Suvvi Suvvi Suvvalamma Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja

  Рет қаралды 39,689,649

iDream Ilaiyaraja Music

iDream Ilaiyaraja Music

11 жыл бұрын

Watch Suvvi Suvvi Suvvalamma song from Swati Mutyam movie, starring Kamal Haasan, Raadhika Sarathkumar, Gollapudi Maruthi Rao, J. V. Somayajulu, Nirmalamma, Sarath Babu, Y. Vijaya, Deepa, Dubbing Janaki, Edida Sriram, Mallikarjuna Rao, Suthi Veerabhadra Rao, Vidyasagar. This film is written and directed by K Viswanath. Music composed by Ilaiyaraja.
Kamal Haasan : Vishwaroopam, Sagara Sangamam, Maro Charitra
Raadhika Sarathkumar : Nyayam Kavali, Suryavamsam, Swati Kiranam
Ilayaraja : Ulavacharu Biryani, Sri Rama Rajyam, Om Shanti
Click Here To Watch
Laali Laali Song From Swati Mutyam movie - • Laali Laali Song - Swa...
Chinnari Ponnari Kittayya Song From Swati Mutyam - • Chinnari Ponnari Kitta...
Manasu Palike Mouna Geetham Song From Swati Mutyam Movie - • Manasu Palike Mouna Ge...
For Latest Music Updates
Subscribe on : / idreamilayarajamusic
Like us : iiayarajamusicconcert

Пікірлер: 5 200
@yadhiSagara135
@yadhiSagara135 2 жыл бұрын
అండ దండ ఉండాలని ..... కోదండరాముని నమ్ముకుంటే....... గుండే లేని మనిషలే నిన్ను కొండ కొన్నాలకు వదిలేశాడ...... మైండ్ బ్లోయింగ్ లిరిక్స్___❤️🙏
@Prasad1487
@Prasad1487 4 жыл бұрын
2040 లో కూడా ఈ పాట అద్బుతంగా ఉంటాది... No doubt at all... Evergreen song...
@mahudhusajid7471
@mahudhusajid7471 Жыл бұрын
Bhumi ఉన్నంత కాలం ఈ పాట ఉంటది ❤️
@sivaraju539
@sivaraju539 Жыл бұрын
₹ 6 4
@sivaraju539
@sivaraju539 Жыл бұрын
U2
@sivaraju539
@sivaraju539 Жыл бұрын
U2
@sivaraju539
@sivaraju539 Жыл бұрын
L
@darlingparivarshini8081
@darlingparivarshini8081 10 ай бұрын
సాంగ్ వింటుంటే అప్పుడే అయిపోయిదా... అనిపిస్తుంది...❤. ఫేవరేట్ సాంగ్... Ilayaraja గారు... మీకు🙏
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 👌👌
@bodicherlavenkatasubbamma2172
@bodicherlavenkatasubbamma2172 2 ай бұрын
a😮😅😮😅😅
@bujjinagamaniphardu6047
@bujjinagamaniphardu6047 5 жыл бұрын
ఇ పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽️, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏
@swarnapatisrinu7251
@swarnapatisrinu7251 Жыл бұрын
😊sss
@jaffarsadiq4466
@jaffarsadiq4466 Жыл бұрын
AZx4 to,
@sabiyasabiya9679
@sabiyasabiya9679 Ай бұрын
Super awesome song🎉🎉🎉
@krishnadharamkar7406
@krishnadharamkar7406 2 жыл бұрын
K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు
@vemularajitha752
@vemularajitha752 8 ай бұрын
Elanti patalu manam vinte valaku nachadu
@RK-ln9xe
@RK-ln9xe Жыл бұрын
బాలు గారు జానకమ్మ పాడుతుంటే ఎంత వినసొంపుగా మనసుకు హాయిగా ఉంటుంది...❤❤❤❤
@sreekantha3000
@sreekantha3000 Жыл бұрын
I'm from Kerala. I don't know Telugu. But, I didn't know how much I love this song ❤️❤️❤️.
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏
@cgpraveen4420
@cgpraveen4420 Жыл бұрын
Chala chakaga vivarincharu
@ravikumar-no4ue
@ravikumar-no4ue Жыл бұрын
Super
@jatothkiran6537
@jatothkiran6537 Жыл бұрын
Well explain nice
@harikamanchala9272
@harikamanchala9272 Жыл бұрын
Re
@RaviRavi-oe3px
@RaviRavi-oe3px Жыл бұрын
Avadraa nuvvu
@rkstudio3051
@rkstudio3051 Жыл бұрын
చిత్రం : స్వాతిముత్యం (1986) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సి.నారాయణ రెడ్డి గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ.... చాల బాగా పాడుతున్నారే ఆ... పైషఢ్యం... మ్.. మందరం ... ఆ... ఆ... ఆ... చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా.. ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ ని స రి మ ప ని స రి ని రి రి స ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా.. తానననా... తానా...న తదరే.... నా.... ఆ.... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ.. గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా... గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా ...ఆ... ఆ..... ఆ......... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా... అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా గుండే లేని మనిషల్లే... గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వీ..
@srinukokkiligadda4267
@srinukokkiligadda4267 Жыл бұрын
😊😊😊
@rameshayya2104
@rameshayya2104 Жыл бұрын
3u Dddao8⁸i 888g
@shaikhassen5554
@shaikhassen5554 Жыл бұрын
నా
@balakrishnajasti462
@balakrishnajasti462 11 ай бұрын
👍🙏👌
@ramsram3760
@ramsram3760 11 ай бұрын
Nice songs sir....🙏🙏🙏
@venkatabharathkumarnalla4879
@venkatabharathkumarnalla4879 2 жыл бұрын
ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤️❤️❤️🙏
@manjulapothula3726
@manjulapothula3726 Жыл бұрын
💯%
@b.vnkateshlulvenkatesh5255
@b.vnkateshlulvenkatesh5255 2 жыл бұрын
ఈ పాట వింటే కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఇందులో ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది
@harikrishnapudi4612
@harikrishnapudi4612 4 жыл бұрын
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే రోజు వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పై వాడు....ఎంత అద్భుతమైన వాక్యం...ఎంతో పరమార్థం దాగి ఉంది ఈ వాక్యంలో ... కష్టాల్లో మునిగిన ఆమె కి ఒక ధైర్యాన్ని నింపి ముందుకు పంపే గొప్ప మాట ఇది.....ఇది భాష యొక్క గొప్పతనం..... ఈరోజుల్లో వింటున్నాం ఏ రాతలు వస్తున్నాయో
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
@Venkannababu369
@Venkannababu369 3 жыл бұрын
Ok
@rameshR-pd6hs
@rameshR-pd6hs 3 жыл бұрын
@@Venkannababu369 @
@adrustarao
@adrustarao 3 жыл бұрын
@@rameshR-pd6hs Q¹o
@ssdthservicesservices2766
@ssdthservicesservices2766 3 жыл бұрын
Bn ye
@vijayvijju1870
@vijayvijju1870 3 жыл бұрын
@@adrustarao jbb88b9b88 bjjbb
@ullingiramrebel2992
@ullingiramrebel2992 2 жыл бұрын
ఇలాంటి పాటలు రాయాలి అంటే ఒక్క సీత రామ శాస్త్రి గారికే సాధ్యం ఆ చేతి రాతకు ప్రానం పోయాలి అంతే అధి ఒక్క ఎస్పీ బాలు గారికి మాత్రమే సాధ్యం miss you legend's
@singambharath4273
@singambharath4273 2 жыл бұрын
సినారే గారు అనుకుంటా బ్రదర్ రాసింది...
@dugguluruvamsi
@dugguluruvamsi 2 жыл бұрын
Ilayaraja garuu rasaru bro
@Aradh894
@Aradh894 2 жыл бұрын
Yes
@ratnakarratnakar5270
@ratnakarratnakar5270 2 жыл бұрын
U r rong bro
@AMEERBASHAKINGOFSCIENCES
@AMEERBASHAKINGOFSCIENCES 2 жыл бұрын
CNR wrote this song
@AshishEventsBza
@AshishEventsBza Жыл бұрын
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా గుండేలేని మనిషల్లే.. గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
@naveenkumar-jg5br
@naveenkumar-jg5br 4 жыл бұрын
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ చాల బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస తానననా తానాన తదరి నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ హ హ ఆ అ అ అ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచీ నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వి
@rajinibommali2906
@rajinibommali2906 4 жыл бұрын
9iuj
@dindigalaswarupa1570
@dindigalaswarupa1570 4 жыл бұрын
Old is gold
@maheshanna8398
@maheshanna8398 3 жыл бұрын
Super 👍
@msureshyadiki9024
@msureshyadiki9024 3 жыл бұрын
మీకు ప్రత్యేక ధన్యవాదములు అండి, పాట మొత్తము రాసినందుకు 🙏🙏🙏🙏🙏
@ravichandrav1618
@ravichandrav1618 3 жыл бұрын
Thanks for posting full song andi. Enjoyed song along with lyrics
@javvdisambasivarao8725
@javvdisambasivarao8725 6 жыл бұрын
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ. చాల బాగా పాడుతున్నారే ఆ.పై షడ్జమం ఆ మందరం ఆ.ఆ.ఆ. చూడండి.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ. నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా నిపమరిమరి నీసా తానననా.తానాన. తదరి.నా.ఆ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వడల్లె నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వడల్లె నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండ కోనలకొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండ కోనలకొదిలేసాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు నేగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సీతాలమ్మ. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు? చూస్తాడా ఆ పైవాడు? సువ్వి సువ్వి సువ్వి
@ammakitchens3563
@ammakitchens3563 5 жыл бұрын
Na faverete song
@shaikvalibasha3276
@shaikvalibasha3276 5 жыл бұрын
Ty
@radhachidella1265
@radhachidella1265 5 жыл бұрын
Heart touching song.
@indianradiatorworks6450
@indianradiatorworks6450 5 жыл бұрын
Superb song
@rameshsanapathi6007
@rameshsanapathi6007 5 жыл бұрын
nice anna
@Allcompetitive123
@Allcompetitive123 2 жыл бұрын
ఎంత మంది మళ్ళీ మళ్ళీ వింటున్నారు
@ramaraoadapala7927
@ramaraoadapala7927 2 жыл бұрын
Yes
@shaikabdullah4020
@shaikabdullah4020 2 жыл бұрын
Excellent Song Andhuke marala marala vinalapichadhi
@veereshveeru6343
@veereshveeru6343 2 жыл бұрын
@@ramaraoadapala7927 sss
@dasaridurgavaraprasad6442
@dasaridurgavaraprasad6442 2 жыл бұрын
Yes
@shailajagaddam6251
@shailajagaddam6251 2 жыл бұрын
🖐️
@SanjeevPutta
@SanjeevPutta 4 ай бұрын
2024 lo kuda vintunnara ❤❤
@traveler2719
@traveler2719 3 ай бұрын
Ha bro
@prasadrock5275
@prasadrock5275 3 ай бұрын
Haa Broh
@jayendraparameswari
@jayendraparameswari 3 ай бұрын
అవును
@sridharofficial1539
@sridharofficial1539 3 ай бұрын
Yes bro
@user-tr6mq8lu8q
@user-tr6mq8lu8q 2 ай бұрын
Hi yes
@rameshbabuv5044
@rameshbabuv5044 4 жыл бұрын
Kamal Haasan acting and ilayaraja music 🔥🔥
@gousiyapasha5218
@gousiyapasha5218 3 жыл бұрын
Tooo good out of tha wold..
@dj.saikumar..4621
@dj.saikumar..4621 3 жыл бұрын
ఈ సాంగ్ అంటే నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్👍👍
@peddirakesh7998
@peddirakesh7998 3 жыл бұрын
E
@Venkannababu369
@Venkannababu369 3 жыл бұрын
Supper
@iamgeethareddy
@iamgeethareddy 3 жыл бұрын
Myfev song
@kkavithareddy5465
@kkavithareddy5465 2 жыл бұрын
Super
@sudha690
@sudha690 Жыл бұрын
Like.kavalante.Adukko
@abhiramjagadeesh14
@abhiramjagadeesh14 11 ай бұрын
సీతమ్మ కష్టాన్ని చక్కగా వివరించారు 🙏 ఆమె కష్టాన్ని తలుచుకుంటే మన కష్టం ఒక కష్టమే కాదు, మనకు నెమ్మది కలుగచేస్తాయి
@RaviRaj-ek3vr
@RaviRaj-ek3vr Жыл бұрын
నా మనసు యందు ఈ పాటకి దాసొహం❤బాలు గారు లేక పోయినా అయిన పాటలు నిలిచి ఉంటుంది
@jayantigjitiya8250
@jayantigjitiya8250 4 жыл бұрын
i am a gujrati speaking indian living in mumbai,,,,,, i was 17 years old teenager when i first saw eeshwar staring anil kapoor in 1989 it was really moving i couldn't control my tears ....what a unconditional love unselfishness love without any expectation,,,,,when i heard it is a remake of telugu film and raj kapoor wanted to make it but instead k vishwanath made it again of its orginal telugu version,, i always wanted to see the original telugu version but those days was the time of video casettes and telugu version was not available ......eeshwar is the hindi version and swati mutyam is the original telugu version,,i still don't know what does the title means......but today when its lockdown due to carona virus i am watching all the original and the remake versions of all the blockbuster hits of my childhood days.....i didnt understand any word in the telugu movie,, but only amma and diety or gods name were familiar,,,,,,,,,i am still unable to control my tears,,,,,i thing is for sure emotion are universal and they dont need language to potray them,,and south indian movies are masters ,,,,,,,,proud about are indian film industry and above all proud about are indian culture and heritage,,,,,,,,,very very proud to be an indian
@mechanger3892
@mechanger3892 4 жыл бұрын
What a beautiful experience.
@shanmugamravi3224
@shanmugamravi3224 4 жыл бұрын
Well said ji.
@ganeshjillewar6319
@ganeshjillewar6319 4 жыл бұрын
S it's true telugu original movie swati mutyam
@gskg7831
@gskg7831 4 жыл бұрын
Swati Mutyam means "White Pearl" indicating the protagonists pure heart.
@shankars517
@shankars517 3 жыл бұрын
Super ji, All credit's goes to Ilayaraja for the tune to recollect our childwood...
@rvcrao
@rvcrao 4 жыл бұрын
That's the power of Indian Cinema and the classics of Viswanath Sir...Just doesn't need any awards for his works
@srinishrinivas4129
@srinishrinivas4129 Жыл бұрын
Now he is no more😢
@gopinathguntupalli9942
@gopinathguntupalli9942 10 ай бұрын
Very very good comment
@-jb5dl
@-jb5dl 7 ай бұрын
All credits goes to ilayaraja sir music that's essence flow our soul ✨
@rabikapuppatla8611
@rabikapuppatla8611 5 ай бұрын
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే.. గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ
@somavenkatreddyabn5453
@somavenkatreddyabn5453 6 ай бұрын
❤❤❤❤ఇలాంటి పాటలు సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుకొంటునా❤❤❤❤
@bigeeshpb6722
@bigeeshpb6722 3 жыл бұрын
നഷ്ടമായി പോയി എന്ന് ഇപ്പോളും വിശ്വസിക്കാൻ കഴിയുന്നില്ല.....spb ji ഇപ്പോളും ജീവൻ തുടിക്കുന്നു അങ്ങയുടെ ഗാനങ്ങളിൽ.
@santhoshrajan3884
@santhoshrajan3884 3 жыл бұрын
Sathyam
@kumaragurunathank4911
@kumaragurunathank4911 3 жыл бұрын
Correct😭😭😭😭😂😭😂😂😂😓😓😓😓😓😔😔😓😓😔😥😥😥😥😥😥😥😢😢😢😭😭
@ajeshkumark1914
@ajeshkumark1914 2 жыл бұрын
അതെ♥♥♥
@anandhurkrishnan6048
@anandhurkrishnan6048 2 жыл бұрын
അതേ
@nallanchakravarthy4849
@nallanchakravarthy4849 5 жыл бұрын
No actor ever will be like Kamal, no music director like illayaraja will be ever born..beautiful Telegu without any Urdu influence, and plasticsless rivers at that time
@harigovindkathroju5365
@harigovindkathroju5365 5 жыл бұрын
No lyric writer like dr cinare sir.too. Sir.
@sudhakarpallakonda976
@sudhakarpallakonda976 4 жыл бұрын
N 😧😧,I'llbethere
@satishpandrangi6724
@satishpandrangi6724 4 жыл бұрын
Super song
@shanmugamravi3224
@shanmugamravi3224 4 жыл бұрын
True brother
@esk6309
@esk6309 3 жыл бұрын
Kamala haasan zero 😂
@satyannarayanachintada521
@satyannarayanachintada521 11 ай бұрын
డాక్టర్ చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందో లేదో కానీ అప్పటి పాత సాంగ్స్ వింటే మాత్రం పక్క నయం అవుతుంది❤
@anjubarman1658
@anjubarman1658 Жыл бұрын
I am from Assam....I can't explain how much I love this song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@itsdev4034
@itsdev4034 Жыл бұрын
2023 lo vintunna vallu 👇
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు కమలహసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.
@sayyadsadad1984
@sayyadsadad1984 7 жыл бұрын
hai
@sayyadsadad1984
@sayyadsadad1984 7 жыл бұрын
Hema nth
@malyalashekhar468
@malyalashekhar468 4 жыл бұрын
Shekhar Malyala
@malyalashekhar468
@malyalashekhar468 4 жыл бұрын
Shekhar Malyala
@ashifaizal
@ashifaizal 5 жыл бұрын
Im from Kerala.. i dont know how many times i heard diz song.. wat a lovely song.. .. thanks Ilayaraja sir for giving such a wonderful music.. Sp Great voice..
@suryakumari3970
@suryakumari3970 5 жыл бұрын
Super song
@pkmdindia2626
@pkmdindia2626 5 жыл бұрын
Super song Faisal
@divyabatthula8914
@divyabatthula8914 5 жыл бұрын
Shevashakthulakadgalu
@pkmdindia2626
@pkmdindia2626 5 жыл бұрын
@@divyabatthula8914 ante meaning emti?
@pettapadmavatipadmavati636
@pettapadmavatipadmavati636 4 жыл бұрын
My fevret song
@chinnasri4274
@chinnasri4274 2 ай бұрын
2024lo ee song vintunna vallu oka like vesukondi
@lampblub2842
@lampblub2842 Ай бұрын
🙋
@snehauday5307
@snehauday5307 Ай бұрын
S
@k.b.basavaraju9486
@k.b.basavaraju9486 Жыл бұрын
Am from Karnataka, I have seen this movie many times. Wonderful movie special thanks to K Vishvanath Garu for given such a beautiful movie, really great Director of Telugu movies. There is only one Kamala Hassan who can give a wonderful result of such kind of roles thank you very much Sir. Music is concerned, Ilayaraja Sir is a super music director of Indian cinema, of course, pride Shishya of great great G K Venkatesh Sir. Wonderful team work.
@IamTelugodu
@IamTelugodu 5 жыл бұрын
Anyone watching in 2019 ?...that’s a wrong question...people will watch it even in 2029..Lovely song.
@sireeshahejibu3062
@sireeshahejibu3062 5 жыл бұрын
V good
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 5 жыл бұрын
Even in 2050
@tirumalakrishna9323
@tirumalakrishna9323 4 жыл бұрын
vikas official pz.
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 4 жыл бұрын
@@tirumalakrishna9323 what
@satishdrec8842
@satishdrec8842 4 жыл бұрын
even for 1000 years....no words to express the feeling this song gives
@surajmenon6772
@surajmenon6772 3 жыл бұрын
Raaga Madhyamavathi at its peak beautifulness.... so loves this song... from Kerala.... Salute SPB sir.. Raja sir.. Janakiyamma Mam.... of course blessed Telugu language... even though couldn't understand any words...
@kavallarajini9709
@kavallarajini9709 2 жыл бұрын
000
@pramakwt9538
@pramakwt9538 2 жыл бұрын
మా చిన్నాన్న కొడుకు పెళ్లి కి అప్పుడు లోడ్ స్పీకర్ లు ఉండేవి విన్న ఈ పాట అంటే సుమారు ఓ 35సంవత్సరాలు ఐవుంటాది ఏమి అద్భుతం ఈ పాటంటే నాకు చాలా ఇష్టం
@nikhilreddy.n3122
@nikhilreddy.n3122 Жыл бұрын
3:36 to 4:32 కథా నాయిక పాత్ర ను ఒక్క చరణం లో కథా నాయకుడు చే ఎంత చక్కగా వర్ణింపచేశారు...🙏🙏 #Dr._సి.నా.రె. ❤❤❤
@ravadavenkatesh5679
@ravadavenkatesh5679 6 жыл бұрын
K.Viswanadh garu South Indian ipovadam Andulona Andra kavadam ayanaku tagina gurthimpu ra ledu Yr legend sir👏👏👏👏
@james.bond.
@james.bond. 4 жыл бұрын
Dada saheb falkhe award echaru ga
@james.bond.
@james.bond. 4 жыл бұрын
Iam 20's born kid.. I love this movie and songs ... no movie can match this even now.. Kamal sir acting will cherish forever..!
@rupeshkumar9855
@rupeshkumar9855 2 жыл бұрын
Im also bro varumaiyin neram sivappu movie lo chippi irukku Muthu irukku song you search what a genuine proposal song really Im impressed really 80s kids are so lucky
@abhishekabhishek8010
@abhishekabhishek8010 Жыл бұрын
@@rupeshkumar9855 s3!
@ramdevdasi1624
@ramdevdasi1624 Жыл бұрын
@@rupeshkumar9855 ,,,,,,,,,,, ,,,,, ర,,, హ,,బల ఞ
@Mallojala_Girija0681
@Mallojala_Girija0681 10 ай бұрын
Iam also
@rkreddy1999
@rkreddy1999 2 жыл бұрын
I can’t explain with my words This songs made me peaceful at any one Missing those days ❤️❤️❤️❤️ Love this song forever and ever ❤️‍🩹❤️❤️❤️
@kvimaladeviballal4538
@kvimaladeviballal4538 2 жыл бұрын
I felt I should see this place once in my lifetime after seeing the place in this movie I am madly in love with this place
@manjulapothula3726
@manjulapothula3726 Жыл бұрын
Na life ni chusukunnattu untundi e song vintunte inka na kashtalu alane unnay
@ravishankarbabu8237
@ravishankarbabu8237 3 жыл бұрын
End of an era! An irreplaceable voice. A legacy which will be sung forever 🙏 #RIPSBP Sir
@tammunaidubeela4084
@tammunaidubeela4084 2 жыл бұрын
In
@dravidamanikn4264
@dravidamanikn4264 2 жыл бұрын
Yes absolutely true
@paparaobadithamanu6394
@paparaobadithamanu6394 2 жыл бұрын
@@tammunaidubeela4084 div
@easyman7
@easyman7 2 жыл бұрын
😍❤️
@Scientificknowledge26
@Scientificknowledge26 Жыл бұрын
Rip spb sir
@grajesh3474
@grajesh3474 3 жыл бұрын
బాలు గారు మీరు మా మధ్య లేకపోయినా ఎల్లప్పుడు మీ పాటలు రూపంలో ఎపుడు మా మనసు లో చిరస్థాయి గా వుంటారు, చాలా బాధగా ఉంది సర్ , జీవితం లో ఒక సారి అన్న కలువడం జరగలేదు మిమ్మల్ని. 🙏🙏.
@gundalasaiteja7164
@gundalasaiteja7164 3 жыл бұрын
😞😞😞😭😭
@rshiva6022
@rshiva6022 3 жыл бұрын
Qqq
@ranjitkumarbushipaka8636
@ranjitkumarbushipaka8636 3 жыл бұрын
👍😭
@singariprabhakar5445
@singariprabhakar5445 3 жыл бұрын
😞😢😭
@ShivaKumar-fc3mk
@ShivaKumar-fc3mk 3 жыл бұрын
@@rshiva6022 l
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 9 ай бұрын
2023లో ఇ పాటను వింట్టున వాళ్ళు ఒక లైక్ వేసుకోండీ ఇక్కడ ❤
@sukumarrudramaina3582
@sukumarrudramaina3582 4 ай бұрын
2024 Also Iam See This Song Ever Green Song
@geethab9527
@geethab9527 4 ай бұрын
Today(16.3.2024)and every time, when I find leisure I hear this song
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 4 ай бұрын
@@geethab9527 wow superb
@preethipatel1628
@preethipatel1628 2 ай бұрын
Meaning full song I will listen every day
@raju_6174
@raju_6174 3 ай бұрын
లెక్కలేనన్ని సార్లు విన్న నాకైతే ఈ పాట వింటుంటే ఉన్న శ్రమలు పోయి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది
@darambabyshyamalababyshyam6491
@darambabyshyamalababyshyam6491 5 жыл бұрын
Kamal Hassan sir you are really extraordinary actor... OMG what an acting...
@RaviKumar-xw6di
@RaviKumar-xw6di 5 жыл бұрын
DARAMBABYSHYAMALA BABYSHYAMALA haa he is one of the best actors in the world.😍
@kasayadagiri8398
@kasayadagiri8398 5 жыл бұрын
Kasayadagiri12345
@magicaldays3171
@magicaldays3171 5 жыл бұрын
he is one of the best actor in this world ohh sorry he is from outher planet...what a talend he had he is awesome. ...love you sp sir and kamal sir..love you lot
@srinithasri4769
@srinithasri4769 5 жыл бұрын
Nice coment
@jamigowri4925
@jamigowri4925 5 жыл бұрын
DARAMBABYSHYAMALA BABYSHYAMALA news video newsletter Chandrababu Naidu video news
@aksdoc5230
@aksdoc5230 3 жыл бұрын
What a fabulous singing by the two great duet singer's S Janaki amma and SPB sir... No one can match their voice modulation and dynamics and expression...hats off to them..S Janaki amma is magical in Ilaiaraja sir music..hats off to three musketeers S janaki Amma, SPB sir and Ilaiaraja ji...❤️💚❤️🙏👍 Kamal best actor of Indian cinema ❤️
@parmadola4993
@parmadola4993 2 жыл бұрын
Love from 🇧🇩
@aksdoc5230
@aksdoc5230 2 жыл бұрын
@@parmadola4993 👍👍👏👏
@FREEFIREPLAYER-kz6kr
@FREEFIREPLAYER-kz6kr 2 жыл бұрын
@@aksdoc5230 quite
@upedrauppi6155
@upedrauppi6155 2 жыл бұрын
@@parmadola4993 to
@pramu1918
@pramu1918 2 жыл бұрын
@@aksdoc5230 ,
@ramireddy9788
@ramireddy9788 Жыл бұрын
What a beautiful song and almost all of us are very proud to hear the same many many times. Hats off to everyone who are involved in this beautiful song.
@manikm5360
@manikm5360 Жыл бұрын
Super sir 🌹🌷🙏🙏😛🌹🌷
@indrajak282
@indrajak282 Жыл бұрын
B
@RM-ey5ek
@RM-ey5ek 2 жыл бұрын
Another monument combo Raja sir , SPB legend and janaki amma singing queen. Kamal acting no parallel alway along Vishwanath garu direction. Best movie of all times.Happy that we were viewers of those times
@chandrashekharmohan2284
@chandrashekharmohan2284 2 жыл бұрын
I saw this movie for the first time in may 1986 at Saraswati theatre, Mysore, simply mesmerized by this movie, songs, lyrics, music direction, movie director and ofcourse, kamal ji and rabhikaji....what talent, will never ever get a movie of such calibre
@amarreddy6168
@amarreddy6168 2 жыл бұрын
Yes ithink you enjoyed those days great time great days
@chandrashekharmohan2284
@chandrashekharmohan2284 2 жыл бұрын
@@amarreddy6168 definitely amar gaaru
@RachalaMedia
@RachalaMedia 4 жыл бұрын
Kamal is a dictionary for acting. Each of his movie is a lesson for acting skills
@kaysree71
@kaysree71 Жыл бұрын
All the Oscar winners, Hollywood has produced so far should hold light for this performance of Kamal and Radhika. Their personality absolutely does not change throughout the movie.
@ASP08.11
@ASP08.11 5 жыл бұрын
I am from Kerala. I heard this song for the first time sung by SP and a female singer while watching a stage program.. Liked it... beautiful music by the legend.. Good music are to be enjoyed always regardless of the language. 👌👌👌👌
@murthydvs1645
@murthydvs1645 Жыл бұрын
Please see SWARNAKAMALAM and SAAGARA SANGAMAM with sub titles
@akhilks3464
@akhilks3464 11 ай бұрын
Female singer s.janaki amma Anne ,malayala thil 1000 kanakine pattukal paddiya janaki ammayea arriyilea
@Venkateshvenkatesh-ki9js
@Venkateshvenkatesh-ki9js 11 ай бұрын
Hi
@nwinkumar4992
@nwinkumar4992 5 жыл бұрын
1:37 -- Angelic voice -- Janaki Amma _/\_/\_
@omkarkarmayogi5967
@omkarkarmayogi5967 9 ай бұрын
న భూతో న భవిష్యత్. ఇలాంటి అద్భుతమైన పాట ఇక రాదు.
@apparaovv
@apparaovv 10 жыл бұрын
అండ దండా ఉంటానని ... నిను కొండ కొనకి వదిలేసడా.... ఎంత విషాదమో.....
@nomulabixapathi9842
@nomulabixapathi9842 6 жыл бұрын
very good song
@dr.boggusuresh2022
@dr.boggusuresh2022 6 жыл бұрын
AppaRao Venkata Vinjamuri very nice words
@sravikumar3191
@sravikumar3191 6 жыл бұрын
bjkkkk
@lingareddystarhealth3250
@lingareddystarhealth3250 6 жыл бұрын
AppaRao Venkata Vinjamuri బహుశా , ఇది సీతమ్మ తల్లి నుంచి గురించి కావచ్చు
@sudhakarrayudusudhakarrayu6970
@sudhakarrayudusudhakarrayu6970 6 жыл бұрын
GOOD SKILLL,,,,,,,,
@deepabalu1028
@deepabalu1028 4 жыл бұрын
What a great song. What a performance Kamal sir. Long live 💯 years. Love you 😘😘 sir
@Asstreetfoodie
@Asstreetfoodie Жыл бұрын
ఒక గొప్ప classical dancer 🕺 అయిన Kamal గారు ఈ సాంగ్ లో వచ్చే beats కి కావాలని non sink లో డాన్స్ చేయడం Highlight..... రాధిక గారు ఒక Video ఇంటర్వ్యూ లో చెప్పారు...... మీరు గమనిస్తే అన్నీ non సింక్ స్టెప్స్ యే vestharu కమల్ గారు...... What a beautiful soulful music by illayaraja sir...... Rest in peace sri k viswanath గారు
@srikrishnarr6553
@srikrishnarr6553 4 жыл бұрын
1:37 Janaki mams alap....matchless .....Gods creations Illayaraja,SPB,janaki
@snehalatha4348
@snehalatha4348 8 жыл бұрын
I never get bored ...how many times I watched? countless.. old is gold.K Vishwanath garu neeku padabhivandanam
@harshar3145
@harshar3145 8 жыл бұрын
+Perali Sneha Latha v.vishwanath garu meeku padabhivandanam. ani rasthe baundydhi .
@hemachandhar9502
@hemachandhar9502 6 жыл бұрын
Perali Sneha Latha hai
@sankarraoampolu7285
@sankarraoampolu7285 6 жыл бұрын
Perali Sneha Latha ii900n.l
@clickcybercafe6198
@clickcybercafe6198 6 жыл бұрын
Perali Sneha Latha
@clickcybercafe6198
@clickcybercafe6198 6 жыл бұрын
Hj
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 6 ай бұрын
2024 లో వింటున్నవారు.ఒక like వేసుకోండి.అద్భుతమైన సినిమా .పాటలు.సంగీతం.డైరెక్షన్
@chinnachinna1
@chinnachinna1 2 жыл бұрын
Great direction great music great acting great choreography especially great photography
@gugliboy8227
@gugliboy8227 5 жыл бұрын
Super song .. Any1 watching in 2019 ?
@mdsajid323
@mdsajid323 5 жыл бұрын
i waching 2019
@anushareddy287
@anushareddy287 5 жыл бұрын
Almost once in every week..
@puppysannaila4488
@puppysannaila4488 5 жыл бұрын
ya
@kumarswamykumar6490
@kumarswamykumar6490 5 жыл бұрын
Yes
@akhilapanchala6042
@akhilapanchala6042 5 жыл бұрын
Ya
@deepabalu1028
@deepabalu1028 4 жыл бұрын
Brilliant performance by Dr Kamal. Grown up child. Living in the character. Super song
@narendrapasalapudi5790
@narendrapasalapudi5790 10 күн бұрын
ఓన్లీ ఈ పాటకోసం సినిమా చూసినోళ్ళ వున్నారా 🧐🧐🧐
@dream_lover-5
@dream_lover-5 9 ай бұрын
Evergreen hit song ❤ who will never beat kamal sir acting ❤👏👏
@Im.the.DemiGod
@Im.the.DemiGod 3 жыл бұрын
కారణ జన్ములు మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు! గానగంధర్వులు మన జన్మలని సార్ధకం చేయటానికి పుట్టారు. ఇలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టాలి అని కోరుకోవడం తప్ప ఈ అల్ప అభిమానికి పెద్ద ఆశలు ఏమి లేవు!
@fanofjanakamma4454
@fanofjanakamma4454 5 жыл бұрын
జానకమ్మ గారి సంగీతస్వర మాధుర్యానికి యావత్ భారతదేశం ఋణ పడివుంధి
@jairam9825
@jairam9825 4 жыл бұрын
Helo e song padindhi suseelamma
@shivakomari4928
@shivakomari4928 4 жыл бұрын
@@jairam9825 kaadu bro...Janakamma
@fvfvzv9771
@fvfvzv9771 3 жыл бұрын
Moved
@adhvithgosangi4519
@adhvithgosangi4519 3 жыл бұрын
బాలు గంటసాల చాలా మంది ఉన్నారు బ్రో
@seshadivya
@seshadivya 3 жыл бұрын
Hlo venkat is ✅☑✔
@krishnasnd3643
@krishnasnd3643 Жыл бұрын
2023 loo Entha mandhii ee song vinnarauuu
@kancharlaradhakrishna6002
@kancharlaradhakrishna6002 9 ай бұрын
I am
@ramg9937
@ramg9937 4 ай бұрын
Nik ndk ra
@ramg9937
@ramg9937 4 ай бұрын
Me
@beinspire5483
@beinspire5483 4 ай бұрын
2024 March bro here😊😊
@sasimahi5585
@sasimahi5585 4 күн бұрын
Menu kuda🎉
@ramst9891
@ramst9891 2 жыл бұрын
Thara tharaalu nilichipoye Movie... Yenni saarlu choosinaa inko sari choodali anipinchedi..... Hats off to K. Vishwanath sir
@aravindpaila8886
@aravindpaila8886 5 жыл бұрын
Janaki Amma 👏🙏🙏🙏🙏
@Mollashaiksha
@Mollashaiksha 3 жыл бұрын
మనస్సుకు నచ్చే ఇలాంటి పాటలు ఇక రావు 2021లో చూసినవాళ్లు ఎంతమంది?? 👇 Like
@k.karthik253
@k.karthik253 2 жыл бұрын
Ok hon look look on o on ok knbo me ok
@VijayVijay-fu9bk
@VijayVijay-fu9bk 2 жыл бұрын
@@k.karthik253 .
@arunkumarjurki960
@arunkumarjurki960 2 жыл бұрын
Thanks
@arunkumarjurki960
@arunkumarjurki960 2 жыл бұрын
Thanks
@arunkumarjurki960
@arunkumarjurki960 2 жыл бұрын
We we
@satishkasani5216
@satishkasani5216 Жыл бұрын
Em song ra babu, sp baalu gaaru singing, kamal haasan acting, ilayaraja 🎶 superb👏👏👏
@user-kx6hb2rf2p
@user-kx6hb2rf2p 5 ай бұрын
Beautiful. I am a malayali from kerala. But song has no language so i can understand what they sing... ❤️
@naveedshaik12
@naveedshaik12 5 жыл бұрын
Many of 80's kids fav song like me...Iam 44 now still listen this super hit song...13-11-2018
@ajithpanja9078
@ajithpanja9078 4 жыл бұрын
Im 40
@kongarapriyadarshinisravan4463
@kongarapriyadarshinisravan4463 4 жыл бұрын
Ds
@venkatsatyam1878
@venkatsatyam1878 3 жыл бұрын
Same age from guntur
@subramanyakalkur9554
@subramanyakalkur9554 3 жыл бұрын
Same as u, from Karnataka
@venkatsatyam1878
@venkatsatyam1878 3 жыл бұрын
Friend s avudama naveed
@naveenroyal4811
@naveenroyal4811 6 жыл бұрын
One and only Ilayaraja garike ankitham ilanti patalu .......... Superrrrrrrr Kamal sir action kirakkkkk Neggevamma oka nadu ningi nela Ni.. thodu
@rameshjayarajan9845
@rameshjayarajan9845 3 жыл бұрын
Sathiyam...💐💐💐
@arumugampoongodi7444
@arumugampoongodi7444 2 жыл бұрын
இளையராஜாவின் இனிமையான இசையில் அருமையான பாடல்
@vickyray6042
@vickyray6042 11 ай бұрын
I am a mallu, my wife who was born in and grew up in Hyd, introduced me to Telugu songs. This is one of my fav :)
@seshusuda7576
@seshusuda7576 6 жыл бұрын
Ilayaraja garu meeru film industry ki kohinuur daimund
@munnavilak1375
@munnavilak1375 7 жыл бұрын
సాహితీ లోకానికి సినీకవి కులానికి గురువులాంటి వారు. ఆధునికాంధ్ర జాతి ఆత్మీయుడు. తీయ తెనియలొలుకు తెలుగు కవితల వాడు. నిలువెత్తు తేజస ధీరుడు అక్షర సంపన్నుడు. అక్షరమాల తెలుగుతల్లి మెడలో వేసినవాడు. పెక్కు విధముల కవిగా వినతికెక్కిన వాడు. "విశ్వంభరా" కావ్యం యింపుగా రచియించి "జ్ఞానపీఠ" పురస్కరమందినవాడు. సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా వన్నె తెచ్చినవాడు. మధుర కవితా భారతీ చరణ కింకిణులు వీనుల విందుగా వినిపించినవాడు. శ్రావ్యముగా మంచి కావ్యములను వ్రాసి పాఠకులను పరవశింపజేసినాడు. జుట్టు.పంచెకట్టు. భుజామునందు కండువా వేష భాషల తెలుగు విరియజేసినాడు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసి. చిత్రగీతికలకు చెలువమ్ము గూర్చినవాడు. ఎన్ని యుగాలైన ఇది ఈగిరిపోని గంధం పూ'సినారె' పగలే వెన్నెల కాయ జగమే ఊయలుగ జె'సినారె' పాటరాసినారె భళిర మన "సినారె" కమలహాసన్ కె. విశ్వనాధ్ ఇళయరాజా త్రిమూర్తుల త్రయంలో వచ్చిన ప్రతి చిత్రం హోం లైబ్రరీలో దాచుకోవలసినవే సుమా! ✍ మున్నా
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Munna VDS 💐💐💐💐💐💐💐💐💐 Exalent cmnt munna garu ...👏👏👏👏🙏🙏🙏🙏🙏..
@gunav9117
@gunav9117 6 жыл бұрын
Munna VDS excellent comment
@satyamadem7509
@satyamadem7509 6 жыл бұрын
Munna VDS excellent comment munna
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
Munna Garu me comment extraordinary
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ధన్యవాదాలు గీతికా శ్రీనివాస్
@gullipallisrinivasarao6203
@gullipallisrinivasarao6203 9 ай бұрын
అండ దండ ఉండాలని..... కోదండరాముని నమ్ముకుంటే....🙏🙏🙏 గుండె లేని మనుషులే నిన్ను కొండ కోనల కొదిలేసాడ.......'హా వదిలేశారు..'.
@shekarkompuri1727
@shekarkompuri1727 2 жыл бұрын
The greatest 3 legends viswanath sir choreography& spb sir voice and kamal sir acting fure naturality ❤️sry iliaraja sir also
@apparaovv
@apparaovv 9 жыл бұрын
తానననా... తానా...న తదరే.... నా.... ఆ.... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా... సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా... గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా... హ (హ) హ (హ) ఆ... ఆ..... ఆ......... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా గుండే లేని మనిషల్లే... గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందమ్మా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వీ....
@vamsikrishna102
@vamsikrishna102 9 жыл бұрын
దన్యవాదములు
@AnimuthyaCaltural
@AnimuthyaCaltural 9 жыл бұрын
super
@sureshnani8285
@sureshnani8285 9 жыл бұрын
nice song
@satiacomare5142
@satiacomare5142 8 жыл бұрын
♥♥♥
@ramakrishnach941
@ramakrishnach941 8 жыл бұрын
nice
@agimonk.p.8026
@agimonk.p.8026 3 жыл бұрын
I'm from Kerala. This song broadcasted in dooradarshan kerala in a program named chithramanjiri during the last of eighties. Lovely song which take me back to my teenage
@kvrajesh3874
@kvrajesh3874 2 жыл бұрын
Did you this movie, very good movie directed by k viswanath
@Babjilove
@Babjilove 9 ай бұрын
I Love you
@bharathisaravanan9018
@bharathisaravanan9018 Жыл бұрын
Superb in all angles, Great Director,Actors, Music Director, Filmography
@Raghavan2163
@Raghavan2163 Жыл бұрын
RIP k viswanath. Great music ilayaraja, singer SPB sir, acting gaint kamal sir. Fabulous team👌🏼
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
సీతమ్మ వారి కధ అంటేనే కష్టాల తోరణం, ఎంతటి ఆదిలక్ష్మి అయిన ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు.. సీతమ్మ వారి వనవాసం లోని సందర్భాన్ని ఈ పాట ద్వారా మనకి తెలియచేసిన కవిగారికి శతకోటి వందనాలు..🙏🙏
@sureshmajeela8484
@sureshmajeela8484 2 жыл бұрын
3:36, 4:10 Most melodious and distinct. Awesome poetic verse. Music behind poems
@smadasamy81
@smadasamy81 2 жыл бұрын
Exactly identified and highlighted the portion of the song. Nice
@btirupataiah7470
@btirupataiah7470 11 ай бұрын
ఈ పాట వింటే మనసుకి ఎంత ఉల్లాసంగా వుందో❤
@srinivasr9068
@srinivasr9068 2 жыл бұрын
Whaaaaaaaaaaaaav super 10000 sarlu vinna ashaa theeraadhu
@Laksh59
@Laksh59 3 жыл бұрын
Don't know how many times I watched this video. It's so Heartfelt. Real. 🙏🙏🙏
@shobhanram
@shobhanram 3 жыл бұрын
I am a Tamilian .. The first Telugu Song I know by-heart. so close for ever.. KV Garu, Kamal, Ilayaraja, SPB. What a combination. Never we will get again.
@krisgray1957
@krisgray1957 3 жыл бұрын
I am also Tamil. But mastered Telugu...to read write and speak...and enjoying thr fruits of my efforts...really worthwhile.
@gopal-g3876
@gopal-g3876 2 жыл бұрын
0థధపత16442
@kyalappa1375
@kyalappa1375 2 жыл бұрын
Kj k Khalil
@siddesh460
@siddesh460 2 жыл бұрын
Janakamma ❤
@srinivasreddymalgari7877
@srinivasreddymalgari7877 2 жыл бұрын
Vvvvvvvvvvvhvvbbhhvvhgvvbbvvvvvvvvvvvvvvvbvvvgkokov oi to offer a on Gutenberg and maize 🌽🌽🌽🌽🌽 oo OOO on look over
@rathlavathswamynayak3159
@rathlavathswamynayak3159 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది
@ChandraSekhar-dw4dl
@ChandraSekhar-dw4dl 6 ай бұрын
రాళ్లు కూడా కరిగిపోయే అంత మధురమైన స్వరం బాలు గారిది
@reshus1564
@reshus1564 5 жыл бұрын
When I am feel alone I listen the song and I feel how human life is different to others.Hat's off to all who works in this movie.
@babym.j8527
@babym.j8527 5 жыл бұрын
Song,acting BGM , direction s everything is amazingly incomparable.
@G.poomani
@G.poomani Жыл бұрын
என் ஜானகி அம்மா குரல் எனக்கு உயிர் இந்த பாடல் தமிழ் வெர்ஷனும் ஜானகி அம்மா அழகா பாடி இருப்பாங்க
@GuruswamiGuruswami-xm3xh
@GuruswamiGuruswami-xm3xh 2 жыл бұрын
E song mundhu eppudu vachina song wast super song .....2021 one E song vinavallu like this
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 52 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 30 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 103 МЛН
Rama Kanavemira Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja
6:38
iDream Ilaiyaraja Music
Рет қаралды 2,1 МЛН
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini
6:40
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН