Youtuber Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |

  Рет қаралды 102,598

SumanTV Devotional

SumanTV Devotional

2 ай бұрын

KZfaqr Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |
SumanTV Devotional
#palaniswami #palaniswamyinterview #palaniswamivantalu #sumantvdevotional
Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

Пікірлер: 233
@suryateja2402
@suryateja2402 2 ай бұрын
గురువు గారు అలా బాధపడ్తుంటే చూడలేక పోతున్నాను,మీకు ఆ ఈశ్వరుడు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@sitarani3898
@sitarani3898 2 ай бұрын
Meeకు చెప్పెంత వల్లము కాదు.మీ మంచి మాటలు మాకు చెప్తూ మీ బాద మర్చిపొండి పెదనాన్నగారు 🙏
@venkatesambalaji324
@venkatesambalaji324 Ай бұрын
God give one toy for u. Then he (God:) need toy. Pls dont worry. I wrote this msg from Chennai
@jagannathdas1
@jagannathdas1 Ай бұрын
స్వామి మాకు ఈ ఘటన ఈ టీవీ లో వింటుంటే చాలా చాలా బాద పడుతునాము. మీ పాత వీడియోలు చూసేము కానీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీ బాద్ స్వామి. ఆ దేవుడు మీకు ధైరం ఇస్తారు అండి. మా ప్రార్థనా.
@syamalakumar8435
@syamalakumar8435 15 күн бұрын
మీకు ఆ సర్వేశ్వరుని దయతో మీ మనసుకు ఊరట కలగాలని కోరుకుంటున్నాను , నమస్కారం గురువు గారు
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 ай бұрын
అయ్యో గురువు గారు బాధపడకండి .అన్యాయమే కాని ఏం చేస్తాం చెప్పండి .అన్నీ మన చేతుల్లో ఉండదు కదండి. ఈ కష్టం ఎవరికీ రాకూడదు .
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 Ай бұрын
అవునండి
@durgarani4193
@durgarani4193 19 сағат бұрын
మీ వెనుక ఇంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను
@sriaadishankaragoshalanalg8772
@sriaadishankaragoshalanalg8772 Ай бұрын
స్వామి మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు మా లాంటి వాళ్ళు.... మీకు తెలుగు వాళ్ళు....
@madhavilatha7706
@madhavilatha7706 Ай бұрын
బాధా కరం. భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం
@nagamanisista4912
@nagamanisista4912 2 ай бұрын
బాధపడకండి అన్నగారు మీ వంటల్లో మీ అబ్బాయి కనిపిస్తాడు వంటలు చాలా చాలా బాగా చేస్తారు అలా మాట్లాడవద్దు అండీ మాకు చాలా బాధ గా ఉంది 🙏🏻🙏🏻
@radhachoppadandi2073
@radhachoppadandi2073 Ай бұрын
మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఇవ్వాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీరు ఇలాంటి వంటలు మాకు చూపిస్తూ వందేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను స్వామి. మీ దుఃఖాన్ని ఆ భగవంతుడు దూరం చేయాలని కోరుకుంటున్నాను
@jyothiammu661
@jyothiammu661 27 күн бұрын
మీ చమత్కారపు మాటలు ఎంతో మందిని అలరిస్తున్నాయి. మీరు బాధపడటం చూడలేకపోతున్నాం మీరు చాలా మంచి మంచి వంటలు చేస్తూ మాకు నేర్పిస్తున్నారు మంచి వ్యాపకం. ఇంకామరిన్ని వంటలు చేయాలని కోరుకుంటున్నాము🙏
@brindachowdary2561
@brindachowdary2561 Ай бұрын
ayyo swamy mi matalu mi badha chusthunte naku kannillu aagatledu swamy..i can understand ur pain no words swamy😢😢😢😢😢😢😢😢😢
@durgarani4193
@durgarani4193 19 сағат бұрын
మీ వెనుక ఎంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను
@user-di7uw5br9h
@user-di7uw5br9h Ай бұрын
చూడండి పెద్దాయన గారు మిమలన్ని ఎంతో మంది వల్ల ఇంట్లో వాళ్ళలాగా అనుకుంటున్నాం మీరు బాధ పడకండి హా ఈశ్వరుడు మీకు మనశ్శాంతిని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి
@pushpalata4903
@pushpalata4903 Ай бұрын
గురువుగారు మీవీడియో చూశి మీమాటలో మీమనషులో బాద చూశి నాకు కన్నీల్లు ఆగలేదు మీకు ఆ తిరుపతి వేంకటేశుడు మీకు దైర్యం ఫ్రశాంతత ఇవ్వాలి మీ కుటుంబఃలొ అందరు భాగుండాలి నేను మనషొరా కోరుకుంటున్న మీలాంటి మంచి మనిషి పెద్దవారు ఉండాలి మీలాంటి దైవభక్త పారాయనుడు మీముఖంలో తేజష్ అ కళ మిమ్మ్లల్న రోజు మీవంటల ధ్వారా ఛూశె అవకాశం మాకు కలిగింది మీవంటలు భాగుంటాయి మీరు చెఫ్ఫేవిదానం ఛాలా భాగుంది మీలాంటి పెధ్ధవారుమాకు ఉంటె బాగుండు దేనికైన అదృంష్ఠం ఉండాలి మీరు మాట్లాడుతూ ఉంటే మానాన్న నుచూశ్తున్త అనిపిష్తంది మీరు షంతోషంగా ఉంటే ఆరోగ్యం భాగుంటుంది ఇందులో తప్ప్పులు క్షమించండి మీకూతురు
@shiva392
@shiva392 29 күн бұрын
Mr. Swamy’s thanks for sharing this story of your deep pain and loss of your son. I’m very sorry for your loss and pray for your continued healing. I appreciate you sharing your vegetarian recipes, I plan to make some of these someday. Very grateful.
@shravanireddy5
@shravanireddy5 28 күн бұрын
Pure heart ❤️❤️❤️
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 ай бұрын
మేమందరం మీ పిల్లలం. బాధపడద్దు. 🙏🙏🙏🙏🙏
@bhakthidevotionalstation.1859
@bhakthidevotionalstation.1859 2 ай бұрын
Ee desham lo 80% janalu poverty lo unnaru.
@bhakthidevotionalstation.1859
@bhakthidevotionalstation.1859 2 ай бұрын
🫡
@vijjuandkids2787
@vijjuandkids2787 Ай бұрын
Vorai naayana meeru yela puttaru raa..yedo aayana baadha paduthunte vodarpu ha ante yemayalu ra avvi..devudi I thandri antan ante daani artham cheppara bewakuf
@damodarachinnasane3752
@damodarachinnasane3752 Ай бұрын
This is the reality of life Palani Swamy Garu. Please live the rest of your life in your son’s memories.
@user-sq3li8wd4o
@user-sq3li8wd4o 2 ай бұрын
స్వామి నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టి ఇద్దరు చనిపోయారు స్వామి తల్లి గా ఇంత బాధని భావిస్తున్నాను అది నాకు తెలుసు😢😢😢
@user-pj6tb8os2t
@user-pj6tb8os2t 2 ай бұрын
😢😢
@haripriyakoniki4263
@haripriyakoniki4263 27 күн бұрын
Very sorry amma …. Enti ee devudu
@Siripuramesh
@Siripuramesh 12 күн бұрын
Amma aa devudu meeku manshanthi kaliginchali
@rajanisuvarnad2923
@rajanisuvarnad2923 Ай бұрын
Inthamandhiki thandri ayyaaru🙏🙏🙏
@charansantosh4720
@charansantosh4720 2 ай бұрын
🙏🙏🙏 గురువు గారు ధైర్యంగా ఉండండి
@45615
@45615 Ай бұрын
Great palani shanmukha..., guruvugaaru meeru badhapadakandi, shanmukha eppudu meethone unnadu.., meeru undaali, entho mandhi shanmukha lanu thayaru cheyali...aa subramanyeswara swami aashisulatho..., meeku antha baaguntundhi guruvugaaru....
@bosegaru1
@bosegaru1 Ай бұрын
ఈ వేడియో కి like కొట్టాలా unlike కొట్టాలా తెలియని పరిస్థితి, చాలా బాధా కరమైన వార్త. 🙏🙏🙏
@upendranaidu7938
@upendranaidu7938 Ай бұрын
😢
@deepakr4495
@deepakr4495 Ай бұрын
Sir how transparent your heart is
@singingvibes3360
@singingvibes3360 Ай бұрын
Don't worry Swamiji, meeru baaga untey mee wife, children baguntaaru🎉🎉🎉🎉🎉
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 Күн бұрын
మీరు గొప్పవారు..
@harivarma527
@harivarma527 Ай бұрын
Dairyamga vundandi guruvu garu God bless you sir meeku antha manchi jaragalu
@Maadhavi123
@Maadhavi123 Ай бұрын
Guruvu garu Meeru Eppudu santhosham ga vundali andi 😢,, Eppudu maku Manchi matalu cheppali andi ,,
@sivasankar5283
@sivasankar5283 Ай бұрын
Mee manasulo enta badha undi guruvugaru ayena kuda enta happyga andariki manchi cheptaaru guruvugaru so great❤
@kharikrishna7272
@kharikrishna7272 Ай бұрын
Great parenting
@saiviswanadh
@saiviswanadh Ай бұрын
ఇంత ప్రేమ పొందిన మీ పిల్లలు అదృష్టవంతులు స్వామీ
@lrani4646
@lrani4646 2 ай бұрын
I can understand your pain😢
@b362y.sivasrinaidu6
@b362y.sivasrinaidu6 Ай бұрын
My dear sister you are making a wonderful interviews,keep it up akka
@maddie_6285
@maddie_6285 Ай бұрын
Intha swachamaina manasu unna vallu chala aruduga untaru. Ayanaki intha manovyadha pettadu bhagavantudu.
@gurramrani4273
@gurramrani4273 Ай бұрын
andhuke pedarikam lone undipoyaru papam
@ravishravikumar
@ravishravikumar Ай бұрын
ఏంటో.... ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే ... సంతోషం కొంత సమయమే ఉంటుంది కానీ బాధాకరమైన సంఘటన జీవితాంతం అనుభవించాలి. 😢😢😢
@MaVantalaExpress
@MaVantalaExpress 2 ай бұрын
Mee narakani memu kuda anubhavistunamu guruvu garu...ee narakam evariki rakudadu...putrasokam batiki undagane Amma,nannalaki narakam...
@paulmultigiti1148
@paulmultigiti1148 29 күн бұрын
So sorry guruvu garu😢
@prasannasingathi8291
@prasannasingathi8291 Ай бұрын
Swami garu Meru pada bhadha mamu Anubhavisthunamu Swami....... Ma thamudu kuda chanipoyadu china age lo ....
@madupathypraveen3399
@madupathypraveen3399 Ай бұрын
🙏 swamy nijanga chaala badha anipisthundi mee badhani vintuntey
@chetanadithya5711
@chetanadithya5711 7 күн бұрын
Chala chala badha bharistunaru thahagaru...
@three_monkeys123
@three_monkeys123 Ай бұрын
Mi cooking videos chala baguntae
@vasc5935
@vasc5935 2 ай бұрын
Happened is happened Swamy, but you have to remember one thing, your Shanmukham is a Karana Janmudu, We need not tell you, you are a very enlightened person than us. Always sorrow is sorrow but you should feel that his job is over in this earth hence god taken him to utilize his services there in that way you are very blessed.
@jaisaimaster115
@jaisaimaster115 2 ай бұрын
absolutely true. me babu a Adi dampatulu siva parvatula vadda , ganapathi, murugan la tho adukuntunnadu. okka sari kallu musukoni chudandi kanipistadu.
@pushpatadikonda9128
@pushpatadikonda9128 Ай бұрын
గురువుగారు నా రెండవబిడ్డని కూడా భగవంతుడు తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోయాడు. తనకి వచ్చిన సర్టిఫికెట్ లు గిఫ్ట్ లు( క్లాసికల్ డాన్సర్ )చూసుకుని ప్రతి రోజు కుమిలిపోతుంటాను. నేను ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాను. నేను కూడా తెల్లవారి సూర్యోదయం చూడకూడదు. అనే అనుకుంటా వుంటాను. 😢. మీ వీడియోలన్ని చూస్తుంటాను. ముందు జన్మ లో ఋణమని తెలుసు కానీ తీరని మనోవేదన అనుభవిస్తూ వుంటాము. మాకుటుంబం. 😢😢😢
@hariniblog5202
@hariniblog5202 2 ай бұрын
So sorry andi .Be strong andi
@manjulacattamanchi7184
@manjulacattamanchi7184 Ай бұрын
Ee video like cheyalekapothunnanu 😊
@GracePinto-wt9nj
@GracePinto-wt9nj 17 күн бұрын
Guruvu garu. Ika paina meeku antha manche jaragalani manasara korukuntunnanu... badha padakandi.
@durgamvenkat7314
@durgamvenkat7314 Ай бұрын
Photo kuda isthe bagundu
@srinivasd9088
@srinivasd9088 Ай бұрын
గురువుగారుమీకు చెప్పేంత వాడిని కాదు రుణం తీరింది భగవంతుడైన సరే తప్పనిసరి ప్రాణం పోవడం ఎవరి చేతిలో ఉండదు
@venkatesambalaji324
@venkatesambalaji324 Ай бұрын
Don't worry sadh guru Palani swami sir. I alwsys watch ur videos
@padmapriya1565
@padmapriya1565 Ай бұрын
Appa❤memu unnam meeku😢😢😢
@satyaratna5645
@satyaratna5645 2 ай бұрын
స్వామి గారు, భాధపడకండి, విధాత వ్రాతలు మీకు తెలియనవి కాదు. మీరు ఎంతోమందికి పిల్లలకు ఆదర్శం మీ ఛానెల్ ద్వారా వారికి తెలియని ఎన్నో రకాలు వంటకాలు నేర్చుకుని మిమ్మల్ని ఎప్పుడు తలచుకుంటారు
@sureshkolluru-m5j
@sureshkolluru-m5j 5 сағат бұрын
sorry sir to hear that.. god bless you
@veerarajugarapati2142
@veerarajugarapati2142 2 ай бұрын
🙏🙏🙏
@meduriravindranath2023
@meduriravindranath2023 2 күн бұрын
Very very disturbing incident. We have lost our lovely daughter two years ago. Still we are feeling the pain and agony. It is not easy to be normal. Similar feeling I got what you expressed. Whether God is with us or not biggest question... praying God to give strength to you sir
@prameelamoturi1966
@prameelamoturi1966 8 күн бұрын
Bada padakandi guruvu garu a bada padevallake telustundi vaddu guruvugaru .....🙏🙏🙏
@vasantharani5149
@vasantharani5149 Ай бұрын
🙏. అంతా. దైవలీల. పెద్దన్నాన. గారు. బాధా. పడవద్దు. ఆ. దేవుని. దగరా. మి. బాబు. వునరు. 😢😢😢😢😢
@venkataramaninouduru5980
@venkataramaninouduru5980 Ай бұрын
స్వామి గారు బిడ్డ పోయినా బాధ నాకు బాగా తెలుసు.ఆస్తి ఇవ్వాల్సివుంటుందని కూరగాయలు అమ్ముకునేవాడి చేత చంపించేశారు .మ అత్తవారు. మరల నాకు పుత్రుడు కలిగాడు . ఆ కడుపు శోకం ఎప్పటికీ మరచిపోలేను.వాడు పోయిన తరువాత ఒక ఏడాది పాటు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. డిప్రెషన్ కి. మీ బాధ వింటుంటే నాకు ఏడుపొచ్చింది. ఎంతమంది బిడ్డలున్నా ఎవరి స్థానం వారిదే
@doraramadevi5062
@doraramadevi5062 2 ай бұрын
Mi video chustunnanta sepu kannelli agaledandi guruvu garu endukante same ilage naku kuda jarigindandi ma abbai kuda devudi daggara ki vellipoyadu 2years back😢😢
@satishrevunuri8714
@satishrevunuri8714 Ай бұрын
Parvathi parameswarula krupatho .... Meeru badhanunchi bayatapadalani korukuntunnanu.... Oh namahshivaya... Sri Matrenamaha 🙏🙏🙏🙏🙏
@theauthentictalkstelugu6952
@theauthentictalkstelugu6952 Ай бұрын
Manchi manasuki kulam matham vundadu antaru adi mimalni chusina pratisari nijam anipistundi ❤
@vg2380
@vg2380 Ай бұрын
Time will heal everything Swami gaaru. Just wait for a couple more years. You will feel much better. You will have the courage to deal with it better. Anthavaraku vopika pattandi. 🙏
@pt-7890
@pt-7890 Ай бұрын
No bro, the pain and agony of losing a child will never go away. Losing a child is parent's worst fear.
@user-tw4qr4yu3e
@user-tw4qr4yu3e 29 күн бұрын
Iam also ur son nanna
@suneethamanikyam6855
@suneethamanikyam6855 27 күн бұрын
🙏
@jyothisharma3287
@jyothisharma3287 Ай бұрын
Nenu kuda meeru anubhavistunna badha padutunnanu
@indiray8650
@indiray8650 Ай бұрын
Swamy, i have lost my son(21yrs.). Daughter undi. Papanu choosukoni brathukuthunnanu. Meeku kooda inka pillalu unnaru kadaa, vari kosm ,bold ga undandi. Mana badhyatalu unnai kadaa?arogyam jagratta.
@Lalitha62
@Lalitha62 2 ай бұрын
Dhairyam ga undandi guruvu garu 🙏😊
@royalsroyals256
@royalsroyals256 Ай бұрын
Swami meeru badha paduthunte chala badha gaa undhi 😢
@saradadevibetha7934
@saradadevibetha7934 2 ай бұрын
So sad andi.guruvu Gari badha ardham avuthundi andi
@Aadhyaa_pal
@Aadhyaa_pal Ай бұрын
Mee gundelo entha baadha undo ardhamavuthundi 🙏🙏🙏 a devudu meeku shantini ivvalani prardistunna
@naggeshwarmedavarapu1972
@naggeshwarmedavarapu1972 Күн бұрын
@sameerasameera2897
@sameerasameera2897 5 күн бұрын
Pedanannagaru miru vantau baga chestaru mi lantivallu kalakalam bavundali
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 2 ай бұрын
Why is the interview concluded abruptly???
@shivasharma4624
@shivasharma4624 2 ай бұрын
🙏😓
@krishnamadiraju7439
@krishnamadiraju7439 2 ай бұрын
Gurvu garu we are your children. May his soul rest in peace
@vivaanvlogs3497
@vivaanvlogs3497 Ай бұрын
A badha memu anubhavisthunam swamy😢😢
@vinaynanduVemula
@vinaynanduVemula Ай бұрын
One of the best video ❤
@dudduhimanayani9298
@dudduhimanayani9298 12 күн бұрын
So sad annayya garu
@padmalathaakula1542
@padmalathaakula1542 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@anuradha-pe5mc
@anuradha-pe5mc 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vrkvalli7602
@vrkvalli7602 2 ай бұрын
guruvu garu adey kashtam naaku vachhindi .2018 rush panchami naa ananandanni naa koduku tho teesuku poindi. Mech eng copliet ipoindi in a job vasthundi mummy minnu nenu choosukuntanu anna naa koduku 20 years Nanny veediki vellipoyadu, bathiki vunna jeevachhavam. Ipoyamu.devudu leelalu yento mari.mee badha akshra sathyam .nenu prathi roju adey korukunntanu.
@adithyapulivendula7095
@adithyapulivendula7095 Ай бұрын
🙏🙏🙏🙏 Miku Ami Cheppalo kuda telidhu Swamy
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 2 ай бұрын
పునరపి జననం....పునరపి మరణం. జన్మ మరణాలు‌ మన చేతిలో‌ లేవు. ఆ భవంతుడి నిర్ణయం ప్రకారం. ఏది ఏమైనా చెట్టంత కొడుకుని‌ పోగొట్టు కోవడం బాధాకర మైనా , వున్న వారి కోసం మనం‌ బ్రతకాలి. ధైర్యంగా ఉండండి.
@jangapallylingam1129
@jangapallylingam1129 Ай бұрын
🙏🙏😢😢
@pranay9669
@pranay9669 Ай бұрын
Baadha padakandi swamy garu❤❤❤
@likithcollections9582
@likithcollections9582 10 күн бұрын
Namaste guruvu garu.....ma abbai kuda 2019 lo mamalini vadili petti vellipoyadu...meeru cheptuunte nannu chusukunatlu undi swamy..😢😢..ma abbai peru Likith sai
@bharathin8944
@bharathin8944 2 ай бұрын
😢😢😢
@shenishettybhavani726
@shenishettybhavani726 Ай бұрын
Guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi nenu khudha enkha bhadha padhuthunanu nakhu God meedha nammakham poiendhi guru garu ❤❤
@NeeratiSarushekhar
@NeeratiSarushekhar Ай бұрын
Vedaalu,upanishatthulu,puraanaalu,ithi haasalaa ardham marchipoyaara swamy garu evaru shaaswatham kaadhu,manam mana kosam,mana pillala kosam brathakaali anukunnappude ee badhalu erpadathayi ...
@ambujaprathap
@ambujaprathap Ай бұрын
Sir my son కోడగంటి అరుణ్. He is your fan. He shared your videos and told about your son's death. So.we both are discussing about your food bologe s. Vatrivalu murugan ku హరో హారా. Sad thing i lost my lovely son age 29. March 27th 2024. Brain hemorrhage. Young entrepreneurs. Kind hearted gentle man. God's panishment I don't know sir. He is also food lover.
@manisatyawada8488
@manisatyawada8488 Ай бұрын
So sorry to know about your loss 🙏🙏 Runammm teripothey bandham undamanna undadu mastaru ! May God is asking you to come more closer to him. The one who tests us also gives us enough needed support to overcome. Diffuclties🙏🙏
@villagekitchengardenandvlo9546
@villagekitchengardenandvlo9546 Ай бұрын
🙏🙏 Sorry for your loss madam...He is always with you..
@ambujaprathap
@ambujaprathap Ай бұрын
@@manisatyawada8488 how can I get my son black 🖤
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 Ай бұрын
నాన్నగారూ మీరు నవ్వుతూ వంటలు చేస్తూ ఇంతటి బాధను కడుపులో డాచుకొన్నారు, మీరు అలా బాధపడుతుంటే నాక్కూడా కన్నీళ్ళు ఆగటం లెదు,మీరు వెళ్లిపోతే రుచికరమైన వంటలు మాకు ఎవరు ఛెసీ టినిపిస్టారు, మాలొనె మీ అబ్బాయిని చూసుకోండి నాన్నగారూ
@deepa5172
@deepa5172 27 күн бұрын
Edupu aagaledhu swamy, meeru haaiga manashhanti ga undali
@omshantibaba5895
@omshantibaba5895 Ай бұрын
Guruvugaru ,meeru badhapadatam memu chudalemu,meeku teliani satyamemunnadi,amma,nanna,akka,tmudu,biddalu ...ivanni pipi bandhale,ila cheppatam anta suluvu kadu anukovatam, kani meeru janana maranala atanu gurtu chesukoni dhairysm vahinchali,amma garikisamaina🙏
@saicharanyadav4791
@saicharanyadav4791 Ай бұрын
😢
@SukeshaChowdary
@SukeshaChowdary Ай бұрын
Guruvu garu mi badha evvaru tirchalenidi miku manchi jaragalani korukuntunnanu . Jai Shree Ram 🙏🙏
@NareshKumar-bd4re
@NareshKumar-bd4re 22 күн бұрын
Memu kooda mee biddalame .....guruvu garu
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 Ай бұрын
Ayyo
@sitarani3898
@sitarani3898 2 ай бұрын
మీ సేవలు AA భగవంతునికి మాకు కావాలి పెద్దన్నగారు
@SureshVegi-jf5rd
@SureshVegi-jf5rd 17 күн бұрын
🙏🙏🙏😭😭😭
@himabindu4319
@himabindu4319 Ай бұрын
🥲🥲🥲guruvu garu memu kuda milage badani anubavistunnam
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 94 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 13 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
ToRung short film: 😭i'm not blind😢
0:58
ToRung
Рет қаралды 105 МЛН
Sion princess funny Haribo Donuts 🍊🚆😅🤣
0:35
SION /紫音
Рет қаралды 5 МЛН
Что произошло в ресторане!
0:16
Victoria Portfolio
Рет қаралды 9 МЛН
ЕМУ БОЛЬШЕ НЕ ПРИДЕТСЯ НИЧЕГО ВЫБИРАТЬ😂😂😂
0:39
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 1,3 МЛН