Surprise Visit To India 🇮🇳 |My Mother & Wife Surprised | Uma Telugu Traveller

  Рет қаралды 429,917

Uma Telugu Traveller

Uma Telugu Traveller

9 ай бұрын

Surprise Visit To India 🇮🇳 |My Mother & Wife Surprised | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 739
@chandrasekhar-tu4tq
@chandrasekhar-tu4tq 9 ай бұрын
మనం ఏ దేశం వెళ్లిన మనకు సమస్యలు వచ్చిన వెంటనే మనకు గుర్తు వచ్చేది ఇండియా.
@pradeepgem9164
@pradeepgem9164 9 ай бұрын
Take care Uma, health జాగ్రత్త, first tests చేయించు, మంచి treatment తీసుకో, మంచి food తిను, Jr. Uma తో ఆడుకో, ఎంజాయ్ with family, sending prayers 🙏, all the best ❤🤗
@sumathiramakrishna
@sumathiramakrishna 9 ай бұрын
ఉమగారు మీరు ఇండియా రావడం మాకు సంతోషం ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త.
@user-bo7ey1eh9w
@user-bo7ey1eh9w 9 ай бұрын
Vade mada gudvu
@TelugodipourshamVlogs
@TelugodipourshamVlogs 9 ай бұрын
​@@user-bo7ey1eh9wఅరేయ్ ఎర్రి పూకా నచ్చితే చూడు నచ్చకుంటే దెంగేయ్.
@Akhil_D_traveller
@Akhil_D_traveller 9 ай бұрын
​@@user-bo7ey1eh9wnuv entamandivi gudisav ra erripuka..
@telugugamerszone995
@telugugamerszone995 9 ай бұрын
జాగ్రత్త అన్నయ్య ఆరోగ్యం బాగా జాగ్రత్తగా చూసుకోండి వీడియోలు ముఖ్యం కాదు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటే ఇంకా ఎన్నో వీడియోస్ చేసుకోవచ్చు గాడ్ బ్లెస్స్ యు అన్న
@urstruly1727
@urstruly1727 9 ай бұрын
అమ్మ ఎప్పుడు అమ్మే.. ❤😍ఎంత చక్కగా తినిపిస్తూ ఉన్నారు.. అమ్మ ప్రత్యక్ష దైవం.. ❤😍
@satyaveni1983
@satyaveni1983 9 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు ఉమా గారు❤
@Ap_Politics.
@Ap_Politics. 9 ай бұрын
Hi Satya veni
@none05550
@none05550 9 ай бұрын
Amma prema ni minchina prema ledu.....parents love is unconditional . Take much need rest, eat well n get healthy . Uma loved the way ur mother was feeding you n that is priceless :)
@chinnapianotutorial555
@chinnapianotutorial555 9 ай бұрын
Anna 900k family member's Olden days are back uma anna Keep smile enjoy with family 🥰🥰
@chinnapianotutorial555
@chinnapianotutorial555 9 ай бұрын
@@harshababu2346 video lo content vunte join avutharu brother okadu manchiga videos peduthunte mi noppi ento theliyatledhu
@purna.2.O
@purna.2.O 9 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 నమస్తే అమ్మ 😍🙏💐 హాయ్ శరణ్య 😍🙏💐 ఆఫ్రికాలో బయలుదేరి ఇండియా వచ్చేవరకు ప్రతిదీ వివరిస్తూ మీ ప్రయాణాన్ని చక్కగా చూపించారు. మీరు మన దేశం వచ్చి చాలా మంచి పని చేశారు చాలా సంతోషంగా ఉంది. కుటుంబంతో కలిసి ఉంటే ఎటువంటి అనారోగ్యమైన నయమైపోతుంది. మీ బాబుని చూపించండి కుటుంబంతో కలిసి వీడియోలు చేసి చూపించండి. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కొద్దిరోజులు మనదేశంలోనే ట్రావెల్ చేయండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఆరోగ్యం తెలుగు కనిపించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏 ధన్యవాదములు 🙏💐
@kirankarthik0909
@kirankarthik0909 9 ай бұрын
దసరా శెలవులలో మాలి ట్రిప్ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం బ్రదర్.....కానీ ఆరోగ్యం ముఖ్యం......మీకు, మాకు మాలితో అనుబంధం తీరేది కాదు.....మేము అడుగుతూనే ఉంటాం మళ్లీ మాలి వెళ్లండి అని........
@gsvarts7591
@gsvarts7591 9 ай бұрын
మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఉమా గారు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ఆత్మీయ అభినందనలు.....🌹🌹☘️🌹🌹
@prasadkondepogu4058
@prasadkondepogu4058 9 ай бұрын
Uma anna mee health jagrathaga chusukondi... Meeru mana india వస్తునందుకు chala santhosham.. Meeku congratulations💐❤
@sumanchakravarthyk448
@sumanchakravarthyk448 9 ай бұрын
Jagamantha kutumbam meedi Uma garu..You made friends all over the Globe! This is incredible
@ravikumarpadala2718
@ravikumarpadala2718 9 ай бұрын
మన గుంటూరు జిల్లా కి వచ్చావ్ గుడ్, మన గుత్తి కొండ లైవ్ వీడియో చేయి,,,, అలాగే ఇప్పుడు ఎత్తి పోతల సూపర్ గా ఉంది వీడియో చేయి
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 9 ай бұрын
Hi ఉమా, ఈ వీడియో అన్ని విధాలా బావుంది. ముఖ్యంగా నీ ఆరోగ్యం జాగ్రత్త. రెస్ట్ చాలా అవసరం. మలేరియా ఏ టైప్ అనేది ట్రీట్మెంట్ కు ముఖ్యం.బాగా headache ఉంటే సెరిబ్రల్ మలేరియా ( Falciparum ) అవ్వవచ్చు.ఒక అవగాహన కోసం మాత్రమే ఈ information. దీనికి treatment tablets kit ఉంటుంది ( Falcigo sp kit ) మంచి phycian గారి advice delay చెయ్యకుండా తీసుకోవాలి. All the BEST UMA ❤
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
హాయ్ హలో హలో ఉమా అన్న గారు ❤మీరు ఇండియా వచ్చి మీ అమ్మ గార్ని &మీ భార్య శరణ్యగారి తోఉండటట❤ ఆరోగ్యం గా మీ మదర్ మీకు అన్నం తినిపించటం చాలా చాలా బాగుంది ❤ధన్యవాదాలు ❤ ధన్యవాదాలు సార్ మీరు చాలా అదృష్టవంతులు ❤❤ ఇలాగే ఉండాలి అని కోరుతూ❤❤ పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤❤❤❤
@kamatham_venkatesh6737
@kamatham_venkatesh6737 9 ай бұрын
Love you brother ❤ nenu enka ni lanti youtuber ni chudaledhu & chudanu , andharu youtubers strangers ni prank leka roast chesi famous avthunaru but nuvu ala kadhu ... That's why you won my heart ❤️😍
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 9 ай бұрын
ఊమా sir మీ ఆరోగ్యం చూసుకోండి.మీ అమ్మగారికి నా నమస్కారాలు.🙏
@knagendra7727
@knagendra7727 9 ай бұрын
Really lucky person ur...love chesina ammayini marriage chesukuni happy ga chusukuntunav. ..great broooo
@adolfston5822
@adolfston5822 9 ай бұрын
భారత దేశానికి స్వాగతం అన్న.... ఆరోగ్యం జాగ్రత్త అన్న బాగా రెస్ట్ తీసుకోండి
@rjnsundipenta417
@rjnsundipenta417 9 ай бұрын
మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మీ ఫ్యామిలీ అనుబంధం చాలా బాగుంది. ఎంత కష్టపడ్డా ఇంటి కి చేరితేనే సుఖం.
@user-om2lg1tf7z
@user-om2lg1tf7z 9 ай бұрын
Amma vadina chala happy ga untaru mimalni chusi Anna miru eppatiki ilage happy ga undali anna
@tellabalu7392
@tellabalu7392 9 ай бұрын
Welcome back to India....Get well soon Uma garu
@maheshkandula428
@maheshkandula428 9 ай бұрын
Take care man .. show your kid and do family vlogs also until you start your international journey again.
@urstruly1727
@urstruly1727 9 ай бұрын
I expected this😍already uma garu.. Rest ఉంటుందని నేను అనుకున్నాను
@ratnagampala3301
@ratnagampala3301 9 ай бұрын
Good morning Uma brother🙏... Good u r coming India.... U r wife very happy to see you.... And your child...
@shaikfarhana9672
@shaikfarhana9672 9 ай бұрын
Good 😊 to see you in India ur family will more happiness to see u. Take care for health
@sitaravamma6
@sitaravamma6 9 ай бұрын
Most welcome uma garu coming to india eppuduanna meeku estamaina food thinandi rest thesukondi take care your health all the best god bless you and yours family 🌹🌹💐♥️🙏
@skjanibasha1635
@skjanibasha1635 9 ай бұрын
Take care anna..health is importent...happy to see in india....❤❤❤
@nemalivijayabhask4758
@nemalivijayabhask4758 9 ай бұрын
Welcome back to India Uma Bro.Take care rest for some days in India.
@velpula.emmaniel8552
@velpula.emmaniel8552 9 ай бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం వలన మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@krishnaprasad4913
@krishnaprasad4913 9 ай бұрын
Take care bro....get well soon🎉 Happy family reunite....Mother love and care..❤
@user-kt9di5ig8y
@user-kt9di5ig8y 3 ай бұрын
Babu health jagrtha enni air ports chupincharu very nice intiki cherukunnaru chala santosham be happy
@sridhar611
@sridhar611 9 ай бұрын
Very happy to see you with family ❤
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 9 ай бұрын
Take care of your health! After recovering you can travel again. No problem.
@MsVenkatakumar
@MsVenkatakumar 9 ай бұрын
Anna health yela umdi Happy to see with your family❤
@usharanivattikonda3995
@usharanivattikonda3995 9 ай бұрын
Take care of yourself!!enjoy with your family!👍
@bioflys_
@bioflys_ 9 ай бұрын
God bless u Anna fever thaggevaraku rest thesuko Anna
@sainandu9658
@sainandu9658 9 ай бұрын
Welcome to India brother 🎉
@nithyavenky9820
@nithyavenky9820 9 ай бұрын
Soo Nice...Take Care Uma Garu 👍 Good Persons 🙏💕Nice Family
@N-E-Z-U-K-O_Xx
@N-E-Z-U-K-O_Xx 9 ай бұрын
Get well soon brother. Felt very sad looking at your condition, am sure you will be back with your bag soon.
@nagarajutadepalli4089
@nagarajutadepalli4089 9 ай бұрын
జాగ్రత్త ఆరోగ్యం గా ఉంటేనే నీ గోల్ reach అవ్వగలవు. ముందు మంచి డాక్టర్ కి చూపించుకుని మందులు వాడితే అంతా సరి అవుతుంది 😊
@janamlakmitha3224
@janamlakmitha3224 9 ай бұрын
Welcome to India annayya 💐
@cricfoodfanatic1947
@cricfoodfanatic1947 9 ай бұрын
Wow good to see your video Bro, ninnati nunchi waiting yenti Inka video pettaledhu ani
@dhananjaysriramwar6911
@dhananjaysriramwar6911 9 ай бұрын
ఉమ గారు, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. కానీ నీతోపాటే నేను కూడా ప్రయాణం చేసినట్లుగా అనిపించింది. ఆరోగ్యం జాగ్రత్త, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
@rajendardandugudem9602
@rajendardandugudem9602 9 ай бұрын
అన్నా మీరు ఇండియా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది🎉🎉🎉
@rahaan365
@rahaan365 9 ай бұрын
🎉 Happy Safe Landing. కుర్రాడికి సేవలు చెయ్యండి Aunty and Sister. We hope you will recover faster.
@thirug9405
@thirug9405 9 ай бұрын
Good decision, Uma brother. This is a good opportunity to take care of your health. Don't think about going to another country for some time. Take proper medicine, get plenty of rest, and spend quality time with your family. Once you recover well, you can start thinking about going to another country. Until then, we will keep watching your previous videos. Lots of love from Australia.
@shivachethala8567
@shivachethala8567 9 ай бұрын
Take care Uma, health జాగ్రత్త,
@babuboddu4900
@babuboddu4900 9 ай бұрын
చాలా జాగ్రత్తగా చేరుకున్నారు సంతోషం
@user-jg2nk4zj9h
@user-jg2nk4zj9h 9 ай бұрын
Very happy to see you with family
@abcdefghij6870
@abcdefghij6870 9 ай бұрын
ఒక్కసారి జూనియర్ ఉమ నీ చూపించండి అన్నా 😍🥰
@KanthalaNaresh-bp6yw
@KanthalaNaresh-bp6yw 9 ай бұрын
Hei good morning uma anna well come to india meru india ravdam chala happy ga undhi First me health chusuko annaya keep smile allways nice2meet u😍love from india
@Baboo-fc3ex
@Baboo-fc3ex 9 ай бұрын
అమ్మ చేతో అన్నం తీనావు గా ఇకా ఆరోగ్యం బాగుటుందిలే బ్రో
@rajesha6757
@rajesha6757 9 ай бұрын
టేక్ కేర్ అన్నయ్య జాగ్రత్త ఎన్ని రోజులైనా సరే మేము ఎదురు చూస్తూ ఉంటాం మరో కొత్త కంట్రీ కి వెల్లడి అద్భుతమైన వీడియోలు అందిస్తారని ఎదురు చూస్తుంటాం మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య ❤ ఫ్రమ్ మెంట్ పల్లి ❤ And HYD
@jesusgraceministriesevange9255
@jesusgraceministriesevange9255 9 ай бұрын
Welcome to India బాబూ
@crypto_assets208
@crypto_assets208 9 ай бұрын
Take care Uma! Health is wealth.. recover fully before travelling again!
@VinodKumar-gd4fj
@VinodKumar-gd4fj 9 ай бұрын
Happy to see you brother get well soon and wishing you a lot of success in the future 🎉🙂
@KH-cq6ub
@KH-cq6ub 9 ай бұрын
Good to see your family
@prasadn3703
@prasadn3703 9 ай бұрын
Welcome to India and get well soon bro. Waiting for world tour❤
@vrdasari3299
@vrdasari3299 9 ай бұрын
Good you are back. Recoup health and then you take some rest first.
@jinkasubramanyam1730
@jinkasubramanyam1730 9 ай бұрын
Welcome to India nice to see your family
@maheshdevireddy6760
@maheshdevireddy6760 9 ай бұрын
Wish you speedy recovery Uma garu💐💐
@easasiva4518
@easasiva4518 9 ай бұрын
Good morning uma anna welcome to India happy journey take care of your helth may God bless you and your family members
@chagaletiganganjaneyachaga8976
@chagaletiganganjaneyachaga8976 9 ай бұрын
Welcome to India...Pls test good rest and hope get back soon ❤🎉
@MVentertainments1992
@MVentertainments1992 9 ай бұрын
Take care your health Anna ❤
@anantakumar8224
@anantakumar8224 9 ай бұрын
Very happy uma get well soon😊 motherlove❤
@GhantaRavi123
@GhantaRavi123 9 ай бұрын
Intresting Vlog 🎉
@sivaramprasad65
@sivaramprasad65 9 ай бұрын
Wel,come,india,,happy,jarny God,blessyou
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 9 ай бұрын
Good morning Uma Annaya Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
@user-nl2zq6ts1m
@user-nl2zq6ts1m 9 ай бұрын
The grain you had in the flight is "Quinoa".. వాడుక లో కీన్వా అంటారు. Uma
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 9 ай бұрын
Meeru Recover ayyaanu Ani cheppe video kosam waiting Uma garu Get well soon
@user-rg5ib8vw7o
@user-rg5ib8vw7o 5 ай бұрын
You are really kind heart brotherI, I'm Joseph thamby from Hyderabad
@konaseemakaburluvinandi
@konaseemakaburluvinandi 9 ай бұрын
Get well soon Anna🎉❤
@naresuresh3592
@naresuresh3592 9 ай бұрын
Happy moment uma ❤❤❤ well come tou you india .😊
@Srinivas-gandla
@Srinivas-gandla 9 ай бұрын
Games adds pettakandi. Chuse vallaki baga anipinchadam ledu . Mi mida positivity pothundi ani na opinion.verela anukokandi.❤
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 9 ай бұрын
నైగర్ river గురించి చదవడమే గానీ చూడలేదు.మీరు చూస్తున్నారు.you are lucky .
@murali1201
@murali1201 9 ай бұрын
Super Uma garu hope your health is fine.
@sivaramachilakapati2623
@sivaramachilakapati2623 9 ай бұрын
Enjoyed all your posts. Glad you’re home safe. Take rest and get well before you start on your next trip.👍👏
@habeebamohammed6841
@habeebamohammed6841 9 ай бұрын
Take care of your health please uma garu ❤
@satheeshyadavsatheeshyadav2597
@satheeshyadavsatheeshyadav2597 9 ай бұрын
Love from Karnataka Uma Anna😘
@srinivasgoud6642
@srinivasgoud6642 9 ай бұрын
ఉమా అన్న మీరు చాలా సిక్ అయ్యరు,, మంచిగా విశ్రాంతి తీసుకోని సరదాగా మన వెంకన్న,,సత్య దేవుని ,, దుర్గమ్మ ,, దర్శనం చేసుకోండి ఫ్యామిలీ తో,, రెస్ట్ తీసుకో
@user-ei2be4hr3e
@user-ei2be4hr3e 9 ай бұрын
Wel come out india wel come
@PathanMuzafar-yr4uj
@PathanMuzafar-yr4uj 9 ай бұрын
Welcome uma bhaiya
@saigoud7885
@saigoud7885 9 ай бұрын
Take care Anna welcome to India ❤
@ms.shariffmagic5305
@ms.shariffmagic5305 9 ай бұрын
Welcome to India🎉
@srinubowdu4027
@srinubowdu4027 9 ай бұрын
ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్.. 👍
@venkannachinthapalli3010
@venkannachinthapalli3010 9 ай бұрын
Annayya super tour videos
@padmalatha2309
@padmalatha2309 9 ай бұрын
Good decision. Well come to India Take care your health umagaru. Jangaon dist.
@samudralaramakrishna3673
@samudralaramakrishna3673 9 ай бұрын
Anna meeru eppudu happy gaa vundalani aa devunni korukuntunnanu
@kishoredhanu8853
@kishoredhanu8853 9 ай бұрын
Uma anna Aa food Quenona Rice...adi king of the all seeds aa food health benefits chala chala vuntaaye...
@Mr.facts-88
@Mr.facts-88 9 ай бұрын
get well soon dear uma and naa suggestion okkasari meru cardiologist ni consult avvandi velu intha tondaralo "Lipid profile test" chepinchandi meku ayasam vastundi nadustunte
@rajaprasadvinukonda459
@rajaprasadvinukonda459 9 ай бұрын
Dear Uma, Get well soon. Take care of your health. God bless.
@user-kl3hs8gc8i
@user-kl3hs8gc8i 9 ай бұрын
Uma Anna fiver vachinappudu head ki vellakunda cotton gudda channillaloki vesi thalaku vesukondi relax ga untundi. Take care.
@bramesh1529
@bramesh1529 9 ай бұрын
Good morning🌞🌞🌞 Uma garu
@venkatprasad8654
@venkatprasad8654 9 ай бұрын
Enjoy your family ❤
@-BVPRASAD
@-BVPRASAD 9 ай бұрын
Happy to see you Uma garu🎉❤
@shaikkhajameya6798
@shaikkhajameya6798 9 ай бұрын
WELCOME INDIA 🇮🇳 UMMA GARU YANJAY FAMELE TAKE CARE SALAMALEKUM IAM IN KUWAIT 🇰🇼
@mdrvloge1000
@mdrvloge1000 9 ай бұрын
ఆరోగ్యం జాగ్రత్త ఉమ tack care
@pavanreddy1232
@pavanreddy1232 9 ай бұрын
Good decision uma anna🫡. Back to india and get well soon TC about ur health❤. We luv ur content happy to see u in india🎉🎉.
Going To Myanmar 🇲🇲 | Burma | New Trip Started | Uma Telugu Traveller
32:31
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
Surprise Visit To India 🇮🇳 | My Mother Surprised | Uma Telugu Traveller
23:15
FIRST EVER ATTEMPT!!!!! On Raw Talks! | Telugu Podcast EP-57
1:50:20
Raw Talks With VK
Рет қаралды 970 М.
Telugu Boy Married African Girl | Ethiopia 🇪🇹 |  Uma Telugu Traveller
23:50
Farming Life In Uzbekistan 🇺🇿 | Village Life | Uma Telugu Traveller
27:02
Uma Telugu Traveller
Рет қаралды 168 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН