No video

అసెంబ్లీ లో చీర లాగిన రోజు శోభన్ బాబు ఏం చేసాడో తెలుసా? | Facts About Jayalalitha and Sobhan Babu

  Рет қаралды 1,135,244

SumanTVWorld

SumanTVWorld

5 жыл бұрын

Watch►అసెంబ్లీ లో చీర లాగిన రోజు శోభన్ బాబు ఏం చేసాడో తెలుసా? | Facts About Jayalalitha and Sobhan Babu | Telugu World
#jayalalitha #sobhanbabu #imandhiramarao

Пікірлер: 409
@giddiprasadrao5825
@giddiprasadrao5825 4 жыл бұрын
రామారావు గారు మీరు చాలా సీనియర్ బాగా చెపుతారు .ఇలాగే చెప్పండి.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Emandi garu Hats of to u my fevarate Hero Sobhababu gurinchi enni Nijalu telpinanduku thank's
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Жыл бұрын
శోభన్ బాబుని దూరం పెట్టి ఎంజీఆర్ ని కూడా దూరమయ్యాక శశికళతో సహజీవనం
@TheJovial1970
@TheJovial1970 2 жыл бұрын
అవును, వారిద్దరూ ఎంతో త్యాగమూర్తులు. ఆదర్శప్రాయులు. ఇకపై అందరూ పెళ్ళి అయినవారితో మోజుపడి ప్రేమించాలి. ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు సహజీవనం చేయాలి. ఆపైన పెళ్ళి ప్రస్తావన వస్తే త్యాగం చేయాలి.
@ssankarrajusankar2277
@ssankarrajusankar2277 4 жыл бұрын
సోభన్ బాబు గారు సినిమాలోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు అయినకు గుంటూరులో చదువుకునే రోజుల్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ వున్నారు అయిన నాకూ చెప్పిన దానికి ఇయన చెప్పే దానికి సంబంధం లేదు నేను అ ముసలాయన ఫ్రెండ్ ఆ కాదా అని కనుగొన్నాను ఆయన గుంటూరు ఎసి కాలేజీ లో శోభన్ బాబు గారితో చదువుకున్నాడు ఆయనకు శోభన్ బాబు గారు నిజాలు చెప్పే అవకాశం 💯 పర్సెంట్ ఉంది ఈయన ఒక పేపర్ విలేకర్ పర్సనల్ విషయాలు చెప్పే అవకాశం లేదు ఎవరూ పట్టించుకోరు అని అబద్ధం చెప్పటం కరెక్ట్ కాదు
@mpreethidhar875
@mpreethidhar875 3 жыл бұрын
Anchor interest and expressions super😂😂😂😂
@srikaruna
@srikaruna 3 жыл бұрын
అందాల నటుడు శోభన్ బాబు గారు 💥💥🔥🔥✨✨🌷🌷🌺🌺🌟🌟🤗🤗🤗
@madhulathareddy123
@madhulathareddy123 5 жыл бұрын
ఇమంది గారూ, మీరు పాత నటీనటుల గురించి చెప్తుంటే వినటానికి చాలా బాగుంటుంది.. కానీ ఈ శోభన్ బాబు, జయలలితల, కృష్ణ, విజయనిర్మల ల్లాంటి illegal contacts, మొదటి భార్యకి అన్యాయం చేసినా వాళ్లు చాలా పవిత్రమైనవాళ్ళుగా, ఆదర్శవంతులుగా సమర్ధించే మీ మాటలు మాత్రం ఏ మాత్రం నచ్చట్లేదండి..
@sankeerthisiri1270
@sankeerthisiri1270 4 жыл бұрын
True
@nars-
@nars- 4 жыл бұрын
Vaala marriage lo love undadu andi chaala chinna vayasulo marriage chesukoni untaru vaalu movie lifestyle mamulu vaalaki set avaddu, vaala mady epatiki sync undadu
@hasstarvlog786
@hasstarvlog786 4 жыл бұрын
Andukeh ee rojuloh amayelu chaduvukonee tanah kaalamedah nilabadee sampadinchukuntunaru prema untehne Pelli nilabadtunde ego ni pakanah pediteh long lasting
@PKJBL
@PKJBL 4 жыл бұрын
అన్యాయం చేయలేదు.... అనుకుంటున్నా....
@PKJBL
@PKJBL 4 жыл бұрын
అన్యాయం అంటే పూర్తిగా గాలికి వదిలేయడం... అలా చేయలేదుగా....
@swarnasreevikranth778
@swarnasreevikranth778 3 жыл бұрын
ఎంతో మంది అందమైన తెలివైన ఆడాళ్ళు వికారి , బండ మనస్తత్వం కలిగిన మగాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం అతన్నే చూసుకుంటూ బ్రతుకుతున్నారు. అదే ఒక్క అందమైన మగాడు అందవికారి అయిన భార్యని చేసుకుంటే త్యాగ మూర్తి అయిపోయాడా ?? ఇది పురుషాధిక్య ప్రపంచం అని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ?
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 5 жыл бұрын
ఒక సీనియర్ జర్నలిస్టు గా ఈయన కి తెలిసిన విషయాలు చెప్పారు, చాలా మంది కింద తప్పు గా కామెంట్స్ పెడుతున్నారు అది చాలా తప్పు, వయస్సు కి అయిన గౌరవం ఇచ్చి మాట్లాడితే సంస్కారము గా ఉంటుంది
@kirrakkuttiesdanceandvlogs
@kirrakkuttiesdanceandvlogs 5 жыл бұрын
Nijam chepparu
@ramamohan8318
@ramamohan8318 4 жыл бұрын
వయసు మీరింది. కానీ బుద్దులు పెరగలేదు. ఇతను చెప్పేవన్నీ కామ కథలే. సొల్లు కార్చి త్రుప్తి పొందే రకం ఈ ఇమ్మంది రామారావు... కాదు, కాదు ఇమ్మంది కామారావు
@rohithsharma9239
@rohithsharma9239 4 жыл бұрын
@@ramamohan8318 àaQQ-/AWA
@commonmanmuchatlu9652
@commonmanmuchatlu9652 4 жыл бұрын
Nijamani enduku nammali. Anchor bagundi
@vikram.a.s2853
@vikram.a.s2853 3 жыл бұрын
@@ramamohan8318 అప్పుడు ఉన్నవాల్లకే బుద్ది పరువు మర్యాద సంస్కారం ఉంది ఇప్పుడు పుట్టి పేరిగిన ఎ సన్యాసులకు సంస్కారం ఉంది ? ఒక్కోక్కడు ఎలా కామేంట్ చేస్తున్నాడో నీతో పాటు అందరిని గ్రహించు ముందు మీపై మీక ఒక అవగహనకు రండి మీ మైండ్ సెట్ చాల క్రూరంగ విక్రుతంగ చాల హస్యంగా ఉంది ముందు దాన్ని మార్చుకోండి.
@sandeepindia2571
@sandeepindia2571 4 жыл бұрын
Totally jayalalitha jeevithanni Mgr sashinchadu.... Queen web Story chusthe naku ardham ayindi idhe
@srilathalatha130
@srilathalatha130 3 жыл бұрын
శోబం బాబు గారూ చాల అందంగా ఉంటారు గా నాగేశ్వర రావు కంటే కూడ.. ఎందుకు వద్దూ ఆని ఉంటారు అంటే అప్పుడు గొప్ప హీరో కాదూ ఏమో nxt లెజెండ్ హీరో ఆయిరూ గా..
@srilathalatha130
@srilathalatha130 3 жыл бұрын
ఇది correct gaa చెప్పారు uncle Chala మంచి మనస్సు ఉన్న person soobanbabu Garu .. అందరూ కూడా చెప్పారు మంచీ సలహాలు సూచనలు ఇచ్చేవారు ఆని చెప్పారు interview లో..
@santhaiahmadanu5063
@santhaiahmadanu5063 2 жыл бұрын
Imandi garu....mee Mata theeru super
@anilreddy12001
@anilreddy12001 4 жыл бұрын
hope rgv watches this and makes one more "fictitiously real" movie, just like Lakshmi's ntr or the recent krkr
@nandavaramthimmaiah9299
@nandavaramthimmaiah9299 5 жыл бұрын
డబ్బు ఉంటే,ఏమైనా చెల్లు బాటు అవుతాయా?వాటిని త్యాగాలు, ఓదార్పులు,స్వాంతనాలు,పెళ్ళియైన వాడి తో కాపురం,పిల్లలు, మన సమాజంలో వారి స్థాయిని ఎం అంటారో
@yelamanchiliaditya2006
@yelamanchiliaditya2006 4 жыл бұрын
Super Adigav Bro Pelli Ayyaka Kuda Vere Person Tho Saha jeevanam Chesadu Ante Sobhan Babu Greate Person Kaadu. Sobhan Babu ki Pelli Ayndi Telisi Saha jeevanam Chrsina Jaya Lalitha ni Em Anali ?
@pbujji991
@pbujji991 4 жыл бұрын
@@yelamanchiliaditya2006 Yemi Anna vallu yippudu leru. Akka daina ye badha lekunda Kalisi vunnaro.. Ledo😍
@jeevanprakash6179
@jeevanprakash6179 4 жыл бұрын
After listening this incidences,jayalalitha is a great lady.
@iampatro1756
@iampatro1756 5 жыл бұрын
ఇలాంటి ఇంటర్వ్యూలకోసం మరీ ఇంత చిన్న వయసు ఏంకర్లు ఎందుకు...?
@yuvarajuprathikantam3133
@yuvarajuprathikantam3133 5 жыл бұрын
Yes....you are correct...
@gopalpawar3964
@gopalpawar3964 4 жыл бұрын
Age thakkuvunna kuda aame manchi anchor anipinchindi.. aayana manasulo em anukuntunnaro saantham cheppanichindi.. ayana madletappudu anavasara questions kaani, vere anchors laaga 5seconds ki oka saari "hmmm" lu levu..
@sowndaryakotla1943
@sowndaryakotla1943 4 жыл бұрын
Asalu anchor ni chustunara leka matter ni chustunaraa change ur perspective man.
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 4 жыл бұрын
ఆ యాంకర్ కి ఇలాంటివి హుందాగా వినిపిస్తున్నారంటే ఈయనో యుగ వైథాళికుడు
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 4 жыл бұрын
@@sowndaryakotla1943 చిన్ని వయసు గల యాంకర్ కి ఇలాంటి కథలు ఉత్తమంగా చెప్పే పరీస్థిలలో యువత ఏ భావాకర్షణకు లోను కాకుండా కేవలం యాంకర్ గా హుందాగా ఉంటోందా లేదా అనే సమాజ పరమైన వాత్సల్యంతో *యాంకర్నీ చూసారు-ఎక్కువగా స్పీకర్ నీ చూసారూ విన్నారూ కూడా మనకు కలిగిన భావమే అందరికీ కలగడానికీ అవకాశం లేదనేది గ్రహించ తగ్గ విషయం.
@jenushajen9527
@jenushajen9527 4 жыл бұрын
Jayalalitha amma chala kastalu paddaru childhood lo ame interview lo chparu
@amarwas
@amarwas 5 жыл бұрын
thumbnail topic choodalante 11.25 min nunchi watch cheyandi..dont waste time watching full
@SWAMYKTECH
@SWAMYKTECH 5 жыл бұрын
Thank bro.... saving time
@srilak2768
@srilak2768 4 жыл бұрын
Thanks
@ayeshafarheen4268
@ayeshafarheen4268 4 жыл бұрын
Thank u sir
@rjentertainments3722
@rjentertainments3722 4 жыл бұрын
@@SWAMYKTECH 9
@miduthuruhamithbabu6765
@miduthuruhamithbabu6765 4 жыл бұрын
Tq
@tirumaladevi7229
@tirumaladevi7229 5 жыл бұрын
I am watching and understanding several interviews of Sri Imandi Rama Rao Garu. He is very good in memory and analysing things. He is, however, soothing several important and severe issues to preserve and protect the persons characters or life in diplomatic way. This is a peculiar way of talking. An experienced and matured can understand the intricacies behind them. But a teenager will apply the mind only on glomorous side. Different age people will understand in different way. I am afraid we have seen incidences of the time after Nuvve kaavali film. Ramoji Rao made money with that film but college going students life had take a total 180 degree turn, parents sufferings and worries. This what I guessed immediately after seeing the fiim. the idea about a known girl, if not you me. They want to take the decision about the girl between the boys without consulting anybody either both side elders or at least the girl. We have seen how society impacted due to that particular film.how generation slipped from the hands of parents. Time only will tell how these interviews about glam dolls life are going to impact on teens, whether positive way or negative way. New commers perspective will not be matured. They are either innocent or total outrage. Film field is very naive in character and nature. But these interviews will definitely show their impact on society.
@maryprasuna2139
@maryprasuna2139 5 жыл бұрын
Agree 100%
@sreenivasakumar4165
@sreenivasakumar4165 5 жыл бұрын
Yes
@KrishnamRajuDatla
@KrishnamRajuDatla 5 жыл бұрын
Agreed
@Entertainment-km4wv
@Entertainment-km4wv 2 жыл бұрын
Could you please explain nuvve kaavali's incidences.Because I understood little.But let me understand exactly what you meant.I was 6th standard when nuvve kaavali film released.Please explain me bro 😐.
@giddiprasadrao5825
@giddiprasadrao5825 4 жыл бұрын
శోభన్ అతి తక్కువ సినిమాలు నటించి అతి ఎక్కువ పెరు ప్రఖ్యాతులు పొందారు .మెయిన్ సినిమాలు కేవలం 175 సినిమాలలోనడిచారు.నటనను వ్యసనంగా తీసుకోలేదు.రామారావు గారు మీరు చాలా బాగా చెపుతారు .
@Gayathridevi3272
@Gayathridevi3272 3 жыл бұрын
కొన్ని నిజాలు కొన్ని కల్పితాలు mixed interview
@VamsiKrishna-ke6sg
@VamsiKrishna-ke6sg 5 жыл бұрын
Babaoi pellina minchina bandham chaalu sir Mari antha pedda dialogue vaddu 😀😀
@praveenreddy2301
@praveenreddy2301 4 жыл бұрын
View on my . 'A threep L
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 4 жыл бұрын
ముందు ఆ ఇంట్రడక్షన్ డాబు అవసరమా! అయినా జయలలిత శోభన్ బాబు కి ఇంటర్వ్యూ ఇవ్వనని బాధ పడుతూ చెప్పిన విషయాలు ఈమంది అక్కడుండి విన్నారా😰
@g.rameshkrihshna7678
@g.rameshkrihshna7678 4 жыл бұрын
సహజీవనం చేసారు అని చెప్పేక వెయ్యాల్సిన ప్రశ్న ఏమిటో ఏంకర్ కు తెలియలేదు
@jraveendra7857
@jraveendra7857 3 жыл бұрын
Respected Sri Jayalalitha Namasthe ,.She is most 👌🔥💯 valuable and learned woman ,.God is Great time is perfect ,.
@KTVAFACT
@KTVAFACT 3 жыл бұрын
శోబన్ బాబుకి, వీరిద్దరి పరిచయానికి ముందే పెళ్లయ్యింది, ఈ పెళ్ళైన విషయం జయలలితకు కు తెలుసు మరి అలాంటప్పుడు అతన్ని ఎలా ప్రేమిస్తుంది ? ఒకవేళ నిజంగా అతని కుటుంబం గురించి ఆలోచిస్తే, త్యాగం చేయాలనుకుంటే అతనితో, సహజీవనం చేయదు. ఇకపోతే ఆడ మగ మధ్య ఇలాంటి సహజీవన సంభందాన్ని అక్రమ సంబంధం అంటారు, సహజీవనం లాంటి చర్యలు మన గొప్ప సంస్కృతి సంప్రదాయాల గల భారత దేశంలో ఉండవు, అలాగే వీరి అక్రమ సంభందానికి గుర్తు గా ఒక ఆడ సంతానం. నిజంగా అమే తన సొంత బిడ్డకే అమ్మ కాలెనప్పుడు. తను, కన్న బిడ్డకు ఒక తల్లిగా ప్రేమను పంచనప్పుడు,ఆమె ఎలా ఉత్తమురాలు అవుతుంది ? మరియు తమిళనాడు రాష్ట్రానికి అమ్మగా పిలువబడాలనుకోవడం, ఒక భారత స్త్రీగా ఆమెకు సబబేనా ?
@hareeshbabu8961
@hareeshbabu8961 2 жыл бұрын
I am shobanbabu favorite
@anantha2232
@anantha2232 Жыл бұрын
Anchor expresstion timing బాగుంది
@SuperMachomac
@SuperMachomac 5 жыл бұрын
Sobhan Babu had nothing to loose. Sufferers were his family and Jaya Lalitha
@rahulroyal2390
@rahulroyal2390 3 жыл бұрын
How funny purthiga telusukuni matladali
@vikroovikroo3492
@vikroovikroo3492 5 жыл бұрын
Wonder sir
@naveent2785
@naveent2785 4 жыл бұрын
Seriously, you are good writer sir.. Even they might know all these about them I guess
@dr.sivakotiraiseyour4999
@dr.sivakotiraiseyour4999 4 жыл бұрын
Ppppppppppppppppp
@aparnasudarsanam4418
@aparnasudarsanam4418 4 жыл бұрын
Idi nijamo kado manaki telidu kani nijame aite jayalalitha is a great lady......hatsoff.....
@kforking9
@kforking9 5 жыл бұрын
పెళ్ళైన వాడితో సహజీవనం చేయటం నైతిక0 .....పిల్లలని కనటం,పెంపు ఇవ్వటం త్యాగం.
@DrSreedharReddyPothula
@DrSreedharReddyPothula 4 жыл бұрын
K for King hahahaha😂
@kalyanraaj3959
@kalyanraaj3959 3 жыл бұрын
Yes... అందుకే జయలలిత మేడం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు...
@muvvalaraghav7815
@muvvalaraghav7815 5 жыл бұрын
Latha ...manjula...chandrakala...jayalalitha are all affairs of MGR....they are common visitors to his guest office...everyone knows...when MGR n Jayalalitha distance increased....sobhan came into her life..soothing soul...partner...
@vijaybanu6616
@vijaybanu6616 4 жыл бұрын
shoban babu wife nu chudaleda ? anta close ga imanchu garu
@saithaleesahan393
@saithaleesahan393 5 жыл бұрын
100 % correct
@Arkesh6958
@Arkesh6958 3 жыл бұрын
50%lands shobanbanu in tamilnadu..but family ku dakkaledhu..politics.. 🙏🙏🙏 🙏
@balakrishnaraob6707
@balakrishnaraob6707 3 жыл бұрын
@Creative_Brains_of_Bharath
@Creative_Brains_of_Bharath 4 жыл бұрын
Jayalalitha amma the real legend 🙏
@shivaiah9431
@shivaiah9431 2 жыл бұрын
Exactly...
@sureshl5963
@sureshl5963 4 жыл бұрын
Immandi ramarao drustilo casting couch ante gourava maryadhalu, illegal affairs ante premaanuraagalu....vedhava panulanu & vedhavalni cover cheyyatam lo eeyana garu expert....ee cinema valla jeevithalni aadarsham ga teeskunte lives sanka naki pothay
@banu12155
@banu12155 2 жыл бұрын
thalaivi is really great
@yelamanchiliaditya2006
@yelamanchiliaditya2006 4 жыл бұрын
9 . 20 Dagara Good Dessition Jaya Lalitha Garu
@karthikgaming2690
@karthikgaming2690 3 жыл бұрын
Aa assembly scene gurinchi jayalalithaa simiGarewal interview lo chepparu. Akkada assembly lo jarigindi veru adi chudandi abivd(jayalalithaa) matallone in English.
@shankar7435
@shankar7435 4 ай бұрын
So you mean, they were together until she realized the power of politics.
@naveenkumarchintagada1675
@naveenkumarchintagada1675 4 жыл бұрын
Queen series lo Jayalalitha chinnapudu chala poor ani chupettaru... Meremooo school mundhu 4gates daggra 4cars pettedhi vaalla amma antunaru🤦🤦🤦
@edocheppalaniundi9734
@edocheppalaniundi9734 4 жыл бұрын
Yeah.. Even I felt the same.
@ushasatish4041
@ushasatish4041 4 жыл бұрын
Eyana chepindi tappu
@ashaabejawada9143
@ashaabejawada9143 4 жыл бұрын
Yes
@thanuja1281
@thanuja1281 4 жыл бұрын
It's not a complete story of Jayalalithaa. Only some part of it was taken from the novel
@kandrasrikanth3460
@kandrasrikanth3460 4 жыл бұрын
Bro calls mother kuda actress kada.. how you forgot
@anantha2232
@anantha2232 3 жыл бұрын
Ilove. జయ madam. ఆగిఆలోచించే వ్యక్తి 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛
@snlkumarravutu336
@snlkumarravutu336 3 жыл бұрын
Good
@naveent1073
@naveent1073 4 жыл бұрын
Jayalalitha em alochimchindo kuda Rama rao gariki thelisipoyimdi. Lol
@ramakrishnaraoganisetty9805
@ramakrishnaraoganisetty9805 4 жыл бұрын
naveen T ot
@kalad7565
@kalad7565 3 жыл бұрын
Annnndari sangathuluu secretes theluseeyanaku 😇
@kishorepadamata7708
@kishorepadamata7708 4 жыл бұрын
Yes queen move chusaka chaala badha ga anipinchindi
@user-xq6hy8ip6f
@user-xq6hy8ip6f 5 жыл бұрын
నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్పి కథలు చాలా మంది అల్లుతారు, వీడికి అంత ప్రాధాన్యం ఇవ్వరు ఎవరు.
@bhavanivemuri615
@bhavanivemuri615 4 жыл бұрын
సమాజంలో సామాన్యుడు j
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Жыл бұрын
గురువుగారు... వాళ్ళందరూ... ఏనాడో గతించారు. ఆ సంగతుల్ని ఇప్పుడు ఎందుకండి
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Жыл бұрын
సీఎం అవడానికి కారణం కూడా ఎంజిఆర్ చాలా గొప్ప విషయం కదా
@rajathegreat387
@rajathegreat387 3 жыл бұрын
మొత్తానికి శోభన్ బాబు మన గుల పిట్ట జయకు అన్ని అవసరాలు తీర్చాడు అన్నమాట.
@rsangati8929
@rsangati8929 4 жыл бұрын
ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి పెరు కూడ publishచెయ్యాలి కదా?
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Жыл бұрын
ఆకసి తోనే చాలా సంపాదించాడు శోభన్ బాబు
@mallikarjunakathi2612
@mallikarjunakathi2612 4 жыл бұрын
Anchor special interest naku baga nachindhi
@mpreethidhar875
@mpreethidhar875 3 жыл бұрын
😄😄😄😄😄😄😄😂😂
@n.srinivas4674
@n.srinivas4674 2 жыл бұрын
MGR తన వైపు మార్చుకున్నాడు ఆ చీర ఇన్సిడెంటు తర్వాత అనిపిస్తుంది
@parthusaradhiTeaches
@parthusaradhiTeaches 4 жыл бұрын
Soban and Jayalalitha : photo credits goes to imandi ramaroa. Pakkane kurchini photo tesaru..
@subramaniansubramanian6295
@subramaniansubramanian6295 4 жыл бұрын
Navvu apokolekapothunnna....
@prabhakarp4331
@prabhakarp4331 2 жыл бұрын
@@subramaniansubramanian6295 ok Po
@prabhakarp4331
@prabhakarp4331 2 жыл бұрын
@@subramaniansubramanian6295 pprole pwe are will come back prasad ppour ppPppppp
@prabhakarp4331
@prabhakarp4331 2 жыл бұрын
Popl is lollur olooooo
@prabhakarp4331
@prabhakarp4331 2 жыл бұрын
I pp
@Savithri-kx1ji
@Savithri-kx1ji 3 ай бұрын
Reallyjjayalalithaisgreatrolemmodel
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
మేమే జిబ్ చేస్తున్నపుడు p మా పిల్లలు మేము వచ్చే వరకు ఎదురు చూసే వారు
@lohith8036
@lohith8036 4 ай бұрын
ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకే బాగా తెలుస్తాయి. మనం వల్ల కోసం మాట్లాడుకునేవన్నీ ఊసుపోయే వాలకాలు
@pavankumar-os3op
@pavankumar-os3op 4 жыл бұрын
Sir already pelli ayi pillalu unna manishini preminchadam correct ha ?? okasari andaru alochichali
@shivaiah9431
@shivaiah9431 2 жыл бұрын
Kutumbalbi padu chese naku yevariki undakudadu..premantava dev davula preminchkondi pujinchukondi archinchukondi mansaulo..kapiralu kulagoti kadau
@vvr4295
@vvr4295 2 жыл бұрын
Cinema story baagundi
@ramreddy3819
@ramreddy3819 4 жыл бұрын
Jayalalitha is legend for Tamil people ,great lady
@pardhivanagasaimaheshtota6047
@pardhivanagasaimaheshtota6047 4 жыл бұрын
Mundu soggadu Tharuvatha mgr Thyagama boccha annee avasaram kosam addadharulu thokke pathrale Vallu chesthe sahajeevanam Leni vallu chesthe barithegimpu Yentha thapanatho chepthunnavura badkov nuvvu Sobhi gaditho jayalitha daggara avadam anedi Vayasu vacchindi yenduku neeku
@bnratnabnratna4580
@bnratnabnratna4580 5 жыл бұрын
డబ్బు,కా స్ట్ ఉంటే,వాల్ల అక్రమ సంబంధాలు పేర్లు మారిపోతాయి.రంకు లన్ని సహా జీవనాలే.త్యాగాలు,ఓదార్పులు అబ్బో చాలా coverage చేస్తున్నాడు.
@kissstar123
@kissstar123 4 жыл бұрын
neee bonda
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 4 жыл бұрын
Jarigina anni vishayaalu ithanni sakshi ga mundu pettukuni vallu chesinattu ga matladuthunnaru
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Жыл бұрын
మా ఊర్లో ఇమ్మది వారుఉన్నారు పద్మశాలీలు, సేనాపతులు అనుకుంటా ఏదైతేనేం సీనియర్స్
@anjanadeviyeniganti6538
@anjanadeviyeniganti6538 4 жыл бұрын
Apandi emaindi garu we chatha chanipoina vallagurinchi gopaga matladandi chatha pracharam chaikandi
@muvvalaraghav7815
@muvvalaraghav7815 5 жыл бұрын
Sashikala sarwanaasanam chesindhi last lo kaani...Ekkada emarusthaaru...janaanni...
@ushasatish4041
@ushasatish4041 4 жыл бұрын
Meru cheppindi okati tappu ame allaru mudduga peragaledu chala kastalu padindi ame school gate daggara anni car lu pedite ame alaga undadu...
@lalithlalith5238
@lalithlalith5238 4 жыл бұрын
Rendezvous with simi garewal lo jayalalitha interview lo aame opposite cehppindhi she had to work coz of their family ame brother inka jayalalitha garu chinnappudu vallu oka rich life lo untaru ani anukunaru kani valla mother ki kashtalu vachinapudu inka jayalalith garu cinema loki vaccharu
@saresrinivasulu5508
@saresrinivasulu5508 4 жыл бұрын
Great lover soban babu Jayalalitha vilan mgr
@srivani1957
@srivani1957 5 жыл бұрын
Edi emaina Maru janma antu unte shobhan babugaru and jayalalitha kalise undali .korukonna vallu dakkakapote ento pain ga untundi life .
@mmurali2751
@mmurali2751 2 жыл бұрын
100%nammuthanu super sir
@srilathalatha130
@srilathalatha130 3 жыл бұрын
తనే కాదూ కదా MGR తో కూడా ఉన్నది ..
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 5 жыл бұрын
11:11
@SWAMYKTECH
@SWAMYKTECH 5 жыл бұрын
Thanq
@Kumar-rs2zc
@Kumar-rs2zc 4 жыл бұрын
Tq
@karthikeyank9820
@karthikeyank9820 3 жыл бұрын
Mgr neglect chesthe sobhan babu dhaggara cherindhi
@ramirock9280
@ramirock9280 5 жыл бұрын
Tyagamaa.... Marriage person ani mundu teleedaaa... Kharmaraa baabu
@ganeshjajula1237
@ganeshjajula1237 4 жыл бұрын
Waste anchor
@pbujji991
@pbujji991 4 жыл бұрын
Tyagayya sister🤣
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 5 жыл бұрын
నిజాలు తో పాటు.. అతికినట్లు అబద్ధాలు!
@akankshakki4621
@akankshakki4621 4 жыл бұрын
😄
@pavanchand253
@pavanchand253 5 жыл бұрын
Bayata prapancham ki teledu kaani Niku Anni vishayalu telusthayi .
@commonmanmuchatlu9652
@commonmanmuchatlu9652 4 жыл бұрын
Brahmamu garu kada
@krishnachaithanya4116
@krishnachaithanya4116 4 жыл бұрын
aame unnappudu ithanu interview ichina, inchina dantlo yemaina tappu matladina, body lo bones undavu. so ipppudu interview ichadu.
@humbleRaj
@humbleRaj 4 жыл бұрын
Super Reply Sir Bhaley chepperu Veedu musilodey kaani Pedda loafer gaadu
@vedavinaya2447
@vedavinaya2447 4 жыл бұрын
Same feeling
@kasojuchandu
@kasojuchandu 4 жыл бұрын
That's true
@saivamsi12
@saivamsi12 3 жыл бұрын
Thata teesevaru Prajalu n Jayalalithaa garu.
@dharmaindra408
@dharmaindra408 5 жыл бұрын
పెద్దింటి రంకు పెద్ద చెరువు కంపు ఎప్పడు తెలీవురా ఇమంది. ఇంతమంది రంకులు నీకు తెలుసంటే నీవే మధ్యవర్తివి.అర్ధం అవుతుంది.
@soumith2523
@soumith2523 5 жыл бұрын
🤣🤣🤣
@kalyancherry3578
@kalyancherry3578 4 жыл бұрын
🤣🤣
@SuperMachomac
@SuperMachomac 5 жыл бұрын
Janalaki hypocracy ekkuva. Chaatu maatu yavvaralu ok. Kaani divorce theesukunte matram thappu. Emi lokam ra babu
@PhaniMaroju
@PhaniMaroju 4 жыл бұрын
mana intlo pillaki pawan lanti vallaki isthe telusthadi ...hipocracy
@kodandapanigunji25
@kodandapanigunji25 2 жыл бұрын
Really very miserable happenings in the lives of sobhan Babu and J.J
@KrishnamRajuDatla
@KrishnamRajuDatla 5 жыл бұрын
He is projecting bad(unacceptable in society) deeds as good deeds. People do bad stuff, just accept they did mistakes. Why paint as if everything they did as good?
@sivasankar5210
@sivasankar5210 3 жыл бұрын
శోభన్ బాబుకు దూరంగా ఉండటం చేత ఎం జి రామచంద్ర గారు దగ్గరకు తీసుకొని రాజకీయంగా రాణించడానికి దోహదపడింది.
@sankeerthisiri1270
@sankeerthisiri1270 5 жыл бұрын
Valla manasulo unnadi vallaki teluso ledo Kani ithaniki Anni telisipoyayi
@91rummy
@91rummy 5 жыл бұрын
Sankeerthi Siri thelusukogaligey artham cheskuney sookshma buddhi kondariki untundi
@PKJBL
@PKJBL 4 жыл бұрын
😃😃😃😃😃😭😭😭😭
@k.santhoshsanthu6100
@k.santhoshsanthu6100 2 жыл бұрын
Dream girl nu dakkainchukunna hero shoban
@satishpanga5235
@satishpanga5235 4 жыл бұрын
What about MGR n Jay's relationship?
@prabhakararao1677
@prabhakararao1677 4 жыл бұрын
MGR life facts video on KZfaq after seeing that video. He is an womanizer. He married two wife's and dead. Then he married another one that his friends wife gave divorce and married MGR. Jayalalithaa has relationship with both actors. MGR and Shoban Babu.
@karthikgaming2277
@karthikgaming2277 2 жыл бұрын
@@prabhakararao1677 bro adanta valla istam vacchinatlu cheptaru views kosam interesting ga vundalani youtube lo cheppevanni sutthe interesting ga vundalani lenivi kuda tecchi cheptaru. Ayina cheppalante avaru gurinchiaina chala vuntai valla ruling lo Kani wrong and correct things. evaru Anni correct ga vundaru. Nenem mgr chese vatini justify cheyyatle Du Kani cheptunna ayina avanni enta varaku nijamo evariki telusu Anni vadiki istam vacchinatlu cheppadu. It's so stupid if people believe everything in these youtube videos.
@madiraanilkumar7212
@madiraanilkumar7212 4 жыл бұрын
Anchor super.. Present generation jayalalitha
@venkatsai7103
@venkatsai7103 4 жыл бұрын
Gate ki oka car pettindhi Nehru garu ayana koothuru( indira gandhi ) kosam chesina pani
@kanakamaruna7647
@kanakamaruna7647 4 жыл бұрын
No bro nehru gari kosam valla father chesaru e pani
@vijayapriya4790
@vijayapriya4790 4 жыл бұрын
@@kanakamaruna7647 correct
@narsagalavinodkumar8156
@narsagalavinodkumar8156 Жыл бұрын
Mari hero kantha rao tho yadhuku heroni ga chayaladu
@vamshikrishna3369
@vamshikrishna3369 4 жыл бұрын
Luv u Souji Darling..... u r so cute... Awesome girl...
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 4 жыл бұрын
,ఆహా
@rangareddy9570
@rangareddy9570 5 жыл бұрын
Interview la ledu producer ki cinema Story cheppinatlu undi.
@humbleRaj
@humbleRaj 4 жыл бұрын
Hahahaga Cinema teestey Dabbulu leka Ila Veshalu vestunnaadu
@arunakumaripasuparthi3055
@arunakumaripasuparthi3055 3 жыл бұрын
@@humbleRaj pl
@karthikgaming2277
@karthikgaming2277 2 жыл бұрын
Shoban babu couldn't have loved her as he is married but it happened and they love each other so much means they could have get married then it will be justified. If marrying jayalalithaa is wrong as he has wife, then having affair with her being married is also wrong and cheating on his wife. How can this will be right and marriage is wrong. I didn't get that logic here. Having two wife's is also justified if he can do justice for both. jayalalithaa and has given his children a secure childhood. And she couldn't have sacrificed. shoban babu could have married jayalalithaa or could not love her at all as love happened marriage also could have been happened it's my opinion. Having two wife's isn't that wrong I mean may people in the industry have. Now see lot of controversies and children and degrading and wrong of jayalalithaa actually to both shoban babu is wrong or jayalalithaa thinking too I don't know but it is sort of their fault shoban babu has nothing to lose but jayalalithaa has children and much to deal he could have thought of this. Shoban babu is wrong. Apart from all jayalalithaa is a strong lady Noone is perfect. Every one has many things to say if digging up all the things Noone is perfect. But jayalalithaa is a very strong lady fighter. Her rising through everything in politics fighting every inch of her way and she rocked in everything she is in, study state first, superstar in films, and 6 times politician too. and a very good administrator Amma to Tamil people that's inspiring. 🤗🙏❤️. She is inspiring and amazing.
@padmajasajja6989
@padmajasajja6989 5 жыл бұрын
సోది. అంత ముద్దుగా పెంచితే నాకు ఈ సినిమాలు వద్దు నాకు ఇష్టం లేదు అన్నా ఎందుకు సంధ్య గారు జయలలిత తో సినిమాలు చేయించింది. చీర లాగటం యాదృచ్చికం దానికి ఈయన ఎక్కువ రంగు పూసారు.
@PKJBL
@PKJBL 4 жыл бұрын
సినిమా మనిషి కదా ఈయన.... అలాగే రంగులు అద్దారు....
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
Shoban babu is god
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 26 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 41 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 58 МЛН
Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair
6:07
Telugu Popular TV
Рет қаралды 2,8 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 26 МЛН