Harsha Sai Sensational Interview about Betting Apps Allegations | Harsha Sai Interview Latest

  Рет қаралды 251,501

SumanTV Vijayawada

SumanTV Vijayawada

13 күн бұрын

Harsha Sai Sensational Interview about Betting Apps Allegations | Harsha Sai Interview Latest
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#harshasai
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 997
@VarmaTeluguVlogs
@VarmaTeluguVlogs 9 күн бұрын
ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే 🙏🏻ఒకడి పొట్ట కొట్టి ఇంకొకడికి పెట్టడం ధర్మమేనా అని 🙏🏻ఎంత మంది యువత బలి అయిపోతుంది 🙏🏻దీన్ని అరికట్టాలి 🙏🏻🙏🏻🚩ధర్మం గా వెళ్ళేవాడికి దేవుడు తోడుంటాడు 🙏🏻
@SurekhaReddy77
@SurekhaReddy77 8 күн бұрын
Govt kuda strict action teeskovali
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k 7 күн бұрын
Yes
@Factcheck2024
@Factcheck2024 7 күн бұрын
Must read it... హర్ష సాయి లాజిక్ మరింత స్పష్టంగా....🤡🤡👇👇 "దేశంలో ఎలాగూ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. వీళ్ళేం చేస్తున్నారు అంటే జనాలను ఎర్రిపప్పలను చేసి దోచుకుంటున్నారు. వీళ్లతో పోలిస్తే నేను చేసినవి చాలా చాలా తక్కువ. నాకు ఎన్నో దొంగిలించే అవకాశాలు వస్తాయి. కానీ దొరకకుండా ఉండే దొంగతనాలు మాత్రమే చేస్తాను. సరే నేను దొంగతనాలు ఆపాను అనుకుందాం. అంత మాత్రాన మిగతా అందరూ ఆపరు కదా. ఇంకా వాళ్లైతే చాలా మంది గుట్టుగా "ఎర్రిపప్పల"ను చేసి దొంగతనం చేస్తున్నారు. నేనైతే మంచితనం ముసుగులో "కొండెర్రిపప్పలు" చేసి మిగతా వాళ్ళు దోచుకోడానికి కూడా మిగల్చకుండా అందరినీ దొంగిలిస్తున్నాను. నిజానికి ఇలా చేయడం వల్ల దొంగతనాల సంఖ్యను తగ్గించగలిగాను. అలా దొంగిలించిన డబ్బులు మరో నాలుగు దొంగతనాలు చేయడానికి వినియోగించాను. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు అయితే నేను దొంగతనం చేయకపోవడమే పెద్ద తప్పు." - హర్ష సాయి, దొంగలకే దొంగ.🤡🥷
@yaswanthnysk3055
@yaswanthnysk3055 6 күн бұрын
​@@SurekhaReddy77strict action tesukovatam yendhuku apps ban chestha simple ayipoindhi kadha...official report lo parimatch app vadu govt ki 200crs funding ichadu BJP ki anta app official anaa kadha
@Bujjiikanna
@Bujjiikanna 6 күн бұрын
Government drinks ban cheyinchandi... Cheydipothunaru ga thagi thagi chala ga.... Help cheysthunadu thanu... Apps government ban cheysthey chalu.. Government ku full money vasthundi ga apps nundi..
@n.mahesh4638
@n.mahesh4638 8 күн бұрын
That confidence 🔥
@haseenabodapati9062
@haseenabodapati9062 7 күн бұрын
ఈ బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి మీరు మానేసి ఇంకేం చేసిన మీకు మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అండి మా దీవెనలు ఉంటాయండి ఈ బెట్టింగ్ లాభ వేయండి మా పిల్లలు జీవితాలు నాశనం అయిపోయాయి మేము కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాం
@PolesrihariHari
@PolesrihariHari 6 күн бұрын
Savu bro mari
@johnsonmadanu4646
@johnsonmadanu4646 5 күн бұрын
Please bro sachipo... Nuduku ante adhi ade vadiki telivi undali chepevadiki telivi undali.. adhi basic ga ndhi ante pillalu kuda adhi aade reason ndhi oka extra source of income ani chusthunaru kani valaki chepina ardham kadhu sir nduk ante aaoney alnatidhi avadikaina attract chestadhi telusukunte matram chala better avadu em chestundo ani vadiki oka manchi exp osthey gani ardham kadhu
@saragadarambabu
@saragadarambabu 4 күн бұрын
Pillalu penchadam niku radhu...andhukai Elanti pilla dash dialogue lu cheppa ku
@koyavlogs369
@koyavlogs369 3 күн бұрын
​@@PolesrihariHarinuvu modda guduvu mari
@koyavlogs369
@koyavlogs369 3 күн бұрын
​@@saragadarambabunenuntrain chesta send to me ur gf
@RanipetshivaShiva
@RanipetshivaShiva 6 күн бұрын
Comment chudadaniki vachinavallu oka like ❤
@koyavlogs369
@koyavlogs369 3 күн бұрын
Evadu ela inaa savaniee mi sollu meede
@deviejhansirao4077
@deviejhansirao4077 8 күн бұрын
I think ఇది scripted interview.... Bank statment కోసం అడిగినపుడు చెప్పాలి explanation ఇవ్వాలి అంతేకాని వెంటనే ఇంటర్వ్యూ చేసే ఆమె 100 కోట్లు తీసుకుంటుంది అని invoice ఎలా తెచ్చాడు హర్ష సాయి... ఏ questions అడుగుతారో ముందుగానే తెలిసాయి కాబట్టే ముందుగానే prepare అయ్యి వచ్చాడు. ఇంతను చూపు మాట్లాడే తీరు, తేడాగానే ఉన్నాయ్ ఒకపుడు నేను harshasai ki fan ని మా తమ్ముడు అనుకున్నాను. కానీ voice లో తేడా ఇచ్చే money 100 notes ఎందుకిస్తారు.. చూపు.. అబద్ధాలు చెప్పేవారు ఒకలాగా చూస్తారు నిజాలు మాట్లాడేవారు ఇంకోలా చూస్తారు.. ఒక vedio లో హిపనోటిస్ లెజండ్స్ చెప్పినపుడు విన్నాను. ఇపుడు అది చెప్పను ఎందుకంటె చెప్పాక తెలుస్కుని అలాగే నటిస్తారు కొందరు.
@nanivideochannel5146
@nanivideochannel5146 8 күн бұрын
Neeku aa invoice statement lu fake gaa kuda vuntadhi aniii chupinchadaniike alaa chesindhi.......Nee gurinche raa interview motham cheppindhi Harsha Sai Anna.... endhuku vuntaaaru meelantollu ayanedho ayanaku thochindhi chesthunte ...meeku intlo vundi Pani paata lekunda panikimaali maatalu matladi ayanani prajala nundi dhooram chesthunnaru...neeku chetha kaka pothe muskoni intlo kurcho anthe kaani Ila anavasaramaina dhantlokii dhooraaku
@cm-040balasundar6
@cm-040balasundar6 5 күн бұрын
​@@nanivideochannel5146aa betting lo nee pillalu pothe appudu mataladuthav ra
@empeekagalav
@empeekagalav 2 күн бұрын
​@@nanivideochannel5146dp lo Pawan kalyan gaarini pettukunnav oddu bro ilaanti cheap naa kodukulanu support cheyaku 🙏🏻
@Karthi356
@Karthi356 20 сағат бұрын
వీడికి డ్రగ్స్ కూడా అలవాటు ఉన్నట్లుంది
@Joker.19991
@Joker.19991 8 күн бұрын
What a scripted interview... ఆ యాంకర్ నీ bank statement చూపించడం, అది రాంగ్ అని చెప్పడానికి ముందే నువ్వు ఇంకో ఫేక్ ఇన్ వాయిస్ తో రావడం.. ఆ ఇన్ వాయిస్ చూసి ఆ యాంకర్ ఇప్పుడే చూస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఒకటి... ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పి నువ్వే ప్రమోట్ చేస్తున్నావా, ఎలా ఉందంటే ఎలాగో ఇప్పుడు సమాజంలో క్రూరంగా హత్యలు జరుగుతున్నాయి కదా నేనయితే సింపుల్ గా చంపేస్తా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. నువ్వు ప్రమోట్ చేయడం మానేయ్ వీలైతే నీ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ వాడటం రాంగ్ అని చెప్పు.... ఇప్పటిదాకా నాకైతే ఏ అభిప్రాయం లేదు కానీ ఈ ఇంటర్వ్యూ చూసక నాకు మాత్రం పక్కా హర్ష సాయి ఫేక్ అనిపిస్తోంది.
@Venkatalakshmi....0083
@Venkatalakshmi....0083 8 күн бұрын
ఆ యాంకర్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కూడా అదే డౌట్ బ్రో.
@DJSunil-kj1tc
@DJSunil-kj1tc 4 күн бұрын
😡
@BdsBds-vh1hz
@BdsBds-vh1hz 4 күн бұрын
Harsha sai garu avaru anni cheppina miru adi vinoddu miru milage munduku vellandi a bagavantudu daya valla miru enka pai stayiki velatharu
@somurammohanrao3719
@somurammohanrao3719 2 күн бұрын
exactly 💯 with good example tho correct ga chepparu
@lalithat7327
@lalithat7327 Күн бұрын
💯
@anumorusupalli9386
@anumorusupalli9386 6 күн бұрын
Help చేయాలి అంటే అడ్డ దారుల్లో వెళ్ళకూడదు కదా నీ మాటల్లో సత్యం లేదు తప్పుని సమర్థిస్తువ్ అనుకుంటున్నాం నిప్పు లేందే పొగ రాదు కదా
@CHINNANOODHA
@CHINNANOODHA 3 күн бұрын
@@anumorusupalli9386 aunty smoke nippulekayapoya vasthudhi ma abbayaliki ma intilo nippulu petidhi aunty ly vallu valla maku pogaaluu vasthayi
@prasadsidam1572
@prasadsidam1572 5 күн бұрын
అన్న నువ్వు ఎక్కడ ఉన్న మా సపోర్ట్ నీకె నువ్వు మా ఎంపరేషన్ అన్న.. నువ్వు చేసే పనులు మేము కూడా చిన్నగా చేస్తూ ఉంటాం హెల్ఫ్ 💐🙏🏻👍🏻👍🏻👍🏻
@cm-040balasundar6
@cm-040balasundar6 5 күн бұрын
Help ani cheppi aa word ki unna value theyyaku Videos lo vaadi overacting thattukolem ina cheste anni musuni normal ga cheyyochu ga Anni 100 notes yendhukante yekkuvaga kanipinchali gaa Mundhu vaadini channel monetization aapi video chey manu
@rosita4864
@rosita4864 4 күн бұрын
Vaadi muddi naaku ra poyi
@WeSupportHarshaSai
@WeSupportHarshaSai 4 күн бұрын
kzfaq.infoF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY
@ChinnaKalivi
@ChinnaKalivi 4 күн бұрын
Rey intervie choosi vadi maatalu vini kooda ila matladuthunnav ante em gorrelu vunnaru ra babu... Meru maararu... Melanti gorrelu vunnantha kalam vallu safe
@UnPoPulaRTrOllZ
@UnPoPulaRTrOllZ Күн бұрын
Pedda erripuku evadu ante nee name ey chupistundi bro ikkada😂
@lonestartraveller5711
@lonestartraveller5711 4 күн бұрын
haha veedu cheppedi ela undi ante, kathi tho murder chesa... tappu naadi kadu.. kathulu enduku illegal cheyaledu... nenu murder cheyakapothe inkokadu chestadu... anduke nene chesa anattu undi.
@VidyanandaChary
@VidyanandaChary 5 күн бұрын
హర్ష సాయి గారు దయచేసి మీరు బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చెయ్యకండి. ఎందుకంటే దానివల్ల చాలామంది యువత నష్టపోతున్నారు...మీరు వేరే మార్గాన్ని వెతుక్కోండి. మీరు చేసే సహాయకార్యక్రమాలు చాలా చూసాను...అందుకు ధన్యవాదాలు. మంచి మంచి కంపెనీలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించండి...తద్వారా వచ్చే లాభాలలో కొంత నిరుపేదలకు ఉపయోగించండి.
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 10 күн бұрын
డబ్బు దాచుకుంటే మంచోలు డబ్బు పంచే వారు చెడ్డవారు అన్న నీ సహాయం కోల్పోయి యెంతో మంది నష్ట పోతం అన్న హర్ష అన్న నికు అన్యాయంజరగా వద్దు అని కోరుకుంట
@yenugapavani9468
@yenugapavani9468 10 күн бұрын
Em chestaru
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 10 күн бұрын
@@yenugapavani9468 సహాయం పొందిన వలం అండగా ఉంటాం
@KiranKumar-qh4ne
@KiranKumar-qh4ne 9 күн бұрын
​@@yenugapavani9468అడుక్కుతింటారు 😂😂😂😂
@sharantejle-038
@sharantejle-038 9 күн бұрын
super😂😂😂😂
@sharantejle-038
@sharantejle-038 9 күн бұрын
​@KiranKumar-qh4ne bro veedu chese help ki okka family matrame happy avunthundhi but anno families suffer avuthunnayo bro e betting apps valla
@tirupati8810
@tirupati8810 9 күн бұрын
nice interview❤
@dindirajesh5960
@dindirajesh5960 5 күн бұрын
Betting promotion is biggest crime than murder Its very dangerous.
@brightsidetelugu5726
@brightsidetelugu5726 9 күн бұрын
Scripted Intreview. Inka mararu e suman tv vadu .
@sureshm1323
@sureshm1323 6 күн бұрын
Exactly. They r indirectly promoting harsha sai.
@17mo416
@17mo416 5 күн бұрын
You people don't help poor people and you people don't ask to banned government this fake app are you people blaming the person who is helping poor people it is nothing but you are taking grudge on poor people
@saragadarambabu
@saragadarambabu 4 күн бұрын
Script nuvvu rasava bro
@saisrinivas602
@saisrinivas602 3 күн бұрын
😂😂😂😂
@brightsidetelugu5726
@brightsidetelugu5726 3 күн бұрын
@@saragadarambabu me babu rasadu
@chkalyyaan1005
@chkalyyaan1005 9 күн бұрын
Friends, this is a preplanned interview......
@Luckyyy..15
@Luckyyy..15 9 күн бұрын
ఇంటర్వ్యూ లాజిక్ లెస్ గా ఉంది, నేను హర్ష సాయి కి సపోర్ట్ చేయడం లేదు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, మందు తాగితే ఆరోగ్యం తో పాటు డబ్బులు బొక్క అని తెలుసు, కాని గవర్నమెంట్ మందం అవుతుంది మా మందు తాగండి మా మందు తాగండి అని టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి 😅😅😅
@infinitygamer9937
@infinitygamer9937 8 күн бұрын
Nice
@RajKumar-jm7py
@RajKumar-jm7py 8 күн бұрын
Mandu aapadam apesthe thagevaadu aapesthadu adi pakkaki pedithe Influencers kada neeku epudina oka asha chocolate konichada ra poni adi vadiley neku debba thagilithe pakkana me nanna amma gaaru untara ah erri pook gaadu vasthada. Mundu intlo valla gurinchi ne pranalu ivvu tarwatha ah erri pook galla gurinchi Foratam sedduvulee
@Whodoesntcomment
@Whodoesntcomment 7 күн бұрын
I dont know ur age but you shd think beyond Oka rojulo nv entha thaguthav 2k 3k 4k ? Daily 2k thagina 3 months ki one lakh avadu and nv antha thagina if you stop drinking your liver will recover and you will be normal , trust me brother brother betting is like your death wish , can you imagjnne how much one month ipl betting can lead you to lose how much money .. think beifore you post ,, vadu emantundo telsa dabbulu ekkuva unnollu aduthunaranta - anyways just dont be biased ,, neku vache varaku edi teliyau .. ps: look at his arrogance and defending his act
@Luckyyy..15
@Luckyyy..15 7 күн бұрын
@@Whodoesntcomment I'm not defending him pls read the comment completely average daily drinker nearly spending 80k K to 1 lakh on drinking its basic minium amount not max, if advertising betting apps is a crime then advertising alcohol and tobacco is also a crime.. Surely betting is bad thing...
@udaykumar1005
@udaykumar1005 7 күн бұрын
Tagamante edo occasionally tagali.. udyamam la tagakudadhu . . Ah advertisement chese vallu drink responsibly ani kuda cheptaru adi kuda chusi comment pedite bagundedi
@sivanagireddy4506
@sivanagireddy4506 10 күн бұрын
He is no less than a baba/paster.. people will follow him like sheep’s by his way of speaking..wish people would someday realise to think beyond what they hear or see.
@sravanthicr2006
@sravanthicr2006 9 күн бұрын
Very true well said
@SriramulaKishore
@SriramulaKishore 8 күн бұрын
True
@voiceofgodarollu1548
@voiceofgodarollu1548 8 күн бұрын
మద్యం ధరలు పెంచడం వాళ్ళ మధ్యం తాగడం మానేస్తారు అనే విధంగా చెప్పావుగా. ఆ పదిమంది ప్రమోషన్ చేస్తున్న అప్స్ మంచిది కాదు దాని వాళ్ళ ప్రజలకు నష్టం జరుగుతుంది, వాటిని వాడకండి అని చెప్పచు కదా? నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అనడం కరెక్ట్ కాదు..
@yaswanthnysk3055
@yaswanthnysk3055 6 күн бұрын
em govt cheptha avunu avunu antunaru ga...ayitha govt ki cheppu em tiktok pubg ban chesaru kadha betting apps kuda ban cheyamani cheppu promote cheyatam cheyaka povatam vala istam...ninu adamani chepaladhu kadha yevaru...ipudu mandhu tagitha potharu ani bottles medha undi kadha mari...ala naa betting vestha dabbulu pothayi ani discrpition lo untadi ok...govt ban chestha velaku promote cheyaru ask govt to ban betting apps...ban ayina apps yevaru promite cheyaru simple...
@pullurudileep2091
@pullurudileep2091 2 күн бұрын
Betting Promoting is a big crime. Don’t try to cover Harsha Sai.
@VijayalakshmiRamesh000
@VijayalakshmiRamesh000 3 күн бұрын
We all support you brother ❤
@suriyajaypulimanthula9080
@suriyajaypulimanthula9080 7 күн бұрын
Paid interview 😂😂😂 1rs dongatanam chesina 100 kotlu chesina donga ni donga ane antaru
@CHINNANOODHA
@CHINNANOODHA 4 күн бұрын
Chethakani kodukullu oka medha padi adustharuu vallaiki jevatham kuda sanka naki potharu Nv oka 1 rupee kuda pettaledu kadha ra niku adukura 1rs ki 100rs antunnavu vellu athu Nv 1 rupee petti 1000 thishikoo ____
@vikramadityakumar5608
@vikramadityakumar5608 2 күн бұрын
nv ani kotlu chesinav dongatanam
@deviejhansirao4077
@deviejhansirao4077 8 күн бұрын
ఇంటర్వ్యూ మొత్తం వీడు చూపు తేడా... అన్నీ false అబద్ధాలే పక్కాగా.. Acting scripted ఇంటర్వ్యూ ఇది..
@SyedNeelu1005
@SyedNeelu1005 4 күн бұрын
Exactly 💯 bro Suman tv veellotho kalisi vundi
@MrRraamm10
@MrRraamm10 3 күн бұрын
వీడి గ్రాస్ తగ్గింది అందుకే ఈ ఇంటర్వ్యూ కి వచ్చాడు చెత్త నా.....
@BMadhu-
@BMadhu- 7 күн бұрын
10:30minutes కి original voice లో మాట్లాడావ్ bro.....
@dineshrathod2399
@dineshrathod2399 4 күн бұрын
😅😅😅
@KranthiTech-Telugu
@KranthiTech-Telugu 4 күн бұрын
Oscor performing
@latha8017
@latha8017 4 күн бұрын
😅😅😅😅thank you.. Actually naku voice nachadu
@melodyfiona4941
@melodyfiona4941 4 күн бұрын
Yes, vaadi personality ki vaadi imitating voice assalu set avvaledu kuda,original voice bayatapadindi 10:30 .....😮
@powersharath9370
@powersharath9370 4 күн бұрын
Yes
@isaacsukumarchirrabhakta640
@isaacsukumarchirrabhakta640 7 күн бұрын
Brother... Go A Head .... God be with You...👍🛐👏👏👌
@vinodkumar-mz4ic
@vinodkumar-mz4ic 6 күн бұрын
Gorre
@user-vd7sm8gp5d
@user-vd7sm8gp5d 4 күн бұрын
@@isaacsukumarchirrabhakta640 nuvvu kuda app related haa nuvvu use chesthava mawa app 🤣🤣
@TH3ND
@TH3ND 4 күн бұрын
Mamulu gorre kadu konda gorre 😂
@saisrinivas602
@saisrinivas602 3 күн бұрын
😂😂😂😂😂
@nature4887
@nature4887 2 күн бұрын
😅
@vaddipavani3737
@vaddipavani3737 7 күн бұрын
Don't mind negative comments .we always support u sir ❤️
@user-iv1ih6yl7s
@user-iv1ih6yl7s 8 күн бұрын
యూట్యూబ్ లో తెలుగు న్యూస్ లో కూడా బెట్టింగ్ యాప్స ఎడ్వటైజ్ మెంట్ వస్తున్నాయి అలాగే అహ లో కూడా బాలకృష్ణ ప్రోగ్రాంలో బెట్టింగ్ యాప్ ఎడ్వటైజ్ మెంట్ వస్తుంది అలాగని వారందరు నెరస్తులా కాదు కదా
@chanakyarasagna4234
@chanakyarasagna4234 8 күн бұрын
Super fake user
@yaswanthnysk3055
@yaswanthnysk3055 6 күн бұрын
​@@chanakyarasagna4234super fake andi ra...aha app lo mostbet app promote chesthunaru open chese chusuko fake andi ra...youtube adds lo parimatch vasthundi...parimatch brand ambasidor heroine kajal agarwal mari deniki em answer isthav...kajal agarwal chepindhi ani bettings vesthava andi...daridranga untadi...maa balaya babu aha app lo most bet app promote chesadu ani bettings vesthava andi cheppu abaa
@aravind3300
@aravind3300 Күн бұрын
ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన ఆ వ్యక్తిని అనుకరించి మనము ఆ తప్పు చేయవల్సిన అవసరం లేదు. పాన్ మసాలా ads కి ఉత్తరాది హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు అంత మాత్రాన అవి సుగంద్రవ్యాలు అయిపోవు.
@sumanthreddy7961
@sumanthreddy7961 8 күн бұрын
We always support to you bro go with ❤🙌👍🎊
@charithprabu7321
@charithprabu7321 9 күн бұрын
Naku e video chustu appudu betting app youtube add vachindhi😂😂😂
@kvrkumari9414
@kvrkumari9414 10 күн бұрын
చూసి వర్వలేక. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నాననివ్వదు అన్నట్టు ఈయన ఏదో ప్రమోషన్ చేసి వచ్చిన మని కొంత మందికి పెడుతున్నాడు. ఏమైంది
@SuneelKumar-sk2xx
@SuneelKumar-sk2xx 8 күн бұрын
Adukkutinu
@cm-040balasundar6
@cm-040balasundar6 5 күн бұрын
Nee pillalu neeku theliyakunda ee bewarse naa koduku promote chese betting app lo money pogottukuni yevaiki chepplekha aatma hatya chesukunte appudu thelustundhi
@rajputqueen6399
@rajputqueen6399 4 күн бұрын
​@@SuneelKumar-sk2xxనువ్వే అడుక్కు తిను
@Srikanth-qq3lq
@Srikanth-qq3lq 3 күн бұрын
imtha erripuku gaala unnaremtra naina .... update avvara pulkaaaa
@Satish99994
@Satish99994 10 күн бұрын
సినిమాలో విలన్ రోల్ కి డబ్బింగ్ కి మీ వాయిస్ బాగా సూట్ అవుతుంది
@Nag7wn
@Nag7wn 7 күн бұрын
"తెలుగులో బెట్టింగ్ apps promotion చేసిన వాళ్ళలో తక్కువ చేసిన వాడేవడైన ఉన్నాడంటే అది హర్ష సాయే" అంట.... మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైన అర్థమవుతుందా!
@BajiSayyad-v2o
@BajiSayyad-v2o 6 күн бұрын
ఉత్తమ లవడా గాళ్ళు అందరూ కామెంట్ లోనే ఉన్నారుగా. హర్ష సాయి చెప్పింది అంత కర్రెక్ట్ ఆ.హర్ష సాయి చెప్తే ఆడాలని ఉందా. మనకి బలిసి, అతి ఆశ కు పోయి ఆడుతూ హర్ష సాయి ని అనటం కరెక్ట్ కాదు.
@Akhilsarthak-dm4uu
@Akhilsarthak-dm4uu 5 күн бұрын
Kastapadi sampadinchina dabbutho thana wife ki gold kontey... Oka donga huuku gaadu vachi haa gold mingesi chivariki police ki dorikitey haa dongaa huuku haa gold ni devudu hundi loney vesaanu annadanta 😀😀😀😀😀 ardham ithey chalu
@experiment253
@experiment253 5 күн бұрын
@utube8128
@utube8128 5 күн бұрын
Nelaga nalaga andharu chadhuvukunna vallu vundaru kadha. Alanti gorrelanu namme janalu anakem
@PavanKumar-akula
@PavanKumar-akula 5 күн бұрын
Ne lanti lavadaaa comments vallaaa edavalu great ga feel awtunnaru
@Infinitytraders-pantham
@Infinitytraders-pantham 5 күн бұрын
Vadu kuda ashaki poi adandi antunnadu, Vadu oka influencer andharu gorrelu laga chepindhi chesaru and Vadu 100 mandhiki panchindhi chusthunnaru kani 1000 mandhi nashanamaiyaru.
@karumanchiram6320
@karumanchiram6320 9 күн бұрын
Mana India 🇮🇳 lo una problem enti antey logic lu evaru namaru just magic lu namuthaaru🤣🤣🤣🤣🤣
@deva_aka_ytfampanda
@deva_aka_ytfampanda Күн бұрын
nijam bro
@venkatarao888
@venkatarao888 3 күн бұрын
I was notified one thing After 10Min of talk He Was Talked With his Original talking version for 1 Min
@APPOLICEDEPARTMENT-s2w
@APPOLICEDEPARTMENT-s2w 3 күн бұрын
We shall take severe action as per the Law & Order & judicially to curb these type of innocuous antisocial criminals..!
@alajnalmakol2410
@alajnalmakol2410 3 күн бұрын
👌👌Excellent👌👌
@akaruhtulukoopagned4235
@akaruhtulukoopagned4235 3 күн бұрын
Yes public need to be changed by public working in the government made for public for public at public money
@MerritMorcos
@MerritMorcos 3 күн бұрын
We Trust & we shall see
@Srikanth-qq3lq
@Srikanth-qq3lq 3 күн бұрын
first u have to take action on this tv channel also.. it's paid promotion and they misleading public.... especially this #sumantv very dangerous.... few years back they introduced an unknown cricketer.his name Kiran ...they did sympathy vedio on him and collecting crores of money for this fraud......plz verify that case also.....
@MerritMorcos
@MerritMorcos 3 күн бұрын
@@Srikanth-qq3lq yea that was fraud & it was already pursued & that whoever claimant was also reprimanded at set penalty & locally paraded for causing partial tarnishing of indian aport image & publicly announced in the cricket archives tribunal & this channel was also penalized to pay damages at judicial journal trust as a first & last time admonition but these type of useless fraudulent entertaining interview's good for nothing & misdirecting the public at public media platforms upon social satellite viewing at public expense•
@NaguPanditinagaraju
@NaguPanditinagaraju 4 күн бұрын
Hi Anna God bless u
@TeluguUnfiltered
@TeluguUnfiltered 10 күн бұрын
Ore vedhava. Prostitution is illegal in India but it exists. That doesn’t make you right for promoting a betting app. Which is illegal and immoral.
@sukumarsampath
@sukumarsampath 10 күн бұрын
Aa Suman tv oka paid channel evadu money isthe valla vaipu untaru..... Aa Roshan gadu inka scrap
@alonemedia.
@alonemedia. 9 күн бұрын
Baga chepparu
@nanda1btc
@nanda1btc 9 күн бұрын
🎉
@dlnfacts5143
@dlnfacts5143 9 күн бұрын
Bri meru manchi cheyyaru chesevallani cheyyanivvaru .....enti bro Ila unnaru
@MADislive2002
@MADislive2002 9 күн бұрын
Vadu chestadu , vadi channel , Vadi hard work , apps promote chestado , prostitution aa chestado vadi ishtam , Mik enduku raaaa , Antha proofs unte , Poyi Case file chesukoo😌 social media lo Fame kosam adukuntundu😂😂
@SmileyGoutham
@SmileyGoutham 8 күн бұрын
Harsha anna avarike esthamo oka like vesukondhi
@pradeepalee8595
@pradeepalee8595 7 күн бұрын
Nuvu harsha anna dhi fruit aiii
@sandysandyyyy
@sandysandyyyy 6 күн бұрын
Erripuk gallu chala mandhe unaru mana dagara😂
@sandysandyyyy
@sandysandyyyy 6 күн бұрын
Erripuk gallu mana dagaraa chala Mandhe unnaru gaa😂
@sabavathsunil4264
@sabavathsunil4264 6 күн бұрын
వెస్ట్ అన్న
@naveen1508
@naveen1508 6 күн бұрын
​@@pradeepalee8595nuvvu andhari fruits
@kishanchouhan8696
@kishanchouhan8696 6 күн бұрын
Your always true Anna ❤️❤️
@RabekaLakshman
@RabekaLakshman Күн бұрын
Harsha don't care about dis issues, ur doing good job u help so many poor people. True only truth ll win.
@user-su5mb2zu1z
@user-su5mb2zu1z 7 күн бұрын
4.19 - 5.12 minutes clip చూడండి . Harsha sai garu ఆ ఇంటర్వ్యూ చేసే మేడం ఏ question అడుగుతుందో మీకు ముందే తెలుసా.. సరిగ్గ ఆమె పేరు మీదే invoice అని చెప్పి ప్రూఫ్ తీసుకొచ్చారు ( మీరు ఆమె పేరు మీదే bank statement పేపర్స్ తీసుకుని invoice అనడం. మీకు ప్రశ్నలు అన్ని ముందుగానే తెలిసినట్టు answers చెప్పడం ఏదో తేడాకొడుతుంది )
@nikhilgoudpalle
@nikhilgoudpalle 6 күн бұрын
Exactly I Thinking about This
@sureshm1323
@sureshm1323 6 күн бұрын
We need not doubt. Bcz it's paid interview
@krisaki-ry2lg
@krisaki-ry2lg 6 күн бұрын
Oka interview ki raka mundu kasta telsukone vastarga bro minimum em telikunda straight ga raru ga 😅So ala
@gowthamdasari6227
@gowthamdasari6227 4 күн бұрын
May be he guessed this common question
@baddhambhaskar9776
@baddhambhaskar9776 3 күн бұрын
Aa abbai ki interview ki vacche munde telusu, statement lu evo okati chupistharu ani...so mundhugaane aa intervier name add chesi oka invoice creat chesi teesukocchademo😮
@venkatareddy2050
@venkatareddy2050 4 күн бұрын
Bro meeru chese games (promote) chala wrong, but meeru annaru kada, memu cheyakapothe vere vallu chestharu ani, Meku unna followers & also fans kuda chala ekkuva, meru chese videos lo MEM CHALA EKKUVA AMOUNT SAMPADISTHUNNAM AND VATITHO HELP CHESTHUNNAM ANTUNNARU, mimmalni chala Mandi trust chestharu Harsha sai anna games promote chesthunnaru ante amount manchi ga vasthundi mem kuda Ela games adi manchi ga money sampadinchali ani, ( chala Mandi a games lo lose ayye thama pranala meda ki thechukuntunnaru) Me games promote s apeyyandi,( kudirithe mere kontha mandiki cheppandi promotes chauakandi)
@ravikumark5261
@ravikumark5261 7 күн бұрын
Brother you are always kind hearted, keep doing that good stuff.
@cm-040balasundar6
@cm-040balasundar6 5 күн бұрын
Neeku kindness yekkada kanipinchi bro antha business..... Yedho sontha money tho help chesinattu overacting minguthadu
@likithamandal9346
@likithamandal9346 5 күн бұрын
Your right borough
@foodandmemories
@foodandmemories 6 күн бұрын
We need his interview with TV5 Murthy and that yuvasamrat and one legal advisor..
@Vizag_abbaye
@Vizag_abbaye 8 күн бұрын
U r right brother
@WeSupportHarshaSai
@WeSupportHarshaSai 4 күн бұрын
kzfaq.infoF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY
@kasahemanthkumar5448
@kasahemanthkumar5448 7 күн бұрын
Correct ga cheppav bro ❤🎉😊
@kannemadugulucky
@kannemadugulucky 8 күн бұрын
Super anna 😊
@vizzann9278
@vizzann9278 8 күн бұрын
అధర్మాన్ని నుండి వచ్చే దాన్ని ఉపయోగించి మంచి చేసిన శిక్ష తప్పదు...... మనుష్యుడు అయిన సరే..... దేవుడైనా సరే.......🫵
@ChipurupalliPadma
@ChipurupalliPadma 8 күн бұрын
Ithe nuvu mg cheyi yevaridhi iena papu😂
@user-rq4tq3qn4k
@user-rq4tq3qn4k 7 күн бұрын
ఇది హర్ష సాయి కావాలని ఇంట్రవ్యూ కి ఆన్సర్ ఇత్చాడు.
@fittechvibes
@fittechvibes 2 күн бұрын
The promotion of apps is prevalent these days, and your approach is commendable. Ultimately, it's up to individuals to form their opinions. Those who criticize, claiming you are making significant money, fail to see the bigger picture. If they engage in betting games, it indicates their own focus on monetary gains. It's not uncommon for some to react negatively when they see others progressing rapidly. If this is the problem stop dng it bro that promotions you can do more good promotions than this. We all love you bro keep dng good don't stop...
@user-pb8uy2hs6q
@user-pb8uy2hs6q Күн бұрын
Mana Gurinchi manam Alochistunnam....Harsha Sai Anna Devudu
@karthikmartin7615
@karthikmartin7615 10 күн бұрын
100% edho cover chesthunnadu
@BSP199
@BSP199 9 күн бұрын
Nek em kavali money aah sampadichuko
@Babhigaming
@Babhigaming 7 күн бұрын
Good bro 🫡🫡🫡​@@BSP199
@nag582
@nag582 8 күн бұрын
9:09 true words 🎉🎉🎉😊
@RajaraoSiri
@RajaraoSiri 9 күн бұрын
Super
@charanreddy2504
@charanreddy2504 4 күн бұрын
Entha varaki thappu ani oppukoledhu kadha, inka thappu ni sardhi cheppukuntunnaru😢😮
@deepak.1927
@deepak.1927 9 күн бұрын
vidni oori tisi champali betting apps valla ma cousin suicide cheskunadu 😢
@SURYADASARI1419
@SURYADASARI1419 8 күн бұрын
హర్షసాయి అన్న.... నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నీ తెలివితో డబ్బు సంపాదించి ఎంతోమందికి సహాయం చేసి ఈ స్టేజ్ కు వచ్చావ్ కానీ ఒక చేతకాని లంజకొడుకు నీపై ఫేక్ రూమర్స్ పెట్టి ఒక్క వీడియో తో ఎదిగిపోదాం అందరిలో హీరో అయిపోదాం అని ట్రై చేస్తున్నాడు జనాలు జడ్డోలు కాదు ఫేక్ న్యూస్ నమ్మటానికి హ్యాట్ ఆఫ్ హర్ష సాయి 👍✊✊✊🎉🎉🎉
@hussainchowdary
@hussainchowdary 9 күн бұрын
I have one question Dream 11 is betting app or government approved app
@anuanusha321
@anuanusha321 9 күн бұрын
❤❤👌 Anna
@stylishkoti6392
@stylishkoti6392 8 күн бұрын
We support Harsha sai.. we believe ❤️❤️
@user-sc2ic3uz6w
@user-sc2ic3uz6w 9 күн бұрын
Anna you are correct 💯❤
@rajkumarrathod4025
@rajkumarrathod4025 2 күн бұрын
Full video chusa. Don't afraid with anyone cause you are genuine
@galibays2962
@galibays2962 4 күн бұрын
Anna miru super ga cheparu
@suryamodel7619
@suryamodel7619 8 күн бұрын
Do not spread bad news on harsha sai anna please..💝
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k 7 күн бұрын
Games vala pranalu thisokotunar please kastapadi sapadhichandi devudu kapaduthadu, harssha sai ela sapadhichadam karcto kadhu
@princeprasad6341
@princeprasad6341 7 күн бұрын
Brother We always love u nee Work nuv chey 🔥 Jai jariram 🙏🚩
@Samanyudu62
@Samanyudu62 3 күн бұрын
తప్పు నీది కాదు బాసు జనాలది ఆఖరికి కమిడియన్స్ ని కూడా హీరోలని చేస్తున్నారు మా జనాలు🤗🤣
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 10 күн бұрын
హర్ష అన్న నువ్వూ చేసే సహాయం కోల్పోయాం మేము నిలాంటి వాల వల్ల మా లాంటి వాలకి సహాయం అందకుండా చేసారు దుర్మార్గులు కొందరు దేవుడికి తప్పలేదు అన్న నీ సహాయం కోల్పోయమ్ కష్టాలలో ఉన్న మమల్ని చంపేశారు అన్న ని సహాయం మాకు అందక
@gopikrishna1757
@gopikrishna1757 9 күн бұрын
మంచిగా చదువుకుని... కష్టపడి సంపాదించండి బ్రో.... ఇలాంటి వాళ్ళ ను నమ్ముకోకండి
@lakshmang9230
@lakshmang9230 8 күн бұрын
Rey pooka 1st okadimeedha aadhara padatam maney ra. Kastapadi sampadinchina dabbu matrame untundhi Ni daggara free ga dengatam alavatu chesukunta repu Ni pellanni kuda vere vadi daggara padukopettavalasi vastundhi.
@deviejhansirao4077
@deviejhansirao4077 8 күн бұрын
ఎప్పుడు ఎవరో ఒకరు దానం చేస్తే బాగున్ను అని అనుకునే వారు ఉన్నంత కాలం ఇలాంటి మేక వన్నె మోసగాళ్లు వస్తూనే ఉంటారు... కష్టం నమ్ముకోండి bro.. నువ్వు ఒకరికి అయినా అన్నం పెట్టె లా ఉండాలి అంతేగాని ఇలా కాదు. హర్ష సాయి లాంటి వాళ్ళు ఒక 30 కుటుంబాలు మోసంపోతే ఒకరికి ఇస్తున్నాడు మిగతాది తనకే.
@RajKumar-jm7py
@RajKumar-jm7py 8 күн бұрын
Era kaalu sethulu padipoyaya aduku tintunnav kastapadi okka roju Raju la brathikina saalu raa Ah Fake bathuku enduku neku
@user-lt1th8ze3w
@user-lt1th8ze3w 10 күн бұрын
Frist like and Frist comment ❤
@Mobilelife001
@Mobilelife001 9 күн бұрын
evadiki upayogam😅
@ramakanthreddy8822
@ramakanthreddy8822 5 күн бұрын
Orey veedini inka follow avuthunnaru chudu.. hats off andariki..neethi kathalu chepthunnadu andariki..add ku 50 to 90 lakhs anta And observe one thing the way he smiles, it says he is fake and he is scared.
@Dsridevi_bhavi
@Dsridevi_bhavi 6 күн бұрын
You r so great anna I'll support you anna
@user-jw9so5ef7i
@user-jw9so5ef7i 8 күн бұрын
We support we believe Harsha sai
@hjknfgtd4132
@hjknfgtd4132 8 күн бұрын
వట్టకాయెం కాదు
@WeSupportHarshaSai
@WeSupportHarshaSai 4 күн бұрын
kzfaq.infoF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 10 күн бұрын
ఇంత చిన్నవయసులో నువ్వూ ఏదిగావు అన్న నిన్ను ప్లాన్ తొ డ్యామేజ్ చేయాలి అని చూస్తునారు మిరు అందరూ మంచివారు అనుకున్నారు కానీ మంచి చేసే వాడికి చివరికి మొసమే మిగులుతుంది అన్న నీ సహాయం మాకు కావాలి అన్న
@vizzann9278
@vizzann9278 8 күн бұрын
అధర్మాన్ని నుండి వచ్చే దాన్ని ఉపయోగించి మంచి చేసిన శిక్ష తప్పదు...... మనుష్యుడు అయిన సరే..... దేవుడైనా సరే.......🫵
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 8 күн бұрын
@@vizzann9278 ఒకే ధర్మం అదర్మాం అన్నావు అంటే అది నిజమే
@amulyaammu1281
@amulyaammu1281 7 күн бұрын
​@@vizzann9278velli politicians ki cheppu ee maata ni. Harsha Sai garu entho great person. Harsha Sai garu chesina Anni manchi panulalo oka 1% kuda nuv ni life chesumdav. Okarini judge cheyadam chaala easy milamti murkhulaki.
@aravind3300
@aravind3300 Күн бұрын
@@amulyaammu1281 బయటకి కనిపించేది అంతా మంచి కాదు. నేను నా జీవితంలో చాలా మందికి సహాయం చేసాను నాకు KZfaq channel కి వచ్చి ఆ మంచినీ అందరికీ ప్రమోట్ అవసరం లేదు. ఆ సహాయం అందుకున్న వాళ్ళు బాగుపడితే చాలు.
@VijayaVijaya-cr1ys
@VijayaVijaya-cr1ys 3 күн бұрын
Super chinna Chala bhaga answer chesaaru...God bless u maa ..
@nageshgvr
@nageshgvr 3 күн бұрын
Stupid guys.. central gov should take action on betting apps.
@nag582
@nag582 8 күн бұрын
Golden heart 💖❤️ love u harsha sai.😊
@munnak9801
@munnak9801 9 күн бұрын
He is saying nen betting apps ni promote cheyakapothe vere vallu chestharu andke nen chesthunna....what the hell..its like...nen murder cheyakapothe vere vadu chesthadu..so nene chesthunna murder 😂
@gauthamchin672
@gauthamchin672 8 күн бұрын
Chesindi chala takkuva bro , ala aithe chala Mandi cricketers chestunaru valla meede velle dammau ledu veltha modda kosesetaru
@simadrigupteswarpatra1467
@simadrigupteswarpatra1467 3 күн бұрын
He is Correct or wrong i am not sure but he is helping many poor people. Don't spread negative
@abcdentertainment3336
@abcdentertainment3336 2 күн бұрын
మద్యము నుండి వచ్చే డబ్బుతో ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయో అలానే బెట్టింగ్ యాప్‌లు ప్రచారం చేసి ప్రజలకి మంచి చేస్తున్నాడు. రెండు ఒకటే కదా .
@VasuGamer-wm4mc
@VasuGamer-wm4mc 7 күн бұрын
Harsha sai never promote any bad promotions... We always support you sir 😍
@WeSupportHarshaSai
@WeSupportHarshaSai 4 күн бұрын
kzfaq.infoF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY
@ravindermarkanti3991
@ravindermarkanti3991 8 күн бұрын
Nenu donganu kani doraka😂😂😂😂 Paid interview 😂😂😂😂
@mr_solo_guy___
@mr_solo_guy___ 6 күн бұрын
Erripuk
@timeofdark9419
@timeofdark9419 4 күн бұрын
nuvu paid eaa gaa
@CHINNANOODHA
@CHINNANOODHA 4 күн бұрын
Nv donga vi kadha niku andaru dongallu lagy kanipistharuu😂😂😂
@CHINNANOODHA
@CHINNANOODHA 4 күн бұрын
@@timeofdark9419 Nv ala anikuty ala Nv ______ hy ga anikutunna e message tho confirme ayidi Nv pedhaaa ______ ani
@user-gm4vn7vu4f
@user-gm4vn7vu4f 3 күн бұрын
😮
@rajadarsi7531
@rajadarsi7531 7 күн бұрын
Brother go head
@iwannabot
@iwannabot 7 күн бұрын
Iknow its fake u be like a rock anna❤
@user-fv2jg9hw2i
@user-fv2jg9hw2i 7 күн бұрын
Harsha garu meeku me confidence ki me good thinking ki salute meeru chese manchi chedu ki nachadam ledu anduke me meeda chedu Anni vidaluga attack chesthunde ,but don't give up.❤❤❤❤
@WeSupportHarshaSai
@WeSupportHarshaSai 4 күн бұрын
kzfaq.infoF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k 7 күн бұрын
Tyadhoku ela sapathinchi veyru uriki evadam please nijaeithinga sapathichi valaki kodhinga sahayam chestai chalu elanti games valla nidi road midha paduthonaru
@user-db2ng4jt3m
@user-db2ng4jt3m 8 күн бұрын
We love harshsai ❤
@msk2410
@msk2410 5 сағат бұрын
ఈవర్ర ఈయన 😮😮😮..... నాకే తెలీదు
@FridayFusionFunCookingChannel
@FridayFusionFunCookingChannel 6 күн бұрын
18:22 , real voice ;)
@Podcast_pioneer1
@Podcast_pioneer1 7 күн бұрын
10 mandini champi 2 ki manchi cheyyadam anduku ?? 😢Harsha sai nivvu betting website lonchi vache dabbulato kondariki manchi chestunna antunnav kani aa betting apps valla anta mandi atma hatya cheskuntunnaro niku telusa ??
@cm-040balasundar6
@cm-040balasundar6 5 күн бұрын
Veedi overacting yela vuntadhi ante yedho veedi blood ammi vaatitho help chesinattu drama chestadu
@saikumarjadda7377
@saikumarjadda7377 6 күн бұрын
We r support to you bro
@Vihari_999
@Vihari_999 4 күн бұрын
జగనన్న ఇలానే అన్నాడు విషం తాగిస్తే మందు మానేస్తారు అని విషం తాగించాడు.. పదేళ్లు ఉండేవాడు రెండేళ్లకే పోయాడు..
@sreenivasusree3296
@sreenivasusree3296 9 күн бұрын
17:00 nunchi ni voice change iendhi adhi original voice anna
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 8 күн бұрын
Yes correct
@ddivyaa
@ddivyaa 8 күн бұрын
Super bro
@manistar9071
@manistar9071 3 күн бұрын
ఒక మానభంగం చేసిన వ్యక్తిని కోర్టు బోనులో నిలబెట్టి జడ్జ్ గారు ఎందుకయ్యా ఇలా చేశావు అని అడిగారు . చేసినవాడు: ఒక రాత్రి వర్షం పడేటప్పుడు నిస్సహాయ స్థితిలో ఒక మహిళ బస్ స్టాప్ దగ్గర నిలిచింది అటువైపుగా నాకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చిన్న చిన్న పిల్లలు చిల్లర గాళ్లు అందరూ ఆమెను అదోలా చూస్తూ వెళ్లారు నాకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాంటి అమ్మాయిలని ఎంతోమంది ని అనుభవించి ఉంటారు అందుకే ఊరికే వెళ్తున్నారు అనుకున్నా ఇంకా నాకన్నా చిల్లర గాళ్ళు ఈమను ఇంకా దారుణంగా అనుభవిస్తారు ఏమో అని నేనే అనుభవించాను "ఇందులో దారుణం ఏముంది" ఇది హర్ష సాయి యొక్క ఫీలింగ్
@thandhraashokthandhraaasho3152
@thandhraashokthandhraaasho3152 10 күн бұрын
ఇద్దరినీ కలిపి interview cheste bagudu apudu thelusedhi kadha avaru langga no avalu dhoggano muskolo gudhulata andhuku
@freedom5614
@freedom5614 11 сағат бұрын
Harsha sai I like u for updates🎉 go ahed
@starinfamus8525
@starinfamus8525 9 күн бұрын
Nicely Scripted Interview.
@RajaT-lm3cp
@RajaT-lm3cp 8 күн бұрын
Harsha Sai idhi gurtu pettukooo ,answer chey ,1) avnu chesa na image tagattu naku amount istunnaru betting apps ,janalu evaru cheyindi nenu cheyatle ,andaru tho samanamga chestunna,kani migata vallaki naku Theda enti ante ,vallu dachukuntaru nenu panchipedutunna ,nachina vallu nannu support cheyandi ,Leni vallu Mee istaniki vodilestunna ani chepi bro❤❤❤❤
@shyamalab912
@shyamalab912 13 сағат бұрын
Super sir good ❤ Anna miru chala manchivallu
@hvani5767
@hvani5767 16 сағат бұрын
From 17:50 rocking answer
@vamsisfdc8454
@vamsisfdc8454 10 күн бұрын
what a script video ra babu..imey mundey bank statement ani adagadam sir garu immediate ga mee meeda kuda invoice icharu antey.. full preplanned interview
@deviejhansirao4077
@deviejhansirao4077 8 күн бұрын
కదా... ఇది 100% scripted interveiw 😄😄😄కానీ acting perfomence next level anchor కి ascor ఇవ్వాలి
@gauthamchin672
@gauthamchin672 8 күн бұрын
​@@deviejhansirao4077vadi meedi enduku edustunaru bro
@Axeman_444
@Axeman_444 4 күн бұрын
Entha pre-planned ayna madhyalo avedhana chudu raa saami, asalu manasee ledha raa neeku comments petti sava dhenguthunnaru
@vamsisfdc8454
@vamsisfdc8454 3 күн бұрын
@@Axeman_444 Avedana na deniki brother, avedana antey invest 1 lakh for publicity and earn crores of people and play with people emotions ah .. and instead of disappointing here for these silly fellas focus on rest of the useful things
@Axeman_444
@Axeman_444 3 күн бұрын
@@vamsisfdc8454 em emotions? Ante cricketers promote chestharu vaalla valla kuda nastapoyi undachu ga, proof emayna undha emotions tho adukunnadu ani? Orey neeku mind unte okkadayna comments lo cheppada raa Harsha Sai valla nen depress aypoya ani? Andharu manchi gane pedtharu ga, edho ee KZfaq lawda gallu Harsha Sai chesina manchi ni cheppakunda avi ivi ani ippudu extra lu dhenguttunnaru andhuku janalu kuda correct ey anukoni bad ga pedthunnaru anthe kani okka proof ayna undha raa Harsha Sai prajala emotions tho adukunnadu ani? Edho chey undhi kadha ani edhi paduthe adhi manane pedha sophisticated ani comments pettadhu. Antha annapudu mari entho mandhiki manchi chesindu dhanni okkadayna cheppindaa raa? Entho kutumbaalu bagupadday atlantivi cheppindaa raa? Lmao grow up, everyone opens any social media app in their free time, so no one wastes time on these silly things intentionally. Hope you'll understand things better from now on.
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
LINGAMARPIDI OPERATION PRANK | ARIF THE PRANK
21:18
Arif The Entertainment
Рет қаралды 628 М.
Iceland Ring Road Campervan
15:56
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Гениальный План Хвостатых 😂
0:28
ДоброShorts
Рет қаралды 1,1 МЛН
Какая погода у тебя за окном? У нас вчера был ураган!
0:40
ЕНЕШКА 2 СЕЗОН | 2-бөлім | ТОКАЛ АЛЫП БЕРЕМІН
23:12
Гениальный План Хвостатых 😂
0:28
ДоброShorts
Рет қаралды 1,1 МЛН
#Kritikachannel#Shorts video 🙏🙏🙏
1:00
Kritika Channel
Рет қаралды 67 МЛН