No video

Andamaina Jeevitham Episode - 77 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 676,034

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 753
@sirifoodz
@sirifoodz Жыл бұрын
ఆడదానికి అన్నిటికంటే చాలా ముఖ్యం సెల్ఫ్ రెస్పెక్ట్ రాధ గారు.. మనసు నీ శరీరాన్ని ఒకడి దగ్గర తాకట్టు పెట్టి వాడికి పుట్టిన పిల్లలు నీ పెంచటం వాడి ఉంపుడు గత్తె బట్టలు ఉతకడం లాంటి పనులు అస్సలు కరెక్ట్ కాదు మీ ఓర్పు మీ పిల్లలు కి భవిష్యత్తు ఇచ్చింది ఇక చాలు మొదట ఇంట్లో దాన్ని నారా తీసి బయటకు నెట్టండి తరువాత చుడండి మిగిలింది ఆ ఇంటికి మీరు యజమానురాలు మీ పిల్లలు కూడాహక్కు దార్లు so మొదట ఆమెను నెట్టండి దిక్కు ఉన్నచోట చెప్పు కుంటది లేదు నీ మొగుడు కూడా వెళతాడు దానితో... కేసు పెట్టి ఉంచండి
@pardhunihal1514
@pardhunihal1514 Жыл бұрын
Yes
@abida38banu97
@abida38banu97 Жыл бұрын
U r right👍👍
@ourstories513
@ourstories513 Жыл бұрын
చాలా చాలా మంచి ఆలోచన correct
@kavithavellanki2149
@kavithavellanki2149 Жыл бұрын
Yes
@Vetknowledges
@Vetknowledges Жыл бұрын
అబ్బా ఏమి చేపావు తల్లి సూపర్
@sivasai5775
@sivasai5775 Жыл бұрын
16 సంత్సరకాలంగా ఎలా ఉన్నారు అంది మీరు అలాగే ఫస్ట్ లోనే ఎదురుతిరిగి ఉంటే ఎపుడు బాధ పడల్సి వచ్చేది కాదు కదా........😢
@subhadras7269
@subhadras7269 Жыл бұрын
చెప్పుతో కొట్టాలి వాడ్ని,నువ్వు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పినందుకు చాలా ఆనందకరం.డాక్టర్ గారు రాధమ్మకు న్యాయం చెయ్యండి.వాడికి బుద్ధిచెప్పండి
@umasrinivasbobbili6612
@umasrinivasbobbili6612 Жыл бұрын
వీడు ఒక ఆడదైన తన భార్యను గౌరవించలేడు గానీ... భారతదేశంలో ఉన్న మిగతా ఆడవారిని ఉద్ధరించడానికి బయలుదేరేడు మహానుభావుడు....😮😅😮
@HariKrishna-xi3bk
@HariKrishna-xi3bk Жыл бұрын
😆😆😆😆😆🤣🤣
@MPPSRBNemalikallu-gi5gs
@MPPSRBNemalikallu-gi5gs Жыл бұрын
అవును కదా!
@sainathreddytadipatri8246
@sainathreddytadipatri8246 Жыл бұрын
Correct ga chepparu 👏👏👏
@polineneniramadevi128
@polineneniramadevi128 Жыл бұрын
Thatisrong
@lakshmikommuri8041
@lakshmikommuri8041 Жыл бұрын
😂😂
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
ఒక ఆడది ముగ్గురు పిల్లలు బయటకెలి ఎలా బ్రతుకు తారు అందుకే పిల్లలు చేతి కి వచ్చే దాకా ఓపిక పట్టింది ఇప్పుడు తిరగ బడుతుంది తపుఏమిలేదు
@varalakshmir8907
@varalakshmir8907 Жыл бұрын
This comment 💯 parsent correct eppdu Pillalu pedhavallu ayaru adhuke gripp adhuke velthanu attudi
@swapnacomputerembroiderywo9008
@swapnacomputerembroiderywo9008 Жыл бұрын
Avunu
@harithasudha8603
@harithasudha8603 Жыл бұрын
Crct ga chepparu
@MrMadhuri99
@MrMadhuri99 Жыл бұрын
Tappakunda tiragapadali.
@vvsatya7177
@vvsatya7177 Жыл бұрын
Correct andi baga chepparu
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 Жыл бұрын
జయగారు, ఇలాంటి, దుర్మార్గం, నా 50ఏళ్ల జీవితంలో ఎప్పుడూ వినలేదు, ఇలాంటి పరిస్థితి ఎవరికీరాకూడదు, నిజంగా ఇలాంటివాడు పెళ్లి చేస్కోకూడదు, నిస్సాహాయ స్థితి లో వున్న ఆడవారందరికి ఆశ్రయం కల్పించాలి, చేసిన తప్పును, దుర్మార్గాన్ని ఎంత సిగ్గు లేకుండా సమర్దించుకుంటున్నాడు, మనిషేనా అసలు, ఛీ, చీ
@saisri891
@saisri891 Жыл бұрын
ఇంత మందికి ఇది కొత్తగా ఉంది మా వూరిలో 2 ఫ్యామిలీ స్ 20 సం" నుంచి చూస్తున్నాము ఒకరు OC , BC కూలాలు వారు ఇలా చాలామంది ఉన్నారు పిల్లల కోసం సర్దుకు పోయే ఆడవాళ్లు ఎంత మంది ఉన్నారు అంత గొప్ప ఆడవాళ్లు కూడా ఉన్నారు మన దేశంలో అందరికి🙏🙏🙏🙏🙏🙏🙏
@leelavatheemanne8894
@leelavatheemanne8894 Жыл бұрын
ఈ ప్రపంచంలో ఎంత మంది స్త్రీలు యిలా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి నందుకు ధన్యవాదాలు
@padmalatha219
@padmalatha219 Жыл бұрын
ఎంత సహన శీలి వమ్మా ,రేపు ఆయనకి డబ్బు, వయసు పోయాక మీరే దిక్కు. పొరపాటున కూడా జాలి పడకండి, నామీద ఒట్టు అమ్మా.
@padmavathiavula8671
@padmavathiavula8671 Жыл бұрын
డాక్టర్ గారు మీరు అందరావు గారికి ఏమయ్యా నీవు ఎంతమందికి అశ్రమం కలిగిస్తావు నాయనా. అదికూడా ఇంట్లోపెట్టుకుని భార్యా, పిల్లలను పెట్టుకుని అలా ఎవరైనా చేస్తారా. దేశంలో చాలా మంది ఉన్నారు కదండీ మరి వాళ్ళనందరిని ఎందుకు తీసుకురాలేదు. వీరే ఇల్లు తీసుకుని, రెంట్, తిండి పోషణ చెయ్యవచ్చుక దా, ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నావు డబ్బు సాయం చెయ్యవచ్చు కదా, ఒక కోటి డబ్బులు ఇచ్చి వేరే చోట పెట్టవచ్చు కదా. భార్యా పిల్లలు ఉన్న ఇంట్లో పెట్టటం అందులో మాస్టర్ బెడ్రూం లో ఉంచడం తప్పుకదా అలా ఎంతమందికి ఆశ్రయం ఇస్తాడు అండి. మీరు ఆ పాయింట్ అడగలేదు ఎందుకు సార్.
@anasuyapatibandla565
@anasuyapatibandla565 Жыл бұрын
Yes vadimeda Jalil padakudadu
@sasankkick4316
@sasankkick4316 Жыл бұрын
​@@anasuyapatibandla565vadi version ni serigga cheppanivvaledu...
@Nature8lm
@Nature8lm Жыл бұрын
ఆమె అంతటా ఆమె బయటకు వెళ్లి పోవటం ఆమెకే మంచిది .భార్య, పిల్లలు సహనం కోల్పోయిన రోజు వాడు తెచ్చుకున ఆమె ప్రాణాలకే ప్రమాదం కూడా వాడు మాత్రం సేఫ్ అవుతాడు తెలివి అయినవాడు కాబట్టి దొంగ ప్రేమ నటించి ఇందులో ఎవరూ లేని ఆ అమ్మాయియే బలి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది Note: కాబట్టి దయచేసి భార్య, పిల్లలు ఉన్న ఇంట్లోకి తెలిసిన, తెలియకపోయినా వెళ్లడం మీకే మంచిది కాదు ప్రాణాలకి ప్రమాదం కూడా
@krishnabhanu7693
@krishnabhanu7693 Жыл бұрын
​@@sasankkick4316yes Yes
@padmavathigade12
@padmavathigade12 Жыл бұрын
రక రకాల సమస్యలు.ఈ ఎపిసోడ్స్ వలన తెలుస్తున్నాయి.మంచి సలహాలు చెబుతున్నారు.నాకు సుమన్ టీ వీ కార్య క్రమాలు చాలా యిష్టం.🎉 అన్ని టీ వీ ప్రోగ్రాం ములు కొన్నా. ఈ టీ వీ బెస్ట్ కార్య క్రమాలు.
@divyakamarthi
@divyakamarthi Жыл бұрын
Kani final solutions em ivvatledhe andi
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 Жыл бұрын
Chee chee ilanti vallu kuda unnara
@Sasi838
@Sasi838 11 ай бұрын
​@@katyayanimahalakshmi3573meeku entanvaraku elanti vallani chudaaledu
@ksrsbh
@ksrsbh Жыл бұрын
ఇంత అమాయకురాలు ఆవిడ....కోర్టు లో case వేస్తే సగం ఆస్తి దొరుకుతుంది
@divyakamarthi
@divyakamarthi Жыл бұрын
Asalu aa aashthe undi undadhu anduke aame calm ga undi undochu
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Жыл бұрын
🙏 sir & madam TQ ( E program valla ,, సమాజంలో ఇలాంటి వ్యక్తులు,, కూడా ఉంటారా అని ఇప్పుడే తెలుసుకున్నాము. చాలా మంచి వాడిలాగా భార్య, పిల్లలను , ఆదరించి ప్రేమగా చూచినట్లు ,,పరాయి వాళ్ళను కూడా ఆదరిస్తూ ఉన్నాడు. ఎంత దయార్థహృదయుడు,, sir ఈయన.(ఇలాంటి వారిని భార్య, పిల్లలు ,,ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని,, వచ్చినపుడే కింద పడవేసి తన్నింటే 16 సంవత్సరాలు కాలం గడిచి పోయేది కాదు అమాయకత్వం గల భార్య పిల్లలు సార్.
@sujieswonderworld3054
@sujieswonderworld3054 Жыл бұрын
Mee too same problem andi,,,,but meerannattu amaayakatvam kaadu,avasaram alaantidi pillala kosam, society ki bayapadi.
@user-eg5my9ei6r
@user-eg5my9ei6r 11 ай бұрын
​@@sujieswonderworld3054🎉😂😊💯 correct
@g.bhavya5293
@g.bhavya5293 9 ай бұрын
❤😊❤
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
అమ్మ రాధమ్మ గారు... ఆ మనిషికి దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభించండి.
@Happymoments2008
@Happymoments2008 Жыл бұрын
Adi antha easy kadu …… she don’t have others support…..May be kids settle ayyi they all have to unite and fight against him ….. case vesi divorce ippinchcukovali
@anilkumaryaram728
@anilkumaryaram728 Жыл бұрын
@@Happymoments2008 \
@tricuty
@tricuty Жыл бұрын
100% ilaati vaallani normalga vadalakoodadu, Case petti, financialga fear bachhe laagaa cheyyalai( vaadi kastaarjitam ledu kaabatti, pillalu I think aastimeeda case pettavachhu, better good lawyer ni consult cheste better radhagaaru) meeru chala strong vundalndi, Stringaa ready avvali miru)
@apparaob6187
@apparaob6187 Жыл бұрын
​@@anilkumaryaram728 q
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
ఎందుకు వెళ్ళాలి. వీళ్ళు వెళ్లిపోతే వాళ్ళు free అవుతారు. వాడికి బుద్ధి చెప్పటానికి అయినా ఇక్కడే వుండాలి. వాళ్ల ఇద్దరి అంతు chuudaali. ఇక్కడ హక్కు వున్న వాళ్ళు వీళ్ళే. ఇక్కడే వుండి తేల్చుకోవాలి. వెళ్ళటం అస్సలు కరెక్ట్ కాదు. ఇనాళ్లు బాధలు పడి దిక్కు మొక్కు లేక వీళ్ళు బయటకు పోవాలా. రివెంజ్ చెయ్యటమే కరెక్ట్.
@rekhamalluri9481
@rekhamalluri9481 Жыл бұрын
చంటి పిల్లలు వున్నప్పుడు వాళ్ళని ఇంకో మనిషి చూసుకోవడానికి లేనప్పుడు ఆ పిల్లలను తీసుకుని ఒక ఆడ మనిషి ఎంత చదువుకున్నా job చెయ్యటం కుదరదు కదా ఇంక ఎం చేస్తుంది ఇప్పటి కి తనకి time వొచ్చింది ఇప్పుడు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మంచిది.
@porandlasathishkumar3455
@porandlasathishkumar3455 7 ай бұрын
అమ్మ మీరు చాలా గొప్పవారు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఇన్ని రోజులు ఓపికతో వున్నారు
@EducationSpotChannel
@EducationSpotChannel Жыл бұрын
అందరూ కలిసి ఒకేసారి తనండి వింటాడు వినకుంటే మళ్ళీ ఒక రౌండ్ వేయండి ఇది చూసి నీ పిల్లలే పాడవుతారు దీనితొ నీ పిల్లలకికూడా జీవితంలో ఎలా ఉండాలో తెలుస్తుంది
@noorjahanbegum3824
@noorjahanbegum3824 Жыл бұрын
మంచి నిర్ణయం లీగల్ గా ప్రోసీడ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం.
@lydiajeevan7682
@lydiajeevan7682 Жыл бұрын
రాధమ్మ గారు మీరు చాలా లేట్ చేసారు. అసలు అంత భాధ 16 సంవత్సరాలు ఎలా భరించారు? అంత ఓర్పు మంచిది కాదు. మీరు ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టి మీ భర్త మిమ్మల్ని మోసం చేసాడు. వాడి ఆటలు సాగుతున్నాయి. ఇకనైనా మీ భర్తకు ఎదురు తిరగండి మీ ఇంట్లో ఉన్న ఆ ముండని జుట్టు పట్టుకుని ఈడ్చి నాలుగు తన్ని భయట పడేయండి. మీ ముగ్గురు పిల్లలు, మీరు కలసి మీ భర్తను చితకాయ కొట్టుడు కొట్టండి. దెబ్బకు దెయ్యం వదిలిధి. మీరు నలుగురు ఉన్నారు, మీరందరు కలిసి ఆ ఇద్దర్ని ఎముకలు వీరిగే వరకు కొట్టండి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లాగండి. తిరగబడండి రాధమ్మగారు.
@Aallarrcuhfj
@Aallarrcuhfj Жыл бұрын
అవును కచ్చితంగా తన్నాలి వెధవని
@ravikumarmalleni7573
@ravikumarmalleni7573 Жыл бұрын
Naa openion kooda , alanti vedavani champi munda moyyali
@veerabramha7627
@veerabramha7627 Жыл бұрын
Correct ga,chepparu,meeru"👏👏👏👏👏
@shailajashailu2496
@shailajashailu2496 Жыл бұрын
Yes yes yes
@sujathapulakaram612
@sujathapulakaram612 Жыл бұрын
అంతే వొళ్ళు చింత పండు చేయాలి దాని బట్టలు ఉతకడం ఏంటి దేవుడా
@lathaprasad3328
@lathaprasad3328 Жыл бұрын
లేదు అండి ఇన్ని రోజులు ఏమి చేసావ్ అని అడగటం ఎందుకు అంటే ఆమెకు అన్యాయం జరిగిన 16సంవత్సరాలు క్రితం ఇంత నెట్ వర్క్ గాని. ఇలా వెళ్లొచ్చు అని చెప్పే వాళ్ళు గాని లేరు. చిన్ని చిన్ని పిల్లలను తీసుకొని ఎక్కడికి పోగలను అనే భయం. ఇప్పుడు ఎందుకు వచ్చింది ముందుకి అని అడిగారు మీరు కానీ ఇక్కడ కూడా తల్లి గొప్పదనం చూడండి sir రేపు పిల్లలకు పెళ్లి చెయ్యాలి కాబట్టి వచ్చే వాళ్ళు అడిగితే ఏమి చెప్పాలి అనే ప్రశ్న వస్తుంది కనుక ఇప్పుడు బయటకు వచ్చి మీకు మెయిల్ పంపించారు. ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యలో ఉన్న పరువు రేపు వీధి పాలు కాకూడదు అని భర్త మారతాడేమో మీరు చెబితే అని చిన్న ఆశ ఆమెలో. ఆమె ప్రేమ ని, ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిషాన్ని టోటల్ గా ఆమె జీవితం మొత్తం పాడై నా కూడా పిల్లలు గురించి బతికింది ఈరోజు భర్తను ఎదిరించింది కేవలం పిల్లలు గురించి. తల్లీ ని ఓర్పు కి ని సహనానికి నేను చేతులెత్తి నమస్కారం చేతున్నాఅమ్మ
@padmajagude5948
@padmajagude5948 Жыл бұрын
Great Radha gaaru,Meeku mundhu mundhu meeku manche jarugutundhi .Mee pillalu meeku thodu ga vuntaaru..jarigindhi marchaleru kaabatti ,ika nunchi Meeku nachinattu happy ga vundandi,avasaramaite court lo case veyyandi,.vaadini oorike vadaloddu+ avidini kooda.Revenge mamulga vundakoodadhu,kukka chavu chaavaali vaadu
@chaturvedulasailaja6482
@chaturvedulasailaja6482 Жыл бұрын
Ela chalamandi unnaru sir
@sujieswonderworld3054
@sujieswonderworld3054 Жыл бұрын
Mee too mostly same problem
@swaruparouthu5527
@swaruparouthu5527 9 ай бұрын
Raadammagaru Meeru okaamaata annaru intlo memu ayina undali leda amina undali ani Ameku enduku avakasham istunnaru Adi mee illu meeru mathrame undali Amene bayatakupo vellali Adi mee chattaparamyna hakku
@swapnakavya833
@swapnakavya833 Жыл бұрын
నాకు తెలిసి రాధమ్మ మీరు పిల్లల్ని తీస్కొని బయటికి వెళ్ళండి . ఇదే కరెక్ట్
@MrMadhuri99
@MrMadhuri99 Жыл бұрын
Radhamma garu mee pillalu inka mee banduvula help teesukoni aavida juttu pattu koni bayataku lagi pareyandi. Mee ayana emaina ante cheepuru tiragayendi. Ayana inka aa illu meeku mee pillalaki chendutundi. ippudu pelli kavalasina iddaru aadapillalni teesukoni velli ekkada unntaru, valla pellillu ela chestaru. Amma edavadam kadu dairyam ga nilapadandi. Meeru evaro maaku teliyadu Kani maake kadupu ragulutundi maree inta anyayama. Meeru gattiga unte Ayane noru moosukoni untadu. Mundu Meeru aa daridranni intlo nundi vellakottandi. Paruvu mee okkarike kadu vaalliddaridi kuda potundi.
@swapnakavya833
@swapnakavya833 Жыл бұрын
@@MrMadhuri99 అస్తి ఎలాగూ వస్తుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు thank God aa దరిద్రపు గొట్టు కి పిల్లలు లేరు
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
రాధమ్మ తల్లి నీ ఓర్పు కి ధన్యవాదాలు. డాక్టరు చక్రవర్తి గారు మీ సలహాలు సూచనలు అత్యంత అమూల్యమైనవి. జయ గారు ధన్యవాదాలు.
@rajukaladarling2033
@rajukaladarling2033 8 ай бұрын
అమ్మ నీలాంటి తల్లికి కోటి దండాలు పెట్టిన తక్కువే తల్లి... ఇప్పటికీ 350 + ఎపిసోడ్స్ చూసాను ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ చూసిన తరువాత కంట్లో నీరు వచ్చాయి అమ్మ...
@bhupathichinni2000
@bhupathichinni2000 Жыл бұрын
అమ్మ రాధమ్మ గారు ఎంత అమాయకత్వం అమ్మ చాలా బాధ వేసింది. ఇప్పటి కైన మంచి నిర్ణయం తీసుకోండి క్రొత్త జీవితం స్టార్ట్ చేయండి అమ్మ
@sophysophy.philip5669
@sophysophy.philip5669 Жыл бұрын
నా జీవితంలో కూడా పెళ్లయి 25 సంవత్సరాల తరువాత ఇలాటి పరిస్థితులే ఎదురయ్యాయి. కానీ నేను జాబ్ చేస్తున్నందుకుగాను మరియు పిల్లలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) చిన్నవాళ్ళయి నందుకు, నేను ఓపికతో ఉన్నాను. పిల్లలు పెద్దవాళ్లయాక నేను భర్తను వదిలి ఎనిమిదేళ్ళు వెళ్ళిపోయాను. నాకు ఆ దేవుడే న్యాయం చేశారు. ఈయనను ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళి పోయారు. దేవునికి ధన్యవాదాలు.
@satyadevi544
@satyadevi544 Жыл бұрын
గతి లేక తప్పక పిల్లల కోసం భరిస్తము చాలామంది ఆడవాళ్ళు భరిస్తున్నారు Sir
@satyadevi544
@satyadevi544 Жыл бұрын
అమాయకత్వం కాదు బ్రతకలేక
@chaturvedulasailaja6482
@chaturvedulasailaja6482 Жыл бұрын
S
@mithun.mmithu6116
@mithun.mmithu6116 Жыл бұрын
True
@poojitha6901
@poojitha6901 Жыл бұрын
Ur correct
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 10 ай бұрын
​@@poojitha6901ur frommm
@shaiksuhel3815
@shaiksuhel3815 Жыл бұрын
లీగల్గా ప్రొసీడ్ అయితే మంచిది మీకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము ఎంత అమాయకురాలు మీరు ఇన్ని రోజులు ఎన్ని సమస్యలు ఎలా ఓర్చు కున్నారు రాధమ్మ
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
వాడసలు మనిషేనా... ఇదంతా నాటకంలా అనిపిస్తుంది...
@varalakshmir8907
@varalakshmir8907 Жыл бұрын
Okka mother 16eyars pillala kosam sacreefi chesindi great mother thalli pillala kosam amina chesthudi anedhani okka peddha nidarshanam
@MrMadhuri99
@MrMadhuri99 Жыл бұрын
Sacrifice kadu andi Radhamma amaykatvam ni vaadu noru vesukoni adukuntunnadu.
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
నమస్తె సారు 🙏🙏అతను కిలడిగ ఉన్నడు ఇప్పుడు తర్వత భతుకు ఎమైపోది అని అర్తం చెసుకులెకపోతుండు సోకులరాయుడు ఇంకో ☝మట ఇతడు చెసిన తప్పుకాక భారతియులమిదనె రుదడుఅంటె తప్పును కప్పిపుచ్చుకోవడానికె ఇతని మష్టర్ మైడ్ ఎదిఎమైన ఉత్త భెకర్ గడె
@vanithavodnala8939
@vanithavodnala8939 Жыл бұрын
రాధమ్మకు 16 సంవత్సరాల వనవాసం 🎉🎉
@meghanaaaribabulu3428
@meghanaaaribabulu3428 Жыл бұрын
Sir meeru Baga cheppinari
@meghanaaaribabulu3428
@meghanaaaribabulu3428 Жыл бұрын
Cheppinaru manisi ela unatada sir thanani e vidamuga narikinadu ame pranama Leni manishi😂😂
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఒకటా రెండా పద హారు ఏళ్లు manage చేసే డాంటే మహానుభావుడు 😅😅😅😅
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
Legal ga proced iyytey రాధమ్మగారికి పిల్లలకి కరెక్ట్ nayamu jarugitundhi chala లేట్ సేసవమ్మ
@AnuradhaKota-cb7mk
@AnuradhaKota-cb7mk Жыл бұрын
లీగల్ గా ప్రొసీడ్ అఇ ఇలాంటి వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి
@shivaleelashiva61
@shivaleelashiva61 Жыл бұрын
sir మా అక్క కూడా ఇలాగే భరిస్తుంది 17 సంవత్సరాలు గా మా బావ వేరే అమ్మాయి తో ఉంటు ఉంటాడు ఇద్దరిని మా అక్కకు అమ్మ నాన్న లేరు మేము ఏదయినా చేస్తాము అంటే వద్దు అంటుంది వాడు మా అక్కను చాలా బాధ పెడతాడు😢😢
@naremindhu7908
@naremindhu7908 Жыл бұрын
Mari meru cal cheyandi Madam sir ki Doctor ki
@Sasi838
@Sasi838 11 ай бұрын
Shiva Leela mee akka gariki marriage ai enni years aindi
@shivaleelashiva61
@shivaleelashiva61 11 ай бұрын
18 years
@Sasi838
@Sasi838 11 ай бұрын
@@shivaleelashiva61 ante ame finansilagaa ebbandi avutundemo ani
@prv9908
@prv9908 Жыл бұрын
Radhamma gari patience choosthe baadha kaliginchindhi. Atlast you come out from him. I believe your children will be your future andi. God bless you.
@revathypv7059
@revathypv7059 Жыл бұрын
Every one will not have the courage to come out of the mess in their lives. It is true that even the educated are prone to such harrassment. Women empowerment is a must to handle this type of situations.
@sirisham4877
@sirisham4877 Жыл бұрын
రాధమ్మ గారు వింటుంటే వళ్ళు మండిపోతోంది. మీరు కనుక కామెంట్స్ చూస్తే ఆ దరిద్రుడి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ కామెంట్స్ లో పెట్టండి. వాడి గురించి లోకం అంతా తెలియాలి. వాడి నంబర్ తెలిస్తే వాడికి మూడినట్టే
@nagapraveenasanaka9277
@nagapraveenasanaka9277 Жыл бұрын
Sachipothadu vadava sanasi
@ramakrishnap2548
@ramakrishnap2548 Жыл бұрын
After reaching 50 years, what is leftover in the life to get justice??? Pity you Radhamma😢
@manju7520
@manju7520 Жыл бұрын
ధైర్యం అసలైన పరిష్కారం. అతని గొంతులో ధైర్యం వుంది తప్పు అనే భావన లేదు. ఉంచుకున్న దాని బట్టలు పెళ్ళాం చేత ఉతికించే ధైర్యం ఈమె ఇచ్చింది. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం కంటే బయట కు వెళ్లి బతకడం కష్టం అని ఎక్కువ మంది ఆడవాళ్ల భావన
@manju7568
@manju7568 Жыл бұрын
Elanti vaalu chala Mandi unnaru sir. Pillalu putaaka pillala kosam musukoni untundi ani pillalu puttina taruvaata elantivi chestaaaru kondaru.
@satisharem6878
@satisharem6878 Жыл бұрын
ఇది చాలా అన్యాయం కదా అమ్మ మీరు ఆయన ఎదురు గా వుండకూడదు ఎక్కడైనా పోవాలి నీకు ఎందుకు భయం నీ పిల్లలు వున్నారు భయకుండ వెళ్ళండి
@user-st3gl9lc3j
@user-st3gl9lc3j Жыл бұрын
Orey anandhrao 😡intha yedhavvi entraa nvv chiiii
@justcolours6741
@justcolours6741 Жыл бұрын
సార్ ఆనందరావు 16 సంవత్సరాలు నుండి భార్యకు సర్ది చెప్పి బెదిరించి కథ నడిపించాడు..... చివరికి డాక్టర్ కూడా అదే కదా చెబుతున్నాడు... ఓరి ఆనందరావు నువ్వు గాని పోలీసులకు దొరికితే మీ నాయనమ్మ ఇచ్చిన మూడు కోట్లు మూడు రోజుల్లో కతం.... ఇప్పటిదాకా బెడ్ రూమ్ స్టోరీలు తర్వాత ki చర్లపల్లి జైలు 😡
@padmak9236
@padmak9236 Жыл бұрын
👌😃😄😅
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
Super answer.
@raammohanreddybhoomi2275
@raammohanreddybhoomi2275 Жыл бұрын
@@kanyakumari6212 a
@abida38banu97
@abida38banu97 Жыл бұрын
😂😂😂😂😂
@pasamradhika5633
@pasamradhika5633 Жыл бұрын
No court permission vundi ga😏
@nandinasatyanarayana3264
@nandinasatyanarayana3264 11 ай бұрын
Abba abba yem katha cheptunnav anandrao! Nuv super raa, keka. neeku rastrapathi award ivvali.
@chochitv5135
@chochitv5135 Жыл бұрын
కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది.... వీడి గోతి వీడు తీసుకుంటున్నాడు... రాధమ్మ గారు .... వాడి కర్మ ఫలం ఎలా ఉండబోతుందో చూడండి....
@jyothinagesan5483
@jyothinagesan5483 Жыл бұрын
Priceless episode, the straight answers of our Dr garu were real gems, his intellect, intelligence, grasp over truth, morality, ethics, right resolutions are out of the World.And finally giving those concluding comments make the issue crystal clear to the viewers. This program is the best on the media, on KZfaq and why!on all platforms too!! Dr.Jyothi Nagesan
@veeraraghavaiah5216
@veeraraghavaiah5216 Жыл бұрын
@kalyaniyashodha246
@kalyaniyashodha246 11 ай бұрын
​@@veeraraghavaiah5216😊1 Q .
@vijaya4672
@vijaya4672 8 ай бұрын
​@@veeraraghavaiah5216❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂l🎉❤😊 led
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
Very very sad.Pls guide her Dr and let her claim for property for the sake of children.
@srh30537
@srh30537 Жыл бұрын
బయట పడల అంటే ఆడదానికి అన్ని అడ్డకులే పరువు మరియద్లు పై నల్స్సప్రొట్ లేకపోవడం అడదేకధ అనే సులకన భావం సమాజంలో బలగ్గ వు డ్డ డం అంటిని కలసి అడవర్ని ఈ పరిషితికి తీసుకెళ్ళు తోధి
@nirmalanirmala575
@nirmalanirmala575 Жыл бұрын
సార్ నా కూతురికి 30 సంవత్సరాలు నా అల్లుడు చేసే పని కూడా ఇదే నా కూతురికి ఇద్దరు ఆడబిడ్డలు సార్ రోజు నరకం అనుభవిస్తుందినాకు భర్త కొడుకు కూడా లేరు సార్ చనిపోయారు నా బిడ్డని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నానుఇది కథ కాదు సార్ వాస్తవం
@EducationSpotChannel
@EducationSpotChannel Жыл бұрын
ఇంక లేటు ఎందుకు ఎపిసోడ్ చూసారుగా అలాగే కామెంట్స్ చూడండి ఒక గట్టి నిర్ణయం తీసుకో ఆమె ఎవరు లేక ఉంది నువ్వు ఉండి కూడా నీ కూతురిని భాదపెడతావ
@saif39343
@saif39343 Жыл бұрын
నేను ప్రతి ఎపిసోడ్ క్రమం తప్పకుండా చూస్తాను. ఏ ఎపిసోడ్ లోను Conclusion లేదు. ఒక 30 నిముషాలు సాగధీస్తారు చివరలో వీలైతే డాక్టర్ని కలవండి అంటారు. Very Dissapointed👎
@lakshmiphone5920
@lakshmiphone5920 Жыл бұрын
30 minutes lo family problems ki conclusions raavanfi, meerut family Court ki velithe telusthundhi, 100s oz counselling needed for different mentalities, this is not short film by the way
@susheelaks678
@susheelaks678 Жыл бұрын
Doctor gaaru enta chakkaga jeevitaalaku daari chupisthuntee endukila meeru. Oo manchi kudaa taavu ledani cheptunnaru entidi really bad
@saif39343
@saif39343 Жыл бұрын
@@susheelaks678 నేను డాక్టర్ గారికి, ఈ షో కి అభిమానిని కాబట్టే క్రమం తప్పకుండా ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాను. మీరు అది గమనించగలరు. నా అభిప్రాయం చెప్పాను అంతే.. 🙏
@sujjivenki2646
@sujjivenki2646 Жыл бұрын
Radhamma garu meekunna sahananiki 🙏🙏 ippudu pillalu peddavallu ayyaru mimmalni chusukogalaru so bayatapadi happy ga undandi
@srujanasaraf5992
@srujanasaraf5992 Жыл бұрын
ఇంచు మించు ఇలాంటి కథె వెనుక టి కి విన్నను చాలా ఓపిక ఇంత ఓపిక కూడ ఉండ కూడ దు ఎదీకూడ ఎక్కువ కాకూడదు అంటే అతిగా కాకూడదు
@ganeshmass6357
@ganeshmass6357 Жыл бұрын
దయచేసి చెప్తున్నా ఇదే విదంగా కొత్త ఎపిసోడ్ తో ముందుకు వెళ్లడం కరెక్ట్ ఆలా కాకుండా పాత వీడియోలో పెట్టకండి. దయచేసి వినండి 🙏🙏🙏🙏🙏🙏
@lavanyathomasreddy3364
@lavanyathomasreddy3364 Жыл бұрын
Please redirect this case to officially as she bring to your notice. Take legal action on him.. he needs to punish
@mallikap263
@mallikap263 Жыл бұрын
Ammayi vishyam lo e okka example chalu adavallu udyogam enduku cheyali ani evari meda adarapade paristhithi undakudadu
@sujathapulakaram612
@sujathapulakaram612 Жыл бұрын
ఏడీకి ఎల్లిపోయేది దాని డవుడాలు పకున్న పగకొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పజెపి చిప్పకూడ తినిపియాలి కానీ పోతది అంట పోతది మొదట వొచ్చిన మీరు దిక్కు దివనం లేని దానికి అన్ని అప్పజెపి రోడ్డు పళ్ళు కావాలా పోరుక అందుకొని ఇంటికి పట్టిన బుజ దులుపెయ్ ఫస్ట్ 👍👍👍మేము ఉంటాం మహిళ్ళ లుగా నీ వెంట 🙏🙏🙏🙏💯💯💯💯
@santhimuppalla7514
@santhimuppalla7514 Жыл бұрын
అదే ఆ రాధమ్మ గారు వేరే జెంట్ కి ఆశ్రమం ఇచ్చి మాస్టర్ బెదురూమ్ ఇస్తే ఈ ఆనంద్ రావ్ ఊరుకుంటాడా?? ఛీ ఛీ.. ఎదిగిన ఆడపిల్లలు... సిగ్గువుందా.. వదిలేయండి.. లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి.. ఇప్పుడు చాలా లేట్ అయిపొయింది.. ఇప్పటి కైనా బయట పడండి... బాబోయ్..ఎలాంటి మనుషులు ఉన్నారో
@bharathiAvireddy
@bharathiAvireddy Жыл бұрын
Correct
@cherukuripadma5968
@cherukuripadma5968 Жыл бұрын
Eppatikyne telivi vachindi radhamma garu keep it up
@lakshmikrishnamraju5450
@lakshmikrishnamraju5450 Жыл бұрын
రాధమ్మ ఈ 16 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశావు ఆ అమ్మాయిని తీసుకువచ్చిన రోజుని నాలుగు తన్ని ఉంటే ఇప్పుడుకైనా ధైర్యం చేసావు చాలా మంచి పని చేశావు అటువంటి భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాడిపో దండం తల్లి ఈ ఓర్పుకి నీ సహనానికి ఒక దండం 🙏
@nelimavalli4714
@nelimavalli4714 Жыл бұрын
Maa Amma kuda elage calm ga undi maa life tho patu aamey Life kuda spoil cheysukundi.kaani prathi okariki time vasthundi punishment theskune roju vasthundi.
@saraswathivennapusa1974
@saraswathivennapusa1974 Жыл бұрын
మొక్కై వంగనిది...... మానై వంగునా....మొదటి రోజున oppose చేసి ఉండాలి..... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది....,😣😣😣
@veenaveena7764
@veenaveena7764 Жыл бұрын
Sir chepadaniki bagane vundi elante jivithallu chalane vunyi😭😭😭😭
@pardhunihal1514
@pardhunihal1514 Жыл бұрын
అవును నిజమే
@susheelaks678
@susheelaks678 Жыл бұрын
​@@veenaveena7764nijameee Nandi.. bratuku bharanga nissahayamga Galina jeevitalu ennooo. 😢
@veenaveena7764
@veenaveena7764 Жыл бұрын
@@susheelaks678 adenadi mokanu vachali ankuna antha vachinna vagaledu kukka thokka vakara antu vundi anduke amicheyalanna paruvu thokka thollu Ani yadusthu bathuku thunnamu😭😭😭
@niharikaravimalli1598
@niharikaravimalli1598 Жыл бұрын
Vadu trail vesadu ...Danni pettukonna emi anadu ani...meeru panikimalina sahanam tho vunnaru...Inka vadiki daniki addu poyindi...Maree battalu kooda wash cheyadam enti...radakka..ayyo...oorilo vallakina cheppaleva ...banduvulu support cheyakapotey....pillalaki kooda noru lekundaa chesav kada....dhiryam vundalamma asthi kadu...Ela sahinchav ...Danni yenduku tesukoledu line Loki asalu ....
@navinashbhavana5451
@navinashbhavana5451 Жыл бұрын
చాలా కాపురాలు ఉన్నాయి సార్ ఇలాంటివి
@dravirao2002
@dravirao2002 Жыл бұрын
Doctor garu....... hat's off sir.....u r super......
@saigubbala8546
@saigubbala8546 Жыл бұрын
అమ్మ పిల్లలు పెద్దవాలూ అయ్యారు ఆమె ఇంటిలో నుంచి బయటికి తరం లేరా పిల్లలు సపోర్ట్ తీసుకోండి ఆమెను తన్ని తరిమి వేయండి అడిగే వాడు కూడా ఉండాడు
@indirapratapa9204
@indirapratapa9204 Жыл бұрын
అవును
@pushpamakey7445
@pushpamakey7445 Жыл бұрын
Adapillalu marriage gurinchi aalosistundi papam
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Жыл бұрын
Andamina jeevitam lo Drjee salahaku patinchali.appufe adi andam.thank you sir.
@rukminimarepally9250
@rukminimarepally9250 Жыл бұрын
Radha garu miru chesindi apudu epudu rendu correct mi paristhithi alantidi konni lakshala mandi chusaru ee episod dhiryamga utakandi vallidarini
@nirmalanirmala575
@nirmalanirmala575 Жыл бұрын
ఏమి చేయలేని ఆడవాళ్లు కూడా ఉన్నారు సార్ మగవాడిదే అది పద్యం అయిపోతుంది
@user-ur4lu6ms4f
@user-ur4lu6ms4f 8 ай бұрын
ఇప్పుడున్న సమాజంలో పల్లెటూర్లలో మాత్రం ఇలాంటివి చాలా ఉన్నాయి దీనికి పరిష్కారం ఏ ఒక్కరు చెప్పలేక నలిగిపోతూ ఉండేవారు కోకొల్లలు
@srivani2048
@srivani2048 5 ай бұрын
I AM also facing this kind of situation from eighteen years, but the difference is my husband kept the Lady outside
@ysraju212
@ysraju212 9 ай бұрын
సార్ మీరు అతనికి ఒక సలహా ఇవ్వాలిసింది, ఏంటంటే ఆ అమ్మాయిని ఏదన్నా హాస్టల్ ల్లో పెట్టాలిసింది.. ఇంకోమాట నీ భార్య ఎవరో నీ లాగే వేరే మగాడిని ఇంటికి తీసికొచ్చి ఇతనికి ఎవరు లేరు మనిట్లో పెట్టుకుందాం అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడగలిసింది డాక్టర్ గారు.
@user-xh4vr5wh7p
@user-xh4vr5wh7p 10 ай бұрын
God is with you 🙏...so vaadu meedha case file chesi iddharni jail ki pampinchaali...Devarakainaa Debbe guruvu....andharu kalasi thannandi vaallanu..
@SatyaCh-yw9lk
@SatyaCh-yw9lk 9 ай бұрын
మేడంగారు సార్ మీరుమీరు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకనగా మీరు న్యాయమైన పద్ధతిలో వారితో మాట్లాడుతున్నారు కానీ వారు న్యాయం వ్యతిరేకించి ప్రవర్తిస్తున్నారు వాళ్ళతో ఎక్కువ మాట్లాడి మంచి వాళ్ళని మీ ఆరోగ్యం చెడిపోతే మేము చూడలేము దయచేసి ఇలాంటి వింత జంతువులు కొరకు దేవుడికి ప్రార్థన చేయడమే గాని మనమేమి చేయలేము మీరేమైనా శిక్ష వేయగలరు అయితే గట్టిగా వేసి నిజంగా వాళ్ళు మారేదాకా జైల్లో ఉంచితేనే గాని ఇంకా
@lathakishoretutorials
@lathakishoretutorials Жыл бұрын
A new definition of guardianship.
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Жыл бұрын
In the future, I will expand this definition to a greater extent. 😊
@pardhunihal1514
@pardhunihal1514 Жыл бұрын
తప్పు చేసిన వాడు నీతులు చెబుతున్నాడు ఏంటో ఈ లోకం
@rammaiahkodanda8022
@rammaiahkodanda8022 Жыл бұрын
మన జగన్ మోహన్ రెడ్డి లాగ
@plokanadham2960
@plokanadham2960 Жыл бұрын
Ilanti situation evaru kuda chusi undaru ekkadanu, manchi salaha chepparu doctor garu meeru.
@ramyapottelawelcomebayyara4106
@ramyapottelawelcomebayyara4106 Жыл бұрын
Radhamma garu meru munde kandichi vunte me life chala bagunnu and vadiki me pillala thone samadanam chepinchandhi me lifemeru anubavachindhi
@sridevivegesna8038
@sridevivegesna8038 Жыл бұрын
Dr. Kalyan Chakraborty gariki 1hr ki Rs. 10000 tisukuni vellali !! Yenno samasyala tho vunna manaki extra problem add avuthundhi ardhikamga!!. 🙏🙏
@yasodadivisirugudi3993
@yasodadivisirugudi3993 Жыл бұрын
Your greatest doctor garu 🙏🙏amma Jaya🙏
@sirishadurga9586
@sirishadurga9586 8 ай бұрын
కుతుర్లుకి చదువు అయిపోయింది జాబ్ చేస్తున్నారు.కొడుకుకి చదువుకి ఇక నుండి ఇవ్వను అనేసరికి ఇప్పటికైనా ముందుకి వచ్చింది .కొడుకుని ఇంకా చదివుంచినట్లైతే ఇంకా బరించేదేమో తల్లి కొడుకు కోసం ,ఆడపిల్లల పెళ్లి కోసం ముందు అడుగు వేసింది తనకోసం కాదు.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathiAvireddy
@bharathiAvireddy Жыл бұрын
ధైర్యం వచ్చిందిగా రాధమ్మ, పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్లండి. ఇంకా ఆవిడ, నేనా పిల్లలా అని ప్రశ్నలు అడగ వద్ధు
@padmajakodamanchili9652
@padmajakodamanchili9652 Жыл бұрын
Om Namo Bhaghavate Vasudevaya. Bhaghavantudu vese shiksha nunchi tappinchukoledu,kottlu rakshinchavu. Radhagaru Bhaghavantuni nammukondi.
@user-zd9fn5qn3f
@user-zd9fn5qn3f 11 ай бұрын
Mundhu radhama garu me bartha thinna food lo poson kalpandi a tine pida vudelechi konde meru 16 years nuche padda narkam challu ipudikina Pilla le tho me givitam sontosamga me orpu shanane Namskarm😢
@anuradhagadicherla7661
@anuradhagadicherla7661 Жыл бұрын
Amalame kaani ippudu manchi nirnayam thisukundi Doctor ni jaya ni avidance ga vaadukuni ame bayataki vellipoyi case vestundi aasti kuda sagam vastu chakkaga valla baabuni chadivinchukuntaru good luck ippudaina manchi alochanachesinanduku
@ramaniramani4126
@ramaniramani4126 Жыл бұрын
Vammo manushulu ela kuda vuntara thank god iam lucky na chuttu pakkala elanti vallu leru
@Chinny7733
@Chinny7733 Жыл бұрын
ఆనందరావు ఏమి జీవితం అయ్య నీ కంటే కుక్క నయం విశ్వాసంగా ఉంటుంది కానీ నువ్వు 16 సంవత్సరాల నుంచి ఆ మహా తల్లి ని అమాయకురాలిని ఎంత క్షోభ కి గురు చేస్తున్నావ్ అంటే అప్పుడే ఏమైంది నీ జీవితం రేపు నువ్వు మనసున్న పడ్డాక నువ్వు పదహారు సంవత్సరాల నుంచి పడక గదిలో పెట్టావే ఆ గార్డియన్ గా ఉండు చూస్తుంది చూసుకుంటున్న వే అది చేసిందో చూద్దాం ఎంతమంది ఉన్నా నీకు ఎంత డబ్బు ఉన్నా నీకు నా అనే వాళ్ళు లేక దిక్కు లేని వాడు అయిపోతావ్ మా మహాతల్లి ఆ బిడ్డల ఉసురు నీకు తగలకుండా ఉండదు ఆనందరావు
@balajidivya2362
@balajidivya2362 Жыл бұрын
16yrs nunchi ela chusthunnavamma thalli neku pedha namaskaaram
@lalithag2694
@lalithag2694 7 ай бұрын
ప్రతి ఒక్క ఆడదాని బ్రతుకు ఇంతే సేమ్ నా పరిస్తితి ఇదే కాక పోతే మి భర్త ఇంటికి తీసుకోచ్చు డు నా మొగుడు వేరే ఊరు లో పెట్టిడు బెక్ సపోర్ట లేక పోతే ఎ ఆడది ఆయన ఎమి చేయగలము 😢😢😢
@raghuveerkethan1205
@raghuveerkethan1205 Жыл бұрын
మీ సమస్యకు పరిష్కారం ఒక్కటే వాడి మీద పోలీస్ కేసు నమోదు చేయండి వల్లే చూసుకుంటారు
@priyankae775
@priyankae775 Жыл бұрын
Many people thinking if they are financially little higher than the partner then their family treats the other one like a slave Many a good happy family not a good wealthy family
@sunithakadapa1696
@sunithakadapa1696 Жыл бұрын
జుట్టు పట్టుకుని బయటకు తోయక ఇన్నాళ్లు ఊరికే ఉండడం తప్పు...... ఇప్పటికైనా కల్లు తెరిచి వదిలి బయటకు వెల్లండి
@abhikingp9431
@abhikingp9431 Жыл бұрын
Enta amaayakuralivi talli radhamma🙏daani battalu vutakadam entamma ayyo talli
@indirapratapa9204
@indirapratapa9204 Жыл бұрын
వీడియో తీయ్యిన్ డి వాళ్ళని room loo వున్నపుడు ,పోలీసులకి చూపించండి.
@shobareddy2778
@shobareddy2778 Жыл бұрын
Pillalu job chestunnaru enka మీరు amayankanga vunnaramma chaduvukunnavaru aina kuda ela అలా అమ్మ vadini vadileyandi miru appudu telustunnadi me విలువ
@makesense143
@makesense143 Жыл бұрын
Radhamma, you need to live and gain strength for your children, learn to be self-sufficient, be on your own, trust your life with God and leave all the injustice behind..
@deviv5843
@deviv5843 Жыл бұрын
Jargutundhi ma adapillalu ilanti vankara teliviteltalu una mogulu doriki picholanu chestaru mam miru annaru chudandi nuvey ikadi daka techukunavu ani a situations ala untayi miru Anna ardham chesukoledhu adavallu ayyundi A situations face cheseyvallaki Compulsory ardham avutundhi
@swarnalatha9670
@swarnalatha9670 Жыл бұрын
Chala teliviga matladutunadu.
@bhavaninaidu2909
@bhavaninaidu2909 Жыл бұрын
Manchi conclusion echaru doctor garu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Jaya me expression 👌 doctor garu meku🙏
@haribram
@haribram Жыл бұрын
My mother too feared for society, beared all the atrocities, struggle due to that old generation.. now, girls are studying, earning, having self respect, leading family. Relations and Society should atleast have corrected this issue long back, some rare cases like this is opening our eyes. If you want to give shelter or guardian, you can do remarriage or show another good life, but not make slave, this is another case of brought up wrongly of that individual.
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id Жыл бұрын
ఒక ఆడదాన్ని తన భర్త 16 ఏళ్ళు ఇంట్లో ఉంచితే ఎలా ఉందో ఆమె, చాలా ఘోరం
@meghanamegha5259
@meghanamegha5259 8 ай бұрын
అవకాశ వాది ఆనందరావు నీవు దేవిని చుసుకోని విర్రవిగుతున్నావో అడబ్బు త్వరలోనే పోతుంది నయీం వేలకోట్ల అధిపతి ఏమైంది చుశావుగా 26:57 26:57 26:57
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 17 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 8 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 258 М.
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 17 МЛН