తీవ్ర ఒత్తిడిలో ఉన్నావా.... ఆయనే నీకు సహాయం.

  Рет қаралды 402,522

Dr. John Wesly Inspirational

Dr. John Wesly Inspirational

10 ай бұрын

#drjohnweslyinspirational , #johnweslyministries , #drjohnwesly
Welcome To Dr. John Wesly's Inspirational Messages Channel.
Please Subscribe this Channel for more Powerful & Inspirational Messages.
Please forward this link to your Friends and Families for inspiring the world with GOD'S word .
Dr John Wesly has been chosen by God to preach the Gospel across the globe. He is one of the most influential Pastors and Evangelists in India who is sharing the Gospel to every group. His ministry is impacting millions. He is the chairman of John Wesly Foundation, which is extending help to the poor and needy.
Call 9000333777 and 9000333555 to reach out to ministry prayer warriors.
God bless you

Пікірлер: 545
@HelpinghandsKoruSekhar
@HelpinghandsKoruSekhar 6 ай бұрын
👍💐ఆమెన్👍💐హల్లెలూయా👍🙏 అమ్మ గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి నా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి వీళ్లు ఆరోగ్యం గా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి 👍💐👍🙏
@SujathaKankipati-tv8fx
@SujathaKankipati-tv8fx 6 ай бұрын
వందనాలు అయ్యగారు నా ఒత్తిడి లో ఉన్నాను ప్రేయర్ చేయండి
@durgaprasadnarukurthi1954
@durgaprasadnarukurthi1954 4 ай бұрын
అయ్యా మా కొరకు ప్రార్థించండి తీవ్ర వత్తిడి ఉన్న మమ్మల్నివిమొచించమని యేసయ్యా నామములో ప్రార్థించి వెడుకొనుచున్నను
@pillisugunamma7249
@pillisugunamma7249 Ай бұрын
Aaaaawaawwea
@nanibabu5777
@nanibabu5777 3 ай бұрын
అయ్యా నేను కువైట్ దేశం వెళ్ళాను నాగురించి ప్రేయర్ చేయండి అయ్యా praise the Lord 🙏🙏🙏🙏
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 7 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్ముకొనుట శ్రేష్ఠము దేవునితో సమస్తాము సాధ్యం 🙏🙏🙏
@user-yy9gu1pn8d
@user-yy9gu1pn8d 6 ай бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ నా కోసం ప్రేయర్ చేయండి అన్న ఏదో తిలియని భయం sethru పోరాటం నుండి విడుదల కోసం 🙏🙏🙏🙏
@user-vf3qj4pn3r
@user-vf3qj4pn3r 7 ай бұрын
వందనాలు 🙏🙏🙏 అయ్య గారు నేను చాలా బాధలో ఉన్న అయ్య అప్పు లో దుఃఖం లో కుంగి పోతున్నాను నా కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏 అయ్య గారు నేను బ్యాంక్ లో లోన్ మంజూరు చేయాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏 అయ్య గారు మా సార్ 18 తారీకు. బ్యాంక్ లో 500000 లక్షలు కటల్లి మాకు మీరే దారి సుపాల దేవుడిని అడుగుతున్నాను మా సార్ కు త్వరగా 2000000 లక్షలు లోన్ మంజూరు అవలీ మా కోసం ప్రార్థన చేయండి 🙏 🙏 🙏 అయ్య గారు కోల్ వ్యాపారం మంచి గా సాగాలని మమ్ములను దీవించండి మీకే మాయమై కలుగును గాక ఆమేన్ మా కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్య
@guthulasujatha4215
@guthulasujatha4215 2 ай бұрын
అయ్యగారు వందనాలు అండి మీము చాలా చాలా అప్పులో ఉన్నాము అయ్యా ఇదివరకు దేవుడు ఇచ్చిన జీవితన్ని లోక ఆశలకు దగ్గర అయ్యి దేవున్ని యూదులుకున్నాము దేవుడు మమ్మల్ని చాలా చాలా గొప్పగా దీవించాడు కానీ మా జీవితం గతా 2సంవత్సరలా నుండి అంత మరి పోవింది అది మీము చేసుకున్నదే కానీ అందరు మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్ని అప్పులు ఉన్నాయి అంత మరి పోవింది దేవుడు మీదే ఆధారపడి ఉన్నాము ఇది చుసిన అందరూ మా కొరకు ప్రార్ధన చెయ్యండి ప్లీజ్ బ్రదర్ and సిటర్స్ మా కుటుంబం కొరకు ప్రార్దన చేయండి అయ్యగారు చావ లేక బ్రతుక లేక జీవిస్తున్న చచ్చి పోదము అనుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు నీను లేకపోతే వాళ్ళు ఎమ్ అవుతారో అని అలోచించి ఉన్నాను అయ్యా ఎమ్ చెయ్యాలో తెలియని స్థితి లో ఉన్నాను మా కోసం ప్రార్దన చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravanijyothi7972
@sravanijyothi7972 2 ай бұрын
praise the Lord father God please don't be delay i can't bare with any troubles and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah 🙏.
@user-cz5qf7bd1n
@user-cz5qf7bd1n 7 ай бұрын
ఎస్ దేవునికి సమస్తము సాధ్యము ఆమెన్ ఆమెన్
@user-lh2dh1kj7c
@user-lh2dh1kj7c 5 ай бұрын
DR Jhon Annaya Gaari ki vandhanaalu maa Appula koraku Pradhana Cheyandi AMEN 🙏
@jupallisuresh2474
@jupallisuresh2474 5 ай бұрын
భయంగా ఉంటుంది అన్నయ్య ప్రార్థించండి నిలకడ గలిగిన మనసు కలిగి ఉండుటకు ప్రార్థించండి
@v.venkatarao
@v.venkatarao 6 ай бұрын
వందనాలు 🙏🏽అన్నయ్య చాలా అప్పు ఒత్తిడి లో వున్నాను ప్రార్థన చేస్తారని కోరుతున్నాను 👏
@ammuluammulu3589
@ammuluammulu3589 7 ай бұрын
Praise the Lord Annaa Please Pray for Me Annaa 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-hh9jg5ut3q
@user-hh9jg5ut3q 5 ай бұрын
పాస్టర్ గారు మీకు వందనాలు అయ్యా నేను టెట్ కి ప్రిపేర్ అవుతున్న అయ్యా నాకు మంచి మర్క్స్ లతో పాస్ కావలిని నా కొరకు నా కుటుంబం ప్రేయర్ చేయమని ప్రేమతో అడుగుతున్నా అన్నయ్య గారు
@puusammariyamma7713
@puusammariyamma7713 7 ай бұрын
తండ్రి స్తుత్రము.
@user-fv8uk4ti4q
@user-fv8uk4ti4q 10 ай бұрын
Vesligaru na Peru satyanarayana, pls na kosam preyar cheyandi na mind baledu sir
@karthikstark4284
@karthikstark4284 10 ай бұрын
ప్రైజ్ లార్డ్ brother మా పిల్లల. ఆరోగ్యం కోసం ప్రేయర్ చెయ్యండి ప్లీజ్ నన్ను
@challariashajyothi9764
@challariashajyothi9764 10 ай бұрын
Praise the Lord ayyagaru ma polam ammadaniki manchi party devudu chupinchulaguna please pray for my husband financial problems
@user-hu6nz3ki7y
@user-hu6nz3ki7y 6 ай бұрын
Vamdanalu aanaya Raju
@nagamanijutike5010
@nagamanijutike5010 Ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyagaru Naku nammadi lenappudu merucheppa maseggsvintanuchala addarananaku ayyagaru TQayyagaru
@pushpasodadhasu3264
@pushpasodadhasu3264 Ай бұрын
Jesus give back my younge days give me my job back my mouth teeth teeth in Jesus name Amen
@ratnapushpanjaliijjana8078
@ratnapushpanjaliijjana8078 3 ай бұрын
Naku dairam ni evandi yesayaa. Na problems ani slove avali maku vuna apulu tiripovali please prayer my family
@kprameela9741
@kprameela9741 Ай бұрын
Praise the lord brother maa pillalakoraku prayer cheyandi brother vaaru lokamlo padipokunda devudi lo bhayabhakuthulatho jeevinchulaaga prayer cheyandi brother vaaru kshemamga vundalani prayer cheyandi maa brother doughter ki manchi jeevitha bagaswamy raavalani prayer cheyandi brother maa brother ku maa brother kumaaruduki health bagaledu prayer cheyandi Naa husband papamlo jeevisthunnadu aayana maaralani prayer cheyandi brother plq Naa health bagaledu Naa health baagundaalani prayer cheyandi brother maaku eddaru papalu oka babu vaari stady koraku prayer cheyandi babu neet exam raasadu manchi rank raavalani prayer cheyandi brother
@sugunamudugu1957
@sugunamudugu1957 7 ай бұрын
Super message Anna s Lord is my help
@vasanthakumari9168
@vasanthakumari9168 7 ай бұрын
ఈ వాగ్దానం మా అందరి జీవితాలలో నెరవేర్చాలని వికాస్ వివేక్ ల జీవితాలలో ప్రభు పేర నెరవేరాలని ప్రార్దిస్తున్నా
@mohanelisha7607
@mohanelisha7607 2 ай бұрын
Praise the lord 👏 🙌 🙏 ❤❤
@vunukurisarath5812
@vunukurisarath5812 2 ай бұрын
Praise the Lord Sir... Amen 🙏🙏🙏
@srinivas.30807
@srinivas.30807 9 ай бұрын
I am kidney transplantation patient please pray for my health and my mother health, i strongly trust god to heal my kidney diseases but god plan is another on me but my transplantation sucessfully done by the grace god and my mother fine and me fine my mother gave kidney to me actually we r very poor we cant afford to the surgery but we prayed to god and we met CM jagan sir after two months , if we trust god everything will happen even if your poor and rich whatever its may be ,jesus is my real king to the whole world , please pray about my we are still facing struggles my faith never fails on god ...even if i die also i wont leave god that is my trustness and my family trustness.. We loves John Wesley anna messages always.. if we trust truth pastor than definitely god is our side because god send them to the earth to know facts and truth about tha god , I am very thankful to god and john Wesley anna❤❤❤
@nagamanijutike5010
@nagamanijutike5010 Ай бұрын
Hallelujah hallelujah hallelujah ameen ayyagaru
@kimudurambabu21
@kimudurambabu21 Ай бұрын
నా చిన్న కుమారుని కోల్పోయి కుటుంబం తల్లడిల్లి పోతున్నాము. మా కుటుంబ ఆదరణ కొరకు ప్రేయర్ చెయ్యగలరు ప్లీజ్.
@user-nc4xh2by2n
@user-nc4xh2by2n 4 ай бұрын
I Received word of God Abba Father Jesus Christ and I Claim it All Mighty name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏
@jayaprakashp2618
@jayaprakashp2618 7 ай бұрын
Amen 🙏🙌🙌
@kirangudise4870
@kirangudise4870 Ай бұрын
వందనాలు అయ్య గారు. నా కొరకు ప్రార్థన చేయండి.
@merigaravali117
@merigaravali117 Ай бұрын
Yesayya Edo teliyani bada nannu ventadutundhj thandru na gurinchi prayer cheyyandi brother
@shanmukharayudu4440
@shanmukharayudu4440 10 ай бұрын
Please pray brother my daughter name shanmukha neet exam kosam please pray brother machi rank ravalani please pray brother 🙏🙏🛐🙏🛐🙏🛐🙏🛐
@prakashkurakula4420
@prakashkurakula4420 10 ай бұрын
స్థిర మైన మనసు అనుగ్రహించు ప్రభువా 🙏
@sarojinigantela
@sarojinigantela 10 ай бұрын
😊😊
@user-vf3qj4pn3r
@user-vf3qj4pn3r 7 ай бұрын
యేసయ్య వైల వందనాలు 🙏🙏🙏 అయ్య గారు కి వందనాలు 🙏🙏🙏 నా పేరు వరలక్ష్మీ ఈరోజు మా ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము ఈరోజు ఏలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పండుగ జరగాలని దేవుడు నీ ప్రార్థన తో అడుగుతున్నాను దేవుడు మా కుటుంబం ను దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-vv8mw1vu1f
@user-vv8mw1vu1f 6 ай бұрын
Praise the lord 🙏🙇‍♀️🥺 na family kosam prayer cheyandi pastor garu appula badhalo unnamu🥺🥺🥺🙏🙇‍♀️
@user-wf6kz5br5s
@user-wf6kz5br5s 8 ай бұрын
Nanna na life kosam na palli kosam prayear chyendhi Nanna amma nanna thammudu life kosam prayear chyendhi Nanna please
@malleshdeva4093
@malleshdeva4093 6 ай бұрын
Appula badhanuchi vidudhala kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen amen amen amen
@rshivakumari9486
@rshivakumari9486 10 ай бұрын
Praise the lord pastor garu job kosam preyar ceyandi pastor garu own house kosam preyar ceyandi pastor garu
@ranikoppireddy9036
@ranikoppireddy9036 8 ай бұрын
Praise the lord. Plz pray for my family salvation my father salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu
@shyamrajkashi6387
@shyamrajkashi6387 5 ай бұрын
Nana anekulanu rakshinamarghamulo nadipinchadaniki devu nennu kapadinadu Tq God bless you abadenly 🙏
@user-bi7th2fk5k
@user-bi7th2fk5k 6 ай бұрын
Devunuki sthothram hallelujah
@AbdalzizzzAl5ahdiii-ws7qf
@AbdalzizzzAl5ahdiii-ws7qf 10 ай бұрын
Praise the lord hallelujah 🙌🙌🙌 thandri mee satyavakyam dwara matho matladinandhuku meeku sthuthulu sthothramulu samastha mahima ghamatha mana prabhuvunake kalugunugaka amen
@mswarnakumari2508
@mswarnakumari2508 Ай бұрын
Praise the Lord sister na pilalu koraku prardhana cheyandi place sister mata vinatam ledhu 😭😭😭😭👏👏👏👏👏👏
@gveerabhaddarao7272
@gveerabhaddarao7272 8 ай бұрын
Very super vakyam
@tappetlamamatha871
@tappetlamamatha871 Ай бұрын
Praise the lord Amen brother and sister 🙏🙏🙏
@sunithasadanapally9012
@sunithasadanapally9012 4 ай бұрын
Prise the lord ayyagaru job raledani chala badapaduuchunnanu najob kosam ma family kosam prair cheyyandi please ayyagaru
@nareshnakka8074
@nareshnakka8074 7 ай бұрын
Praise the lord 🙏 brother e vakyam na kosam
@sabikammula1634
@sabikammula1634 9 ай бұрын
Amen amen amen amen 🙏🙏🙏🙏
@Sondipriya
@Sondipriya 10 ай бұрын
Sweet job kosam prayer cheyandi
@user-uw2ck1up6z
@user-uw2ck1up6z 4 ай бұрын
Praise the lord ayya.nissahaayastitilo nunna na kutumbamku devudu sahayamu andinchunatlu na kumarudu udyoga visayamy bayata rasraniki verevallato velladu prabhuve biddalku tody undi babuto villina vallu chestamanna melunu jarigichi varini xemamga vari gruhalaku cherchunatlu tandriki prardhinchi sahayam chestarani ppratdiistunnanu vandanalayya.
@mukkerasadanand7770
@mukkerasadanand7770 3 ай бұрын
Praise lord brother
@ashajyothi3660
@ashajyothi3660 2 ай бұрын
Praise the lord brother.
@pushpasodadhasu3264
@pushpasodadhasu3264 Ай бұрын
Jesus give me health give me my job in Jesus name Amen
@madhurinune9782
@madhurinune9782 6 ай бұрын
Praise the lord pastor garu 🙏🙏 devunike mahima ganatha kalugunu gaka amen 🙏🙏 brother maku illuledu kattukovaliani anukuntunnam prayer cheyyandi plgggg pastor garu 🙏🙏 devude illu panilo sahayam cheylaguna prayer cheyyandi plgggg pastor garu 🙏🙏
@sunithakodi9730
@sunithakodi9730 10 ай бұрын
Ee vakyam nenu balagina stitilo vinnanu ninna tawata devuni yokka Shakthi to nimoabaddani prise the Lord
@darurisandhya3925
@darurisandhya3925 8 ай бұрын
Johnwesly gaaru God bless you❤👐🙏🎉🎉🎉
@user-op3ty6vf9u
@user-op3ty6vf9u 8 ай бұрын
Praise the lord
@vijayammadasari7047
@vijayammadasari7047 6 ай бұрын
Praise the lord bro ther 🙏🙏🙏🙏🙏🙏🙏🙏devuni namamu naku mahima kalugunu gaka amen👍
@vimalan4859
@vimalan4859 3 ай бұрын
Praise the lord Hallelujah 🙏🙏🙏🙏🙏
@user-rj4uu9tf1n
@user-rj4uu9tf1n 4 ай бұрын
దేవుని స్తోత్రం
@dayamanigudishe7830
@dayamanigudishe7830 2 ай бұрын
Thank you a lot ayya garu praise the lord in Jesus Christ name
@siritiktokvizagteluguvideo8959
@siritiktokvizagteluguvideo8959 Ай бұрын
Ma papa siri devunnilo adagalani ma annayya amma vala pillalu akka bava.veelu rakhana pondalani priyar cheyyandi pastargaru
@user-vu1po8cy9y
@user-vu1po8cy9y 4 ай бұрын
దుర్బుద్ధి గల మా అక్క కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏plz...
@kopanathitrinadh8357
@kopanathitrinadh8357 9 ай бұрын
Deuvdiki Mahima kalugunu gaka amen✝️🛐🛐🛐
@ijeyulasulochana3017
@ijeyulasulochana3017 8 ай бұрын
వందనాలు బ్రదర్ నా పేరు శారా నా పెద్ద కుమార్తెకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చేలాగున అలాగే వివాహ విషయం లో దేవుని కృప ఉండులాగున ప్రేయర్ చెయ్యండి
@vinodsuchi3932
@vinodsuchi3932 5 ай бұрын
Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya
@user-uu7su1ld1o
@user-uu7su1ld1o 6 ай бұрын
🙏🙏🙏🙌🙌🙌
@user-nt5kj4pe3n
@user-nt5kj4pe3n 4 ай бұрын
Amen 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pennaiahraja9063
@pennaiahraja9063 10 ай бұрын
prize the lord 🙏🙏🙏🙏🙏 brother punaruthanudaina sajeevudu ninna nedu nirantharamu yeka rethiga unna yesukreestu nammamo meeku vandhanamulu 🙏🙏🙏🙏🙏
@kalamalanagavamshini6991
@kalamalanagavamshini6991 5 ай бұрын
Prabhuva...sasi kathinamaina nirnayam theesukundi mar😅chuskoni ....nannu artham chesukunelaa. .sasi nenu ni chittham loo....jathaparahulaguna.... Yesu namam lo jaragaalani najareyudaina yesu namam lo adigi vedukoni pondukoni yunnam thandri amen 🙏🏻
@gundabattinajagan5637
@gundabattinajagan5637 4 ай бұрын
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
@user-zi8hq4lk9i
@user-zi8hq4lk9i 5 ай бұрын
Praise ది లార్డ్ annayya ప్రేయర్ ఫర్ me మై ఫ్యామిలీ అప్పుల భాదలు తొలగాలని బిడ్డ ల ki మంచి బుద్ది చదువు భవిష్యత్తు kosam
@sunithakodi9730
@sunithakodi9730 10 ай бұрын
Devunike samasta mahima kalugunu gaaka Amen
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 10 ай бұрын
పైర్చేయగలరు
@srinusri4855
@srinusri4855 10 ай бұрын
Amen
@gerahel3681
@gerahel3681 9 ай бұрын
Vandanalu ayyagru rahelu kawit 🙏🙏🙏
@dugganurusaikumarlakshmi2438
@dugganurusaikumarlakshmi2438 6 ай бұрын
❤praise the Lord Amen 🙏🙏
@jayanjalivara7832
@jayanjalivara7832 10 ай бұрын
Amen amen amen. 🙏🙏🙏
@chsureshgopi1908
@chsureshgopi1908 7 ай бұрын
Praisethelord👐🙌🙏
@ChuturiMariyama-rh2kt
@ChuturiMariyama-rh2kt 6 ай бұрын
అ నా యా నా కో ర కు 🙏🙏ఓకే
@Srikanth_12300
@Srikanth_12300 8 ай бұрын
Praise the lord,,, amen.
@RatnamPindi
@RatnamPindi 8 ай бұрын
Priase the lord amen paster garu
@user-po4ot9de7x
@user-po4ot9de7x 7 ай бұрын
🙏🙏 praise the lord brother na peru keerthana Naku health baledu na kosam prayer cheyandii ma akka mrg vishyam lo daiva chithanusarunga devudu eriparichina abbayi tho mrg jaragalani prayer cheyandii amen amen
@user-fk3gm1qe8v
@user-fk3gm1qe8v 6 ай бұрын
Please pray for my daughter ki good job God iyali Amen
@jayamanik2340
@jayamanik2340 9 ай бұрын
👏👏👏👏🙏🌷Glory to God!✝️🛐🙌🙌Praise the lord to all ! 🙏🌷May God bless you all!🙏🌷👋👋❤️❤️❤️
@sindammamatha4060
@sindammamatha4060 9 ай бұрын
Ll0
@-VINAYKUMAR-il2cg
@-VINAYKUMAR-il2cg 10 ай бұрын
Praise the lord brother pray for my friends job and my job confirmation amen halleluya
@sarathbabu9543
@sarathbabu9543 6 ай бұрын
Praise the lord brother
@j.Sathishteluguvillgevlogs6357
@j.Sathishteluguvillgevlogs6357 10 ай бұрын
Praise the Lord❤❤
@rajeshkakara345
@rajeshkakara345 Ай бұрын
Praise the lord Anna ma ayyana kosam prayer cheyandi. Ayyana god ni purthiga namukonulaga pradhana cheyandi please anna.
@daasuyandava5258
@daasuyandava5258 10 ай бұрын
Praise the lord brother. Naku job ravalani prayer cheyandi. Ma Babu. Na bhartha bagundalani prayer cheyandi ➕👏👏👏👏
@AnithaJogu17-gs9gz
@AnithaJogu17-gs9gz 10 ай бұрын
Devuniki Mahima Kalu guno gaka 🙏🙏🙌
@sumithraravi6657
@sumithraravi6657 6 ай бұрын
Praise the Lord 🙏🙏🙏Kadapa
@jeremiahcagawa
@jeremiahcagawa 10 ай бұрын
Bro Praise The Lord Bro Pray for my works n financial lssues PRAISE THE LOrD
@kullayammakullayamma1514
@kullayammakullayamma1514 10 ай бұрын
Devudhu vunndhu goppa devudhu nenu devudhu nu adi korukuntha naku Health kosam 🎉🎉🎉🎉🎉🎉🎉🛐🛐🙌🙏🙏👏🥰✝️✝️✝️🙏
@kellavenkataramana9950
@kellavenkataramana9950 6 ай бұрын
🙏🌱🌱🌱
@veeraveniundrajavarapu8428
@veeraveniundrajavarapu8428 7 ай бұрын
Prayitha lord ayya garu ashajyoti job koraku pryar Cheyandi ayyagaru vandanalu
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 14 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН
25 September 2023
5:26
Way of jesus
Рет қаралды 33 М.
women's meeting message by Sis Blessie Wesly short message Telugu #jesuslovechannel
1:08:22
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН