Raama Raavi - విరుద్ధమైన ఆహారం || ఈ కలయికల కూరలు, ఆహారాలు అస్సలు తినకూడదు || SumanTV Women

  Рет қаралды 808,111

SumanTV Women

SumanTV Women

2 жыл бұрын

Watch► Raama Raavi - విరుద్ధమైన ఆహారం || ఈ కలయికల కూరలు, ఆహారాలు అస్సలు తినకూడదు || SumanTV Women
#SumanTvWomen #RamaaRaavi #ananthalakshmi #moralvideo
SumanTv Women ; The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Пікірлер: 238
@kanurigopi1253
@kanurigopi1253 2 жыл бұрын
Oka clarity Ledu edo Cheppali kabatti chepthunnam annattu undi. Mee Chanel Ki manchi Peru undi ila edo okati cheppi daanni paduchesuovaddu plz
@sathishkumargudu777
@sathishkumargudu777 2 жыл бұрын
కొన్ని ఉపయోగకరం వున్నాయి. కానీ చాలా వాటికీ సరిఅయిన వివరణ ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా రెండూ కూరగాయలు కలిపిన కూరలు తింటే ఏమవుద్దో చెప్పలేదు. ఏ ఏ కూరగాయలు కలిపి తినకూడదో చెపితే బాగున్ను.
@hussain-nf1kj
@hussain-nf1kj Жыл бұрын
చాలా మంది డాక్టర్స్ 2 3 రకాల కూరగాయలు కలిపి వండి తింటే మంచి విటమిన్స్ ఉంటాయ్ కలిపి వండుకుని తినండి అని చెప్తున్నారు గా మరి ఉదాహరణకి doctor m s గారు
@raghuramarajuo7335
@raghuramarajuo7335 Жыл бұрын
Thallee,eevidio first doctor s ku pettandi.Allopathy vachi mana desaniki daridram chuttukundi.desashemam korevadu evadina munndu MBBS nishedhinchali .nenu doctor vaddaku poi 8 years autundi .mana samskrutini mantakalipina adhunikayana evvadu gurtinchadamu ledukada! Uraka vedio pettadam kakunda athalli cheppindi acharinchandi.
@shobhareddy9205
@shobhareddy9205 2 жыл бұрын
ఇది తినదు అది తినదు అని అందరూ చెప్తారు, కానీ శవాహరం తినదు అని చెప్పేవారు లేకపాయే
@hussain-nf1kj
@hussain-nf1kj Жыл бұрын
కొన్ని కూరగాయలు కలిపి వండుకుని తినొచ్చు ఏమీ అవ్వదు
@n.vsubbarao188
@n.vsubbarao188 2 жыл бұрын
ఎంతో మంచి విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఇడ్లీ వడ దోశ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కాదు అని మంతెన గారు చెబుతున్నారు. చలువ పదార్థాలు వేడి పదార్థాలు అని అంటారు కానీ మజ్జిగ చలువ, చికెన్ వేడి అంటారు అనుకోవడమే కానీ ఆ వేడి చలువ చేసే పదార్థాలు ఏమున్నాయో క్లారిటీ లేదు. ప్రతి ఒక్క వెధవ అంటూనే ఉంటాడు వేడి చేసింది మజ్జిగ తాగు చలువ చేస్తుంది అది ప్రతి ఒక్క వెధవ కురుస్తూనే ఉంటాడు మజ్జిగలో చలువచేసే పదార్థం ఏముందో ఒక్కడు ఒక్క వెధవ క్లారిటీ ఇవ్వడు. చికెన్ వేడి చేస్తుందని అని అంటారు వేడి ఎందుకు చేస్తుందో క్లారిటీ ఒక్కడు ఇవ్వడు.
@subramaniamm8569
@subramaniamm8569 2 жыл бұрын
పాలు తాగినా, అవి మన జీర్ణక్రియలో పెరుగులగే అవుతుంది ,తరవాత జీర్ణమవతుంది. నాకు తెలిసినది.
@naniuddisa4317
@naniuddisa4317 2 жыл бұрын
జయ గారు మా చిన్నాన్న గారికి భోజనం చేసిన వెంటనే టీ తగుతారు లేకపోతే ఏదో వెలితి గా ఉంతుంది అంటారు
@mvgopalarao4851
@mvgopalarao4851 2 жыл бұрын
కొంతమంది కి సంపద చేకూరిన తరువాత, ఆహారపదార్థాలలో కొత్త కొత్త వెరైటీ లతో తయారు చేసి కొని తింటారు, తిని ఎదుటి వారు ఇలా తిన లేరని హేళన చేస్తారు. అనేక మైన వెరైటీ లతో ఆహారపదార్థాలు తయారు చేసికొని తిని,అనేక మైన రోగాలు కొని తెచ్చుకొనే వారు ఎదుటి వారు మా లాగా తినలేరని హేళన చేస్తారు. వీరు డబ్బు ను అనేక మైన చెడు అలవాట్లు చేసి కొని ఖర్చు పెడతారు. ఇలా అలవాట్లు చేసుకుని ఖర్చు పెట్టే వారు లక్షలలో హాస్పిటల్ కు వెళ్ళి ఖర్చు చేస్తారు,
@manishn9088
@manishn9088 2 жыл бұрын
nice video chaala manchi visayalu chepparu thanks u so much
@yashwanth5847
@yashwanth5847 2 жыл бұрын
Tanks amma
@adityavarunchandra1150
@adityavarunchandra1150 2 жыл бұрын
I ❤️ this video 🙏
@16gokulsarts12
@16gokulsarts12 2 жыл бұрын
Chala manchi vishayalu chepparandi.
@vikramjyothikandagatla9627
@vikramjyothikandagatla9627 2 жыл бұрын
Superga chepparu, we will follow these rules. Thank you jaya garu
@miriyalavijayalakshmiew3q897
@miriyalavijayalakshmiew3q897 2 жыл бұрын
Chala baga chepparu rama Garu thank you 😊
@mudumanchisanthi4098
@mudumanchisanthi4098 2 жыл бұрын
Good message madam
@anuradhadanda5279
@anuradhadanda5279 2 жыл бұрын
Tq Rama garu
@anuradhasudhakar7810
@anuradhasudhakar7810 2 жыл бұрын
Chala manchi vishayalu chepparu andi thank you so much 😊🤗
@sudhasreenu573
@sudhasreenu573 2 жыл бұрын
excellent message
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 35 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 13 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,9 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН