Legendary Singer P Susheela First Interview | P Susheela About SP Balu And Husband | Telugu Songs
Пікірлер: 146
@kollisrinivasarao84957 ай бұрын
చాలా చాలా చాలా చాలా చాలా రోజుల తర్వాత తేట తెలుగు సుస్వర గాన కోకిల సుశీలమ్మను చూపించి ఆమెచే ఆనాటి ఈనాటి మథర జ్ఞాపకాలను మనతో పంచుకునేలా చేసిన సుమన్ టి.వి రోషన్ కి అభినందనలు అభినందనలు సుశీలమ్మ నమస్కారములు.. 🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@blaxminarayana73357 ай бұрын
Roshan అన్నా ఆ సరస్వతి దేవీ నీ మనసు తీరా చూసే అదృష్టం ఆ తల్లినోట ఆణిముత్యాలు లాంటి మాటలు వినే భాగ్యం కల్పంచడంపై నా ధన్యవాదాలు
@srilakshmimannepalli38357 ай бұрын
మొదటిసారి సుశీలమ్మతో ముఖాముఖి చూస్తున్నానుచాలా సంతోషంగా ఉంది🙏🙏🙏
@sangalatha92065 ай бұрын
సుశీల అమ్మ మీ మనసు ఎంత మంచిదో మీ గళం అంత మధురమైనది..❤మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలి.🙏💐👣😍
@kanyakumari62127 ай бұрын
తెల్ల కోయిలమ్మ సుశీల గారు. లవ్ యూ అమ్మ.
@ravindrababu71147 ай бұрын
సుశీలమ్మ మీరు ఆయురారోగ్యాలు తో చల్లగా ఉండాలి అమ్మ,🙏🙏🙏 అలాగే రోషన్ గారు ఆ దేవుడు mimlni చల్లగా చూడాలి మీరు మరింత గా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా🙏🙏🙏🙏🙏
@vu03033 ай бұрын
ఇలాంటి గాయకులు ఇకరారు. నా భూతో న భవిష్యత్!! ఆమెది అమృత కంఠం, పదోచ్చారణ అమోఘం , అనిర్వచనీయం. ఆమె కీర్తి ఆచంద్రార్కం!!! నా జీవితం లో ఇద్దరే దిగ్గజ గాయకులు - ఘంటసాల గారు, సుశీల గారు! దైవాంశ సంభూతులు!
@raghupathisarmagudipati49797 ай бұрын
'ఏదైనా ఒక పాట' అని........ ఆ స్థాయి గాయకురాలిని అడగకూడదు. ఆవిడ పాడిన ప్రతీ పాటా ఒక రిఫరెన్స్..... ఆ ప్రశ్న అడగకూడదు.
@rramedia76636 ай бұрын
మరో ఘంటసాల గారు సుశీల గారు మళ్లీ దొరకరు వాళ్ళు గంధర్వులు.
@santhoshkumarpandrangi25766 ай бұрын
Chalaa rojulaki susheela amma interview chusthuna...i am so happy..Thnk q Roshan Garu
@Thatha123-cg2gg7 ай бұрын
I am from Bangalore. P. Suseelamma Singing Songs all are liking. Good Voice.
@lakshmanaraopalakula7577 ай бұрын
What a beautiful and funny interview it is .very heart touched and I felt a great luck to have this great my most favourite singer Susheelamma interview.Thanks to Roshanji
@ramrao63757 ай бұрын
P. Suseelamma garu, really God Given Gift to Telugu People. So many new Singers emerged recently. But Nobody can beat her. Her songs are remembered for ever and forever. ThanQ Suman TV , to watch this video. She is great great great.
@ravindrababu71147 ай бұрын
Roshan గారు జానకి అమ్మ గారిని కూడా interview చేయండి pls 🙏🙏🙏🙏🙏
@venugopalbiduru76417 ай бұрын
Our Telugu pride n invaluable treasure is Suseelamma.She has that Divine Voice that none possesses now.She has made all the South Indians proud.She deserves Bharat Ratna award.T q very much my dear Roshan for this splendid interview.
@narraraghupathi43596 ай бұрын
మీరు తెలుగు అందరికి అమ్మవే 🙏👨❤️👨🛀👩👦👦
@nmgodavarthy36807 ай бұрын
P సుశీల గారు చాలా చాలా మంచి గాయని మణి ...ఆవిడ. శతమానం భవతి .... భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి ...🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😂 chala thanks Meeru chala light ga interview chesaru Nemu senior citizen baga enjoy chesanu
@c.venkateswarasarma67507 ай бұрын
Amma, Namaste
@suryateja24027 ай бұрын
మన తెలుగువారి కి దొరికిన ఆణిముత్యం మా సుశీలమ్మ
@purnachandraprasadbidathan97447 ай бұрын
Great Interview. Thanks 🙏
@vsssarma5 ай бұрын
As verified on 28 January 2016, Susheela has reportedly recorded up to 17,695 solo, duet and chorus backed songs in over six Indian languages since the 1960s, not counting some lost early recordings. She has now been recognized by both the Guinness Book of World Records and Asia Book of Records for singing most songs in Indian languages.
@SYAMAMOHAN6486 ай бұрын
Legendary Singer World No 1Super
@gantajohnbabu39786 ай бұрын
Roshan garu me interview chala buetifulga untadhi chinna agelo great talent pondharu.hatsup you
@user-jr9er9bw6q6 ай бұрын
Manchimanasu meedi susheela amma meeku❤
@srilatha47997 ай бұрын
Tq very much Roshan garu my favorite singer Susilamma gari interview chupinchinaru I am very much happy once again tq very much 🙏
Fantastic! 🙏 I never saw her in person but one of her nephews was my playmates in KKD .But I often used to see Ravu Balasaraswati garu as both of her sons were my playmates&we used to go to their house very often to pick up her sons for play. I wish both the legends good health&cheer. Gid bless.👍 🌹 🙏
@tvenkataraotvenkatarao25806 ай бұрын
అమ్మ కు నమస్కారం
@juturuanasuya32497 ай бұрын
సుశీలమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏
@sridharsridhar40657 ай бұрын
ఇంటర్వ్యూ సూపర్
@Uma-Bharat-India7 ай бұрын
🕉 Viziangaram the great. Dasannapeta Jagannatha Swami gui, Dasannapeta Raitu bazar, Ayyakoneru cheruvu, moodu (3) lantarlu, Gantastambham, Kota and many..... Studied in Kota M R Model High School 1970-71 6 th class. Residence near Raitu bazar, Dasannapeta. Love Viziangaram. Viziangaram.
@nmgodavarthy36807 ай бұрын
L R Eswari. also one of the singer in. those days
@sivakoteswari22427 ай бұрын
Susila garu meru padi na songs anni baguntai god gift andi meku manchi swaram echaru dhanyawadhalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jraveendra78577 ай бұрын
🎉om 🕉 🕉. Sri .Greatest singer Very very talented. Attending interview and her answers.
@krishnaraosaridhi46937 ай бұрын
అమ్మ నమస్కారం, మీరు కారణజన్ములు, తెలుగు అనే మాట ఉన్నంతవరకు మీ పేరు తరతరాలు తలచుకుంటారు. రోషన్ గారు నాకు తెలిసి చాలా పెద్ద వీడియో చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఓపికగా చూసాను. సుశీలమ్మ తల్లి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవా కార్య్రమాలు చేసేందుకు భగవంతుడు శక్తి నివ్వాలని సదా ప్రార్థిస్తూ
@venugopalbiduru76417 ай бұрын
A very excellent analysis.
@saragadambalubalumahendra16967 ай бұрын
❤
@Ram46-ni8qj6 ай бұрын
Ñamaste master 🙏🧬🧬🧬 9630
@sarmaadiraju68556 ай бұрын
సుశీల గారిది, బాలు గారిదీ జెనరల్ వాయిస్ . ఏ మొగాడినికి అయిన,బాలు వాయిస్ ఎంతో. సూటబంల్ అవుతుంది. అలాగే ఆడవాళ్ళకి సుశీల గారి వాయిస్ చాలా సూటబుల్ అవుతుంది. రాత్రి
@sundharicalebpidakala41595 ай бұрын
😊@@venugopalbiduru7641
@ashatilak60466 ай бұрын
Sankranthi subhakankshalu Susiramma an Roshan
@NVS-kc8ew5 ай бұрын
A great voice in South India, 🎉🎉🎉 wishing her good health happiness 🙏🙏🙏 Om Shanti
@kishorepmkv5 ай бұрын
All old songs Gantasala Venkateswara Rao & P Suseelamma gari songs 👌👌👌🙏🙏🙏🙏👌👌👌
@Manassineevali7 ай бұрын
జానకి గారిని, వేదవతి ప్రభాకర్ గారిని, ద్వారం లక్ష్మి గారిని, బొడ్డుపల్లి వసంత (తమన్ అమ్మమ్మగారు) గారిని, గరిమెళ్ల అనిల కుమార్ నీ ఇంటర్వ్యూ చేయవోయ్ రోషన్.
@madanmohangk16747 ай бұрын
Great singer of the century, Sushilammagaru😊
@Vadderam1437 ай бұрын
Hello Roshan ji please could you take interview from singer S Janaki ji
@obannamro46277 ай бұрын
1:57 Hello Roshan sir TQ Meeru Mana Ammanu patalamma nu chupenchinaru Vari ki Padabivandanamu
@user-bg9vc4fd9s7 ай бұрын
Super ❤❤
@sailagopavarapu81994 ай бұрын
Very very sweet voice suseelamma super Amma🙏🙏🙏👌👌👌
@BKRupa7 ай бұрын
Wonderful ! God bless you amma. Your liveliness and smiling face is so divine.long live amma.
@venkatyannam39937 ай бұрын
Bhagavanthda elanti variki 100 years kaadu 1000 years life evvali, God Ghantasala, SPB, P.Suseelamma, Janakamma, veeru Telugu vaariki tharagani kolavaleni Nidhulu .. Pogadataniki words Anni cheppinaa avi inkaaa thakkuvey.. Madam salutes to your services and humanity.. Mimmalni chusi andaru simplicity disciplines humanity principles nerchukovali.. 🙏
@radhikavikram95107 ай бұрын
Bro Thank you soo much for your interviews. Small request We want to watch Devude geluchadu Please Bro.Try it. please Bro.🙏🙏🙏
@santoshkumar42285 ай бұрын
యమగోల 1977సం సినిమా పాటలు వేయండి, లేకపోతే మా బంగారక్క సినిమా పాటలు వేయండి
మీరు పసి వాళ్ళు అయిపోయారు..... ప్రశ్న ఒకటైతే సమాధానం ఇంకోటి వస్తున్నా.... మీరు ఏమి చెప్పినా మాకు వీనుల విందే.....
@lakshmidevasena68777 ай бұрын
Yes
@subbalakshmiavs24567 ай бұрын
6:25
@natrajans86787 ай бұрын
Interview if liked .GOOD.not liked by you keep quite . Don't make useless comments on a person.She has talent she earned.That s all.
@tdl9517 ай бұрын
She wants to tell about her education do not interupt when she is talking. Pl put knowledgeable, learned persons for interviewing, to avoid normal routine. They should have knowledge.
@subbalakshmiavs24567 ай бұрын
👃👃👃
@sreedevisrinivas33384 ай бұрын
Sushelagaru gana saraswati.
@raveendrav7 ай бұрын
Interview starts at 2:32. దానికి ముందు వేస్టు
@alliswellindia82196 ай бұрын
సుశీల గారిని interview తీసుకునే అర్హత నీకు లేదు...నీ ప్రశ్నలు నీ లాగే వున్నాయి.
@bulusueshwarkumar14075 ай бұрын
Hindilo nu manchi gayanulu vanijayaram, Hemalatha lantivallu unnaru. Balu vosari annaru yendaro goppavalluntari kani kondarimide focus paduthundi. Valle ranistharani.