulu ramachandrapuram ycp incharge😢
@riokia8595
@riokia8595 17 күн бұрын
@@sukumarthota7389 అవును అండి. Suman TV అంటే జగన్ గారి టీవీ..... అంటూ ఉండేవారు 😀😀😀
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 күн бұрын
అవును..ఈమధ్య నిజాలు నిజాలుగా చెప్పడం నేర్చుకున్నారు..
@yasaswisarani8523
@yasaswisarani8523 17 күн бұрын
చంద్ర బాబు నాయుడు గారు అనాలి అండి
@JsvRavikumar
@JsvRavikumar 17 күн бұрын
excellent work cbn pk ❤
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 17 күн бұрын
CBN గారు అన్ని తీసుకొని వస్తారు అభివృధి చెయ్యాలి అని 75 ఏళ్ల వయసు లో కూడా నిద్ర లేకుండా పని చేస్తారు మళ్ళీ పిల్ల బచ్చా గాడు పాదయాత్ర వాడి అబ్బ పేరు చెప్పుకొని నెత్తి మీద చేతులు చెంప్పలు రుద్దుడు కార్యక్రమం తో తిరుగుతాడు ఆధి చూసి ఏపీ వెర్రి జనం వాడికి ఓట్లు వేస్తారు ఈయన కష్టపడి తెచ్చిన కంపెనీ లు నీ తరిమేస్తాడు కట్టిన బిల్డింగ్ లు కూల్చేస్తాడు అప్పులు చేసి ఆ డబ్బు మింగేసి వెళ్ళి ఇంట్లో ఐదేళ్లు పడుకుంటాడు మళ్ళీ మొదలు ఏపీ మళ్ళీ తిరోగమనం ఒరే బాబు జగన్ గాడి మాటలు ఇంక నమ్మకండి మీ కోరికలు బాబు గారు తిరుస్తారు
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 16 күн бұрын
ఆ జగన్ గాడు ఇక వచ్చే ప్రశ్న లేదు రాడు. జైలుకు పోవటం పక్క
@chandrasekharoruganti5847
@chandrasekharoruganti5847 17 күн бұрын
Very Good initiative CBN sir
@siddamanaiduaddanki6032
@siddamanaiduaddanki6032 17 күн бұрын
visionary leader cbn
@pavangundu4356
@pavangundu4356 17 күн бұрын
మా బాబాయ్ cbn తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అసలు కియా అనే కార్ల కంపెనీని ఉంది అన్న సంగతి కూడా ఎవడికి తెలవదు అటువంటిది కొరియా నుండి మన అనంతపురంలో ప్లాంట్ వీటి ఐదు సంవత్సరాల లో ఆ కార్ రోడ్డు మీద తిరిగే టట్టు చేసిండు ఇప్పుడు ఒక ప్రతి ఒక ఊర్లో కియా కార్లు కనిపిస్తున్నాయి మా ముక్కు రాజు బాబాయి ₹10 పెట్టి ₹100 తిన్నాడు
@MahilaTelugu
@MahilaTelugu 17 күн бұрын
Yevaru tinnadi..tine alavatu jagan ko undanukunta Cbn ki unte investments raavu
@jagadeesababu4490
@jagadeesababu4490 17 күн бұрын
మీబాబాయ్ వలన కియా రాలేదు తమ్ముడు అది రాజశేఖర్ గారు అప్రూచేసారు cbn గారి పీరియడ్ లో ఓపెన్ ఐనది
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 күн бұрын
​@@jagadeesababu4490 అవును రాజశేఖర్ రెడ్డి యమలోకం.నుండి కియా ఫ్యాక్టరీ కి లెటర్ రాశాడు... From address: యమలోకం, యమధర్మరాజు కాలనీ, యమపురి.. To address:: భూలోకం, సౌత్ కొరియా, కియా మోటార్స్ వారికి దయచేసి మీ ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టమని నా మనవి.. 😂😂😂
@swaroopanche4617
@swaroopanche4617 13 күн бұрын
YSR aa PayTM batch 😂
@saitalks0202
@saitalks0202 17 күн бұрын
కర్నూలు జిల్లాలో Orvakal ప్రాంతంలో 30 వేల ఎకరాల govt లాండ్ ఉంది.అక్కడ ఏర్పాటు చేస్తే ఇటు Hyderabad,Nagpur, North india లోని Delhi,Mumbai, kolkata లాంటి సిటీలకు అలాగే south indiaలోని Bengaluru, chennai,kochi,Coimbatore లాంటి సిటీలకు Export easy గా చేయొచ్చు ఎందుకంటే South india లోనీ మూడు రాజధానులు అయిన Bengaluru,Chennai,Hyderabad నగరాలకు కర్నూలు నుంచి direct Highway connectivity వుండడం వల్ల easy అవుతుంది అలాగే. కర్నూలులో రాజధాని ఎలాగో పెట్టలేదు కాబట్టి ఇలాంటి పరిశ్రమలు కొన్ని వస్తె అక్కడ యువతకు ఉపాధి లభిస్తుంది.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 17 күн бұрын
Very good news to AP state.👌👌👌✌️✌️✌️
@user-ld5zk3ds5h
@user-ld5zk3ds5h 17 күн бұрын
Excellent cbn visionary leader of Andhrapradesh
@BB-sx9cd
@BB-sx9cd 17 күн бұрын
చంద్రబాబు గారికి అన్నీ తెలుసు, ఒక దార్షనికుడు, అభివృద్ధి పీపాష సుకుడు, విస ణరీ మాన్, తప్పక ఇటువంటివి ఇవే కాకుండా చాలా కంపెనీ లు వస్తాయి చాలా వస్తా యి, జై చంద్రబాబు గారు, జై చంద్ర బా బు గారు,గత రాక్షస ప్రభుత్వం నరకా సుర రాజ్యం పోయినది, ఆంధ్రప్ర దే శ్ కు మంచి రోజులు వచ్చాయి ,
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 17 күн бұрын
CBN garu anali, being a chief editor you should not cheep in manners. Pl put a word to all your reporters this. Manam vade bhasha manamento chebuthundi.
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 17 күн бұрын
Idikada.visionary.leader.jai.cbn.jaikutami.
@sureshr486
@sureshr486 17 күн бұрын
కేశవ్ గారు ఒక చానల్ కు ఛీఫ్ ఎడిటర్ ఐన మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఏక వచనంతో చంద్రబాబు అని అనడం మర్యాద కాదనే కనీస ఇంగితం లేదా ఇంకోసారి ఇలా జరిగితే మర్యాద గా ఉండదు
@ramanamurthypalaka1241
@ramanamurthypalaka1241 17 күн бұрын
ఒరేయ్ చవట మీ.CBN.నీ. అరేయ్.ఒరేయ్.అనలేదుకదర.సోమ్బర్
@ourworldtelugu
@ourworldtelugu 17 күн бұрын
​@@ramanamurthypalaka1241 Paytm 🐕💦
@durgarao6639
@durgarao6639 17 күн бұрын
​@@ramanamurthypalaka1241irresponsible persons like Jagan ki ory gadida,donga antaru, responsible persons like CBN ki kadu
@Thammi1986
@Thammi1986 17 күн бұрын
​@@ramanamurthypalaka1241 nuvvu matlade dani batte ardhamavuthundhi kadha, nuvvu entha paddhathi kalivadivo? Worst fellow
@nagoorshaik9585
@nagoorshaik9585 17 күн бұрын
Andhra required dynamic leader like Cbn
@somashekharreddy8682
@somashekharreddy8682 17 күн бұрын
VinFast already established in Tamilnadu 🎉 Hope A.P.also get some ancillary units.
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 17 күн бұрын
Jai amaravati Jai cbn
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 17 күн бұрын
cbn is good administrator
@Anjaneya-xb1ix
@Anjaneya-xb1ix 16 күн бұрын
చంద్ర బాబు గారికి నిండు 💯 నూరు ఏళ్ళు ఆయుష ఇవ్వాలి అని ఆ ఏడుకొండలవాడిని కోరుకుంటున్నాను
@vrk12
@vrk12 17 күн бұрын
CBN గారిని ఏక వచనంతో మాట్లాడుతవేందిరా సొంభీరి
@Jaya-be2wn
@Jaya-be2wn 17 күн бұрын
CBN knowledgeble and visionary Leader
@singerchandra
@singerchandra 17 күн бұрын
Like..144.Dhayavadalu Kesav Garu, the way U have narrated so lovely, thanks for sharing...
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv 17 күн бұрын
Nice Analysis
@mohiddinm2355
@mohiddinm2355 17 күн бұрын
Kurnool lo manufacturing unit pedtey baguntundi...paniki maalina solar park valla yetuvanti development ledu
@saitalks0202
@saitalks0202 17 күн бұрын
Yes ur right 👍 Kurnool లో ఇలాంటి factory ఒకటి పెట్టాలి.
@Sairam30722
@Sairam30722 17 күн бұрын
Solar park anedi use undi sir renewable energy
@subhachunduru3800
@subhachunduru3800 17 күн бұрын
Subhaparinamam.A.P. aabhivruddhi jaragali
@BatistaSrinu774
@BatistaSrinu774 17 күн бұрын
❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤
@anjinappagaripeddanna8045
@anjinappagaripeddanna8045 16 күн бұрын
హెల్లొ సార్ చంద్రబాబు గారు అని పలకండి,గౌరవంగా.
@rkg3902
@rkg3902 17 күн бұрын
Finally seeing good investments in AP.. People fed up with boothu YSRCP ministers
@sureshnarisetty4726
@sureshnarisetty4726 17 күн бұрын
పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది అక్కడ ఈ ప్రాజక్టు పెట్టాలి
@manjunathamanjunatha8544
@manjunathamanjunatha8544 17 күн бұрын
Jai cbn
@Kcb0495
@Kcb0495 17 күн бұрын
Anantapur - Hindupur Madhya Lo chala place undi , Kia ki daggaralo kuda chala kaali stalam undi , best place is Anantapur near to Kia
@chsrikanth1916
@chsrikanth1916 17 күн бұрын
2019 to 2023 even one news also heard that new company's are coming to AP, really good sign to AP hat's off CBN sir, my big request this development should continue means minimum 2terms he needs to be CM
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 17 күн бұрын
Volks wagon YSR govt asked crores bribe so went away from AP and established at Pune
@dk1901
@dk1901 17 күн бұрын
Koduku ade follow avtunnadu ekadiki potay budduluu
@Lovesavarkar
@Lovesavarkar 17 күн бұрын
వెనక బడిన జిల్లాలో ఒక్కొక్క జిల్లాలకి ఒక పరిశ్రమ పెట్టాలి.ప్రతి జిల్లాకి న్యాయం చెయ్యాలి.
@kalyanivenkatesh2873
@kalyanivenkatesh2873 16 күн бұрын
All the journalists and media persons should note that any person in a particular position should be adressed giving respect why don't you people give respect to the chair kindlynote that in future conversations
@ramakrishnagarapati1203
@ramakrishnagarapati1203 17 күн бұрын
రాయలసీమ లో కియా పెట్టారు కోస్టల్ ఏరియాలో కార్లు ఫ్యాక్టరీ పెట్టండి చంద్ర బాబు గారు అదర్యంలో. పెద్దజిల్ల ఐన తూర్పుగోదావరి జిల్లా ఎటువంటి ఉపకారం చేయలేదు ఇప్పుడు ఐన రాజమండ్రి ఏరియాలో పెట్టండి కావలిసినంత మెరక భూమి వున్నది జిల్లా లో నన్నయ యూని వర్శిటీ,JNTU university , పెట్టింది రాజశేఖర్ రెడ్డి ,చంద్రబాబు గారు ఎంతసేపు ,రాయలసీమ,vsp తప్ప మాజిల్లకి సేసింది ఏమీలేదు
@nrkolli5835
@nrkolli5835 17 күн бұрын
వినిమాలలో హీరోలు మాత్రమే చేయగలిగే పనులు నిజజీవితంలో చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు చంద్రబాబు గారు.ఇవి తరువాత తరంవారికి కథలుగా చెప్పుకోవచ్చు వారిలో ఇస్పిరేషన్ కలిగించడానికి.
@rajyalakshmilakshmi6464
@rajyalakshmilakshmi6464 17 күн бұрын
Hi Gudmorning, చిలకలూరి పేట మార్టూరు కి మద్య betwren place undi andi akkada Edo ఒకటి companirs పెట్టొచ్చు ఎందుకంటే నాకు అక్కడ ఏమి లేవు ఏమి రాలేదు, మాకు కూడా వస్తె బాగుంటుంది ,మాకు పనులు దొరుకుతాయి అండి చాల మంది బతుకుతారు మంచిగా
@VaraPrasadPilli
@VaraPrasadPilli 16 күн бұрын
Thank you universe ❤❤❤❤❤❤❤❤ thank you ❤❤❤❤❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳💯💯💯🇮🇳🇮🇳💪💪💪💪🇮🇳💯💯 thank you
@BatistaSrinu774
@BatistaSrinu774 17 күн бұрын
❤❤🎉🎉Jai CBN Jai Jai CBN 🎉🎉❤❤
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 17 күн бұрын
2004 elections mundu erstwhile AP lo Volkswagon carla company theesukuravalani CBN prayatnincharu.. Kani appudu vodipovadam valla kothaga vochina Congress prabhutwa thappatadugulatho abhasupalaindi
@BsureshBABU1
@BsureshBABU1 17 күн бұрын
అన్నీ మేరే తీస్కోని మమ్మల్ని అడుక్కోమంటున్నారా. రాయలసీమ ఏమైపోవాలో😮😮
@msvlogs5267
@msvlogs5267 17 күн бұрын
Kia rayalasema, solar power rayalsema, sri city rayalsema inka aem kavali,
@ashff8131
@ashff8131 17 күн бұрын
Prakasam.dist.dhonakonda.lo.vuña.govt.land.ni.parisramalaku.anukula.maithe.viniyoginchukovachu...sai
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 16 күн бұрын
AP CM CBN NI CBN ANI EKAVACHANAM THO MAATLAADAKUDADU, VIEWERS THAPPU PADUTHUNNAARU, CHAALAA JAAGRATTAGAA SPEAK CHEYANDI., CBN SAAR NI CBN SIR ANI CHEPPANDI
@mayurireddy8196
@mayurireddy8196 17 күн бұрын
Amazing motor assemble investments
@riokia8595
@riokia8595 17 күн бұрын
శుభపరిణామం. ఈ ప్యాక్టిరిని హనుమాన్ జంక్షన్ టు నూజివీడు దారి లో నిర్మించిన బాగుంటుంది 🎉🎉🎉 రోడ్డు ఇరు వైపులా ప్రభుత్వం స్థలాలు అ అంటారు మరి
@chandumerugu8096
@chandumerugu8096 17 күн бұрын
అవును బ్రో...బాగా చెప్పారు
@riokia8595
@riokia8595 17 күн бұрын
Government lands munch and more bro
@kirankommi5271
@kirankommi5271 17 күн бұрын
Companies need lands at cheap price
@sivakumara4095
@sivakumara4095 17 күн бұрын
Kurnool ki velthumdi bro
@riokia8595
@riokia8595 17 күн бұрын
@@sivakumara4095 నో ప్రోబ్లం బ్రో 😀.... అన్ని జిల్లాల్లో అభివృద్ధి ముక్యం
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 17 күн бұрын
From canada
@beharasaratbabu7349
@beharasaratbabu7349 17 күн бұрын
Daya chesi bhasha marchukondi
@subhachunduru3800
@subhachunduru3800 17 күн бұрын
Visionary leader CBN.God Bless Him
@sriharikosa
@sriharikosa 17 күн бұрын
But they seem to have already done ground breaking ceremony in TN- Tootikodi. Not clear is it only batter manufacturing or they are shifting out from TN? Pls clarify.
@challasriram8103
@challasriram8103 10 күн бұрын
😮Visakha lost it's Capital Status 😢Why not present govt Establish Industries like BPCL, Electronic,Car or Bus Building Units in Uttarandra 😮
@MahilaTelugu
@MahilaTelugu 17 күн бұрын
Districts madya koda fight aa..land and water resources chusukoni pedtaru
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 17 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@kprasad122
@kprasad122 17 күн бұрын
Vinfast ki manchi brand undi globally especially southeast asia lo.
@gopalkrishna4334
@gopalkrishna4334 17 күн бұрын
Great CBN ✌️✌️🙏🙏👌👌👌👌
@siberianhusky4477
@siberianhusky4477 17 күн бұрын
Babu గారు కంప్లీట్ గా డైవర్ట్ ఇయ్యిపోతున్నారు ., ఇన్వెసెంట్ అంటే వేత్నం , ఫిలిపినే ఎలాంటి దేశాలు కాదు ., he should attract investment from USA , France lanti deshala nunchi
@yasaswisarani8523
@yasaswisarani8523 17 күн бұрын
Cbn అంటే ఇది
@AGIRIMANI
@AGIRIMANI 13 күн бұрын
వియత్నం చిన్న పేద దేశం కాదా?
@klnrao3543
@klnrao3543 17 күн бұрын
That is CBN🎉
@ravikumar-fy7um
@ravikumar-fy7um 17 күн бұрын
CBN great sir Amaravati pettali
@saku123100
@saku123100 17 күн бұрын
Vijayanagaram near is good , new airport also coming near
@venkatraokatta3814
@venkatraokatta3814 17 күн бұрын
Jaganni lopalavestekani companies manaku ravi
@MrPoornakumar
@MrPoornakumar 17 күн бұрын
వియత్నాం నుంచి భారీ పెట్టుబడులంటే జాగ్రత్త పడవలసిన విషయం. ఎందుకంటే వియత్నాం, చైనాకి దొడ్డి-దోవ (back-door) గా పరిణతి చెందింది. చైనాతో రాకపోకలు కట్టడిచేస్తే, అవే వియత్నాం ద్వారా జరుగుతై. ఏదైనాగాని, చైనాతొ పరోక్షంగా లింకువుంటే, అది వర్జ్యనీయం. ఒక ద్వారంగా ఇండియాని, ప్రపంచ మార్కెట్టుకనివినియోగించడంలేదుగదా? (మనదేశంలో ఫాక్టరీపెట్టగలంత Technology వియత్నాంకి వుందా?) మచ్చుకి, వియత్నాం పెట్టుబడులుగానే, స్వీకరించామనుకోండి లాభాలు, ఒక 10% వియత్నాం మినహాయించుకుని, 90% చైనా చేరతై, వాళ్ళు ధనవంతులౌతారు.
@lakshmankaranam
@lakshmankaranam 17 күн бұрын
Ani amaravthi seema lo pedthadu...godavari nuchi srikakualm ki emi evvadu
@dk1901
@dk1901 17 күн бұрын
Ayya seema vaallemo anni Amaravati Vizag lone pedtaaru maakem ivvaru antaaru ,ekado oka chota pettaneeyandi baabu mundu,alu ledu Sulu ledu koduku peru somalingam annaaranta meelantollu, mana state ye kada ekada pettina pettaneeyandi munduu 🙏
@ravikiranmodepalli4873
@ravikiranmodepalli4873 17 күн бұрын
CBN is doing good
@brv486
@brv486 17 күн бұрын
not ananthpor or rayalasim because we seen what they done 2019 they voted to jagan. so pls put srikakulam or vizayanagarm that side. not reddy jillas. they will again vote to jagan. we cant believe them
@ramunalluri3922
@ramunalluri3922 17 күн бұрын
Thugluck Jagan and binami channels inni rojulu development midha endhuku question cheyaledhu..ipudu company's gurinchi chepthunaru..
@annajipusarla2680
@annajipusarla2680 17 күн бұрын
That is ncbn✌️
@rak9822
@rak9822 17 күн бұрын
He invited them vallu Inka chala chotla ki velli choosi appudu select chesukuntaru, yedho factory vacchedindhi antha build up icchavu
@Sairam30722
@Sairam30722 17 күн бұрын
Anthega bro Mari ea state vallaki subsidy istaro akkadki vellipotharu
@ChetanSai-i9f
@ChetanSai-i9f 17 күн бұрын
Dynamic leader CBN sir 🙏 corruption leader jagan A1
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 күн бұрын
Cbn అడిగే లంచాలు ఇవ్వలేక capgemini వెళ్ళిపోయింది అని సాక్షిలో రాశాడు ....నేను మరణించేలోపు దీనికన్నా పెద్ద జోక్ వింటానో లేదో😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-vt7wz8xx9v
@user-vt7wz8xx9v 17 күн бұрын
Maa anna vunantavaraku AP ki projects రానివ్వడు
@beharasaratbabu7349
@beharasaratbabu7349 17 күн бұрын
Ayya anchor Garu aekavachanm manandi. This is TDP govt?
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 17 күн бұрын
కేశవ్ గారు, ఆశ్చర్యం. మీరు.... ఇలాగ 🤔😅
@srisaisubhodayaaestates8194
@srisaisubhodayaaestates8194 17 күн бұрын
CBN is Great Leader
@lovelyraj6030
@lovelyraj6030 14 күн бұрын
⏫➡️Should be in KÜRNÔÔŁ only🔥🔥... 👍Enduknte??? ***1956 lo capital status hyd ki sacrifices chesam.... Malii ippudu amravathi ki... Chesam.. 😔Highcourt elago pettaru!! 👊Soo.,, atlest idi ayina 🆗 chayandi 🙏🙏👊👊
@pottiappalaraju5613
@pottiappalaraju5613 17 күн бұрын
Jai cbn jai tdp jai
@naveen7736
@naveen7736 17 күн бұрын
Poortiga maaripovataniki try chestuna Suman TV
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 17 күн бұрын
Wocks.wagon.adhineta.bostha.botivadini.jokyam.lekundachudali.alege.vishapuritamina.y.c..ni.chaladuramga.vunchali.
@madaneerapaneni9078
@madaneerapaneni9078 17 күн бұрын
Ee Suman TV vaduu Jagan techaduuu ani chepppaleee
@zeevi123
@zeevi123 17 күн бұрын
ఈ యాంకర్ చాలా బాధపడుతూ చెబుతున్నట్టుంది. గొంతు లో జోష్ లేదు.
@venkatmandava4267
@venkatmandava4267 17 күн бұрын
ముందు మీరు గౌరవించి మాట్లాడండి సార్
@sujanareddy5382
@sujanareddy5382 17 күн бұрын
Raayalaseemaki evvali venuka padina pradesam
@dk1901
@dk1901 17 күн бұрын
I think automobile manufacturing zone is rayalaseema region only let's see and hope for best andi
@prasadpmk7862
@prasadpmk7862 17 күн бұрын
నూజివీడు కి దగ్గరలో కార్స్ ఫ్యాక్టరీ పెడితే ఆ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.
@Rao7789p
@Rao7789p 17 күн бұрын
జగన్ సిగ్గు తెచ్చుకొ
@suryakovvali2504
@suryakovvali2504 17 күн бұрын
Htþ
@eeshanyashailhaja7922
@eeshanyashailhaja7922 17 күн бұрын
SUMAN TV nuvvu ippudu enni chesina nee tv ni vodalamu, particular ga aa nirupama ni. Last 5 years lo nee channel chesina langa panulu anni gurtu unnayi. In front there is jail festival
@sriram5533
@sriram5533 17 күн бұрын
Idi rajamendry lo pedithe bavuntundi
@mylapallivasu2151
@mylapallivasu2151 17 күн бұрын
My village lo pettali .
@praveen1068
@praveen1068 17 күн бұрын
😂
@dk1901
@dk1901 17 күн бұрын
Akada anta land vundadu may be rayalaseema ki istaaremo.
@radhakrishnayadavbureau2192
@radhakrishnayadavbureau2192 17 күн бұрын
ఇదీ బాబు గారి పరి పాలన
@magbob1120
@magbob1120 17 күн бұрын
CBN ante investments...No politician can match him in this country...
Naa anveshana arctic journey polar animals part 2
41:14
Naa Anveshana
Рет қаралды 57 М.
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Two Ring Roads for Amaravati | Route map
5:15
HEY BRO!
Рет қаралды 237 М.
ToRung short film: the robber pretended to be a statue😬
0:30
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 25 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 16 МЛН