Swarabhishekam - స్వరాభిషేకం - Kannanule - Chithra - 26th Jan 2014

  Рет қаралды 7,120,033

etvteluguindia

etvteluguindia

10 жыл бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvtelugu...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2india

Пікірлер: 2 900
@saikiran12347
@saikiran12347 Жыл бұрын
ఒక మలయాలి అయ్యిండి తెలుగు నేర్చుకొని పాటలు పాడటం మధ్యలో ఆ శ్వాసను నియంత్రించి స్వరం పోకుండా మళ్ళీ ఇంకోసారి పాటకి ప్రాణం పోశారు... నేను ఒరిజినల్ సాంగ్ కంటే కూడా ఈ పాటనే ఎక్కువసార్లు విన్నాను వింటున్నాను వింటాను కూడా....... మీరు తెలుగులో పాటలు పాడటం అనేది దేవుడు మాకిచ్చిన గొప్పవరం.......
@thecabanavilla6008
@thecabanavilla6008 Жыл бұрын
Madam u r the legendary of singers u r never before never again no body born like u
@raghu2543
@raghu2543 Жыл бұрын
Yes
@uchappagariharish7331
@uchappagariharish7331 Жыл бұрын
S
@Mekala413
@Mekala413 Жыл бұрын
Good, మంచి ప్రశంస
@bharathramerma5788
@bharathramerma5788 Жыл бұрын
Same My fevaret singer Chitra amma
@lordshivaddict9469
@lordshivaddict9469 2 жыл бұрын
కాసేపట్లో చనిపోయేవాడికి ఈ పాట వినిపిస్తే కచ్చితంగా బ్రతుకుతాడు.... చిత్రమ్మ గారికి ఆ పరమేశ్వరుడు అద్భుతమైన స్వరం ఇచ్చాడు... 🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏
@krishnakaverikrishnan1966
@krishnakaverikrishnan1966 2 жыл бұрын
ఆమె కీర్తిని వర్ణించటం లో ఒక్కరికీ మించి మరొకరు వ్రాశారు వీరికి మించి వ్రాయటం నాకు తెలియదు అందుకే కామెంట్ చేయట్లేదు వందనం అమ్మ
@pudiramakrishnaramakrishna85
@pudiramakrishnaramakrishna85 2 жыл бұрын
@@krishnakaverikrishnan1966 c,
@anandnandu245
@anandnandu245 2 жыл бұрын
😂😂😂😂
@stevenkumar8619
@stevenkumar8619 2 жыл бұрын
@@anandnandu245 😡
@VinodVinod-cu9gg
@VinodVinod-cu9gg Жыл бұрын
Avnu idi nijam Mithrama chithramma Lanti singar ee bhoomi Pai puttaledu Future lo kuda puttaka Povachhu .
@praveenkammari3623
@praveenkammari3623 3 ай бұрын
❤️ఈ సాంగ్ ఇష్టమైన వాళ్ళు చిత్ర గొంతు ఇష్టపడే వాళ్ళు ❤️ ❤️ 2024 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤️
@chitramadhuri6319
@chitramadhuri6319 2 жыл бұрын
అమ్మ పాట కోసం , అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే, చివరిలో chorus team, orchestra ను ఎంత చక్కగా అభినందించి ఆశీర్వదించారు, ఒక దేవతలా సాక్షాత్కరిస్తున్నారు, ఆ వినయ సంపన్నత ఎప్పుడూ inspire చేస్తుంటుంది. Love you soooooo........much Amma 😍💋🙏🙏🙏
@SAIVISU94
@SAIVISU94 4 жыл бұрын
గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే కన్నానులే
@srinuramavathu6854
@srinuramavathu6854 4 жыл бұрын
Your are really great bro
@sureshdarling3991
@sureshdarling3991 4 жыл бұрын
Super
@sitadevikschitrafans6145
@sitadevikschitrafans6145 4 жыл бұрын
Super i love you mam
@vamshinalamasa3864
@vamshinalamasa3864 4 жыл бұрын
Wowwwwwwwwwwww chitramma i ❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤uuuuuuuu
@lakshmijujjuluri29
@lakshmijujjuluri29 3 жыл бұрын
Very nice mam👍👍👍
@user-ug8js2wd6f
@user-ug8js2wd6f 4 жыл бұрын
అమ్మా... మీ మధురమైన స్వరానికి మేమెప్పుడూ ముగ్దులమే... 🙏🙏
@bendimaaleswararao225
@bendimaaleswararao225 2 жыл бұрын
Chitramma garu sini sangithani ki ok 👌👌 devvudu ichina varam
@srinivas_adireddy
@srinivas_adireddy 2 жыл бұрын
🙏🙏🙏
@gangadharkesepalli8068
@gangadharkesepalli8068 2 жыл бұрын
Super song amma
@VinodVinod-cu9gg
@VinodVinod-cu9gg Жыл бұрын
Avnu mithrama 🙏🙏🙏
@rajudnraju4732
@rajudnraju4732 Жыл бұрын
🙏🙏🙏
@primanlakshya2569
@primanlakshya2569 8 ай бұрын
గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ (గుమ) సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో(మామా) కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో!! ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం.... చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగే పసి చినుకే ఇగురు సుమా మూగి రేగి దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే) శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నే నమాజుల్లో ఓనమాలు మరిచా (కన్నానులే) కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే చిత్రం: బొంబాయి సంగీతం: ఎ ఆర్ రెహమాన్ రచయిత: వేటూరి గానం: చిత్ర
@user-yb7eg2hy3c
@user-yb7eg2hy3c Ай бұрын
🎉😮
@RLSmansi143
@RLSmansi143 3 жыл бұрын
మీ పాట యొక్క రాగనికి మన తెలుగు సంస్ర్కుతి పురుడు పోసుకుంది. 🙏🙏🙏
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 Жыл бұрын
Adi tamil song dubbing ra nayana
@vasanthabhogapurapu5294
@vasanthabhogapurapu5294 Жыл бұрын
సంస్కృతి
@srinuvasvasu1480
@srinuvasvasu1480 Жыл бұрын
Super.ga.chaperu.sir
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 5 жыл бұрын
Chitra fans like here
@iasvikas
@iasvikas 5 жыл бұрын
Chitra gaari swaram nenu vintunnanante nenu E...generation lo puttadam aa devudu ichina goppavaram..... I'm always chitra fan
@UDAYKUMAR-bx5sx
@UDAYKUMAR-bx5sx 5 жыл бұрын
Yes bro
@praprasanna3653
@praprasanna3653 5 жыл бұрын
Chitrammaku fans undani varantu untara
@daramonichanti5992
@daramonichanti5992 4 жыл бұрын
Bada fan ni bro nenu chitra gariki .. naaku istamaina singer ...
@prasadyalamarthi7137
@prasadyalamarthi7137 4 жыл бұрын
Amma ki pedda fan ni
@bsr8713
@bsr8713 5 жыл бұрын
చిత్ర గారి కమ్మనైన స్వరానికి,ఒదిగి ఉండే గొప్ప గుణానికి,ఆదర్శమైన వారి సంస్కారానికి శత వందనాలు
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Gaiety 💅.Estimable Legend Chithra Chhechhi .You have beautiful like saffron voice 🙏🇮🇳
@SIBGM493
@SIBGM493 Жыл бұрын
అమ్మ మీ స్వరం వినగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయమ్మ. నాకు పాడడం అంటే ప్రాణం అమ్మ. కానీ బయటకు వెళ్ళే పరిస్థితులు లేవమ్మ. 🙏🙏🙏🙏🙏🙏Love you Amanda😍
@bitlavijay1994
@bitlavijay1994 3 жыл бұрын
ఈ పాటను అందించినందుకు వేటూరి సుందరముర్తి గారికి మరియు Ar రెహమాన్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@sainathaj7388
@sainathaj7388 5 жыл бұрын
చిత్రమ్మ మన తెలుగు చిత్రసీమకు మణి హారం...
@gollaraju9148
@gollaraju9148 4 жыл бұрын
Keka sir
@satishkumarch8697
@satishkumarch8697 4 жыл бұрын
S
@rockyffgaming1291
@rockyffgaming1291 4 жыл бұрын
Avunu sir
@sundar.7496
@sundar.7496 4 жыл бұрын
Excellent super great ,no one match her
@sundar.7496
@sundar.7496 4 жыл бұрын
Excellent super great no one match her voice
@gopalkrishnaracharla2972
@gopalkrishnaracharla2972 4 жыл бұрын
How many of your dream to meet chitramma,once in your life ,🥰🥰🥰😍😍😍 like here
@vihithaguntupalli4087
@vihithaguntupalli4087 3 жыл бұрын
Me
@vijayvulluri6215
@vijayvulluri6215 Жыл бұрын
లెజెండరీ సింగర్ చిత్ర గారు..ఆ వాయిస్ ఏంటి రా బాబు..ఆ గొంతు లో ఏమి ఉందొ గాని.వండర్ ఫుల్ సింగింగ్🙏🙏🙏🙏🙏🙏
@mandemvyshnavi5195
@mandemvyshnavi5195 3 жыл бұрын
నిజంగానే చిత్ర గారి పాట వినగానే ఇలాంటి పరిస్థితి లో ఉన్న సంతోషగానే ఉంటుంది చిత్ర గారి పాటలు మల్లి మళ్ళి వినాలనిపోస్తుంది 👌👌👌
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 4 жыл бұрын
Chitra Garee fans like here
@prasanthkumarchilaka
@prasanthkumarchilaka 4 жыл бұрын
Wow 2:19 to 2:55 బాగా hard work like kottalsinde
@vyshnavivaraganti5700
@vyshnavivaraganti5700 3 жыл бұрын
No matter how old she is.., what ever her age is... Her voice is young.... Sweet... Marvelous... No words.. to express.. and nothing is there to compare with her voice... 😘😘😘🙏 May God bless her all the time...
@upeswarreddymylarapu6453
@upeswarreddymylarapu6453 3 жыл бұрын
అమ్మా కోకిల గానం మధురం ఆంటారు అలాంటి గాత్రం సొంతం చేసుకున్న మీకు జానకమ్మ గారికి మా పాదాభివందాలు ❤️
@kuruvachandrasekhar8374
@kuruvachandrasekhar8374 6 жыл бұрын
ఇప్పటికి కొన్ని పాటలు పాడలంటే చిత్రమ్మ గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు...
@bejagamchari6961
@bejagamchari6961 5 жыл бұрын
Correct
@nareshsagar9635
@nareshsagar9635 5 жыл бұрын
Old is gold
@gpraghupathy5365
@gpraghupathy5365 5 жыл бұрын
Very excellent amma
@princeprasad9314
@princeprasad9314 5 жыл бұрын
Absolutely
@nagarajaksnagarajaks7013
@nagarajaksnagarajaks7013 5 жыл бұрын
kuruva chandrasekhar yes this is really
@dilbinsebastian1793
@dilbinsebastian1793 4 жыл бұрын
എന്റെ പൊന്നു ചിത്ര ചേച്ചി ഇങ്ങള് മുത്താണ് ..ഒരു രക്ഷയില്ല ..
@appusappuzz1536
@appusappuzz1536 3 жыл бұрын
ചിത്ര ചേച്ചി ❤️❤️❤️❤️❤️ ഏത്‌ ഭാഷയായാലും ലൈവ് perfection 💯❤️❤️❤️❤️
@venkatasubbarajuvegesna9533
@venkatasubbarajuvegesna9533 5 ай бұрын
గానామృతం అంటేయిదే!! వినువిందు మనసుపరవసమైపోయింది. అమోఘమైనఅనుభవం ధన్యవాదాలు
@vladimer9989
@vladimer9989 5 жыл бұрын
నా జీవితంలో chitra గారిని ఒక్క సారి ఐన చూడాలి One of my dream...... Plz god give me one chance
@rahulvadanala5256
@rahulvadanala5256 5 жыл бұрын
s same feeling
@sairaju7095
@sairaju7095 5 жыл бұрын
Same chitra garini okkasaraina chudali
@mageshakileswaran6770
@mageshakileswaran6770 5 жыл бұрын
For me too
@cherrycherry8599
@cherrycherry8599 5 жыл бұрын
ur number plz
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 5 жыл бұрын
Naku aithey chitra amma kalla pina padi na tears tho kadagalani undi antha pichi amma ante naku
@newfashiontelugu7802
@newfashiontelugu7802 4 жыл бұрын
2020 lo e song vinna varu like kottandi
@sandhyabhavani8901
@sandhyabhavani8901 4 жыл бұрын
సూపర్ సాంగ్
@nyesubabu8343
@nyesubabu8343 4 жыл бұрын
Super
@karthikm9236
@karthikm9236 4 жыл бұрын
Super
@mukkeraharibabuharibabu1719
@mukkeraharibabuharibabu1719 4 жыл бұрын
Amma thalli nuvuu challani thallivi
@srinivas6896
@srinivas6896 3 жыл бұрын
Em 2020 lo vinkudadani rajyangam lo raasi unda bro
@vijayaramarajuseru
@vijayaramarajuseru 2 жыл бұрын
పాటకి ప్రాణం పొయలంటె మీ స్వరం కె సాధ్యం చిత్ర మ్మ 👌👌😊 మై ఫెవరెట్ సాంగ్ 👌👌😍
@shivalakshmisekhar3577
@shivalakshmisekhar3577 2 жыл бұрын
Nijangane chitramma doctor ee enno badha lo unna hrudayalaki oka manchi inspiration asalu amma meeku shatha koti vandanalu 🙏🙏🙏
@semugopinath1996
@semugopinath1996 5 жыл бұрын
ഇത് കേൾക്കാൻ ഉള്ള ഭാഗ്യം തന്നതിന് ദൈവത്തിന് ഒരായിരം നന്ദി പറയുന്നു... പിന്നെ ചിത്രാമ്മ നമ്മുടെ അഹങ്കാരം ആണ്
@maheshmahi4616
@maheshmahi4616 5 жыл бұрын
Amma antha bagundho meee voice chala Chala bagundhi 😍😍😍😍😍
@chandhurajee
@chandhurajee 3 жыл бұрын
తెలుగు industry కి మీరు ఒక వరం..💖💓💖💓💓ఎంత మంది వచ్చిన can't replace your place...love u mam...మీ మంచితనం మి ముఖం లో తెలిసిపోతుంది.....ఇంకా ఎన్నో పాటలు పాడాలి...💓💓😍💓💖💓💖💓
@anilkumarbulle4484
@anilkumarbulle4484 3 жыл бұрын
చిత్ర గారి అధ్భుత గాత్రం... ఇప్పటికీ, ఎప్పటికీ she is melody queen of music world
@atul444
@atul444 4 жыл бұрын
I still remember when I first heard this song and feel in love with the tune. The next day I went to the cassette store to buy the album. The salesman told me that there is only one cassette left and that too in Telugu. I thought for a moment and ended up buying it... I am glad I did... I am a north Indian but I know all the Telugu songs of Bombay by heart... :)
@krissivamurthy5810
@krissivamurthy5810 2 жыл бұрын
Brother,Bombay music is timeless.I heard Tamil, telugu and Hindi, all have the same impact.ARR and SPB and Chitra ji are legends
@Shrish003
@Shrish003 6 жыл бұрын
Being a Hindi speaker, I couldn't understand even a single word.... but i must say, its one of the best performances I have seen.. Chitra Ji's voice is so melodious... just loved it....
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 5 жыл бұрын
Telugu n spb Chitra always powerful
@jayantidev4814
@jayantidev4814 5 жыл бұрын
.y
@jayantidev4814
@jayantidev4814 5 жыл бұрын
@@freddiemercurybulsara3876 .
@sureshjiya1715
@sureshjiya1715 5 жыл бұрын
Shirish ji Chitra mam n spb gaane me Jaan daal dete hai jab woh gaana gaate hai to asa lagta woh saara Gaana hmre upper hi picturies hua jaisa lgta hai
@mukulkumar4825
@mukulkumar4825 5 жыл бұрын
great boss
@chandramouli9030
@chandramouli9030 3 жыл бұрын
Even in 2021 also we are hearing this song..... That's credit of Srimati Chitra garu....
@nandakishoren8566
@nandakishoren8566 3 жыл бұрын
Two malayalam women speaking impeccable Telugu. Anchor Suma is a jewel.
@rajsingermmd2594
@rajsingermmd2594 6 жыл бұрын
అక్క గారి గురించీ నేను చెప్పేటంత వయసు ,అనుభవం లేదు కానీ మీరు చాల మంచి ప్రయత్నం బ్రదర్స్ ఆ ఆలాపన అనడానికి చాల భయపడతారు కానీ మీరు కష్టపడి విజయం పొందారు
@maheshtechmuc866
@maheshtechmuc866 5 жыл бұрын
అమ్మ మీరు నిజంగా అద్భుతంగా పడుతారు అమ్మ. మీ పాటలు అంటే నాకు పిచ్చి అమ్మ
@gunapavanpanga3893
@gunapavanpanga3893 3 жыл бұрын
👍
@music-xm7bl
@music-xm7bl 3 жыл бұрын
Same naaku kooda
@balajibokkabalajibokka8017
@balajibokkabalajibokka8017 3 жыл бұрын
Suparrrrr
@venkannapanaganti8760
@venkannapanaganti8760 3 жыл бұрын
Avunu naku chala pichi
@ahrshorts7553
@ahrshorts7553 2 жыл бұрын
Padutaru kadu paadutaru
@maishasheik2976
@maishasheik2976 3 жыл бұрын
She is so cute while singing sincerely 🥰💕
@rajeshthota5047
@rajeshthota5047 2 жыл бұрын
She never sings insincerely and she is always cute. But thanks for your sincere compliment.😊
@kairamkondaravikumar2181
@kairamkondaravikumar2181 2 жыл бұрын
అమ్మ నీకు శతకోటి వందనాలు
@saralaramavarapu2447
@saralaramavarapu2447 Жыл бұрын
Amma meeru nakante chinnavaru Mee padalanu thali dhanuralini kavalani vundamma Mee darshana bhagyam kalpisthara ksheera Sagara madanam Mee gonthulo entha madhuryam, shankarudu garalam vunchukunnatlu meeru sangeethamruthanni vuncharamma Mee thalli thandrulu entho adhrustavamthulamma. meelanti Sangeetha saradwathini makichinanduku,
@salinasriharsha7946
@salinasriharsha7946 2 жыл бұрын
మీరు పాడిన కాలం లో మేము పుట్టడం మా అదృష్టం అమ్మ 🥰🥰🥰
@naveenthalamala7364
@naveenthalamala7364 4 жыл бұрын
ఎడబాటనుకో... ఎర్ర మల్లెల్లో తేనీరు కన్నెరయి.. ఇది నిజమా కల నిజమా... గిల్లుకున్న జన్మనడిగా.. నీ నమాజుల్లో ఓనమాలు మరిచా.... Hats Off To the Lyricist 🙏🙏
@sudheerjoseph1712
@sudheerjoseph1712 Жыл бұрын
Meaning chepparaa,, plz
@annamallasanthosha5228
@annamallasanthosha5228 5 жыл бұрын
Big fan of u Chitra Garu.. Mi voice ki ✋ cheppali..
@bpraveen6905
@bpraveen6905 Жыл бұрын
Hii
@swamynaidumatta7530
@swamynaidumatta7530 3 жыл бұрын
అమ్మ మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అందులో ఒక అందమైన సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌👌👌👌👌👌👌🙏
@drvivekanandkoradala2554
@drvivekanandkoradala2554 3 жыл бұрын
No autotune, no plugins no editing... Only original voice. Amazing 👌👌
@muhammedhaneefacpmuhammedh7819
@muhammedhaneefacpmuhammedh7819 4 жыл бұрын
ഞങ്ങളുടെ വാനമ്പാടി.... ❤️😍
@atventertainment9041
@atventertainment9041 7 жыл бұрын
amma memu entha adrustam kaligi unte intha manchi song vine avakasam vastundi thnx-etv swarabhishekam
@manautubechannel1409
@manautubechannel1409 2 жыл бұрын
హంస లాంటి ఆ అందానికి కోకిల లాంటి ఆ గానానికి ఎవరైనా తల ఎత్తి చూడాల్సిందే...❤️❤️❤️ అమ్మా
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 25 күн бұрын
పూర్వ జన్మ సుకృతం. ఈ జన్మ లో మీ గొంతు తో అమృతపు దారలు. చిత్ర అమ్మ ❤❤❤❤❤❤
@cr9052
@cr9052 5 жыл бұрын
ചിത്ര മാം adddiccctttssss😍😍😍😍😍😍😍😍ന്തൊരു വോയിസ്‌ ☺☺☺😍😍😍ന്റെ സ്വന്തം അമ്മ 🤗🤗🤗😍😍😍
@billaaapraba896
@billaaapraba896 5 жыл бұрын
Nice ammaaaa
@lovelynani9518
@lovelynani9518 4 жыл бұрын
Chitramma garu super ga padaru I like you amma my frvaret singer
@ajmalshah4498
@ajmalshah4498 4 жыл бұрын
ഒരുപാട് സന്തോഷം അഭിമാനം. ചിത്ര ചേച്ചി💝
@ramtejagandham6411
@ramtejagandham6411 3 жыл бұрын
నిజంగా మీరు అద్భుతమైన సహజ సిద్ధంగా మీ తేనె గాత్రంతో, దానికి తోడు పవర్ణమి నాటి నవ్వే నిండు చెంద్రుడు వాలే మీ మోముతో ఈ రోజు మిమ్మల్ని చూస్తూ మీరు పాడిన పాట విన్నందుకు రెండు రోజులనుండి ఉన్న విపరెతమైన తలనొప్పి మీ పాటతో మాయం ఇది వాస్తవం ,🙏 ధన్యవాదాలు చిత్ర అమ్మగారు
@rupach6393
@rupach6393 3 жыл бұрын
అమ్మ మీ పాట వింటే ఎంతో ప్రశాంతం గా ఉంటుంది. మీ స్వరామధుర్యానికి నేను ఫిదా
@gouthami6246
@gouthami6246 7 жыл бұрын
The most beautiful voice ever..
@shivajisrinagar3942
@shivajisrinagar3942 6 жыл бұрын
Super goutham
@kravi3012
@kravi3012 6 жыл бұрын
Gouthami Sangana R
@obulreddybasireddy2389
@obulreddybasireddy2389 5 жыл бұрын
Super voice
@ksimhachalam1497
@ksimhachalam1497 2 жыл бұрын
S
@gideonmurty1521
@gideonmurty1521 4 жыл бұрын
చిత్రమ్మగారు మీకు నా కోటి కోటి హృదయభి వందనాలు. నా మనసు లో మీ స్వరం హత్తుకు పోయింది. అది ఎపుడు వీడని స్వరం. థాంక్స్ చిత్రమ్మగారు.
@satyanaidu...7229
@satyanaidu...7229 3 жыл бұрын
Evergreen ever gorgeous voice ma meedi..😍 God bless u ma & Chitramma fan Like here👍
@smandall767
@smandall767 2 жыл бұрын
గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చినుకే ఇగురు సుమా మూగి రేగే దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలా లూగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే కన్నానులే
@sravanbodha2686
@sravanbodha2686 6 жыл бұрын
Hope u will get bharat rathna before retirement amma. Love u amma. U are simply better than best. Love u so much. Love u. No auto tunes, no lip sync just live. Still it reminds original. Really great.
@swathiswati6488
@swathiswati6488 5 жыл бұрын
Well said sir
@neerajakumari2074
@neerajakumari2074 5 жыл бұрын
Super Amma me patalu vintunte ani badalu marichipotam 🙏🙏🙏🙏🙏👌👌👌
@padmajanagendran
@padmajanagendran 4 жыл бұрын
Yes
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
No replacement to chithra amma in Music world
@DivyaDivya-dv6mc
@DivyaDivya-dv6mc 3 жыл бұрын
Swarnalatha
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
@@DivyaDivya-dv6mc both are legends.. Cant be compared with each other
@Amal-hl4he
@Amal-hl4he 2 жыл бұрын
@Balu music lover only tamil singer??.. At one video you commented swarnalatha was talented thaan anjana.. Then how she replaced swarnalatha? Chithramma's carrier started at 1979 as a child artist duet also uploaded by sabba..
@Amal-hl4he
@Amal-hl4he 2 жыл бұрын
@Balu music lover yes bro divya added a wrong reply, swarnalatha is not a replace ment of chithramma... But radhika thilak, lekha r nair(song= varna vrindavanam) having same voice to chithramma... But their talent is not with her....chithramma is so great no one can catch her talent or position ❤️
@Amal-hl4he
@Amal-hl4he 2 жыл бұрын
@Balu music lover but radhika ji sangs a chithranma song her voice is differnt at that pitch... But some songs like kaananakuyile, vennakkallil ninne kothi, deva sangeetham neeyalle they are similar to chithramma voice... But radhika ji also talk that she can't be imitating chithramma... She passed away in 2015 due to cancer
@deepaknaina9335
@deepaknaina9335 3 жыл бұрын
Dislikes are from those who are jealous of her voice....
@mahendarmothkuri8282
@mahendarmothkuri8282 4 ай бұрын
Chitra mam voice vintunte ... happy tears osthay adento ardam kadu
@karthickraja8599
@karthickraja8599 5 жыл бұрын
Being a Tamilian, don't understand Telugu that much,loved all 3 versions.... Really awesome
@rasalalingaswamy8160
@rasalalingaswamy8160 5 жыл бұрын
Super chitra madam
@manohar1128
@manohar1128 5 жыл бұрын
@@PrajaTheerpuNews sooo what
@abhinayashokrao9518
@abhinayashokrao9518 4 жыл бұрын
kar thick yes all the three versions are very very nice.
@pradeep2662
@pradeep2662 4 жыл бұрын
@Bala subramanyam Nimmala ilanti sentences ee bedhalu kopalu puttistayi sir
@ajaidhandapani7148
@ajaidhandapani7148 4 жыл бұрын
@Bala subramanyam Nimmala Kabir Singh is best compared to Arjun Reddy
@vimoshvm1897
@vimoshvm1897 4 жыл бұрын
ചിത്ര പോലെ വരുമാ🔥😍
@shyambharath9679
@shyambharath9679 2 жыл бұрын
Em jeppali ......chitramma ki padhabhivandhabam .......పండిత పామర జన రంజకం జేయమని దేవుడు పంపిన కోయిలమ్మ........🎶🎵🎵🎶🎵🎵🎶🎵🎵🤩🤩🤩🤩🤩
@sunilboinapally328
@sunilboinapally328 3 ай бұрын
Chitra gari voice ki padhabhivandhanam
@rajeshyerramsetti6434
@rajeshyerramsetti6434 4 жыл бұрын
2019 lo kuda ee song vinna vallu like kottandi
@praveenviplavreddy
@praveenviplavreddy 4 жыл бұрын
Nenu kuda 2019
@chsridevi8943
@chsridevi8943 4 жыл бұрын
Super song
@rajeshyerramsetti6434
@rajeshyerramsetti6434 4 жыл бұрын
@@chsridevi8943 avunu kadha
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 4 жыл бұрын
Super kadha
@Bojja.Venkat
@Bojja.Venkat 4 жыл бұрын
Ever green song 😍😍
@b.ramkrisnasai4587
@b.ramkrisnasai4587 7 жыл бұрын
first of all we are veryyyyyyy lucky to see this video and madam we are not qualified enough to comment about u and your performance madam and theres no body to sing like u amma we are really blessed
@lakshmanmurari1497
@lakshmanmurari1497 7 жыл бұрын
B.ramkrisna Sai yes ur 100% correct
@thapodhanchowdary7588
@thapodhanchowdary7588 7 жыл бұрын
B.ramkrisna Sai w
@narsingrao7284
@narsingrao7284 7 жыл бұрын
thapodhan chowdary iggvbbbbffyd
@muduguvenkateshwarllu684
@muduguvenkateshwarllu684 7 жыл бұрын
thapodhan chowdary
@srinivasulua3963
@srinivasulua3963 7 жыл бұрын
githa mqduri
@anjikondragunta1128
@anjikondragunta1128 Жыл бұрын
చెవిలో అమృతం పోసినట్టు వుంది అమ్మ🙏🙏🙏🙏
@user-ht8fe4uz7t
@user-ht8fe4uz7t Ай бұрын
Saya Penggemar dari Indonesia , sangat kagum dengan maha karya lagu ini dan juga olah vocal penyanyi ini.... Masyaa Allah.....
@muralideeti4569
@muralideeti4569 7 жыл бұрын
ధన్యవాదాలు చిత్ర గారు
@veerababu5190
@veerababu5190 5 жыл бұрын
Murali deeti
@nagendrababu5776
@nagendrababu5776 5 жыл бұрын
Wold is gold
@UDAYKUMAR-bx5sx
@UDAYKUMAR-bx5sx 5 жыл бұрын
అమ్మా మీ పాదాలకు న హృదయ పూర్వక నమస్కారములు. మీరు పాట పాడుతుంటే నా మనసుకి ఎంతో ఆనందం. లవ్ యూ సో మచ్ అమ్మా...........
@AjayKumar-po2vq
@AjayKumar-po2vq Жыл бұрын
Super singing Jesus Christ saves you all the time chitra Amma super singing Jesus Christ saves you all the time chitra Amma super singing
@mbdas8301
@mbdas8301 Жыл бұрын
Christ could not save himself! He wailed from the cross, "Eli, Eli, Lamma Shabak thani" (O, God! Why have you forsaken me!) One who could not save himself, how does he save others! Mankind pre-existed Jesus, born just two thousand years ago! Have some sense man!
@priya9117
@priya9117 3 жыл бұрын
Chitramma🙏🙏🙏😍😍😍❤ mee aa andamaina, madhuramaina swaram, inka daniki poti ne ledu ika Radu. Thanks amma. Mee gonthu maa manasuku entho ooratanistundi🙏🙏💐
@bhargavaraju3358
@bhargavaraju3358 7 жыл бұрын
What Suma Garu said is undoubtedly true.....We are blessed to have singer like Chitramma Garu........
@aswarthreddysankepalli6579
@aswarthreddysankepalli6579 5 жыл бұрын
My fevarete singer chithramma
@sreedharreddy9845
@sreedharreddy9845 3 жыл бұрын
She just nailed it. Take a bow madam. You really deserve the kudos very much and very much.
@Aryan-bw3jk
@Aryan-bw3jk 4 жыл бұрын
I don't know a single bit of telugu or any southern languages but literally, real INDIA resides here. Love you chitra ji, love you southern fellows. 😘 Love from उत्तराखण्ड.
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
दनयावाध् From अंद्रप्रदेस
@sandy9887
@sandy9887 3 жыл бұрын
Love u bros from south
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
Thanks bro.. irrespect of South and North.. we all are One
@sujinsujin1446
@sujinsujin1446 Жыл бұрын
കേരളത്തിലെ ഒരേ ഒരു വാനമ്പാടി 🥰 നമ്മുടെ എല്ലാവരുടെയും ചിത്രാമ്മ..... 🥰luv u Chithraamma..... 😘💖🥰
@devastudio3366
@devastudio3366 3 жыл бұрын
మీ పాటకు, మీ నవ్వుకు, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని చెప్పే మీ వినయానికి ఎన్ని కోట్ల మందిని బానిసలుగా చేసుకున్నారమ్మా మీరు 🙏🙏.
@ramm938
@ramm938 5 жыл бұрын
Chitra mam ur amazing.. ur god gift fr Telugu industry
@sailakshman8116
@sailakshman8116 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@vijayyadav-fk1dc
@vijayyadav-fk1dc 7 жыл бұрын
only song from India in the list of " 100 must listen songs from all over the world "
@kalyanjiarava6623
@kalyanjiarava6623 6 жыл бұрын
vijay yadav where did u search
@footballfan4552
@footballfan4552 6 жыл бұрын
It's correct it is Indian song in the list
@footballfan4552
@footballfan4552 6 жыл бұрын
Fool she is best in all types of songs she is a musical phenom. No one can beat KS chitra as singer
@alekhya254
@alekhya254 Жыл бұрын
Oh God that magical voice 😍 exactly as studio recording....blessed to have you 🙏
@praveenbalivada1511
@praveenbalivada1511 3 ай бұрын
చెవిలో అమృతం
@appusappuzz1536
@appusappuzz1536 4 жыл бұрын
Chithra chechi......... Sangeetha saraswathi 😍😍😍😍😍
@bumble_bee_09
@bumble_bee_09 3 жыл бұрын
In Andhra we call her ' Sangeetha Saraswati ' only ❤️
@appusappuzz1536
@appusappuzz1536 3 жыл бұрын
@@bumble_bee_09 ❤️
@raviputta6507
@raviputta6507 8 жыл бұрын
Ur the saraswathi devi amma u only can sung
@venkannagodishala7652
@venkannagodishala7652 6 жыл бұрын
ravi putta
@dwarakamai4677
@dwarakamai4677 6 жыл бұрын
How you met her I saw in profile pic
@lavudyarajunaik8066
@lavudyarajunaik8066 5 жыл бұрын
Amma great
@lankelakshmi2516
@lankelakshmi2516 Жыл бұрын
చిత్రగారు, బాలుగారు పాట పడితే పాటకే అందం, వినసొంపు తనం వస్తుంది ఇక ముందు తరాల వారు కూడా వీరిని అభినందించక తప్పదు chitra mam మీ వాయిస్ కి మీకు ❤❤❤❤🌹🌹🌹🌹
@jananijishnu
@jananijishnu 3 жыл бұрын
Kannalaney Enathu Kannai Netrodu Kanavillai...... Chitra amma sing and vairamuthu lyrics Vera level ❤❤❤❤❤❤❤
@allbunnybunny8315
@allbunnybunny8315 6 жыл бұрын
ಎಸ್. ಜಾನಕಿ ನಂತರ ಚಿತ್ರ ರವರು ಅದ್ಭುತ ಗಾಯನಿ great singer Amma 💖💖
@AnandAnand-hz2kc
@AnandAnand-hz2kc 4 жыл бұрын
Thanks
@hannuhoney362
@hannuhoney362 3 жыл бұрын
No difference in chitra mam's voice in recording and in live singing..💐💐💐💐
@dilbharcandy4058
@dilbharcandy4058 Жыл бұрын
Chitrammmaaaaaaa Superrrrrrrrrrrrrrrrrr This songggggggg Very very niceeee song ammmmmàaaaaaaaa
@veerababuyeleti2796
@veerababuyeleti2796 3 жыл бұрын
మొత్తం తెలుగు పాటల్లో ఈ పాటను మించిన పాట ఉండదు అన్నంత బాగా పాడారు...🙏🙏🙏🙏
@shankarsuddalarockstar5892
@shankarsuddalarockstar5892 4 жыл бұрын
💖😙 U Chitra Akka..... I'm Very Big Fan Of You...Mee Singing Vinte Teliyani Edho Feeling..... Manasu Entho Prashanthatha
@kattanagalakshmi3776
@kattanagalakshmi3776 4 жыл бұрын
Love u mam...mi voice ante pichhi naku...gods gift
@kiranreddy98g74
@kiranreddy98g74 3 жыл бұрын
Chithra Fans like Here
@cherryvenky2349
@cherryvenky2349 4 ай бұрын
చిత్ర గారు కి పాదాభివంధానం
@vijaysankar9329
@vijaysankar9329 5 жыл бұрын
Amma me voice ki 🙏really God's gift Amma meru die hard fan meku
@kranthikumar9504
@kranthikumar9504 6 жыл бұрын
amma asalu evariki sadhyam kaadhu intha superb voice lo asalu movie song kanna meeru padina song vintunte e pataki meeku fida ayipoyanu amma lv u a lot
@vasuvasu9226
@vasuvasu9226 4 жыл бұрын
Movie song Amma ne paadaru
@pangisanthikumari2258
@pangisanthikumari2258 2 жыл бұрын
అమ్మ మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గొప్ప వారం amma👌👌👌
@NookarajuPikki
@NookarajuPikki 9 күн бұрын
Amma mee voice ki naa padaabhinandanalu ,❤❤❤❤❤
@abhijit.pachegaokar
@abhijit.pachegaokar 4 жыл бұрын
I just heard this and I was in tears! Singing this song live with hitting perfect notes.. namaskar to this lady 🙏🙏🙏🙏
@hariprasadgandham4399
@hariprasadgandham4399 5 жыл бұрын
చిత్రగారు మీపాట ఒక ఔషదం
@nageshbsf208
@nageshbsf208 4 жыл бұрын
Nice song
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
yes sir u r correct
@user-qs5lh1hz4o
@user-qs5lh1hz4o 2 жыл бұрын
What a voice, What can I say?? This is one of the greatest creation of God. The best female voice I have ever heard...
@amulyas.gaonkar4513
@amulyas.gaonkar4513 7 жыл бұрын
What a voice..... Chitra Ma'am.... Great Great Great.... Awesome!
Singer K. S. Chithra Super Hit Songs (Collection) Jukebox | Aditya Music Telugu
52:17
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 38 МЛН
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
Chitra Heart Touching Telugu Hit Songs ►Jukebox
1:03:05
Aditya Music
Рет қаралды 12 МЛН
KEHNA HI KYA | Bombay | K S Chitra | 55th Bengaluru Ganesh Utsava 2017
6:04
Bengaluru Ganesh Utsava
Рет қаралды 25 МЛН
САМЫЙ ЖАРКИЙ ШТАТ (@therealoscarmendez - TT)
0:23
В ТРЕНДЕ
Рет қаралды 21 МЛН
BABY Comedy : Birthday Baby and Kind Man ❤️
0:36
BABY Comedy
Рет қаралды 8 МЛН