No video

TDP Nominated Posts: 800 మందికి కీలక పదవులు! ఫైనల్ లిస్టు బాబు టేబుల్ పై.. | AP 175

  Рет қаралды 54,131

AP 175

AP 175

Ай бұрын

#TDPNominatedPost #tdpNominatedPositions #tdpleaders #tdp #chandrababunaidu #naralokesh #tdplatestnews #apcmchandrababunaidu
TDP Nominated Posts: 800 మందికి కీలక పదవులు! ఫైనల్ లిస్టు బాబు టేబుల్ పై.. | AP 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 74
@venkateshrayankula6817
@venkateshrayankula6817 Ай бұрын
పరిటాల శ్రీరామ్ కు న్యాయం చేయాలి
@user-rj8nh3ci5o
@user-rj8nh3ci5o Ай бұрын
Sss
@adjforever
@adjforever Ай бұрын
JSP lo kooda chala mandi tyagalu chesaru TDP kosam. Mundu vallaki nyayam cheyyali.
@bujji9931
@bujji9931 Ай бұрын
ఎంత త్వరగా పూర్తి చేస్తే పార్టీ కి అంత మంచిది బాబుగారు
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
తప్పుగా అనుకోకండి,, కింది స్థాయి కార్యకర్తలకు కూడా కొన్ని పోస్టులు ఇవ్వండి,, డబ్బు ఖర్చుపెట్టిన వారికి మాత్రమే ఇస్తే జండా పాట్టి కూలిగా తిరిగిన వ్యక్తికి ఏ విలువ ఉండదు కాబట్టి, ఒకసారి అధికారం ఇస్తే ఇంకోసారి అధికారం కోల్పోయే అవకాశం ఆలా జరిగింది గుర్తించండి బాబు గారు
@user-fu7ek7rc9z
@user-fu7ek7rc9z Ай бұрын
Correct bro nayakulanu nammukunte karya kartalu dooram avutaru
@malliedigae9913
@malliedigae9913 Ай бұрын
శుభషాయంకాలం శీను 🙏🏻
@koteswararothota3445
@koteswararothota3445 Ай бұрын
మా జంగమ క్యాస్ట్ చాల వెనుకబడినది మేము 90% టీ డి పీ వైపు ఉన్నాము అయినా చాల అన్యాయము జరుగుతుంది గుర్తిచి మేలు జరిగేలా చూడాలి 🙏
@krishna2336
@krishna2336 Ай бұрын
నిజం మీరు చెప్పింది. చంద్రబాబు గారి దృష్టికి తీసుకోని వెళ్ళండి.
@sakeanitha4949
@sakeanitha4949 Ай бұрын
పేదవారికి కూడా అవకాశం ఇస్తే బాగుంటాది.
@nareshntr3837
@nareshntr3837 Ай бұрын
పరిటాల శ్రీరామ్ mlc
@suryabhagavan
@suryabhagavan Ай бұрын
పిఠాపురం వర్మ గారికి ఏమి ఇస్తారు సార్.
@Hanuman-qe1zj
@Hanuman-qe1zj Ай бұрын
ఆయన కోసం మంచిది పెద్దది పదవి మాత్రం గ్యారెంటీ అండి. జస్ట్ ఎదురు చూద్దాం.
@Harikrishna-fs5ex
@Harikrishna-fs5ex Ай бұрын
MlC + Minstery protofolio ani maata ichadu Cbn. Aina iyakunna Pavankalyan oppukodu Aina Vaata lo MlC aina isthadu PK Dhaka radhu Okavela vasthey ila.
@67chandra
@67chandra Ай бұрын
శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే కూడా చాలా మందికి ఆశ ఉంటుంది. DSC ఒక్కటే రిలీజ్ చేసారు. ఉద్యోగుల రిటైర్మెంట్స్ 62 కి పెంచడం వల్ల అప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు ఖాళీలు ఎక్కువ ఏర్పడలేదు. ఇప్పుడు ఎక్కువ ఖాళీలు ఏర్పడుతున్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 Ай бұрын
కామెంట్స్ చూసి నవ్వచ్చి అడుగుతున్నాను నేను జెండా పట్టుకు తిరిగాను ఒక పదవి ఇప్పించండి శ్రీనివాస్ గారు ఏదో ఒక పక్కన పడి ఉంటా
@nainkatorevenkatramana9831
@nainkatorevenkatramana9831 Ай бұрын
Jai CBN garu bbl 16vardu 🌹🌹🌹🙏
@venkatramana3597
@venkatramana3597 Ай бұрын
అన్న నీకు బాగా టీడీపీ భజన చేస్తున్నావు,ఎన్డీయే అని చెప్పు
@ramanlokam6233
@ramanlokam6233 Ай бұрын
TDP 70 percentage and BJP+JSP 30 percentage
@ramanlokam6233
@ramanlokam6233 Ай бұрын
పవన్ కళ్యాణ్ 20 శాతం ప్రకటించారు .
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
కర్రోతు బంగార్రాజు గారికీ న్యాయం చేయాలి
@satyanarayanagulyapalyam3665
@satyanarayanagulyapalyam3665 Ай бұрын
ఈయన ఎవరు? ఏ జిల్లా నాయకుడు?
@samisami97sami
@samisami97sami Ай бұрын
🎉🎉🎉
@user-dl5kh7jo7m
@user-dl5kh7jo7m Ай бұрын
Super
@bsrkrishnarao581
@bsrkrishnarao581 Ай бұрын
First Anjireddy thathaku ivvali.
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Ай бұрын
dharma varam subbareddy dhone mla seat
@pallesumanthreddy6797
@pallesumanthreddy6797 Ай бұрын
Nandyal lo bhuma Brahmananda reddy anna ki Kachinthanga yevali
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐🙏
@rams7643
@rams7643 Ай бұрын
పంచకర్ల సందీప్ భీమిలి ఆయనకు పవన్ మంచి పదవి ఇస్తారు తప్పకుండా
@subbarao8921
@subbarao8921 Ай бұрын
First Fill the TTD chairman and trust board members, another thing reduce the Laddu rate and Room rents at TTD immediately. Don’t give posts to y cp ex leaders.
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 Ай бұрын
Usually this appointment is for political unemployment ,which ever is the head of the government. If people of good record are appointed, nothing like that.
@sakeanitha4949
@sakeanitha4949 Ай бұрын
పార్టీ కోసం పార్టీ జెండా మోసిన వారిని పెద్దలు cm గారు గుర్తించాలి.
@yashnith866
@yashnith866 Ай бұрын
Bhuma Bramhanamda Reddy
@balaganisurendra4971
@balaganisurendra4971 Ай бұрын
Election time lo mi enalasis and mi explanation super sir
@mv-qe3fq
@mv-qe3fq Ай бұрын
What about bhramans sir
@nagendrababu-sj1od
@nagendrababu-sj1od Ай бұрын
Hi Anna
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@napanaresh1909
@napanaresh1909 Ай бұрын
Meku leda anna
@user-md9my8jh2c
@user-md9my8jh2c Ай бұрын
😂😂😂
@samanthulaswamibabu7654
@samanthulaswamibabu7654 Ай бұрын
తమ్ముడు వాళ్ళు ఒక మెసేజ్ పెట్టింది పార్టీ కానీ అందులో ఇప్పుడు పార్టీ లో ఉన్నా పేర్లు లేవు
@thedeccanoverseas
@thedeccanoverseas Ай бұрын
2022 lo pettina list adhi.. lekibte mi name add chesikovali
@mparandhamunaidu2362
@mparandhamunaidu2362 Ай бұрын
Mabotai. Valu. Kastapadi. Variki parti patipati. Apatii na. Apatini.umchi. Valaki. Sar
@meesalavinodh4571
@meesalavinodh4571 Ай бұрын
Asalu bjp jsp ki endhuku 300
@nandastudio8345
@nandastudio8345 Ай бұрын
Bc corporation charman eppudu istharu anna
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g Ай бұрын
Ivr కాల్స్ వస్తున్నా యి
@ForAChange316
@ForAChange316 Ай бұрын
కనీసం కూటమి అయినా పదవుల్ని అర్హుల కి ఇస్తే బాగుంటుంది ముఖ్యం గా skill mandatory ఉన్న చోట్ల. ఇలా చేయకే అవినీతి కి తలుపులు బార్లా తీసింది వెళ్లిన వాళ్లు.
@venkataramanayadavalli1390
@venkataramanayadavalli1390 Ай бұрын
అన్న నేను చేప్పాలి విన్న వేయించుకోవాలి అనుకుంటుండేది ఎంటంటే మా ఊరు లో ఫెక్షన్ లు ఇవ్వడం లేదు మా ఊరు లో నీళ్ళు కోరత ఉంది రోడ్డు బాగాలేదు అని కాదు ఒక్కే ఒక్కటే నేను కోరుకునేది మా ఊరు కి ఒక రెండు మూడు MNC COMPANY LU కావాలి అన్న మా గూడూరు లో ఉన్నాయి రోడ్లు ఉన్నాయి రైల్వే జంక్షన్ పక్కనే క్రిష్ణపట్టనం ఫోర్ట్ ఉంది కావాల్సినంత లాండ్ ఉంది కానీ మా ఊర్లో ఒక్క మంచి MNC COMPANY కూడా లేదు అన్న చంద్రబాబు నాయుడు గారు లాగా అనంతపురం కి KIA mottors company la ga మాకు ఒక రెండు మూడు కంపెనీలు తిసుకొని వచ్చి పెట్టండి please i kindly request anna మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు అయితే చంద్రబాబు నాయుడు గారు వరకు తిసుకొని వేళ్ళగలరు మీ video tho అందుకనే మీరు అనుకుంటే చేస్తారు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా చేస్తారు అని నాకు తెలుసు మా నియెజకవర్గః MLA GARU కూడా మంచి వాళ్ళు కాని ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు అన్న మా నియెజకవర్గం MLA GARU పాశం సునీల్ అన్న గారు please i kindly request anna ఈ ఒక్క help చేయ్యండి నేను ఇంత గా ఎందుకు ప్రాదేయ పడుతున్నాను అంటే నేను ఒక కంపెనీ లో work చేస్తున్నాను కానీ నేను మా ఇంటి దూరంగా మా అమ్మ నాన్న లకు దూరంగా వేళ్ళి పని చేస్తున్నాను అందుకే నాకు బాధా ఉంది అదే మా ఊర్లో నే కంపెనీ లు ఉంటే నేను work చేసుకుని సాయంత్రం కళ్ళా మా ఇంకి వేళ్ళాను గా అన్న మా అమ్మ నాన్న తో happy gaa ఉంటాను గా అన్న అంతే కాకుండా ఆ కంపెనీ లు ఉండడం వల్ల మా ఊర్లో అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి మా నియెజకవర్గం కి మంచి రోడ్డు వస్తా మంచి గా డెవలప్మెంట్ అవుతుంది అందుకే నేను అడుగుతున్నాను అన్న please anna once again I kindly request anna
@nakkathirumalarao3337
@nakkathirumalarao3337 Ай бұрын
శ్రీనివాస్ గారు.... నిజామా... నేను 30year నుంచి పార్టీ కోసం. పనిచేస్తున్నాను.చాలా నష్టం పోయాను... మీరు చెప్పుచునండి. నమ్మ.లేకపోవుచున్నాను.. డబ్బులు లేని ఇస్తారా.. దీనికి లభింగ్ ఉంటే... కార్యకర్తలు నాయ్యం జరుగుతుందా
@dileepkumar7807
@dileepkumar7807 Ай бұрын
Bjp ki nominated posts ivvaru....only for tdp and janasena. Central lo nominated posts tdp ki ivaledhu
@ramuduseelam4430
@ramuduseelam4430 Ай бұрын
పామర్రు నియోజకవర్గంలో పాములు లంక గ్రామంలో పాముల శ్రీనివాసరావు గారికి పదవి ఇవ్వాలి
@venkataramanayadavalli1390
@venkataramanayadavalli1390 Ай бұрын
ఓక video chi bro మా గూడూరు నియెజక వర్గం నుంచి ఎలా అయినా నేను అడిగేది చంద్రబాబు నాయుడు గారు వరకు వేళ్ళాలి
@rajeshk7168
@rajeshk7168 Ай бұрын
Ap 97 channel varu. RBI lest lo AP Gst P Rank eppudu yntha vachindhi video chayndhi. Last gov valla manam ym rank lo unnamu
@mv-qe3fq
@mv-qe3fq Ай бұрын
Sanka nakadaniki enduku nominated seats oddu sir .
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z Ай бұрын
800 అని అన్నారు
@user-fu7ek7rc9z
@user-fu7ek7rc9z Ай бұрын
Volunteer jobs kuda tdp jsp vallaki evvali
@venkatanarayana1007
@venkatanarayana1007 Ай бұрын
Paritala sriram ki mlc evali
@venkata6090
@venkata6090 Ай бұрын
Neeku emi leda adugu istaru.
@nbhaskararao6740
@nbhaskararao6740 Ай бұрын
BJP ki, JSP ki 300 andukandi? Eddariki kalipi 150 este chaalu kada, present annikalalo BJP ki 2.83 otla saatam, JSP ki 6.85 percent otla saatam, TDP ki 45.60 otla saatam vachhai kasbatti e nishpatti lo este ne coreect.
@user-sd2ly5hr5c
@user-sd2ly5hr5c Ай бұрын
Big wastes
@user-md9my8jh2c
@user-md9my8jh2c Ай бұрын
Neku undi aa Emi anna post karri srinivas 😂😂😂
@gunnambaburaogunnambaburao8845
@gunnambaburaogunnambaburao8845 Ай бұрын
Veellandariki jeethalu untaya
@karthikv1611
@karthikv1611 Ай бұрын
Bjp ki 10 ekuva.
@madhurama6401
@madhurama6401 Ай бұрын
JSP bjp vallu chala mandhi unnaru mla ticket ekkuva ga thygam chesaru 300 JSP ki bjp ki 150 evvali
@user-ss17
@user-ss17 Ай бұрын
Nduku motham mire tisukondi
@user-rj8nh3ci5o
@user-rj8nh3ci5o Ай бұрын
S
@Apmangoman
@Apmangoman Ай бұрын
Ycp covert identified
@ramanlokam6233
@ramanlokam6233 Ай бұрын
పవన్ కళ్యాణ్ 30 శాతం ప్రకటించారు
@dileepkumar7807
@dileepkumar7807 Ай бұрын
Bjp vallu tyagam chesara? Meeku ichina tirupati, rajampet, and araku mp seats jsp ki ichina gelchindevi..
@Hanuman-qe1zj
@Hanuman-qe1zj Ай бұрын
Manchi vivarana srinivas garoo
@chichafoodlover9204
@chichafoodlover9204 Ай бұрын
Nuvu State future korukune vadivi kadha ni g la dhammu vunte borugada gani video cheyyu
@user-dl5kh7jo7m
@user-dl5kh7jo7m Ай бұрын
Super
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 32 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 42 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 32 МЛН