No video

TDP 1 Month Governance Review: నెలలో ఏం చేశారు..!? బాబు సీఎంగా రికార్డు.. | AP 175

  Рет қаралды 67,251

AP 175

AP 175

Ай бұрын

#tdp #tdplatestnews #apdevelp #chandrababunaidu #naralokesh #appolitics #apinvestments
TDP 1 Month Governance Review: నెలలో ఏం చేశారు..!? బాబు సీఎంగా రికార్డు.. | AP 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 315
@Safe-ap
@Safe-ap Ай бұрын
బాబుగారి ఉన్న అనుభవానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి జరుగుతున్నా సంఘర్షణలో బాబు గారి 90% sucess అయ్యారు
@prpullareddy5526
@prpullareddy5526 Ай бұрын
చాలాబాగుంది సర్
@i.thaman
@i.thaman Ай бұрын
Yes TDP has done a good job.....
@harishharry6391
@harishharry6391 Ай бұрын
బోరు కొట్టని నాయకుడు బాబు గారు, అందుకే నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు
@venuravi5489
@venuravi5489 Ай бұрын
👌🌹
@SanjeevaderungulaDerungu-km7ct
@SanjeevaderungulaDerungu-km7ct Ай бұрын
Nejamye ap nasham garantye
@sivareddyk5197
@sivareddyk5197 Ай бұрын
జై టీడీపీ జై సీబీన్
@kuwaithappy2755
@kuwaithappy2755 Ай бұрын
చంద్రబాబు సార్ మార్క్ ఖచ్చితంగా ఉంది 💯💯💯
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
జగన్ కు CBN కు నో comparison. నక్క కు నాగలోకం కు వున్నంత తేడా వుంటుంది. అది distuctive పరిపాలన ఇది constructive పరిపాలన.
@padmakanakanti1212
@padmakanakanti1212 Ай бұрын
నాగలోకం కాదండి.నాకలోకం(స్వర్గం).
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
@@padmakanakanti1212 thank you
@psnraju8092
@psnraju8092 Ай бұрын
నాగలోకం కాదు, నాకలోకం. అంటే స్వర్గలోకం అని అర్థం.
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
శ్రీను గారు , పాజిటివ్ వేవు క్రియేట్ చేశారు.అది చాలా ఇంపార్టెంట్ .
@krishna2336
@krishna2336 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ మీద దేవుని దయ ఉంది.గత ఐదు సవంత్సరాలు అసలు రాష్ట్ర గతి ఏమిటో దిక్కు తోచనట్టు ఉంది. దక్షిణ ఆఫ్రికా మారి మూడు రాజధానులు అంటూ వాడి పిండాకూడు అంటూ పరిపాలన సాగించాడు. చరిత్ర లో తుగ్లక్ నయం అనిపించింది. ఇంకా కల లా ఉంది కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే. జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ గారు 🙏🏻
@rameshk-ig1md
@rameshk-ig1md Ай бұрын
jagan ఒక సంవత్సరంలో కూడా చేయలేని పనులు బాబు గారు ఒక నెలలో చేశారు..
@srmurthy51
@srmurthy51 Ай бұрын
మన్నించాలి...ఒక సంవత్సరము కాదు..5 ఏళ్లుగా ఏమి చేయని పాత ప్రభుత్వము
@venuravi5489
@venuravi5489 Ай бұрын
Super cbn 👌🌹
@mopurumurali48
@mopurumurali48 Ай бұрын
ఖచ్చితంగా చేస్తారు చేశారు ఇంకా మంచిగా చేయాలి వేచి చూద్దాం .❤❤.
@SujathaM-io6uv
@SujathaM-io6uv Ай бұрын
అవును నెలరోజుల్లో 12000 వేల కోట్లు అప్పు చేయలేక పోయాడు కాని బాబు నేల రోజుల్లో చేసాడు, నిజం చెప్పావు బ్రో.
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
That is cbn garu
@venkateswararao6211
@venkateswararao6211 Ай бұрын
అన్నీ ఒక్క నెల లో జరుగవు. ప్రధాన్యతల ప్రకారం జరుగుతాయి
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
The TDP leader Nara Chandrababu Naidu Garu,,✌️✊
@user-zc4ph2pi7l
@user-zc4ph2pi7l Ай бұрын
Srinivas garu like this analasis want A P Peoples
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK Ай бұрын
❤ CBN ❤KPK🎉
@user-bh3mi2es9j
@user-bh3mi2es9j Ай бұрын
❤ very good
@vanikidssudha4209
@vanikidssudha4209 Ай бұрын
Very good analysis
@sridharnadh
@sridharnadh Ай бұрын
Thanks
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 Ай бұрын
100%pass అయ్యారు adminestation super
@satishchowdary7420
@satishchowdary7420 Ай бұрын
అన్న నీ వీడియో లు చాలా లేట్ అవుతుంది. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. వీలైనంత ఎక్కువ చేయి అన్న
@hemchandnimmagadda9270
@hemchandnimmagadda9270 Ай бұрын
Jai cbn ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤🎉❤🎉 Jai TDP Jai Jai TDP 🎉❤🎉❤
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Ай бұрын
జై సీబీన్
@telugureads
@telugureads Ай бұрын
పరిపాలన నిర్ణయాలు పరిశీలిస్తే, ఆరంభం ఆశాజనకంగా ఉంది, రాజకీయాలు చూస్తే, ఆ ఆశలపై నీళ్ళు పడతాయా? సందేహం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా కూడా సరైన విధానం ఉండాలి. నమ్మకం పుడుతుంది, కానీ కంటిన్యూ అభివృద్ధి చెందెవరకు మనం కూడా వాస్తవాలే చూడాలి!
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@ManjuMaruthi-kr2gy
@ManjuMaruthi-kr2gy Ай бұрын
Kothaga ante new version babu garini chusthunam super
@kongarasuresh4084
@kongarasuresh4084 Ай бұрын
Jai cbn
@mnarayana2433
@mnarayana2433 Ай бұрын
Cm.chandrababu.garu.75%.sacses.gret
@apparaopothuraju3607
@apparaopothuraju3607 Ай бұрын
Jai CBN sir
@vootlaramababu3225
@vootlaramababu3225 Ай бұрын
30 రోజుల్లో ప్రతి రోజు babu గారు మీడియకి కనిపించరు.... అనుకుంట ఏదో ఒక పని చేస్తూ
@krishna2336
@krishna2336 Ай бұрын
నాకు 56 సవంత్సరాలు ఏదైనా పని చేయూడానికి ఆమ్మో అయ్యో అంటూ ఉంటాను. మా వారు చంద్రబాబు గారిని చూడు ఎన్ని గంటలు పని చేస్తారో అని అంటారు
@KarthikCA360
@KarthikCA360 Ай бұрын
@@vootlaramababu3225 valu laga meru kuda food exercise maintain cheste meru kuda alane vuntaru andi,CBN pedda goppa person em kadhu andi.
@anivams
@anivams Ай бұрын
​@@KarthikCA360food exercise ala maintain cheyyatame goppa... Tadepalli palace lo padukune pilli tho poliste chaala goppode...
@KarthikCA360
@KarthikCA360 Ай бұрын
@@anivams meru bagaa guddabalisina family ayithe Maintain chesukovachu andi
@anivams
@anivams Ай бұрын
@@KarthikCA360 abba em samskaravantamaina bhasha ... Dabbu undi kooda cheyaleni vaallu boledu mandi unnaru ..
@kongarasuresh4084
@kongarasuresh4084 Ай бұрын
Ap ప్రజలు అందరూ చాలా అదృష్టవంతులు పిచ్చోడి చేతిలో నుంచి మంచి మనిషి చేతిలో పడినారు
@chandrasekhar2754
@chandrasekhar2754 Ай бұрын
ఉచిత ఇసుక చెప్పలేదు సార్ మీరు మర్చిపోయారు వచ్చి తీసుకుని చెప్పండి
@nimmagaddasaikalyan
@nimmagaddasaikalyan Ай бұрын
Nice
@brahmaiahyeluri7304
@brahmaiahyeluri7304 Ай бұрын
Super ga vundi
@janach5636
@janach5636 Ай бұрын
Jai CBN
@rakeshkumar-wb4qe
@rakeshkumar-wb4qe Ай бұрын
శ్రీను గారు i accept with you
@satishchowdary7420
@satishchowdary7420 Ай бұрын
అన్నా అన్ని ఒక్క నెలలోనే కాదు కదా అన్న
@rameshbabujupalle8071
@rameshbabujupalle8071 Ай бұрын
CBN CM Jai TDP 😮😅😊
@evnnaidu3126
@evnnaidu3126 Ай бұрын
👌👌👌👌👌
@kguravaiah9611
@kguravaiah9611 Ай бұрын
శ్రీనివాస్ గారు, నిదానంగాజరుగుతాయి. నమ్మకం వున్నది
@user-kx5mm5qi8t
@user-kx5mm5qi8t Ай бұрын
100 marks సాధించారు
@mogalapubalu1547
@mogalapubalu1547 Ай бұрын
Jai CBN ❤️
@ravivirat
@ravivirat Ай бұрын
బాబు బంగారం
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
శ్రీనివాస్ గారు , మీ విశ్లేషణ బాగుంది. అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి.
@vasanthgvk1543
@vasanthgvk1543 Ай бұрын
CBN great
@asrao7036
@asrao7036 Ай бұрын
At least six months required to asses the functioning of the Govt.
@sagarpatnala3546
@sagarpatnala3546 Ай бұрын
He is analysing as of now. Let us hope for best
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 Ай бұрын
A Visionary Leader A Visionary Leader A Visionary Leader A Visionary Leader
@srmurthy51
@srmurthy51 Ай бұрын
మీరు ఇలాగే ఈ నెలలో ప్రతి పక్ష పార్టీలు ఏమి చేశారు అది కూడా చేయండి
@narendarvarma7817
@narendarvarma7817 Ай бұрын
దేవుడు దయవల్ల రాష్ట్రానికి వైసీపీ ఏడుపులు తగలకుండా వుంటే చాలు 😭😭😭😭😭
@badveluravikumarreddy3504
@badveluravikumarreddy3504 Ай бұрын
పరిపాలన సూపర్ 🙏🙏🙏🙏🙏
@s.mraobusam6916
@s.mraobusam6916 Ай бұрын
Law and order దారుణంగా ఉంది కంట్రోల్ చేయటానికి కొంత సమయం పట్టవచ్చేమో.
@aravindsingrajput4325
@aravindsingrajput4325 Ай бұрын
Good analysis Srinivas gaaru
@veebalu1460
@veebalu1460 Ай бұрын
Babu is ruling very well
@KomatiKumarswamy-ds2qn
@KomatiKumarswamy-ds2qn Ай бұрын
వైయస్సార్ జగన్ ఆధీనంలో అగ్రిగోల్డ్ బాధితులకు చాలామంది 20000 బాండ్ల రూపంలో బాధ్యతలు కి ఇంకా అందలేదు ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్న
@user-ho4ux6dc6k
@user-ho4ux6dc6k Ай бұрын
Mingesinde vadu 😂😂😂😂
@baggamsubrahmanyam527
@baggamsubrahmanyam527 Ай бұрын
స్టీల్ ప్లాంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం పై వీడియో చేయండి.
@venkatareddykummitha4354
@venkatareddykummitha4354 Ай бұрын
మత మార్పిడి మాఫియాకు జీతాలు ఆపేరో లేదో ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు.
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j Ай бұрын
జై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దటీజ్ బాబు ❤❤❤🎉🎉🎉
@gchandramohan7617
@gchandramohan7617 Ай бұрын
Super 👍💐💐
@dhalakshaseepana1561
@dhalakshaseepana1561 Ай бұрын
Super anna that is cbn
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 Ай бұрын
జయహో చంద్ర బాబు నాయుడు గారు
@srinivassns9591
@srinivassns9591 Ай бұрын
👌🤘 లా అండ్ ఆర్డర్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆదర్శంగా తీసుకోవాలి 😤🇮🇳🌍
@c.v.ramanaiahc.v.ramanaiah6104
@c.v.ramanaiahc.v.ramanaiah6104 Ай бұрын
అన్నీ ఒకే నెలలో చెయ్యగలరా
@subhash8143
@subhash8143 Ай бұрын
Babu garu Visinory leader srinu garu
@truelivingnikhil932
@truelivingnikhil932 Ай бұрын
Amaravati railway line a miss iiyaru
@venkateswarluesuri7338
@venkateswarluesuri7338 Ай бұрын
Jai TDP jaicbn garu
@JRishivardhanRishi
@JRishivardhanRishi Ай бұрын
Seenu garu eroju live lo kodi guddu mantri oka video playchasadu Dani meda oka video chayandi
@user-wd1ik9bv8j
@user-wd1ik9bv8j Ай бұрын
TDP❤❤❤
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
Home minister గా అనీత గారు ఫెయిల్ అవుతున్నారా ?. లేక పోలీసు వ్యవస్థ సహకరించడం లేదా ?.
@madhavachowdary1580
@madhavachowdary1580 Ай бұрын
Society people and police dept don't change due to last 5 year pysco ecffcect 👊
@subrahmanyambandi1422
@subrahmanyambandi1422 Ай бұрын
Nanna anee avutai pl wait
@nainkatorevenkatramana9831
@nainkatorevenkatramana9831 Ай бұрын
Nejame 1tedina,jetalu mega,dse,pe,,, Jai CBN garu bbl 16vardu 🌹🌹🌹🙏
@rams6635
@rams6635 Ай бұрын
Law and order గురించి వచ్చిన నెలలో లోనే మార్క్స్ వెయ్యడం ఎంటి శ్రీను😂😂😂😂😂
@anand4236
@anand4236 Ай бұрын
Meanwhile some paytms : maku avanni vaddhu mundhu super six gurunchi cheppu 😂😂😂😂😂
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff Ай бұрын
Ilage every month end lo, aa month govt Lo jarigina highlights review video cheyandi anna
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Prati intiki police Unda ledu kada srinu. Kani control cheyyali tappadu
@narendarvarma7817
@narendarvarma7817 Ай бұрын
జై CBN సార్ ✌️✌️✌️✌️
@gopiy4882
@gopiy4882 Ай бұрын
మంచే ఎక్కువ వుంది ఈ నెల రోజుల్లో అన్ని ఒకేసారి కంట్రోల్ అవవు టైం పడుతుంది కొంచెం incidents ని కంట్రోల్ చేయడానికి
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Ай бұрын
Nijam jaggadiki oka rakanga thanks cheppali ..oka cm gane kadu oka nayakudiga assalu oka manishiga yela unda koodado live li chiipinchadu....aa 40/ gorrelaku ardham kakapothe valla kharma....mana prarabdam... 👍👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@venuravi5489
@venuravi5489 Ай бұрын
Srinivas garu 👍💐❤️
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy Ай бұрын
cbn is good administrator bro
@sudheergadde6285
@sudheergadde6285 Ай бұрын
State manchi korukune mana lanti vallu..manchi chayyadaniki try chastunna ee government ki support ga vundali
@rajeshmaharana1526
@rajeshmaharana1526 Ай бұрын
Previous govt lo Land, Sand, Mining, Liquor, Electricity veeti visayam lo jarigina avakathavakalanni byta padali ..
@samisami97sami
@samisami97sami Ай бұрын
Srinivas garu🎉🎉🎉
@Nani-ic5gm
@Nani-ic5gm Ай бұрын
When compared to last 5 years . This one month is 1000% better administration to our AP
@kumarchintapalli2728
@kumarchintapalli2728 Ай бұрын
CBN sir always shin 💥🔥💫
@gvsappalarraju
@gvsappalarraju Ай бұрын
Definitely it's far better than earlier.
@venkateshs4251
@venkateshs4251 Ай бұрын
అన్ని నెలలు ఒకేలా ఉండవు అన్నా. అలాగే ముఖ్యమయినా వాటికి కోసం బాగా తెలుసుకొని చెపితే బాగుంటది . మద్యం, ఇసుక,గనులు అలాంటి వాటి కోసం పూర్తిగా తెలుసుకొని చెప్పడానికి కొంత సమయం పడుతుంది . అన్ని ఒకే సారి అయిపోవాలి అంటే జరగదు కదా... హత్యాచారాలు అనేవి కోర్టులు వేసిన శిక్ష బట్టి ఉంటాయి . తప్పు చేసినవాడికి బైల్ ఇస్తున్నారు . అలాంటపుడు తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి...
@vamsi8669
@vamsi8669 Ай бұрын
వైసిపి పాలనతో పోలిస్తే 100 కి 1000 మార్కులు వేయవచ్చు, టిడిపి వచ్చి ఒక్క నెలే అయింది కొంచం ఆగండి ఒక 6 నెలలు
@ksrao9478
@ksrao9478 Ай бұрын
In first one month... YCP Jagan demolished prajavedika and paid for it (with demolition of his government) Now in the first one month..how many party offices and residences were demolished. How many people were attacked.. how many statues were burnt and destroyed.. just take out the figures. Then we can measure the development and wealth creation.
@pullaiahachari3454
@pullaiahachari3454 Ай бұрын
Jaitdp jaicbn 🎉🎉🎉🎉🎉
@chinnir3651
@chinnir3651 Ай бұрын
శ్రీనివాస్ గారు Cbn గారి 5th signature: skill census గురించి yemaina information వుంటే చెప్పండి
@hari.kodaliharunath7076
@hari.kodaliharunath7076 Ай бұрын
White paper program almost failed, Tdp failed to make it an issue and public discussion
@kksnstatus
@kksnstatus Ай бұрын
Please make a video on capital construction status...
@KalagotlaThirupathireddy
@KalagotlaThirupathireddy Ай бұрын
@vardhinenidevendrababu
@vardhinenidevendrababu Ай бұрын
తెలుగు దేశం పార్టీ లో వికలాంగుల ఎంత అవమానం పడుతున్నారు కలిగిన యస్ఐ ఎంత వికలాంగుల అవమానం పరిచిన చర్య తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను
@dhrsh5288
@dhrsh5288 Ай бұрын
Hello bro compare with past government and present government.about 1st month. Ante kaani 2hours cinema kaadu.
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Ай бұрын
బాబు గారి పాలనకి నెలరోజుల్లో 80% మార్కులు వేయవచ్చు శ్రీనివాస్ గారూ
@user-jb6jb3hs8s
@user-jb6jb3hs8s Ай бұрын
Jai cbn sir✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉
@premRai-py4qv
@premRai-py4qv Ай бұрын
Do video on how local leaders overacting on schools, offices
@vamsivavarin7075
@vamsivavarin7075 Ай бұрын
Mukhyamga drainage system kaluvalu clear ityayi freedom ga bathukuthunnam chalu
@subbareddy-tk1zh
@subbareddy-tk1zh Ай бұрын
Hmm bale cheppavu bro
@prasadamara3629
@prasadamara3629 Ай бұрын
Prajalu chala Happy ga vunnaru.
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 33 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 10 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Common Man Full Fire on CM Chandrababu Ruling : PDTV News
17:30
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 33 МЛН