No video

తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి | Free Electricity Company | Without Air, Water and Coal In Hyderabad

  Рет қаралды 40,386

Myra Media

Myra Media

Күн бұрын

#PowerGeneration #Rampally #Cherlapally
Myra Media Channel is One Destination for all You Need Entertainment, Political News, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
☛☛ For Health Tips and Doctors voice, please subscribe Jeevan+: bit.ly/2QmqlGK
☛☛ Subscribe Myra Media : goo.gl/ZaXf2D
Myra Media Mainly Focus On Entertainment News. At Myra Media you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics,Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
All you need to do is hit the subscribe button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
SUBSCRIBE and SUPPORT goo.gl/ZaXf2D
☛☛ Likes Us On Facebook: / myramediatv
☛☛ Follow Us On Twitter: / myramedia1
SUBSCRIBE AND STAY UPDATED
Please reach us at Info@myramedia.net if you have any enquirers and information to share with us.

Пікірлер: 122
@murthybenaisvvsatyanarayan7577
@murthybenaisvvsatyanarayan7577 2 жыл бұрын
ఎందకయ్య మీ కష్టం ఎవరిని ఉద్దరించడానికి మీరు ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చి ఒకరూపాయికి నెలమొత్తం కరెంటు ప్రభుత్వం ఇస్తుంది మీరా మీదగ్గర పేటెంట్ ఉందికదా నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే నాగ్రామంకోసం నేనుండ మీరు ప్లాంట్ పెట్టడానికి సిద్దమా
@kethasurendra8617
@kethasurendra8617 Жыл бұрын
T
@kethasurendra8617
@kethasurendra8617 6 ай бұрын
To fack
@NareshNaresh-lc5tk
@NareshNaresh-lc5tk 2 жыл бұрын
నమస్కారం భాస్కర్ సార్ సార్ ఒక ఇల్లుకు సరిపోయేంత మిషనరీ కావాలి మధ్యతరగతి కుటుంబానికి ఎంత ఖర్చు లో వస్తుంది మిషనరీ
@aginatiseethaiah5849
@aginatiseethaiah5849 7 ай бұрын
Sir నేను ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చేస్తా అప్ to 132/33కేవి. కరెంట్ ప్రొడ్యూసు చేయటం. చాలా తేలిక కానీ మనం చేసెది ప్రజలకు ఉపయోగ పడాలి exampul (inverter ) మీరు 1kv తో చిన్న గా ఒక ఇంటికి సరిపోయే విదంగా చేయండి. మీరు ఈ ప్రపంచం మొతం లొ గుర్తింపు వస్తుంది. కరెంట్ కష్టాలు ఉండవు.
@Kasi2596
@Kasi2596 2 жыл бұрын
ఇంటర్వ్యూ చేసే వాళ్ళకీ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది, ఎందుకంటే మనము స్పేస్ లో ఉన్న కూడా ఇది జరగదు!
@bhaskaryarramalla3349
@bhaskaryarramalla3349 Ай бұрын
ఆల్రెడీ వీళ్ళు పంజాబ్ లో నడిపిస్తున్నారు అక్కడి ప్రభుత్వం వీరి నుండి పవర్ కొంటుంది.
@dastagir4174
@dastagir4174 Жыл бұрын
కరెంటు లేని ట్రైబల్ గ్రామాలు చాలా ఉన్నాయి అందులో ఓ చిన్న గ్రామం ఎంచుకొని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చౌకగా కరెంటు ఇవ్వండి అప్పుడు అర్థమవుతుంది చాలామందికి ప్రజలకు ప్లీజ్ సార్ థిస్ డూయింగ్
@srilakshmipati2024
@srilakshmipati2024 Жыл бұрын
వాడు ఉత్తబోకురా బాబు వాడి మాటలు నమ్ముతున్నవా నిజమైన ప్రాజెక్ట్ ఐనట్టైతె ఈవీడియో తీసి సంవత్సరం అవుతుంది ఇంప్రుమెంట్ లేనేలేదు అర్ధం చేసుకో
@kethasurendra8617
@kethasurendra8617 6 ай бұрын
What bradar this is true
@usharaniyarlagadda4907
@usharaniyarlagadda4907 Жыл бұрын
Dear sir Namasthe Please clarify how your method of producing electrical energy through flywheel satisfies the law of conservation of energy.
@manelliravikumar6320
@manelliravikumar6320 Жыл бұрын
కాంటాక్ట్ నెంబరు ఇది ఎంత ఎన్ని వాట్స్ ఎంత ఖర్చు అవుతుందో చెప్తే బాగుంటుంది
@gandhamnagavaraprasadarao4898
@gandhamnagavaraprasadarao4898 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసే వాళ్లకు సూచన ముందుగ ఇతని వర్క్ షాప్ కి, ఇంటికి స్టేట్ గవర్నమెంట్ పవర్ సప్లై కనెక్షన్ ఉందో లేదో గమనించండి, ఉంటే ఆ పవర్ ఎందుకు వాడుతున్నారు అని నిలదీయండి. యూనిట్ స్టార్ట్ చేయడానికి అవసరం అని చెబితే, రెండు అంతకంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నపుడు ఎప్పుడూ ఒకటి రన్నింగ్ లొ ఉంచి దానితో మిగిలినవి స్టార్ట్ చేయొచ్చు కదా అని అడగండి. వారి సర్వీస్ వైర్లు తొలగించిన తర్వాతే మీ వీడియో ప్రసారం చేయండి. అంతే కానీ మీ అజ్ఞానము తో ప్రజల్ని ఫూల్స్ చేయొద్దని మనవి ! ఆచరణ సాధ్యం కాని ఇలాంటి FAKE వీడియో లు యూట్యూబ్ లో ప్రసారం చేసేవాళ్ళని శిక్షించడం చాలా అవసరం.
@moharipjadidela1255
@moharipjadidela1255 2 жыл бұрын
It’s proud for telugu ppl
@akarshr9244
@akarshr9244 2 жыл бұрын
if he is producing 3 units of electricity by 1 unit of electricity. who is stoping him to sell extra generated electricity? if his words are true please show me what is the input power and output power. if it is true he should not have paid any electricity bill.
@failoor
@failoor 2 жыл бұрын
If it is free he won't ask money for the power generation .fake.
@ramanjaneyulums191
@ramanjaneyulums191 2 жыл бұрын
Is there any industry or house or shopping complex or marriage funtion is running with this invention for trail or as a pilot project ? Only explanation may not give the solvation of your invention I think.
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
It's fake.one unit kuda extra power radu. Scam.
@parameswarat3031
@parameswarat3031 2 жыл бұрын
The Correct question 👋👋👋 🙏.
@lakshminarayana4816
@lakshminarayana4816 2 жыл бұрын
Time killer....
@rameshchetty4716
@rameshchetty4716 Жыл бұрын
ఇది గనుక రాష్ట్ర వ్యాప్తంగా వస్తే, మరి ఎలక్ట్రిసిటీ department అవసరం ఉంటుందా? ఈ టెక్నాలజీ ని ముందుకు తీసుకు పోవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ముందుగా ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడి ఉండే భారీ, మధ్యతరహా పరిశ్రమల కు compulsory దీన్ని అనుసంధానం చేయాలి. అలాగే, ముఖ్యంగా పట్టణాల్లో apartments కు దీన్ని అనుసంధానం చేయాలి. రాష్ట్రం మరియు దేశం దీనివల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అవుతుంది. డీజిల్, పెట్రోల్ మీద పవర్ జనరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి గ్రామానికి దీనితో అనుసంధానం చేస్తే, ప్రభుత్వాల ఖర్చులు తగ్గుతూ పోతాయీ. ఒక ex servicemen కనిపెట్టిన దీన్ని ఇంకా అభివృద్ది చేస్తే దేశం క్రూడ్ మీద ఆధారపడి బ్రతకడము తగ్గుతూ పోతుంది. విదేశీ మారకం పెద్దగా ఆదా అవుతుంది.
@sheshuragi706
@sheshuragi706 2 жыл бұрын
@Micromax G1 I am Sheshu. Structural Engineer at from Bangalore. I watched their other videos by SUMAN TV. Got interest in this technology. I was trying to contact them since a month. Unable to get their number. Suman TV also saying they are unable to get the couple number s. Finally, Two days back all the way I travel from Bangalore reached Charlapalli. Searched all streets of Charlapalli. One full day I spent in enquiring & searching. End of the day found this factory. But, no one is available there. Watchman says no one comes to factory. Neibhour people says months together no one comes to factory. No work takes place there. My point is: If they can generate power so cheep, they should install a small unit & supply power to a school or factory or some houses. Then it is believable. For their own factory they are taking govt electricity connection. Looks this technology is not believable. Mostly, this couple is trying to bluff. When they claim they can produce power to fulfill worlds requirements, they should do a pilot project (without reguler power connection) for small isolated village where govt electrical supply not there. Then that pilot project itself will prove. they need not do these videos. I Doubt that, they are not successful in their research. Trying to mobilize funds. Appears They are making These videos mainly to TRAP big people for money.
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 2 жыл бұрын
I think so.. after couple of months because of no new updates from them
@shabarinathrachakonda7651
@shabarinathrachakonda7651 2 жыл бұрын
I got his number online but no use he was not attending the call even after i message him...i think all this will be bullshit
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
Thanks for sparing your time and alerting people..
@Mr_Ravee
@Mr_Ravee Жыл бұрын
Yes, they can install two simple power meters on input and output ends to power consumption...they never actually do it..but they claim power gets muliplied....quite funny personalities.
@failoor
@failoor 2 жыл бұрын
Why you ain't showing that technology to engineers loll
@prasannakumar.inventoreee
@prasannakumar.inventoreee 4 ай бұрын
Because it a fake and he was a scammer.no merit in this garbage.thats why he never show to technical persons.truth will come out na.
@invader2do
@invader2do Жыл бұрын
I hav seen many TV channel interviewd this guy My request is why dont you say the budget to instal at home is there any contact please let me know
@b.sambayya8218
@b.sambayya8218 2 жыл бұрын
5kva. Cost
@bandisuryanarayana4708
@bandisuryanarayana4708 2 жыл бұрын
Good job 👍
@srinivasbangaru3731
@srinivasbangaru3731 2 жыл бұрын
90kw vfd ki 45kw motor work avatam lo vichitram em undi .. 45kw kadu 12kw ki 7.5kw motor ki work avuthadi ... vfd ki ne motor ratting above 90kw ithy e vfd panel paniki radu .. below 90kw ithy problm em vastadi Nev 45kw motors 2 tesuku ra .. simenteneous ga oke vfd meda two 45kw motors run chesi chupista
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
It's fake invention and he was. Scammer
@devis5330
@devis5330 2 жыл бұрын
Exactly😆... 100% fake... Water cooled motors prapancham lone first ithanu chesaru anta🤣 idhi inko jokeuu
@adurapallyramulu8096
@adurapallyramulu8096 7 ай бұрын
how to contact uhh Sir....??
@santoshchaviti
@santoshchaviti 2 жыл бұрын
Sir. 👍. How to convert this technology in to vehicles. Thank god. We have to start electric vehicle transportation including trains. Wonderful. Sir you will get Nobel prize. Congratulations 👏
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
Deniki fake invention ka. Atanu notikochinatu eamaina ceputadu.it's fake and scam. One unit kudu extra power radu. He making people fools
@parameswarat3031
@parameswarat3031 2 жыл бұрын
This is fake 200 %
@satishk1375
@satishk1375 2 жыл бұрын
చదువుకుని కూడా ఇంత వెర్రి గొర్రెలు లా ఎలా బతుకుతున్నారు.. ఎవడు ఏదో చూపిస్తే నమ్మెస్తార? 10-12 తరగతులలో భౌతికశాస్త్రం న్యూటన్ సిద్ధాంతాలు చదువుకోలేద?
@vasantharaju4656
@vasantharaju4656 2 жыл бұрын
👍👍👍👍 nice
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
Good
@indianloverxyz7774
@indianloverxyz7774 2 жыл бұрын
thanks u for
@venkatanarasimharaopalchur383
@venkatanarasimharaopalchur383 2 жыл бұрын
Sir Please provide demonstration to IITs so as to enable the technology to reach all spheres of life authentically, and benefit common man and nature. Thankyou
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
Este vishyam telisi pothundia it's fake ani ,scam ani. Evadu. Etle janalni fools chestadu tapa oka unit kuda extra power radu. He trying to cheat and make money. .waste fellow he was.
@satishk1375
@satishk1375 2 жыл бұрын
చదువుకుని కూడా ఇంత వెర్రి గొర్రెలు లా ఎలా బతుకుతున్నారు.. ఎవడు ఏదో చూపిస్తే నమ్మెస్తార? 10-12 తరగతులలో భౌతికశాస్త్రం న్యూటన్ సిద్ధాంతాలు చదువుకోలేద?
@slnarayanan2464
@slnarayanan2464 2 жыл бұрын
How to contact
@vasantharaju4656
@vasantharaju4656 2 жыл бұрын
🙏🙏🙏🙏👣👣👣 sir thanks
@vishnuvarma1726
@vishnuvarma1726 2 жыл бұрын
ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂 perpetual machine నీ కనిపెట్టడానికి చాలా study చేశారు... ఎప్పటినుండో.. కానీ అది సాధ్యం కాదని తెలిసింది ... ఎందుకంటే పవర్ generation కీ చాలా opposing torque వుంటుంది.. అంత torque ni అధిగమించాలంటే మెకానికల్ ఇన్పుట్ తప్పనిసరి ... లేదంటే అది slow ఐపోతుంది... Flywheel ద్వారా పెద్ద మస్సేస్ నీ తిప్పి తొందరగా స్లో అవకుండా చూస్తారు .. అంతేతప్ప ఎక్స్ట్రా ఎనర్జీ రాదు... రాలేదు .. ఇది ఎప్పటినుండో వాడుతున్న concept ఏ... జనాలకి తెలియదని మోసం చేస్తున్నారు..actual గా ఇది చిన్నపిల్లల స్కూల్ ప్రోజెక్ట్... అనవసరంగా నమ్మి డబ్బులు waste చేసుకోకండి... చాగంటి నేమ్ నీ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ... Project కి 'kamma' అని పెట్టారు...
@pakalapraveen6718
@pakalapraveen6718 2 жыл бұрын
నిజానికి మాకు కూడా తెలువదు కానీ మీరు చీపుతున్నదాన్నిబట్టి మీరు ఒక వీడియో తీసి పెట్టండి bro
@potluriravi3288
@potluriravi3288 2 жыл бұрын
Vishnu Varma garu... Meeru personal ga visit chesi maku cheppandi or comment cheyyandi.... Don't comment as a Indian (in your view).
@vishnuvarma1726
@vishnuvarma1726 2 жыл бұрын
@@potluriravi3288 వాళ్లు కూడ personal గా చేపల్సింది జనాలకి.. యూట్యూబ్ పెట్టారు కాబట్టి ఇక్కడే చెపుతున్న.. వాల్లని ఇక్కడే సమాధానం ఇవ్వండి..
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
It's fake and scam. He was a Scammer. Ethanokkade pedda scientist enavaru lera mari bumida. State, central government mari enta pedda vishayani kanukunte enduku support cheyadam ledu. Endukante it's fake. Edi ataniki telusu kanukane government approch avadu. Asalu vishayam bayata padutundani. Elage video lu chesi bakaralu evaraina dorikite plant pedatamuani dabbu teesukoni mosamchestadu.
@rajunagireddy8148
@rajunagireddy8148 2 жыл бұрын
This universe is full of mystery, maybe this scientist is finding one of them, only the bad thing is, he belongs to one of us, other wise his invention might be skyrocketed
@rajasekhargattadi8993
@rajasekhargattadi8993 Жыл бұрын
Remove back ground music sir
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
Daily 20 units mission పెట్టుకుంటాను
@Tsr9873
@Tsr9873 Ай бұрын
5 kw enta avutundi machine
@skillup4101
@skillup4101 2 жыл бұрын
Produce your own generators and sell to public for green energy and good cause. Start for house hold and small scale industry level first.
@srinivasb2925
@srinivasb2925 9 ай бұрын
Sir i want eletrakal genetar home perpes
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Remember Raman Petrol
@mjraojonnakuti9008
@mjraojonnakuti9008 2 жыл бұрын
Mr Bhaskar we the residents of Rajapushpa atria kokapet .Wants to see your invetion of your power multiplication. if things permit we want to establish in our community on experamental basis can you inform us when your plant can be inspected.our team involve retired executives in different pubic and private sector organisations.
@ravireddytumu1461
@ravireddytumu1461 2 жыл бұрын
Chaganti Bhasker, what research are you talking about ? Still you are dependent on the electricity from the grid, paying monthly bills, after over three decades of your so-called research and promising to sell electric power to others at 50 paisa per unit. Patents are easy to get! Impractical patents are like garbage, don't make any sense. To prove your point disconnect your premises from the Electrical grid and produce at least enough to run an Air-conditioning unit to make your visitors comfortable.
@NareshNaresh-lc5tk
@NareshNaresh-lc5tk 2 жыл бұрын
సార్ లెవెన్ కె.వి సరిపోయేంత మిషనరీ కావాలి ఎంత ఖర్చవుతుంది
@rajeshgarikapati-beceee
@rajeshgarikapati-beceee 2 жыл бұрын
MOTOR OUTPUT IS GIVEN TO FLY WHEEL, FLY WHEEL IS CONNECTED TO GENERATOR, FLY WHEEL STORES ENERGY, DURING OFF CONDITION OF MOTOR, FLY WHEEL SUPPLIES ITS STORED ENERGY TO GENERATOR, DUE TO THAT STORED ENERGY IN FLY WHEEL MECHANISM GENERATOR IS ROTATED AND GENERATES POWER, EXAMPLE: START ONE VEHICLE, RUN SOME DISTANCE AND OFF THE ENGINE, IN OFF CONDITION IT RUNS SOME DISTANCE DUE TO STORED ENERGY, SLOWLY DECREASES THE SPEED, THEN START THE ENGINE SOME TIME AND OFF AFTER SOME TIME, REPEAT THIS PROCESS. THIS PROCESS IS NOT EFFICIENT AND NOT SUITED . FINALLY I AM ASKING TO YOU , IN 1 HOUR TIME CONNECT SOME CONSTANT LOAD TO GENERATOR , HOW MUCH AMOUNT OF ELECTRICAL ENERGY IS GIVEN TO MOTOR AND HOW MUCH OF OUTPUT POWER FROM GENERATOR.
@johnhyde9573
@johnhyde9573 Жыл бұрын
Same
@Mr_Ravee
@Mr_Ravee Жыл бұрын
He is using VFDs to drive motors..did u watch the full sir?
@vasupillipaul7736
@vasupillipaul7736 2 жыл бұрын
20,kv కావాలి పోన్ చెయ్యండి సార్
@rajeshgarikapati-beceee
@rajeshgarikapati-beceee 2 жыл бұрын
PLEASE GIVE ELECTRICAL EFFICIENCY OF EACH SUB SYSTEM IN YOUR TOTAL SETUP
@venkataramanamareedu3631
@venkataramanamareedu3631 2 жыл бұрын
Apartment ku 25 KVA need how much cost
@dongarasrinivasarao9595
@dongarasrinivasarao9595 Жыл бұрын
👌👌👌👍👍👍
@msmanyam3300
@msmanyam3300 Жыл бұрын
కను కొని ఎవరి కి వుపయోగ.
@kottesathyam8653
@kottesathyam8653 10 ай бұрын
Suman tv low 3 years nunde chusthunnamu...😅😅😅😅😅
@sahadevkondapally1274
@sahadevkondapally1274 2 жыл бұрын
Wat cost for this type unit 7kw plz
@kottesathyam8653
@kottesathyam8653 10 ай бұрын
3 years nunde chusthunnanu mb no leadu yeavarekaina suppley chesara yea veveram leadu ,
@mamathabanda5153
@mamathabanda5153 Жыл бұрын
Less input & High output this is against to thermo dynamics
@rajaramkarad2767
@rajaramkarad2767 Жыл бұрын
Not attending any calls. Not replying for any messages. I need 15 killowatt power system for my small scale industry so please share the details
@sekharmiriyala7441
@sekharmiriyala7441 2 жыл бұрын
Domestic unit vunda ? Cost ?guarantee vunda ?
@kottesathyam8653
@kottesathyam8653 2 жыл бұрын
Domestic unitunnada ?cost 15kv kotaku yenta phon no need..
@PK-nv4on
@PK-nv4on 2 жыл бұрын
What is the input and what is the output in terms of energy is to be explained...not the duration or something else...should be a
@PK-nv4on
@PK-nv4on 2 жыл бұрын
Scientifically supported explanation...
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
Daily 10 యూనిట్స్ మిషన్ కాస్త ?
@rachagollavenkateshwarlu3567
@rachagollavenkateshwarlu3567 Жыл бұрын
Rate. Atha
@nithishreddypailla9399
@nithishreddypailla9399 6 ай бұрын
Moddala music banjay ra
@bksrinivas9612
@bksrinivas9612 10 ай бұрын
Prapancham la ledu
@sravanisravani334
@sravanisravani334 Жыл бұрын
Sir. Maa urlo pettandi Sir. Investment istamu. Dikkumaalina govt tho padaleka potunnamu. Please prajalaki help cheyandi. Prajala kosam prajale sahaya padali. Govt scam...... Prajalu bhali avataru
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 2 жыл бұрын
ఫస్ట్ మీ నంబర్ ఇవ్వండి ఈ సొల్లు కంటే
@Rambabu-pm8lr
@Rambabu-pm8lr 2 жыл бұрын
అర్థం అయిన వాళ్లకు.. invention . అర్థం కాకపోతే సొల్లు
@satishk1375
@satishk1375 2 жыл бұрын
@@Rambabu-pm8lr సొల్లు బాబు, నికు అర్థమైందిగ... ఒక 2 HP మోటార్ ని 24 గంటలు బయటినుంచి కరెంట్ లేకుండా తన సొంత ఇన్వెన్షన్ తో తిప్పి చుపించమను... నేను లక్ష రూపాయలు ఇస్త. చదువుకున్నా కానీ ప్రాథమిక భౌతికశాస్త్రం సూత్రాలు తెలీని నీలాంటి వాళ్ళ వల్లే దేశం ఇలా తయారు అయ్యింది
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 Жыл бұрын
​@@satishk1375 అడ్రస్ చెప్పవా కొనాలని చూస్తున్నాను . ఇంటికి కావాలి.
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 Жыл бұрын
​@@Rambabu-pm8lr నంబర్ పెట్టండి. ధర కూడా పెట్టండి.
@mallikarjunappaa.g5623
@mallikarjunappaa.g5623 Жыл бұрын
Respected sir Chaganti bhadkargari phone no telupagalaru
@HemaLatha-pd8rh
@HemaLatha-pd8rh 5 ай бұрын
Hospital ki kavali pl call cheyandi
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
Sir nenu kaliga వున్నాను
@madhusudhana175
@madhusudhana175 Жыл бұрын
It's fake
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 2 жыл бұрын
This is a fake .this can be done by 1st year engineering student as a progect work
@gannarapuramesh-uh9fy
@gannarapuramesh-uh9fy 11 ай бұрын
Pice
@venkat7756
@venkat7756 10 ай бұрын
Sollu apara nayana , idi correct technolgy ithe ippatike foreign companies funds tho vachi commerical develop chese varau
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 2 жыл бұрын
ఈ వీడియో ఎందుకు చేస్తున్నారో చెప్పడము లేదు ప్రస్తుతము ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేక సతమతం అవుతున్నారు.ప్రజలకు మీరుతెచ్చిన ఇన్నోవేషన్ జనాలకు అందుబాటులోకి తెస్తే ప్రజలకు మేలుచేసిన వారౌతారు .అలాకాకుండా సొల్లు చెప్పి ప్రజలతో తిట్లుతింటే మీఖర్మ.మొత్తమీద వీడియో చేసే అంకరుగాడు చెప్పాలి విడియో మొదట్లో కల్లుపోయేట్టు చూపించాడు ముందు వాడిని చెప్పుతోకొట్టాలి .అదేందిరా కెమెరాను అలాతిప్పడము,నీకేమన్న తల దొబ్బిందా .అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో.
@Durga-hu7ff
@Durga-hu7ff Жыл бұрын
Marketing ledu yem ledu patent yenduku meeku
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
15 years mission పెట్టుకుంటాను
@ramanjaneyulums191
@ramanjaneyulums191 2 жыл бұрын
Evarikaina ekkadaina yerpatu chesi choopinchinaraa.
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
It's fake. Don't loos your money
@creator4newvideos338
@creator4newvideos338 Жыл бұрын
i tried to contact tbem more than a year no cell no.
@padmam7061
@padmam7061 2 жыл бұрын
టైం వేస్ట్
@satishalimellaucb
@satishalimellaucb 2 жыл бұрын
This is fake
@rajasekharaiahkm2349
@rajasekharaiahkm2349 2 жыл бұрын
Whether the mechinery is ready for marketing, if ready please furnish address and share the location.
@chitipiralaprasannakumar9716
@chitipiralaprasannakumar9716 2 жыл бұрын
It's fake.don't invest and loose your money
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
Naku phone చెయ్యండి sir
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
My name is Gandhi
@PNbChary
@PNbChary 2 жыл бұрын
ఎక్కడైనా అమ్మినరా అమ్మితే ధర అంత
@davinaboinadhanush3888
@davinaboinadhanush3888 2 жыл бұрын
Daily 10 యూనిట్స్ మిషన్ కోస్ట్?
@satishk1375
@satishk1375 2 жыл бұрын
చదువుకుని కూడా ఇంత వెర్రి గొర్రెలు లా ఎలా బతుకుతున్నారు.. ఎవడు ఏదో చూపిస్తే నమ్మెస్తార? 10-12 తరగతులలో భౌతికశాస్త్రం న్యూటన్ సిద్ధాంతాలు చదువుకోలేద?
@thandukataiah4997
@thandukataiah4997 2 жыл бұрын
Contact number pettandi sir
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 76 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН