Watch మహావతార్ బాబ్జి గురుంచి ఒళ్ళు గగుర్లు పొడిచే నిజాలు || Maha Avatar Babaji Story || Pradeep Joshi
Пікірлер: 302
@venkatalaksmichintapalli55535 ай бұрын
నిజంగా నేను కష్టం లో వున్నాను, మీరు ఈ పరిష్కారం యిచ్చారు థాంక్సండీ గురూజీ 🙏.
@goldenfoodcourt-kd8uc11 ай бұрын
వీడియో చేసి చాలా కాలం అయ్యింది.. కానీ నా అదృష్టం కొద్దీ నేను వీడియో ఇప్పుడు చూసాను మీరు చెప్పింది అక్షరాల నిజం అందరం పై స్థాయికి వస్తే బాగుంటుంది అని మా కుటుంబం లోని పిల్లలను చేరదీసి ఇంట్లో నే ఉంచుకొని చదివించాను. కానీ ఈ రోజు నా పిల్లలను చవివించే స్థితి నేనుకో ల్పయాను.. నా ప్రస్తుత పరిస్థితి నా కుటుంబం పరిస్థితి అరన్యే రనే దారునే శత్రుమద్యే జలే సంకటే రాజ గ్రేహే ప్రవాతే 😢😢😢ప్రతీ క్షణం ఆ దుర్గమ్మ ను వేడుకొటున్నాను... 🙏🙏 నిజం గా సాయం మాట అంటుంచి 🙏🙏ఇంక చెప్పలేక పోతున్న ఆ దుర్గమ్మ ఎప్పటికి కారిణిస్తుందో 🙏🙏🙏అమ్మా దుర్గమ్మా 🙏👌
@prasadmidde91344 ай бұрын
మీరు ఈ కామెంట్ చేసి 7 months అయింది ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది మంచి పనులు చేసిన వారికి శివయ్య తన చెంత ఉంటే ఇక మీకు అన్నీ ఇస్తాడు ఓం నమః శివాయ
@Arundathi-vashishta-sweety-7773 ай бұрын
మంచి పనులు చేసే వాళ్ళు అన్ని కోల్పోతార,,?? నా కుటుంబ పరిస్థితి ఇక దారుణం గా ఉంది. అన్న పూర్ణ మాత అనుగ్రహం ఉంది, కాబట్టి పుటకు అన్నం దొరుకుతుంది కడుపుకి.. లక్ష్మి అమ్మ అనుగ్రహం దొరికి ఎప్పుడు,, బాగుంటమో,, అమ్మా అమ్మ ఆరోగ్యం బాగున్నపుడు అన్ని రకాలుగా మేము బగున్నప్పుడు అందరికీ హెల్ప్ చేసింది.. ఇప్పుడు మాకు ఎవరు హెల్ప్ చేయటం లేదు.
@sathibabu96052 жыл бұрын
Yes sir. Anukokunda chusanu sir video. Ome Maha Avathar babaji.
@RaviKumar-lt7sv2 жыл бұрын
Thumbha thumbha Santhosha sir, danyavaadha🙏
@ch.gowripriya89638 ай бұрын
Practical experience in life and Kriya Babaji knowledge may bless you all your team and family
@user-kc2cr3nn7b26 күн бұрын
నమస్తే మీరు చెప్పింది 100% నిజం
@veerannaveeranna82192 жыл бұрын
Thanks 👍👍
@vinodhaduggirala6776Ай бұрын
Namaste Joshi garu,Naku meditation lo Mahavatar babaji kanipincharu .
@user-vt5gk2oh2uАй бұрын
Only మెడిటేషన్ Only reached god & మంత్ర జపము లైక్ your gods లైక్ god
@devdi9862 Жыл бұрын
🙏 right words you said Guruji Very good speech I heard today
@MuraliMurali-pl5yd2 жыл бұрын
Thanks Guruvugaru
@BhavamBhavanim8 ай бұрын
Oka yogi ఆత్మకథ అనేది పరమ హంస యోగానంద గారి ఆత్మకథ
@aravindmadishetti48764 ай бұрын
ayanaki upadesham echindi babaji gaare
@Chinnachinni_192 жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏
@muralimohan12682 жыл бұрын
ఓం నమో క్రియా బాబాజి నమః 🙏🙏🙏🙏🙏 ఓం
@rajasekharacharikamsali83502 жыл бұрын
Plantstrees o r natur lo pranam unnadi Ani chepparu
@28.8.212 жыл бұрын
He is not God, but he is god. అహం బ్రహ్మష్మి అంటే నేను దేవున్ని అని తెలుసుకోవాలి తప్ప, నేనే దేవుణ్ణి అనుకుంటే అది తప్పు.
Thank u Pradeep Joshi Garu ur giving super explanation about Baba ji and money Values fantastic sir Thank u universe. Thank u Money.
@motivevibesindia Жыл бұрын
Nenu me video 1st time chustunna..Jagdish chandrabose is the father of invention of hybrid seeds..and great botanist nature lover...he is the forts human being to prove that plants are living beings and have feelings..
@Vani-zf4bp2 жыл бұрын
Thank u sir I will try from tomorrow onwards doing meditation
@ambarishac9240 Жыл бұрын
Hi sir try chesara
@srinivasvayuvegula46302 жыл бұрын
JAGADISH CHANDRA BOSE IS SCIENTIST WHO DISCOVERED THAT THE PLANT HAS LIFE. PLANTS ALSO ARE LIVING THINGS.
@skmytvjcl6334 Жыл бұрын
ఓం సాయి రామ్ చాల చాల హ్యాపీ గా వుంది స్వామి మీ video చూశాక మా గురువు గారు గురుతుకు వస్తున్నారు మీరు మల్టడుతుంట్టే నా గురువు జై రామ్ నేను ఇంతలా మరిచిన నా దేవుడు నా గురువు జై రామ్ గురువు ఓం సాయి రామ్ చాల హ్యాపీ గా వుంది స్వామి ఈ వీడియో చూశాక 🕉️🕉️🕉️🕉️🕉️ ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@narsimhabhuma4841 Жыл бұрын
Excellent
@sriharivaskusuma79072 жыл бұрын
Baba ji kosam emo kani... Money gurinchi, manushula gurinchi matram perfect gaa chepparu...
@rameshangala3565 Жыл бұрын
Thank you Joshi baba garu
@parvathimnicestori3956 Жыл бұрын
Tq Guruji tq univers tq mahavatar babaji good morning
@RaviNewZeland2 жыл бұрын
Great worlds sir👌👏👏👏
@gowri33942 жыл бұрын
Manusu lu kosam baaga chepparu sir
@shivamvlogz86182 жыл бұрын
Thanks sir
@venkatalaksmichintapalli55535 ай бұрын
Thanksandi గురూజీ 🙏
@prasadis162 Жыл бұрын
Guruji, what we do to people, god may give you full inner strength
@smithacreations93263 ай бұрын
Superb sir
@anithan465 Жыл бұрын
Yes Guru garu u said correct words.....🙏🙏🙏🙏🙏
@umamarri9481 Жыл бұрын
Sir I am doing meditation Last few days back (3:15 am)
@Drphk94412 жыл бұрын
Last 5 minutes is ultimate... talent wanna demand
@radhasuparvishu1279 Жыл бұрын
Nijam cheparu
@gowdagowdagowda53942 жыл бұрын
Super sir
@gowripriya1820 Жыл бұрын
TQ 🙏🙏🙏🙏🙏
@sadhanandake4842 Жыл бұрын
Thanks 👍 your. Good
@sreegourrie26048 ай бұрын
thank you so much sir 🙏
@adiadbutam4859 Жыл бұрын
Super sir meeru
@samnishra Жыл бұрын
Service should be unconditional without any expectations nature will definitely help for sure. Problems never left even to God who took birth as a human. Nature's law never changes.
@sivaramireddy5606 Жыл бұрын
Namaste Anna..
@adiadbutam4859 Жыл бұрын
Common people andarini vadukuntaru . Common people gurinchi meeru chala baga chepparu
@user-nm4pp8xz9d Жыл бұрын
Super
@user-zx4ub9ce4g5 ай бұрын
🙏🙏🙏Thank You Guruvu Gaaru🙏🙏🙏
@t.nethaji Жыл бұрын
Meeru correct ga chepparu
@educationandmotivation8789 ай бұрын
Money is everything in life ..even in the name of baba people( his deciples ) collect money & sustain life like a business...do they respect or belive in babaji. This is just a philosophy of life survival
@ravikumar-dl9iv2 жыл бұрын
Great words sir
@varamusicworld4563 ай бұрын
100% correct sir...
@vemulasrinivaspadmashali12 жыл бұрын
Yes plants researcher
@aditya.t16143 жыл бұрын
👌🙏👍💐
@madipalliganesh2 жыл бұрын
జై మహావతార్ బాబాజీ జై
@venkateswrarajubujjivaram84312 жыл бұрын
🙏🙏🙏Very good speech sir...
@pbalu94572 жыл бұрын
Joshi garu unless we are clean in and outside it is waste to deliver spiritual speeches .
@vaanim80524 ай бұрын
మహావతార్ బాబాజీ గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏🙏
@hemanthkanaparthi Жыл бұрын
most intelligent 🧠
@chandralakshmidevi2968 Жыл бұрын
You are correct sir money makes many things
@yalamanchisivaranjani4999 Жыл бұрын
Sir Jagadish Chandra Bose CSI CIE FRS was a biologist, physicist, botanist
@rekha5543 Жыл бұрын
True......i have my experience..
@Stupidboy769 Жыл бұрын
How ? Explain 🙏
@rekha5543 Жыл бұрын
Certain things have to be experienced not explained...
@solo_nani2 жыл бұрын
Coman peple Ani vallamedy bathukutaara Andi ala Ani big charge chesthaara
@jatothupender7695 Жыл бұрын
Tnq 🎉❤sir 🙏 ji 🙏🌹💜
@monthireddym6503 Жыл бұрын
Guruji garu meru chipinavi anni currect endhu ku meku chala Namaskarammulu
@padmavathitummuru2627 Жыл бұрын
Yes Andi common people anthey common people anthey
@user-gu9kl3rh7w7 ай бұрын
Photo and deepa Ela petkovali chupinchandi sir pls
@luckyy996 ай бұрын
ఈ వీడియో చూడటానికి ఆ బాబా దారి చూపారు !దీనికి ముందు చాలానే సంఘటనలు జరిగాయి .అన్ని రాయలేను
@VaraLakshmiGaragapati11 ай бұрын
Its true
@rajikaramula1536 Жыл бұрын
Santisat garu
@vijaybharath79352 жыл бұрын
🙏🙏🙏
@KrishnaVeni-qo3iv Жыл бұрын
Devara darshana andarike kavali
@Nikki--143 Жыл бұрын
3 to 4 am antunaru snanam cheyakunda Deepam petavacha plz tell guruji
@kunchamsriharisrihari9715 Жыл бұрын
Om namah Om mahavatarbabaji, please open our third eye, swamy 🙏🙏🙏🙏🙏
@UshaRajavaram Жыл бұрын
జగదీశ్ Chandra బోస్ గారు మొక్కల లో కూడ ప్రాణం ఉంది అని నిరూపించారు🪴
@sgopal8928 Жыл бұрын
Comon people gurinchi experiance unnavalle Ila matlafataru thanks
@nemanisrinivas481610 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు ఫ్రీ గా చెప్పితే ఎవ్వడు నమ్మాడు
@sabithauppari39862 жыл бұрын
🙏
@kandulasampath54642 жыл бұрын
Politicks lo cherandi baguntundi
@acharyabobbaarunaChowdariphdmy Жыл бұрын
Scientist. Freedom fighter
@sujathasankuri8639 Жыл бұрын
Vrukhsa pitahamaha jagadeesh garu
@user-kl9ie1pw5tАй бұрын
hi
@shivanandgani17952 жыл бұрын
🖐️🖐️🖐️🖐️
@SrinuKorra-pn2qb2 ай бұрын
I don't know ho is the jagadish bose
@SrinuKorra-pn2qb2 ай бұрын
Sir please nenu chala kashtalo una
@DailyDevotional456 Жыл бұрын
Joshi garu, we respect you for your adhyatmika knowledge. But you gave example of YS jagan. You are blaming common people kadha, but YS jagan and his dad was in power common people money entha dhocheysaru you don't know?
@raaghavendharrajunnaparaju31112 ай бұрын
👌🙏
@sreekanth5310 Жыл бұрын
My request to all people, please don't believe and entertain fake Babas like this. Shame on this TV channel for encouraging people like this.
@nemanisrinivas481610 ай бұрын
నమస్కారం గురూజీ
@venkatpediredla75542 жыл бұрын
మహావటర్ బాబాజీ మీతో ఏం మాట్లాడారో చెప్పలేదు 😉. యోగ సాధన చేసేవారికి మిస్టిక్ పవర్స్ వస్తే రావొచ్చు. కానీ అవి వచ్చాక మరల materialistic మారే అవకాశం ఉంది. ఎంతటి యోగి అయిన unless he surrender to the GOD he cannot get మోక్ష. క్రియ యోగము తొక్క తోటకూర ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా కష్టమైన విషయం. అర్జునుడు అడుగుతాడు గొప్ప యోగి ఎవరు అని. కృష్ణుడు చెబుతాడు నిరంతరం ఎవరైతే నన్ను smaristaro వాడు గొప్ప యోగి అని. So నిరంతరం నామ జపం చేయడం ద్వారా భగవంతుని స్మరించుడం, ప్రతి పని లో భగవంతుని చూడడం ఉత్తమ యోగి లక్షణాలు. First Bhagavad Gita చదవండి. ఏం చేయాలో మీకే తెలుస్తుంది.
@perugugopalakrishna2396 Жыл бұрын
Yes bro... I agree
@ANIRUDHRAO. Жыл бұрын
correct bro
@kishoru53648 ай бұрын
Good information anddi, okasari Gurucharitra and Sri pada Sri vallabha charitambrutham kuda chadavanddi, Krishnudu message anukonddi
@owntenrealtors8 ай бұрын
The people who do not have patience just scold these things.... First u practice and if u didn't get results then only comment. Otherwise just shut your mouth...
@SaiKrishnagosala5 ай бұрын
గీత చదివిన తరువాత కూడా జీవితంలో ఒక వెలితి ఉంటుంది ఆ పూర్తి వెలితి నీ పూర్తి చేసే సబ్జెక్ట్ ఇది....
@jayaprada36752 жыл бұрын
Meetho mataladara guruvugaru
@chavanuttam5561 Жыл бұрын
Solu guru ji
@aswinkumar8772 Жыл бұрын
OM KRIYA BABAJI NAMAH AUM OM KRIYA BABAJI NAMAH AUM OM KRIYA BABAJI NAMAH AUM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏