No video

ఈ 3 రోజుల్లో క్షవరం చేయిస్తే | Which Days is Best For Hair Cutting | Astrology Facts | Sumantv

  Рет қаралды 1,144,279

SumanTV Spiritual

SumanTV Spiritual

Күн бұрын

Watch ►ఈ 3 రోజుల్లో క్షవరం చేయిస్తే | Which Days is Best For Hair Cutting | Astrology Facts | Sumantv
SumanTV Spirtual is one of the Telugu Devotional KZfaq channel where you can find . This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. We Publish Regular Devotional forecast for daily, weekly or monthly horoscope. We give you the real insights of your horoscope. We talk about planetary placements, Their Effect on Life And Remedies. will track planets through houses, planets through signs and talk about each astrological ascendant.
You can find Everything about Telugu Bhakthi Content at One Place - SumanTV Spiritual
We make Educational Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #sumantvspiritual have a Count of 7 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @SumanTv Spiritual

Пікірлер: 744
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 ай бұрын
అయ్యా, సుమారు నాకిప్పటికీ 85సంవత్సరాలవయస్సు. నా 13వ ఏట ఇంట్లో క్షవరం చేయించు కోవడం లేదు అని కేకలు వేయడంతో మంగలి ఖాళీగా తిరిగటం చూసి పిలిచి క్షవరం చేయించుకున్నా. మధ్యలో వాతావరణం చల్లగా అయింది. కొంత చీకటి పడ్డది. రోడ్డు మీద జనం తగ్గి, ఏదో విశేషం గా మాట్లాడు కుంటున్నారు. పైకి చూస్తే పూర్తి సూర్య గ్రహణము. నాకు ఆయుర్దాయం ఎక్కువ అని 72ఏళ్ళదాకావుంటానని చెప్తూ ఉండేవారు. ఉద్యోగ కాలం లో ఎక్కువ గా పాటించే వాడిని కాదు. విరమణ తర్వాత పూర్తిగా పాటిస్తున్నాను. కేవలం తిథి వారలు వరకు చూస్తుంటేనే ఒక్కోసారి నెల కూడా దాటేటట్లు వుంటుంది. ఇంకా నక్షత్ర యోగ కరణ వర్జ్యాలు కూడా చూస్తే ‌బ్లేడు మంగలితో పనేవుండదు.
@sravankumar-wq1bz
@sravankumar-wq1bz Ай бұрын
Mo y
@satyaswaroop434
@satyaswaroop434 2 жыл бұрын
మీరు చెప్పింది బాగుంది. కాని నిడివి తక్కువగా ఉంటే మీ కు గౌరవము పెరుగు తుంది.thanks.
@yogawithnaga2697
@yogawithnaga2697 2 жыл бұрын
Thank you You So Much Swamji 🙏🙏🙏Great Information, So we can do on Monday, Wednesday, Thursday, and Friday
@k.tulasi2907
@k.tulasi2907 Жыл бұрын
Thanks for the summary.
@manohar2498
@manohar2498 2 жыл бұрын
సుమన్ టీవీ కి ధన్యవాదాలు... ఇలా పెద్దలు చెప్పిన మంత్రాలు డిస్క్రిషన్లో చూపిస్తే లేదా స్క్రీన్ లో డిస్ప్లే చేసిన బాగుంటుంది 🙏
@mollisrisrinumollisrinu1568
@mollisrisrinumollisrinu1568 Жыл бұрын
Vedheselu hepegavunnari netho chara alakinchu okana manakosame ok anna 🌹
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
మంగళ శని ఆదివారాల్లో క్షవరాలు చేయించుకోవద్దు అని గురువు గారు చెప్పారు...!! సో.. పాటించే వారు పాటించండి మా ఇష్టం అనుకున్నవాళ్ళు అలాగే ఉండండి... అనవసరంగా బ్రాహ్మణులు పై , శాస్త్రలపై నిందలు వేయకండి... అది మీకు మంచిది కాదు.!! బ్రాహ్మణులు బ్రహ్మ పుత్రులు వారిని నిందించారదు , ఒకేలా వారు తప్పు చేస్తే వారికి శిక్షలు దారుణంగా ఉంటాయి కాబట్టి అందరూ గమనించగలరు.!! ఓం నమః శివాయ 🕉️🙏🙏
@Chennur_Creations
@Chennur_Creations 2 жыл бұрын
Topic : 07:40 ఆదివారం, మంగళవారం, శనివారం రోజుల్లో క్షవరం చేసుకోడు కూడా దాట
@kalyantexmo37
@kalyantexmo37 Жыл бұрын
Thanks andi
@sankuraja3890
@sankuraja3890 Жыл бұрын
Thanks time migilindi
@Raj-Films
@Raj-Films Жыл бұрын
Tq bro
@mohammadmusthafaa786
@mohammadmusthafaa786 2 жыл бұрын
7.45 .. ఆదివారం, మంగళవారం, శనివారం క్షవరం చేసుకోకూడదంటు అని చెబుతున్నాడు .. ఇక మీ ఇష్టం
@penumallimadhan6
@penumallimadhan6 2 жыл бұрын
Thanks bro time save
@gouthammuddada9068
@gouthammuddada9068 2 жыл бұрын
Thanks bhayyyaaaaa
@malleshgangula258
@malleshgangula258 2 жыл бұрын
Thnx bro...
@dlnfamily5167
@dlnfamily5167 2 жыл бұрын
Excellent
@Aneel0195
@Aneel0195 2 жыл бұрын
thank you time saving for lot of people
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 жыл бұрын
ఇది నిజమే.... కానీ ప్రతిరోజూ క్షవరం తీసుకునే వాళ్ళు కోట్లకు పడగలేత్తిన వాళ్ళు నా స్నేహితులు చాలా మంది ఉన్నారు.... నేను తిథి, వార, నక్షత్రాలు చూసి చేసుకున్నాను.... కానీ వాళ్ళను అందుకోలేక పోతున్నాను.... ఎందుకిలా జరుగుతోంది గురువు గారూ....🌹🌹🙏🙏
@pawankb3107
@pawankb3107 2 жыл бұрын
ఈ జన్మలో కోట్లకు పడగలెత్తరంటే, అది వారి పూర్వ జన్మ సుకృతం... ఈ జన్మలో పాటించకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తారు... వారు ఎవరో చేశారని మనము చేస్తే అదోగతే
@bsr3509
@bsr3509 2 жыл бұрын
😊😊😊☺️☺️
@upendravittapu1599
@upendravittapu1599 2 жыл бұрын
Garikapativarini adigithe clarity istharu.
@ajaykrishna7325
@ajaykrishna7325 2 жыл бұрын
@@pawankb3107 ohh hoo ante eppuduu nen ninnu m chesina vache janmalone revenge thirchukuntava?? nidi edi enno janma?? purva janmalo ni name ndi??
@VIJAYKUMAR-li9yh
@VIJAYKUMAR-li9yh 2 жыл бұрын
Endukante time day waste cheskokudadhu best example foreigners
@muralidharachar6551
@muralidharachar6551 2 жыл бұрын
Very best information thanks 👍 for you Guruji
@ap5602
@ap5602 2 жыл бұрын
7:40 nundi start avtundi
@harikumari5124
@harikumari5124 2 жыл бұрын
Bio hi
@t.hazarathaiah1987
@t.hazarathaiah1987 2 жыл бұрын
ముందు వేదాలలో మందు తాగితే ఎంత పాపం , వ్యభిచారo చేస్తే ఎంత పాపం, తల్లిని చూడకపోతే ఎంత పాపం వాటి గురుంచి డిబేట్ చెయ్యండి, తరువాత ఇవి
@raghavasharma1
@raghavasharma1 2 жыл бұрын
అవునండీ..వైన్ తాగితే ఎంత పుణ్యమో..ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత పుణ్యమో....వీటి మీద కూడా డిబేట్ చెయ్యాలి..ఏమంటారు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
అవి తెలియాలంటే చాగంటి గారివి ప్రవచనం విను.. లేదా భగవద్గీత చదువు మన పురాణాలు చదువు చాలా ఉన్నాయి గా అవి చదవడానికి చేతకాదు డైలాగ్ లు మాత్రం బాగా వస్తాయి
@prasadgunda9740
@prasadgunda9740 2 жыл бұрын
Chala Bhaga Teliyachesinanduku Dhanyavaadamlu Sir Jai Vasavi Mata
@krishnaprasadsamayam786
@krishnaprasadsamayam786 2 жыл бұрын
Very good for this information
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 2 жыл бұрын
చాలా. మంచి. విషయాలు. చెప్పారు. గురివుగారు. నమస్కారం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
ధన్యవాదములు మహోదయ చాలా అవసరమైన విషయంలు చెబుతున్నారు 💐🙏
@adithyadubagunta9045
@adithyadubagunta9045 2 жыл бұрын
It's a good subject and intresting subject and I am following this subject
@penchalareddyg4738
@penchalareddyg4738 2 жыл бұрын
Lokeswari
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Buddilenivadaa
@mohanraocv1306
@mohanraocv1306 2 жыл бұрын
Good promotions by Suman TV. Thaks.
@yukthiandteju8463
@yukthiandteju8463 2 жыл бұрын
దేవుళ్లకు ఆగ్రహం అయితే వారిని దేవుడు అని ఎలా అంటారు దేవునికి ఆగ్రహాలు కోపాలు తాపాలు ఉంటాయా మనం మానవులం ఏదో ఒకరోజు క్షవరం చేయించుకుంటే దేవుడికి ఎందుకు కోపం వస్తుంది మన బొచ్చు మనం కత్తరించి కుంటే దేవుడికి ఆగ్రహ మా చెప్పేదాన్ని కొంచెం ఆలోచించి కరెక్ట్గా చెప్పండి మూఢనమ్మకాలను ప్రజల్లో నింప కండి
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
entiro ...Andhra lo Burra unna vallu kooda vunnare ..?
@mamidimahesh2429
@mamidimahesh2429 2 жыл бұрын
Adi mudanammak kadandi eepudu cigarette Box pina puree bomma vesi thagithe Edo rogam vachhi potharu Ani chebithe adi vintaruga adi kuda shastrame or adi Kuda mudanammaka me
@yukthiandteju8463
@yukthiandteju8463 2 жыл бұрын
@@mamidimahesh2429 gaddam geeskovadaniki sigarate peelchadaaniki yenti bro polika
@gorripatibhaskararaop3926
@gorripatibhaskararaop3926 2 жыл бұрын
Lf
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
ఒరే వాజమ్మ శాస్త్రం చెప్పింది పాటిస్తే నీకు విధానం తెలుస్తోంది.. లేదు నేను ఇలానే ఉంటా నా ఇష్టం వచ్చినప్పుడు బొచ్చు గించుకుంటా అంటే.. ని కర్మ ఇంకా అక్కడ చెప్పింది మూడు రోజులలొనే కదా నిషేధం పెట్టింది... ఎమ్ అది కూడా నీకు కష్టం అయిపోయిందా.. అంతలా తమరు పగలతీసేది ఏంటో..!
@vlrajuraju6715
@vlrajuraju6715 2 жыл бұрын
7:45 Sunday Tuesday Saturday cheyyakudadanta
@AdityaVamsi31
@AdityaVamsi31 2 жыл бұрын
Thank you for saving 20 mins
@harikrrish7465
@harikrrish7465 2 жыл бұрын
Thank u very much
@Gani2S
@Gani2S 2 ай бұрын
Thank you for saving 20 mins
@vishwasmath8180
@vishwasmath8180 2 жыл бұрын
Excellent..very useful and valuable matter ji
@govindarajujagannadha7430
@govindarajujagannadha7430 2 жыл бұрын
Danyavadam sir baga chepparu
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
Swami బాగుగా selavicharu, ధాన్యవాదుములు.
@ashokraparthi9665
@ashokraparthi9665 2 жыл бұрын
Chalabag chepparu guruvarya danyavadamulu teliyanivaru telsukovali edi arogyakaraminakramsikshan avasaram telsi nadsukovali 🙏🙏🙏🙏
@srinivaspadakanti2381
@srinivaspadakanti2381 Жыл бұрын
గురువు గారు చాలా క్లియర్ గా చెప్పారు శాస్త్రంలో ఉన్నది అది ఆచరించడం ఇష్టం లేకపోతే వదిలివేయటం వారివారి ఇష్టం దీని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం తప్పు గురువు లను నిందించడం తగదు
@srinivasgeddam8244
@srinivasgeddam8244 2 жыл бұрын
Nsmaste guruvu garu. Meeru ichhina amoolyamyna salahalu sada patistanu.
@amaranathguptha5818
@amaranathguptha5818 2 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పరిహారం శ్లోకము Display చేసి ఉన్న బాగాఉ౦డును
@gvrao
@gvrao 2 жыл бұрын
Please send/ display the manthra
@mattaneelakantam8410
@mattaneelakantam8410 2 жыл бұрын
Thank you🌹
@tillurao8197
@tillurao8197 2 жыл бұрын
Madam Mee voice chala bagundi madam 💐💐
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 2 жыл бұрын
ధన్యవాదాలు గురూజీ 👏👏 ఆనర్తో యిచ్చత్రహ పాఠళీపుత్రో అదిత్రి తిదిహి సీషహ క్షవరో స్మరనో దేసాం దోసం నష్యతిః నిష్యతః
@telugubudgettraveller
@telugubudgettraveller 2 жыл бұрын
మరి తిరుపతి లో మొక్కులు తీర్చు కునే వాళ్ళ పరిస్తితి ఎంటి.
@ravulavenkateswarku6
@ravulavenkateswarku6 2 жыл бұрын
devuni sannidi yem kadu
@haranadhababajosyula7696
@haranadhababajosyula7696 2 жыл бұрын
Asluadvallu talabhaftaundaga teeyacha
@vvinod7513
@vvinod7513 2 жыл бұрын
దేవుని దగ్గర పంచాంగం తెరవరాదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణం.
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 жыл бұрын
Frequent visitors must follow kshurakarma rules.
@kameswari.jammalamadaka9564
@kameswari.jammalamadaka9564 2 жыл бұрын
Tirumala kshetram kabatti akkada tidhi ,vaaram, yevi chudakkaraledandi,
@Raj-sr9yz
@Raj-sr9yz 2 жыл бұрын
Valuable information Guru garu. 🙏🙏
@sureshbabu-io3mx
@sureshbabu-io3mx 2 жыл бұрын
gyv then gvyv
@mass369
@mass369 2 жыл бұрын
B4 british entering into India every indian follow this rules , after british they destroy good rules, make bad rules, its too danger to eat nonveg on Sunday, eat on Wednesday or just avoid nonveg. Go to temple on Sunday it will increase will power. Sunday is very powerful day.
@chandrashekharaiahjakavara1658
@chandrashekharaiahjakavara1658 2 жыл бұрын
Guruvu Garu namaskaramulu meeru cheppindi patinchali andaru
@akuthotashankar4217
@akuthotashankar4217 2 жыл бұрын
waste videos don't post this type of videos
@prabhakarraokaligotla5211
@prabhakarraokaligotla5211 2 жыл бұрын
@giridharb8994
@giridharb8994 2 жыл бұрын
Thanks Guru Ji
@liferoots4360
@liferoots4360 2 жыл бұрын
you explained fact guruji....fact= sampradayam+science
@nyatharirajesh1075
@nyatharirajesh1075 2 жыл бұрын
శుబ్రాంగా గడ్డం తీసుకుని కటింగ్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రోజు ఐతేనేమి? ఇంకో విషయం మంగలి వృత్తిని నమ్ముకొని జీవించే వారి గురించి కూడా ఆలోచించాలి
@venkatanaresh6188
@venkatanaresh6188 2 жыл бұрын
Prasangalu upanyasalu avasarama Guruvu Gaaru choppa danchutayandu nishnaathulu meeru 🤗🤗🤗
@ramanamurthychintada5468
@ramanamurthychintada5468 2 жыл бұрын
ఈయన చెప్పిన దాని బట్టి అస్సలు క్షవరం అనేది మానేయాలి... ఎందుకంటే చేసుకునే రోజు ఉండదు కాబట్టి....
@damayanthireddi5075
@damayanthireddi5075 2 жыл бұрын
Burra ledu athaniki .....athanu cheppina roju Mana life lo okka roju kuda undadu bro....
@anagandulakumar970
@anagandulakumar970 2 жыл бұрын
గురువు గారికి ధ్యవాదములు
@anagandulakumar970
@anagandulakumar970 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు
@bksathyanarayanashetty672
@bksathyanarayanashetty672 2 жыл бұрын
Stdgsgud
@govindarao725
@govindarao725 2 жыл бұрын
Thank you GURUVUGARU and suman tv.
@GaneshGanesh-pk9ox
@GaneshGanesh-pk9ox 2 жыл бұрын
Thanks to suman TV 👏👏👏 good message 👍👍👍👍
@SanthoshKumar-tc1mg
@SanthoshKumar-tc1mg 2 жыл бұрын
Shathakoti vandanaaalu gurugi. chaalaa baagaa vivarincharu.
@shivrajbondelwar3394
@shivrajbondelwar3394 2 жыл бұрын
Chala baga cheppinaru guru dhanyavadhamulu
@sandeepkumargoudsandeep4050
@sandeepkumargoudsandeep4050 2 жыл бұрын
Thank soo swamy giving for good information 🙏🙏🙏🙏
@kmohankulkarni1970
@kmohankulkarni1970 2 жыл бұрын
Well explained by GURU Ji and it's fact hygienically also correct.
@pasagadasambasivasatyanara8513
@pasagadasambasivasatyanara8513 2 жыл бұрын
పండితులు గారు! మరి shaving to గెడ్డం కు కూడ conditions చెప్పండి. పండితవరేణ్యా!
@lalithageethach7712
@lalithageethach7712 2 жыл бұрын
Excellent sir very Good message Thankyou sir 🙏🙏🙏
@rajeshwaraedelly1321
@rajeshwaraedelly1321 2 жыл бұрын
ఇంత లాగి లాగి చెబితే అర్థం అవుందా...???! అంత టైం........
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼మంచివిసయములుతెలియజేసినారు. ధన్యవాదములు
@parellisagar8883
@parellisagar8883 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా వివరంగా చెప్పినందుకు
@satyav369
@satyav369 2 жыл бұрын
Useful videos, However one input, please make these videos short and crisp, in less than 5 minutes
@shashikardevatha
@shashikardevatha 2 жыл бұрын
Do watch in 1.75x speed
@nagireddy5967
@nagireddy5967 2 жыл бұрын
Uo
@mirabiliprakashrao4326
@mirabiliprakashrao4326 2 жыл бұрын
Good sugestions
@RavikumarSN-ij5bg
@RavikumarSN-ij5bg 26 күн бұрын
Very good suggestion
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రాం చేశారు అండి. టీవీ ఛానల్ వారికి గురువు గారికి 🙏🙏🙏🙏🙏
@murthydsn8865
@murthydsn8865 2 жыл бұрын
Explained very well and useful information has been given by nsh sarma garu.thank very much jaisriram
@venkateswararaotekumalla4660
@venkateswararaotekumalla4660 2 жыл бұрын
అలాగే, పూజనీయులు, పూజించతగ స్థానం లో వుండేవారుజట్టుకు రంగులు ఆకర్షణీయంగా వేసుకునే విషయమై మాటలాడితే బాగుంటుంది.
@raghavasharma1
@raghavasharma1 2 жыл бұрын
అవునండీ... కాలికి చెప్పులతో...యెడమ చేతిలో భోజన ప్లేట్ పెట్టుకుని యెడమ చేత్తో అడుక్కుని తినే వ్యక్తుల కోసం కూడా మాట్లాడితే బాగుంతుంది....ఏమంటారు
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Yevarantaaruu 🤔🤔
@venkatvenkat9552
@venkatvenkat9552 Жыл бұрын
Chala thank you guruvugaru
@anilpdsanil8367
@anilpdsanil8367 2 жыл бұрын
హిందూ ధర్మశాస్త్రముల పారాయణ పండితవర్యుల వచనముల ప్రకారము హిందూ ధర్మశాస్త్ర followers Wednesday & Friday రోజుల లో మాత్రమే క్షౌరశాలకు వెల్లి క్షురకర్మ చేసుకొనెదరు.
@mvr7297
@mvr7297 2 жыл бұрын
Dhanyavadamulu swamy. (MVR)
@Ptr2014
@Ptr2014 2 жыл бұрын
మన నియమాలు ఏవి పాటించని విదేశీ దేశాలు లోప్రజలు మనకంటే సుఖంగా ఉన్నారు. ఇక్కడ మీలాంటి పెద్దలు లేనిపోని చెప్పి ప్రజలను మూఢనమ్మకాల వైపు తీసుకు వెళుతూ వారి మీద వారికి నమ్మకం లేకుండా చేస్తున్నారు. మన భారతీయ సంస్కృతి చెప్పేది పరబ్రహ్మతత్వం ఆత్మతత్వం దాని గురించి చెప్పండి
@raghavasharma1
@raghavasharma1 2 жыл бұрын
అవునండీ..నిజమే... చేసుకున్నది ఎంతకాలం ఉంటుందో తెలీదు... చేసుకున్నోడు ఎంతకాలం వుంటాడో తెలీదు...మధ్యలో ఎంత మంది వచ్చి వెళ్తారో తెలీదు....ఆ సంస్కృతినే కీర్తిద్దాం
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
Nee Sodi ...Prahbrahma enti ...Sodi Sanskrithi.
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
@@raghavasharma1 ..e Desam ela edavataani ki kaaranam meere.
@raghavasharma1
@raghavasharma1 2 жыл бұрын
@@jaiandhra7437 నీ సోది ఏంది మరి
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
మన ఆచారాలను విదేశీయులు సైతం తెలుసుకొని ఆచరిస్తున్నారు. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆచరించక పోవచ్చు. కానీ శాస్త్ర విషయాలను చెప్పేవారిని అక్షేపిస్తూపోతే రేపు మంచి చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. ఆచరిస్తే నష్టం ఏమీ లేనప్పుడు వినడంలో పొరబాటేమీ లేదుకదా!
@indiaonellp
@indiaonellp 2 жыл бұрын
7:40 మొదలు
@RajaSekhar-mu8tt
@RajaSekhar-mu8tt 2 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన విషయాలన్నీ మాకు పిడిఎఫ్ రూపంలో పెట్టండి మేము డౌన్లోడ్ చేసుకుంటాం
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
మ్యాటర్ ఏంటంటే, మంగళ శని ఆదివారాల్లో క్షవరం వద్దు అని చెప్పారు భయ్యా
@ganapathivrao6851
@ganapathivrao6851 2 жыл бұрын
Very good explain sir very good message sir Thank you🙏🙏🙏🙏🙏 Suman 📺TV
@SuperVaraprasadd
@SuperVaraprasadd 2 жыл бұрын
చక్కగా చెప్పారు గురువు గారు
@heprabhu3444
@heprabhu3444 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు. ఇంతవరకు ఇలాగే చేస్తూ వచ్చాం. అనేక ధన్యవాదాలు వందనాలు 🙏
@Shivakumar-yt8qr
@Shivakumar-yt8qr 2 жыл бұрын
నిమిషం చెప్పే దానికి 20 నిమిషాలు సమయం అవసరమ
@yaminimahir9569
@yaminimahir9569 2 жыл бұрын
nnn
@shivakumar-be7ie
@shivakumar-be7ie 2 жыл бұрын
Correct
@SrinuSrinu-gl2kw
@SrinuSrinu-gl2kw 2 жыл бұрын
అంత మేటర్ చెప్పాలంటే మనం పనికిమాలిన విషయాలు కోసం టైం వేస్ట్ చేస్తాం కానీ ఇటువంటి విషయాలను పట్టించుకొం
@rameshbonthala6545
@rameshbonthala6545 2 жыл бұрын
Correct ga chepparu meeru.
@advitha5867
@advitha5867 2 жыл бұрын
@@shivakumar-be7ie I tub6
@KrishnaKumari-zc9qz
@KrishnaKumari-zc9qz 2 жыл бұрын
మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం వల్ల భారత దేశం చాలా నష్టపోయింది. ఏ పట్టింపులు లేని పాశ్చాత్య దేశాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి.
@atthegym6566
@atthegym6566 2 жыл бұрын
ఎం చేస్తాం అండి వీళ్లు వినరు.
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
అయితే నువ్వు కుడా పోయి ఆ దేశాల్లో విచ్చలవిడిగా తిరుగు... గుద్ద మీద సరిగ్గా బట్టలు లేకుండా... నుదుట మీద బొట్టు లేకుండా.. పో పో వాళ్లలో కలువు పో... పాశ్చాత్య దేశాల్లో హిందూ ధర్మం లేదని నీకు ఎవడు చెప్పాడు అయినా.!! ఏ దేశంలో హిందూ ధర్మం లేదో నాకు చెప్పు నేను చూస్తా... ఇదే యూట్యూబ్ లో నీకు చూపిస్తా... హిందూ ధర్మం విదేశాల్లో పాటించే వారిని.... మనం అయిన కాస్త సిగ్గు పడతాం... పూజలు భజన లు చేయడానికి... వాళ్ళు ఎంచక్కా ఆనందంగా ఎగురుతున్నరు.. అయిన నీకు చూపించెన.. కాస్త సిగ్గు అయిన వస్తుంది నీకు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
ఒసేయ్ భారత దేశం నష్టపోయింది దేనివలన అనేది తెలుసుకో... ఎక్కువగా మాట్లాడవ్ అంటే పగిలిపోద్ది నీకు.. ప్రతి న కొడుకు మాట్లాడటమే ఇష్టమొచ్చినట్లు
@ajaykrishna7325
@ajaykrishna7325 2 жыл бұрын
@@Ramakrishna.N Youtibe evad kani pettadu ra?? enduku use chesthunnav vere vadu kanipetindi mari???
@ajaykrishna7325
@ajaykrishna7325 2 жыл бұрын
@@Ramakrishna.N aa battalu leni vadu kanipettina tec nuvvu use chesthunnav ante evad goppa??
@venugopalkumar7612
@venugopalkumar7612 2 жыл бұрын
Thanq
@nadinarayareddy6934
@nadinarayareddy6934 Ай бұрын
Ayya guruji elections lo jyothisyam baga chepparu. Chalule. Cheppadam ika chalu. O.k.
@satyanarayanamurthy2200
@satyanarayanamurthy2200 2 жыл бұрын
🙏🙏 Guruvugaru shurakharama niyamaalu Thirumala ku varthinchava
@fashioninning3895
@fashioninning3895 2 жыл бұрын
Kshavaram kosam 22 minutes video hatsoff
@gopikishore5867
@gopikishore5867 2 жыл бұрын
Excellent anchoring
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
నమస్కారం swamy, chakkaga selavicharu.
@naveenkumar-iu5xe
@naveenkumar-iu5xe 2 жыл бұрын
Okkokkadu okko roju cheptadu evari matalu correct
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 жыл бұрын
వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతారు!
@srchannelreddy
@srchannelreddy 2 жыл бұрын
Super sir
@gantlaramana8983
@gantlaramana8983 Жыл бұрын
Good msg guruvu 🙏🙏🙏garu
@ankammarao2491
@ankammarao2491 2 жыл бұрын
How do we know all this nakshatram. Will follow days
@msvramana240
@msvramana240 2 жыл бұрын
చాలా బాగ తెలిపినారు. .ధన్యవాదములు గురువుగారు.
@mounishkumar6311
@mounishkumar6311 2 жыл бұрын
Mattee starts at 7 54... Thank me later
@jagadeeshbabu690
@jagadeeshbabu690 2 жыл бұрын
Tq
@GaneshGanesh-pk9ox
@GaneshGanesh-pk9ox 2 жыл бұрын
Swami challa baga cheppru. Naku ma Amma apudu elaga chebutundi 🙏🙏🙏 thanks
@veerabhadraraosatyavarapu7048
@veerabhadraraosatyavarapu7048 2 жыл бұрын
గురువుగారు చాలా మంచిగా తెలియ పర్చిరి. మీకు పదభి వందనములు
@bsprao3817
@bsprao3817 Ай бұрын
Try to give a calender for hair cutting please it is quite essential to follow your guidence sir thank you verymuch
@bbalupodili4286
@bbalupodili4286 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@allabakash9810
@allabakash9810 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@sastrypannala8990
@sastrypannala8990 2 жыл бұрын
Sarigga chepparu
@chunnum8291
@chunnum8291 Жыл бұрын
Summary : Sunday , Tuesday And Saturdays hair cut chepiyoddu 🙏🙏🙏🙏
@k.tulasi2907
@k.tulasi2907 Жыл бұрын
Thank you. Directly checked for this 😊
@gireesh369
@gireesh369 2 жыл бұрын
Sir, Monday to Saturday 8am to 6pm office. Only Sunday holiday. ఏంచేయాలి గురువుగారు..
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 2 жыл бұрын
Thank you suman tv spritual, swamy namaskaram, ilanti dharma vishayalu cheppandi, maro maru namaskaram
@raghavasharma19
@raghavasharma19 2 жыл бұрын
Ch çూళ్వ
@katragaddaprasad1714
@katragaddaprasad1714 2 жыл бұрын
అయ్యా అయ్యా రు జగన్ గారు మాకు సవరం చేసేనడు చేయడానికి ఏమీ లేదు స్వామి రాష్ట్రాన్ని పూర్తిగా గొరిగి పెట్టాడు
@shankaraiahmoluguri5062
@shankaraiahmoluguri5062 Жыл бұрын
Swamy Garu meelanti varandaru government variki theliyacheste baguntadi meeru Anni chalabaga thelipinanduku namaskaramulu🙏
@bhanusree3449
@bhanusree3449 Жыл бұрын
Very good only few people are there like him
@narasimhuluragari2720
@narasimhuluragari2720 2 жыл бұрын
ధన్యవాదములు, శాస్త్రి గారు
@elliyaaz2530
@elliyaaz2530 2 жыл бұрын
Cute Geetha Mam
@murthyv7905
@murthyv7905 2 жыл бұрын
మంచివిషయాలు గురువు గారు నమస్కారములు.
@chiluveruuwenuu5866
@chiluveruuwenuu5866 2 жыл бұрын
Sunday, Tuesday, Saturday
@bhanuteja4436
@bhanuteja4436 2 жыл бұрын
Nooo asalu chaykudadhu
@chandukomirisetti4137
@chandukomirisetti4137 2 жыл бұрын
Guru gariki thank you
@jayaramgandepalli2347
@jayaramgandepalli2347 2 жыл бұрын
Ancient information clarified very clearly
@srinivasupati1983
@srinivasupati1983 2 жыл бұрын
Very nice 👍 Guruji. Garu
@sudhakarpagadala7833
@sudhakarpagadala7833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@letsrock7335
@letsrock7335 2 жыл бұрын
idhi hair cut ka leda siromundanam gurinchi chepthunnara kindly clarify andi
@arulnidhijyothi8965
@arulnidhijyothi8965 2 жыл бұрын
Excellent explanation thanks for giving such a valuable information,. Please let me know what about for curing nails ?
@kalavathidoragallu985
@kalavathidoragallu985 2 жыл бұрын
Namasthe Guruvu Garu Thank you Guruvu Garu Chala Chakkaga Viarincharu
@srinivasaraju555
@srinivasaraju555 Жыл бұрын
అక్షర సత్యం సూపర్
@mattaneelakantam8410
@mattaneelakantam8410 2 жыл бұрын
Miru God gift sir
@gundaprasad5013
@gundaprasad5013 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
TV Vastu Direction At Home || Best Vastu Tips In Telugu || Dr BVSSR Reddy || M QUBE
16:05
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН