No video

Swarabhishekam - స్వరాభిషేకం - Yevvaro Padaru Bhupala Ragam - S P Balasubrahmanyam - 26th Jan 2014

  Рет қаралды 436,606

etvteluguindia

etvteluguindia

Күн бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...

Пікірлер: 180
@ushanjalikoya7306
@ushanjalikoya7306 4 ай бұрын
మీ పాట వింటూ కంటికి మంటికి దారాపాతంగా కన్నీరు కార్చడం తప్పించి మేమేమీ చేయలేము మహానుభావ 🙏🙏🙏🙏
@santharamchalla2829
@santharamchalla2829 Жыл бұрын
వేదిక ముందున్న వారందరూ ఎవరెస్ట్ శిఖరాలు,, మహానీయులు, మహానుభావులు అయినా మీగొంతు మాధుర్యానికి.. గానామృటానికి.. మీ స్వరాభిషేకానికి, ప్రీతిపాత్రులు... మాకు మీరు లేని లోటు... ఇలా అందటం దైవ ప్రసాదం.. మేము చేసుకున్న అదృష్టం 🙏🙏
@sudhadevi9666
@sudhadevi9666 3 жыл бұрын
కారణ జన్ములు మీరు...ఎప్పటికీ మరువలేని వ్యక్తి మీరు...🙏🙏
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
యస్ మా అది నిజం...
@DVijaya2618
@DVijaya2618 Жыл бұрын
Yes it's true. 🙏
@srinivasarao4702
@srinivasarao4702 Жыл бұрын
Karana janmulu
@savithrimokiraala9419
@savithrimokiraala9419 3 жыл бұрын
ఎవ్వరూ పాడలేరు మా బాలుకోకిల తప్ప
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 4 жыл бұрын
ఎందరెందరో ఏమేమో చెప్పారు మీ గురించి ఈ పాట గురించి.గుండెల్లోని మాట చెబుతున్నాను.ఈ episode లో ఎంతో మంది గాయకులున్నారు,సంగీత దర్శకులున్నారు,నటులున్నారు, స్వయానా సుశీలమ్మ గారే ఉన్నారు.కానీ ఈ పాటను మీరు తప్ప ఇలా ఇంకెవరు పాడలేరు,బాలు గారు.నిజమే మీకు ఈ పాట ప్రాణం కన్నా ఎక్కువ అని ఎన్నోసార్లు చెప్పారు.పాట రచన అలాగే ఉంది,సంగీతం అలాగే ఉంది.ఇక మీ గళం గురించి ఏమని చెప్పేది.ఇక్కడి orchestra కూడా చాలా గొప్పగా ఉంది.రెండో చరణం మీరు ఒకసారి పాడగానే ముందుకెళ్లబోయారు orchestra కానీ మీరు రెండోసారి మొదలుపెట్టేసరికి వారు సర్దుకొన్నారు. మొత్తానికి పాట,సినిమాలో సన్నివేశం చాలా బాగుంది,బాలు గారు.మీ ఆరోగ్యం కోసం మీకు ప్రాణంతో సమానమైన ఈ పాటను పాడి మీకే అంకితం ఇస్తాను.అప్పుడైన మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి.ఇక్కడ దేశప్రజలందరు మీకోసం ఎదురుచూస్తున్నారు.
@mohangandhiumaniharika7805
@mohangandhiumaniharika7805 5 жыл бұрын
పాడిన మీకు విన్న మాకు జన్మ ధన్యం
@DVijaya2618
@DVijaya2618 Жыл бұрын
100% true
@namballalalitha6915
@namballalalitha6915 3 жыл бұрын
అయ్యా మీరు కాలం చేసిన బాధలో ఇంకా ఉన్న ఒక Educationist.మీ నుంచి నేను నేర్చుకున్న కొత్తపాఠం వినయంతో కూడిన సంస్కారం.
@sureshvvk7408
@sureshvvk7408 Жыл бұрын
తెలుగు సినీ సాహిత్య అత్యంత విలువైన సంపద....ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు..
@vishnuvardhan640
@vishnuvardhan640 4 жыл бұрын
ఎవ్వరూ పాడలేరు మీ లాగ రాగం
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 3 жыл бұрын
ఈ పాటను ఈ programme లో ఎన్ని వందల సార్లు విన్నానో.అయినా ఇంకోసారి విందామనిపిస్తోంది
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
అందరు twilight zone లో ఉన్నారని బాలుగారి నోట ఆయాచితంగా వచ్చేసింది. ఆడియన్స్ లో ఉన్న ప్రముఖ లలో ఇప్పుడు చాలామంది లేరు బాలుగారి తో సహా💐🙏🏻💐😔.
@b.ishwarrao474
@b.ishwarrao474 Жыл бұрын
మీరు ఎప్పుడూ మా గుండె ల్లో ఉంటారు తండ్రి.🕉️🌹🌹🌹🙏🙏🙏🙏🙏😔.బర్రి.ఈశ్వర రావు.అక్కుపల్లి.
@jaguveerabhadrarao2926
@jaguveerabhadrarao2926 3 жыл бұрын
మాటలు రావడం లేదు బహుశా నేను ఒకటవ తరగతి లో వున్నానేమో ధన్యోస్మి
@nagarajutalluri5305
@nagarajutalluri5305 3 жыл бұрын
ఈ వీడియో లో వున్న సరస్వతీ పుంగవులకుఁ 🙏🙏🙏🙏🙏🙏🙏
@kondalrao9759
@kondalrao9759 4 жыл бұрын
Spb ji thanks. He took human emotions to their peak. What an occasion. So many legends. Some are not there now. But Balu made this occasion immortal in the minds of audience.
@umamohangomasa5002
@umamohangomasa5002 4 жыл бұрын
Sangeetam antene...Spb.spd antene..Samgeetam.
@srinivasraovelicheti519
@srinivasraovelicheti519 7 жыл бұрын
జన్మ దన్యం
@kethireddysreenivasareddy7793
@kethireddysreenivasareddy7793 5 жыл бұрын
Really amazing Balugaru, really God's voice.we always remember those great persons with your words
@kalyanchakravarthy7409
@kalyanchakravarthy7409 3 жыл бұрын
SPB Sir no word's to say about this song,lot of love and affection is there in it
@matamsangameswer2078
@matamsangameswer2078 5 жыл бұрын
Edyna cheppali ante adi ne taruvata ne baalu gaaru 🙏🙏🙏
@ck7021
@ck7021 4 жыл бұрын
Paadaabhivandanam Balu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 3 жыл бұрын
Balu garu oka interview lo cheparu "Varam pakana Sapam vuntundi" ani. Today I'm able to connect the dots. Elanti patalu, swarabhishekam program, Inka ayana padina mareno patalu manaki "varalu". Eroju ayana mantho lekapovadam "sapam". Rest in peace Balu garu. Meeku sathakoti pranamalu.
@nanna1355
@nanna1355 4 жыл бұрын
Nenu tv lo chuse voke vokka program swarabhishekam..
@sarmasvali6147
@sarmasvali6147 2 жыл бұрын
Mee voice enni sarlu vinna, chala fresh ga untundi balu garu. We missed you unfortunately, but still your voice is with us, calms us, console us, care us. Thank you so much spb garu.
@kellymari7566
@kellymari7566 2 жыл бұрын
తొలి నే చేసిన భాగ్యం అన్నారు కదా బాలూ గారూ! అది మీరు చేసిన భాగ్యం కాదు. అది మేము చేసిన భాగ్యం.🙏🙏🙏🙏🙏🙏.మీ పాత పాటలు వినాల్సిందే. ఇంకా చాలా రోజులు మీ పాటలు వినాల్సి ఉంది. కానీ అన్యాయం చేసి వెళ్ళి పోయారు.😭😭😭
@sriramsridhara7030
@sriramsridhara7030 7 жыл бұрын
ippudu EDI inthamadhuryam,msv,Balu,veriki na padabhivandanam
@udaykiranudaykiran6963
@udaykiranudaykiran6963 4 жыл бұрын
పల్లవి: ఆ....ఆ... ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో ఆ మూర్తికి స్త్రీ మూర్తికి అభినందనం అభినందనం అభినందనం చరణం 1: ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై సప్తస్వరాల హరివిల్లునైతీ ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై సప్తస్వరాల హరివిల్లునైతీ ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న నేడే అర్చన సమయం నా నవ జీవన ఉదయం ఎదలో మమతా గీతం గుడిలో ఘంటా నాదం ఇది నా తొలి నైవేద్యం ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై చరణం 2: వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా నా జీవితమే ఇక నీ పదపీఠం నీ దీవెనలే నాకు మహా ప్రసాదం నేడే నా స్వర యజ్ఞం నేడే ఆ శుభలగ్నం చెలిమే చేసిన భాగ్యం మదిలో మెదిలే రాగం ఇక నా బ్రతుకే ధన్యం ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం
@sabashifa8867
@sabashifa8867 3 жыл бұрын
Thankyou for the song
@satishkumarkota1441
@satishkumarkota1441 3 жыл бұрын
Tq..for song..m
@lathikalucky8308
@lathikalucky8308 3 жыл бұрын
Sub
@lathikalucky8308
@lathikalucky8308 3 жыл бұрын
I miss u Balu garu
@jayabharathi7617
@jayabharathi7617 3 жыл бұрын
Thank u
@Santoshkumarlakkoji2185
@Santoshkumarlakkoji2185 5 жыл бұрын
Miku mire sati enka awaru leru poti sir🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@sankarakrishnan8707
@sankarakrishnan8707 2 жыл бұрын
Don't be deceived by his humility. He is a DEVA GANDHARVA who came just to give this joy and tears of ecstasy to us. Unparalleled! 🙏🙏🙏
@rajukumars728
@rajukumars728 Жыл бұрын
Well said
@ushanjalikoya7306
@ushanjalikoya7306 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🌹🌹🌹🌹🙏
@mageshakileswaran6770
@mageshakileswaran6770 5 жыл бұрын
Balu Sir, Maaku mee paata vindame oka maha nivedyam , maa janma dhanyam
@nagarjunanari5128
@nagarjunanari5128 3 жыл бұрын
Awesome man s
@kethireddysreenivasareddy7793
@kethireddysreenivasareddy7793 5 жыл бұрын
Watching this repeatedly sir, amazing, really you are deserve for BHARAT RATNA
@swarangideepak3897
@swarangideepak3897 3 жыл бұрын
You will remain forever and ever Balu garu in our heart with your soulful singing
@capitalfunding2940
@capitalfunding2940 3 жыл бұрын
SPB took it to another level."kannuneer thulliyye" song in panitherad veedu (1973) in malyalam.Original sung by msv and composed by msv in malyalam which is incredible. But original sounds like Tamil song and missing Malayalam flavor. Where as here, spb sang as perfect Telugu song. Beauty of Telugu can be enjoyed by Telugu people only.Of course, it's same for every language. SPB mastered this art and cultivated command over language. In whichever language he sings they feel the beauty of their language whether it is Tamil, Telugu, kannada or Hindi, with little bit exception in case of Malayalam. Correct me if I'm wrong in case of Malayalam. None can sing like spb as for as this song is concerned,he kept standards very high whether it's sweetness in voice, soothing or command over language and pronunciation. Bye the way I'm from Andhra with enough exposure to other languages.
@dinakarjanga6710
@dinakarjanga6710 7 жыл бұрын
Balu sir...meeku meere sati..hats off sir
@annu84710
@annu84710 5 жыл бұрын
My top 10 songs lo okati ...
@nanna1355
@nanna1355 4 жыл бұрын
Voka guruvuku intha kante goppa Shishuydu avaru dhorukutharu.. inthakante vallaku anendham am vuntadhi.. adhi meru pata paaduthunte valla mohamulo kallatho kanabaduthundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@7-Notes
@7-Notes 7 жыл бұрын
A wonderful singer ! Amrutham !
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
Yes...
@jtrao7337
@jtrao7337 10 ай бұрын
Balu garu ...............anantam
@pavankumar-bv1ef
@pavankumar-bv1ef 3 жыл бұрын
ఆహా ఏమా సాహిత్యం ఏమా మధుర గాత్రం
@srikarchimalapati730
@srikarchimalapati730 9 жыл бұрын
Acharya atherya garu Telugu jathi ki we encina ee patha oo navani suprabhatam
@velagapudijagadeeshkumar3623
@velagapudijagadeeshkumar3623 4 жыл бұрын
Balu gari laga evvaru padaleru. Super song. nice music composition by m.s viswanthan
@venuk5557
@venuk5557 4 жыл бұрын
Evergreen voice sir balugaru
@dammu.venkataramana5505
@dammu.venkataramana5505 3 жыл бұрын
Excellent melody Balu sir we miss you
@veerlaking6648
@veerlaking6648 Жыл бұрын
Super song balu garu singing super
@kambhampatiramadevi7245
@kambhampatiramadevi7245 3 жыл бұрын
Sir so much of crying to my eyes why God will take of u so much of miss u sir 😭😭😭😭😭😭😭
@j.venaiahj.venaiah9123
@j.venaiahj.venaiah9123 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Boos SPB ki 🙏
@seetharamseetharam742
@seetharamseetharam742 Жыл бұрын
పాట వింటున్న మా జన్మ ధన్యం🙏🙏🙏
@ravanasura2879
@ravanasura2879 4 жыл бұрын
Excellent. No replace balu g and msv and one and only athreya garu
@SauhityaKaranamBakthiChanneL
@SauhityaKaranamBakthiChanneL 2 жыл бұрын
మీరు దొరకడం మన తెలుగు జాతి అదృష్టం
@ravipatelplzsubscribemycha3394
@ravipatelplzsubscribemycha3394 4 жыл бұрын
Balu garu meru thondharaga Corona nu gelavandi guruvugaru Mana shivudu metho unnadu meku emikadhu guruvu garu om namashivaya 🙏 🙏👍
@chakravartulanagarjuna5634
@chakravartulanagarjuna5634 3 жыл бұрын
World's most melodious voice
@sabashifa8867
@sabashifa8867 3 жыл бұрын
He is a legend,
@sasikumarvp6176
@sasikumarvp6176 2 жыл бұрын
Humble legend , down worth personality, God blessed rare one and only
@jagadeeshwarm4690
@jagadeeshwarm4690 5 жыл бұрын
Great speech sir
@dakshayaniram9050
@dakshayaniram9050 Ай бұрын
Legends are the legends for a reason
@velagapudijagadeeshkumar3623
@velagapudijagadeeshkumar3623 4 жыл бұрын
Really nobody will sing like balu garu. beautiful song beautiful compsition by m.s viswanatham garu
@surabhicharities106
@surabhicharities106 2 жыл бұрын
తొలి మేము చేసుకున్న భాగ్యం మీలాంటి మేధావులను తనివి తీరా చూసుకొంటూ వినగలగడం youtube నాకోసమే కనిపెట్టరేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొగలుగుతున్నాం. మా బాలు గారిని చిరంతనం గా .....ఎన్నటికీ మరువలేను మిమ్మల్ని మీ స్వరాన్ని
@ansreenu4001
@ansreenu4001 5 жыл бұрын
Heart touching
@voiceofsatish3835
@voiceofsatish3835 2 жыл бұрын
కళ్ళలో నీళ్లు తప్ప నేను ఏం చెప్పలేను సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ragkvrags
@ragkvrags 3 жыл бұрын
well composed great song, excellent singer and many star pioneers in all sections in movie industry in audience...sad thing is many are not with us...we cant bring them back...golden era is gone unfortunately..
@ramlaxman9850
@ramlaxman9850 7 жыл бұрын
awasome speech sir
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 6 жыл бұрын
Good said balu garu MSV And Atreya Cnare
@velagapudijagadeeshkumar3623
@velagapudijagadeeshkumar3623 5 жыл бұрын
Balu Garu adbuthanga padaru. Thinte garelu tinali vinte Balu gari patalu vinali
@vyshu409
@vyshu409 2 жыл бұрын
Ma generation lo goppavallani chusanu.Chalu ee janmaki RIP sir
@haripriya4771
@haripriya4771 Жыл бұрын
Hatts off to you r peak Humorous Emotional song long live ur Voice in this World 🌎. Nothing more to say.
@canilvsn
@canilvsn 3 жыл бұрын
His modulation style lets him control the tune so much..Balu..dear Balu
@shaikimran1996
@shaikimran1996 3 жыл бұрын
Sep 25 2020...black day sir ....rip baalu gaaru 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@manikanta6091
@manikanta6091 3 жыл бұрын
ఇది నిజం
@talluriyesudas1152
@talluriyesudas1152 3 жыл бұрын
What a beautiful voice
@karikeprakash3962
@karikeprakash3962 2 жыл бұрын
Such a wonderful song... all time great song.Balu sir miss you alot
@k.sudhakarksreddy2080
@k.sudhakarksreddy2080 Жыл бұрын
మహామహులు పోయారు వారి ఆత్మలకు శాంతి
@mutnuruupendrasarma515
@mutnuruupendrasarma515 10 ай бұрын
Excellent🙏🏻
@sureshvvk7408
@sureshvvk7408 Жыл бұрын
What an excellence from the Telugu Cine Industry ??...Immense contribution from them...
@potturuvenkataramesh1549
@potturuvenkataramesh1549 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫁🫁🫁🫁🫁🫁My heart beats for SPB Sir, RIP. You are always in the hearts of music lovers
@saveensiripelly7740
@saveensiripelly7740 5 жыл бұрын
Swarabhishekam is nothing but konni Vela manchi patalaki abhishelam chusevariki vinevariki padevariki kuda
@ravichandradurga4321
@ravichandradurga4321 4 жыл бұрын
Somany so many so many legends in dis program....episode
@umamohangomasa5002
@umamohangomasa5002 2 жыл бұрын
Meeru leeni eelokamlo pata vinadaniki chala kastanga undi balu sir garu. We miss miss u.
@jemmygovada3968
@jemmygovada3968 3 жыл бұрын
Entha dedicated person miru
@ravikommu8454
@ravikommu8454 5 жыл бұрын
Balu mana Telugugodu mana Andari Brathukulu Dhanyam
@jayarajsake116
@jayarajsake116 5 жыл бұрын
Wow amazing
@babulakarada7942
@babulakarada7942 3 жыл бұрын
Beautiful song
@somsekharmurthymurthy2526
@somsekharmurthymurthy2526 7 жыл бұрын
Aani muthyam
@Namelessdad83
@Namelessdad83 3 жыл бұрын
Rest in peace sir 🙏
@pothugantisreesh871
@pothugantisreesh871 3 жыл бұрын
We miss you sir...never come again
@chinnuladdu6866bajanalu
@chinnuladdu6866bajanalu 3 жыл бұрын
Super balugaru
@sharabugnanesh531
@sharabugnanesh531 3 жыл бұрын
Suma gaaru Balu gaarini intha close ga chusi maatladi me janma dhanyam
@venkataramananaidu1118
@venkataramananaidu1118 3 жыл бұрын
When you will come back Sir sing by these type of songs
@gubbalajyothi1540
@gubbalajyothi1540 3 жыл бұрын
We miss you Sir such a beautiful person
@ILKReddy
@ILKReddy 2 жыл бұрын
Rest in peace sir , మీలాంటి కారణజన్ములు మళ్లీ పుడతారా?
@sreekanthpotnuri6385
@sreekanthpotnuri6385 5 жыл бұрын
You sinig allways heart
@boobathygopal8372
@boobathygopal8372 3 жыл бұрын
What a melody song with spb appa
@rajukumarhyb3945
@rajukumarhyb3945 Жыл бұрын
A million thanks for posting lyrics
@pavanikadiyam7645
@pavanikadiyam7645 2 жыл бұрын
endaro mahanubhavulu andariki padabi vandanam
@jagadeeshwarm4690
@jagadeeshwarm4690 5 жыл бұрын
🙏🙏
@csilpa9697
@csilpa9697 3 жыл бұрын
Spb sir meru Malli puttalanni korukuntunna sir
@padmalatachengalvala473
@padmalatachengalvala473 Жыл бұрын
Ee paata enni sarlu vinnaa tanivi teeradu.manasu ki anirvachanamyna anubhutini echche e paatanu nenu prati roju vinnaa naaku malli malli vinaalane vuntundi.Aayana sajivangaa lekapoyina patala rupamlo eppudu manatone vunnaarani naa abhipraayam.Nenu alaage anukuntaanu ituvanti paatalu vintunna appudu.SPB gaaru ki satakoti paadaabhivandanaalato abhimaaninche oka sangeetha abhimaani
@pudimadaka8676
@pudimadaka8676 Жыл бұрын
You are excellent 👍👍👍👍
@sreekanthpotnuri6385
@sreekanthpotnuri6385 5 жыл бұрын
God signing
@josephbabu1944
@josephbabu1944 3 жыл бұрын
Koti namaskaram to MSV,SPB.
@elpulaSUPREME
@elpulaSUPREME 12 күн бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@bobbymoorthy7373
@bobbymoorthy7373 3 жыл бұрын
Eppudu unna kanneellu aagatledu.. Sir we miss u analo.. u r with us analo....
@umasuresh7371
@umasuresh7371 3 жыл бұрын
Rest in peace sir
@damndouglas
@damndouglas 2 жыл бұрын
He is not only doctor also Engineer in music
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 28 МЛН
EWAARO PAADARU BHUPALA RAGAM SUPRBHTHAMAI - KOKILAMMA
5:27
MELODY SONGS
Рет қаралды 465 М.
Paduta Teeyaga New Youth Series Grand Finals  - Balachander Garu
4:09
etvpaduthatheeyaga
Рет қаралды 218 М.
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 78 МЛН
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
SP.Balasubrahmanyam Garu Songs  Performance | Swarabhishekam | ETV
8:19
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН