No video

Super Star Krishna shakes the Box Office in 1972

  Рет қаралды 73,745

CINEMA SITRAALU

CINEMA SITRAALU

Күн бұрын

#superstarkrishna #superstarkrishnarecords
Super Star Krishna shakes the Box Office in 1972
Subscribe our channel for more videos

Пікірлер: 65
@actoramana6720
@actoramana6720 Ай бұрын
సర్వే జనాః సుఖోనోభవంతూ అనే సంస్కృత నానుడికి ఎప్పుడూ అర్ధం చెప్పేలా ఉండేది హీరో కృష్ణ గారి వ్యక్తిత్వం 🫡
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులను అలరిస్తున్న మీ ఛానల్ కు ముందుగా అభినందనలు. ఆయన గారి మంచి మనసు తో చేసిన ప్రతి సినిమా జయాపయాలకు సంబంధం లేకుండా నటిస్తూ తెలుగు పరిశ్రమను నిలబెట్టిన ఏకైక హీరో కృష్ణ గారు. జోహార్లు
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
"మా సూపర్ స్టార్ కృష్ణ గారికి మొదటి నుండి తనపని తాను చేసుకుంటూ దూసుకు పోవడమే తెలుసు. అయన సినిమాలు చూసే సినీ అభిమానులు కూడా హిట్లు ప్లాపులు అంటూ చర్చించుకోవడం ఉండదు. 'కృష్ట గారి సినిమా' అని మాత్రమే అని చూసే ప్రత్యేక తరహా అభిమానులు. మరో గొప్ప విషయం ఏమిటంటే! ఆరోజుల్లో కృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు మహారాజ పోషకులు, మద్రాసు లోని స్టూడియోల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని ధియోటర్స్ క్యాంటీన్ వాళ్ళ వరకు కొన్ని వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగను పరోక్షంగానూ ఉపాధి కల్పించిన దేవుడు ❤"
@maheshgudiya5230
@maheshgudiya5230 Жыл бұрын
Super sar బాగా చెప్పారు
@mangikamaraju3754
@mangikamaraju3754 Ай бұрын
Super star real great hero.
@actoramana6720
@actoramana6720 Ай бұрын
That’s why he is Super Star ⭐️
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
ఆ రోజుల్లోనే తెలుగువారి సత్తా అని ప్రపంచానికి చాటిన హీరో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 ай бұрын
ఇప్పటి..హిరొలు.. ఎవ్వరూ..ఇల చెయ్యలెరు...ఇది నిజం...ఇది.. కృష్ణ గారికె సాధ్యం 🎥🎥🎥
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 2 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారూ వలన సినిమా ఇండస్ట్రీలు, నిర్మాతలు, డైరెక్టర్స్, కొత్త నటులు, సంగీత డైరెక్టర్స్ ఇలా ఏoదారో్ బాగుపడారు,so తోటలీ తెలుగు, హిందీ, తమిళ్ సినిమాఇండస్ట్రీస్ బాగుపడింది, ANR, ఎన్టీఆర్ లు, సినిమా ఇండస్ట్రీస్ వలన బాగుపడ్డారు, That is సూపర్ స్టార్ కృష్ణ గారూ,
@sridharakkaldevi1940
@sridharakkaldevi1940 Ай бұрын
థియేటర్లు, రోజుల తో సహా...పర్ఫెక్ట్ గా చెప్పారు....మీకు ధన్యవాదాలు...
@satyasrinivasanaidupuppala5289
@satyasrinivasanaidupuppala5289 Жыл бұрын
ఇన్ని రికార్డ్స్ ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అంటే చాలా బాధ గాని అయన ప్రజల గుండెల్లో ఎప్పటికి ఉంటారు m
@sangamkishan3840
@sangamkishan3840 Жыл бұрын
సుపర్ స్టార్ కృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి మంచి మనసు తో అందరి దర్శక నిర్మాత ల హీరో ప్రతి నటినటులు ను గౌరవించేవాడు అందుకే నిర్మాతల హీరో ఆయడు డబ్బుకు ఆశించలేదు కాబట్టే ఆయన మంచి తనం 355 సినిమా లు తియడం జరిగింది కృష్ణ గారు ఎప్పుడు అందరితో కలిసి ఉండేవారు ఆల కష్ట పడి పనిచేసేడు కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కృష్ణ అన్నయ్య అబిమనిగా గర్వంగా ఉంది కృష్ణ గారి కి శ్రద్ధాంజలి ఘటిస్తున్న 🌺🌺🌹🌷🌷🌷🙏🙏🙏
@asudhakar3702
@asudhakar3702 Ай бұрын
అయ్యా ఎప్పుడు సూపర్ స్టార్ నువ్వే నయ్యా
@padmakarduddu6556
@padmakarduddu6556 Жыл бұрын
మంచి మనసు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన హీరో కృష్ణ గారు తెలుగు చిత్రసీమ లో వారికీర్తి అజరామరం. 🙏
@rameshbelde
@rameshbelde Жыл бұрын
ఇప్పటి హీరోలు 18సినిమాలు చేయాలంటే10 నుండి 15 సంవత్సరాలు కావాలి
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Ай бұрын
Record's Hero superstar Krishna Garu Wonderful Hero only superstar Krishna Garu Daring Hero dashing Hero only superstar Krishna Garu 💪🚩💪
@parasuramganesh6246
@parasuramganesh6246 Жыл бұрын
ఇప్పటి హీరోలకు బద్దకం ఎక్కువ. సూపర్ స్టార్ సూపర్.
@harinath1754
@harinath1754 Жыл бұрын
మాస్టారు, చిన్న సవరణ, మొనగాడాస్తున్నాడు జాగ్రత్త 1స్ట్ release utter flop. కానీ re-release lo Hyderabad lo super duper hit. Noon shows lo దేనికో చరిత్ర ఉంది. మరొకటి, Hyderabad లోని ప్రభాత టాకీస్ లో ఇల్లు ఇల్లాలు 126 days 3 shows తో ఆడింది. Shifts లో జూబ్లీ ఆడింది 🎉
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 Жыл бұрын
KRISHNA GARU YEPPUDU PREKSHAKULAKU KOTHADANANNI CHUPALANUKUNEWARU.AYANA MOVIES SUSPENSE, THRILLER GA VUNDEVI.
@ramubk501
@ramubk501 Жыл бұрын
Maa Super 🌟 Krishna garu golden heart man No 1 Mass Hero
@harinath1754
@harinath1754 Жыл бұрын
Sir, అంతా బాగానే చెప్పారు, కానీ మొనగాడిస్తున్నాడు జాగ్రత్త 1st release lo utter flop, అయితే 2nd release lo 1982 వరకు ప్రతి సారీ సూపర్ duper hit. Noon shows లో అది రాని theatre Hyderabad city లోనే లేదు. ఎప్పుడొచ్చినా super collections.
@raviprasadchebrolu8417
@raviprasadchebrolu8417 Ай бұрын
Jai super star 1974 to 1986 end Krishna film fans Kakinada next job purpose leave to Kakinada Enka aabimanam same Krishna garu ki namastey 🙏👍💐👌❤️
@raghuprasad664
@raghuprasad664 Жыл бұрын
He is the real Super Star 🌟
@ravigadem6605
@ravigadem6605 2 ай бұрын
Hi is god of. Nirmatha. And also. Mahesh Babu Garu
@bhaskarrao07rbrao94
@bhaskarrao07rbrao94 4 ай бұрын
Chepataniki emundhi no doubt is the super star.
@tammaraom2309
@tammaraom2309 Жыл бұрын
Real Hero
@abdulmazidkhan2279
@abdulmazidkhan2279 Жыл бұрын
Superstar krishna lives on.
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 Жыл бұрын
Excellent pictures
@badanaraju6520
@badanaraju6520 Жыл бұрын
Such a Great HERO
@narendrababu5448
@narendrababu5448 Жыл бұрын
Super star is always super star
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Jai super star 🎉❤🎉
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 5 ай бұрын
Industry thopoo..one and only king Krishna 🌹✊
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
It seems super star never tried to amass wealth.He followed the principle of live and let live. He acted in 5 colour films in 1972.This was the highest number for any hero in 1972.
@sureshpentakota6669
@sureshpentakota6669 Жыл бұрын
పండంటి కాపురం సినిమాలొ కృష్ణ గారు తెర మీద కంటే తెర వెనుక కృషి అధికం
@NagabhushanamKappala
@NagabhushanamKappala 2 ай бұрын
Really, he is a SUPER DUPER HERO.
@rameshbusetty
@rameshbusetty Жыл бұрын
అంతేకాదు కృష్ణ గారి వల్ల ఎనిర్మాత అయినా నష్టపోతే వారికోసం ఇంకొక సినిమా పారితోషికం తీసుకోకుండా నటించేవారు. చిత్రనిర్మాత లపట్ల తన ఔదార్యం చూపెట్టారు మరి !
@actoramana6720
@actoramana6720 Ай бұрын
సర్వే జనాః సుఖోనోభవంతూ అనే సంస్కృత నానుడికి ఎప్పుడూ అర్ధం చెప్పేలా ఉండేది హీరో కృష్ణ గారి వ్యక్తిత్వం
@viswanathrao480
@viswanathrao480 Жыл бұрын
Maa Krishnudu Mana Krishna gaaru
@satyanamala596
@satyanamala596 Ай бұрын
Rip superstar Krishna
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 2 ай бұрын
Suspese,crime& spy thrillers, Cow boy charecters are patent for krishna
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu Жыл бұрын
That is super star
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Ай бұрын
12:16 మీ వివరణ బట్టి ఈ సంవత్సరం లో 18 లో 2 సినిమాలు పండంటి కాపురం, ఇల్లు ఇల్లాలు మాత్రమే 100 డేస్ ఆది తదుపరి సిల్వర్ jublee kuda జరుపుకున్నాయి.
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
స్వామి...ఇల్లు ఇల్లాలు, పండంటి కాపురం 1973 అనుకుంటా
@venkatramana9399
@venkatramana9399 2 ай бұрын
Pandanti kapuramu 1972, sudarshan talkies hyd brother
@abdulaleem3182
@abdulaleem3182 Ай бұрын
నిజం నిరూపిస్తా తప్పితే..మిగతావి నిర్మాత గట్టెక్కిన సినిమాలే, నష్టం రాలేదు 😊
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
ntr,anr kanna REAL MASS HERO,NIRMATHALA HERO ONE &ONLY HERO KRISHNA..
@peddojibhaskarchary7060
@peddojibhaskarchary7060 2 ай бұрын
🚩🔱🕉🌹🙏
@AjayKumar6818
@AjayKumar6818 Жыл бұрын
What a life.
@kirayikotigadu4661
@kirayikotigadu4661 Жыл бұрын
3 weeks ki 1 film release aithe direct runs cheputhaaremiti silly ga? Shift runs with 3 shows cheppandi.
@rossgidla
@rossgidla Жыл бұрын
Sometimes a propaganda get the movies pushed further.I could see more flops than hits still the propaganda says box office shake.
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
This year he was acting 18 films 4hits remining he was acting his movies are flough
@asigallagandaiah2423
@asigallagandaiah2423 Жыл бұрын
That's super star Krishna garu
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
Meeru kevalam ACentre la lo running ni batti plop hit ani cheppestunnaaru..kaani B mariyu c kendraallo running kalupukunte mottam anni chitraalu commercial successayyayi..A centres 28Rojulu aadithe commercial success ayinatte..b and centres lo adbhutamyna openings vundevi..ee vishayam meeru marchipotunnaaru matukumilli vaaru.
@PraveenKumar-yh9dn
@PraveenKumar-yh9dn Жыл бұрын
Jai.nsk
@ravishankar35333
@ravishankar35333 2 ай бұрын
1972 lo box office enti
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
start music worst ga undi
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
monagadosthunnadu jagartha flop kadura nayana ..collections bagane vachayi 50days adindi
@venkatramana9399
@venkatramana9399 2 ай бұрын
Mongaduvastunnadu jagratta 1973 sangamu hyd good picture
@rebelpandu9248
@rebelpandu9248 29 күн бұрын
Krishna garu father murder chesina vadni identify in photo please send me
@anandachari1875
@anandachari1875 Жыл бұрын
Pora sollu ntr no1
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 2 ай бұрын
😂😂😂
@marlasriramulu4898
@marlasriramulu4898 Жыл бұрын
హిట్టు కన్న ప్లాప్ లే ఎక్కువ ఉన్నాయి..
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Nijamemari.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
10 out of 18 films were successful commercially at the box office. So there are more hits than flops.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
గూడు పుఠాని మొదటి orwo వర్ణ చిత్రం కాదు, మొదటి orwo కలర్ చిత్రం దసరా బుల్లోడు.
Sri Rajeswari Vilas Coffee Club Full Length Movies || Krishna, Jayapradha
2:18:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 233 М.
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 87 МЛН
Kalabhinetri Vanisri Special
18:37
ACT CITY NELLORE
Рет қаралды 128 М.
Untold story about Megastar Chiranjeevi movies
11:23
VENDI VENNELA
Рет қаралды 190 М.
Paruchuri Gopala Krishna Talks about Super Star Krishna Garu | Paruchuri Paatalu
19:20