No video

TATA Tigor Electric Car Customer Review - EV Telugu

  Рет қаралды 385,111

EV Telugu

EV Telugu

Күн бұрын

TATA Tigor electric Car customer full ownership review in Telugu.
Customer Review Form - electricvehicl...
To know the latest information about Electric vehicles
Visit : electricvehicl...
*********
Join Hands & Contribute to US :
Patreon: / electricvehicles
*********
For Videos in Hindi,Please subscribe to our Hindi Channel
Visit : / @evhindi
*********
For videos in Telugu,Please Subscribe to our Telugu Channel
Visit : / @evtelugu
*********
EV News Telugu Channel: / @evnewstelugu
EV Shorts Channel: / evshorts
Our EV Regional Channels:
EV India English Channel: / electricvehiclesindia
EV Hindi Channel: / evhindi
EV Tamil Channel: / evtamil
EV Kannada Channel: / evkannada
EV Marathi: / @evmarathi
EV Odia: / @evodia-india
EV Punjabi: / @evpunjabi
EV Malayalam: / @evmalayalam
EV Urdu: / @evurdu
EV Bangla: / @evbangla
EV Gujarati: / @evgujarati
For More Info - Follow us on:
EV Telugu Facebook: / evtelugu
EV Telugu Instagram: / electricvehicles.intelugu
ElectricVehicles India :
Visit our EV Website for latest news: ElectricVehicles.in
Facebook : / electricvehicles.in
Twitter : / evehiclesindia
/ electricvehicles.in
Presenter: Krishna Chaitanya Mandela
Owned by: ElectricVehicles.in
#electriccar
#tatatigorev
#tata
#tataelectriccar
#tigorev

Пікірлер: 748
@EVTelugu
@EVTelugu 2 жыл бұрын
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest KZfaq Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
👏👏👏👏🙏💐🙏💐కార్ ఓనర్ చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు.ధన్యవాదములు సార్ మంచి వీడియోస్ చేస్తున్నారు
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
@@EVTelugu కొత్తగా అభివృద్ధి చేస్తున్న బ్యాటరీస్ టెక్నాలజీ గురించి ఎప్పుడు చెబుతారు సోదరా 🤔 ఇలా చెప్పడంవలనకుడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయచ్చు ప్రజల్లో ev వెకిల్స్ మీద 🙏💐
@gatewaysystem1402
@gatewaysystem1402 3 жыл бұрын
కార్ ఓనర్... బలే మాట్లాడారు , సూపర్ ఆ సార్ చెప్పిన మాటలన్నీ వాస్తవమైనవి... ఓనర్ సార్ మీ మాటలు విన్న తర్వాత నేను కూడా E Car కొంటాను... కచ్చితంగా కొంటాను, మీకు ధన్యవాదాలు సార్....
@mohanmagics
@mohanmagics 3 жыл бұрын
Super😍
@venkataramana9419
@venkataramana9419 3 жыл бұрын
కార్ ఓనర్ చాలా బాగా చెప్పాడు
@jaganavula2334
@jaganavula2334 3 жыл бұрын
వాడు ఓనర్ కాదు డీలర్
@KLNarayanaReddy
@KLNarayanaReddy 3 жыл бұрын
Better go with Nexon EV..
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 жыл бұрын
సేల్స్ excutive కూడా ఇంత బాగా explain చేయలేడు .. సూపర్ సర్
@muralinetha3997
@muralinetha3997 3 жыл бұрын
TQ
@ffstuffed-shirt6574
@ffstuffed-shirt6574 3 жыл бұрын
@@muralinetha3997 మీదేనా కారు
@jaganavula2334
@jaganavula2334 3 жыл бұрын
ఎలక్టిక్ కారుకు మన ఇంట్లో సోలార్ కరంటు తో చార్జి చేసినవాడే పర్యవరణ రక్షకుడు.సాథారణ కరంటు బొగ్గు మండించేగా ఉత్పత్తి
@mohanmagics
@mohanmagics 3 жыл бұрын
Excellent idea
@muralinetha3997
@muralinetha3997 3 жыл бұрын
Next plan. Solar. At my pent house,. Invest. 1L 50,000
@jaganavula2334
@jaganavula2334 3 жыл бұрын
@@muralinetha3997 గుడ్
@vickyrocks6560
@vickyrocks6560 3 жыл бұрын
@@muralinetha3997 before that please get feed back of solar users who used solar energy....maintenance cost is higher as of my knowledge battery will not working after some years again if you want to buy battery then battery cost will be high..so take proper feed back and then go for it ...its a suggest...not opposing anything
@darlingmowa
@darlingmowa 3 жыл бұрын
Wind power, Hydro power also there.
@ravikarthik6820
@ravikarthik6820 3 жыл бұрын
అన్న మీరు చేసే ప్రతి వీడియో జెన్యూన్ గా ఉంటాయి. వేరే ఏ ఛానల్ చూసినా నాకు నచ్చలేదు. చాలా ధన్యవాదాలు అన్న... 🙏🙏
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support ☺️❤️
@venkatasuryanarayanatadala2811
@venkatasuryanarayanatadala2811 3 жыл бұрын
Super
@venkateshsampangi101
@venkateshsampangi101 3 жыл бұрын
చాలా చాలా చాలా చాలా మంచి మాటలు చెప్పారు మీ మాటలు నన్ను ఎంతో ఆనందం కి గురించేసింది మీకు శతకోటి నమస్కారం లు
@karuparthisivakumar8479
@karuparthisivakumar8479 3 жыл бұрын
ఎలక్ట్రికల్ కార్ లు వస్తే పొల్యూషన్ ఉండదు పెట్రోల్ దిగుమతి చేసుకో అక్కరలేదు తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు సూపర్
@anilnerella1243
@anilnerella1243 3 жыл бұрын
మీ లాగా దేశం కోసం ఎన్విరాన్మెంట్ కోసం అందరూ ఆలోచిస్తే బాగుంటది మురళీ గారు మీకు ధన్యవాదములు
@bjrsolutions1528
@bjrsolutions1528 3 жыл бұрын
Bro sadasivpet is my native place, great to see him from my area...Owner is having very good knowledge about electric cars...News reporter kante kuda meeku ekkuv knowledge vundi bro..Hats off to u bro, im proud of you..
@byreddypedda
@byreddypedda 3 жыл бұрын
owner చాలా బాగ వివరించాడు ఇతను చెప్పిన దానికి త్వరగా EV ని కొనాలని ఇంటరెస్ట్ నాలో కలిగింది.
@pravinchandra9352
@pravinchandra9352 3 жыл бұрын
He is super customer... Tata should give him 1 more year service free.. with full awareness and understanding he explained all aspects.
@javeednadeem9874
@javeednadeem9874 3 жыл бұрын
He could be a promoter for EVs. best speech from a EV customer till date. Comprehensive and educational. Kudos to the team for your effort. All the best for your future videos
@Praveen_83
@Praveen_83 3 жыл бұрын
This KZfaq channel are doing a very good job. They have taken a very good initiative taking the interviews of the electric car owners and making the public clearing all their doubts and making aware what is the real benefit of using e vehicles. Really so nice of you and hatsoff. I myself prefer e vehicles and also suggest others to take initiative to protect the mother nature 👍
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
మేము చేసే ప్రతి విడియో వెనుక చాలా కష్టం, శ్రమా దాగి ఉంది. Genuine ఇన్ఫర్మేషన్ కొసం EV Telugu channel నీ subscribe చేస్కోండి 🙏. మీరు చేసే subscribe వల్ల మాకు కొండంత బలం లభిస్తుంది 🙏🙏❤️
@mythoughts8912
@mythoughts8912 3 жыл бұрын
Bro. Mimalni contact avalli.... Plz give ur number. I want get some information about ev
@prahalladachari7888
@prahalladachari7888 3 жыл бұрын
Kkkkkkkkkjklokkkkhoulkjkkkkko
@mythoughts8912
@mythoughts8912 3 жыл бұрын
@@prahalladachari7888 plz send ur mail ID or Instagram
@mythoughts8912
@mythoughts8912 3 жыл бұрын
Bro... Naku list of ev charging stations and electric vehicles in guntur kavalli... Plz. Send the list bro....
@rajuanna4822
@rajuanna4822 3 жыл бұрын
Hģþ
@raveendrau
@raveendrau 3 жыл бұрын
6months నుంచి వాడు తున్నా అంటున్నారు, నంబర్ లేదు బండి మీద.
@subhashthangadipally4974
@subhashthangadipally4974 3 жыл бұрын
Court lo case pettakapoyava
@raveendrau
@raveendrau 3 жыл бұрын
@@subhashthangadipally4974 కోర్టుల కేస్ పెట్టనికి కాదు బ్రో, నిజం గా కొన్నడా లేదంటే షో రూం వానికి డప్పు కొడతాండా అన్న దానికి
@coolclips2986
@coolclips2986 3 жыл бұрын
I really appreciate this customer for his gutcy decision on buying an EV car...... Am finally this youtuber such a genuine review bro.....keep up the job......
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 жыл бұрын
చాలా అభ్యుదయవాది ధన్యవాదాలు పర్యావరణానికి మీ సహకారానికి
@krbinskalingains7635
@krbinskalingains7635 3 жыл бұрын
చార్జింగ్ ఆప్షన్ తో పాటుగా డైనమో తో ఛార్జింగ్ అయ్యేవిధంగా ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తే బాగుంటది
@NannamSuresh
@NannamSuresh 3 жыл бұрын
Super idea
@krbinskalingains7635
@krbinskalingains7635 3 жыл бұрын
@@NannamSuresh 🤝
@panduranga928
@panduranga928 3 жыл бұрын
Dynamo tho charge avvadhu bro
@coolramama9
@coolramama9 3 жыл бұрын
Better solar panel at top is also a best choice...
@maheshbollarapu2392
@maheshbollarapu2392 3 жыл бұрын
S dynamo tho charge avthe better, aa vidanga kuda try cheyyali
@agriculturelandsale5332
@agriculturelandsale5332 3 жыл бұрын
ఆయన కారు ఓనర్ లేదు showroom మేనేజర్ ల వున్నాడు
@msaaaandeep
@msaaaandeep 3 жыл бұрын
s
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 жыл бұрын
Yes
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
😄👌 ఏదైనా బ్రో గుండు బాస్ ఆలోచన బాగుంది సమాజం కొంచం ఆలోచించాలి డిసెల్ పెట్రోల్ వాడటం తగ్గించాలి
@agriculturelandsale5332
@agriculturelandsale5332 3 жыл бұрын
@@Venkatesh-tj4en ప్రభుత్వాలు కొంచం సబ్సిడీ ఇవ్వాలి.ఇలా వుంటే ఎవరు కొనరు.డబ్బున్న వాళ్ళు తప్ప.
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
@@agriculturelandsale5332 ఔను బ్రో ఎం చేద్దాం
@kishor_anna
@kishor_anna 3 жыл бұрын
బ్యాటరీ కొనేటప్పుడు మొత్తం ఇంకో కార్ కొన్నంత అవుతుంది
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
దేశంలో ప్రతి పెట్రోల్ బంక్ లో ఛార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటుచేయాలి
@muralinetha3997
@muralinetha3997 3 жыл бұрын
అవును. 2025 వరకు. అన్నిపెట్రోల్ బ్యాంకులో ఛార్జింగ్ stastions. తప్పక ఉంటాయి.
@Iamniyas17
@Iamniyas17 3 жыл бұрын
Coming soon...in bunks near you!
@Karthikkumar_chevulamaddi
@Karthikkumar_chevulamaddi 3 жыл бұрын
4-6 hours evvadu aguthadu Bro 😂
@reddydineshbhumireddy3239
@reddydineshbhumireddy3239 3 жыл бұрын
@@muralinetha3997 పెట్రోల్ బంక్ దగ్గర పెట్టడం కరెక్ట్ కాదు...... short ciruit జరిగితే దారుణాలు జరుగుతాయి
@ganeshkishore1
@ganeshkishore1 3 жыл бұрын
ఎవరైనా గుది బండ ని నెత్తిన పెట్టుకుంటారా, సెపరేట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి ప్రతీ 50 టు 100kms కి. అలాగే మైలేజ్ కూడా బాగా రావాలి అప్పుడు కానీ ఛార్జింగ్ కార్స్,కానీ బైక్స్ కానీ కొనరు.
@rajvardhankonda4525
@rajvardhankonda4525 3 жыл бұрын
The owner has explained very well
@shivashivamc1577
@shivashivamc1577 3 жыл бұрын
Taata అవకాశం ఇస్తే amt సిస్టం తో డెవోలోప్ చేయగలను.ఆ సిస్టంలో ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగిపోతుంది అని విశ్వాసం ఉంది
@raguraghavendhra531
@raguraghavendhra531 3 жыл бұрын
Yala bro
@DurgaRao-eq5du
@DurgaRao-eq5du 3 жыл бұрын
మీలాంటి వారు కంపెనీ ని కాంటాక్ట్ చెయ్యాలి బ్రో.. మీలాంటి తెలివైన వారు కొత్తగా ఏదైనా కనిపెడితే ప్రజలు సుఖపడతారు..
@subbaraoalapati3318
@subbaraoalapati3318 2 жыл бұрын
Tata enduku bro meeku em kavalo chepthe arrange chesevallu chala mandi unnaru
@shivashivamc1577
@shivashivamc1577 2 жыл бұрын
@@subbaraoalapati3318 ఎవరు బ్రో help చేసేది. కలెక్టర్ ఆఫీస్ లో ధరకాస్తూ చేస్తే ఇంతవరకు ఫోన్ కూడా రాలేదు.. ఇపుడు స్వయంగా కంపెనీ స్టార్ చేస్తున్న డబ్బులు సరిపోడం లేదు పని ఆగిపోయింది.. పవర్ ఇవ్వండి అని అడిగితే 2,20000ఎస్టిమేషన్ ఇచ్చారు. కార్పొరేట్ కంపిని వాళ్ళు అడిగితే కోట్లు కుమ్మరిస్తారు
@shivashivamc1577
@shivashivamc1577 2 жыл бұрын
@@raguraghavendhra531 అది సెల్ఫ్ ఛార్జిగ్ సిస్టం.. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇక లైఫ్ లో ఛార్జింగ్ అవసరం లేదు పేటెంట్ వేసి ఉంచాము
@omkaromkar3516
@omkaromkar3516 3 жыл бұрын
ఒక్క పవర్ స్టేషన్ కాడ మినిమం 32 40 వెహికల్ కార్లు పెట్టుకుని స్థలం కావాలి అది ప్రతి టెన్ కిలోమీటర్స్ ఒకటి వుంటే సక్సెస్ అవుతుంది
@subhaka4058
@subhaka4058 3 жыл бұрын
Battery replacement is needed for every 3-4 years and it costs a bomb. I don't know why they keep the initial cost 50% higher than petrol vehicles telling the consumer that your fuel cost will be very less but never tells that in 10 years you need to change batteries 3 times and it cost nearly 1 lakh rupees. That is huge deterrent.
@omkaromkar3516
@omkaromkar3516 3 жыл бұрын
టూ ఇన్ వన్ కార్లు ఇంకా బాగుండు పెట్రోల్ మరియు కరెంట్ పవర్ తో నడిచే విధంగా ఉంటే చాలా బాగుండు
@aupender8283
@aupender8283 3 жыл бұрын
Toyota Corolla
@8019993379
@8019993379 3 жыл бұрын
Superb explanation by owner....his devotion towards environment is unbeatable
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
ప్రతి150 km రోడ్డు మార్గం లో ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలి
@rdattuvarma
@rdattuvarma 3 жыл бұрын
Seriously waiting for a EV Car with a range of 500km with AC I will be the 1st person to book it
@kunsothhariprasad7421
@kunsothhariprasad7421 3 жыл бұрын
Tesla is der....
@rdattuvarma
@rdattuvarma 3 жыл бұрын
@@kunsothhariprasad7421 it's not yet launched in India
@saikiran17560
@saikiran17560 3 жыл бұрын
కోడి ముందా గుడ్డు ముందా అనే analogy ని charging station and Electric vehicles తో compare చేశారు చూడు 🙏
@srinivaskurla4514
@srinivaskurla4514 3 жыл бұрын
షోరూం ఓనర్ ల తో కాకుండా నిజమైన వినియోగదారుల తో ఇంటర్వ్యూ చేయండి బ్రదర్. రిబ్బన్ కూడా చెరగలేదు. 6 నెలలు అంటున్నాడు కనీసం నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. ఇట్లాంటి ఫేక్ ఇంట్రర్వ్యూ లు చేయకండి.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
He is a owner, not showroom person 🤦
@kranthi7575
@kranthi7575 3 жыл бұрын
ప్రతి ఒక్కరూ ఎలెక్ట్రిక్ వహనాలని నాడుపుడం 🙏🙏
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 3 жыл бұрын
👏👏sound pollution and air pollution control avthai and money kuda save avthai voka debatho 3du vupayogalu..🙏🏻
@jaganavula2334
@jaganavula2334 3 жыл бұрын
దేశానికి ఏదో చేశాం అనాలంటే,కరంటు మనింట్లో సోలార్తో ఉత్పత్తి చేయొలి ప్రభుత్వం ఆ సంగతి పై ద్రుష్టి పెట్టాలి
@anilkumarsomavarapu5114
@anilkumarsomavarapu5114 3 жыл бұрын
Power kuda coal nundi vasthmdi.
@palavalasadivakarapatro5450
@palavalasadivakarapatro5450 3 жыл бұрын
ఓవర్ చార్జింగ్ వలన బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుందా?
@bhargavankem8299
@bhargavankem8299 2 жыл бұрын
No
@ravinaga9435
@ravinaga9435 2 жыл бұрын
అన్న బాగా చేపాడు👌👏👍🙏
@vrka1456
@vrka1456 3 жыл бұрын
car body pyna high wattage solar pannels embedding chesthe baguntundi. Inka aa pannels ni kavalsi vachinapudu Automatic Fold and unfold chese vidhamga protective ga cheyali.charging time lo unfold condition lo more number of pannels design cheya vachu.after charging panels anni auto folding mode loki vellipoi car roof meeda set ayye vidhanam lo chesthe better ani abhiprayam.
@miriyalakishore
@miriyalakishore 3 жыл бұрын
Ban petrol , diesel. encourage EV.... జై హింద్
@TheMan-wd1pv
@TheMan-wd1pv 3 жыл бұрын
petrol diesel ban చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి
@LocalSmallBusinessIdeas
@LocalSmallBusinessIdeas 3 жыл бұрын
Hi sir నేను నా దగ్గర ఉన్న పాత సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా చేద్దాం అనుకుంటున్న,, దానికి ఎంత ఖర్చు అవుతుంది...బెస్ట్ conversation kit ఏంటి...ప్లీజ్ చెప్పండి
@krishnasaimeda9475
@krishnasaimeda9475 3 жыл бұрын
ఇదే వీడియో English లో 8 నిమిషాలు కానీ తెలుగు లో 23 నిమిషాలు.... ఇది తెలుగు గొప్పతనం bayya 🤨🤨😉😉🤗.
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 3 жыл бұрын
అన్నా చాలా బాగా వివరించారు ధన్యవాదములు చార్జ్ బయిటికి తీసి పెట్టవచ్చా
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 3 жыл бұрын
అన్నా స్పెరు బేటరీ పెట్టవచ్చు కదా
@PKarri
@PKarri 3 жыл бұрын
You are doing a good job.Thank you.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@ganeshkolla1365
@ganeshkolla1365 3 жыл бұрын
@@EVTelugu how much is the price of it
@padmayadma5394
@padmayadma5394 3 жыл бұрын
Cost antha anna
@ramrajueragony4547
@ramrajueragony4547 2 жыл бұрын
Asalu chargin tgaggaduga
@kkrishnarjun
@kkrishnarjun 3 жыл бұрын
tigor long drive ki waste.. చూసుకొని..చూసుకొని..ఎవడు drive చేస్తాడు.. ఇప్పుడే 180km వస్తె..1 year తరువాత 100 కూడా కష్టమే.. 👉 ఏదిఏదైనా కనీసం 400km ఇచ్చె ev vehicle కొన్నుకొనటం best..దొరక్కపోతే wait చెయ్యటం best... 👉 alting driver పెట్టుకునే ఉర్లకి వెళ్ళే వాళ్ళకే చాలా problems face చేస్తారు
@rajanikanth5847
@rajanikanth5847 3 жыл бұрын
25 lakes 400 km kona
@jilanisyed827
@jilanisyed827 3 жыл бұрын
Muralligaru tanks Excellent super speech 🙏🇮🇳🇮🇳😍😍
@umamaheswarreddyvelagacher8274
@umamaheswarreddyvelagacher8274 3 жыл бұрын
500 kms battery backup untee bavuntundi, ఎందుకు అంటే లాంగ్ and urgent ga vellaali ante kastam kada bro
@demorvie
@demorvie 3 жыл бұрын
Karchu avudhi, taxi local ga thirige taxi lanti vatiki workout avochu.
@kodelaajay9584
@kodelaajay9584 3 жыл бұрын
Ha undi bro MG SZ electric vehicle undi 465kms untadi 25.lakhs rupees,, speed charging stations lo 1hour lo complete charging avthadi..
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 2 жыл бұрын
Hyundai kona tesukondi super car
@siddhu4991
@siddhu4991 3 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు సార్👍
@nagaraju789
@nagaraju789 3 жыл бұрын
Very well said..everyone should convert to electric..go electric and save environment
@startrek007
@startrek007 3 жыл бұрын
Hit the like that who are watching this after launching Tigor EV 2021 Model..
@rahulrao999
@rahulrao999 3 жыл бұрын
well explained by the customer ....great....simple nd clear....
@AnirudhAnumula
@AnirudhAnumula 3 жыл бұрын
5 లక్షల కారును పది లక్షలు పెట్టి కొనడ০ మూర్ఖత్వ০ సాధారణ కారుకు పది స০వత్సరాలు పెట్రోలు పోసిన ధర ము০దు గానే ఈ ఎలక్ర్టిక్ కారు కొనుగోలుకు ఇస్తున్నా০ డబ్బులు పోగొట్టుకోవాలనుకున్న వారు & ధనవ০తులకు మాత్రమే ఈ కారులు పనికి వస్తాయి
@uday311
@uday311 3 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారు🙏👍
@anilkumarmedisetti9201
@anilkumarmedisetti9201 3 жыл бұрын
Excellent interpretation by proud EV Owner.
@balakrishnaneela925
@balakrishnaneela925 3 жыл бұрын
Tata car super nenu kuda vaduthunna TATA tigor petrol top model nice condition super looking 👍👍
@coolramama9
@coolramama9 3 жыл бұрын
Thank you guruvu garu ... chala baga explains chesaru.... I am also planning to buy nexon in next year...
@sivaiahnelapati7256
@sivaiahnelapati7256 3 жыл бұрын
Congratulations for ur new car
@rambabupalika3305
@rambabupalika3305 3 жыл бұрын
అన్నీ చెప్పారు, రేటు తప్పించి. మధ్య తరగతి వా రికి అందుబాటులో వుంటుందా.
@sinudmpt
@sinudmpt 3 жыл бұрын
Ledu
@userreview4950
@userreview4950 3 жыл бұрын
1000km journey lo break tesukuntaru kani, vijayawada to hyd evaru break tesukoru. Amtha sepu charging kosam evaru wait chestaru. 200km range is suitable in city limits.
@ras4urs
@ras4urs 3 жыл бұрын
Thank You sir ee channel petti ev meedha awareness isthunnanduku
@dheerajkumar-li9pt
@dheerajkumar-li9pt 3 жыл бұрын
Super review anna, Uncle matladina vidhanaam chala confidence boost chestundi.❤️
@CharanDrafts
@CharanDrafts 3 жыл бұрын
Already watched in English and watching now too😁😁😁
@user-vs6jy3jm6g
@user-vs6jy3jm6g 3 жыл бұрын
చాలా waste channels ki one' million subscribers vunaru . Me challeki inka ఏకువ రావాలి. ఫ్రెండ్స్ please encourage this channel ❤️.
@prakashsavara9194
@prakashsavara9194 3 жыл бұрын
Very nice video your are talking about air pollution if we use electrical car only will air pollution be controlled in India?you can make sure that control air pollution all over India, if Indian govt really want to control air pollution in India. all types of vehicles must be designed as electrical car including lorries, ,buses,bikes,heavy vehicles, crane,tractors and all types of vehicles that used by human beings in his daily life ,govt can have capability to do all these things , think once again about the future of India why because you are talking about the next generation of Indian people ,so I have said all these things ok
@kajjayamramakrishna6880
@kajjayamramakrishna6880 3 жыл бұрын
కార్ ఓనర్ ఎక్స్‌ప్లనేషన్ సూపర్
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 жыл бұрын
మీ వీడియో జూమ్ పైనేటిక్ గురుంచి చూసి కొనాలను కుంటున్న నేను 82-83kg లు వున్నా నా అసిస్టెంట్ 52 కేజీలు ఉంటాడు మమ్మలిని లాగుతుందా మీరు టెస్ట్ రైడ్ చేసారుగా చెప్పండి
@undibalaram
@undibalaram 3 жыл бұрын
Very good motivation video for EV vehicles. Nice video.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@dileepkumarvadlamudi985
@dileepkumarvadlamudi985 3 жыл бұрын
Super owner garu baga cheparu andi... Ela aevaru chala varaku chepaledhu... 🙏
@akulabharath5204
@akulabharath5204 3 жыл бұрын
Anna miru public ki chaala chaala baaga vupayogapateyga good information and good videos peduthunnaru anna suuper.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@rajeshilu1981
@rajeshilu1981 3 жыл бұрын
Tesla is wonderful electrical car in da world right now
@jeevadevanand1052
@jeevadevanand1052 3 жыл бұрын
ప్రతి 25 కిలోమీటర్ల కు, వీలైతే ప్రతి ఆయిల్ బంకుల్లో ఎలెక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ పెట్టాలి.ఎందుకంటే ఈ వాహనం ఇచ్చే మైలేజ్ కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే.మార్గమధ్యలో ఆగిపోతే చాలా చాల ఇబ్బంది.
@veerukonda1414
@veerukonda1414 3 жыл бұрын
షార్ట్ circuit ఏమైనా ఉంటాయ...? Pls explain about safety..
@startrek007
@startrek007 3 жыл бұрын
That's what they said about that RED switch provided in Baunet
@pramodhj8074
@pramodhj8074 3 жыл бұрын
Electric cars minimum 400km rakapothe waste bro as per long rides
@sntkmr9
@sntkmr9 3 жыл бұрын
Avunu
@sakuntlasaidulu6400
@sakuntlasaidulu6400 3 жыл бұрын
S
@kodelaajay9584
@kodelaajay9584 3 жыл бұрын
Ha undi bro MG SZ electric vehicle undi 465kms one tym full charge ki,, 25.lakhs lo undi bro
@rambabupalika3305
@rambabupalika3305 3 жыл бұрын
Better to emergency button must be kept near driving seat side as to escape from danger .immediately
@coolramama9
@coolramama9 3 жыл бұрын
He is passionate about society...
@vinodbala8542
@vinodbala8542 3 жыл бұрын
Tata togor ev undhaa....mevalla ipdey telsindhi tnq
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Welcome
@saiteja-jl3yq
@saiteja-jl3yq 3 жыл бұрын
@VIGNESWARA CREATIONS 11.5L approx
@saikiran6396
@saikiran6396 3 жыл бұрын
Keep GPS to charging stations please
@madhavsastry4324
@madhavsastry4324 3 жыл бұрын
ఎలక్ట్రిక్ కార్లలో డైనమో కానీ ఆల్టర్నేటర్ కానీ అవసరం లేదు . ఆ రెండు విద్యుత్ శక్తి ఉత్పాదన సాధనాలే .వాటికీ ఏదైనా పెట్రోల్ ఇంజను కానీ , డీజిల్ ఇంజను కానీ కావాలి .సోలార్ పానెల్ కొంతవరకు ఉపయోగిస్తుంది. ఇంతకీ ఈ కార్ బాటరీ కెపాసిటీ (యంపియర్ అవర్స్ ) ఎంతో తెలుసా ? కారు మోటార్ శక్తి (హార్స్ పవర్ ) యెంత ? అభ్యన్తరం లేకపోతె తెలియచేయండి .
@saivamshivaddepally3509
@saivamshivaddepally3509 3 жыл бұрын
Murali garu meku unna theliviki Hats Off!!!!!!!!
@markondareddy4477
@markondareddy4477 3 жыл бұрын
Very nice infornation thank you.
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 3 жыл бұрын
Excellent EV Telugu. Thank you to owner .very nice.
@muralinetha3997
@muralinetha3997 3 жыл бұрын
TQ
@muralinetha3997
@muralinetha3997 2 жыл бұрын
TQ SIR
@Photolover2293
@Photolover2293 3 жыл бұрын
Bro car lo pro& cons challa baga cheparu kani monthly current bill yentha vasthundooo chepaledhu .... before buying car and after buying car.....adi chepandii bro maa middle class vallaki
@varaprasadreddy1905
@varaprasadreddy1905 2 жыл бұрын
good analysis and explanation by customer
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 3 жыл бұрын
Polution గురించి Government వారి బాధ్యత Petrol cost పెరిగిపోతోంది. People are finding for alternative. Maintenance Is the main reason. Battery life, Cost Charging points these are all main things. Cos
@PramodReddytheamazinglearner
@PramodReddytheamazinglearner 3 жыл бұрын
Good Words from Him👍
@annamshankaranarayan1510
@annamshankaranarayan1510 3 жыл бұрын
After 3 years new battery cost??
@venkatsar3102
@venkatsar3102 3 жыл бұрын
This customer have very good knowledge on pin to pin.Iam impressed,according to market ,fututr evrything
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Yes, thanks
@venkatsar3102
@venkatsar3102 3 жыл бұрын
@@EVTelugu bro u shud take a 100km ride with him and show us some tips
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Will try for sure
@kasyap9966619816
@kasyap9966619816 3 жыл бұрын
Hello people should give review especially on . Millage and Charing . And pros and cons We know ... That electric vehicles are eco friendly and pollution. Free
@kasyap9966619816
@kasyap9966619816 3 жыл бұрын
Electric vehicles we need to know about .. Mileage , maintenance, cost , service ,
@harsha_p
@harsha_p 3 жыл бұрын
Wow, look at his passion
@karthikram1432
@karthikram1432 3 жыл бұрын
500km milage,,,, + solar top + dynamo charging avi unte bagundedi
@vasudev5735
@vasudev5735 3 жыл бұрын
Price kuda plus untadhi.
@ravichidura7979
@ravichidura7979 3 жыл бұрын
మన పాలకులు మేధావులు ఎలక్ట్రిక్ veicle పెరిగింతర్వాత ఒక యూనిట్ కి వంద రూపాయలు చేస్తారు
@devichinnaiah9161
@devichinnaiah9161 3 жыл бұрын
Car run time lo dynamo dhwara chargeayye technology devolap cheyandi. Inka milage ekkuvavuthundhi.
@abdulansarimohammad3264
@abdulansarimohammad3264 3 жыл бұрын
మేము 10, eyyars బ్యాక్ బ్యాత్రి వేకిల్ వడాము 1, eyyar తరువాత పక్కకు పడేశము మళ్లీ కొత్త భత్రి కి మళ్లీ 10, వెలు కర్చు అని పడేషము కాబట్టి బైట్రి తో చాలా ప్రాబ్లమ్స్ అంటే
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Ippudu technology improve indi
@wayofliving365
@wayofliving365 3 жыл бұрын
He is a true Indian economist. Think about our country products
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 жыл бұрын
Murili garu baga chepparu. dhanyavadalu
@manojavaprashanth7561
@manojavaprashanth7561 3 жыл бұрын
If main issue is air pollution, then rtc buses and lorries and diesel locomotives should be stopped. Asking common man who needs car to go to work is unreasonable and illiogical as pollution due to passenger cars may be less than 1% of entire vehicluar pollution
@jaiprakcashtamada9653
@jaiprakcashtamada9653 3 жыл бұрын
Yes.....pollution in our country is now cannot be controlled on individual level.....govt has to take steps to control industrial level....
@remixking7477
@remixking7477 3 жыл бұрын
Uncle is very informative
@kartikgangadhar319
@kartikgangadhar319 3 жыл бұрын
Best video, best person...
@m.rishikesh2900
@m.rishikesh2900 3 жыл бұрын
బయట ఫాస్ట్ చార్జింగ్ పెడితే యూనిట్ కి 50/- చెప్పారు...మొత్తం చార్జింగ్ బయట పెడితే ఎంత ఖర్చు అవుతుంది... ఎన్ని యూనిట్స్ కాలుతుంది ఫుల్ చార్జింగ్ కి
@durgaprasadgovvala1694
@durgaprasadgovvala1694 3 жыл бұрын
Good ownership review &1frame lo 2 electric vehicles (back side metro train)
@varaprasadreddy1905
@varaprasadreddy1905 2 жыл бұрын
unfortunately state govt is not following flame 2 subsidies in telangana
@andhramahasabha4646
@andhramahasabha4646 3 жыл бұрын
What if electricity price is doubled next year? But definetly it will have very less carbon foot print
@maruthikrishna
@maruthikrishna 2 жыл бұрын
Solar energy at home
@dileepkumarnaidumutyala3334
@dileepkumarnaidumutyala3334 3 жыл бұрын
Educated person super review icharu bro
@chinnasrinivas5222
@chinnasrinivas5222 3 жыл бұрын
Sir I'm interested in charging stations pls tel any options
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 62 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 20 МЛН
2021 Electric Car in India - Tata Tigor EV Ownership Review
8:46
Electric Vehicles India
Рет қаралды 67 М.
Mahindra Electric Car First Customer Review in Telugu || Electric Cars Telugu
11:14
2023 Tata Tigor Telugu Drive Review | ఒక మంచి Family Car
11:29
Dino's Vault Telugu
Рет қаралды 40 М.
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 62 МЛН