తన భర్తముందు ఈమె ఏ పాటపాడిందో తెలుసా.? యాకోబు నిద్రపోయాడు కాని.?

  Рет қаралды 604,808

BHARATH TV

BHARATH TV

3 жыл бұрын

#ThandriSannidhi#Shalemraju#Chilakaluripeta
For Prayers Contact:
99483 70062

Пікірлер: 681
@battularajababu848
@battularajababu848 3 жыл бұрын
బ్రదర్ ... మీ స్వరం యేసు దాసు గారి స్వరంతో కలుస్తూ... వారి స్వరం కంటే ఇంకా మధురంగా ఉంది.. దేవునికి స్తోత్రం...👌👌👌👍
@prabhukumarbadugu1790
@prabhukumarbadugu1790 2 жыл бұрын
Yes u r true...
@raminisettykiran9
@raminisettykiran9 3 жыл бұрын
నలిగిపోతున్న క్రీస్తువులకు మంచి ఊరట కలిగించే వాక్యం దేవుని నమములో వందనాలు
@siddhumundlapati
@siddhumundlapati 2 жыл бұрын
మీ గొంతులో ఏదో మర్మము ఉంది అన్నా దేవుడు చక్కని స్వరం ఇచ్చాడు మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్
@varadarajulu2797
@varadarajulu2797 3 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ ఈ చిన్నమేసేజ్ ద్వారా ఆ సిర్వ దింప బడతారు .Praise the lord
@prayersandbiblestudy
@prayersandbiblestudy 3 жыл бұрын
ఎవరు పాటలు పాడినా దేవుడు వింటాడో లేదో కానీ మీరు పాడితే ప్రభువు వెతికి మీ దగ్గరకు వస్తారు మీరు మనసుతో ను , స్వరముతోను పాడుతున్నారు అందుకే మా హృదయాల్ని తాకుతుంది.
@sr-pu9bs
@sr-pu9bs 3 жыл бұрын
Yes
@godsnature7534
@godsnature7534 3 жыл бұрын
Yes
@supriyadusari9547
@supriyadusari9547 3 жыл бұрын
@@ramadevirudraraju1663 m no hi hjkk
@battulavenkatamma6406
@battulavenkatamma6406 3 жыл бұрын
Yes
@gpooja9186
@gpooja9186 2 жыл бұрын
Yes
@adinarayananarayana4847
@adinarayananarayana4847 3 жыл бұрын
పరమగీతము 5:10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును.🙏
@sunilkumar-iq7fg
@sunilkumar-iq7fg 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙌🙌
@sunilkumar-iq7fg
@sunilkumar-iq7fg 3 жыл бұрын
$
@emimadavid2874
@emimadavid2874 3 ай бұрын
Tq
@srikanthbolligadda6920
@srikanthbolligadda6920 3 жыл бұрын
మరో జేసుదాస్ ల వుంది మీ వాయిస్.... ఆమెన్.....
@S.Srinivas
@S.Srinivas 3 жыл бұрын
ఛ్ఛీ అతనితో అన్నను పోల్చకండి.అతను క్రైస్తవుడిగా పుట్టి లోకం కోసం పాటలు పాడాడు.షాలేమన్న అన్యుడుగా పుట్టి దేవుని కోసం సమస్తం సమర్పించుకున్నాడు.అతనుకు,అన్నకు పోలికేంటి.షాలేమన్న గురించి దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటే ఇలా చెప్తాడు. అడుగో నాకు ఇష్టమైన వాడు.నా ప్రాణానికి ప్రియుడు అతడు నా చిత్తం నెరవేర్చువాడు నా చిత్తం నెరవేర్చుటయే ప్రాణాధారం గా భావించువాడు నన్ను స్తుతించకుండా నిమిషం కూడా ఉండలేనివాడు అని చెప్తాడు ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veeradasarinagarathamma255
@veeradasarinagarathamma255 3 жыл бұрын
అన్నయ్య పాట చాలా బాగా పాడారు సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక 🙏🙏🙏🙏🙏🙏
@manubolu405
@manubolu405 Жыл бұрын
Praise the lord Thandri gari ki & All Thandri sannidhi Minister members 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️🙇🏻‍♀️🙇🏻‍♀️
@Ravikiran0412
@Ravikiran0412 3 жыл бұрын
వందనాలు అన్నయ 🙏 మీరు పాడుతుంటే మేము చాలా పరవశము పొందుతున్నాము 🙏 సూపర్ సాంగ్ 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏✝️📖🛐
@ynrajuynraju6294
@ynrajuynraju6294 3 жыл бұрын
Yes
@laxminamburi1992
@laxminamburi1992 3 жыл бұрын
Yes
@talaribharanikumar8859
@talaribharanikumar8859 3 жыл бұрын
Classical singer...సంగీతo లో... పీజీ... చేసిన... person ఎలా... పాడుతాడో.. అలా.. పాడారు... brother.... దేవుడు... మీ ... గొంతు ని.... ఆశీర్వదించాడు...i true ly said in my bottom of my heart...
@suvarnarajut3948
@suvarnarajut3948 2 жыл бұрын
S real bro
@m.siva.6414
@m.siva.6414 2 жыл бұрын
exactly bro
@babuisaacraj321
@babuisaacraj321 2 жыл бұрын
@@suvarnarajut3948 praise lord Praise Jesus Christ and Holy Spirit three in one God ahmen ahman amen
@durgikwt4561
@durgikwt4561 2 жыл бұрын
Super very nice message brother Praise the Lord brother
@gurivindhapallinethajineth6984
@gurivindhapallinethajineth6984 3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుందీ అన్న ఈపాట అంటె నాకు చాల ఇష్టం. Praise tha lord anna
@darapumoses8300
@darapumoses8300 3 жыл бұрын
నా యేసయ్య పదివేల లో అతి సుందరుడు 🙏🙏🙏
@prayersandbiblestudy
@prayersandbiblestudy 3 жыл бұрын
అన్నా అసలు ఏమీ వాయిస్ మైమైచిపోతున్నాం మీ స్వరం వింటే చచ్చిన వాళ్ళు కూడా లేస్తారనిపిస్తుంది అన్నా మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతించకుండ ఉండలేము ,దేవా మీకే మహిమ ,ఘనత ,ప్రబావములు కలుగును గాక.🙏🙏🙏🙏🙏🙏,👏👏👏👏👏👏👏
@arigalajothiarigala7837
@arigalajothiarigala7837 3 жыл бұрын
Yes "
@radhareddy4433
@radhareddy4433 3 ай бұрын
Yes LORD 🙏🏻
@vijayanarra7907
@vijayanarra7907 3 жыл бұрын
మీరు పాడుతుంటే....మేము పరవశమైపోతున్నాము. Praise the Lord
@mangamanga3923
@mangamanga3923 3 жыл бұрын
S🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gospeledits4155
@gospeledits4155 3 жыл бұрын
S
@V.KRUPARAO
@V.KRUPARAO 3 жыл бұрын
@@mangamanga3923 +free+crew
@brajubraju8279
@brajubraju8279 3 жыл бұрын
మీ గాత్రాన్ని బట్టి దేవుని నామమునకు అత్యధిక మహిమ,ఘనత,ప్రభావములు కలుగును గాక...ఆమెన్
@talaribharanikumar8859
@talaribharanikumar8859 3 жыл бұрын
బ్రదర్... నాది చిన్న correction... దేవుని నామమున కు... మన గాత్రo.. వల్ల.. మహిమ కలుగదు...సృష్టించినవాడే... ఆయన...కోసం పాడి స్తుతిoచడ మే... మన ధన్యత...ఇంక దేవదూతల... గాన ప్రతి గానాలు... ఎలా ఉంటాయో ఊహించoడి....
@ravikudavari9774
@ravikudavari9774 3 жыл бұрын
అన్నా వందనాలు. ప్రభువు మీకు ఇచ్చిన గాత్రాన్ని బట్టి దేవునికి స్తోత్రం మీరు పాడగా మొదటి సారిగా విన్నాను దేవుని స్తుతిఃంచాను
@adarshbabu1339
@adarshbabu1339 3 жыл бұрын
|
@chaitanyakayala6483
@chaitanyakayala6483 3 жыл бұрын
Miru singar ani telidu frist time vinna next check chesukuna you tube lo miru baga gadaru ఎe video lo e song 15 times vinna prise the brother
@jesusnmvb2774
@jesusnmvb2774 3 жыл бұрын
Praise the Lord anna.. దేవుని కృపను బట్టి ఈ వాక్యంతో నేను చాలా బలపరచబడ్డాను..దేవునికే స్తుతికలుగును గాక.. ఆమెన్ హల్లెలూయా
@jisasksnslr4531
@jisasksnslr4531 3 жыл бұрын
చక్కని పాట పాడేరు పాస్టర్ గారు దేవుడు మిమ్మును ఇంక దివించునుగాక
@RameshRamesh-tq6pz
@RameshRamesh-tq6pz 2 жыл бұрын
వందనాలు అన్నయ్య మీరు పాడుతుంటే పరలలోకం అలా ఉంటుందోమొ అని ఆనందం తో గుండె పొంగిపొతుంది సూపర్ అన్నయ్య
@Josephprakash-
@Josephprakash- 3 ай бұрын
వందనాలు అన్న గారు 🙏 ఎంతో సుందరుడమ్మా తాను అనే ఈ పాట వింటూ ఉంటే నిజంగా ఆత్మ మైమరచి పోతుంది అదే నిజమైన పరలోక ఆనందం,,, చాలా చాలా సంతోషముగా ఉంది అన్న గారు, నా హృదయ పూర్వక వందనాలు అన్న గారు 🙏🙏🙏. జోసఫ్ గుంటూరు
@ramanaramana2144
@ramanaramana2144 2 ай бұрын
పరలోకములో దూతలు పాడినట్టు ఉంది బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
@pujiq8pujiq875
@pujiq8pujiq875 3 жыл бұрын
Praise the lord brother God bless you ఎంత చక్కగా వివరించారు పాట లో మ న దేవుని గురించి బ్రదర్ వందనాలు
@champatisrinivasarajusrini6991
@champatisrinivasarajusrini6991 3 жыл бұрын
👏👏👏👏సూపర్ అన్న పాట చేలా బాగుంది అన్న నిజంగా దేవుని ఎదుట అనండించినట్టు ఉంది 🙏🙏
@bosepnk4446
@bosepnk4446 3 жыл бұрын
చాలా బావుంది అన్న గరూ దేవునీకె మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏
@Sunny-xj5vo
@Sunny-xj5vo 3 жыл бұрын
Amen nenu anukunadi thoraga jaragali ani korukuntu amen alluluya god bless you amen praise the Lord amen 🤲⛪🤲⛪❤️🤲⛪🤲⛪🤲⛪🤲⛪🤲⛪🤲Amen thandri yesayya amen alluluya god bless you amen praise the Lord amen
@dasarimohanrao577
@dasarimohanrao577 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏
@kotammakotamma5323
@kotammakotamma5323 Ай бұрын
ప్రైస్ లార్డ్ అయ్యా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచే మెండైన కృపలతో నింపును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్❤❤❤❤❤
@lovelyabi2747
@lovelyabi2747 3 жыл бұрын
ఎంత బాగ పాడారు పాష్టర్ గారు AMEN
@hemu333
@hemu333 3 жыл бұрын
All glory to Lord JESUS. Amen
@kantharaom9239
@kantharaom9239 3 жыл бұрын
Praise the lord wonderful song glory to Jesus
@hemu333
@hemu333 3 жыл бұрын
@@kantharaom9239 Brother non believers ki prayer chesi share cheyyandi
@Prem5289
@Prem5289 2 жыл бұрын
నా యేసయ్యా సేవకుల స్వరంతో ఏవరు పోటి అద్భుతం 🌹🌹🌹🌹🌹🌹💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@kotaihatirumala3149
@kotaihatirumala3149 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🛕🛕🛕🐅🐅🐅
@rathnambaviguntha
@rathnambaviguntha 2 ай бұрын
🥰🥰😇😇👋👋👋🙌🙌🙌🙏🙏🙏🙏👏👏👏👏👏
@bro.pavanjesussavemylifeyo9642
@bro.pavanjesussavemylifeyo9642 2 жыл бұрын
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్. ❤️🙏🙏
@CrazyShazyRosyofficial
@CrazyShazyRosyofficial 3 жыл бұрын
చాలా బాగా పాడారు పాస్టర్ గారు... మెసేజ్ కూడా చాలా ఉపయోగకరమైనది.
@prakashds8979
@prakashds8979 3 жыл бұрын
Praise the Lord Dhaiva janudu. Super Song. Beautiful Voice May God Blessings you and your all family Members and Teams 🙏
@PrabhakarSadh
@PrabhakarSadh 2 ай бұрын
Prase The Lord Ayyagaru Amen Halleluyah
@makkenabujji4242
@makkenabujji4242 2 жыл бұрын
సుమధురమైన గాత్రం పాట చాలా బాగా నచ్చింది శాలెం అన్నయ్య గారు బాగా బహు బాగా పాడారు మీకు మా వందనములు హల్లెలూయ
@syamkumar3901
@syamkumar3901 3 жыл бұрын
Praise the LORD Hallelujah
@vathila6152
@vathila6152 3 жыл бұрын
Praise the lord brothers All glory to Jesus amen
@soujanyapradeep1822
@soujanyapradeep1822 2 жыл бұрын
AMEN🙏🇮🇳🙏 Aayana yandhu viswasamunchi a ayana prajalaku ye Hani kalaganivvaru DEVUDU.AMEN🙏🇮🇳🙏
@mallepogupullaiah5621
@mallepogupullaiah5621 3 жыл бұрын
Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super singing Sir Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జేసుదాసు స్వరం లాగా వుంది.
@satyavedamchukka3212
@satyavedamchukka3212 3 жыл бұрын
Praise the lord 🙏 super adii song
@panduvarada6968
@panduvarada6968 3 ай бұрын
Pristhalord brothergaru fromkalisepudi
@vijayarentala4399
@vijayarentala4399 3 жыл бұрын
Praise the lord brother. Nice message and song
@srp7557
@srp7557 3 жыл бұрын
అన్నయ్య దేవుడు ఇ స్వరం ద్వార నా హృదయమును కదిలింఛేను దేవునికే మహిమ
@istolejiminsjams5796
@istolejiminsjams5796 3 жыл бұрын
If you sing any song it will be extraordinary, amazing and excellent paster garu God has gifted you a wonderful voice to speak the word of god Praise the lord
@panduvarada6968
@panduvarada6968 3 ай бұрын
Prayermebrathergarufromkalisepudiiammuralikrishna
@angelakula2794
@angelakula2794 3 жыл бұрын
B. Suruthi Amen God's bless you
@simonkota3960
@simonkota3960 3 жыл бұрын
ఆయన అందము మనకు ఇచ్చాడు .
@SureshSuresh-qn4ew
@SureshSuresh-qn4ew 2 жыл бұрын
వందనాలు అన్న, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న, చాలా బాగా పాడారు అన్న.
@pokabathinirambabu4123
@pokabathinirambabu4123 3 жыл бұрын
AMEN AMEN AMEN
@devarakondaveeraiah6532
@devarakondaveeraiah6532 3 жыл бұрын
Praise God please pray for my family unity and healing from evils and others and sins and salvation of God Jesus. 🙏✝️✝️✝️🙏
@jonaforkdale
@jonaforkdale 3 жыл бұрын
Beautiful worship song. Chala baga paadaru. Glory to God..
@jayasreebathula4844
@jayasreebathula4844 3 ай бұрын
Praise the lord pastor garu 🎉🎉🎉. 💯 nejamu pastor garu mee gathramu ea singer ki satiradu ,Deavadi deavuniki vandanaalu yeasaya vandanaalu thandry. Oka goppa seavakuni maku dayachesi na deava vandanaalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kanthsri7278
@kanthsri7278 3 жыл бұрын
మీ పాట విన్ని యూట్యూబ్ లో సర్చ్ చేసి విన్నాను చాల బాగుంది అన్న, మీ వాయిస్ చాలా బాగుంది god bless you anna
@medipallipushpa1106
@medipallipushpa1106 Жыл бұрын
Praise the Lord brother meeru sangeetham nerchukunnara devudu meeku manchi thalanthu icharu devuniki mahima kalugunu gaka Amen
@jonnakutivinayababu9463
@jonnakutivinayababu9463 3 жыл бұрын
అన్నా మీరు పాట పాడితే దేవుని సన్నిది కనిపిస్తుంది
@sr-pu9bs
@sr-pu9bs 3 жыл бұрын
Yes
@badavathsharath6422
@badavathsharath6422 2 жыл бұрын
20 times vinnanu Annaya after you sung this song.. excellent song and your voice 💖💖💖tq Annaya ..all glory to God 🙏
@padmadola3666
@padmadola3666 3 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏 దేవుడు నా విషయంలో కూడా ఇలానే అద్భుతం చేసాడు 🙏🙏🙏
@arunas7512
@arunas7512 3 жыл бұрын
చాలా బాగుంది చక్కని వాయిస్ ఫుల్ song పాడ రా please God bless you 🙏
@anithaanitha8196
@anithaanitha8196 3 жыл бұрын
Praise the lord Good song thank you for message 🙏🙏🙏🙏🙏
@karthikdasari99
@karthikdasari99 3 жыл бұрын
Thandri sannidhi ministries KZfaq channel subscribe chesukondi ilanti songs,massages chala untay
@manemane3355
@manemane3355 3 жыл бұрын
✋✋✋✋✋✋👏👏👏👏👏👍👍👍👍👍💝💝💝💝👍👍
@user-nb9mz4cm6s
@user-nb9mz4cm6s 3 ай бұрын
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
@jangammoses7305
@jangammoses7305 3 жыл бұрын
Truly truly worship song 🎶🎵🎶 Manaku maro Jesudaas gaaru 🙏🙏🙏
@iRepairFastin
@iRepairFastin 2 жыл бұрын
Praise the Lord 🙏🙏
@kumaritigireddy
@kumaritigireddy 28 күн бұрын
Praise the lord 🙏🙏🙏 annaya hallelujah vandanalu nabharta vyasanalanundimarumsnassu Kotaku prardhana cheyandi ayyameeku vandanalu
@g.s.r4151
@g.s.r4151 3 жыл бұрын
All Glory to JESUS....Amen
@suneethakumarimentay6245
@suneethakumarimentay6245 2 ай бұрын
In my 6th class l listen this song so many times. This song is sung by Carupatidavid Garu. Again listing. God bless you brother and your team members all.
@revukeerthana7726
@revukeerthana7726 3 жыл бұрын
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏
@jeevaratnam7985
@jeevaratnam7985 3 жыл бұрын
Praise the Lord Paster gaaru,మీరింత గాయకుడి స్వర మాధుర్యం ఉన్న మీరు ఎలా మరుగై ఉన్నారు ?
@mohanlamp
@mohanlamp 3 жыл бұрын
This voice credit goes to Jesus to lord bless more and more for spirituality peoples to tq lord gave us spiritual voice to Annaya
@hemu333
@hemu333 3 жыл бұрын
Exactly...
@mmsnehalatha2879
@mmsnehalatha2879 15 күн бұрын
Praise the LORD 🙏 Amen Amen Amen Hallelujeh 🙏
@AnnieAviyaWorld
@AnnieAviyaWorld 3 жыл бұрын
Praise God 🙌🙌🙌🙏 Glory to our Lord JESUS Always 🙌🙏Beautiful song sung Beautifully Pastor garu... Praise the Lord Pastor garu 🙏Great short sermon.. Really strengthen message 🙏Hallelujah Hallelujah Hallelujah 🙌🙏
@Sunny-xj5vo
@Sunny-xj5vo 3 жыл бұрын
Ganesh thoraga Kuwait ki vachelaga chudandi thandri yesayya amen alluluya god bless you amen praise the Lord amen 🤲⛪🤲⛪❤️🤲⛪🤲⛪🤲⛪🤲⛪🤲⛪🤲⛪⛪🤲Amen thandri yesayya amen alluluya god bless you amen praise the Lord amen
@balaramakrishnasheelam2912
@balaramakrishnasheelam2912 3 жыл бұрын
Man of God.. ShalemuRaja annyya.
@estherkeerthana5512
@estherkeerthana5512 3 жыл бұрын
Praise the lord anna amen amem amen super mi voice
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 2 жыл бұрын
మీరు పాడిన పాటలో నాకు యేసు అయిన ప్రభువు కనిపిస్తుంటారు.ఆమెన్.
@lazarmandangi5401
@lazarmandangi5401 3 жыл бұрын
Praise the Lord pastor garu 🙏🙏
@vsuni.....7640
@vsuni.....7640 2 жыл бұрын
Praise the lord
@jhansiprasad1918
@jhansiprasad1918 2 жыл бұрын
Praise the Lord Brother🙏🙏🙏🙏🙏🙏
@user-xx9zk3xe5j
@user-xx9zk3xe5j 3 ай бұрын
AnnayA.praise.lord
@ravurivankateswarao749
@ravurivankateswarao749 3 ай бұрын
Amen amen amen
@jesusisalmightygod5139
@jesusisalmightygod5139 3 жыл бұрын
జేసుదాస్ గారి స్వరం బ్రదర్. చాలా బాగుంది. సంగీతం నేర్చుకున్నారా బ్రదర్ మీరు. చక్కగా పాడుతున్నారు 🙏
@swathik3055
@swathik3055 3 жыл бұрын
Ledu bro, yesayya dagra nerchukuaru.. a yesu ichina galam adi, konchm Sanaa peataruu.... Praise the lord..
@suseejuthuka5321
@suseejuthuka5321 21 күн бұрын
Vandsnaau brathar hallelujah hallelujah hallelujah hallelujah
@KalalDarshana
@KalalDarshana 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤AMEN
@makkekalyan113
@makkekalyan113 3 жыл бұрын
Ģood vice ayyagaru mahima ghanatha yesayaaake kalugunugaka hallelujahh amenn vandhanalu ayyagaru
@revmasilamanidaggumalli2797
@revmasilamanidaggumalli2797 3 жыл бұрын
అయ్య ఈ పాట యెుక్క స్వచ్చమైన స్వరమును మరల దేవుడు మీ ద్వారా వినిపించారు అయ్యగారు మీ స్వరం నిజంగా దేవుని వరం.. దానితో మ్యూజిక్ కూడా అభినందనీయం... వీలుంటే ఏదో ఒక రోజు పూర్తిగా పాట వినిపించండి.....
@rajasekharkancherla975
@rajasekharkancherla975 3 жыл бұрын
Praise the Lord.Glory to Jesus.
@simonrajkathi698
@simonrajkathi698 3 жыл бұрын
అన్నా చాలా చక్కగా పాట పాడారు..మీ వాయిస్ చాలా బాగుంది అన్నగారు
@jirra.ramayapeddaramaya9156
@jirra.ramayapeddaramaya9156 3 жыл бұрын
Pastor God bless you for your singing and word, ....... Amen
@pattedaprashanth8112
@pattedaprashanth8112 3 жыл бұрын
One of my favourite song brother 🙏 Excellent voice brother 🙏🙏 All glory to GOD 🙌🙌🙌
@BSVani-ip9oe
@BSVani-ip9oe 3 жыл бұрын
When u r singing ur voice is like yesu das . It's God's gift brother🙏
@indrakonduri9139
@indrakonduri9139 3 жыл бұрын
Yes its true .. what u commented!
@kumaryedidha948
@kumaryedidha948 3 жыл бұрын
Brother Chala natural matladu tunnaru kontamandi Telugu no englishla cheptaru meeru Chala clearga cheptunnaru than q sir God bless you
@PrinceKumar-jd5eh
@PrinceKumar-jd5eh 3 жыл бұрын
Same problem 😭 na husband kosam prayer cheyadi brother Garu ayana manasu maralani yesayya ki prayer cheyalani please brother garu😭🙏
@mandacelane8123
@mandacelane8123 Ай бұрын
🙏🏻 అన్నయ్య గారికి వందనాలు మీ స్వరం చాలా బాగుంటది అన్నయ్య మీరు పాడిన పాటలకి చాలా అర్థాలు ఉంటున్నాయి మా జీవితమే మారిపోతుంది దేవునిలో పరవశం అవుతున్న మంచి మీ స్వరం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక 🙏🏻🙏🏻🙏🏻
@forchrist7310
@forchrist7310 3 жыл бұрын
Praise the lord 🙇 Anna Chala chakaga paduthunaru
@ratnakishore5369
@ratnakishore5369 3 жыл бұрын
Annaya God given wonderful voice..Praise the lord Annaya...stay Blessed..⚘⚘⚘🙏🙏🙏
@kasarapusudheer5650
@kasarapusudheer5650 3 жыл бұрын
Praise the lord hallelujah 🙏🙏🙏
@vijayaraj8989
@vijayaraj8989 3 жыл бұрын
Thank u for this message brother nijamga aa barosa na thandri yessayya Naku echaru. Naku phikar ledu. Pls pray for our family spiritual growth brother. Vijaya from vijayawada
@Prem5289
@Prem5289 3 жыл бұрын
అబ్బా.... ఎంత అద్భుతముగా పాడారు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@anandvijayakumar6586
@anandvijayakumar6586 3 жыл бұрын
Pastor is best singer he can sing like a playback singer. Singing for Christ Jesus is a blessing. THE VOICE MATCHES LIKE JESUDAS WHO SING FOR HEATHEN GOD'S WE MUST PRAISE ONLY LORD JESUS CHRIST.
@mmkumar4349
@mmkumar4349 3 жыл бұрын
Brother How Melody you sung, Wonderful Voice you have dear brother, Praise the Lord, May God bless you and your family Bro.🙏🙏🙏.
@prisclapkki2325
@prisclapkki2325 2 жыл бұрын
Revulestion of the following great message ss serving the honer and adoringly God's service use and magnificent. . .... thanks. Shalem annayyya. ..God's use the mightily ending days. Pris the Lord
@mssuguchinnusuguna6934
@mssuguchinnusuguna6934 3 жыл бұрын
Praise the Lord
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН