No video

ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా | రామాదసు కీర్తనలు | Gavinolla mukundhareddy | telugu భజనలు

  Рет қаралды 4,285

Achala Thatvalu

Achala Thatvalu

5 ай бұрын

‪@shivareddyachalathatvalu‬ ‪@achalathatvalu‬
*శ్రీ రామా దాసు కీర్తనలు *
ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||
శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా || ఏతీరుగ ||
మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా
మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా || ఏతీరుగ ||
క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా || ఏతీరుగ ||
గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా || ఏతీరుగ ||
నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ ||
వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా || ఏతీరుగ ||
వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా || ఏతీరుగ ||

Пікірлер
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 6 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН
||ఏలా మాట్లాడవే ఓ రామయ్యా|| రాకమచర్ల కీర్తనలు
11:44
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 7 М.
Bhale manchi roju pasandhaina roju song 🙏 by Shiva Ramulu gaaru (Harmonist) Bharadwaz (tabliest)
7:43
Terpole village 🙏Hanumaan bajana mandali🙏
Рет қаралды 434 М.