తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలు|| చేనులో ఉంటే చెరువు మీకు ఎన్నడూ ఉండదు నీటి కరువు||5layer Model|| Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167 #yestv #vijayaram #vaddikrushi
Пікірлер: 106
@prabhakartadichetla98813 жыл бұрын
తాత గారు మీకు శతకోటి వందనాలు సినిమా హీరోలను కాదు మీ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి...
@govindaraopalla51463 жыл бұрын
ఇప్పటికైనా , ఎప్పటికైనా మన సంస్కృతీ సంప్రదాయాలను మించినది మరొకటి లేదు రాదు .. చూడండి విదేశీయులు ఎంత తెలివైన వారో హైబ్రిడ్ విత్తనాలు ,ఎరువులు , పురుగు మందులు వాడటం మెల్లగా నేర్పించారు.... మన మూలాలు, వనరులు మరచిపోయే విదం గా చేశారు....
@kurubalakshmanamurthy4373 Жыл бұрын
మిమ్మల్ని ఆ భగవంతుడు ఈ భూమి మీదకు దైవ దుత గా పంపాడు 🙏🙏🙏🙏🙏🙏
@wenkateshbanda70643 жыл бұрын
భారతీయత వైపు మీరు చెప్పిన మార్గంలో ప్రయానిస్తే విశ్వగురువు అవుతది
@krishnaiahkorrapati73087 ай бұрын
వ్యవసాయదారులు ఇలాంటి అమూల్య విషయాలు తెలుసుకొని, నిత్యజీవితంలో ఆచరించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారని ఆశిస్తూ ఉన్నాను. ఇన్ని విషయాలు చెప్పిన పెద్దాయనకు నా ధన్యవాదములు...🙏🙏🙏
@nerellakrishna52932 жыл бұрын
పెద్ద వారి మాట సద్ది అన్నం మూట కట్టుబొట్టు నాగరికత ఈ ప్రపంచానికి నేర్పిన విశ్వగురువు భారతదేశం ఈ ప్రపంచం శరీరం అయితే భారతదేశం మెదడు.
@rajenderm9274Күн бұрын
మనమందరం కోటీశ్వరులమే కానీ అది మనము గుర్తించని అభాగ్యులము
@parampara96023 жыл бұрын
వృక్ష ఆయుర్వేద బుక్ తెలుగు ప్రచురించిన కాపీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి.
@lhohethreddy43522 жыл бұрын
ధన్యవాదములు తాతగారు 🙏🏻🙏🏻🙏🏻
@sharadap8454 Жыл бұрын
Thanks Sir. మీరు చాలా విలువైన సమాచారం ఇచ్చారు.
@kariggitrinath55862 жыл бұрын
అయ్యా పెద్దాయన అగ్గి తీశారు
@ravich7912 жыл бұрын
ధాన్యవధాలు sir చాల బాగా చేపారు.
@livehealthylife86147 ай бұрын
First time morning after i woke up saw a good video.
@Dr.ChallanageswarraoАй бұрын
Great తాత గారు, మీలాంటి వాళ్ళు అందరికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటది.
Ee message ni college students ki monthly okasari pedethe bhagundunu sir.
@srikanthgoud94372 жыл бұрын
meeru devudu sir . Chaala theliyani vishayaalu chepparu .thank u sir
@user-st4cs1ty8x2 ай бұрын
Super tatagaru
@nagatulasi49073 жыл бұрын
Chaala manchi vishayalu telusukunnam sir🙏
@ramubilla64413 жыл бұрын
Great sir chaala baaga explain chesaru sir thank you sir.... 🙏🙏🙏🙏🙏
@chaitanyadanyasi31972 жыл бұрын
మన పూర్వీకుల పద్దతి మంచిది Old is gold ❣️
@maheshnarsingoju5841 Жыл бұрын
Naatu koodi , Naaatuchepa, Desi meka mutton limited gaa thinte yemi kaadu.....but brioler,hybrid fish ithe midi 100% correct
@jinkahemadri9007 Жыл бұрын
మీ అభిప్రాయాలు ఇంకా విస్తృతంగా చెప్పండీ.
@ayyalasomayajularajyalaksh84732 жыл бұрын
Adbhutam sir 🙏🙏🙏
@nageshbandaru9528 Жыл бұрын
Good heritage recalled thatha garu
@KsnRaju-du6qh3 жыл бұрын
U r right peddayana
@saibaba18073 ай бұрын
Great information
@vasanthidurga4313 Жыл бұрын
Baaboy what a knowledge you have sir 👏
@BVL999953 жыл бұрын
Good information..
@BVL999953 жыл бұрын
Prasna balam..very good and useful speech..but teachers gurinchi okamata e rojullo sarukulu techukodaniki enthoutundi..perigina rates,GST lu,Rents,petrol family ki oka Govt job teacher unna kuda oka apartment lo house konukolekapothunaru..emi lake ipotadi salary konukuna kuda..own house kale..
@ramu1541 Жыл бұрын
Naa jeevitham lo okarojaina mee ru cheppinattu brathakaalani devunni koruthunna
@ssdbiosciences94092 жыл бұрын
ధన్య వాదములు 🙏🙏
@harikumar5953 жыл бұрын
very good video
@krishnavenic3593 жыл бұрын
Chala bagundi peddayana mi vavasayam kani Ansari Elaine Chester bagunde
@kolipakakavitha94403 жыл бұрын
Thaathaa bagaa cheppaavu
@diadietplan20242 жыл бұрын
Palekar gari pusthakaala vivaraltho oka video cheyyandi...
@haseenabhanu2452 жыл бұрын
👌 sir
@chaitanyadanyasi31972 жыл бұрын
I will try the 5 layer method
@KommaniKumar6 ай бұрын
Super 👌
@narayanaandra52032 жыл бұрын
Good pedayana
@entisangathulu2 жыл бұрын
Chuttalani palakarinchalante hospital ki velte chaalu. Adbhuthamga nijanni vivarincharu
@ravikundrapu63183 жыл бұрын
subhash palekar farming telugu book kavali sir
@pillisirisha61584 ай бұрын
super
@Manasavishnu44992 ай бұрын
Mee lanti mama garu nakunte bavundu andi. Ma atta mama matti antene nachadu t. V tappa vere dyasa undadu
@lavanyareddy80308 ай бұрын
Namasthe sir Mee video's chala late ga chusanu sir Naku meru cheppina vishayalu baga nachinai sir nenu melaga Nakunna polam lo cheyalanukuntunna sir Naku me farm okasari chudalanipistundi okasari vachi chodochha sir
@sankarmurthy663 жыл бұрын
అబ్బా ఏమిచెప్పావు పెద్దాయన 84 ఏళ్ళవయసులో 25 ఏళ్ల యువకుడి కి ఉండాల్సిన స్ఫూర్తి. భరతమాత ముద్దుబిడ్డ meeru.
ఆవుల విషయం చెప్పగానే, వీడియోలో జెర్సీ ఆవులను అనగా విదేశీ ఆవులను చూపించారు, ఇలాంటివి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది.
@CurioSpot3446 ай бұрын
Jersey aavula kante vidheshi aavulu chaala manchivi bro......andharu Ave penchukovaali....
@nallanishiva82 жыл бұрын
Sir miru chepindhi chala bagundhi okka yekaram bhumilo 12 box vasthyi bagundhi okka kutumbhamulo 4members Pani chestharu ankondham migatha 8 box la kulilanu petukonte 8*400=3200*30=96000 for month ki chelinchali labama leka loss cheppandhi sir
@PrayaGaneshsri2 жыл бұрын
Daily endhuku cheyali bro
@javeedcivil90366 ай бұрын
@1:09:42 Madhava rao nizambad Homeo medicine Name NAZA
@BattlavenkataramanaRaman-uk7mk6 ай бұрын
అయ్యా సార్ మిరు చెప్పే టివీ ఆన్ని బాగున్నాయి కాని అవీ ఆన్ని ఎవరూ చేస్తారు భాగ డబ్బులు వున్న వాళ్లు