తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి | Vijayawada Dhanakonda Cave | Nanduri Srinivas

  Рет қаралды 884,317

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

3 жыл бұрын

In Vijayawada, there is a cave temple at Moghlrajapuram called Dhanakonda temple . Godess Kanakadurga manifested here inside a cave in a chakra form
It is called Dhanakonda Durgamma, a very powerful goddess. Lot of people are still experiencing several incidents about the existance of Durgamma during night at this temple. A very powerful temple that you all must visit during your next Vijayawada trip.
To know temple timings , route etc, here are the contact details:
Sri Patamata Koteswar, Temple Trustee ; Ph: 93462 30163
Sri Damuluri Nagababu, Pemple Poojari ; Ph: 73821 85618
Q) ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? How to reach this temple?
a) విజయవాడలో జమ్మిచెట్టు సెంటర్ కి వచ్చి, మొదటి Left తీసుకుని తిన్నగా ఒక 5 నిముషాలు ప్రయాణిస్తే , ఈ ఆలయం మెట్ల దగ్గరకి వెళ్తారు . Near Vijayawada Jammi Chettu center, take first left and travel for 5 minutes. You will reach first step from where you can climb this hill.
b) జమ్మిచెట్టు సెంటర్ దగ్గర ఒక Petrol bunk ఉంటుంది. దాని పక్క సందులో తిన్నగా వెళితే ఒక శివాలయం వస్తుంది. ఆ ఆలయం దగ్గర ఎవ్వరినైనా ధనకొండ దుర్గమ్మ అని అడిగితే చెప్తారు.
There is a Pertol bunk near Jammi chettu. Take the lane adjecent to it and go straight. You will find a Sivalayam. Ask here, and they will show you Dhanakonda temple route
ఈ కొండపైకి వెళ్ళడానికి ఒక 300 మెట్లు, కొంచెం నడక దారి ఉంటాయి. కానీ చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆలయం వరకూ కొండ ఎక్కడానికి ఒక 30-45 నిముషాలు పడుతుంది. Vehicle పైకి వెళ్లదు. మనం నడిచి వెళ్ళాలి
There are 200-300 steps and some road to reach the top. It takes 30-45 mins to walk. Vehicles cant go, we have to walk
ధనకొండ ఆలయ పూజారి గారు: శ్రీ దాములూరి నాగబాబు గారు
Phone number of Temple Pujari Sri Damuluri Nagababu - Ph: 73821 85618
Google map link for Dhanakonda Durga temple
goo.gl/maps/K3Zrky5zNht5Y8gS7
Temple Timings:
Everyday Morning 7.30 AM to 11.30 AM
On Friday & Sunday it will be opened in the evening also 5 PM to 7 PM
-Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney) Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#pravachanalu
#durga #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurga #dhanakonda
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 100
@jakkammadhurya5222
@jakkammadhurya5222 Жыл бұрын
Thank you so much for making this video, marriage ayyi 8 years ma sister thesukoni vellaru me video chusi, with In month 2 month we can see the result, now I am blessed with baby boy. Thank you so much guruvu garu
@Vadrevu19
@Vadrevu19 Жыл бұрын
నేను ప్రత్యక్ష అనుభవం పొందాను. నాకు 5-6 years నుంచి ఉద్యోగం లేదు. అంటే నేను గవ్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న. అన్ని దగ్గరికి వచ్చి పోయేవి. ఈ వీడియో చూసాక దర్శించుకున్న 3 నెలలు లో రైల్వే లో జాబ్ వచ్చింది.ఒకసారి దర్శించండి అమ్మ వారిని.
@durgasetilam5790
@durgasetilam5790 Жыл бұрын
సాక్షాత్తు ఆ అమ్మవారే మీతోమాకు చెప్పించినట్టు ఉంది గురువు గారు పోయిన సంవత్సరం ఇదే రోజు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాం ఆ చల్లని తల్లి దయవల్ల నేను తల్లి ని అయ్యాను మా పెళ్లి అయ్యి 13సంవత్సరాలు అయింది ఎన్నో అవమానాలు పడ్డాను 😭😭నిజం గా సత్యమైన తల్లి నాకు చక్కని పాపా ని ఇచ్చింది నా పాపా కి ఇప్పుడు 4నెల మళ్ళీ వెళ్ళాలి ఆ తల్లి పాదాల దగ్గర నా తల మోపి కృతజ్ఞతలు చెప్పాలి 🙏🙏🙏🙏😭
@chirlasrinivasareddy9099
@chirlasrinivasareddy9099 2 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి శ్రీనివాస రెడ్డి, అనపర్తి నమస్కారములు మీరు చేసిన ప్రతి వీడియో చాలా ఉపయోగకరమైనది ఈ మధ్య కాలంలో మీరు చేసిన మొఘలరాజపురం ధనకొండ అమ్మవారు వీడియో చూసిన తరువాత నేను అమ్మవారి దర్శనార్ధం వెళ్ళాను అక్కడకు సుదూర ప్రాంతములనుండి (హైదారాబాద్, నెల్లూరు, పూణే) వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ మీరు చేసిన వీడియో చూసి అమ్మవారి మహిమ తెలిసి ఇక్కడకు వచ్చామని తెలిపారు. ఆలయ పంతులు గారు (భాస్కర శర్మ) కూడా శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వచ్చిన వెళ్ళీనా తరువాత భక్తుల రద్దీ బాగా పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మీకు పాదాభివందనములు.
@pnvenkkatmurallidharreddi5402
@pnvenkkatmurallidharreddi5402 2 жыл бұрын
Thank you so much గురువు గారు, నేను అమ్మ వారికి మొక్కుకున్నక నా వివాహం అయ్యింది, నిన్ననే అమ్మవారిని సతీ సమేతంగా దేవాలయమునకు వెళ్ళి దర్శించుకుని వచ్చాము గురువుగారు
@janakinarapinni6359
@janakinarapinni6359 2 жыл бұрын
Inti daggara undi mokku vacha .
@bodramonisindhu5338
@bodramonisindhu5338 2 жыл бұрын
Temple ki velli dharshikunara andi please naku kuda vehaham problem
@rajrshpepakayala4934
@rajrshpepakayala4934 2 жыл бұрын
Yemani mokkikuntey manchi..please chepandi..
@raghubathini1416
@raghubathini1416 2 жыл бұрын
నిజమా బ్రో seme prablam పెళ్లి అవుతలేదు
@gundetimahesh8025
@gundetimahesh8025 2 жыл бұрын
Brother maku route map cheppara
@vcaresterileconsumable7603
@vcaresterileconsumable7603 3 жыл бұрын
మహానుభావా ఇంతకాలానికి అమ్మవారికి మా అందరి మీదా దయ కలిగి ఇలా మీ ద్వారా ప్రకటిత మయ్యారు. విజయవాడలోనే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎంతో శ్రమ తీసుకొని ఎక్కడి ఎక్కడి అద్భుతాలనో మాకు చూసే భాగ్యం కలిగిస్తున్నారు ధన్యులం .
@yaminilakshmi5
@yaminilakshmi5 2 жыл бұрын
Yes
@vissamsettisailaja1704
@vissamsettisailaja1704 3 жыл бұрын
ఈ దేవాలయాన్నికి చాలా సార్లు దర్శించాను. ఇక్కడ అనువు అనువు అమ్మవారి శక్తి ఉన్నట్లు మనకి అర్ధం అవుతుంది. ఈతల్లి చాలా శక్తివంతురాలు. ఇక్కడ పంతులుగారు కూడ చాలా బాగా పుాజ.చేస్తారు. నమ్మి వెళ్ళితే ఈ తల్లి తప్పకుండా మన ధర్మబద్ధమైన కోరికలు తప్పక తీరుస్తుంది. .చాలా. చాలా శక్తివంతురాలు. ఆయన చెప్పింది ప్రతి అక్ఱరం నిజం. 🙏🙏🙏🙏
@nagamallidarsi621
@nagamallidarsi621 3 жыл бұрын
Sailaja గారు మీరు ధన్యులు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి కరెక్ట్ రూట్ చెప్పగలరు.
@radhikaveeramallu1564
@radhikaveeramallu1564 3 жыл бұрын
Naaku kuda Amma ne kalisi cudali matladali ani undi, Ee Stithi lo Amma photo ke 🙏🙏 Naa bada chepukhnta
@nagamallidarsi621
@nagamallidarsi621 3 жыл бұрын
Sailaja garu అమ్మవారి ఫోటో ఉంటే పిక్చర్ తీసి మెసేజ్ చెయండి.
@vissamsettisailaja1704
@vissamsettisailaja1704 3 жыл бұрын
@@nagamallidarsi621 విజయవాడ లో మెుగలరాజపురం శివాలయంకు చాలా దగ్గర అక్కడి కి వెళ్ళి కోండపైన అమ్మవారి గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారు ముందు ఇళ్ళ మధ్యలో మెట్లు ఉంటాయ్ కోన్ని మెట్లు ఎక్కకా దారి లాగా వస్తుంది ప్రొద్దున పూట వెళ్ళండి 🙏🙏
@vissamsettisailaja1704
@vissamsettisailaja1704 3 жыл бұрын
@@nagamallidarsi621 ఇక్కడ ఫోటోలు తియనివ్వరు అంతేకాదు స్యయం భూ దేవాలయాలకి మనం ఫోటోలు తీయరాదు అది మహాదోషం ఆయన వీడియెా లో చూపించినట్టే ఉంటారు
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 3 жыл бұрын
అమ్మా ధనకొండ అమ్మ తల్లి.... కరోనా పూర్తిగా తగ్గిపోవాలి.... అందరూ సుఖంగా ఉండాలి..... నీ దర్శన భాగ్యం మాకు కలగ చెయ్యి అమ్మా తల్లి..🙏🙏🙏
@chimuduriajaykumar4212
@chimuduriajaykumar4212 3 жыл бұрын
నమస్కారం అండి...మీ వీడియో చూసే వరకు విజయవాడ లో ఇలాంటి అద్భుతం వున్నదని నాకు నిజంగా తెలియదు.ఇక్కడే పుట్టి పెరిగిన నాకు ఇది నిజంగా దురదృష్టం.మీ దయ వల్ల ఈ రోజు ఉదయం అమ్మవారిని దర్శించి అభిషేకం చూసే భాగ్యం కలిగింది.అయ్యా వారు చాలా చక్కగా చేశారు.అందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు...ఆ ఆలయ ప్రాంగణం లో, గొల్ల రాయి ఇవన్నీ చూసి వొళ్ళు పులకరించింది.తీవ్రమైన నడుము నొప్పి వున్న నేను ఆ కొండ పైకి వెళ్లి అమ్మ వారిని చూడగల్నా అని అనుకున్నాను.గొల్ల బండ రాయి చూశాక ఎలాగైనా ఎక్కి తీరాలని వెళ్ళాను...నా జీవితం ధన్యం అయినది. మీకు శతకోటి నమస్కారాలు.
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 3 жыл бұрын
నండూరి వారు మానవాళికి ఎంతో ఉపయోగపడే చక్కని విషయాన్ని చెప్పారు.ధన్యవాదములు
@swaruparani3003
@swaruparani3003 3 жыл бұрын
నాాకు కలిగి న కష్టం నీకు తెలుసు .నీవే తీర్చాలి .నన్ను కరుణించు మాత . 🙏జై భవాని 🙏
@parthibanmunirathnam2234
@parthibanmunirathnam2234 3 жыл бұрын
తప్పకుండా.. ని కష్టాలన్ని తోరలో తీరిపోతాయి తల్లి...
@magicmasala8109
@magicmasala8109 3 жыл бұрын
Yes tappakunda tirutundi
@srimanasaanthati4869
@srimanasaanthati4869 Жыл бұрын
Namaskaram guruvu garu nenu job kosam 10 years nunchi struggle avthunnanu aa time lo e video chusanu November 10 2022 nenu temple ki vellanu akkada pooja chestunnapudu anni crores echina alanti pooja deggara nundi chudalemu anipichindi...tarvatha jan 2nd ki offer letter release aindhi adhi kuda top MNC and package kuda unexpected...Evvala Feb 3 nenu train lo undi msg chestuna mokku teerchukodaniki veltunanu...Really chala chala santoshamga undhi....adhi nenu express cheyyalenu...Thank you so much guru garu...enko vishyam nenu meeru cheppina sapta shanivara vratam kuda cheaanu last week saturday na interview crack chesanu edae job dhi...meeru cheppinavanni most powerful..🙏🙏🙏🙏
@shashank-rp7tw
@shashank-rp7tw 4 ай бұрын
Nijam, Nenu 3 years nundi job leks visa raaka chala kastapaddanu. Kani nanduri gari ee video chusakane amma ni darshinchukunna 10 rojullone na visa success ayindi. Appati varaku ye pani modalu pettina assalu munduku velledhi kadu Kani amma daya valla chala hard process, chala easy ga ayipoindi. Na life lo visa anedi chala pedda problem. Chala undeserved profile nadhi. Alantidi amma naku visa ichi nanu kapadindhi. Ippudu Nenu UK lo happy ga job cheskuntunnanu. Amma daya unte Anni unnatle. Nanduri gariki Shatha koti namaskaramulu 🙏 Jai Durgamma 🙏
@vijayalaxmi722
@vijayalaxmi722 3 жыл бұрын
నాక్కూడా మీరు చెప్తుంటే వెంటనే వెళ్ళి దర్శించుకోవాలి అనిపిస్తుంది స్వామి 🙏
@perojinaresh3464
@perojinaresh3464 3 жыл бұрын
Anna nanu kuda vasthanu anna pls
@yadamraju8862
@yadamraju8862 3 жыл бұрын
Sir I'm raju. I'm also come with you please 🙏🙏🙏🙏🙏🙏
@alliswellalliswells8016
@alliswellalliswells8016 3 жыл бұрын
@@perojinaresh3464 అమ్మవారి ని చూడాలన్న మీ ఆంతరంగిక భావం చాలా మంచిది. తప్పకుండా ఆ ఆ తల్లీ దర్శనం జరుగుతుంది.ఓం శ్రీ మాత్రే నమః
@alliswellalliswells8016
@alliswellalliswells8016 3 жыл бұрын
@@yadamraju8862 చూడాలన్న మీ కోరిక తప్పకుండా తీరుతుంది
@jhansijhansi5777
@jhansijhansi5777 3 жыл бұрын
Akkadiki yevaru vellina munduga Corona barinundi prajalni rakshinchamani korukondi 🙏
@anuradharajaram1326
@anuradharajaram1326 3 жыл бұрын
ఎంతో బాగా చెప్పారు.. తప్పకుండా ఈ గుడికి వెళ్లాలని వుంది. అమ్మవారి దర్శనం కోసం నా మనసు ఎంత గానో వెళ్లాలని ఉవ్విళ్లూరుతోది.. 🙏🙏 కరోనా నుంచి మమ్మల్నందరిని కాపాడి రక్షించు తల్లీ.
@ajaybavandla5813
@ajaybavandla5813 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, ఈ రోజు ధనకొండ దర్శనం చేసుకోవడం జరిగింది.ఇంత గొప్ప సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు.
@gaddesrinivas
@gaddesrinivas 3 жыл бұрын
అమ్మలనుగన్న అమ్మ 🙏🙏🙏🙏 ఈ కరోనా మహమ్మారి బారి నుండి సర్వజగత్తును రక్షించు తల్లి🙏 కాస్త ఈ కరోనా తీవ్రత కుదుట పడ్డాక తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటాం శ్రీనివాస్ గారు.అప్పటి వరకూ మీరు వీడియోలో చూపిన ఫోటోలనే అమ్మవారినని దర్శించుకున్నట్లుగా భావిస్తాం🙏 ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏
@srinuallinone4600
@srinuallinone4600 3 жыл бұрын
గురువుగారికి నిజంగా పాదాభివందనం అమ్మ వారి మహిమలు నిజంగా అద్భుతం 🙏🙏🙏🙏జై భవాని 🙏🙏🙏🙏🙏
@lathavelaga9937
@lathavelaga9937 Жыл бұрын
Namaskaram Guruvugaru My mother was diagnosed with cancer.I went there on her behalf and asked ammavaru for her fast recovery.She unwent surgery and is fine now🙏🙏🙏
@borrachinni1605
@borrachinni1605 Жыл бұрын
It's really worked in my case. After watching this video I visited this temple and got the result with in a month. 😊 Enthaina amma amma e kadhaa 😘. Sri mathre namaha 🙏🙏🙏
@smileyvilasagaram66
@smileyvilasagaram66 Жыл бұрын
Hi andi temple timings chepandi nenu Saturday velali anukuntunam hyd nundi night akade stay chedham anukuntunam
@katupakamkrishna9243
@katupakamkrishna9243 3 жыл бұрын
మాది చిత్తూరు జిల్లా, అమ్మ ...మీరు పెట్టే వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను కానీ ఈ వీడియోలో నాకు మీ లో అమ్మవారు ఒక క్షణం దర్శనం అయ్యారు అమ్మే చెప్పినట్లుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శించకపోయినా మీరే అమ్మవారు గా భావించి మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అమ్మ . . .. 🙏🙏🙏
@user-ms6io3xc1c
@user-ms6io3xc1c 3 жыл бұрын
అమ్మ వారి అనుగ్రహం మీపై ఉంటుంది
@rajeswarithallam4535
@rajeswarithallam4535 3 жыл бұрын
అమ్మ నా బిడ్డను కాపాడు తల్లి ఎంత కష్టం అయిన నీ గుడికి వస్తాను తల్లి🙏🙏
@kamaladevi1456
@kamaladevi1456 3 жыл бұрын
మీ బిడ్డ బాగుండాలని మేము కోరుతున్నాము 🙏
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
తప్పకుండా మీ బిడ్డ ను అమ్మ వారు కాపాడుతుంది... విశ్వాసం తో అమ్మవారిని కొలవండి... తప్పకుండా కాపాడి తీరుతుంది...
@himasaila5439
@himasaila5439 3 жыл бұрын
She will be fine for sure....jai sriram jai hanuman
@venkatbabu3962
@venkatbabu3962 3 жыл бұрын
ఆ తల్లి మీ బిడ్డను కచ్చితంగా కాపాడుతుంది
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 3 жыл бұрын
అమ్మ తప్పకుండా కాపాడుతుంది
@girijasonti5092
@girijasonti5092 3 жыл бұрын
Iam very glad to know about Amma mahimalu through Nanduri Srinivas garu.
@geethabhavani1859
@geethabhavani1859 3 жыл бұрын
గురువుగారికి పాదాభి వందనాలు.. మాకు 8 సంవత్సరాలుగా సంతానం లేదు..తిరగని hospital లేదు..మొక్కని దేవుడు లేరు.. మీ videos regular గా follow అవుతాను.. ఈ video చూడగానే అమ్మవారిని ఏడుస్తూ ఆర్తిగా ప్రార్థించి ఇంట్లోనే మొక్కు కున్నాను.. అద్భుతం గురువుగారు...మొక్కుకున్న నెల లోనే conceive అయ్యాను..ఇది నిజం గా అమ్మవారి మహిమ కాక పోతే ఇంకేమిటి గురువు గారు.. అమ్మ మహిమకు నేను కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనం...అమ్మ దయ ఎంత గొప్పది...అమ్మ మహిమ అందరికీ తెలియజేసినందుకు మీకు శత కోటి వందనాలు...🙏🙏🙏
@kalyaniprabhakar7491
@kalyaniprabhakar7491 3 жыл бұрын
Maku marriage ayye 8years avutundi
@kalyaniprabhakar7491
@kalyaniprabhakar7491 3 жыл бұрын
Pillalu leru naku cheppara miru ala pooja chesaro plz andi miku dandam pedata kavali ante na number Istanu call cheyataniki
@geethabhavani1859
@geethabhavani1859 3 жыл бұрын
@@kalyaniprabhakar7491 manam roju intlo cheskune Nithya puja cheskondi..puja chesaka ammani arthiga adagandi...Santhanam kaligithe biddani theeskuni Amma darsanaaniki vasthamu ani mokkukondi... Nenu kuda alage chesanu...manaspurthiga nammi kanneetitho ammani vedukondi... Nenu ilage chesanu...okka nela lone conceive ayyanu...now I'm 7weeks pregnant...naku nammakam undi...thappakunda Amma miku Santhanam isthundi...
@dontgiveupmanu7122
@dontgiveupmanu7122 3 жыл бұрын
@@kalyaniprabhakar7491 mokkukondi chalu avida tappakunda kanikaristundi
@dontgiveupmanu7122
@dontgiveupmanu7122 3 жыл бұрын
Congratulations 🙏🙏🙏🙏
@devivaraprasad3583
@devivaraprasad3583 3 жыл бұрын
అమ్మ మా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగించు తల్లి
@hareeshm3549
@hareeshm3549 3 жыл бұрын
మేము కొండ దగ్గరగా వుంటాము,విగ్రహం కొండ మీదకు తీసుకుని వెళుతున్నపుడు జరిగిన సంగ్హటన నిజమే.
@rameshallthi2321
@rameshallthi2321 3 жыл бұрын
🕉🕉
@padhmagattu6460
@padhmagattu6460 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️ srimatrenama ❤️❤️❤️🙏🙏🙏
@Tejatekkem
@Tejatekkem 2 жыл бұрын
Super
@kalyani_srinivas
@kalyani_srinivas 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@manojkumarsandu9537
@manojkumarsandu9537 2 жыл бұрын
Address complete ga ekkada pettandi okasari
@vaalmikiravi3591
@vaalmikiravi3591 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం చేస్తూ.... ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు. దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు. మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి నమస్కారం ఈ రోజు దన కొండ అమ్మ వారిని దర్శనం చేసుకున్నాం గురువు గారికి ధ్యవాదములు 🙏
@bonammanibabu3616
@bonammanibabu3616 3 жыл бұрын
క్రైస్తవం నుండి , కరోనా నుండి రక్షించు తల్లి 🙏🙏🙏🚩🚩🚩
@vijayssp9466
@vijayssp9466 3 жыл бұрын
భగవంతుడు సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కానీ మనలో అందరిలోనూ కల్మషం పెట్టడానికి గల కారణం బ్రిటీషువారు తురుష్కులు వెళ్లొచ్చాక కల్మషం
@pinkyvarma1688
@pinkyvarma1688 2 жыл бұрын
S
@bharathinimmagadda3378
@bharathinimmagadda3378 2 жыл бұрын
🙏🙏
@women8566
@women8566 2 жыл бұрын
😂😂😂
@uhv13
@uhv13 2 жыл бұрын
🤣🤣idem vinta korika mana manassu mana devulla py lagnam cheste ye matam manalni marchaledu matam puchukunnollu atu itu ganollu
@SRITV123
@SRITV123 3 жыл бұрын
ఆ తల్లి కృపకు పాత్రులు చేసినందుకు గురువుగారికి శతకోటి వందనాలు
@sandhyarani9618
@sandhyarani9618 2 жыл бұрын
Ammavaru Darshan chala bhaga ayyindi . Thank you so much for Posting such videos.
@krishnarudra3715
@krishnarudra3715 3 жыл бұрын
రెగ్యులర్ గా మేమూ ఈ అమ్మవారి దర్శనానికి వెళ్తూనే ఉంటాము గురువుగారు చాలా చక్కని విషయాలు వివరంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@chaituff3616
@chaituff3616 3 жыл бұрын
దుర్గమ్మ తల్లి ఈ కారోన నుండి మా పిల్లల్ని కాపాడు.వాళ్ళు,మేము త్వరగా కోలుకునే లా చూడమ్మా. కృతజ్ఞతతో నీకో నమస్కారం తప్పా నీకేమి ఇవ్వగలను తల్లి
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 3 жыл бұрын
తప్పకుండా kolukuntaru ఆ తల్లి దయ తప్పకుండా వుంటుంది 🤚🤚🤚🤚🤚
@vijayssp9466
@vijayssp9466 3 жыл бұрын
గాయత్రీ దేవిని ఆరోగ్యప్రదాయిని అంటారు జీవితంలో గాయత్రి మంత్ర జపాన్ని అలవాటు చేసుకుంటే కరోనా కాదు ఏది వచ్చినా కూడా మనిషిని ఏమి చెయ్యలేదు మీరు గాయత్రీ మంత్ర జపం చేయటం అలవాటు అలవాటు చేసుకోండి
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
శివుని నమ్మితే... ఎటువంటి అవాంతరాలు మన దరి చేరావు.... మరణానికి ఎదురువెళ్ళిన అదేం చేయలేదు!
@chaituff3616
@chaituff3616 3 жыл бұрын
@@annapurnainnamuri3629 thanks అండి.
@chaituff3616
@chaituff3616 3 жыл бұрын
@@vijayssp9466 thankaq సోదరా
@myjourney-mydestination4690
@myjourney-mydestination4690 3 жыл бұрын
అమ్మ 🙏.....నాకు పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వు తల్లీ....తప్పకుండా నీ గుడికి చేరుకుంటాను 🙏🙏🙏
@parthibanmunirathnam2234
@parthibanmunirathnam2234 3 жыл бұрын
తప్పకుండా మీకు మంచి జరుతుంది
@LalithaLalitha-bj4nv
@LalithaLalitha-bj4nv Жыл бұрын
అమ్మ తప్పకుండా మీ మొర ఆలకించి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది శ్రీ మాత్రే నమః
@madhulika7587
@madhulika7587 2 жыл бұрын
Really powerful ammavaru ..after eight year after my baby boy died at delivery time...now I'm again pregnant within week just visiting amma darshan...🙏
@madhulika7587
@madhulika7587 2 жыл бұрын
Miracles asalu nammanu..but na life lo amma miracle chesidi...I'm happy I'm pregnant ...thanks so much guru garu..na happiness ki avadulu levu
@uddagiriswapna6213
@uddagiriswapna6213 2 жыл бұрын
Nenu velltha as soon as possible
@manasabhaviri9262
@manasabhaviri9262 2 жыл бұрын
Hi akka na Peru Manasa nijamga na akka naku marriage iyye 12 years avutumdi Inka pillalu leru enno try chestunnanu Inka kalaga ledu so plz akka cheppu
@manasabhaviri9262
@manasabhaviri9262 2 жыл бұрын
Akka wife n husband eddaru vellala endukante 12 years ipoindi kada andukani maa husband interest chupincharu plz akka procedure
@saishekarpeddi7965
@saishekarpeddi7965 2 жыл бұрын
@@manasabhaviri9262 భక్తి తో వెళ్ళండి అంత అమ్మ దయ
@rangaswamy5614
@rangaswamy5614 2 жыл бұрын
Guruvu gariki dhanyavadalu and many many thanks to giving this videos
@bhashabhasha4140
@bhashabhasha4140 3 жыл бұрын
ప్రతి రోజూ చూస్తూనే ఉంటాను ఆ దేవాలయాన్ని. గుంటూరు నుంచి విజయవాడ వచ్చేటపుడు కృష్ణ నది వారధి పై నుంచి చూడ చక్కని రూపంలో కొండపై కనిపిస్తుంది ఆలయం. ఒక్క పక్కన యనమలకుదురు శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయం. ఎదురుగా ఈ తల్లి ఆలయం, ఇంకో పక్కన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం. ఈ మూడింటిని గమనిస్తూ డ్రైవింగ్ చేస్తుంటాను.
@Aishwaryalaxmi613
@Aishwaryalaxmi613 3 жыл бұрын
Location send cyendi bro
@shivaprasad-ww1pp
@shivaprasad-ww1pp 3 жыл бұрын
Nenu kuda ade place lo chala sarlu chusanu perfect location
@sravhanvi2943
@sravhanvi2943 3 жыл бұрын
You are lucky
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 3 жыл бұрын
ధనకొండ అంటే గుణదల దుర్గమ్మ గుడేనా తెలియజేయండి
@chiyan6699
@chiyan6699 3 жыл бұрын
@@venkateswarareddygade6455 mogalrajpuram sivalayam nunchi vellali ( metro opp.road)
@madhavik7588
@madhavik7588 3 жыл бұрын
Andari kashtaalu theerchu thalli thappulu ni kshaminchu thalli 🙏🙏
@ushakrishnayarram5974
@ushakrishnayarram5974 2 жыл бұрын
Good information guruvu garu eemadhnay vinnanu eppudu vedeo chusanu dhanya vaadamulu 🙏🙏🙏
@manasakrishnauthukota2792
@manasakrishnauthukota2792 2 жыл бұрын
Blessed to visit dhanakonda ammavari temple today and unexpectedly met nanduri srinivas garu which is miracle. Felt blessed and happy
@krishnakanth7269
@krishnakanth7269 2 жыл бұрын
Nanduri srinivas garini ekada kalisaru meeru and vijayawada lo varsham leda
@byriharishma9185
@byriharishma9185 2 жыл бұрын
Akada kalisaru
@manasakrishnauthukota2792
@manasakrishnauthukota2792 2 жыл бұрын
Guruvugaru valla wife iddaru temple ki vacharu aa roju,memu steps diguthunappudu vallu appude kinda gudiki vacharu.Guruvu gari daggara ashirvadam kuda tesukunna,chala santhoshamga anipinchindi
@Devotional_Sprititual-Talks
@Devotional_Sprititual-Talks Жыл бұрын
U are very lucky
@padmajathummala3887
@padmajathummala3887 3 жыл бұрын
అమ్మ,ధనకొండ మాత . మా అబ్బాయి కూడా మాటలు బాగా రావలి. దయ చూపుము అమ్మ. Nee krupa, Ashirvadam sada unchu తల్లి. 🙏🙏
@user-ms6io3xc1c
@user-ms6io3xc1c 3 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది అమ్మ
@Kp0476
@Kp0476 3 жыл бұрын
Tappakunda vastundi srimatre namaha
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 жыл бұрын
@@user-ms6io3xc1c Ripley evvandiii guruvugaru plZ🙏
@parvathisuda6636
@parvathisuda6636 3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు స్వామి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియని ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు అమ్మ వారి చాలా బాగా వివరించారు
@malleswarimedasani959
@malleswarimedasani959 2 жыл бұрын
Hello nanduri garu.nenu ninna dhana konda ammavarini darsinchukunnanu Mee video chusi.meeru kallaki kattinattu chepparu.nenu konda ekkuthu vunte Mee matalu gurthu chesukuntu Anni clear ga chusanu.main ga nenu cheppalanukunnadi ,nenu temple lo iddaru ,muggurutho matladi nappudu andaru Mee video chusi akkadiki vachinatlu chepparu even Vijayawada lo vunna vallu kuda maaku ippatidaka ee amma gurinchi theledu,Mee video chusake vacham ani chepparu.naku chala santhoshamga anipinchindi .meeku sathakoti dhanyavadalu maaku ilanti vishayalu theliyaparusthunnanduku.
@chiranjeevibud5248
@chiranjeevibud5248 2 жыл бұрын
Recently i visited one week back. I am looking for Durga Matha mercy. Thank u Nanduri Srinivas Garu
@arunaprakash1817
@arunaprakash1817 3 жыл бұрын
Annaiah Amma gurinchi chaala manchi information isthunnaru.meeku enni namaskaramulu chesina thakkuve.🙏🙏🙏🙏🙏
@somanageswrao9418
@somanageswrao9418 3 жыл бұрын
శత కోటి ధన్యవాదాలు అనంత కోటి వందనాలు గురువు గారి జైమత జైజైమతా
@ChandrakanthEdam
@ChandrakanthEdam 3 жыл бұрын
I don't know how many of believe...one day Maa Durga gave darshan in my dream and with her own hand she put sweets in my mouth.. I was crying like small child around 5 year's kid.. later she vanish... she gave me darshan so many time's..if anyone is more in spritual I need some help.. Hare Krishna
@ravitejapediredla3322
@ravitejapediredla3322 Жыл бұрын
Yes u can share
@kanuguanjamma5028
@kanuguanjamma5028 3 жыл бұрын
మీ ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం నాకు తెలిసిన ఒక గుడి లో చాలా రహస్యాలు ఉన్నాయి
@ironman00033
@ironman00033 3 жыл бұрын
మీకు కృత్గ్నతలు ఎలా చెప్పుకున్న తక్కువే గురువు గారు... చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు...
@rammanu3131
@rammanu3131 3 жыл бұрын
Dhanyavadalu. Monna mee mundu video lo chusaka ee ammani Talchukogane samasya tolagindi 🙏
@srimatreynamah8248
@srimatreynamah8248 3 жыл бұрын
Ohhh really great
@harikaneelu9225
@harikaneelu9225 3 жыл бұрын
Thankyou so much andi..for the first time we visited this temple today morning with your guidance in description box ..felt very pleasant and powerful inside the temple ..thankyou so much nanduri garu🙏
@ushasree545
@ushasree545 2 жыл бұрын
Srinivas gariki Namasakaram.. Inspired with your videos on Durgamma.. I got more belief on Amma. Today I visited this temple. Got the blessings.. I agree there is somebpower in the hill. I was not at all tired climbing the hill. Thank you for uploading rare temple which has more power
@mallikagonugunta8707
@mallikagonugunta8707 11 ай бұрын
Madi Vijayawada ee temple chalaa dagraia maa inti nuchi oka Sunday velanu mrng 7:30 Kala hill medhaku velanu Abhishekam start chesaru ..videos teyakudadu ani strict gaa cheparu lopala main ga Abhishekam time loo.. enta bagaa jargindioo .. full gaa doopam vesakaa naku Ammavaru roopam kanipichinatlu anipichindi same movies loo chupistaru alagaey anipichindi .. emo edi chalu jeevitham ki anipichindi.. poojari valu bagaa friendly gaa vunaru.. oksari visit avvandi Vijayawada Valu tapanasariki gaa ❤ Jai Durga 😊
@rajeshkumarrajum.v.1057
@rajeshkumarrajum.v.1057 3 жыл бұрын
చాలా చాలా బాగ వివరించారు మీకు చాలా కృతజ్ఞతలు మీకు ఒక చిన్న విన్నపం మన ఆంధ్రలో సాయి భక్తిని వ్యాపింపచేసి "సాయి మాష్టర్" గా పేరు పొందిన శ్రీ భరద్వాజ మాష్టర్ గారి గురించి వివరించండి
@rameshallthi2321
@rameshallthi2321 3 жыл бұрын
Jai sai master🕉🙏
@pasulashyamala5547
@pasulashyamala5547 2 жыл бұрын
Om sai ram
@saiprasanna3366
@saiprasanna3366 2 жыл бұрын
Om sree maatrae namah . Really valuable information guruvu gaaru.
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
ఎన్నో తెలియని మహాత్యాలు చెపుతూ, మమ్మలిని మేలుకొలుపుతూ, భగవంతుని వైపుమా చూపు మరలెటట్లు చేస్తున్నారు. మీరు చెప్పే ప్రతిదీ ఒక అద్భుతం. మీకు సదా 🙏🙏🙏
@gorrelahyma490
@gorrelahyma490 3 жыл бұрын
మీరు దేవుడు కోసం చాలా బాగా చెప్పుతున్నారు వినే కొద్ది వినాలి అని పిస్తోది ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pranilucky6138
@pranilucky6138 3 жыл бұрын
Prathi video aanimuthyam.. Even youth are watching with enthusiasm.. Well done sir.. 🤝👍
@eshwar2496
@eshwar2496 3 жыл бұрын
I am 16 yrs old from Tamilnadu. I am tamilian . Yet I love telugus, and I am inspired how much great people are born in the sacred Telugu land.
@villagestyles8059
@villagestyles8059 3 жыл бұрын
Avunu Nenu ea channel Chusi Chala change ayyanu
@venkatanand2144
@venkatanand2144 3 жыл бұрын
Yes🙏🚩
@vsiva3912
@vsiva3912 3 жыл бұрын
Yes🙏
@ykmohan841
@ykmohan841 2 жыл бұрын
Thank you Guruvu gaaru, Thanks a lot. I will definitely make a visit to this great holy and divine place next time when I visit Vijayawada. My humble respects to your lotus feet. Also my humble regards ,respects and thanks to admingaru and mahesh garu
@srivenkateswaratution3511
@srivenkateswaratution3511 3 жыл бұрын
Thanks Guru garu , for making such a glorious vedios on our hindu dharm,keep uploading vedios ........
@suribabugollapalli188
@suribabugollapalli188 2 жыл бұрын
అమ్మలగన్న అమ్మ శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ. మాకు సంతానాన్ని కలిగించు తల్లి. మాకు పిల్లలు లేని లోటు తీర్చవమ్మా. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించచు తల్లి.
@srinusuma6211
@srinusuma6211 2 жыл бұрын
It s miracle ammavaru resent ga ma sister family vellaru ankunade ventaney jarigndi Srinivas gari video chuse vellaru thanku sir 🙏🙏
@vasavisrisairatnakotla9340
@vasavisrisairatnakotla9340 3 жыл бұрын
Namasthy ,manchi vedio chesaru ,chala chakkaga vivarincharu
@neelimamounica8359
@neelimamounica8359 2 жыл бұрын
Chaala baaga chepthunnaru guruvu garu JAI DURGABHAVANI
@Sirisha93-i1f
@Sirisha93-i1f 2 жыл бұрын
I'm not someone who comment on social media... after this video i wanted to visit this temple someday when i visit vijayawada as i reside in Hyderabad.. i have visited the temple couple of weeks before.. got to meet few people who even visited the temple after watching naduri gari video's.. felt happy.. !! I was fortunate to be there during abhishekam.. i wished and came back home and in a couple of days i jus got my confirmation letter from university..!! Juz blessed.. more than wishes and visiting for wishes... it's worth all the pain we take climbing every step.. EOD felt blessed some kind of positivity around.. still i can see her abhishekam and idols in my eyes!!!blessed!! Thank u soooo much for this beautiful informative yet best channel..!
@chinna....387
@chinna....387 2 жыл бұрын
Miru cheppedi nijama......?
@sanjaykarthik2793
@sanjaykarthik2793 2 жыл бұрын
💓
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
Abhishekam timing chepandi pls
@buttiujwala9007
@buttiujwala9007 Жыл бұрын
Sri mathre namha Saturday I visited dhanakonda durga amma temple it's really blessed to be here when I saw this video I am so excited to visit this temple finally my whish became true after six months I felt so glad to my sincere thanks to naduri srinivas garu for this opportunity 🙏🙏🙏🕉🔱 sri mathre namha
@rajithap2675
@rajithap2675 Жыл бұрын
Namaste mam..is it safe for women s..we want to go there my mother and I..only 2 ..from karimnagar. .I dont know that place at all..
@nharisharma
@nharisharma 23 күн бұрын
జై గురుదత్త ఈ గుడికి నేను వెళ్ళాను. చాలా తొందరగానే అంటే ఆరు ఆరున్నర లోపు గుడికి చేరుకున్నాము. అభిషేక సమయానికి లోనికి వెళ్ళాము అభిషేకం చేసేటప్పుడు అమ్మవారు కనబడుతుందా లేదా అని మనసులో అనుకుని అక్కడ కూర్చున్నాను ఇంతలో అర్చకులు వచ్చి స్వామి మీరు ఇక్కడికి రండి కూర్చోండి అని పిలిచారు. నాతో పాటు ఉన్న మిగతా పురోహితులు కూడా వెళ్లి ముందర కూర్చున్నాము. ఈ లోపు సంకల్పం మొదలయ్యే సమయానికి ఆ పూజారిగారు నన్ను మీరు ఇక్కడికి రండి అని అమ్మవారి దగ్గర గర్భగుడి ముందు కూర్చోబెట్టారు పక్క సైడులో. చాలా ఆనందం కలిగింది అమ్మవారి అభిషేకం చాలా దగ్గర నుండి చూసే యోగం అమ్మవారు కల్పించింది. అమ్మవారి అభిషేకం అయిన తర్వాత ఆ అర్చకులు పైకి వెళ్లి శివుడికి కూడా కాస్త పూజ చేయండి అని చిన్న బిందె ఇచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళమన్నారు. అయ్యవారికి పూజ చేసుకొని, బయలుదేరాము వెళ్లి వచ్చాక నాకు మూడు రోజులు వరకు అమ్మవారి యొక్క దర్శనములు కలిగినాయి. మరియు పాజిటివ్ ఎనర్జీని కూడా నేను చాలా అనుభవించాను. మీరు వీడియోలో సర్ప క్షేత్రం అని చెప్పినట్టుగా నాకు ఆ సర్ప సంబంధిత అనుభూతులు కూడా కలిగాయి చాలా చాలా ఆనందం కలిగింది కృతజ్ఞతలు నమస్కారం. నూకల హరికృష్ణ శర్మ
@sreevani9943
@sreevani9943 2 жыл бұрын
Chala happy ga anipinchindi mi comment chudagane..really heartful congratulations andi..i wish you happy and joyous future ahead
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 2 жыл бұрын
Yesterday I went to the temple after watching your vedio really I was blessed by seeing such a graceful and peaceful temple 🌹🌹🌹 guruvugaru
@maheshkumarramavath5146
@maheshkumarramavath5146 2 жыл бұрын
Could you please let me know how to reach over there
@prasanthi9446
@prasanthi9446 2 жыл бұрын
ఇ వీడియో చూసినప్పటి నుండీ అమ్మ వారిని దర్శించుకోవాలని ఎంతో ఎదురు చూసాను... నిన్న విజయవాడ వెళ్లి దుర్గమ్మ దర్శనం చేసుకొని తరువాత ధనకొండ అమ్మ వారిని దర్శించుకోవడానికి మా అన్నయ్య ని తీసుకొని వెళ్ళాను అప్పటికే సాయంత్రం అయింది.. మెట్ల దగ్గర(starting) నుండీ వెనక్కి వచ్చాం.. అక్కడ ఆడవాళ్లు ఎవరూ లేకపోవడం etc వల్ల భయం కలిగి వచ్చాం...అక్కడ వరకు వెళ్లి దర్శనం చేసుకోకుండా వచ్చినందుకు బాధగా వుంది... ఎవరైనా 1or 2 members వెళ్తే మార్నింగ్ టైం లో వెళ్ళండి... Evening టైం అయితే 4 to 5 members కలిసి వెళ్ళండి...
@raanasreekark.618
@raanasreekark.618 Жыл бұрын
నడవాల ఎన్ని మెట్లు ఉన్నాయి. నేను handicapped. ఎక్కువ దూరం నడవలేను.
@prasanthi9446
@prasanthi9446 Жыл бұрын
@@raanasreekark.618 Yes నడవాలి అండి చాలా ఉంటాయి ఒక 1/2hr పడుతుంది ఎక్కేసరికి
@prasanthi9446
@prasanthi9446 Жыл бұрын
@@degalashivaprasad5610 Tq🤝
@gayatrirama017
@gayatrirama017 2 жыл бұрын
Chala anadam ga unnadi meeru cheppina ee ammavari gudi gurunchi. Nenu akkadiki vellinappudu tappakunda ee ammavarini darsinchukuntanu. 🙏🙏🙏🙏
@jeevantanu
@jeevantanu 2 жыл бұрын
Enni badhalo unaa Swamy...chala tnks, manchi video idhi,kachitanga veltanu swamy
@swethapradeep2577
@swethapradeep2577 2 жыл бұрын
Thank you soooo much srinivasa garu we went to this place in Vijayawada it's very nice we are blessed.
@suddapallinagasindhu3572
@suddapallinagasindhu3572 11 ай бұрын
Thankyou so much sir...Nenu vellanu ammavaari daggaraki Mee vedio chusi naaku na korikalu rendu neraverayi..malli vellali.And na friend kuda natho vachharu.Tanaki mrg ayyi 6yers ayyi pillalu leka bhada paduthunaru.nannu meet avvataniki nakosam gudiki ravatam,Amma darshanam chesukunnadu.tana wife ki pregnancy vachhindi,babu kuda puttadu.Nijamga 3 shubhalu jarigay...
@swathikakunuri5283
@swathikakunuri5283 Жыл бұрын
I watched and followed all ur vedios.tnq so much for ur guidences
@satyateja9643
@satyateja9643 Жыл бұрын
Guruvu garu. Me video chusi. Ma family members tho. E temple ki vallamu. Nijam gana. Challa power full amma varu
@ManaDharmamVedika
@ManaDharmamVedika 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మవారి దయ వీలైనంత త్వరలో అమ్మని దర్శించుకుంటాము...
@AnandKumar-wl1yo
@AnandKumar-wl1yo 2 жыл бұрын
Sir we saw your video and went for darshan from Hyderabad on 12.12.2021. Its really amazing. And peaceful atmosphere. And God Durga is seems to very powerful and vibrating when we see the statues and with different type of statue. Pujari Garu done the pooja very well. And on Sunday 12.12.2021 temple timings starts from 6 o clock to 2 o clock. And evening 5.00pm to 7.00pm. Steps are almost 250. For aged persons it will take at least 1hr to reach the temple. We followed with your Google link we asked our wish to Amma. And we are hoping our wish to fulfill. Its very powerful Amma. So everybody at least try at once. Thank u very much. Hoping more vedios excepting from your side like this. Thank u Anand.
@snehareddy9281
@snehareddy9281 2 жыл бұрын
Did ur wish came true ?
@eswarivallabuni6403
@eswarivallabuni6403 Жыл бұрын
TQ so much clarity ga chepparu
@jaggaraju1996
@jaggaraju1996 3 жыл бұрын
Namasthe Guruvu Garu, Chala manchi vishayalu cheparu
@kachamsrinivas3654
@kachamsrinivas3654 2 жыл бұрын
Great job guruji
@ishabil770
@ishabil770 3 жыл бұрын
🪔🪔🪔🪔🪔 అన్నయ్య..... అద్బుతం.........🪔🪔🪔🪔🪔
@sanjana.kagithapalli1371
@sanjana.kagithapalli1371 3 жыл бұрын
Nenu vellanu 7years back chala bagunttundhi naku akkadaki velli vachaka chala manchi jarigindhi tappakuda chudavalsini gudi.🙏🙏🙏
@unknown-gf8ci
@unknown-gf8ci 3 жыл бұрын
Nijanga akkada ki velethe manam anukonadhi jarguthundhii aa sister please reply evvandi naku marriage ayye 5years avuthundhi and ma husband ki job ledhu naku velalianiundhi memu Chennai lo untunamu please reply evvandi sister ye Time lo velethe manchidho
@plathaa3953
@plathaa3953 10 ай бұрын
I had been to this temple today. It is very peaceful. I'm blessed 🙏 to be there.. Thank you Gurugaru for giving us this information about the temple 🙏🙏
@sreedevi8838
@sreedevi8838 2 жыл бұрын
Chala Baga chesaru guruvu garu meku 🙏🙏 padabivandanam 🙏
@NagasriR
@NagasriR 2 жыл бұрын
My mom is unwell. I’m will be going to this place on Sunday and pray for her health and longevity ❤️ Amma varu maa amma gariki poorthi Aarogyam ivvali
@Dadsga
@Dadsga 2 жыл бұрын
Hello Nagasri garru.. howz ur moms health now..hope she is fine。。My prayers for her speady recovery...Amma blessings eppudu vunthay mee mom nd family ki...Om Sri Mathre Namaha ..
@NagarajNalla
@NagarajNalla 2 жыл бұрын
Please post ur mom's status. If not happening then go again & again specially on Friday morning after Abhishekam. Also visit & pray Lord shiva on same day.
@NagasriR
@NagasriR 2 жыл бұрын
My mom is doing good. Going to the temple this week again- mokku chalinchukovataniki. All good!
@Dadsga
@Dadsga 2 жыл бұрын
Chala santosham andi..mee mom health bagundhi ani reply icharru..Am so happy...Amma chalani chuppu mee family mida epudu vunthadhi andi ...Hope darshanam peace ga jergivunthadhi... Tkcr
@NagasriR
@NagasriR 2 жыл бұрын
Chala sorry andi. Ee notification miss ayindi so choodaledu and late ga reply isthuna. Malli 3rd time oka 1 week back Amma vari darshanani velli vocha. Manasulo ee andolana ledu, Amma varini choodali ani anipinchi velli vocha. Chala santosham ga undi. Maa Amma, Nanna Aarogyam ga unnaru. Chala chala happy ga, prasamthan ga undi. Prasoona Siri Garu, Nagaraj Garu- chala thanks
@jalumuruharish789
@jalumuruharish789 3 жыл бұрын
మాది శ్రీకాకుళం జిల్లా గురువుగారు నా ధర్మ బద్ధమైన కోరిక మనసులో కోరుకుంటున్నాను తిరిన తరువాత నా జీవితంలో సంవత్సరం కీ ఒక్కసారి తప్పనిసరిగా నా కుటుంబం అంతా అక్కడికి వెళ్తాము గురుజీ 🙏🙏🙏🙏🙏
@veerababu6050
@veerababu6050 3 жыл бұрын
Chala baga cheparu sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@neethac5718
@neethac5718 3 жыл бұрын
Thank you Guruvu garu for sharing us good information..🙏🏻🙏🏻🙏🏻
@sravanivara
@sravanivara 3 жыл бұрын
Maa house aa temple daggaralone... meru ippudu cheppina vishalanni chinnappati nundi evaro okari daggara vinnanu nenu. Intha right information collect chesi vedio chestunna me efforts and passion ki hats off
@shruthipothamshetty8851
@shruthipothamshetty8851 3 жыл бұрын
Pls tell me where this place exactly
@sravanivara
@sravanivara 3 жыл бұрын
Vijayawada, moghalrajpuram lo jammi chettu centre daggara.
@sravanivara
@sravanivara 3 жыл бұрын
sravanipanchala@gmail.com Na mail id. Vij vochinapudu mail cheyandi. Temple steps varaku route chupistanu.
@saichaithvik
@saichaithvik 10 ай бұрын
After 11 years.. we have baby.. boy .. For us also we are blessed with baby boy .. Thanks to loka matta and thru you i got.. Srinivas guru garu.... this way.. Om Durga Devi
@omsaimedicals7305
@omsaimedicals7305 3 жыл бұрын
జీవితం లో తెలియని రహస్యము సాక్షాత్తు ఆ అమ్మవారు me నోట ఈ రహస్యము లు చూపించారు చాలా కృతజ్ఞతలు అంది
@gorantlaswapna1254
@gorantlaswapna1254 3 жыл бұрын
Chalabaga cheptunnaru guruvugaru vinekoddi vinalanipistutundi danyavadalu
@jannumahesh7340
@jannumahesh7340 3 жыл бұрын
జై భవాని.... జై జై కనకదుర్గ 🙏🙏🙏🙏🙏
@chelluriaditya1756
@chelluriaditya1756 3 жыл бұрын
11.30 Abhishekam gurinchi chalaa bagaa chepparu ❤️
@Balaji_Balu99
@Balaji_Balu99 3 жыл бұрын
11:30
@andravasusrinivas9309
@andravasusrinivas9309 2 жыл бұрын
చాలా సంతోషం మాకు తెలియని చాలా మంచి విషయం తెలియజేశారు.... తప్పకుండా అమ్మవారిని దర్శించి తీరుతాం..
@kavi1501
@kavi1501 7 ай бұрын
Recently visited Dhanakonda Ammavaru and felt blissful after having darsan of Kanakadurga Amma. Also participated in the morning pooja.
@nagendratimmaka1370
@nagendratimmaka1370 2 жыл бұрын
వింటూంటి కన్నీలు ఆగడం లేదు . త్వరగా చూడాలి అని ఉంది. ఆతృత గా ఉంది చూడాలని ఉంది
@nagalakshmikv3558
@nagalakshmikv3558 3 жыл бұрын
Sir, though we are the residents of Vijayawada, we are not aware of all these, thank you sir thank you very much for sharing such devine define aspects.
@arunakanamarlapudi7102
@arunakanamarlapudi7102 3 жыл бұрын
Thank you very much sir meeku runapadi vuntundi chala chala thanks
@kavithakoneru8749
@kavithakoneru8749 11 ай бұрын
Last sunday visit chesamu.manasuku chala prasantanga anipinchindi...malli vellali... Thankyou sir.nanduri sir..
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Vijayawada Kanaka Durgamma Metla Pooja Telugu | Dhanuja Family Vlogs
3:56
Dhanuja Family Vlogs
Рет қаралды 4,2 М.