స్వరాభిషేకం - Rajasekhara Neepai Moju Teeraledura - B A Narayana & Malavika - 15th Dec 2013

  Рет қаралды 3,253,595

etvteluguindia

etvteluguindia

10 жыл бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...

Пікірлер: 464
@sirajuddeenmuhammad9275
@sirajuddeenmuhammad9275 3 ай бұрын
అద్భుతం గా పాడిన మీకు ఇద్దరు కు అభినందనలు, కల కాలం మీరు వర్ధిల్లాలి..
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
బియల్ నారాయణ గారు మరియు మాళవిక గారు భాగా పాడినారు. గుడ్ వాధ్య బృందం కృషి భాగుంది.
@p.v.nnagachary2783
@p.v.nnagachary2783 2 жыл бұрын
BA నారాయణ గారు గ్రేట్, విజయనగరం వారు ఘంటసాల మాస్టర్ గారి పాటలు తన గొంతు తో పాడతారు.
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
ఆణిముత్యం అంటే అర్థం ఇలాంటి పాటే ,ఈ పాట వందల సార్లు విన్నాను.
@kamudueati9923
@kamudueati9923 3 ай бұрын
a few thousand times
@knageswararao9374
@knageswararao9374 10 ай бұрын
శ్రీ.B.A. నారాయణ మాష్టారు.. కీ. శే.లు ఘంటసాల మాస్టర్ గారి పాటలు అద్భుతం పాడుతారు.. ఈ జన్మలో... విశ్వ గాయకులు ఘంటసాల మాస్టర్ గారి ఏకలవ్య శిష్యులుగా జన్మించారేమో!! అదే విజయనగరo లో పుట్టి,పెరిగి.. అదే సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయటం.. శ్రీ. నారాయణ మాస్టారి పూర్వజన్మ సుకృతం..
@kotlavinaykumar5301
@kotlavinaykumar5301 4 жыл бұрын
నారాయణ గారికి పాదాభివందనం చక్కని గాయకులు మధుర గాయకులు
@jagadeeshgollapalli145
@jagadeeshgollapalli145 3 жыл бұрын
O
@sivaji3192
@sivaji3192 4 жыл бұрын
ఇలాంటి పాటలు సినిమాల్లో రావాలి. ఇప్పుడొచ్చే పాటలు పరమ బూతులు, డైరెక్టర్,హీరో,హీరోయిన్,మ్యూజిక్ డైరెక్టర్, పాటలు పాడేవాళ్లు చాలావరకు కల్తీ గాళ్ళే.మొత్తం బూతులే.చూసేవాడు కూడా బూతుగా మారిపోతున్నాడు.
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 жыл бұрын
yes
@sudhadevanand5344
@sudhadevanand5344 3 жыл бұрын
.
@shakunthalakrishnamurthy393
@shakunthalakrishnamurthy393 2 жыл бұрын
ಚಟ
@makkaramakrishnanaidu9169
@makkaramakrishnanaidu9169 2 жыл бұрын
అలా ఎందుకు మనను మనం కించపరచుకోవటం.కాలంలో మార్పులు.
@vkmusunuri2376
@vkmusunuri2376 4 ай бұрын
సినిమాల్లోకి రావాలంటే ఇంకా ఎక్కువ టాలెంట్ కావాలి ఒకరు పాడిన బాగా పాపులర్ ఐన పాటలు పాడటం కాదు . అవి కొంత టాలెంట్ వున్న ఎవరు పాడిన ఇంచు మించు ఒక లాగే ఉంటాయి
@eliminatejoshuamanoharmess472
@eliminatejoshuamanoharmess472 2 жыл бұрын
అద్భుతమైన తెలుగు పాట కాలము గడచి పోతున్నా చిరస్థాయిగా చిరకాలం నిలిచిపోయింది ఆ విధంగా రచనా శైలి మధుర సన్నివేశంలో చిత్రీకరించారు దీనికి ఎంతో కష్టపడిన ఆనాటి కళా కారులందరు కలసికట్టుగా శ్రమించిన గాన మాధుర్యం ఆస్వాదించడం మన అందరి అద్రుష్టము. స్వరాభిశేకంలో పాడిన వారికిశుభప్రదమైన ఆశీర్వాదాలు
@balasubramaniams8087
@balasubramaniams8087 Жыл бұрын
..
@kumarsubraveti
@kumarsubraveti 3 ай бұрын
తబలా కళాకారులకు అభినందనలు.. పాట మొత్తం మీద యిదే highlight.....
@endralarajaiah6978
@endralarajaiah6978 10 ай бұрын
వీరి గొంతుకలో మాస్టారు గారి పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీర లేదు. అంత చక్కటి గాత్రం వీరిది.
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 3 жыл бұрын
శ్రీ బి.ఏ. నారాయణ గారి గాత్రం చాలా గొప్పగా ఉంది. మా విజయనగరం నకు గర్వకారణం.
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 2 жыл бұрын
మాళవిక నారాయణ గారు కలసి పాడిన ఇ పాట చాల అద్భుతం. థాంక్స్
@malayappa777
@malayappa777 2 жыл бұрын
శ్రీ రామోజీరావు గారికి అనేక కృతజ్ఞతలు. మనందరికి ఇలా అద్భుతమైన కార్యక్రమాలను అందించి, మనలనెక్కడికో, ఆనందడోలికలలో, తీసికెళుతున్నారు. ఈకార్యక్రమములి " హేమాహేమీలను" చూడగలగటం, అద్భుతమైన వాజ్యబృంద సహకారం, గాయకుల శ్రావ్యమైన గొంతులో నా/మా పూర్వజన్మ ఫలం. 🙏🙏🙏
@ramuluvoruganti5791
@ramuluvoruganti5791 Жыл бұрын
Good
@shivashanthisongs4101
@shivashanthisongs4101 3 жыл бұрын
ఆనాటి సలీం అనార్కలి సజీవ ప్రేమ కథలా ఈమధుర గీతం ఎప్పటికీ సజీవ మైనదే. 💐💐💐🙏
@syednizam8726
@syednizam8726 Жыл бұрын
Epatakumusicchesinavarikipadabhivandanm
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 2 жыл бұрын
నారాయణ గారి కంఠం చాల బాగుంది.
@murthysen
@murthysen 3 жыл бұрын
పాటలో జాగుచేయనేలరా...అనే పదానికి ముందు స్వరాన్ని పైకెత్తిన తీరు అద్భుతం.ఎంతో సాధన తో గాని అలారాదు.
@balasubramaniams8087
@balasubramaniams8087 Жыл бұрын
@ramupkk5457
@ramupkk5457 Жыл бұрын
Excellent
@kushakusha3709
@kushakusha3709 7 ай бұрын
44¹⅞¹¹¹4¹🐂​@@ramupkk5457
@PasalaSathyanarayana
@PasalaSathyanarayana 3 ай бұрын
​@@ramupkk5457😅 0:21
@harshahoneymusicchannel5343
@harshahoneymusicchannel5343 3 жыл бұрын
గురువుగారు బి.ఎ నారాయనగురువుగారు సినిమా పాట అయిన శాస్త్రీయ సంగీతమైన అవలీలగా పాడగలిగే ప్రతిభావంతులు. గురువుగారుకి పాదాభివందనములు🙏🙏
@prasadsharmabhaskarabhatla356
@prasadsharmabhaskarabhatla356 2 жыл бұрын
నారాయణ గారూ మిమ్మల్ని చూడాలని , యదార్థంగా నాకు ఈ సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ప్రయత్నం చేసా - అతిరథ మహారథుల మధ్య మీరు పాడటం - ఏ సంవత్సరం లో మీరు వీక్షిస్తే తెలుపకోరిక
@gangadhardevanaboyina702
@gangadhardevanaboyina702 4 жыл бұрын
అలనాటి ఆణిముత్యం...ఏనాటికి చెరగని మధురగీతం...మీ గళంలో అమోఘం!! అద్వితీయం!! అనిర్వచనీయం!!! 🙏🙏👍👍👌👌💐💐🌹🌷
@rajsekhark5426
@rajsekhark5426 Жыл бұрын
అద్భుతహ ఓల్డ్ ఈస్ గోల్డ్... Happy to see many డైరెక్టర్స్ & actors...
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 Жыл бұрын
ఘంటసాల గారి పాట ఇలా ఉంటుంది ఎంతో ఓపికతో విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు
@malleshamvoodari5211
@malleshamvoodari5211 5 жыл бұрын
మధురాదధి మధురకమైన ఈ పాటను వినిపించిన వీరికి నా ఆత్మాభి వందనాలు
@narasimhachary4322
@narasimhachary4322 4 жыл бұрын
Adaragottaruga adinarayana garu Mithra garikante alavokaga padaru
@janardhanaiahraghavappa6322
@janardhanaiahraghavappa6322 4 күн бұрын
Both Narayana garu and Malavika, ❤ super performance 🙏🙏..and Vadya.. super performance..🙏🙏🙏 very very much I liked and hearing everyday..and enjoyed in ...🤝 ETV..❤
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Our memories never leaves us 💅Consistently Lajawab singing 🙏🇮🇳.
@sirishaky1938
@sirishaky1938 2 жыл бұрын
What a beautiful composition, great orchestra support and excellent singing . E TV has the best music team
@venkataramanaraomuddu2953
@venkataramanaraomuddu2953 8 ай бұрын
I am proud Malavika is my grand daiughter Narayana garus singing is great
@anjaneebabunagula9989
@anjaneebabunagula9989 3 жыл бұрын
Excellent great sung by both singers God bless u both
@sitayarlagadda4117
@sitayarlagadda4117 3 жыл бұрын
ఆడియన్స్ లో వున్న చాలా మంది ఉద్దండులు ఎన్ని తరాలు మారినా మరచిపోని పెద్దలు కనుమరుగై స్వర్గ లోకం లో వున్నారు. తలచుకుంటే ఎంతో బాధాకరం. రామోజీరావు గారికి అభినందనలు.
@sobanbabu581
@sobanbabu581 2 жыл бұрын
బ్యూటిఫుల్ సాంగ్.....! చాలా చక్కగా పాడారు 🙏
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 4 жыл бұрын
Sir B a narayana excellent combination both are lived in ghantasaala and maalavika lived as jikki not only mi self no one van find animistake vy good practice thanks to the organisers by arranging this type of m song.venkareswarrao
@laxmann8660
@laxmann8660 3 ай бұрын
B. A. Narayanareddy And Malavika Very very Best singing
@konerugangadhararao6759
@konerugangadhararao6759 4 жыл бұрын
What a song ,lyric ,composition by Legend Adinarayana Garu and renderings! The sweetest language Telugu for speaking,listening and we are fortunate to be Telugu people.
@krishnakumarp.v5589
@krishnakumarp.v5589 2 жыл бұрын
Listening this song is a total bliss. What a wonderful creation and performance
@user-of6db8mc5h
@user-of6db8mc5h Жыл бұрын
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది 👌🏻👍🏻
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
The Orchestra of music has facilitated me beyond my expectations and especially percussion instrument player was great 👏💅.My dreaming of that viewing this eye opening video.Excellent rendition by both of you and good chemistry.Especially estimable Malavika ji while singing creating happy moments with her voice.🇮🇳🙏.
@nagireddymandadi3282
@nagireddymandadi3282 Жыл бұрын
Alanati madhura geetham sahithyamu sangeethamu ganamu adbhuthamu
@VasuNori1
@VasuNori1 2 жыл бұрын
mesmerizing performance. BA Narayana gari voice is amogham! Malavika did flawless singing. And, so many legends in the audience. SiNaRe, Balamurali Krishna, Yesudas, PSusheela - so many legends! wow.
@bharatikarnayina6713
@bharatikarnayina6713 4 жыл бұрын
B.A . Narayana gari voice adbhutham nijanga.....ee paata paadatam Chala kashtam....kani Chala chakkaga paadaaru ayana
@reddappaks5139
@reddappaks5139 4 жыл бұрын
What an awesome singing by both the singers.Orchestra is really highlight for the song.
@skeshavreddyhandral9930
@skeshavreddyhandral9930 4 жыл бұрын
Both are very good singers .. pleasure to hear..
@kraji6005
@kraji6005 3 жыл бұрын
Wonderful song and singing also very very nice 👏💕🙏
@thathurajparamasivam7707
@thathurajparamasivam7707 26 күн бұрын
இசை சூப்பர். அசல் கண்டசாலா பாடுவதுபோல் இருக்கிறது. அருமை❤
@vimalaamma9318
@vimalaamma9318 Жыл бұрын
WOW EXCELLENT VOICES.ALANATI ROJULU GURTHUKU VACHAEE. ELA FEELINGS THO EPPATLO YEVARU PADALERU. MUSIC TEAM VERY EXCELLENT.
@ashokcgl
@ashokcgl 2 жыл бұрын
Impeccable rendering by BA Narayan gaaru & Maalavika. Orchestra was simply fantastic
@venkateswarlupamba8906
@venkateswarlupamba8906 4 жыл бұрын
Excellent singing by both the singers ,most melodious & original composition by Adinarayana Rao garu.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
It's one of the ever green song by Ghantasala garu and Jikki garru is now exburently and soulfully presented by Narayana garu and Malavika -adorable
@bandisarangapani7504
@bandisarangapani7504 2 жыл бұрын
ఈటష. ఛఘచఠపషబమ
@hnpenuballi5476
@hnpenuballi5476 Жыл бұрын
What a beautiful morlody
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 2 жыл бұрын
Amazing presentation the wonderful melodious old beautiful song! Ever and never hear such a beautiful song!!🙏🙏
@bayyasimhachalam5719
@bayyasimhachalam5719 2 жыл бұрын
ఒక్క సారి ఈ వీడియోలో సాయికుమార్ గారిని చూసాను అప్పటినుంచీ ఈ పాటికి మరింత అలంకరించిన విధంగా అనిపించింది ఈ పాట కూడా చాలా బాగా పాడారు ధన్యవాదములు I love saikumar
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 Жыл бұрын
Adbutam adbutam maalavika nee vaice chalala baagundamma alaage naraayana kooda baagaa paadaadu malkose raagam manchi raagam music adbutam aa naati paatale paatalu gantasaala mastaru oka amara gaayakudu ye lokamlo vunnado manaku telidu kaani aayana ellappudu chirangeeve
@muniswamacharyn8133
@muniswamacharyn8133 8 ай бұрын
Both the singers did not let down the standard of this duet n they deserve compliments!
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 3 жыл бұрын
అద్భుత గాత్రము.... వాయిద్యము....🙏
@neelamsreenuvasulu1292
@neelamsreenuvasulu1292 24 күн бұрын
B. A. Narayana gari vaiec old songs ku pettindi peru super sir
@Venugopal-cr5cd
@Venugopal-cr5cd Жыл бұрын
B A Narayana Rao గారు మరియు Malavikagaru really it'svery beautiful song మీరిద్దరూ చాలా బాగా పాడితిరి Hatsap to you. ನಾನು ಕನ್ನಡಿಗ MNV Social Activist . Bangaluru.
@nagabhushan4336
@nagabhushan4336 Жыл бұрын
Dxecw ellllex
@khadervalli5186
@khadervalli5186 2 жыл бұрын
VERY VERY BEATIFUL SONG THANKS TO THE SINGERS DHANYAVADAMULU.
@barkathunnisa4008
@barkathunnisa4008 Жыл бұрын
Awesome. Voice music every thing synchronous. 👌🏻
@murthyvss
@murthyvss 3 жыл бұрын
No more words to say such this greatness of this type of songs evergreen songs
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Enni sarlu vinna ilanti song meeda moju theeradu .legendary singers mastergaru and jikki krishnaveni garlu meeku joharlu .music legendary adinarayanarao garu meeru swargamlonundi eenati singersni deevinchandi.🙂🙂🙂👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏all legendaries in the programme those who watching meeku abhinandanalu .
@rajayogirosaiah7090
@rajayogirosaiah7090 Жыл бұрын
Friends no words old is gold
@battumohanrao9052
@battumohanrao9052 5 жыл бұрын
B.A.Narayana and Malavika both sang well , musicians well supported
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 3 жыл бұрын
Excellent performance by all including music troop, Narayana garu is extraordinary. Hats off to all.
@chandrashekarrajur7878
@chandrashekarrajur7878 4 жыл бұрын
My Paadaabhivandanaalu to the great Legend Ghantasala !
@sunnyinad7518
@sunnyinad7518 5 жыл бұрын
Superb. Both sang greatly. Music team has done excellent job.
@gangarajeshwar2036
@gangarajeshwar2036 3 жыл бұрын
100%👍
@sureshkumarcheluru4365
@sureshkumarcheluru4365 4 жыл бұрын
అమ్మా మాళవిక నీకు పాదాభివందనం తల్లీ
@kammararaghava3048
@kammararaghava3048 3 ай бұрын
మాళవిక గారు నారాయణ గారు ఇద్దరు సూపర్ 👌గా పాడినరు🙏🙏 🎤🎻🎼🎶🎸🎹
@MrPeriyachi
@MrPeriyachi 4 жыл бұрын
wow what a performance magnetic effect superb soothing and mesmerising
@Ravishastry63
@Ravishastry63 5 жыл бұрын
మంచి వాద్యబృందం.👏👌
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 2 жыл бұрын
Excellent singing 👍 ❤️🙏
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
Excellent old song very excellent singing by both singers 👍👍
@manaswaramTV1980
@manaswaramTV1980 2 жыл бұрын
An epical song presentation with extraordinary voices..
@ahobilamaiahaluri9919
@ahobilamaiahaluri9919 Жыл бұрын
Oksar
@reddy461
@reddy461 3 жыл бұрын
స్వరాభిషేకం చూడాలనిపిస్తుంది కానీ జీవితాంతం సుమ తప్ప ఇంకెవ్వరు లేరా. దానిని చూడలేకపోతున్నాము
@murtymn1921
@murtymn1921 10 ай бұрын
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent performance by both singers
@tnageswarrao44
@tnageswarrao44 2 жыл бұрын
Brilliant n very superb performance by both the singers. 🎩s off and 🔊 appalaudes. 👍👍👍❤🌹✍️
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 2 жыл бұрын
SAA333 see s
@vijayabhaskarreddydodda5767
@vijayabhaskarreddydodda5767 5 жыл бұрын
The power of Indian classical music expels with this song. Really hats off to the entire team.
@prasadmeesala15
@prasadmeesala15 5 жыл бұрын
Ennisarlu vinna thanivi thiradu.. Thank you
@KasivrithisathyaHasanKasiprana
@KasivrithisathyaHasanKasiprana 2 жыл бұрын
Naryana Rao Garu and Malvika what a great performance Hat's opp
@madhumandli
@madhumandli 4 жыл бұрын
B A narayana garini first time chudadam and venadam kani Ghantasala gari songs baga paadaru
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 5 жыл бұрын
akkada chalaa music directors vunnaru chusi nerchukondi film music ante ilaa vundali andaru chappatlu kottaru. archretra vallaku special ga danyavadaalu live lo super ga vaincharu.
@dasudevarapalli9538
@dasudevarapalli9538 2 жыл бұрын
Q
@dscharydasoju4515
@dscharydasoju4515 2 жыл бұрын
Nalgoda
@prrao1945
@prrao1945 Жыл бұрын
Melody redefined
@rameshmedep7385
@rameshmedep7385 Жыл бұрын
Greatly said indeed. Immortal tune and music
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 3 жыл бұрын
Rajasekhara B a narayana and mounika excellent presentation eee song paadinanta sepu entho enjoyment happiness anandaanni aswaadincha galigaame dhanyavaadalu.venkateswarao
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 3 жыл бұрын
Chala chala AdbhutangaB.A.Narayana .Malavika Padaru.Matalu chalavu Ee lata padatam chala kastam Ganagandhrvulyna Ghantasalagaru padina patanu pakka clasical both karnatic&hindusthani akkadakkada pokadalato kudina music composing.Super. ilanati talented singers ki cenimallo tagina avakasalu ivvaledu.idi cent % Nijam. Ilanti Animugyallanti singers mana Teluguvallalo Engomandi unnaru. intakalaniki ilanti vedikalapy Valla tallentni cupinchukune avakasam ichinavariki Dhanyavadalu. Lezend mahanubhavulamundu padina Singerski Abhinandanalu. God blessings for future opertunities. K.V.Brahmanandam.Musician.vijayawada. both singers
@govindrao7232
@govindrao7232 3 жыл бұрын
Excellent... No words to say about greatness of this song...
@mithravindha9418
@mithravindha9418 3 жыл бұрын
In i
@janardhanaiahraghavappa6322
@janardhanaiahraghavappa6322 4 күн бұрын
What a.. music director..❤
@gkrishnamurthy1427
@gkrishnamurthy1427 Жыл бұрын
Hillarious keep it up
@sarivisettymukesh9391
@sarivisettymukesh9391 Жыл бұрын
Vina sompuga a gayhram a sangeetam enatki maruva lendhi 👌🙏, ghantasala 🙏
@bonthuramamurty4540
@bonthuramamurty4540 4 жыл бұрын
I am highly thankful to the media, to comment fearlessly. Hats off to you and your staff. I very well know that henot escape from the clothes of Judiciary. B. Ramamurty
@harikapriyadarshini6518
@harikapriyadarshini6518 5 жыл бұрын
It's just great even after 2019.. excellent performance of legendary musical notes
@janardhanaiahraghavappa6322
@janardhanaiahraghavappa6322 4 күн бұрын
Ramoji rao..given very very good program..🙂🙏🙏
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 3 жыл бұрын
అద్భుతంగా పాడినారుMGBY both.
@Wwr12
@Wwr12 4 жыл бұрын
BA narayana garu excellent performance...
@koridedattatri8470
@koridedattatri8470 4 жыл бұрын
Excellent singing
@undamatlavenkataratnam5940
@undamatlavenkataratnam5940 4 ай бұрын
Evargreensong
@nadalayamusic6963
@nadalayamusic6963 5 жыл бұрын
Narayana garu and malavika garu superb singing
@nageswararaovangara5436
@nageswararaovangara5436 Жыл бұрын
Adbhuta gaanam of Sri B A Narayana garu ! Hats off to you Sir
@aseeshagshaseesh7295
@aseeshagshaseesh7295 2 жыл бұрын
Wa wa adi narayana rao garu johar what a picture it is what a music it is akkineni ,anjali valaki ,master gariki jikki krishna emi varaku joharlu .
@ramaiahn2633
@ramaiahn2633 2 жыл бұрын
Excellent singing by both artists may God bless them .
@Sattidora
@Sattidora 3 жыл бұрын
Fantastic song .nicely sing by the artists
@meduriravindranath2023
@meduriravindranath2023 4 жыл бұрын
Real music has no age. It's evergreen. Hats off Adinarayana garu
@venkateswararaovullaganti8194
@venkateswararaovullaganti8194 4 жыл бұрын
Ento mdhuramaina pata.Ghantasalagaru ever lives in the hearts of all music lovers.
@mogaadu
@mogaadu 3 жыл бұрын
the original tune by chitalkar Ramchandra. jaag dard e ishaq jaag.
@murthyvss
@murthyvss 3 жыл бұрын
Excellent no more words ఆపాత మధురాలకు ఏజ్ ఉండదు సార్
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 8 ай бұрын
Great song..chala baga padaru Thanks...
@marmayogi1913
@marmayogi1913 3 жыл бұрын
Superb classic 💗
@muthukrishnanmuthukrishnan9387
@muthukrishnanmuthukrishnan9387 11 ай бұрын
Fantastic rendition. Orchestra's contrbution is noteworthy.
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
etvpaduthatheeyaga
Рет қаралды 789 М.
Malavika Singing Tolisari Mimmalni
4:05
Venkatesh K
Рет қаралды 10 МЛН
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
SAFE Veturi Geethanjali 2018
1:45:52
SAFE
Рет қаралды 93 М.
С ДЕВУШКОЙ НА ВЕЛОСИПЕДЕ #shorts
0:19
Леха МАК
Рет қаралды 4,8 МЛН
Дворник вредитель #судебныеcтрасти #суд
0:16
Судебные страсти
Рет қаралды 2,8 МЛН
变身! #小丑#shorts
0:16
好人小丑
Рет қаралды 12 МЛН
Let's do it! 🎂
0:41
A4
Рет қаралды 6 МЛН