Villain Prabhakar Reddy Daughter Sailaja Reddy Home Tour | Prabhakar Reddy Wife And Family House

  Рет қаралды 1,557,914

SumanTV Entertainment

SumanTV Entertainment

2 жыл бұрын

Watch #VillainPrabhakarReddy Daughter #SailajaReddy Home Tour | #PrabhakarReddyWife And Family House

Пікірлер: 293
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
అలనాటి విలన్ డా::ప్రభాకర్ గారు చాలా మంచి నటుడే కాక గొప్ప మనసున్న మారాజు ,చిత్రపురి కాలనీకి భూమి ఇచ్చిన మహా మనీషి ...‼‼‼‼🙏🏼🙏🏼💐💐👌👌👌👌👌👌
@madhugurijigarikichalabaga7740
@madhugurijigarikichalabaga7740 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@ramakrishnaungarala5499
@ramakrishnaungarala5499 Жыл бұрын
విలక్షణ నటుడు ప్రభాకర రెడ్డి గారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 ай бұрын
Yes.
@cheenidiyadaiah1580
@cheenidiyadaiah1580 Жыл бұрын
మా నల్గొండ జిల్లా నుంచి మల్ల తెలంగాణ నుంచి ఇంత పెద్ద కళాకారుడు ఉన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది థాంక్యూ సుమన్ ఛానల్ గారికి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి
@venuchinthala7213
@venuchinthala7213 Жыл бұрын
Tq సుమన్ టీవీ
@manikyamk7157
@manikyamk7157 Жыл бұрын
Yhhhh
@manikyamk7157
@manikyamk7157 Жыл бұрын
@@venuchinthala7213 the hhhhhhhhhh
@manikyamk7157
@manikyamk7157 Жыл бұрын
Yhhhhh
@manikyamk7157
@manikyamk7157 Жыл бұрын
Y
@nareshpuppala1546
@nareshpuppala1546 Жыл бұрын
అందరు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు అందరి మనసును దోచుకున్నారు అదే ఆయన గ్రేట్ లెజెండ్ యాక్టర్
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Correct.
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 Жыл бұрын
రెడ్డి గారు అందరి మనసుల్లోనూ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు
@SrinivasAtluri-ts2ur
@SrinivasAtluri-ts2ur 4 ай бұрын
0 4:26 ​@@thrimurthulubandaru9310
@cksreddy
@cksreddy Жыл бұрын
Villan అని వ్రాయడం బాగాలేదు, ప్రముఖ నటుడు అని వ్రాయవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. 🙏🙏🙏
@shaikresthak214
@shaikresthak214 3 ай бұрын
Mashallah well said annaa
@ranitumalapali
@ranitumalapali 2 ай бұрын
Yes andi
@SugunaMahadevu
@SugunaMahadevu 4 күн бұрын
Ok oaaa❤ km ink​@@shaikresthak214
@shivannas2029
@shivannas2029 Жыл бұрын
మంచి విలన్, మంచి వాయిస్, ఇప్పటికి సినిమాలు చూస్తూ ఱంటాం
@shankarabharadwajvedula3601
@shankarabharadwajvedula3601 Жыл бұрын
అయన ఇల్లు చూపించిన నందుకు చాలా సంతోషం, మహానటుడు నిజమయిన మెగాస్టార్, సినీ రాజకీయ ములో ఆయనకు తగిన గౌరవం దక్క నివ్వలేదు. మహానటుడు
@subramanyasarma-ef3gr
@subramanyasarma-ef3gr Жыл бұрын
Great character actor Reddy garu
@puppalaiah756
@puppalaiah756 Жыл бұрын
చిత్రపురి కాలనీకి కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు
@anuradha8658
@anuradha8658 2 жыл бұрын
Amma బాబోయ్ తెలియని జీవితాలు కథలు చాలా ఉన్నాయి బాబోయ్ అసలు అబ్బాయిలు లేరు అని నుకున్న but లేకున్నా కూతుర్లు వాళ్ల నాన్న ను a జ్ఞాపకాలలో brathikincheunnari సూపర్ అసలు
@sivaramakrishnaiahnarra4866
@sivaramakrishnaiahnarra4866 2 жыл бұрын
AA 0
@lasyasri665
@lasyasri665 2 жыл бұрын
House is very super 👌😍but photos also super
@zter44
@zter44 2 жыл бұрын
Naaku aa prabhakar reddy gari daughter lo nachinadi andariki gouravam ivvatam .rama rao garu ,Rajiv Gandhi garu ani cheppatam.
@pasupuletilavanya6055
@pasupuletilavanya6055 Жыл бұрын
@@sivaramakrishnaiahnarra4866 k
@madhavarao4560
@madhavarao4560 2 жыл бұрын
ప్రభాకర్ రెడ్డి గారు విలన్ కాదు... మంచి నటుడు... వీరు అన్న యంటిఆర్ గారి తో మంచి ఫౌరాణికాలు ఉన్నాయి
@gundusankar1791
@gundusankar1791 Жыл бұрын
Cherangevi
@sivaramarama3693
@sivaramarama3693 Жыл бұрын
నా కూతుర్లు కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sadghjkkgg
@sadghjkkgg Жыл бұрын
జనాలని ఇబ్బంది పెట్టకండి chaalu
@skmoulali8032
@skmoulali8032 Жыл бұрын
నిజంగా బ్రో ఈ వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ హౌసెస్ గాని ప్రభాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు మరియు ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను అనిపిచ్చింది అవార్డులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనం చనిపోయారు మనకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది అలానే ఆ హౌస్ ని చూస్తుంటే ఒక డ్రీమ్స్ నా డ్ డ్రీమ్ హౌస్ లాగా అనిపించింది అలాంటి ఇల్లు నేను కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకు వీడియో చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా చాలా థాంక్స్ మరియు ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@saraladevipasnoor2710
@saraladevipasnoor2710 Жыл бұрын
I am one of the like person of Dr .Prabhakar reddy actor ,I am 65 a retired teacher ,prathi cinema lo Prabhakar reddy garu act Cheshire,prekhshakudi Madilo ayana action tho itte athukkapoyevadu I like more from childhood, etuvanti portion ichchina ayana andulo leenami chesevaadu ,it was really a memorable actor ,thanks for sharing,
@PM-vk3on
@PM-vk3on 2 жыл бұрын
Please improve your interview skills while talking with legendary family 🙏🙏🙏
@kirankumarg410
@kirankumarg410 Жыл бұрын
ఈ ప్రోగ్రాం లో యాంకర్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా వుంది... వాళ్ళ కార్ తో యాంకర్ కార్ పోలిక ఏంటి.. ఇది మరీ అతిగా వుంది... గొప్ప గొప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వినమ్రుడుగా ప్రవర్తించి వుండాలి...
@AnandAnand-bg2on
@AnandAnand-bg2on Жыл бұрын
Madma meru same mee Nanna garu laga unannuruuu💐💐💐💐💐 thankyou so much madma your interview
@BytintiCreations
@BytintiCreations Жыл бұрын
గ్రేట్ యాక్టర్ !శ్రీ ప్రభాకర రెడ్డి గారు !అచ్చు నాన్న గారిలాగా ఉన్నారు.
@bobbilinageswararao3599
@bobbilinageswararao3599 Жыл бұрын
సినిమాలలో విలన్ పాత్ర లు వేసినా నిజ జీవితంలో గొప్ప మానవతా వాది
@pavanpenumarti5443
@pavanpenumarti5443 2 жыл бұрын
Legendary actor. Highly educated family la undi.. the way they talk and carry themselves. Anchor could have done better.
@vijayanarra7907
@vijayanarra7907 2 жыл бұрын
Good anchor Roshan....great interview.. hat's off Prabhakar reddy garu
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 Жыл бұрын
Daughter is exactly like father
@ambatipadmavati358
@ambatipadmavati358 Жыл бұрын
ఇలాంటి వీడియోలు చాల చాలా చేయాలని కోరుతున్నాను‌‍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@neamsra9465
@neamsra9465 Жыл бұрын
super Roshan anna, my best vilan in telugu Prabhakar reddy sir
@madhanyelagandhula4381
@madhanyelagandhula4381 Жыл бұрын
Telangana nundi okka goppa actor unadadam maa ku happy
@lnarayan7801
@lnarayan7801 Жыл бұрын
ప్రభాకర్ రెడ్డి గారు.. ధర్మరాజు.. మీరు కూడా వీలు అయినంత..దానం చెయ్యండి.. గొప్పగా బ్రతుకున్నరు.. కొంచెం బీదవల్ల మీద దయ చూపండి.. ప్రభాస్ పేరు కూడా..ప్రభాకర్ రెడ్డి గారిని inspire ayyi పెట్టిందే
@madhugurijigarikichalabaga7740
@madhugurijigarikichalabaga7740 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkumar-ee4gy
@sureshkumar-ee4gy 2 жыл бұрын
i think this THE BEST video u have made,good work👏👏👏👏👏
@meenaiahgardas1611
@meenaiahgardas1611 Жыл бұрын
Hosh illu chalabagundi prabhakar reddi garidi thanks 👍💯
@ravikiran8858
@ravikiran8858 2 жыл бұрын
ఈ తరం వారికి ప్రభాకర్ రెడ్డి గారి గురంచి తెలియచేస్తూన్నo దుకు సంతోషం
@surendarraoendurthi5333
@surendarraoendurthi5333 Жыл бұрын
నల్లగొండ జిల్లాలో లోనిఏకైకమానవతామూర్తి.సినిమానటులో.నిజమైనమానవతావాది.ధనాత్.ధర్మం.తధత్.సుఖం.ఆనేనానుడితెలిసినఙాని.అర్ధానికి.
@kvbsrao3935
@kvbsrao3935 Жыл бұрын
@@surendarraoendurthi5333 8.88b
@ramarao6464
@ramarao6464 Жыл бұрын
@@surendarraoendurthi5333 p⁶ 57086⁴twfvsz,,6 6th
@kumarreddysap
@kumarreddysap Жыл бұрын
Prabhakar Reddy garu Doctor,Actor,Philanthropist and Humanist . Many feathers in his Cap.
@anasuyammab5099
@anasuyammab5099 Жыл бұрын
Very nice he was number one super actor he gained good name for all his roles lived with luxurious life he was hard worker good person not only villain roles in social picture s he played different roles all'successful only you are looking like your father maa doctor became actor you are very lucky to have such great father we feel happy
@tirupathipittala1520
@tirupathipittala1520 Жыл бұрын
Please change the title.He is an actor primarily irrespective of roles on reel world but in real world he has been a HERO. He is a legend by his deeds like donating a piece of land (chitrapuri colony) to film related persons......etc. He is doctor by profession and please do think of the personality before title to such grate human being.
@navyakanthandluru761
@navyakanthandluru761 Жыл бұрын
Proved reel villan's are real life Hero's
@chiruupendra7578
@chiruupendra7578 Жыл бұрын
చిన్నపాటి మ్యూజియం లాగా ఉన్నది..సూపర్..
@devaraju6674
@devaraju6674 Жыл бұрын
Grate human being of Dr. Prabhakar Reddy garu.
@sowjanyapagolu7762
@sowjanyapagolu7762 2 жыл бұрын
Chala baga chupincharu sir
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Anchor sir ..miku...na vandanaalu... great hero actor 🙏🙏🙏
@narasimhaswamytirunagiri7194
@narasimhaswamytirunagiri7194 Жыл бұрын
Dr. M. Prabhakar Reddy was a good actor of yester years and in his days of action, he took much more efforts in building Chitrapuri Colony for people spending his money. More over I thank the channel in making this video.
@koteswararaot486
@koteswararaot486 2 жыл бұрын
Roshan ... Legend anta anti...ahh He is legend 🙏🙏🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Жыл бұрын
Sri Dr. PrabhakarReddy garu chala goppa natudu. 🙏
@ashoksha2456
@ashoksha2456 Жыл бұрын
He is giving the good dailags. In my Chaild days
@shivaprasad5590
@shivaprasad5590 2 жыл бұрын
Thanks for Suman TV 🙏
@ritheshsai8277
@ritheshsai8277 2 жыл бұрын
Chala chala bagundhi super super
@boyinasatyayadav1914
@boyinasatyayadav1914 Жыл бұрын
Great actor, prabhakarareddy garu
@isukapatlasirisha4370
@isukapatlasirisha4370 Жыл бұрын
House ithey super undhi asalu👌👌👌
@brahmamkammara8490
@brahmamkammara8490 Жыл бұрын
Great actor in south cinema industry. Vnice video 👌👍
@mvrvikram4216
@mvrvikram4216 Жыл бұрын
Her daughter already told that this home is not her father’s
@mandavasaidulu1023
@mandavasaidulu1023 Жыл бұрын
ధన్యవాదములు సుమన్ టీవీ కి 🙏🌹
@Vishal-mi2br
@Vishal-mi2br Жыл бұрын
She looks very proud
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Great feeling great job congratulation madam my eyes are watering
@rvreddy6486
@rvreddy6486 Жыл бұрын
Good 👍 Prabakar reddy Garu
@lakshmisumanth6826
@lakshmisumanth6826 Жыл бұрын
S,....it's really beautiful,unique house...Roshan 💐💐
@venkataramaiah4424
@venkataramaiah4424 Жыл бұрын
Very nice video about Dr. Prabhakar Reddy garu.
@kolluruhymavathi426
@kolluruhymavathi426 2 жыл бұрын
Old is gold . good actor.good interview ❤️❤️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Doctor Prabaker Reddy. Good Actor. And Charector Artist and vilan.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Chithrapuri colony. Hyderabad.
@viswaksenam613
@viswaksenam613 Жыл бұрын
I like prabhaksr reddy 👍👌👌
@ritheshsai8277
@ritheshsai8277 2 жыл бұрын
Super andi
@chandragupthakotha9837
@chandragupthakotha9837 2 жыл бұрын
Superb house.
@Dharmocean
@Dharmocean 2 жыл бұрын
Garu anaraa Babu he is legendary person ekavachanam tho pilustunav
@hemanthkumar-ey2pm
@hemanthkumar-ey2pm Жыл бұрын
Rich people 👏👏
@strike5133
@strike5133 Жыл бұрын
Great daughters
@nalinireddy8001
@nalinireddy8001 Жыл бұрын
Very very precious video, legacy
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
Great actor house is soooo beautifull🎉🎊🎉🎊
@kalpanagajula2709
@kalpanagajula2709 Жыл бұрын
Great legendary actor
@lakshmib6116
@lakshmib6116 Жыл бұрын
చాలా చాలా బాగుంది. రెడీగారిది. ఇలుచుపించనందుకు
@sadunagireddy4412
@sadunagireddy4412 Жыл бұрын
Great reddy garu 👏👏👏🙏🙏🙏
@Manideepmasavathini
@Manideepmasavathini Жыл бұрын
Old is gold
@siri4796
@siri4796 Жыл бұрын
Sir was really good human being
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 9 ай бұрын
Thanks to Suman TV and very good information and explaination about prabakar Reddy garu and house is very beautiful and nice and God bless prabakar Reddy family and all the best and love from Bangalore India.
@bhaskarsiddula2671
@bhaskarsiddula2671 Жыл бұрын
అరే బాబు ఆయన కూతురు this is not my father's house అని చెప్తా ఉంది వీడియో ప్రభాకర్ రెడ్డి ఇల్లు చూడు అని పెట్టారు కామన్ సెన్స్ ఉందా రా మీకు అసలు బుర్ర లేదారా మీకు కొంచెం వాడండి రా ఏం చేస్తున్నారు తెలుసుకోండి రా
@mudavathjyothi2195
@mudavathjyothi2195 2 жыл бұрын
Super
@prakashkoppula6131
@prakashkoppula6131 2 ай бұрын
Dr Mandadi Prabhaker Reddy Garu was room mate to my father in school days 80 yeas back in Suryapet. Then Nalgonda District. But now Suryapet district. Really a great person. I know his own brother Dr Mandadi Sheker Reddy, who was Dental Doctor 50 years ago in Suryapet Govt Hospital. They came from a reputed family. Very very civilized family.
@naginagi5728
@naginagi5728 Жыл бұрын
Super actor
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Prabhakar Reddy garu and Ravi gopal 2 legend artists they made for vilan carecter
@nagamani-hn1km
@nagamani-hn1km 2 жыл бұрын
Good actor 🙏
@kambhamradha2217
@kambhamradha2217 2 жыл бұрын
Great actor 🙏🙏 ayana pillalu bangaram,
@prabhathpalepu1613
@prabhathpalepu1613 Жыл бұрын
To be Frank ♥️dalo anchoring, other than that it's a very beautiful video about the legendary actor.!
@merabharathmahan6740
@merabharathmahan6740 Жыл бұрын
గుడ్ జాబ్ బ్రదర్
@ramanarao5460
@ramanarao5460 Жыл бұрын
For per fomance was tremendous
@kovelaraghunadh1950
@kovelaraghunadh1950 Жыл бұрын
సుమన్ tv వాళ్లకి నా మనవి ఈ యాంకర్ ప్రవరన ఇందులో చాల మందికి నచ్చలేదు...
@padmajadupati6592
@padmajadupati6592 Жыл бұрын
Very nice video sir
@kbjaya1781
@kbjaya1781 Жыл бұрын
Spr villian Movie lo Real life lo hero 🏆🎁
@gudur8883
@gudur8883 Жыл бұрын
Anchor interrupting them while they are saying something…. Chala interviews lo alage chesthunnaru. Adhokkati chusukondi koncham.
@babureddy6478
@babureddy6478 Жыл бұрын
WOW nothing less than a fascinating museum. Love from Bangalore. As children we enjoyed his movies though we used to curse him a lot - so profound were his negative roles.
@gouthamkittudeepu
@gouthamkittudeepu 2 жыл бұрын
The house which we see in alot movies adhurs
@chinnisreenivas1356
@chinnisreenivas1356 Жыл бұрын
Superb 🎉🎉🎉
@sweetybolleneni3286
@sweetybolleneni3286 Жыл бұрын
Where is Prabhakar Reddy wife we are upset you want to her we want her blessings 🙏
@anaggressiveroyalbengaltig1723
@anaggressiveroyalbengaltig1723 Жыл бұрын
The real legend prabhakar Reddy garu🙏🙏🙏
@sureshparchuri3886
@sureshparchuri3886 2 жыл бұрын
టైగర్ ప్రభాకర రెడ్డి గారు.
@uppalaiahpalepu1777
@uppalaiahpalepu1777 3 ай бұрын
The great legend actor and manasunna maha manisi Dr Prabhaker Reddy garu konni 100 la families ki gundelko vunna gooppa manishi chala chala great❤❤
@PraveenKumar-yh9dn
@PraveenKumar-yh9dn 2 жыл бұрын
SUPER
@vasu_vlogs2876
@vasu_vlogs2876 2 жыл бұрын
Really good actor Cannot be for gotten Ever green 💚
@saidaiahsunkara9310
@saidaiahsunkara9310 Жыл бұрын
Thanks Suman TV garki
@srinivasreddy347
@srinivasreddy347 2 жыл бұрын
Nalgonda district vemulapalli mandal .Prabhakar Reddy Garidi
@Parvathi916
@Parvathi916 2 жыл бұрын
Great actor
@rachapallysugunamma9248
@rachapallysugunamma9248 Жыл бұрын
E7
@lakshmiv9992
@lakshmiv9992 2 жыл бұрын
Nyc
@peethalacharian4978
@peethalacharian4978 2 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రభా కరారెడ్డి గారు మిత్రులు
@PM-vk3on
@PM-vk3on 2 жыл бұрын
Anna English super ahslu
@gowthamkurapati6695
@gowthamkurapati6695 2 жыл бұрын
Chusina anchors lo vedu pedha sansi . Oka respect undhadhu oka genuineness undadhu
@imaboy687
@imaboy687 Жыл бұрын
House 🏠👌👌
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy Жыл бұрын
ఆయన మాటలు ముత్యాలు
@sekhariforgod2161
@sekhariforgod2161 Жыл бұрын
విలన్ పాత్ర అంటే ఒక హీరో గా ఉండేవారు హీరో కూడా అలాగ ఉండే వాడు కాదు 🙏🙏🙏🙏
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,7 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 142 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
0:13
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН