Retd IAS Officer Akunuri Murali Exclusive Interview with Nagaraju | SumanTV Telugu

  Рет қаралды 136,969

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Watch► Retd IAS Officer Akunuri Murali Exclusive Interview with Nagaraju | SumanTV Telugu
#sumantvtelugu #nagaraju #akunurimurali
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 456
@sairam9793
@sairam9793 Жыл бұрын
ఒక వ్యక్తి నిజాయతీగా ఉండటమే గొప్ప, కానీ కుటుంబం మొత్తం ఇదే నిబద్దత,నిజాయతీ,గా ఉండటం గొప్ప విషయం sir 🔥🔥🙏🙏
@PrashanthAkunuri
@PrashanthAkunuri Жыл бұрын
🙏🏽
@krmsitaramaiah9950
@krmsitaramaiah9950 Жыл бұрын
Great commitment sir ku🙏
@sairam9793
@sairam9793 Жыл бұрын
మాట్లాడే విధానం,చెప్పే సమాధానం ,వివరణ,subject ఉన్న వ్యక్తి అకునూరి మురళి sir 🔥🔥🙏🙏
@NoName-ne3sy
@NoName-ne3sy Жыл бұрын
'మగాడు' అంటే ఇతను. ఇతని తల్లిదండ్రులు, ఇతని పిల్లలు అదృష్టవంతులు..Thank you Suman TV.
@agrimessage6239
@agrimessage6239 Жыл бұрын
అడివిపందులను చంపితినుమాన్నోడు మగాడా?
@NoName-ne3sy
@NoName-ne3sy Жыл бұрын
@@agrimessage6239 మిమ్మల్ని తినమన లేదు, ఆ ప్రాంతం వాళ్లని తినమని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అందరూ జంతువుల్ని వేటాడి తిన్నవాళ్లే.
@NoName-ne3sy
@NoName-ne3sy Жыл бұрын
@@agrimessage6239 foreign countries lo ippatiki jinkalni, duppulni guns to hunting chesi tintunnaru.
@schannel8265
@schannel8265 Жыл бұрын
​@@agrimessage6239 nuvu tinaleda
@vinnivinnu9230
@vinnivinnu9230 6 ай бұрын
​@@agrimessage6239adivi lo puttina bidda ayana adivi janthuvulanu thinadam vari jeevanamlo padhathi
@syamasundergathada3921
@syamasundergathada3921 Жыл бұрын
అకునూరి మురళి సర్ .... మీకు నా పదాభివందనాలు
@ananthjella471
@ananthjella471 Жыл бұрын
ఆకునూరి మురళి గారు చాలా గొప్ప వ్యక్తి
@trueindian7563
@trueindian7563 Жыл бұрын
Noble+vision+rich in thoughts +equality+dedication+honesty+simplicity + knowledge = Akunuri Murali Sir .
@kashettyram32700
@kashettyram32700 Жыл бұрын
మురళి గారు మంచి పని చేస్తున్నారనిపిస్తుందీ. ప్రజలను చైతన్యవంతం చేసి ష్రశ్నించేవారిగా మార్చాల్సిన అవసరం ఉంది.
@himavisram1
@himavisram1 Жыл бұрын
👏👏👏👏TRUE👍👏👏👏👏👏👏👍
@jukantianilkumar518
@jukantianilkumar518 Жыл бұрын
ఇంటర్వూ బాగుంది బట్ నాగుపాము ఎప్పుడు ఎదుటిమనిషిలో నోరు జారీ ఏదైనా మాట అంటే అది పట్టుకొని పరువుట్గీయటానికే ట్రై చేస్తాడు మురళి సర్ ఫ్లో లో MDO గ చేశాను అంటే అదే పట్టుకుని మల్లి అడుగుతున్నాడు నాగుపాము నువ్వు అందరిని ఇంటర్వ్యూ చేసినట్టు చేయదు మురళి సర్ నాలెడ్జి లో అందరం .00001 సో జాగ్రత్త respect him knowledge respect him ideology respect him thoughts respect him way of life@ మురళి సర్ ఆశయాలు వర్ధిల్లాలి తన జ్ఞానాన్ని మనమందరం కాపాడుకోవాలి మీరు మన తెలంగాణ కి ప్రద్తుతం కావాలి 🙏 🙏 🙏
@sridevigoli2004
@sridevigoli2004 Жыл бұрын
1😂
@eerlaraman1908
@eerlaraman1908 Жыл бұрын
...
@hussainbasha5776
@hussainbasha5776 Жыл бұрын
Correct Anil sir
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
Nee bonda erri pukaaa.. ee erri puku maakkeloude gaadu.. anti sanathana dharma kukka.. sanathana dharmam meeda visham kakkutu mathamarpillu protsahinchqtame ee Lanjaa koduku agenda.
@Someshwar_bharatheeyudu
@Someshwar_bharatheeyudu Жыл бұрын
Correct
@chinniramesh5687
@chinniramesh5687 Жыл бұрын
ఆ మనిషి ముఖంలో, మాటల్లో, నిండు నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
@PD14321
@PD14321 Жыл бұрын
Sir మీ పాదాలకు నా వందనాలు🙏 చిన్నప్పుడు విలువలు, భయం, భక్తి లతో కూడిన విద్య ను బోధించిన గురువులు మీ లాగే వుంటారు అన్నట్లు అనిపించింది. మీ ఆశయాలు... మా జీవితం లో వెలుగులు విరజిమ్మే వరములు. ఖచ్చితంగా మీ ఆశయ సాధనలో, మీకు ఉడతా భక్తి లాగా నా ప్రాంతం లో నాకు తెలిసిన, వారికి తెలిసిన వారికి కూడా ప్రజా సేవ అంటే ఇది అని సవివరంగా చెబుతాను. కానీ మీ లేని మహా నాయకుల అందరి లక్ష్యం ఒకటి కావాలి, అందులో విద్యావంతులు, యువత ఖచ్ఛితంగా పాలు పంచుకుంటుంది అని నా ఆలోచన. Great leader I ever seen 🙏✊
@kinneraupender1853
@kinneraupender1853 Жыл бұрын
Sir మీరు చెప్పింది కరెక్ట్ ఫస్ట్ టిచర్స్ తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ స్కూల్స్ లలో చదివించే వరకు మార్పు రాదు sir
@venkatesha7420
@venkatesha7420 Жыл бұрын
🙏🏼
@venkatesha7420
@venkatesha7420 Жыл бұрын
Oke okka G.O ..BUT THE DNT .. FIRST CHANGE VOTER ..THEY NEED TO CAST VOTE WITH OUT INFLUENCES ..ALL WILL SET RIGHT
@prawintutorials4301
@prawintutorials4301 Жыл бұрын
నేను చూసిన ఒక మంచి బెస్ట్ వీడియో సర్....నా లైఫ్ లో ఇంత మంచి వీడియో చూడలేదు
@narendernakirakanti6334
@narendernakirakanti6334 Жыл бұрын
ఆకునూరి మురళి సార్ గారిని నెక్స్ట్ రాబోయే బహుజన రాజ్యం లో కచ్చితంగా ఆయన సేవలు వినియోగించుకుంటాం
@bollampranaykumar2117
@bollampranaykumar2117 Жыл бұрын
excellent interview sir! Jai Akunuri Murali sir గారికి!
@rajeshbaru4840
@rajeshbaru4840 Жыл бұрын
సార్ నేను సామాజికంగా ధనికున్ని కానీ ఆర్థికంగా పేదవాడిని దళితుల మాత్రం అవకాశాలు దొరికి అభివృద్ధి చెందిన వారు మిగతా దళితులను ఎడగనివ్వకుండ మళ్లీ మళ్లీ వారే వ్యవస్థను శాసిస్తున్నారు అన్నీ రంగాల్లో .
@bskm5322
@bskm5322 Жыл бұрын
S
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
దళితులు అన్ని రంగాల్లో శాసిస్తున్నారా????? సూపర్... ఏ దేశం నుంచి బయ్య నువ్వు....?????
@vikram6721
@vikram6721 Жыл бұрын
సమాజకంగా ధనికుడివా 😂, సిగ్గు లేదా అలా చెప్పుకోడానికి
@kshatram
@kshatram Жыл бұрын
​Govt చూసే విధానం చెప్తున్నాడు...సిగ్గు దేనికి?
@vikram6721
@vikram6721 Жыл бұрын
@@kshatram govt చూడబట్టి అలా చెప్పుకుంటున్నాడ? అలా చెప్పుకో బట్టి govt అలా చూస్తుందా?
@raamakrishna9334
@raamakrishna9334 Жыл бұрын
It's Power of knowledge and honesty😊
@sanjeevansangam3544
@sanjeevansangam3544 Жыл бұрын
Dear Murali sir... I am salute to you for your transparency and deep experience. I strongly support for your thought process for future development.
@pudarikondalmaharaj6984
@pudarikondalmaharaj6984 Жыл бұрын
Nagaraju..totally satisfied this interview....the way of answer given by Akunuri murali sir..
@sirimandanasandy6624
@sirimandanasandy6624 Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ సార్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@maheshhnk1940
@maheshhnk1940 Жыл бұрын
Thanks for taken these interview suman tv... Murali sir🤝🤝👏👏 we are with you.
@muthyalamadhusudhanrao-fav4779
@muthyalamadhusudhanrao-fav4779 Жыл бұрын
One of the top interviews i had seen till date...that honesty, dedication and hard work of Murali Sir is reflecting in his talk...Fearless talk, the confidence...you are setting an example Murali Sir...Salute you! Totally encouraged by your talk...you nailed each and every point at point blank range. Your vision for doing good for the society irrespective of Caste, Creed is awesome...true every religion, community has poor people ...yes one should speak for the poor of all castes...just not particularly limited to one or two...every poor should be treated with equality irrespective of which religion, caste he is from... absolutely Golden words sir...and what you have said is exactly right...Provide good education...that will lead to live better lives. God give you more strength to keep up this good work. Between...this is one of the best Interviews by Nagaraju also.
@BeforeYouleavetheEarth.
@BeforeYouleavetheEarth. Жыл бұрын
మురళి BSP లో join అవ్వండి మీలాంటి లీడర్స్ ఇప్పుడు తెలంగాణ కి కావాలి RSP and మీరు ఇద్దరు గొప్ప నాయకులు దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే bsp లో join అవ్వండి రాబోయే రోజుల్లో ఇలాంటి లీడర్స్ కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు
@rajababuthatipally9357
@rajababuthatipally9357 Жыл бұрын
మీరు చెప్పేది నిజం సార్. మీ వెంటనే ఉంటాం యూత్
@mvrao8454
@mvrao8454 Жыл бұрын
Hats up to Akunuri Muraligaru. GOD BLESS YOU. People have to be lucky to have your selfless SERVICE. LONG LIVE MURALI
@ramanaraoangara801
@ramanaraoangara801 6 ай бұрын
An excellent officer, really knows the real problem of needing people, a great gentleman, it's difficult to get such a personality
@chandukarnatapu3002
@chandukarnatapu3002 Жыл бұрын
Very Great See Murali sir interview Such A Great Person..Thank you Suman TV and Nagaraj Sir
@subhashch7581
@subhashch7581 Жыл бұрын
Excellent interview...lot to learn from this video ❤️💐🙏
@Rams_1980
@Rams_1980 Жыл бұрын
మురళి సార్ నుండి ఇంకా చాలా ఇంటర్వ్యూ లు రావాలని కోరుతున్నా
@Rams_1980
@Rams_1980 Жыл бұрын
అలాగే సార్ cm కావలని కోరుతున్నాను
@taravinder3715
@taravinder3715 Жыл бұрын
N piggy ??
@varalakshmimenta4680
@varalakshmimenta4680 Жыл бұрын
​@@Rams_1980😮😢vhhh😢😢😢😢
@meelonenu1577
@meelonenu1577 Жыл бұрын
Salute 🫡 sir….we need CM like you
@anandbabu8424
@anandbabu8424 Жыл бұрын
Good interview.murali sir very good human being to change society we need this type of leader
@enjarambabu3037
@enjarambabu3037 Жыл бұрын
బీఎస్పీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఆకునూరి మురళి గారు
@bhaskarguduru8325
@bhaskarguduru8325 Жыл бұрын
Ainatte ikaa
@AdityaMargam
@AdityaMargam Жыл бұрын
Nice to hear Mr Murali. I listened to this more than 1 hr, interaction completely for the first time! His enthusiasm and earnestness is infectious.
@praveenkumar-vu1mb
@praveenkumar-vu1mb Жыл бұрын
Murali sir he is a legendary IAS and genuine empowerabke educated leader
@mekalarajenderygh7359
@mekalarajenderygh7359 Жыл бұрын
జై భీమ్ విజయం మనది జై Mr.Murali SIR💯💺👑💐💐💐💐💐💐💐🙏✍️🤝✊👍
@fanofanu5073
@fanofanu5073 8 ай бұрын
భరత దేశం అభివృద్ధి ఆశంచి అతిపెద్ద ఆశవాది.మురళి సార్ 🙏
@hhanumesha5280
@hhanumesha5280 Жыл бұрын
మురళి సార్ గారు చాలా హుషారుగా ఉన్నారు
@tsforsale
@tsforsale Жыл бұрын
We love akunuri murali sir... He iw genuine... 👌👌💐💐💐💐💐💐
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Жыл бұрын
10:00 వంద శాతం నిజం..........ఒక వ్యక్తి కి కూడు మరియూ గుడ్డ కంటె ముఖ్యమైన చదువుని నిర్లక్ష్యం చెయ్యటమే కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా విద్యని నాశనం చేస్తున్న దొంగలు రాజ్యాన్ని ఏలుతుంటె మంచి చదువు తప్ప ఏ పథకమూ మీ బతుకుల్ని మార్చలేదని గొంతు చించుకుంటున్న మురళి, JP లాంటి అసలైన నాయకులు ఇంటర్వ్యూలకు కి పరిమితం ఆయ్యిర్రు, నాయకుడెవరో దొంగెవరో గుర్తించని జనాల అమాయకత్వాన్ని చూస్తుంటె వారి మీద పట్టలేని కోపం మరియూ భాధ ఒకేసారి కల్గుతున్నయ్.
@user-xc8pr3sz3r
@user-xc8pr3sz3r Жыл бұрын
మందక్రృష్ణ మాదిగా గారి ఉద్యమా పుణ్యం ఆరోగ్యశ్రీ పథకం...
@rajababuthatipally9357
@rajababuthatipally9357 Жыл бұрын
మీరు నాకు దేవుడు సార్ మీ నాయకత్వం లో నిస్వార్థం గా పని చేస్తా
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
Em Pani chestaav raa? Sanathana dharmam meeda visham kakkutu mathamarpillu chesukuni anyamatha pracharam chesukuntu Pani chestaavaa Aadi kinda?
@sumalathagade3032
@sumalathagade3032 Жыл бұрын
Hats off sir 🙏💐...please join in BSP nd walk with Rsp sir...surely..Great combination..we are waiting Sir... please join sir🙏💐
@bramakrishna7635
@bramakrishna7635 Жыл бұрын
అవును రావాలి కచ్చితంగా వస్తే మార్పు వస్తుంది
@user-xc8pr3sz3r
@user-xc8pr3sz3r Жыл бұрын
సార్ KG to PG.ఉచితవిధ్య అంటే ఇది మాకు అందుతుంది అని నమ్మి ఓట్లు వేసినాము మాకు నాన్యమైన విద్యా దొరకడం కళ..
@rahuldongre4986
@rahuldongre4986 Жыл бұрын
If this honesty person get charge as a pm to India ,If should be developed.no one can stop
@gopalarao7830
@gopalarao7830 Жыл бұрын
ఆకునూరి మురళి గారికి జై భీమ్.... మీరు కులాల ప్రాతిపధిక రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు భాగానే ఉంది. కానీ, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ జాయినింగ్ తర్వాత మీరు ఆయనతో అనేక సందర్భాల్లో స్టేజ్ ను పంచుకున్నారు అనే విషయాన్ని మర్చిపోతే ఎలా.. సార్. మీరు ఇవాళ ఏదో కొత్త వాదం చెబుతున్నట్టుగా చెబుతున్నారు. ఇది ఎలా సరైందో మీకే తెలియాలి.
@harideep8742
@harideep8742 Жыл бұрын
ONE OF THE KOHINOOR DIAMOND 💎 OF INDIA Sri AKUNURI MURALI SIR HATS OFF SIR 🫡🙏
@ravulapati1521
@ravulapati1521 Жыл бұрын
Thanks for this kind of interviews thank you nagaraju garu
@studentsofficialmotivation469
@studentsofficialmotivation469 Жыл бұрын
He knows what his talking and what is needed for the society who is the culprit best interview seen so far in Talangana. Excellent knowledge and vision much better than an politics
@abashbiotech
@abashbiotech Жыл бұрын
After a long time … wonderful full interview and good valuable conversation….
@avulabalraj6681
@avulabalraj6681 Жыл бұрын
Very excellent interviews sir.
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
Pedarikam మొత్తం పోవాలంటే మీరు మల్లి రావాలి sir 🙏
@rajendarjangidirajendar8119
@rajendarjangidirajendar8119 Жыл бұрын
సూపర్ మురళి సార్ 🙏✊️👍💪
@jkrishnasaradhi
@jkrishnasaradhi Жыл бұрын
Nagaraju gaaru ... Meeru andaritho matladinattu matladite Galizuga ninnu tittalsi vastadhi..... Maa sir....murali sir .❤ Maa devudu ❤
@rajubottu6167
@rajubottu6167 Жыл бұрын
Goood IAS Officer Murali Sir
@mandalaanjaneyulu7764
@mandalaanjaneyulu7764 Жыл бұрын
Great Buerocrat Murali sir, Nice Interview
@RumandlaSandeep
@RumandlaSandeep Жыл бұрын
Ur legend sir fortunate to have in our times
@joginathmudiraj8530
@joginathmudiraj8530 Жыл бұрын
I'm airport driver Great officer❤❤❤ Naku ninnu kalise roju ravalani korukuntuna sir
@sannidhisuraj1467
@sannidhisuraj1467 Жыл бұрын
Inspiration to present youth and next generation sir meeru 🫡🫡
@JaiHind-ti7eb
@JaiHind-ti7eb Жыл бұрын
ATTN EVERYONE PLSS!!! వాస్తవంగా హిందూ అనే మతమే లేదు. ఇదే విషయము మోదీ గారి ప్రభుత్వము కూడ సుప్రీం కోర్టుకు చెప్పింది, (హిందూ అనేది మతము కాదు అని). మన సుప్రీం కోర్టు కూడా హిందూ అనేది మతము కాదు అని రెండు మూడు పర్యాయాలు చెప్పింది. సింధూ నది నుండి హిందూ అనే పదము వచ్చింది. అలా సింధూ నది ప్రాంతమును హిందూ దేశమని మొదట పర్షియన్లు పిలిచారు. అయితే ఆర్యులు (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైష్ణవులు) మొదట 1. బందిపోటు దొంగలుగ 2. శరణార్థులుగ 3. ఆక్రమణదారులుగ ఇరాన్ (పర్షియా), మధ్య ఆసియా ప్రాంతాలనుండి ఖైబర్ పాస్ గుండా సుమారు 2000 సంవత్సరాల వ్యవధిలో (క్రీ. పూ. 1099 నుండి క్రీ. శ. 1000 వరకు వచ్చారని చరిత్ర చెప్పుతుంది. వాళ్లు ఇక్కడ స్థిరపడి బలపడుటకు క్రీ. పూ. నుండి మన దేశములో అధిక జనాభా కలిగి, శైవ మతమును, జైన మతమును, ఇతర మతాలను సమానముగా చూస్తూ, నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు నిర్మంచి విదేశీ విద్యార్థులను సహితము ఉన్నత విద్య కొరకు ఆకర్షిస్తూ మంచి సంస్కృతి మరియు అన్ని రంగాల్లో గొప్ప అభివృద్ధిలో నడిపిస్తున్న బౌధ్ధ మతస్థులను అనగా (శాఖాహారమును, అహింస ధర్మమును బహు నిష్టగా పాటించే) బౌధ్ధ భిక్షులను సుళువుగా చంపి ఇతర బౌధ్ధులని భయపెట్టి వాళ్ల ఆరామాలను ఆక్రమించుకొని, బుధ్ధుని విగ్రహాలకు మార్పులు చేర్పులు చేసి వాళ్ల వైష్ణవ దేవుల్లుగా ప్రచారం చేసుకున్నారు. అలా బౌధ్ధ మతమును మన దేశములో లేకుండా చేసే ప్రయత్నము చేసినారు. ఇక్కడ ఒక విషయము చెప్పాలి. అదేమిటంటే... బౌధ్ధమతము మన దేశములో లేకుండా ప్రయత్నము చేసిన ఈ ఆర్య బ్రాహ్మణులే బౌధ్ధ మతము జపాన్ వరకు వ్యాప్తి చెందినదనియు మరియు మన దేశములో ఎక్కడ త్రవ్వినా బుధుని విగ్రహాలే, బుధ్ధుని ఇతర ఆనవాల్లే దొరుకుచున్నవని తెలుసుకొని, బౌధ్ధులను కుట్రపూరితంగా కలుపుకొనుటకు, మునుపు మాంసాహారులైన బ్రాహ్మణులు బౌధ్ధులవలే శాఖాహారులుగా మారి, బౌధ్ధుల ముఖ్య సిధ్ధంతాలైన *సనాతనం, *ధర్మం, *నిర్వాణ, *అవతారం, *పునర్జన్మ, *మాయ, కర్మ లాంటి సిధ్ధంతాలను కాపీ కొట్టి, మాది సనాతన ధర్మం అని అబధ్ధం చెప్పుతూ, తెలివిగా బుద్దుడు కూడా వాళ్ల దశావతారల్లో ఒక అవతారము అని ప్రచారము చేసి అదే వాళ్ల గ్రంధాల్లో వ్రాసుకొన్నారు. ఆలాగే శైవులపై యుధ్ధాలు చేసినారు కాని వాళ్లను గెలువలేక వారితో తెలివిగా సంధిచేసుకొని శివున్ని మేముకూడ పూజిస్తాము అని కపటముగా నటించి శైవులను కలుపుకున్నారు. అయినను నేటికి వైష్ణవులు బుధ్ధున్ని, శివున్ని ఇతర భారతీయ దేవదేవతలను పూజించరు. మేము శివున్ని నమ్మము, మొక్కము అని వైష్ణవుడైన చిన్న జీయర్ గారు అన్న మాటలు యూ ట్యూబ్ వీడియోలో విని ఉంటారు. ఆలాగే మన భద్రాచలంలో రాముని ఆలయ ప్రాంగణములో శివుని విగ్రహం ఉందని చూచి ఆ శివుని విగ్రహం అక్కడనుండి తీసేవరకు పట్టు పట్టారు. కాని అన్ని దేవుల్లను పూజిస్తాము అన్నట్టు కపటముగా నటించి వాళ్ల పొట్టకూటి కోసం అన్ని దేవాలయాలను కబ్జా చేసారు. ఈ మధ్య కొన్ని వీడియోల్లో బ్రాహ్మణ పూజారులు కొన్ని భారతీయ దేవీదేవతల విగ్రహాలపై వాళ్ల కాళ్లు పెట్టి వాళ్ల కాళ్లనుండి పడే నీళ్లతో ఆలయ విగ్రహాలను కడుగుచున్నట్టు చూడగలము. అంతేగాక శివుని గుడికి, దుర్గా గుడికి ఇతర భారతీయ దేవీదేతల గుడులకు వెల్లకూడదు అని బ్రాహ్మణుల కుటుంబాల్లో పిల్లలకు ఖండితముగా నేర్పిస్తారు అని కొందరు బ్రాహ్మణులు మాట్లాడిన వీడియోల ద్వారా తెలిసికొనగలము. అలా హిందూ దేశములో ఉన్న రెండు ప్రధాన మతాలపై ఆధిపత్యము పొందాక బ్రాహ్మణులు వాళ్లు హిందూ దేశ స్థానికులముని కుట్రపూరితంగా చెప్పుకోడానికి ఆలాగే మిగతా అన్ని మతాలపై ఆధిపత్యము అణచివేత దోపిడీ చేయడానికి వాళ్ల వైష్ణవ మతముకు హిందూ మతము అని పేరు పెట్టుకున్నారు. నేటికీ బ్రాహ్మణాధిపత్య కులాలే అన్ని రంగాల్లో వాళ్ల ఆధిపత్యము అధికారము కొనసాగిస్తూ అన్ని కులాలను, మతాలను అవమానిస్తూ, అనచివేస్తూ మనలను మన దేశమును మొత్తము దోచుకుంటున్నారు. కావున BC SC ST లు మేలుకొని మన ఓటుతోనే రాజ్యాధికారం సంపాదించి మన బ్రతుకులు మనమే బాగుచేసుకుందాము! జై హింద్!
@BeforeYouleavetheEarth.
@BeforeYouleavetheEarth. Жыл бұрын
మురళి sir మీరు గొప్ప మేధావి మీలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కి కావాలి sir వెంటనే bsp లో join అవ్వండి pls sir
@prreddy
@prreddy Жыл бұрын
What made you decided that he is "Medhavi". Edagandi babulu.. matalaki padipokandi
@CCBro13
@CCBro13 Жыл бұрын
Bsp ippudu, repu agravarna abiruddi party ,yellundi migilina kulala party ani petteddama
@mohamadhameed3538
@mohamadhameed3538 Жыл бұрын
Manchi alochana sir
@madhuerra8168
@madhuerra8168 Жыл бұрын
@@prreddy Athano great IAS officer... Nv okkadivi oppukokunte em kadhu...medhavi kadani.
@prreddy
@prreddy Жыл бұрын
@@madhuerra8168 goppa dentlo? Nuv ela cheppagalav? I worked with him my dear friend. Entha gabbugado naku telusu aa rojullo pr dept lo andariki telusu.
@kishanavula2674
@kishanavula2674 Жыл бұрын
Excellent interview Nagaraju sir
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Great humanity Person God bless you sir❤ 💐
@jinakaprakash1437
@jinakaprakash1437 Жыл бұрын
Murali always great person 👍🏻🙏🏻
@narsimhakarre2718
@narsimhakarre2718 Жыл бұрын
Sir iam impressed with
@subhashch7581
@subhashch7581 Жыл бұрын
Very useful information ❤️💐🙏
@sanjeevansangam3544
@sanjeevansangam3544 Жыл бұрын
Vinod sir.... thanks for your worthy interview
@jagadishwargone3747
@jagadishwargone3747 Жыл бұрын
Man who is open hearted officer and sinsear looks smart like aaknoor murali are very few now a days ❤❤🙏🙏
@jangamahendhar4984
@jangamahendhar4984 Жыл бұрын
మురళి గౌరీ ఎక్స్ప్లనేషన్ కూ వంధనం
@chilumulashankar9408
@chilumulashankar9408 Жыл бұрын
ఒక్కరే sir (బాబాసాహెబ్ ఐనా కాన్షిరాం గారైన) చేశారు
@venuguriginjakunta3902
@venuguriginjakunta3902 Жыл бұрын
Excellent speech murali sir
@srinivasb2279
@srinivasb2279 Жыл бұрын
విశాఖపట్నంలో కేజీహెచ్ విషయంలో ప్రస్తుత కలెక్టర్ మల్లిఖార్జున గారు ఇలానే చేస్తున్నారు. ఆయన డెడికేషన్ తో చాలా మార్పులు వచ్చాయి.
@yendamurimadhu6781
@yendamurimadhu6781 Жыл бұрын
Excellent answering by muralii akanuri ji
@srinusatapathi6098
@srinusatapathi6098 Жыл бұрын
Muralii sir always inspirations to many people… always we respect you sir..
@muraligorati6097
@muraligorati6097 Жыл бұрын
మురళి సార్.. మి మాటలు తూటాల లాగా పేలాయి సార్..
@Suresh38612
@Suresh38612 10 ай бұрын
ఏమి కామెంట్ చేయాలో తెలియడం లేదు... సూపర్ సార్ ❤🎉
@somavarapusschary7048
@somavarapusschary7048 Жыл бұрын
Murali sir is a practical man and very good administrator as well as imparital of poor public side
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
This is one of the best video I ever watched
@vijaykumarr6015
@vijaykumarr6015 Жыл бұрын
Excellent interview 👌👌👌👍👍👍
@allavarapusrinivasababu8218
@allavarapusrinivasababu8218 Жыл бұрын
Salute SIR 🙋
@TomE-wt2cl
@TomE-wt2cl Жыл бұрын
Very sincere and dedicated human being..Salute
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
I request akunuri murali to start one KZfaq channel and explain his thoughts to the people.
@raju9723.
@raju9723. Жыл бұрын
Outstanding interview
@subhashch7581
@subhashch7581 Жыл бұрын
Highly informative video ❤️💐🙏
@GopalMadavi-wj2kp
@GopalMadavi-wj2kp 6 ай бұрын
నా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి విశ్లేషణ పూర్తిగా విన్నాను
@nishanthkoppula2820
@nishanthkoppula2820 Жыл бұрын
Excellent interview!
@RaviKumar-hk4gg
@RaviKumar-hk4gg Жыл бұрын
Super sir I salute to u sir
@madeeasy3424
@madeeasy3424 8 ай бұрын
Great personality ❤❤
@ayyanollamahesh2360
@ayyanollamahesh2360 Жыл бұрын
Hi Sir. Telangana bavishyatu gurinchi miru Okka Koduku bavishyatu kosam thandri pade avedana,adorakanga change cheyali bavishyatu ni marchali elanti paristitula nundi ane mi alochana super eppudu kakapoina bavishyatulo thamarini adharshanga thisukoni Chala pedda thirugubatu jarugutadhi sir. Mee success telangana korukuntundhi. Mee success Telangana success
@shivagangapuram1831
@shivagangapuram1831 Жыл бұрын
Love the true leaders like murali sir, jayaprakash narayan sir, Laxmi Narayana sir, Praveen Kumar sir ♥️♥️✊✊
@janakiraourrinkala2506
@janakiraourrinkala2506 Жыл бұрын
Nice Interview
@laxmareddy1562
@laxmareddy1562 Жыл бұрын
Great Murali garu
@jagadishwargone3747
@jagadishwargone3747 Жыл бұрын
Very few I a s officers like a k murali sar and human t v ❤🙏🙏
@subhashch7581
@subhashch7581 Жыл бұрын
Super interview ❤️💐🙏
@rahulkurapati1012
@rahulkurapati1012 Жыл бұрын
Eye opening
@krateinfashionhub6537
@krateinfashionhub6537 Жыл бұрын
Salute sir 🙏🙏
@chennasparks5439
@chennasparks5439 Жыл бұрын
మురళిగారు, ప్రవీణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కే ఏ పాల్ గారు, ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఏకమైతే 90% వోట్లు వీరిదగ్గరే ఉంటాయి. ఈ నిజాయితీపరులు కల్సి ఈ 90% మంది ప్రజలను ఏకం చేసి వోట్లు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.. పాల్ గారు లక్షలకోట్లు డబ్బు తెస్తారు, వీరు ఇక్కడ పరిపాలన సక్రమంగా అమలు చేసుకోవచ్చు.. సూపర్ గా ఉంటుంది..
@sriisriiarigelaa6336
@sriisriiarigelaa6336 Жыл бұрын
Expecting iterview of dr.RSP sir also
@dalesrinivasulu6416
@dalesrinivasulu6416 Жыл бұрын
real hero, thank you sir.
@sriram-nt3mk
@sriram-nt3mk Жыл бұрын
Great interview sir
@E-GPT009
@E-GPT009 Жыл бұрын
Great interview
@cramakrishna7733
@cramakrishna7733 Жыл бұрын
Murali sir meeku padhabhi vandhanam
@radhikarasuri4940
@radhikarasuri4940 Жыл бұрын
Excellent sir 🙏
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 111 МЛН
IAS Akunuri Murali Sensational Interview | Question Hour With Venkat | hmtv
1:12:54
Didiya hume wo chidiya dila do na 🦜🦜 #shorts #comedy 😜
0:34
Sikha shorts and vlogs
Рет қаралды 49 МЛН
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 28 МЛН
DESAFIO IMPOSSÍVEL #trending
0:16
O Mundo da Ágata
Рет қаралды 15 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
0:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,2 МЛН
У Тебя Есть 3 Желания! 😌 @NutshellAnimations
0:46
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН