Swarabhishekam - స్వరాభిషేకం - O Papa Lali - S P Balasubrahmanyam - 19th Jan 2014

  Рет қаралды 881,102

etvteluguindia

etvteluguindia

10 жыл бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvtelugu...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2india

Пікірлер: 616
@tharunreddy9892
@tharunreddy9892 Жыл бұрын
నాకు సందేహం ఇళయరాజా గారు దేవుడా మనీషా అండి.
@sekharbodula4562
@sekharbodula4562 4 жыл бұрын
ఈ ఇళయరాజా అనే వ్యక్తి ఎలా జన్మిచడండీ బాబు ఆయనకు శతకోటి వందనాలు.
@Satya_780
@Satya_780 Жыл бұрын
కదా నాకు కూడా అదే అనుమానం బ్రో... How lucky we are?
@balajireddy1493
@balajireddy1493 5 ай бұрын
Ilaya raja music director ekkada lyrics mukyam ... Ayananu gauravinchandi
@prasadmeduri3455
@prasadmeduri3455 Жыл бұрын
2023 లో ఎంతమంది విటున్నారు 👌👌 ఈ పాట మనం విన్నంత వరుకు బాలుగారు మన మధ్యలో బ్రతికే వుంటారు
@nagarajuk2498
@nagarajuk2498 2 ай бұрын
ఎప్పుడైనా ఈ భూలోకంలో అమృతం కన్నా గొప్పది ఏదైనా కావాలంటే... కేవలం ఇళయరాజా గారి ఇటువంటి ఒక్క పాట వింటే చాలు.
@a2zup2date17
@a2zup2date17 2 жыл бұрын
ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ ప్రేమకే లాలి, ఆ… పాడనా ఓ పాపా లాలి…!! నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప… తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే… ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా ఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిలా పాడవే నా పాటని తియ్యని తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరుల అలపాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ ప్రేమకే లాలి, ఆ… పాడనా తియ్యగా ఓ పాపా లాలి, ఆ… జన్మకే లాలి, ఆ ప్రేమకే లాలి, ఆ… పాడనా ఓ పాపా లాలి, ఆ ఆ
@dannanabalakrishnadannanab2704
@dannanabalakrishnadannanab2704 8 ай бұрын
Super
@Sree_nandipati
@Sree_nandipati 3 жыл бұрын
ఏం వాయిస్ అండీ బాలు గారు, తెలుగు ప్రజలు చాల మంచి వ్యక్తిని కోల్పోయాము
@kajolqueen2840
@kajolqueen2840 3 жыл бұрын
Yes
@sivachittari8867
@sivachittari8867 2 жыл бұрын
Ameezing song
@ayeshas4874
@ayeshas4874 Жыл бұрын
Yes
@Gsvijayraju
@Gsvijayraju 8 ай бұрын
No one can sing like him
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
మీలాంటి ఆణిముత్యం దొరకాలంటే ఎన్ని జన్మాలు కావాలో.🇮🇳ఇండియా ఉన్నాడం మరియు మా తెలుగువాడి పుట్టడం మా అదురుష్టం. ఇండియా మీకు సలామ్ చేస్తుంది 🇮🇳✊️
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
SPB, Never Born, Never Died! Only Visited this Planet Earth from 4-6-1946 to 25-9-2020
@Venki635
@Venki635 3 жыл бұрын
We said Andi He made this true an he sang in Sagarasangamam "Jayanti te sukrutino rasasiddhaah kaveeshvaraah. Naasti yeshaam yashh kaaye jaramaranajam bhayam" He never dies and never born
@yoursfriendknowledgegnanes2938
@yoursfriendknowledgegnanes2938 3 жыл бұрын
మల్లికార్జున sir really wonderful creativity
@sathishnarmeta7243
@sathishnarmeta7243 3 жыл бұрын
Exactly sir
@deyyalavinod8921
@deyyalavinod8921 3 жыл бұрын
Super comment sir
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
@@yoursfriendknowledgegnanes2938 Thanks a lot for your Appreciation of My Comments on SPB Sir !
@shivaleelamusicworld2961
@shivaleelamusicworld2961 3 жыл бұрын
మీరు లేరు అంటే ఉంకో 30 ఏళ్ల కి కూడా నమ్మలేక పోతాం గురువుగారు.... 😭😭😭😭😭
@kotaachyuthkumarreddy6553
@kotaachyuthkumarreddy6553 3 жыл бұрын
😭😭😭😭 avunu
@balla4004
@balla4004 3 жыл бұрын
@@kotaachyuthkumarreddy6553 yes 😑😏😏
@nagakoundinya
@nagakoundinya 2 жыл бұрын
Yes
@VimalKumar-po4gz
@VimalKumar-po4gz 4 жыл бұрын
బాలు గారి స్వరమెంత మాధుర్యమో అయన మాటలు అంతకంటే సుమధురం.
@democracy2392
@democracy2392 3 жыл бұрын
గ్రేట్ ఇళయరాజా గారి గురించి గ్రేట్ బాలు గారి నోటా వినటం చాలు ఈ జన్మకి
@kumarkumar-qw2tk
@kumarkumar-qw2tk 4 жыл бұрын
Lyrics: Veturi Garu Music:Illaya Raja Garu Singer:SPB Garu Replacement never found for this combo...🙏🙏
@narybond3905
@narybond3905 3 жыл бұрын
Bro Add Janaki to the list. No female singer can replace her.
@pratapstylish8404
@pratapstylish8404 3 жыл бұрын
Athreya lyricist
@NareshSamala1
@NareshSamala1 2 жыл бұрын
@@narybond3905 Actually Janakamma is better singer than our beloved balu.
@sundargopalakrishnan3570
@sundargopalakrishnan3570 8 ай бұрын
@@NareshSamala1 Why do you compare Janaki and Balu. Both are good singers.
@gowrikumar6031
@gowrikumar6031 5 ай бұрын
Yes this is unique combo
@sakebasha2882
@sakebasha2882 3 жыл бұрын
బాలు గారు ,,,మీ లాంటి గాయకులు ప్రపంచంలో వుండరు ఇది అక్షరాలా నిజం
@SambaChennamsetty
@SambaChennamsetty 5 жыл бұрын
O paapa laali aa janmake laali aa premake laali aa paadana teeyaga o paapa laali aa janmake laali aa premake laali aa paadana o paapa laali Naa jolala leelaga taakaalani gaaline korana jaaliga nee savvade sannaga undaalani korana gundene korika kalalaarani pasi paapa tala valchina odilo tadi needalu pada neeke ee devata gudilo chiru chepala kanupaapalakidi naa manavi o paapa laali aa janmake laali aa premake laali aa paadana teeyaga o paapa laali O meghama uramake ee pootaki gaalilo telipo vellipo o koyila paadave naa paatani teeyani tenele challipo iru sandyalu kadalade eda ooyala odilo selayeruna ala paate vinipinchani gadilo chali endaku sirivennalakidi naa manavi o paapa laali aa janmake laali aa premake laali aa paadana teeyaga o paapa laali aa janmake laali aa premake laali aa paadana o paapa laali Movie : Geetanjali Cast : Nagarjuna, Girija Music : Ilayaraja Singers : S P Balasubrahmaniam Lyricist : Veturi Sundararamamurthy
@mallikarjuna1025
@mallikarjuna1025 4 ай бұрын
ఇళయరాజా ను దేవుడు ఇచ్చిన వరం
@prsnheretodo
@prsnheretodo 3 жыл бұрын
ఎంత కాకతాళీయం.. “జన్మకే లాలి.. పాడనా..” బాలుగారు 💔💔🙏🏼🙏🏼
@dhananjayar5112
@dhananjayar5112 4 жыл бұрын
ఆరోజుల్లో నేనెందుకు పుట్టలేకపోయాన అని బాధ పడుతుంటా అప్పుడప్పుడు...!!
@premthalari5548
@premthalari5548 2 жыл бұрын
S same feeling bro
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z 2 жыл бұрын
Same bro 😒😒
@NareshSamala1
@NareshSamala1 2 жыл бұрын
పూర్వజన్మ వాసనలు అని ఎప్పుడైనా విన్నావా bro... మనం గతజన్మలో వృద్ధాప్యంలో ఆయన పాటలు విన్నాము కాబట్టే ఇప్పుడు మనకు కొత్తపాటలు కన్నా అవి బాగా నచ్చుతున్నాయి.
@kAse-ih3ek
@kAse-ih3ek 4 жыл бұрын
ఈ పాట రిపీట్ గా వింటున్న ఆకలి దాహం రోజుంతా గుర్తు రాలేదు
@group0347
@group0347 Жыл бұрын
Nijanga aa circle thirigi malli manchi paatalu vasthayo ravo. Kani vacchina padadaniki meeru leru kada balu garu... Miss you sir..
@marcopolo6418
@marcopolo6418 3 жыл бұрын
ಬಾಲು + ಇಳಯರಾಜ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ಇದ್ದರಿ ಕಲಯಿಕ
@ChandraSekhar-iq6ff
@ChandraSekhar-iq6ff Жыл бұрын
మాట్లాడటం ఓ కళ.. బాలు గారు మాట్లాడుతుంటే నాక్కూడా సాధ్యమైనంత వరకు తెలుగు లోనే మాట్లాడాలని అనిపిస్తుంది.. నా మాతృబాష నిజంగా గొప్పది (గ్రేట్)...
@Danny-pn9ep
@Danny-pn9ep 6 жыл бұрын
Ilayaraja 200% deserved for "పద్మవిభూషణ్". Award itself got Honoured..
@allemahendar6642
@allemahendar6642 5 жыл бұрын
Sorry bro He deserved Bharat Ratna Bcoz Latha mangeshkar honoured with it long ago But ilayaraja not got it Bcoz he z a south Indian music composer She z a (north) Indian singer She z just a singer but she got it He z the music composer he z not yet
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
@@allemahendar6642 I too agree with you sir
@prathibhagr9875
@prathibhagr9875 4 жыл бұрын
Thought that I was the only one !
@kishoresamala8725
@kishoresamala8725 4 жыл бұрын
I Think there is no such award PAST/ PRESENT /FUTURE which if fortunate to get received by MUSIC GOD HIMSELF ILLAYARAJA
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 4 жыл бұрын
Yes... Nijanga yem mind o asalu Intha goppa songs andhunchadam no way.. it's only possible to Ilayaraja... He is the only to compose any kind of emotion 100% perfectly .. Bharat ratna is unlucky to be but not honoring him...
@vijaymandha1527
@vijaymandha1527 7 жыл бұрын
balu gari lanti singer malli eppatiki puttadu he is a legend singer forever
@vinodkumarvgowda2010
@vinodkumarvgowda2010 5 жыл бұрын
Pakka
@deepakreddypalavalli1942
@deepakreddypalavalli1942 4 жыл бұрын
Ssss he is the greatestsinger
@ANILKUMAR-zz4we
@ANILKUMAR-zz4we 3 жыл бұрын
BALU gaaru
@vijaymandha1527
@vijaymandha1527 3 жыл бұрын
@@ANILKUMAR-zz4we s bro balu garu
@Raoaudiocovers
@Raoaudiocovers 3 жыл бұрын
exactly.....matchless Singer....All rounder...
@kalluripurna8363
@kalluripurna8363 2 жыл бұрын
మాలాంటి వారి ఆయుష్షు పోసుకొని మీరు నూరేళ్లు బ్రతక వలిసిన వాళ్ళు సార్! దేవుడు ఎందుకు మిమ్మల్ని తొందరగా తీసుకుపోయాడో కాని ! ప్రతిరోజు మీ పాట వినకుండా నిద్రపోను సార్ ! మీరు చనిపోతే ఎంతో బాధ పడ్డాను సార్ ప్రతిరోజు మా ఇంట్లో వ్యక్తి చనిపోతే ఎంత బాధ పడతామో అంతే బాధ కలుగుతుంది సార్.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత గొప్పగా పాడేరు సార్ (ఓ మేఘమా వురువకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో) నిద్రిస్తున్న ప్రియురాలు ఆ మేఘాల ఉరవడీ కి ఎక్కడ నిద్ర లేస్తుందో అని రాసిన కవి భావానికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍
@tharunreddy9892
@tharunreddy9892 Жыл бұрын
వామ్మో వామ్మో రాజా గారు.
@mularajareddy2221
@mularajareddy2221 3 жыл бұрын
సంగీత సినీ వినీలాకాశంలో ధృవతార బాలు గారు
@maheshnaramala9186
@maheshnaramala9186 5 жыл бұрын
Vadi kosam nenu puttanu na kosam vadu puttadu 👌👌👌👌💕💕💕💕
@jayachandraraoupputuru5073
@jayachandraraoupputuru5073 3 жыл бұрын
O baalu lali Janmake lali Paatake kali O baalu laali.......
@vynalamaamma3846
@vynalamaamma3846 3 жыл бұрын
మధురం...మీ గాత్రం బాలు గారు... అమరం మీ అద్బుత గాత్రం..🙏
@gaddamharish1081
@gaddamharish1081 5 жыл бұрын
Ilayaraja 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 + 1000000000000000000000
@srilaxmienterprises1671
@srilaxmienterprises1671 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏😭
@renukahn4494
@renukahn4494 3 жыл бұрын
ಎಷ್ಟು ಸಾರಿ ಕೇಳಿದರೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನಿಸುವ ಸುಶ್ರಾವ್ಯ ಹಾಡು.
@democracy2392
@democracy2392 2 жыл бұрын
స్వర పీత బాలు గారు, వేటూరి, ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాధం,భారతి రాజ, బాపు, బాలచందర్, ఆత్రేయ, సి నారాయణ రెడ్డి,కె, విశ్వనాధ్ గారు ఇంకా ఎందరో మహానుభావులు ఓకే తరంలో పుట్టడం కళమ్మ తల్లి అదృష్టం వాళ్ళ సినిమా లు చూడటం మా జన్మ ధన్యం 🙏🙏
@ravirit65
@ravirit65 3 жыл бұрын
He is a true gentleman.. Telugu is more sweeter when sung by SPB...miss u sir
@uppuprasant7668
@uppuprasant7668 Жыл бұрын
బాలు గారి పాటలు విన్నాకే అనిపిస్తుంది...నేను తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా అదృష్టవంతుడిని ❤️...miss you balu sir😭
@jeevanarahasyam
@jeevanarahasyam 5 жыл бұрын
మీ కోరిక పదే పదే చెప్తున్నారు చాలాసార్లు.. దేవుడు కనికరించి మీ కోరిక తీర్చాలనే మా ప్రార్థన కూడా! మళ్లీ మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి పాటలు రావాలి.. ఈ కొత్త పిల్లలంతా వాటిని పాడి మీ ఆశీస్సులు తీసుకోవాలి.. అప్పుడు ఆ ఆనందంలో మీరు ఇక రిటైర్ అయి శేషాజీవితం తృప్తిగా గడపాలి! || శుభం భూయాత్ ||
@raziyasayed8697
@raziyasayed8697 3 жыл бұрын
Yes sir
@krishnasudheer4344
@krishnasudheer4344 Жыл бұрын
Sri Veturi garu, s p Balu garu & Ilayaraja garu the true gods for Telugu cinema songs
@thelostuchiha9673
@thelostuchiha9673 6 жыл бұрын
spb garu meeru sarswathi putrulu meerunna ee kaalamlo memu puttadam maa adhrustam
@adurtyphanisharmathegrates6186
@adurtyphanisharmathegrates6186 4 жыл бұрын
నిజమే న0డి మన అ0ధరి అదృష్ట0
@subhashlangampally8095
@subhashlangampally8095 9 ай бұрын
Ayya ilayaraja miku ❤❤❤
@viswanadhamkarimelli5793
@viswanadhamkarimelli5793 5 жыл бұрын
Ilayaraja garu eligible for BHARAT RATNA award
@kasich776
@kasich776 4 жыл бұрын
I agree with you bro
@geethanjalicreative2029
@geethanjalicreative2029 4 жыл бұрын
S.P. garu?
@duraimurugan7238
@duraimurugan7238 4 жыл бұрын
Yes sir
@ashrafmursalin3371
@ashrafmursalin3371 4 жыл бұрын
I agree bro
@tangiprasad9992
@tangiprasad9992 4 жыл бұрын
Both r eligible
@niranjandama
@niranjandama 2 жыл бұрын
Enthasepu matladina vinalanipisthundi.. great person
@seetharam4754
@seetharam4754 3 жыл бұрын
Ilayaraja is a divine power and balu is a legendary singer we lost you sir.
@shaikshafi917
@shaikshafi917 3 жыл бұрын
Balu garu enduku intha la ma manasuki daggarayyaru....ila edipinchadanika....😭😭😭mi voice vinna prathisari nenenduku edavali...😭😭😭
@shanisha4211
@shanisha4211 3 жыл бұрын
We can't see another legend like SPB in life anymore. He's the one n only. I am honoured to be one of his fans. Miss u alot sir
@srinivasulugandham9262
@srinivasulugandham9262 3 жыл бұрын
Meeru devudu anthe
@juttukanaveenkumar6629
@juttukanaveenkumar6629 2 жыл бұрын
అయ్యా...మీరు వాడు వీడు అనే వ్యక్తి స్థానం లో నేనుంటే ఎంత బాగుంటుంది😭😭🙏🙏🙏
@vamsikrishnakanth4541
@vamsikrishnakanth4541 6 жыл бұрын
There is no person other than balu sir who tells about the song with a detailed explanation which makes the program so lively. Hatsoff sir. Your words are so sweet to hear.
@rameshp7596
@rameshp7596 9 жыл бұрын
Just look at the faces of the audience. You can see the meanings of the following words from everybody's face - "awestruck", "mesmerized", "spellbound", "enthralled", "rapt", "captivated", "fascinated". Of course, all the meaning of the above words are the one and the same, i.e., Ilayaraja's tune of 'Oh Papa Lali....song!.
@TeluguIndian729
@TeluguIndian729 8 жыл бұрын
Well said sir..
@ramkoduru2289
@ramkoduru2289 6 жыл бұрын
Fuck you
@najeebpa.najeebpa.7217
@najeebpa.najeebpa.7217 Жыл бұрын
Absolutely!!!
@manis6582
@manis6582 11 ай бұрын
wanted to give you lakhs and lakhs of likes for this beautiful and apt comment..Love you bro..!!
@Umashankar-yo1ty
@Umashankar-yo1ty Жыл бұрын
Die heard song ♥️ in my life... Forever & ever... Spb sir & Ilayaraja sir... Such a great legends 🙏👌👍💐
@poornimasrihariprasad3917
@poornimasrihariprasad3917 3 жыл бұрын
Even if we listen to this beautiful song 100+ times.....it can never be bored...... thanks to Balu Sir and Illairaja Sir true legends 🙏🙏🙏🙏
@jakeernowsh6804
@jakeernowsh6804 5 жыл бұрын
Goosebumps..... Awesome emotional song...SPB🙏🙏 ILAYARAJA 🙏🙏🙏 VETURI 🙏🙏🙏🙏🙏🙏
@gogreen5890
@gogreen5890 3 жыл бұрын
ನನ್ನ ಬಾಲು ದೇವರ ಅಗಲಿಕೆಯ ನೋವು ಅರಗುತಿಲ್ಲ ☹️
@cwdnandha
@cwdnandha 3 жыл бұрын
Ilayaraja is like flower... SBP sir is hummingbird.....
@narendrag2322
@narendrag2322 3 жыл бұрын
For atheists like me the only heaven that exists is listening SPB ILAYARAJA songs
@ramur7262
@ramur7262 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం👌👌✍️✍️✍️
@madhavilekkala9148
@madhavilekkala9148 3 жыл бұрын
Sir mee videos chuste bada anipestundi meeru vunte enka enni songs padevaro🙏🙏🙏🙏
@adminsahai1035
@adminsahai1035 Жыл бұрын
The lyrics of Veturi Garu have been blissed with ilayaraja Gari music and Balu gari voice. Think this songs is the best of this combination. 🙏
@nareshr4162
@nareshr4162 3 жыл бұрын
👌👏👏👏👏 మీలాంటి వాళ్ళు మా తెలుగు వాడి కింద పుట్టడం మా అదురుస్టం 🙏🏼
@sivasankaryagati3063
@sivasankaryagati3063 3 жыл бұрын
The song which made everyone silent.Thank you legendary singer SPB and legendary music director ILAYARAJA👍👍👍👍👍👍👍👍👍👍👍
@ashoksuryadevara
@ashoksuryadevara 3 жыл бұрын
Ilayaraja music SPB voice PC Sreeram beautiful taking mani Direction heaven ❤️❤️❤️
@dondapatinaveen2484
@dondapatinaveen2484 5 жыл бұрын
Ilayaraja gaari music Ki Oscar kuda thakkuvey
@ptahhotep2
@ptahhotep2 3 жыл бұрын
Yes
@vidyamanik4269
@vidyamanik4269 3 жыл бұрын
👍
@ravipeddigari5297
@ravipeddigari5297 5 жыл бұрын
One of the best music composer in world melody Brahma he deserves Oscar award for his dedication
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 4 жыл бұрын
Not one of the. He is the only to compose any kind of emotion 100% perfectly ..
@dondapatinaveen2484
@dondapatinaveen2484 5 жыл бұрын
God of melody ilayaraja sir
@narendrag2322
@narendrag2322 3 жыл бұрын
ILAYARAJA BALU NEVER BEFORE EVER AFTER, The combination something out of the world
@ankireddyankireddy791
@ankireddyankireddy791 Жыл бұрын
I love Gayatri , she is long from me,ur thinks is always birrth in my life
@deepakrao7894
@deepakrao7894 3 жыл бұрын
Rip SPB Sir. You're Irreplaceable. The person who can replace you is one and only you. You're a music mantraik. You cast spell with your music.
@sudheeryerraguntla309
@sudheeryerraguntla309 3 жыл бұрын
Mana Indian cinema history lo edaina adbhutham jarigindante adi SPB-ILAYARAAJA kalayika ne ani cheppadam lo nenu ye matram alochinchanu ... Raaja sir the one&only genius in music.. SPB sir the one&only genius in singing... Indian govt should honour these gods with BHARATHA RATNA🙏🎵🎤🎹❤️
@chellaraouta7855
@chellaraouta7855 3 жыл бұрын
Mere kadu memu adrustavatuleme sir. E janma lo me lanti vallu unna time lo memu jevinjadam. Meru malli ravali sir......................
@sreelakshmia6762
@sreelakshmia6762 3 жыл бұрын
Ilayaraja goppavaadu ani cheppadam lo athisayokthi ledu...kani shrothalaki ee explanation cheppadam dwara athani goppadananni Inka pencharu balu garu..hats off to you
@duraimurugan7238
@duraimurugan7238 5 жыл бұрын
இசை என்றாலே இளையராஜா
@komalkumar9073
@komalkumar9073 2 жыл бұрын
Beautiful and Excellent Speech Balu Sir Great Composer Ilayaraja Sir I'm Proud Thank You 🙏🙏🙏🌹🌹🌹
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ganagandharva SPB Garu, Maestro Ilayaraja, Veturi Garu
@sane2158
@sane2158 Жыл бұрын
What a wonderful soul SPB garu. When he speaks about Ilayaraja Master, you can see the sincerity and a true friendship. These are the real stars of movie industry.
@saravananbaby7842
@saravananbaby7842 7 жыл бұрын
iam tamilnadu but mind blowing this song ilayaraja is music allrounder
@gaddamharish1081
@gaddamharish1081 5 жыл бұрын
saravanan baby iam from telugu Iam die heard fan of ilayaraja... He is maestro, god gifted to the world.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikanakala5693
@ravikanakala5693 7 жыл бұрын
He is the maestro of music
@jagadeeswaripapolu7349
@jagadeeswaripapolu7349 4 жыл бұрын
లేజాండ రి సింగర్ బాలు గారి లాంటి సింగర్ మళ్లీ పుట్టటానికి malla oka shatabddham పడుతుంది
@vinayk2946
@vinayk2946 3 жыл бұрын
Miss your voice sir, the day I saw you in hyderabad airport, my hand automatically rise to namaskaram.
@Nagaraju-qn2jl
@Nagaraju-qn2jl 3 жыл бұрын
210 dislikes...ಇವರೆಲ್ಲರೂ ಯಾರು..I mean who are these extraterrestrial things....ಇಳಯರಾಜಾ ಅಂದರೆ ಸಂಗೀತ...ಸಂಗೀತ ಅಂದರೆ ಇಳಯರಾಜಾ...as our ಕರ್ನಾಟಕ pride Shree SPB sir(sir is,was,will be in our hearts for ever especially with kannada people) said...there is a purpose in his life ..yes இசை Raaja sir is our pride ...long live ನಮ್ಮ ರಾಜಾ sir...HINDUSTAN govt will be honored if BHARATH ratna award conferred to our great ராஜா sir during SIR'S lifetime..crores..crores fans across Tamilnadu,Karnataka, Andhra, Telangana,Kerala n other states are feeling happy to be living in the era of இளையராஜா sir
@ShravanKumar-st8io
@ShravanKumar-st8io 3 жыл бұрын
We miss you Balu garu. True Legend, India's favorite son. 🙏
@duraimurugan7238
@duraimurugan7238 5 жыл бұрын
Raaja sir music god such a great composition
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాప లాలి నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవీ ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో సెలయేరుల అల పాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాప లాలి
@rameshn6055
@rameshn6055 5 жыл бұрын
Thanks
@atthapukishore4403
@atthapukishore4403 4 жыл бұрын
Thanks bro, write all songs wherever you know
@PraveenYalavarty
@PraveenYalavarty 4 жыл бұрын
Selayerula ala paate vinipinchani jadilo.. not gadhilo... just small correction.
@nagarajuj2254
@nagarajuj2254 4 жыл бұрын
Thank you
@mallikarjunan873
@mallikarjunan873 4 жыл бұрын
Super melody song my fevertsong
@sankarakrishnan8707
@sankarakrishnan8707 3 жыл бұрын
Brutal sweetness. "Naa jOlala" - that pitch, that treatment. I have no idea of Telegu. Kings of Music - these two - Raja and Balu!
@deekshithmade6292
@deekshithmade6292 4 жыл бұрын
బాలు గారులో ఉన్న గొప్ప విశేషం ఏ హీరో పాట పాడితే ఆ హీరో మాట ,పాటతో అనుకరణ చేయడం .ఇంత గొప్ప గాయకుడు మళ్లి పుట్డడేమో....
@venkatasubrahmanyamcholla7405
@venkatasubrahmanyamcholla7405 3 жыл бұрын
Yes
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 3 жыл бұрын
పుట్టడుకాక పుట్టఢు
@LukeBurri
@LukeBurri 3 жыл бұрын
Ilayaraja+Balu, the rarest combination that our generation is fortunate to witness. These are two legends that no one will ever replace. The passion and purity in their work, nothing less than amazing. Oh my...
@sridevigummadapu569
@sridevigummadapu569 Жыл бұрын
No words about SP Balu sir really missing you so much nobody don't know how to sing like him end of musical era 2022 September 25 afternoon
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 3 жыл бұрын
SPB Guru Ji Mee singing matrame gold kadu.. Mee matalu Kuda mee paatalaga haiga untundi Guru Ji.. 🙏🙏
@crazyboynari
@crazyboynari 3 жыл бұрын
Bakground haa haaa ane sound awesome.. o papa lalee.....
@Jayam567
@Jayam567 2 жыл бұрын
Wahhhh, balu garu pranam position vellaru pata ki,
@broadcastutv
@broadcastutv 5 жыл бұрын
SPB owns this song...no one ever can sing like this 🙏 @4:02 bliss
@naveenganji2379
@naveenganji2379 6 жыл бұрын
oka mata cheppana andi na kosam vadu puttadu na kosam vadu puttadu its done......
@ravanasura2879
@ravanasura2879 4 жыл бұрын
Balu gari kosam ilayaraja garu puttaru.
@thirupathiyagandla3132
@thirupathiyagandla3132 2 жыл бұрын
Balu Garu..e pata vinnappudalla dukhanni aapukoleka pothunnm..we miss u a lot..shalaja mam cheppina vidanga menu TS lo unte meeru Tamil Nadu lo unnattu..TAmil Nadu lo unte Ts lo unnattu...meeru ekkado ma madhyane unnattu di sir.....
@TeluguIndian729
@TeluguIndian729 8 жыл бұрын
Padabhi vandanalu to Balu & Ilayaraja garu for their music & singing🙏🙏🙏🙏🙏
@akshay505
@akshay505 Жыл бұрын
The 1st BGM in this song rips the heart apart, teliyani oka vere lokaniki tesukuveltadi
@jamesamberpeta
@jamesamberpeta Жыл бұрын
We are fortunate to have a great human being as a singer and a humble personality like our dear SP Garu and our great Maestro Illayaraja sir during our existence on this earth , thank God for His creation and for the music these two personalities rendered to all of us . 🎹🎺🎻🎸🎷
@mohan81183
@mohan81183 3 жыл бұрын
Look at his bass,while he is talking...the legend ..RIP sir...
@asurinarayanan279
@asurinarayanan279 Ай бұрын
Unparallel. This song saved me once, when I traveled from Vijayawada to Chennai as I traveled in an unreserved ticket but I boarded in a reserved compartment. The ticket checker just didn’t check my ticket when I offered him to listen to this song. Excellent song
@chitraanjaneyulu1219
@chitraanjaneyulu1219 2 жыл бұрын
ఇలాంటి గాత్రం నభూతో న భవిష్యత్.
@sudheerj489
@sudheerj489 2 жыл бұрын
Meeru jeevinchina kaalam lo mee viluva thelusukoleka poyam sir! Mee voice , Ilayaraja gari music vine adhrustam kalipinchina devudiki dhanyavadhalu!
@rkdeltasoftchannel8474
@rkdeltasoftchannel8474 5 жыл бұрын
God has sent his Angel to the Earth in the form of SPB Sir....
@naveenganji2379
@naveenganji2379 5 жыл бұрын
Na kosam vadu puttadu vadi kosam nenu puttanu it's done
@indiranekkanti1090
@indiranekkanti1090 4 жыл бұрын
Adbhuthamu balu garu
@chandrareddy4392
@chandrareddy4392 3 жыл бұрын
no words to describe the performance of SPB garu. we all have to revered him as the pride of this country.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН
Swarabhishekam | 19th August 2018 | Full Episode | ETV Telugu
1:26:51
etvteluguindia
Рет қаралды 643 М.
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,9 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 27 МЛН
Where are you from?
0:13
ARGEN
Рет қаралды 4,5 МЛН
Vampire Girls FIGHT Over Boy 😈
0:32
Alan Chikin Chow
Рет қаралды 10 МЛН