No video

TDP Minister: మంత్రి గారే సారీ చెప్పారు.. అనుచరులు చేస్తున్నారు..! ప్రజలు చూస్తున్నారు.. | AP 175

  Рет қаралды 50,863

AP 175

AP 175

Ай бұрын

#tdpminister #tdp #tdpleaders #tdpnews #chandrababunaidu #politicalnews #journalistmanemsrinivas
TDP Minister: మంత్రి గారే సారీ చెప్పారు.. అనుచరులు చేస్తున్నారు..! ప్రజలు చూస్తున్నారు.. | AP 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 163
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలి...మన లక్ష్యం మళ్ళీ కూటమిని 2029 లో అధికారంలోకి తీసుకురావడం...
@subhash2358
@subhash2358 Ай бұрын
Yes❤
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
Adi ayyetattuledule bro ,one month ayyena agtamledu ,ycp ki positive avtundi , government office,YSR statues ni pagalakottadam valla , ycp cader lo Kasi peragadam appude start ayyendi
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
@@sampangilakshmanarao4093 ఎందుకు అవ్వదు? ఇవి కొన్ని సంఘటనలు టిడిపి కేడర్ కసితో ఉన్నారు కాబట్టి చిన్నవి మొదట్లో జరిగాయి...ఇక జరగవు..పైగా ఈ గవర్నమెంట్ లో శవాల డోర్ డెలివరీ, డాక్టర్ని పిచ్చివాడిగా ముద్రవేసి చంపటాలు, టిడిపి కార్యకర్తలుగా పెట్రోల్ పోసి సజీవ దహనాలు చెయ్యడం లాంటివి జరగవు...2029 లో మళ్ళీ కూటమి మినిమం120 స్ట్లేట్లతో అయినా గవర్నమెంట్ ఫాం చేసుద్ది.
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
@@tarigopulaayyappa bro u didn't understand what village cader is doing I they simply say don't do their works in sachivalam officers and ordering them to consult them to give simple certificates , it just blowed my mind ,I just think how can they stop our rights but my grand father said it's common thing in TDP ruling child , they cancelled my pension in last TDP government and ycp government sanchion my pension but now I think they will stop my pension again , ani annadu bro
@jagadishbabu8672
@jagadishbabu8672 Ай бұрын
​@@sampangilakshmanarao4093, YSRCP musugu tisi comment pettu paid Paytm.
@ravindradasari320
@ravindradasari320 Ай бұрын
వంగలపూడి అనిత గారు Great Reaction Bro
@reddyramesh7538
@reddyramesh7538 Ай бұрын
నిజాలు నిగ్గు తేల్చుతారు కదా ఎందుకు చూపించారు మీరు టిడిపి నేత కాదు కదా నిజమైన జనర్లిస్ట్ కదా
@Dashavatar12
@Dashavatar12 Ай бұрын
కరెక్ట్ గా అనాలసిస్ చేసి చెప్పారు ఏది అతి ఉత్సాహం పనికి రాదు.
@manikantadupuguntla7436
@manikantadupuguntla7436 Ай бұрын
ప్రతి govt office లలో టీడీపీ JSP చోట మోట నాయకుల రుబాబు ఎక్కువ అయింది....am a supporter to tdp & jsp... అయినా వాళ్ళ ప్రవర్తన వల్ల ఇలా చెప్పడం తప్పట్లేదు...
@sarala-d1m
@sarala-d1m Ай бұрын
Good analysis 👍
@4u977
@4u977 Ай бұрын
నీవు చూపించావు... ఇది నిజమైన జర్నలిజం?? బ్రో. అలాంటి వాళ్ళను ఎందుకు వెనకేసుకు రావడం
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్ అధికార పార్టీల నాయకులు ఇలా చేయడం మామూలే సార్. ఇవన్నీ కలిసి మళ్లీ పార్టీలను దెబ్బ తీయడం కూడా మామూలే సార్.
@raavivenkatarammannakumar1783
@raavivenkatarammannakumar1783 Ай бұрын
💯 correct srinivas garu
@ksrmsstudycirclejeemathssh7464
@ksrmsstudycirclejeemathssh7464 Ай бұрын
రాజకీయ కక్ష సాధింపు ఎలా సాధిస్తున్నారు గాని ముందల ఆ పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సరిగా పెట్టి చావండి అవినీతికి పరాకాష్ట అయిపోతుంది
@RaviNextcomm
@RaviNextcomm Ай бұрын
Orey sollu vesava velli schools lo chudu raaa ulfa,YCP fake pracharam ammatam kaadhu
@jagadishbabu8672
@jagadishbabu8672 Ай бұрын
YSRCP musugu tisi comment pettu paid Paytm. Pakkakelli aduko po poyi.
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
నువ్వు చెప్పింది నిజమే అన్న
@msb3332
@msb3332 Ай бұрын
అవినీతి పూర్తిగా అరికట్టలేము అని లైసెన్సు ఇచేస్తారా? At least తగ్గించే ప్రయత్నం చేయరా. మీరు చెప్పిన రెస్టారెంట్ సంఘటనలను సమర్దిస్తే నెక్ట్ టైం 11 సీట్లకు సిద్ధంగా ఉండండి .
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Ай бұрын
ABBAIAE NEE BELANCED ANALYSIS PRESENTATION GOOD THANK YOU
@bommanalakshmi6568
@bommanalakshmi6568 Ай бұрын
నిన్న టి దాకా మీరు తిన్నారు ఇప్పుడు మా వంతు అన్నట్టు ఉంది
@msb3332
@msb3332 Ай бұрын
@@bommanalakshmi6568 తినడమే కాదు, మీరు చేసిన వెదవ్ పనులు మేమూ చేస్తాం అనీ......
@SatishKumar-rm5tm
@SatishKumar-rm5tm Ай бұрын
😂😂😂😂
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@user-bj7ih9po5l
@user-bj7ih9po5l Ай бұрын
20 24 నిజాయితీగల జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలి 🙏🙏🙏
@muralimohan9042
@muralimohan9042 Ай бұрын
10 & 15 chala papam oka 50 years anukunte bagundedi cbn lokesh devansh ela undali
@DalinaiduUngati-yg5kf
@DalinaiduUngati-yg5kf Ай бұрын
మంత్రిగారు వంగలపూడి అనిత గారేనా 👌
@venkateshyeluri3533
@venkateshyeluri3533 Ай бұрын
Yes
@kalyansomeswarakumar5346
@kalyansomeswarakumar5346 Ай бұрын
మా అనితమ్మ ఆల్వేస్ గ్రేట్.
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Ай бұрын
అవినీతిని తొలగించ లేరు ! కానీ తగ్గించవచ్చు ! తగ్గించలేరు అనడం కరెక్ట్ కాదేమో ?
@RaviKumar-je2me
@RaviKumar-je2me Ай бұрын
Home minister 🎉
@ksrmsstudycirclejeemathssh7464
@ksrmsstudycirclejeemathssh7464 Ай бұрын
వైసిపి హయాంలో ఒకటి చెప్పండి సార్ మీరు మీ సోది తప్ప
@madhumadhav9987
@madhumadhav9987 Ай бұрын
Correct bro
@govindareddy2969
@govindareddy2969 Ай бұрын
ఈవీఎం స్టోరీ ఉంది బ్రదర్
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Nilanti paytm Batch ledu
@sagarpatnala3546
@sagarpatnala3546 Ай бұрын
నీ లాంటి కుక్కలు
@anivams
@anivams Ай бұрын
Avunavunu, kevalam Kula gajji yeddy laki maatrame untundi... Em konda gorre bratukulu ra swamy 😂😂😂 adee oka Reddy kaani donga Reddy kosam intha digajaaraalaa 😂😂😂
@jagadishbabu8672
@jagadishbabu8672 Ай бұрын
Prajalu 11 tho talantina sigguraledu ra miku chi.. chi..mi bathuku cheda.2029 lo 11 kuda kastame.
@Teju86692
@Teju86692 Ай бұрын
Yes you are right bro
@user-kw3vq9ig7q
@user-kw3vq9ig7q Ай бұрын
Anna నేను tdp కార్యకర్తని నా భూమి కుడ్డ కబ్జా చేసారు
@RamakrishnaBhoomani
@RamakrishnaBhoomani Ай бұрын
Minster name : anitha home ministry
@akhilreddy9680
@akhilreddy9680 Ай бұрын
Bro, I always feel, you are highlighting one side and downgrading another side.
@Drroyals
@Drroyals Ай бұрын
రాయాలంఢీ రాయాలి సాక్షి లో రాయాలి అలా రాస్తేనే టిడిపి వాళ్ళకు కొంచెం బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటారు
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
2019 lo miru buddi ga unnraa😂
@kmg788
@kmg788 Ай бұрын
సాక్షిలో రాస్తే చాలా మంచిదండి. ఎవరూ నమ్మరుగా 😅
@arkrajuatluri7387
@arkrajuatluri7387 Ай бұрын
వైసిపి వారు చేసినపుడు వ్రయమనలేదేమి,
@jagadishbabu8672
@jagadishbabu8672 Ай бұрын
Baaga masala dattinchi raastharuga Sakshi lo, mashala nashalani ki antetattu. Paid Paytm ku pandage Inka.
@bokkarangarao4890
@bokkarangarao4890 Ай бұрын
Meru chepandi 100 percent correct
@venkatateshchalla6189
@venkatateshchalla6189 Ай бұрын
*Nellore*
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 Ай бұрын
జగన్ పాలన ఐదు ఏళ్లు చూసి అదే ప్రవర్తన అందరికీ అలవాటు అయినట్లు ఉంది.
@praveenchannel6736
@praveenchannel6736 Ай бұрын
Anna somireddy Chandra mohan Reddy gurinchi okka sari cheppu anna
@madhavvaka36
@madhavvaka36 Ай бұрын
తెలుగుదేశం కార్యకర్తలు , రెండవ తరగతి నాయకులు తెలుసుకోవాలసింది పొగరు తగ్గించుకొని వళ్ళు దగ్గర పెట్టుకొని మెలగాలి మీలాంటి వెధవల గురించి కూటమి కష్టపడి అధికారంలోకి వచ్చిందీ .... దగా పడిన ఆంద్ర ప్రజల కోసం , బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన ఉత్తరాంద్రా, రాయలసీమ ప్రజలు ఆకాంక్ష మేరకు, గత ప్రభుత్వ ఆరాచక పాలన నుండి విముక్తి కోసం మరచి పోకూడదు
@aravindreddim
@aravindreddim Ай бұрын
All such followers should be sidelined to maintain a good track record.
@personalcommunication947
@personalcommunication947 Ай бұрын
Yes because it is home minister, this news has not become viral. That is how power is being used by the ministers vis a vis opposition party members
@venkatramana3597
@venkatramana3597 Ай бұрын
అన్న నువ్వు కొంచెం వివేకం తో మాట్లాడాలి తెలుగుదేశం కాదు కూటమి అని చెప్పడం నేర్చుకోండి
@ekraoe3793
@ekraoe3793 Ай бұрын
కూటమి అని చెప్తే హార్ట్ అవకాశం ఉంది అందుకై perticularly పార్టీ చెప్పారు సిల్లీ కేసు కాబట్టి.
@upendarbayya7994
@upendarbayya7994 Ай бұрын
Krindi sthai Chillara gaallakebalupu ekkuva ilanti vedavala valane party ki cheddaperu ilanti vaalla vishayamlo strict ga undali Jai TDP🎉🎉🎉
@brambedkar5279
@brambedkar5279 Ай бұрын
Correct sir ma meda kuda rowdy lanu police papinaru oka pramuk advocate ..emi chyali ardham kavadam ledu
@dr.sainikhilganjikunta12255
@dr.sainikhilganjikunta12255 Ай бұрын
ఆ చెత్త పనులలో ఒకటి మీ లాగా ఊడిగం చెయ్యడం టీడీపీ పార్టీ కి
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 Ай бұрын
గొర్రె బిడ్డవా..
@anivams
@anivams Ай бұрын
Thamaru bulugu psycho party ki oodigam chesaraa? Em chetta vaagudu... Nuvvu malli Dr... Shame on your viciousness...
@jagadishbabu8672
@jagadishbabu8672 Ай бұрын
Tamaru matram mi yichhepi ki vuudigam chesukondi. Enduku ante tamaru Nathhi pakodi Tuglak gadi fan kabatti. No problem.
@MohanKonite-dp8qd
@MohanKonite-dp8qd Ай бұрын
TDP video kadha andhuki chupicharu
@pravintsb4526
@pravintsb4526 Ай бұрын
Nijame
@Rafishaik03
@Rafishaik03 Ай бұрын
మీ సాక్షిని అడుగు వేస్తాడు లైవ్
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
అదే నాయకుని గొప్పతనం.
@Thammi1986
@Thammi1986 Ай бұрын
Ilanti incidents chala danger. TDP +JANASENA should take care of it.
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
Tdp arachakalu chestundi antunnavaa brother meru , ok Ok aina bhale vantgu padutunna4u
@user-fq5iq8un1i
@user-fq5iq8un1i Ай бұрын
Srinu garu miru cheppindi currect....elaantivi encourage chaikudadu ....this is wrong.....malli ellantivi jaraga kunda chudamani MLA gariki request chaiyandi thq sir
@kumar.acharisadanapu8334
@kumar.acharisadanapu8334 Ай бұрын
ఏది ఆ వీడియో నా చేతిలో పెట్టు బ్రో చూద్దాం ,,, ఎవరు ఏమి అని విచారిద్ధం ,,, ఆ వీడియో మీ దగ్గర వుంటే పొరపాటున డిలీట్ అయ్యే ఛాన్స్ వుంటుంది ,,, అదే నేననుకో భద్రంగా చూస్కొంటా ,,,😂😂😂
@jagadeeshchelluboina
@jagadeeshchelluboina Ай бұрын
బజనా
@yeswanthsinghrajput6607
@yeswanthsinghrajput6607 Ай бұрын
S, your analysis is correct thammudu.
@battulaashokkumar7949
@battulaashokkumar7949 Ай бұрын
😂😂😂 పాపం
@S.ZEESHAN_07
@S.ZEESHAN_07 Ай бұрын
Brother srinivas EVM Trapped government analysis video cheyandi.
@shaikkhadarvali-yb5ju
@shaikkhadarvali-yb5ju Ай бұрын
Evm story kuda vundi
@bokkarangarao4890
@bokkarangarao4890 Ай бұрын
Samnyulani ibbanidi petukunda unty chalu sir
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
Nuvvu entha cheppina vallu mararu ,appudu ycp. Ippudu tdp
@rameshavula2268
@rameshavula2268 Ай бұрын
Sir Jana Sena vallani asalu pattinchu kovadam le😢du. Tdp vallu. Panchayithi elactions kosam jana Sena nayakulu wait chestu naru. Tdp vallaki sarigga buddhi chebu taru jana vallu
@user-ds2qh4tl6v
@user-ds2qh4tl6v Ай бұрын
😅
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Ok good 🫡✌️✊🔯
@shaikmutabbir4911
@shaikmutabbir4911 Ай бұрын
Anna meruu journalist aaii undii anii bayataa pettalii meru Ella aaithee okaa party ki support chestunnatuu untadii . Note:meru bhayapade journalist kadhu Ani nenu anukuntunaaa
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
Vishyam chepparu ga brother
@niranjanb7711
@niranjanb7711 Ай бұрын
Rayaliga rayakapothe ela
@gutlavenkataramana2284
@gutlavenkataramana2284 Ай бұрын
Alanti vadni ministry nundi tiseyali. అనుచరుల్ని జైలు లో వెయ్యాలి
@ramamurthyramu-r8x
@ramamurthyramu-r8x Ай бұрын
EVM balam kuda ekkuva bro
@gonuguntabharathsaikumar3462
@gonuguntabharathsaikumar3462 Ай бұрын
Tdp ayina avarayina ilantivi cheyyakudadu
@Muralikrishna-hh5gj
@Muralikrishna-hh5gj Ай бұрын
As a journalist, u have to show the video. Prajalaku Nijam theliyali kada...evidence vunte chupinchandi...TDP ki favourga chestaru bro...
@mnrcommunications375
@mnrcommunications375 Ай бұрын
😂😂😂 స్వారీ 😂😂
@sabbisettiveeravenkatanage8699
@sabbisettiveeravenkatanage8699 Ай бұрын
Anna nevu TDP yes or no
@anjireddy8721
@anjireddy8721 Ай бұрын
YES ABOSOLUTELY ...HE IS A TDP KARYAKARTHA..NO DOUBT ABOUT THIS...
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
మరి ఈ video లో tdp చేసిన తప్పు ఎందుకు చెప్పాడు అయినా, 6 నెలలు వరకు గవర్నమెంట్ కీ వెతిరేకం గా ఏమి మాట్లాడకూడదు అని అన్నాడు క అది తెలుసుకోండి ముందు అది నిజం వైసీపీ కి అయినా tdp కీ అయినా 6 months వరకు సమయం ఇవ్వాలి
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
No..
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
సోషల్ మీడియా ఏబీన్ ఈ ఛానల్
@anivams
@anivams Ай бұрын
Nuvvu bulugu konda gorre vi, avunaa kaadaa?
@dasarathreddydasarathreddy4302
@dasarathreddydasarathreddy4302 Ай бұрын
Full over action
@4u977
@4u977 Ай бұрын
మా బీజేపీ లేకపోతే.... టీడీపి తెర చిరిగిపోద్ది
@rameshgoud7989
@rameshgoud7989 Ай бұрын
Nijame bro
@srinivasb3631
@srinivasb3631 Ай бұрын
Sorry kadhu..a vedhavala meedha..case petti arrest cheyyali...75 years lo..cbn garu entha..kastapadithe..e govt vachindhi...prajalu..emplyoees entha koru kunnaru...e govt ..raavalani...
@Gopichand-nr1en
@Gopichand-nr1en Ай бұрын
Ee govt 15 yeras ayna vundali apude Ap develop avtundi, emyna mistakes cheste malli jagan ki avakasam ichinate
@Knowyourleaderbyvasupadala
@Knowyourleaderbyvasupadala Ай бұрын
Godawari jillalo Female mantri leru ! May be boarder mantri vnagalapudi anitha ayivundachu
@sunilpalem4713
@sunilpalem4713 Ай бұрын
srinu garu prathisari Ycp di nakaadam enduku
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
5:46 ఈ గూండా పాలన మళ్ళీ మళ్ళీ రావాలని దబాయిస్తున్నడు శ్రీను😂
@anivams
@anivams Ай бұрын
Nuvvu rojoo srinu dhi naatakam enduku? Nuvvu nee chetta comment...
@anivams
@anivams Ай бұрын
​@@RajasekharVJAgoonda lu evaroo sontha chellelle chepparu... Thalli bhayam tho Desam vadilipetti paaripoindi, chellellu road meeda paddaru..inka siggu lekundaa Ave panikimalina maatalu cheppukuntoo tirugithe next time aa 11 kooda raavu...
@user-zw8zp2mj5j
@user-zw8zp2mj5j Ай бұрын
Sir కార్యకర్తలను పట్టించుకోవడం లేదు
@sagarpatnala3546
@sagarpatnala3546 Ай бұрын
టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.
@kodurujagannatham2850
@kodurujagannatham2850 Ай бұрын
Evm story cheppu
@arkrajuatluri7387
@arkrajuatluri7387 Ай бұрын
శ్రీను గారు వైసిపి వారు చేసిన దారుణాలను వదిలి వెయ్యాలా
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK Ай бұрын
Social media inka gettiga react aite ne better adi appudu party pedhallaki vellalli appude vellu bayapadtaru ledhantay Vella medha koppam TDP JSP medha chupisthe appudu AP in danger malli ycp vasthe essari evvadu kapadaleru manallni😢
@LakshmiGoddenla
@LakshmiGoddenla Ай бұрын
Nivu roju ycp mida yedupa vallu odipoyaru
@anivams
@anivams Ай бұрын
Nuvvu ippudu srinu meeda eduvu, konchem Anna balance avuthundemoo, em Konda gorre comments ra swamy...
@SrinuDasari14143
@SrinuDasari14143 Ай бұрын
లోకేష్ పాదయాత్ర వల్ల జరిగిన ఉపయోగం 0.000000000000000000000001%
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
కొంపదీసి నువ్వు వైసీపీ కుక్కవి కాదు కదా? ఎందుకంటే ఆ కుక్కలే ఇలా మొరుగుతుంది😂😂😂
@Apmangoman
@Apmangoman Ай бұрын
Jagan siddham sabhalu 😂😂 super success ...sabha kee 2 seats gelichadu 😂😂
@user-yn1ih2bf4l
@user-yn1ih2bf4l Ай бұрын
Vadi padayatra valla 6.7% votebank add aindi
@rambabuganta5258
@rambabuganta5258 Ай бұрын
15 years undala nayana, janalu avaru akva schemes announce chyste vallaki vestaru.. Super six total implement chyste babu medha guarantee untadhi next 2029 lo Lekapothe 2019 repeat avtundhi....
@S.ZEESHAN_07
@S.ZEESHAN_07 Ай бұрын
Nevu cheppedi total sodi
@koteswararothota3445
@koteswararothota3445 Ай бұрын
Karyakarthalu kasiga chesaru
@ramanarao2410
@ramanarao2410 Ай бұрын
Tappu sesaru 1 sixea anubvinchru 1
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 Ай бұрын
Prathi state lo roju eadho oka mula chinna chetaka jaruguthayi ycp vunde tappudu ap roju uthharakoriya laga vunde dhe
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
సారీ సరే, నష్టపరిహారం మాట ఏమిటి?
@janardhana7468
@janardhana7468 Ай бұрын
Bro not tdp
@MURALIKRISHNA-ys8zp
@MURALIKRISHNA-ys8zp Ай бұрын
ప్రతీ విషయాన్ని భూతద్దంలో లో చూడొద్దు. నిన్న రిమ్స్ లో జగన్ వెళ్తే పోలీసులు రోగుల్ని గంటసేపు ఆపేసారు. వైసిపి కార్యకర్తలు సిఎం జిందాబాద్ అని నినాదాలు చేసారు. ఇటువంటి వాటిని అసలు పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ టీడీపీ వాళ్లు చేసేవి భూతద్దం లో చూస్తున్నారు.
@dalenarayana5521
@dalenarayana5521 Ай бұрын
TDP..bajana...brundhamu
@aniltammineni4919
@aniltammineni4919 Ай бұрын
Bichu vunnai antha evm mayya nekku paymant vachinantha kalam vallani leypu
@karunabejjam4096
@karunabejjam4096 Ай бұрын
నువ్వేదో పెద్ద సిన్సియర్ జర్నలిస్ట్ అనుకోని ఇన్నాళ్లు ని వీడియోస్ కి views ఇచ్చినందుకు నన్ను నేనే అనుకువాలి
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
NIJAAYITHEEGA.VUNDANDI. BHAVISHYATHU.BAAGUNTUNDI. LEDHANTE.JAGAN....
@mahalaxmayya6992
@mahalaxmayya6992 Ай бұрын
టిడిపి ఛానల్
@anivams
@anivams Ай бұрын
Bulugu konda gorre 😂😂😂😂
@PGopalakrishna
@PGopalakrishna Ай бұрын
ilage roju meeru ika TDP gurinchi videos cheyandi.ycp గురించి చూసి చూసి విసిగెత్తి పోయాము....ఎక్కువ గా ప్రభుత్వం మీద ఫోకస్ చేయండి.🙏
@4u977
@4u977 Ай бұрын
బీజేపీ సపోర్ట్ లేకపోతే...😂
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 Ай бұрын
Patcha batch sycolu
@anivams
@anivams Ай бұрын
Gonthulu kosina, chethulu narikina bulugu pichhi psychola kantena konda gorre garu?
@hemanth-qb8qk
@hemanth-qb8qk Ай бұрын
Sighu ledu ra niku avinithi evaru thagginchaleru ani cheptunnav dhomalanu drone tho pattikune babu ku teliyadu anukuntunnava
@kodurujagannatham2850
@kodurujagannatham2850 Ай бұрын
Veedu TDP thott hu
@anivams
@anivams Ай бұрын
Nuvvu bulugu psycho factionist thottu vi...
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b Ай бұрын
నీవు ఇక ఛానెల్ మూసేసి కష్టపడి పని చేసుకో🎉
@user-xf3mf6se7p
@user-xf3mf6se7p Ай бұрын
Kammaga kaapu kasthunnaru meeru
@MAHESHGUNTURU1
@MAHESHGUNTURU1 Ай бұрын
అందరు బెదిరించేస్తున్నారు రా బాబు .... టీడీపీ ప్రభుత్వాన్ని ఏం చేస్తాం లే
@SaikumarPodavula
@SaikumarPodavula Ай бұрын
Prathi padu
@maddisuresh2496
@maddisuresh2496 Ай бұрын
మీరు టీడీపీ కీ బాగా బజన చేస్తున్నారు
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН