స్వాతంత్ర్య పోరాటంలో తొలితరం విప్లవయోధుడు। దరిశి చెంచయ్య। Amazing telugu stalwart Darisi Chenchaiah

  Рет қаралды 11,629

Kiran Prabha

Kiran Prabha

9 ай бұрын

#telugu #darisi #telugubiography
Born in the year 1890, Darisi Chenchaiah was a freedom fighter known for his work as a social reformer especially for the upliftment of women. Chenchaiah studied agriculture at the University of California at Berkeley. There, he met Indian revolutionary Lala Haradayal. Along with Jitendranath Lahari, he founded the Gaddar Party. While transporting ammunition for revolutionaries , Chenchaiah was arrested and imprisoned in several jails for a term of four and a half years by the British government . Out of his 36 years of public life, he spent nearly 8 years in prison for the cause of freedom of the nation. Highly inspiring life of Darisi Chenchaiah is equally narrated by KiranPrabha in a vary gripping style.

Пікірлер: 46
@umapandiri775
@umapandiri775 9 ай бұрын
నేను దరిశి చెంచయ్య గారి సోదరుడు late దరిశి రంగయ్య (retired district judge) గారి కూతుర్ని. నేను " నేను నా దేశం" పుస్తకం చదివాను. అయినా మీరు ఎంతో విశదంగా చెప్పినది విని చాలా ఆనందించాను. చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి.
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 9 ай бұрын
నాన్నగారు జిల్లా జడ్జి గా ఏ సమయంలో ఎంత కాలం పని చేశారండీ !
@sarithadarsi7775
@sarithadarsi7775 9 ай бұрын
చెంచయ్య గారి ఇద్దరి కుమార్తెల.పేర్లు కోమల... లలిత...పెద్ద కూతురు కోమలని తన సోదరి ఆదిలక్ష్మి..కుమారుడు..( మేన అల్లుడు) అయిన dr సుబ్బులు eye dr...గారికి ఇచ్చి పెళ్లి చేసారు...కోమల గారు dr... ఆమె భర్త ఇంజనీర్..చెంచయ్య గారికి ఒకడే మనుమడు...విజయ్.......నా పేరు. దర్శి మహేష్...చెంచయ్య గారి తమ్ముడు గురు స్వామి సెట్టి గారి ఏకైక మనుమడిని
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew 9 ай бұрын
Nice..Desa bhaktuni ki daggara bandhuvu..👍
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 9 ай бұрын
👌👌👌🙏
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 9 ай бұрын
మహాత్యాగి ,స్వాతంత్ర్య పోరాటయోధుడు, ధీరోదాత్తుడు అయిన దరిశిచెంచయ్య గారి జీవిత విశేషాలు చాల స్ఫూర్తి దాయకంగావున్నాయి! వీరి శ్రీమతి సుభద్రమ్మగారుకూడ కొంతవరకు వీరి అడుగుజాడల్లో నడవడం,వివాహానికి ముందే ఆమె సంఘసేవిక అవడం విశేషం ! దేశంకోసం నిస్వార్ధంగా కృషిచేసిన దరిశిచెంచయ్యగారిని అల్లూరి సీతారామరాజుతో పోల్చడం ఎంతో సమంజసం !జైళ్ళల్లో ఆయన పడిన బాధలు వినడానికే భరింపలేనివిగా వున్నాయి! అటువంటి మహానుభావులు మన దేశంలో జన్మించడం భారతదేశానికి గర్వకారణం !భారతీయులు ఇటువంటి దేశభక్తులకు ఎప్పుడూ ఎంతో ఋణపడివుంటారు! ఈ మహానుభావుల జీవితవిశేషాలను శ్రమకోర్చి మాకు అందజేసిన మీకు ఎంతో కృతజ్ఞతలు!👌👌👌🙏
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 9 ай бұрын
దర్శి చెంచయ్య గారి పేరు విన్నాము గాని ఆయన గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు మాది కనిగిరి దగ్గర ప్రాంతమే ఓకే జిల్లా దోర్నాల గ్రామం ఆయన వ్రాసిన పుస్తకాన్ని కచ్చితంగా చదువుతాం ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
@suribabukaranam4260
@suribabukaranam4260 9 ай бұрын
మీరు చెప్పక పోతే ఇలాంటి మహానుభావులు గురించి మాకు తెలియదు సార్ థాంక్యూ సో మచ్
@rasheedkhan228
@rasheedkhan228 9 ай бұрын
Great, చెంచయ్య గారి లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు గురుంచి మీరు చెప్పే వరకు మా జనరేషన్ కూడా చాలా మందికి తెలియదు అనుకుంటా....చాలా గొప్పగా విసదీకరించారు..కిరణ్ ప్రభ గారు,ధన్యవాదాలండీ❤
@sarithadarsi7775
@sarithadarsi7775 9 ай бұрын
కిరణ్ ప్రభ గారు...చెంచయ్య గారు స్వయాన తమ్ముడు అయిన గురు స్వామి సెట్టీ గారు ( అన్న తమ్ములు..)మాకు తాత గారు...నా పేరు మహేష్..మీ కథనం లో.vellore jail లో కలిసింది మా తాత.గారే...
@venkatkolagari491
@venkatkolagari491 7 ай бұрын
కిరణ్ గారు స్పూర్తివంతమైన విప్లవకారుని గురించి అధ్బుతంగా చెప్పారు. మీకు అభనందనలు.
@ysnreddy8349
@ysnreddy8349 9 ай бұрын
ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ స్వాతంత్ర్యలు కోసం, ఇటువంటి ఎందరో అజ్ఞాత వీరుల త్యాగాలను పరిచయం చేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు మీరు చెప్పే పద్దతి చాలా ఉత్కంట గా ఉంటుంది Thank you very much.
@venkateswararaoo
@venkateswararaoo 9 ай бұрын
1980 లలో విప్లవయుగం అనే పుస్తకం లో దరిశి చెంచయ్యగారి గురించి చదివాను సర్ . మళ్ళీ ఇన్నాళ్ళకు మీ మధురస్వరం నుండి చెంచయ్యగారి చరిత్ర వినే భాగ్యం కలిగించారు సర్ మీకు కృతజ్ఞతలు 💐💐
@klknowledgehub8821
@klknowledgehub8821 9 ай бұрын
దర్శి చెంచయ్య గారి గురించి విన్నాను. కానీ ఆయన జీవితం గురించి ఇంత వివరంగా తెలియదు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నాకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు🙏🙏🙏 లొట్లపల్లి. కోటయ్య నల్లగొండ
@venkateswarluk1570
@venkateswarluk1570 9 ай бұрын
Thanks a lot kiran prabha garu. దర్శి చెంచయ్య గారిని గురించి వింటున్నాను sir. Kvr, guntur.
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 9 ай бұрын
కిరణ్ ప్రభ గార్కి నమస్కారములు...మీ టాక్ షో ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగు తున్నాము సార్...మీ చక్కని స్వరంతో ప్రతి విషయాన్ని ఎంతో అధ్బుతంగా వివరిస్తున్నారు... మేము చదివినా కూడా అంత చక్కగా అర్థం చేసుకోలేము...ఇంత మంచి కార్యక్రమం మాకు అందిస్తున్న మీకు అభినందనలుతో కూడిన ధన్యవాదాలు సార్...💐💐💐🙏🙏🙏
@sreenivaassimplel1969
@sreenivaassimplel1969 9 ай бұрын
సార్ ఒక టీచర్ గా దర్శి చెంచయ్య గారి గురించి తెలుసు. కానీ మీ కథనం విన్న తర్వాత కన్నీరు ఆపుకోలేకపోయాను. మీకు ధన్యవాదాలు. అలాగే మైఖేల్ జాక్సన్ గారి గురించి చెప్పండి
@gollapallivenugopal715
@gollapallivenugopal715 9 ай бұрын
ధన్యవాదాలు,సార్.. తొలి తరం విప్లవ వీరుల త్యాగ నిరతి, నిస్వార్థ దేశభక్తి ని ఈ తరం ప్రజలకు తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు🎉🎉🎉 అలాగే దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి తెలుసుకోవాలని ఉంది.
@NAADESAM
@NAADESAM 8 ай бұрын
సుందరయ్య గారి గురించి మీ టాక్ షోలో వినాలని ఉంది.
@ramananunna5540
@ramananunna5540 9 ай бұрын
Ma dady dwra chenchaiah gari gurunchi telusukunna because my father is a freedom fighter
@ramakrishnarao4755
@ramakrishnarao4755 9 ай бұрын
చాలా మంచి వ్యక్తి గురించి పరిచయం చేశారు
@s.v.jayaramkumar7024
@s.v.jayaramkumar7024 9 ай бұрын
Sir Few weeks back DD national telecasted swaraj programme Related to freedom fighters of gadar party. They have shown about haridayal kantar Singh one Bengal person. Unfortunately they did not mention about chenchaih garu. Kiran garu please convey to dd national people if possible.
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 9 ай бұрын
శ్రీ దర్శి చెంచయ్య గారి లాంటి అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల గురించి ఎన్నో తెలియని పోరాటాలు మరియు జీవిత విశేషాలు నేటి తరానికి తెలియపరచి నందుకు ధన్యవాదములు 🙏జోహార్ శ్రీ దరిశి చెంచయ్య గారు 🙏🙏🙏
@sowmyar2826
@sowmyar2826 9 ай бұрын
So many hidden gems are coming out to shine forth and lead the way, thanks to your humungous efforts, Kiran Prabha Garu 💎thank you very very much 🙏🏼
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 9 ай бұрын
ఇలాటి అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువస్తున్న మీకు అభినందనలు
@sivasankar657
@sivasankar657 9 ай бұрын
What a great person . Got Goosebumps while listening this . Very glad to know about this great person . No doubt he is real golden man of Telugu జాతి . Thank you Kiran Prabha Garu for this great epic talk show 🙏🏻🙏🏻
@prasunakolla9583
@prasunakolla9583 9 ай бұрын
Good work sir,maku asalu teliyani persons gurinchi teliya chesthunnaru.tq sir
@user-qn7df3nl5f
@user-qn7df3nl5f 9 ай бұрын
Vandanamulu. Sir.
@pushparao6922
@pushparao6922 8 ай бұрын
Good narration on a great personality. ThanQ Sir.
@vijaybhaskarreddy506
@vijaybhaskarreddy506 9 ай бұрын
Thanks Kiranprabha garu for Darsi Chenchiah garu Biography
@sucharithakotagiri3418
@sucharithakotagiri3418 9 ай бұрын
మాకు తెలియని తప్పక తెలుసు కోవలిసిన మహోన్నతుల గురించిన మీపరిచయాలు మామనసులకు వ్వకత పరచలేని అనుభూతులను నింపుతున్నాఇ సారూ🙏🙏🙏
@gullapallijanardhana4759
@gullapallijanardhana4759 9 ай бұрын
మరుగున పడిన వ్యక్తి గురించి తెలిపి ఆయన గౌరవం పెంచారు.
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 9 ай бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@JagadisM
@JagadisM 5 ай бұрын
Thanks sir...
@ramakrishnayimmidisetti1107
@ramakrishnayimmidisetti1107 9 ай бұрын
Maa vysya pramukhuni gurnchi telipinanduku danyavadamulu
@babysarojini6269
@babysarojini6269 9 ай бұрын
Great explanation.long live Kiran prabha
@rongalisrinivas9454
@rongalisrinivas9454 9 ай бұрын
Really we don’t know about him.. Thank you for your efforts
@narayananune6759
@narayananune6759 9 ай бұрын
Very impressive.
@kmahenderraj9405
@kmahenderraj9405 9 ай бұрын
Kiran Gariki 🙏🙏
@sivasankarareddypalakolanu4379
@sivasankarareddypalakolanu4379 9 ай бұрын
❤❤❤
@ramangoudjavaji4202
@ramangoudjavaji4202 9 ай бұрын
కిరణ్ ప్రభ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్ టి కృష్ణ గారి గురించి జీవిత చరిత్ర చెప్పండి
@user-zt5uj4jr3h
@user-zt5uj4jr3h 9 ай бұрын
దరిసి చెంచయ్య గారి పేరు వినడమే తప్ప ఇంత వివరంగా తెలియదు.
@rambabukoduri5733
@rambabukoduri5733 9 ай бұрын
37:37
@somayajuludvsss3439
@somayajuludvsss3439 9 ай бұрын
Sir book ekkada dorukuthundi
@ravipremcj
@ravipremcj 9 ай бұрын
Kiran Prabha Garu @18:28 - 29 Terrorist Rahasya Kalapalu ani porapatu ga annara? Viplava Veerulu chesedhi Guerrilla poratam not Terrorist Karyakalapalu ... please correct it, Thank you
@muralidharholla7699
@muralidharholla7699 9 ай бұрын
Gypsy life. No steady goal. So did not become popular. Good talk show.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 70 МЛН
Бабайка #юмор #рекомендации #прикол
0:32
МэдПринц 👑
Рет қаралды 706 М.
Please Choose Hell Or Heaven For Good Girl
0:32
ToonToon Daily
Рет қаралды 8 МЛН
They got a Golden Buzzer 🤣✨
0:46
America's Got Talent
Рет қаралды 39 МЛН