స్వామిజి ముద్దులు.. మహా వంశీ జోకులు : Mahaa Vamsi Analysis On Swarupananda Swami

  Рет қаралды 79,779

Mahaa News

Mahaa News

Ай бұрын

#swarupanandaswami #ysjagan #mahaavamsianalysis
స్వామిజి ముద్దులు.. మహా వంశీ జోకులు : Mahaa Vamsi Analysis On Swarupananda Swami
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 188
@sambasivaraomaroutu6260
@sambasivaraomaroutu6260 Ай бұрын
వీడు హిందూధర్మ ద్రోహి పీఠం మూసేయండి వీడిని లోపల వేయండి
@Poss72
@Poss72 Ай бұрын
స్వరూపనంద మా జగన్ శిస్యునీగా జగననంద స్వామీ గా మార్చు 😍😍😊
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Ай бұрын
సర్ వంశీ గారు మీరు వ్యక్తం చేసిన పద్ధతి మీ హావభావాలు మీ కామెంట్స్ వింటుంటే చాల చాల బాగ నవ్వు వచ్చింది సార్. మధు గారి కామెంట్స్ కూడ సూపర్ సూపర్ సూపర్. అబ్బ ఈ స్వరూపానంద ఆ సైకో జగన్ రెడ్డికి ముద్దులు పెట్టే సీన్ చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. ఛి...ఛీ....
@sambasivaraochandu1565
@sambasivaraochandu1565 Ай бұрын
Vamsi garu andariki jagan muddulu peduthunte jaganki ethanu muddulu peduthunnadu.
@Noname51567
@Noname51567 Ай бұрын
I western world it means something
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ ఈయప ఆశ్రమాలు అన్ని దేవాదాయ శాఖ తక్షణం స్వాధీనం చేసుకోవాలి సార్. ఇలా గనక చేస్తే ఇంకా ఏ స్వామీజీ ఇలా సాహసించరు సార్.
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m Ай бұрын
ముద్దుల స్టార్ మన స్వామి
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ ఈయన ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మహా యాగం యొక్క కుంభకోణాలు కూడా బయటకు తీయాలి సార్.
@ammaniyalamandala6770
@ammaniyalamandala6770 Ай бұрын
వీడికి ఒక బండ శిష్యుడున్నాడు. భోగోళమంత పొట్ట వేసుకుని, కుక్కలను తరమటానికి అన్నట్లు,ఒక కర్ర పట్టుకుని వెనకాలే వుంటాడీ ఐరన్ లెగ్ శాస్త్రి గాడు. వీడిని ఢిల్లీకి పంపి, గుజరాతీ గుంటనక్కలదగ్గర లాబీయింగ్ కి పంపాడు.ఐరన్ గాడు పోయి, కసాయి రెడ్డి కి విన్నవించాడు.
@hanumanthap6885
@hanumanthap6885 Ай бұрын
I like Maha news ..That too Vamsi gari commentary..kekooo keka
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ వంశీ గారు ,శ్రీశైలంలో కూడా ఈయన ఆశ్రమం మీద గుట్టు బయటకు తీయండి సార్. పేద వాళ్ళని రానీయరు సార్
@thuch93
@thuch93 Ай бұрын
avuna swami lepastheye correct thapu emi kadu
@sivaramakrishna6869
@sivaramakrishna6869 Ай бұрын
భూ కుంభకోణం లో ఆ సామి పాత్ర ఉంటే జైలు శిక్ష విధించాలికదా
@xclass6041
@xclass6041 Ай бұрын
తిరుమల శ్రీవారి ప్రసాదం కూడా స్వీకరించడానికి ఇష్టపడని జగన్ అనే క్రైస్తవ బిడ్డ ఒక హిందూ మఠఅధిపతి కాళ్లు తాకి మరీ నమస్కరించి ప్రేమని వ్యక్తపరచడం వెనుక మర్మం ఏంటబ్బా 🤔 సినిమాలలో చూపించినట్టు బ్లాక్ మనీ గానీ స్వరూపానంద చేతనో లేక మఠ కార్యకలాపాల ముసుగులోనో దేశాన్ని దాటిస్తున్నాడా 🤔 🤔
@sundarasarma1623
@sundarasarma1623 Ай бұрын
పీఠం కాదు మాష్టారు అతను పీటమీద అధివసించారు
@sivaramakrishna6869
@sivaramakrishna6869 Ай бұрын
ఎన్ని దేవాలయాలు రధాలు కాలాఛారు
@nnraaokaranam5161
@nnraaokaranam5161 Ай бұрын
గంజాయి పంపిణీకి స్వామికి ఏమైనా లింకులున్నాయేమో పరిశోధించాలి ...వైజాగ్ నుంచి తరిమివెయ్యాలి వైజాగ్ ప్రజలు .
@ravipenupothula3377
@ravipenupothula3377 Ай бұрын
ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఐన జగన్ రెడ్డి హిందూ మతం నీ, దేవాలయ బూములను ఎలా కాపాడుతాడు. అతనికి హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు ఒక్క సారి ఆలోచించండి తిరుపతి వెంకన్న బాబు దర్శనానికి సతీసమేతంగా ఎప్పుడు వెళ్ళలేదు...... ఈ రాష్ట్రానికి ఇంకెప్పుడు ముఖ్యమంత్రి కాలేడు జగన్ రెడ్డి...... మాకు వద్దు.... వద్దు....
@arunkumarkondapaturi1349
@arunkumarkondapaturi1349 Ай бұрын
చాగంటి గారు కనీసము పాదాలని కూడా తాకనివ్వరు. మరి ఈస్వామి ఏకంగా కౌగిలించుకొని ముద్దుఆడడటం చాలా రోతగా వున్నది.
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Sir,navvaleka chachemu
@sailaswaralu4692
@sailaswaralu4692 Ай бұрын
వంశీ గారు మీరు నవ్వకుండా. మమ్మల్ని నవ్విస్తారు..మీ ఛానెల్.నాకు చాలా ఇష్టం.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. SAR. Jai. AP
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 Ай бұрын
నిజమైన స్వామీజీలు, పీటాధిపతులకు పాదాలు తాకకుండా నమస్కారం చెయ్యాలి. ఇది ఏటువంటి సాంప్రదాయం? హిందూ ధర్మాన్ని మేము మాత్రమే పరి రక్షిస్తున్నం అనే బీజేపీ పెద్దలు ఈ 5ఏళ్లుగా AP వైపు చూడకుండా కళ్లుమూసుకున్నారు. ఇప్పుడు NDA లో బీజేపీ కూడా ఉందిగా. ఇప్పటికైనా కళ్లు తెరచి ఈ కుంభకోణాలన్ని బయటకుతీసి, ప్రజాధనం రికవరీ చేస్తారా?
@sirishwark
@sirishwark Ай бұрын
Em BJP ne cheyyala? Rajyangam lo rasundha? BJP cheyyakapothe migitha partylaki, prajalaku, nuvvantunna hindhuvulaku emi bhadyata ledha? Donga Swamy la nu nammedhi miru, vallani paiki etthedhi miru, sanka naki poyedhi miru, BJP ochhi miru cheyyalsina pani cheyyala?? Siggundali konchamaina..
@santoshurlam7532
@santoshurlam7532 Ай бұрын
సావాసం సర్వ లక్షణం
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
వీడు స్వామీజీనా రాజకీయ నాయకుడా
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 Ай бұрын
సూపర్ సర్ మీరు ప్రజలకు క్లుప్తంగా చెప్తున్నారు
@user-er3ow4pb6h
@user-er3ow4pb6h Ай бұрын
He should definitely go to Jail. He is a shame for his position. Please someone take an action against him
@padmavathikotak7490
@padmavathikotak7490 Ай бұрын
Iddaru Christans emo Ani doubt gaa undi vamshigaru.
@vheerrajhu2131
@vheerrajhu2131 Ай бұрын
Black money antha akkade undhi
@indiraindira43
@indiraindira43 Ай бұрын
Govinda Swami eppudo chepparu aayana ilaani
@arunkumarkondapaturi1349
@arunkumarkondapaturi1349 Ай бұрын
మీరు ఇంకో స్వామిని మరచినట్లున్నారు. కాకినాడ స్వామీజీ బీజేపీ
@chandrasekharkondisetti7759
@chandrasekharkondisetti7759 Ай бұрын
స్వామీజీ మీరు ఏదైతో చేయకూడదు అంటున్నవో అవే మీ ప్రియ శిష్యుడు చేస్తున్నాడు తరువాయి మీరు చర్చ్ కి పోవడం ఒకటే మిగిలింది
@sandersdev
@sandersdev Ай бұрын
Hope CBN wont go soft on these snakes.
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 Ай бұрын
Super sir
@maosiyangmanam9532
@maosiyangmanam9532 Ай бұрын
గత పాలకులు, వారి మద్దతుదారులు వ్యవహరించిన తీరు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది, అనే అంశాలను అర్థం చేసుకుని, ప్రస్తుత పాలకులు, వారి మద్దతుదారులు గుణపాఠం తీసుకుని, తగిన క్రమశిక్షణతో వ్యవహరించ గలిగితే, భవిష్యత్తులో ప్రస్తుత పాలకులకు, వారి మద్దతు దారులకు కూడా అవమానం కలగకుండా కాపాడుతుంది. ఇది గుర్తించి తగు రీతిని క్రమశిక్షణ కలిగిన, నడవడికను అలవర్చు కోక పోతే, భవిష్యత్తులో వీరికి సంక్రమించే స్థితి.....?
@KANTHBABU
@KANTHBABU 25 күн бұрын
Sir Super Expression 👌
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Ай бұрын
All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺👍👍👍👍✌️✌️✌️✌️✌️🙏🇮🇳, Thank you Sir 🙏
@rajutsn8076
@rajutsn8076 Ай бұрын
Deedini kuda Jail ki pampali
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Ай бұрын
Donga swamiji
@adityavarma2138
@adityavarma2138 Ай бұрын
2019 ముందు ఈడు దొంగ స్వామి అని తెలియక, భవాని మాల తీసాక, ఆయన కనిపిస్తే ఆయన పాదాలకు నమస్కారం చెయ్యబోతే, ఆయనను తాకకూడదు అని చెప్పాడు!! ఈ సైకో రెడ్డినీ వాటేసుకొని, ముద్దులు మీద ముద్దులు పెట్టాడు!! అంటే ఆయన హంతుకులను, నేరస్తులను, జనాలను పీడించి అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారితో తప్ప అన్యులను తాకరు అన్నమాట!!
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj Ай бұрын
PAY TM SWAMY SWARUOOPA
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 Ай бұрын
ఈ జలగ కద్దర్ వేసుకున్న పాపి ఈ స్వరూపానంద కాషాయం వేసుకున్న పాపి.మిగిలినంత సేమ్ టు సేమ్.మీకొక విషయం చెపుతాను వినండి గతంలో NTR. ను కూడా ఈ శృంగేరి పీఠం వాళ్ళు రాజకీయంగా ఆయనకు మంతనాలు చేయడం లాంటివి చేశారు...
@padmaranikotike1903
@padmaranikotike1903 Ай бұрын
జలగ్ ఖద్దరు ఎందుకు వేసుకొంటాడు నాయనా? ఆయన చొక్కా ఒక్కటే దాదాపు లక్ష రూపాయలు అంట కదా!!
@kondalrao9759
@kondalrao9759 Ай бұрын
దేశం లో ఉన్న హిందూ మత సంరక్షణ, ప్రచార సంస్థ లు ఇలాంటి నకిలీ స్వామి ని, వీడు నడిపే పీఠన్ని ఏందుకు బహిష్కరించట్లేదు. వీడు హిందూ మతానికే ఒక కళంకం కాషాయానికి ఒక అవమానం.
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 Ай бұрын
ఆ దొంగ స్వామి కి ,కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవాలి.
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 Ай бұрын
స్వామి వారి జాతకం ఒకసారి తానే చూసుకుంటే మంచిది
@kodandaramaiahb71
@kodandaramaiahb71 Ай бұрын
అవును స్వామీ, నువ్వంటే జగన్ కు ప్రాణం. ఎంతంటే, వాళ్ళావిడ ను కూడా అంతలా ప్రేమించడేమో?.
@suryaungatla9012
@suryaungatla9012 Ай бұрын
Vamsi garu g chekeyandi rojuku minimum 3 members ki batting cheyali
@sirisasingh4613
@sirisasingh4613 Ай бұрын
Ee pitham ni 1st close chayyandi sir
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 Ай бұрын
Ilanti Vallanu encourage cheyatam valana desam Narayana avutundi
@nimmilal8717
@nimmilal8717 Ай бұрын
😂😂😂😂😂 saaaar నవ్వలేక చచ్చిపోతే దీనికి కారణం మీరే సారూరూ😂😂😂😂😂
@cheppanubrother367
@cheppanubrother367 Ай бұрын
త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి గుర్తుకు వస్తోంది. మన దేశంలో సైన్టిస్ట్ ల కంటే బాబా లు ఫెమస్ అని
@user-xy4hu8zz5e
@user-xy4hu8zz5e Ай бұрын
No room in filmnagar for him its wrong information SP.
@seetharampvb5582
@seetharampvb5582 Ай бұрын
Love birds
@thirukimar1449
@thirukimar1449 Ай бұрын
హోమో కావచ్చు 😂
@gsreenivasulu7948
@gsreenivasulu7948 Ай бұрын
Suraj revanna
@vheerrajhu2131
@vheerrajhu2131 Ай бұрын
Vaadu matalu vinte,vaadu swamiji ee kadhu, Swamiji annavadu chala prasanthanga ,rajakiyalaki aathithanga untaru Its means all politicians kept their black money there IT department should look into this
@lakshmitheegela4305
@lakshmitheegela4305 Ай бұрын
Go into history .
@Noname51567
@Noname51567 Ай бұрын
Swamy Musugu lo rowdy activities. Need to investigate further
@adityaenterprises9090
@adityaenterprises9090 Ай бұрын
Sir Nenu Last 5yers Back Cheppanu Swamy garu Muddula Swamy Ani😂😂
@kanakadurgathalla1661
@kanakadurgathalla1661 26 күн бұрын
Pichipattinda swamy ji ki.
@sridevibhimanadham9416
@sridevibhimanadham9416 Ай бұрын
Agni Sakshi GMA preminchanantunnaru kada.
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 Ай бұрын
Rushekonda kattadaalugurenche mee abheprayam yemete swaameeje gaaru
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
ఇద్దరికీ ఎయిడ్స్ వచ్చి పొతే దరిద్రం పోద్ది 🤣😂🌹😂🤣😂😂🤣🤣🤣
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Ай бұрын
Mi vadina ku test chepinchu Rasika rattalu ki😊😊😊😊
@swarnakumariv3352
@swarnakumariv3352 Ай бұрын
Bats ammukone vaadini swamiji ni chesthe... ilaage muddhulu pedathaadu
@shanthimucheli5040
@shanthimucheli5040 Ай бұрын
వంశీగారు మీరు చాల బాగ మాట్లాడుతారు.దొంగలు దొంగల్ని నమ్ముతారు సార్.
@sirisasingh4613
@sirisasingh4613 Ай бұрын
Chayyaru sir payda payda walu ki bank sarada pitham
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Ай бұрын
Sycho Pitam poyindi veedi pitam povali😊😊😊
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Ай бұрын
వంశీ గారు your wonderful comments on Swamy Swaroopnanda గారు 1000 times correct correct Sir Swamiji lu MUTTUKORU ee Swamiji muttukoni kisses kuda itcharu భారత్ Swamiji la sampradayam manta గాలిపేరు
@vheerrajhu2131
@vheerrajhu2131 Ай бұрын
One month time chala ekkuva, immediate ga throw them off
@KANTHBABU
@KANTHBABU 25 күн бұрын
❤❤❤😂😂😂🎉😢😮😅😊
@SckandSiva
@SckandSiva Ай бұрын
జగన్ గారికి ఎందుకు ఆ స్వామి ప్రత్యేక అభిమానం ఆంధ్ర లో ఇంకా స్వామీజీ లు లేరా?
@KvSwamy-fi2bi
@KvSwamy-fi2bi Ай бұрын
Cinima Black ticket fellow
@lollasarvani449
@lollasarvani449 Ай бұрын
Naku telisi swamijilaki deni meeda korika undadu kada
@Ramu56772
@Ramu56772 Ай бұрын
Muddula Peethadi Pati.😊😊😊
@radhadontidonti9136
@radhadontidonti9136 Ай бұрын
Ayana pettinanduku kaadu... Meeru react ina vidhanam... Rolf😅😅😅😅
@Phani2287
@Phani2287 Ай бұрын
Jagan amount Swaroop swami hand black amount Vamsi sir
@lalithanainala1344
@lalithanainala1344 Ай бұрын
Muddulu. Bagavunnae.
@rajaleela7004
@rajaleela7004 Ай бұрын
K.c.r. jaganu guruvu
@lalithanainala1344
@lalithanainala1344 Ай бұрын
Vamsi. Garu. Meru. Kuda. Pettichukodi. Aha.
@balumurapana
@balumurapana Ай бұрын
VaaduDongaNaSwamy
@srinusundarapu1968
@srinusundarapu1968 Ай бұрын
డేరా బాబా 2
@padmavathikotak7490
@padmavathikotak7490 Ай бұрын
Iddaru dongale,vaadiki veedu dathaputhrudu.
@ramadevisiripurapu6529
@ramadevisiripurapu6529 Ай бұрын
😂😂😂😂Vamsi gaaru meeru...
@user-my8ot6xj5t
@user-my8ot6xj5t Ай бұрын
Swamy ki 3rd degree apply chestey jagan and kcr black money totally come out
@SriRam-yj4jx
@SriRam-yj4jx Ай бұрын
ఇద్దరూ గే లే 😅 ఇదో రకం పాపం చూడాల్సి వస్తూంది మనం ఇదంతా మన కర్మ అన్నమాట చ్చిహై ఇడమ్మా
@GSNMurthy-pn7sw
@GSNMurthy-pn7sw Ай бұрын
😢స్వరూపానంద పీఠాధిపతి ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్. విశాఖపట్నం శరదాపీఠం అసలు హిందూ ధర్మం ప్రకారం ఎటువంటి నిబద్ధత లేదు. ఇతడు తన మనుగడకోసం పీఠాధిపతి వేషంలో దిగాడు. తను జగద్గురు శంకరాచార్యుల వారసుడని ఒక కట్టు కథ అల్లి జనాలను మోసం చేస్తున్నాడు. ఈయన కనీసం పూజ సమయమున సంకల్పం చేసుకునే జ్జ్యానం కూడా లేదు.
@JallurihemakoteswaraoJalluri
@JallurihemakoteswaraoJalluri Ай бұрын
Ee rojullo kuda ee kashayam gallani nammatam ee prajala murkhartam veellani nammi balypotunnaru.manchi aa lochanalato mundukupovali
@eshwaracharik5013
@eshwaracharik5013 Ай бұрын
Kissing star ⭐
@adityaenterprises9090
@adityaenterprises9090 Ай бұрын
Muddula Swamy 😂😂
@muralimohan7299
@muralimohan7299 Ай бұрын
This kind of kissing is done by yanoks
@lakshmib2215
@lakshmib2215 Ай бұрын
Ayyana jagan ki prati namaskaram chesthunnadu Endhukoo????
@venigara4164
@venigara4164 Ай бұрын
Rushi kondani adigava jagan kavalani adiginda
@himajahimaja1466
@himajahimaja1466 Ай бұрын
Swamijilu assalu muttukoru eeyanenti muddukoo 10kotlaaa
@user-fs8kr5kt8d
@user-fs8kr5kt8d Ай бұрын
Vamsi garu madhu chebithene baguntundhi
@venkateshreddyvenky1365
@venkateshreddyvenky1365 Ай бұрын
Nijame ley valladhi pentaedha paisalu verukune rakam 😅😅😅
@neehajesus
@neehajesus Ай бұрын
24 hrs falling on jagan and crying
@vn9528
@vn9528 Ай бұрын
This could be the latest scam. This Swamy may not be a Hindu, he could be a Christian behind the scenes.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Ай бұрын
వంశీ గారు ee comments CHAGANTI varu ee Swmiji garni entho Abhimanistaru kani mee bites chuste ee chestalu chuste HEART Attack vastademo
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 26 күн бұрын
😂😂
@lalithanainala1344
@lalithanainala1344 Ай бұрын
Vadini. Edini. Roddumedakilagala. Vedavalin
@seerakrishna2977
@seerakrishna2977 Ай бұрын
Swamijini.intraget.cheste.annivishyAlu.bayataku.vastai
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj Ай бұрын
Swamy ji ani NIEOOPINCHANDI ELA ANTE OKA PEDDA PULI BONE LO KI VADALANDI AA SWAROOPA NU
@VijayaLakshmi-br7ef
@VijayaLakshmi-br7ef Ай бұрын
Pita adipathulu daggariki vellalem doram ga vunde namaskaram cheyatam jaruguthunde Kane kisses pettaru
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
😊peruki swarupa anni jagan ve
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 647 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 29 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 647 М.